Tanivi teeralede song | S P balu & kalpana Performance | Swarabhishekam | 9th Oct 2016 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2016
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    ☛ For latest updates on ETV Channels - www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    ☛ Like us on - www. etvteluguindia
    ☛ Follow us on - / etvteluguindia
  • Розваги

КОМЕНТАРІ • 2,2 тис.

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 18 днів тому +19

    సరస్వతీ దేవి అమ్మ జగన్మాత అనుగ్రహం అందరికీ వుండదు ఎందుకంటే ఎవరికీ తెలియదు

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 18 днів тому +11

    సుమ గారు మనమధ్య బాలు గారు లేకపోయినా మన అందరి హృదయం లో నిండుగా ఆయన ఆప్యాయత అనురాగం ధ్వనిస్తుంది ఇది కదా జన్మ సార్థకం గొప్ప గాయకుడుని కోల్పోయాం నేను అనుకుంటున్నా మోహన్ రెడ్డి

  • @naturesnestham6277
    @naturesnestham6277 Рік тому +59

    తనివి తీరలేదే నా మనసు నిండలేదే
    ఏనాటి బంధమీ అనురాగం
    తనివి తీరలేదే నా మనసు నిండలేదే
    ఏనాటి బంధమీ అనురాగం
    చెలియా ఓ చెలియా
    ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
    ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
    ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే
    అందని అందాల అంచుకే చేరిననూ
    అందని అందాల అంచుకే చేరిననూ
    విరిసిన పరువాల లోతులే చూసిననూ
    తనివి తీరలేదే ఆఆఅఆఅ
    నా మనసు నిండలేదే ఆఆఆ
    ఏనాటి బంధమీ అనురాగం
    తనివి తీరలేదే నా మనసు నిండలేదే
    ఏనాటి బంధమీ అనురాగం
    ప్రియతమా ఓ ప్రియతమా
    ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి
    ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి
    కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి
    వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
    వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
    తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ
    తనివి తీరలేదే నా మనసు నిండలేదే
    ఏనాటి బంధమీ అనురాగం

  • @Subbureddy
    @Subbureddy 2 роки тому +39

    తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం చెలియా... ఓ చెలియా..
    ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే అందని అందాల అంచుకే చేరిననూ విరిసిన పరువాల లోతులే చూసిననూ
    తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా
    ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి
    వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
    తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ

  • @gandhallasubrahmanyam4167
    @gandhallasubrahmanyam4167 2 роки тому +62

    వృద్దాప్యంలో ఉన్ననేను జీవించివున్నంతవకు మీ మధుర గానం వింటూనేవుంటాను బాలుగారు. మీరులేరు అనేమాట జీర్ణించుకోలేక పోతున్నాను.
    🌹🙏

  • @bathuladevaraj6882
    @bathuladevaraj6882 Рік тому +48

    బాలు గారికి పాదాభివందనం ఆయన ఈరోజు మన మదిలో లేకున్నా గాని వారి పాటలు వింటున్నాము మళ్ళీ బాలు గారు జన్మించాలని కోరుకుంటున్నాం

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar3307 2 роки тому +39

    నాకు చాలా ఇష్టమైన పాట. కానీ ఎవరు రాశారో, పాడారో తెలియని రోజులు. బాలు గారి స్వరమధురిమ అద్భుతం.ఎంత easy గా పాడేస్తారో! ఎన్ని కోట్లమందిని ఆనందింప చేస్తున్నారో.చిరంజీవి బాలు గారు.🙏🙏🙏🙏🙏

    • @pathannaboya1835
      @pathannaboya1835 Рік тому

      11111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111

    • @lakshmiravanama4889
      @lakshmiravanama4889 Рік тому +2

      😂👍😂

    • @rudrukosteswarrao
      @rudrukosteswarrao Рік тому +1

      @@pathannaboya1835 pkp. ,

    • @g.vnagabhushanam8770
      @g.vnagabhushanam8770 Рік тому

      Very very melodious song.
      Hit and super hit song. MOST people like and love the song.
      👌👌💐💐👌👌

  • @kameshcheruvu2768
    @kameshcheruvu2768 7 місяців тому +22

    బాలు గాయకుడు. మరో జన్మ మీకు ఇలాగే ఇదే తరహాలో భగవంతుడు జన్మ ఇవ్వమని అది మా తెలుగు వాళ్ల మధ్యనే పుట్టాలని మనసారా ప్రార్ధిస్తున్నాను

  • @srao4187
    @srao4187 Рік тому +17

    సినిమా పేరు వింటే, యాక్షన్ చిత్రం ల వున్నా, అప్పట్లో ఇలాంటి పాట అలాంటి సినిమాల్లో ఉండేవా అని, ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. ఏది ఏమైనా సూపర్ సాంగ్. ఎన్ని సార్లు విన్న తనివి తీరదు. కానీ ఇప్పుడు వింటుంటే కన్నీళ్లు ఆపుకోలేము. నిజంగా బాలు గారు సంగీత ప్రపంచంలో ఎవరెస్టు. మిస్ యు బాలు గారు. మీ సమాకాలీనులుగా బతికినందుకు ధన్యులం... బాలు గారు అమర్ రహే..... 🙏🙏

  • @sivalakshmi11
    @sivalakshmi11 Рік тому +77

    అద్భుతమైన పాట పాడిన గాయని గాయకులు కు
    నా హృదయ పూర్వక అభినందనలు..
    ఎంత విన్నా మనసు వీడని విలువైన ప్రణయగీతం

  • @juttukanaveenkumar6629
    @juttukanaveenkumar6629 3 роки тому +18

    Kalpana garu పాడుతున్నప్పుడు మీరు అలా చూసేసరికి ఆవిడా సిగ్గు padutuvunte మీ నవ్వు ఎంతో హాయిగా వుంది sir

  • @thammineniprasanth6570
    @thammineniprasanth6570 3 роки тому +66

    ఏం గొంతు స్వామీ..... అమృతం నింపుకున్న అద్భుత గాత్రం🙏🙏🙏💐💐💐💐

  • @maruthigoud727
    @maruthigoud727 Місяць тому +17

    ఇలాంటి పాటలు మనకు దొరకడం ఎన్నో జన్మల పుణ్యం..

  • @koppulagowrishankar6845
    @koppulagowrishankar6845 2 роки тому +17

    ఇలాంటి పాటలు వింటుంటే ప్రాణం లేచి వాచినట్టు ఉంటుంది నిజంగా బాలు గారు సూపర్ కల్పనా గారు మీరు కూడా సూపర్ 👍

  • @purushothamnalagonda580
    @purushothamnalagonda580 Рік тому +158

    బాలు గారు గుర్తొచ్చినప్పుడల్లా కన్నీరు ఆగడం లేదు తెలుగు రాష్ట్రాలు మర్చిపోలేకపోతున్నాము మీ యొక్క గానామృతాలన్నీ

  • @mudiyanselagesamarasekara4732
    @mudiyanselagesamarasekara4732 28 днів тому +9

    No one can beat you Miss kalpana.

  • @rrm3077
    @rrm3077 2 роки тому +9

    బాలు
    నువ్వో పాటల పరిమళాల పూలతోట
    తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట
    నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం
    మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం
    బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ
    జ్ఞాపకం
    విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం

  • @a37.allappagallalikhitha46
    @a37.allappagallalikhitha46 5 місяців тому +21

    బాలు గారి మధురమైన స్వరం ఎన్నిసార్లు విన్నా తనివితీరదు తేనెకంటే మధురమైనది మీ స్వరం❤❤❤❤❤❤

  • @ckeshavatube
    @ckeshavatube 2 роки тому +15

    ఎన్ని సార్లు విన్నా నా తనీవి తీరలేదు 🙏🙏🙏
    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಧನ್ಯವಾದಗಳು ಬಾಲು ಸರ್🙏🙏

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 3 роки тому +16

    బాలు సార్ కల్పన అంటే నాకు చాలా ఇష్టం అందరూ హృదయ లో వున్నారు బాలు గారు ఇప్పటికి నేను మరిచిపోలేదు సార్ దేవుడు తారువాత మీరు సార్ ఎవరు మరిచిపోలేరూ 🙏🙏🙏

  • @Yourscutieagastaya
    @Yourscutieagastaya Місяць тому +4

    పాట విన్నతరువాత మీ పలుకుల కోసం ఎదురు చూస్తాను ఆ పాట యే సందర్బంలో పుట్టిందో మీరే చెప్పాలి బాలుగారు 🙏

  • @jaibharat8498
    @jaibharat8498 5 років тому +54

    సంగీత గంగా తరంగాలను రమణీయంగా సంగీత ప్రియులకు అందిస్తూ తను పరవశిస్తూ పరితపిస్తున్న అన్నయ్య బాలు గారికి ధన్యవాదములు

    • @babulm3039
      @babulm3039 2 роки тому

      Pp0ppp0pp0pp0pl0ppllppppppĺpp

    • @babulm3039
      @babulm3039 2 роки тому +1

      Pp0ppppp0lpppppplpp0ppppopplpplppp0pplp00p0p0p0pplp⁰lppppp

    • @deekshithbk4056
      @deekshithbk4056 2 роки тому

      @@babulm3039 by Dr hi se వి నిల్

    • @rojabandameedi1080
      @rojabandameedi1080 2 роки тому

      000000000000000000000000000000000000000000000000000000000000000000⁰56

  • @boinimahesh8917
    @boinimahesh8917 2 роки тому +48

    పల్లవి:
    తనివి తీరలేదే
    నా మనసు నిండలేదే
    ఏనాటి బంధమీ అనురాగం
    చెలియా ఓ చెలియా
    చరణం 1:
    ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
    ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
    ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే
    అందని అందాల అంచుకే చేరిననూ
    అందని అందాల అంచుకే చేరిననూ
    విరిసిన పరువాల లోతులే చూసిననూ
    తనివి తీరలేదే
    నా మనసు నిండలేదే
    ఏనాటి బంధమీ అనురాగం
    ప్రియతమా ఓ ప్రియతమా
    చరణం 2:
    ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి
    ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి
    కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి
    వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
    వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
    తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ

  • @kummarigudemlihanamkonda1353
    @kummarigudemlihanamkonda1353 6 місяців тому +32

    సార్ మీ పాట వింటుంటే గుండె పిండినట్టు ఉంది సార్ అమ్మ,నాన్నకు ఇష్టంమైన పాట అమ్మనాన్న లేరు,మీరు లేరు😢😢😢😢

  • @buddupurajini4471
    @buddupurajini4471 Рік тому +25

    మీ సాంగ్స్ ఎన్ని సార్లు విన్నా మాకు తనివి తీరదు సార్ 🌹

  • @madanmohanvedala6497
    @madanmohanvedala6497 5 років тому +33

    తానివి తిరేలేదే! ఏన్ని విన్నా తనివితిరాదు అంత ముదురమైన పాట పాడిన బాలుగారికా స్వరాబిషేకనికి ధన్యవాధలు

    • @chinnacbm5194
      @chinnacbm5194 2 роки тому

      H hi boo hoo we r week to go b see CT see CCU hi 0 in qqeetyuioppaddghkl in seeoo so we go

  • @khajamohiddinshaik6551
    @khajamohiddinshaik6551 11 місяців тому +17

    ఎన్నిసార్లు విన్నా ఈ పాట తనివి తీరలేదు

  • @srinuvasvangala5720
    @srinuvasvangala5720 2 роки тому +18

    నా హృదయాన్ని కదిలించిన పాట బాలు గారు అంటే టైగర్

  • @venkateshwarareddy3319
    @venkateshwarareddy3319 Рік тому +12

    మనిషి ఉన్నంతవరకు ప్రాణం పోసిన పాట ఇది.I SALUTE YOU SIR.

  • @mamathaburraveni9241
    @mamathaburraveni9241 2 роки тому +11

    కల్పనా మేడం గారు సూపర్ పాడారు 🙏🙏🙏బాలు sir👌🙏🙏

  • @sanjeevsharma4862
    @sanjeevsharma4862 3 роки тому +20

    ఇటువంటి మధురమైన పాటలు ఇంకొకరు పాడలేరు. మిమ్ములను అంత easy గా వదులుకోలేము. బాలు sir, ఆరోగ్యం గా ఇంటికి రండి. కళ్ళలో నీళ్లు వస్తున్నాయి ఆ మహానుభావుని వెంటిలేటర్ లో చూస్తే.

  • @kmohan850
    @kmohan850 3 роки тому +29

    కల్ఫన గారు కొత్తగా ఇంకా ఎక్కువ మధురంగా ఈగానం వినిపించారు , చాలా అధ్బుతంగా, ఇళయరాజా సంగీతం లాగా మైమరపించేలా పాడారు ధన్యవాదములు కల్ఫన గారికి

  • @pradeept4234
    @pradeept4234 Рік тому +81

    బాలు గారి live performance చూసిన నా కళ్లు ఎంత అదృష్టం చేసుకున్నాయి 🙏🙏🙏

    • @RockStart-bl4oe
      @RockStart-bl4oe 9 місяців тому

      No I'm
      No no no at

    • @rajaramps5825
      @rajaramps5825 8 місяців тому

      ​@@RockStart-bl4oe😊

    • @JagguBevara
      @JagguBevara 8 місяців тому +1

      5

    • @user-vq9sw9gi5w
      @user-vq9sw9gi5w 5 місяців тому

      ​@@rajaramps58256🎉🎉🎉🎉😊😊🎉🎉🎉🎉🎉🎉😢😢😢🎉🎉🎉🎉🎉🎉

    • @paraiahkommu
      @paraiahkommu 3 місяці тому

      ​@@deepaknaidu7382kskkkkskkkikskskikokkokfikkkskoskofkookiskii no

  • @ananthapadmanabhakadiri3415
    @ananthapadmanabhakadiri3415 Рік тому +30

    I am a Kannadiga. But, love Kannada and telugu equally. I love listening old telugu songs. This song is so melodious to hear from Balu sir. Chala santoshanga undi naaku

  • @rockyshashi4134
    @rockyshashi4134 2 роки тому +4

    ఈ పాట వింటుంటే అమృతం త్రగినట్టు ఉంటున్నది బాలు గారు చిరంజీవులు మరువలేను

  • @tejeswarrao873
    @tejeswarrao873 10 місяців тому +4

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే అద్భుత గాత్రం స్వర్గీయ బాలు గారిది.

  • @Venunev
    @Venunev 5 років тому +32

    ఎన్ని సవంత్సరాలయిన ఈ కళాఖండాలు ఎక్కడికి వెళ్లవు. మా అమ్మ గారు ఎంతో ఆనందంతో పులకించిపోయేవారు. మళ్ళి మళ్ళి వింటూవుంటే ...రచయిత గారు, సంగీత దర్శకుడు గారు, వీళ్లకు సరిజోడి అయినా బాలు గారు ..అబ్బా ఎన్ని జన్మల పుణ్యమో

  • @brahmacharyragi128
    @brahmacharyragi128 7 місяців тому +20

    చెవులు ఉన్న ప్రతివారు బాలుగారి పాటల వలన ఏదో ఒక్క సారి అయినా వాల్లబాదలను మరచిపోయి ఆనందంగా గడిపిన క్షణాలు తప్పనిసరి ఉంటాయి

  • @vijayapuli5459
    @vijayapuli5459 3 роки тому +13

    Excellent Tamil mother tongue iena kalpana garu Telugu lo Chala chakkaga padothunnaru superb ma amma

  • @r.subbarao528
    @r.subbarao528 3 роки тому +7

    బాలూ గారు దేవుడు సృష్టించిన ఒక గొప్ప గాన గంధర్వుడు.🙏🙏🙏

  • @bang70355
    @bang70355 5 років тому +53

    గూడుపుఠాని----కృష్ణ గారి మరపురాని చిత్రాలలో ఒకటి.బాలు గారి హిట్ పాటలలో ఒకటి. గ్రేట్ .

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 Рік тому +16

    బాలు గారి గొంతులో అమృతం కురిసిన పాట

  • @yellaiahbollabathini8956
    @yellaiahbollabathini8956 Рік тому +10

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు! బాలు గారు మన తెలుగు గాయకుడు కావడం మన అదృష్టం!!🙏

  • @maskenagesh3731
    @maskenagesh3731 3 роки тому +5

    నిజమే... తనువే తీరదు... అందమైన భావం గల చక్కటి పాట.....

  • @SivaDattaChannel
    @SivaDattaChannel 3 роки тому +26

    అయ్యప్ప దేవాయ నమః పాటకి స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ బాలు గారికి రుణపడి ఉంటారు అంత బాగుంటుంది పాట

  • @maskenagesh3731
    @maskenagesh3731 3 роки тому +10

    తనివి తీరలేదే నా మనసు నిండలేదే
    ఏనాటి బంధమీ అనురాగం !!2!!
    చెలియా ... ఓ చెలియా..
    ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే !!2!!
    ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే !!2!!
    అందని అందాల అంచుకే చేరిననూ !!2!!
    విరిసిన పరువాల లోతులే చూసిననూ.
    తనివి తీరలేదే నా మనసు నిండలేదే
    ఏనాటి బంధమీ అనురాగం
    ప్రియతమా ఓ ప్రియతమా,,,
    ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి !!2!!
    కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నములు వస్తేనేమి !!2!!
    వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ !2!
    తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 роки тому +1

    నిజమైన ప్రేమికులు ఈ పాటను, ఇష్టపడని వారు ఉండరు!🌹 పులకించిపోయి పరవశించి వెన్నెల కాంతిలోఅందమైన పాట 🙏🙏

  • @mahamadrafirafi2056
    @mahamadrafirafi2056 3 роки тому +4

    మనసులో బాధ ఉన్నప్పుడు ఇటువంటి పాటలు వింటుంటే మనసు హాయిగా ఉంటుంది

  • @lassi.2011
    @lassi.2011 2 роки тому +7

    ఘంటసాల... బాల గార్ల గానామృతము గ్రోలిన మన జన్మలు ధన్యమైనవి...

  • @gangabhavaniiftfxci393
    @gangabhavaniiftfxci393 3 роки тому +30

    Sp sir మీపాటలు వింటూ ఉంటె టై ముతెలియదు నేను ఎక్కడ కో పొతాను ఎప్పుడూ వినాలనే ఉంటుంది అంత మంచి మనిషి మళ్లీ చూడగలమా మీరు లేని స్వారాభి షేకం చిన్న బోయింది సార్

  • @9502576238
    @9502576238 3 роки тому +33

    ఈ పాట నేను వినలేను... బాలు గారి జ్ఞాపకాలు మరువలేను....

  • @SGDERS
    @SGDERS 5 років тому +236

    బాలుగారిని దేవుడు మన తెలుగు జాతికి ఇచ్చిన గొప్ప వరం.

  • @SureshKumarOfficialpage
    @SureshKumarOfficialpage 5 років тому +58

    తనివితీరలేదే నా మనసు నిండలేదే....
    ఏనాటి బంధమీా....అనురాగం...!!!
    చెలియా.......ఓ చెలియా.....!!!
    ఎన్నో వసంత వేలలలో వలపుల ఊయల లూగామే...!!!
    ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామే...!!!
    అందనీ అందాలా అంచుకే చేరిననూ...!!!
    విరిసినా పరువలా లోతులే చూసిననూ...!!!
    ఎంత గోప్ప గోప్ప మాటలండీ...
    అనిర్వచనీయం.
    నిజంగా తనివితీరలేదు.

  • @yadagiripuli9513
    @yadagiripuli9513 2 роки тому +2

    మన తనివి తీరకుండానే, తనువు చాలించిన మన అమర గాయకుడు ఎస్పీ బాలు గారు అజరామరులు.

  • @kgopiachary1550
    @kgopiachary1550 3 роки тому +21

    అమృతంలో మునిగిపోయామండీ...
    మీరు ఎక్కడ వున్నా శివలోకమే ఓ గురువార్యా

  • @gattigorlamaheshyadav9611
    @gattigorlamaheshyadav9611 4 місяці тому +3

    బాలు గారి స్థానాన్ని,ఆ క్రమశిక్షణను ఇంకెవ్వరూ అక్రమించలేరు,పాటలకి ప్రాణo పోసిన వ్యక్తుల్లో ఒకరు ఈయన గారు

  • @RamaDevi-tg7pi
    @RamaDevi-tg7pi 2 роки тому +3

    Manasu పులకింత అంటే అర్థం తెలియని వారు ఈ పాట వింటే చాలు తెలిసిపోతుంది. ❤️❤️❤️

  • @p.krishnakrishna.p4768
    @p.krishnakrishna.p4768 Рік тому +2

    ఎక్కడికి వెళ్లారు బాలు మళ్ళీ తిరిగి రాలేవా 😭😭😢

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 роки тому +2

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివితీరాదు.. బాలు గారు ఇటువంటి ప్రణయ గీతాలు పాడి మెప్పించిడంలో మేటి గాయకులు 👍🙏🙏

  • @rangarao7258
    @rangarao7258 5 років тому +11

    మన అదృష్టం... వీళ్ళు మన వారు కావటం

  • @Franklyspeking
    @Franklyspeking 3 роки тому +12

    ఒక వెయ్యి సార్లు విన్ననేమో.....

  • @khajamohiddinshaik6551
    @khajamohiddinshaik6551 10 місяців тому +1

    బాలసుబ్రహ్మణ్యం గారి గుంతే గొంతు ఇలాంటి పాట పాడాలంటే బాలసుబ్రమణ్యం గారికి సొంతం

  • @murugeshgp8459
    @murugeshgp8459 9 місяців тому +1

    மொழி புரியாவிட்டாலும் பாரதியார் அவர்கள் பாடியது போல சுந்தரத் தெலுங்கு அழகான தெலுங்கு மொழி அதில் பாலு சார் அவர்கள் குரலும் கல்பனா அம்மா அவர்களுடைய குறளும் இனிமையான இசைக்குழு உணர்வுடைய இசையமைப்பும் மிகவும் அருமையாக உள்ளது இந்த பாடலை நான் அடிக்கடி கேட்பேன்

  • @sanjeevjones5615
    @sanjeevjones5615 7 років тому +735

    50 ఏళ్ల తర్వాత కూడా ఇంత మాధుర్యం.కేవలం బాలు గారికి మాత్రమే సాధ్యం.
    ఆయన గొంతుకుకి దేవుడు ఇచ్చిన వరం. 👏👏👏👏👏

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 роки тому +10

    కీర్తి శేషులు దాసరి మరియు sp బాలు🙏🙏మరిచిపోలేని మధుర గీతాలు 🙏

  • @mutyalasrinivasarao4699
    @mutyalasrinivasarao4699 2 роки тому +9

    బాలు గారి ఎక్స్ప్రెషన్స్ సూపర్ 👌👌👌❤❤❤❤🌹🌹🌹🌹🌹

  • @RanjitSingh-fu8sh
    @RanjitSingh-fu8sh 2 роки тому +11

    I am Panjabi souldier ..
    yet I love this song .. partial understand the loving words
    I feel proud to be born in India
    PS.
    a minor attempt to be with all of you
    Loving my loving Indians

    • @NagaMani-qf9hy
      @NagaMani-qf9hy 5 місяців тому

      DEAR BROTHER...
      MY HUSBAND IS ALSO SOLDIER...
      WE ARE FROM ANDHRA

  • @shaikfiroz2175
    @shaikfiroz2175 3 роки тому +4

    Yeppudu Neve natho unte
    Yeni vasthanthalithe neme 2
    Kanulla Neve kanapaduthunte
    Yeni punyamulu vasthe neme
    Vecchani kowgililo hayee ga kariginchenanu
    Vecchani kowgililo hayee ga kariginchenanu
    Teyeni hurdayam lo tenele kuripinchinanu
    Thanivi teraledeeee.............👌👌👌👌👌👌

  • @RanjitSingh-fu8sh
    @RanjitSingh-fu8sh 3 роки тому +8

    I as panjabi have rehearsal this song
    more than 100 times
    Tanvi tirna le de na ...❤️❤️❤️❤️
    this song
    love innocent smile of Kalpna garu

    • @dubarambabu4852
      @dubarambabu4852 3 роки тому

      Super. Songs

    • @ankineedukavuri8634
      @ankineedukavuri8634 Рік тому

      It has to be pronunce like this tanivi theera ledhu, manasu ninda ledhu.
      Very great romantic meaning in telugu language and literature.

  • @konapillitarakesh2468
    @konapillitarakesh2468 Рік тому +1

    Nijanga tanivi tiradam ledhu ee paata vintunte kani manasu vuppongutundhi kalpna gaari voice ee paata ki Baga set ayindhi ❤️❤️❤️❤️❤️

  • @sambasivaraodomala
    @sambasivaraodomala 3 роки тому +1

    ఈ కొటేషన్ ఎవరికి నాచ్చినా నచ్చక పోయిన నీను ఇచ్చేది. బాలు తెలుగు పాటకు లెజండ్ . నో వన్ ఇన్ ది వరల్డ్

  • @ravivaranasi
    @ravivaranasi 6 років тому +147

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు, మనసు నిండడం లేదు! బాలుగారు కారణ జన్ములైతే, సమకాలంలో పుట్టడం మన అదృష్టం.

  • @arunsree8092
    @arunsree8092 3 роки тому +80

    Who watching after spb death... Miss you sir 😢😥

    • @roddasaritha9849
      @roddasaritha9849 3 роки тому +3

      Myself n missing u balu sir a lot😥

    • @arunsree8092
      @arunsree8092 3 роки тому +3

      @@roddasaritha9849 so sad... Arun Singapore

  • @nandaacuphar8221
    @nandaacuphar8221 7 днів тому

    మా సూపర్ స్టార్ కృష్ణ గారు మరల పుట్టాలి
    అలాగే మన బాలు గారు పుట్టాలి

  • @latchubhuktashanmukha658
    @latchubhuktashanmukha658 2 роки тому +1

    ఈ రోజుల్లో మనిషిలోని ఒక శరీర భాగం సడెన్ గా పోయినా ప్రమాదంలో..కొన్నాళ్లకు పూర్తిగా మరచిపోయి తరువాత జీవితాన్ని నడపాల్సి వస్తుంది కదా..అలాంటపుడు సంగీత ప్రపంచాన్ని శాశించిన.. ఇన్నాళ్లు కళ తో పోషించిన..బాలు గారు లేరన్ని చేదు నిజాన్ని మరచిపోయి వెళ్లిపోతున్నారు జనం...కానీ ఆ లోటు ప్రతి ఒక్కరిలో అవయవలోపమే...చెప్పుకోలేం..బట్ ఒప్పుకోవాలి..

  • @pardhu6452
    @pardhu6452 3 роки тому +5

    ఇటువంటి మధుర గీతాలు మా మనసుకు హత్తుకునేలా పాడి ఈ రోజున మాకు దూరంగా శాశ్వతంగా వెళ్లిపోయారు మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ అభి మాని 🙏RIP SP BALU SIR MISS U SIR 🙏

  • @sravan55k
    @sravan55k 2 роки тому +48

    I feel that the tears of your admirers would overwhelm all the Oceans on earth , my dear SP Balu!!!

    • @shyambabu4728
      @shyambabu4728 Рік тому +1

      88888g⁸888888888888888888⁸8888⁸88888888

  • @ysnm859
    @ysnm859 2 роки тому +1

    SPB is created by God Brahma as devine singer. He is the Only one singer on the earth who can deliver all expressions crystal clear through his voice. I pray God Brahma to send our SP Balu to the earth to listen his voice .

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 роки тому

    గూఢపుఠాణీ చిత్రం లోని పాట, అద్భుతమైన గాత్రం కలగడం బాలుగారి అద్రుష్టం

  • @sarpegangadhar4957
    @sarpegangadhar4957 3 роки тому +3

    R I P S P B sir
    We never forget you
    Happy birthday to you sir
    Please again again you come to
    భూలోకం

  • @ananduhyd
    @ananduhyd Рік тому +12

    Balu ... The eternal... The immortal... Singer of musical world

  • @jangaiahmailaram7373
    @jangaiahmailaram7373 2 місяці тому

    బాలు గారి ఎన్ని పాటలు విన్నా తనివి తీరదు.మీరు మరోసారి ఈ స్వర ప్రపంచంలో మళ్ళీ ఏదో ఒక రూపంలో పుట్టి పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

  • @racheetinagendrababu8712
    @racheetinagendrababu8712 2 роки тому +1

    Kallu moosi vintey 20 years kurravadu paadutunnattu undhi kallu teristey 70 years balu ever green baalludu sir mearu

  • @samsonpatharla4679
    @samsonpatharla4679 Рік тому +3

    Malli Mallika Vineland Pata best song in good couples

  • @sravanalakshmim2177
    @sravanalakshmim2177 4 роки тому +9

    బాలు గారు నిజమైన గంధర్వుడే గానగంధర్వుడే

  • @khajamohiddinshaik6551
    @khajamohiddinshaik6551 8 місяців тому +1

    ఎన్నిసార్లు వింటే ఈ పాట తనివి తీరుతుంది నాకే అర్థం కావడం లేదు

  • @sureshbabu3131
    @sureshbabu3131 Рік тому +1

    Thak you kalpana madam sp Balu subramanyam good singers

  • @dharmendarmudhiraj7734
    @dharmendarmudhiraj7734 Рік тому +8

    నాకు చాలా ఇష్టమైన అందమైన పాట బాలు గారు మీకూ హ్యాట్సాఫ్

  • @jayaprakashgovind8825
    @jayaprakashgovind8825 5 років тому +15

    THANIVI TEERA LEDE... NIJANGA... THANIVI THEERA LEDU MAKU.... STILL WE ENJOY... EVEN AFTER 50 YEARS.. WHAT A PLEASANT AND SWEET VOICE OF.... BALU GARU.. A GREAT... SINGER.... LEGEND... ON ONE DAY I CAN SAY MY GRAND CHILDREN... THAT ....I SAW A GREAT SINGER BALU GARU.... DO YOU SEE HIS PHOTO.... I AM SO LUCKY.... JAYA PRAKASH..... BALU GAARI VEERABHIMANI..

  • @vemulasatya2377
    @vemulasatya2377 2 роки тому +1

    బాలు సార్ మరో జన్మ అంటూ ఉంటే మీ పాట కోసమే పుట్టాలని ఉంది 🙏🙏🙏🙏🙏🙏

  • @RanjitSingh-fu8sh
    @RanjitSingh-fu8sh 3 роки тому +2

    I am Panjabi ..love Balu..Kalpna garu..nala eruken ..
    L love Kalpna Jean song also❤️

  • @solasamangarao5577
    @solasamangarao5577 2 роки тому +3

    తనివి తీరలేదు మనసు నిడలేదు మీ పాటలు ఎన్ని విన్నా

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 3 роки тому +96

    R I P S P B sir
    What a song
    I have been listening this song since my young days. I am now past 60 years. You were a great singer

    • @mmvaraprasadraododdi7017
      @mmvaraprasadraododdi7017 2 роки тому

      🙏🙏🙏

    • @GowruKomarapu
      @GowruKomarapu Рік тому

      V But game g 5 6 HBO's 😢 v 😢 7 😢 😢: 😢 n
      6 uu 8gh SUV 😢 v v c . 😢😮v ' 😢 g u vuv .. bv .😢 v v 8 v bh b 😢 🎉 😢 vv 6 v.vnv
      v h5 vev z v b j r . y V 😮 x by c😅 clicking 😅 vvv6 g 5 😢😢
      6 xv TV 7h g v vj v65😢 b 7 5 ve c
      b6. 6 v said
      CV no 😢 7 v v0b 😢 1:36 6gg 'and o 5 😢cv6 v 8
      G 7b 😢 h 8 9 VGA g ' v😢 😢f v 😢😢 6v5
      Y 9 g 6 5
      C😢 6v 😢
      I c I 😢 j bdnnncn g😮 game c
      n6 6 d6v 6 v v video .b bh
      . T 4 c 😢 g566 8

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Рік тому

    బాలుగారు అప్పుడే నూరేళ్ళు నిండాయా మీక ? దేవుడు ఈర్ష్య పరుడు. ఈ గంధర్వ గాయకుని సంగీతం ఈ మనుషులు వింటున్నారని తొందరగా తన దగ్గరకు తీసుకొని వెళ్ళి పొయ్యాడు.

  • @AdhiNarayanaReddy-mz3wt
    @AdhiNarayanaReddy-mz3wt 9 місяців тому

    ఇలాంటి గాయకుడు మళ్ళీ పుట్టాడు. బాలు గారు లేని లోటు ఎవరు తీర్చ లేరు 🌹🌹🌹🌹

  • @bhogavilliapparao6734
    @bhogavilliapparao6734 7 років тому +9

    ఇప్పుడు బాలసుబ్రమణ్యం యుంగ్ హీరో లకు పాడాలని ఆగొంతులో ఉన్న మాధుర్యం సినిమా హిట్ కు దోహద పడతాది కచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు 99 శాతం ఉన్నవి సంక్రాంతికి వచ్చినటివంటి శతమానంబవతి సీబీమాలో పాడిన పాట సినిమాకే హైలెట్ నిర్మాతలు మన గానగంధర్వుని ప్రక్కన పెట్టుకొని పరభాషా సింగెర్స్ ను వెతుకుతున్నారు వారికంటే వేగముగా అర్థమయ్యేలా సూపర్గ పాడగలరు... అభిమాని భోగవిల్లి అప్పారావు వైజాగ్

    • @vbhaskar68
      @vbhaskar68 7 років тому +2

      BHOGAVILLI APPARAO you are correct sir. why our cini industry make use of great legends services.

  • @rajeshpavanism9653
    @rajeshpavanism9653 3 роки тому +187

    2020 లో వినేవాళ్ళు ఒక like వేసుకోండి.........

  • @user-uk7hg2ov6b
    @user-uk7hg2ov6b 10 днів тому

    ఇలాంటి గాన గంధర్వుడు మళ్ళీ పుట్టడేమో

  • @thangavelns3469
    @thangavelns3469 3 роки тому +1

    Super தங்கை....இனிய குரல் வலம்
    வாழ்த்துக்கள்!!!
    உங்கள் பாட்டுக்கு நான் அடிமை.
    திரு.SP.பாலசுப்ரமணி அவர்கள்
    நீண்ட ஆயுளுடன் நூறு ஆண்டுகளுக்கும் மேல்
    நல்ல உடல்நலத்துடன் வாழ
    எல்லா மத தெய்வங்களையும்
    பிரார்த்தித்துக்காெள்கிறேன்

  • @gsrinivas1973
    @gsrinivas1973 3 роки тому +18

    SBP Sir.
    What can we say ! We missed you sir.