New Christian Telugu song 2021 Devaa Ninnu Pilichinayedala Thapakavastavu

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2021
  • Lyrics. Tune. voice. Music
    Br. T. YESUBABU
    Call: 9848233032
    పల్లవి :దేవా నిన్ను పిలిచిన యెడల తప్పక వస్తావని
    యేసయ్యా నిన్ను నమ్మినయెడల కార్యం చేస్తావని
    విరిగిన మనస్సుతో నలిగిన హృదయముతో... 2
    కుమిలి పోయె హృదయాలను ఆదరించువాడ
    నలిగిపోవె బ్రతుకులను ఓదార్చువాడ... 2
    ( 1 ) ఎండిన ఎముకలకు ప్రాణము నిచ్చితివి
    సమాధిలో నుండి లాజరును పిలిచితివి
    ఓరేబు కొండకు మోషేను పిలిచితివి
    నీతో నేనుంటానని మాటిచ్చిన దేవా.. 2
    అగ్ని ఆరలేదు మరణం తాకలేదు.. 2
    నిను నమ్మిన జనులను రక్షించిన దేవుడవు
    "దేవా "
    ( 1 ) అలసిన సమయమున అరణ్య మార్గమున
    యాకోబును నీవు దర్శించిన దేవా
    తలగడగా ఆ రాయి సన్నిధిగా చేసి
    శత్రుహృదయాలను స్నేహముగా మార్చితివి.. 2
    చీకటి బ్రతుకులో నీ వెలుగును నింపితివి
    చివరి వరకు ఈ దీపము వెలిగించుముదేవా
    "దేవా"
    హల్లేలూయా...
    అందరికి ప్రభువు నామంలో వందనములు..
    ఆమేన్ .........

КОМЕНТАРІ • 65

  • @HanokHFM456
    @HanokHFM456 29 днів тому +1

    పల్లవి :దేవా నిన్ను పిలిచిన యెడల తప్పక వస్తావని
    యేసయ్యా నిన్ను నమ్మినయెడల కార్యం చేస్తావని
    విరిగిన మనస్సుతో నలిగిన హృదయముతో... 2
    కుమిలి పోయె హృదయాలను ఆదరించువాడ
    నలిగిపోవె బ్రతుకులను ఓదార్చువాడ... 2
    చరణం-1: ఎండిన ఎముకలకు ప్రాణము నిచ్చితివి
    సమాధిలో నుండి లాజరును పిలిచితివి
    ఓరేబు కొండకు మోషేను పిలిచితివి
    నీతో నేనుంటానని మాటిచ్చిన దేవా.. 2
    అగ్ని ఆరలేదు మరణం తాకలేదు.. 2
    నిను నమ్మిన జనులను రక్షించిన దేవుడవు
    "దేవా "
    చరణం -2:అలసిన సమయమున అరణ్య మార్గమున
    యాకోబును నీవు దర్శించిన దేవా
    తలగడగా ఆ రాయి సన్నిధిగా చేసి
    శత్రుహృదయాలను స్నేహముగా మార్చితివి.. 2
    చీకటి బ్రతుకులో నీ వెలుగును నింపితివి
    చివరి వరకు ఈ దీపము వెలిగించుముదేవా
    "దేవా"

  • @rajuRaju-gz3yh
    @rajuRaju-gz3yh 2 роки тому +1

    Heart touching song love you jesus
    ఇంకా నీ బిడ్డని వాడుకో దేవ👌👌👌👌💕💕💕💕

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +1

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @pallaraju5513
    @pallaraju5513 2 роки тому +2

    బ్రదర్ చాలా బాగా పాడుతున్నారు అన్ని సాంగ్స్ చాలా ఆత్మీయంగా ఉన్నాయి

  • @busummabariya
    @busummabariya 2 роки тому +2

    Amen and Amen

  • @appalareddy770
    @appalareddy770 2 роки тому +4

    Amen prasaad the Lord

  • @user-fh1nu5px2n
    @user-fh1nu5px2n 2 роки тому +1

    మహిమ గల దేవుడు నీకు తోడైయుండును గాక,

  • @marribabu1469
    @marribabu1469 2 місяці тому

    Praise the lord andi 🙏🙏🙏🙏🙏🙏🙏
    Very nice song 👍

  • @gantanavenkat9903
    @gantanavenkat9903 2 роки тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా చక్కని పాట హృదయాన్ని కదిలించే పాట, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెన్

  • @stuthimahima5862
    @stuthimahima5862 2 роки тому +4

    చాలా బాగుంది అన్న సాంగ్ దేవుని కృప నిరంతరము ఉండును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @naginaidu8931
    @naginaidu8931 2 роки тому +3

    Praise the lord

  • @vallalavenkatesh931
    @vallalavenkatesh931 2 роки тому +3

    చాలా బాగుంది.

  • @KonetiRaja
    @KonetiRaja 2 роки тому +1

    Manemma. Neevu.nathappulu.neethappu..vidasi.
    Neethammulaku.pelindlu.sesi..brathuku

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 2 роки тому +7

    వందనాలు బ్రదర్🙏🙏🙏

  • @palletikala7578
    @palletikala7578 2 роки тому +1

    మా నమ్మకమైనప్రభువా!నీకుస్తోత్రం!

  • @gangirisattibabu5155
    @gangirisattibabu5155 2 роки тому

    ప్రైస్ ది లార్డ్ ఈ పాట చాలా బాగుంది

  • @appalareddy770
    @appalareddy770 2 роки тому +1

    Yasaya Adirivadu Prathi Bida God's same Ani Aradanatu Adugulu vasetharu Madini God's Dayavadise Manasulu political parties Ala Vadi suradavakosam Vadikutaru Ninu Na family bajadale prajalu Aduru Bagudalani Machi Rodayamatu Machi manasutu Machi Anna manasuna manase manavatham viluvalu thilesenavadu Prathi Devadini Aradisethadu Dani Botadala chpunivadu vadu Na Lesetolu vadu manise ga Ninu praganilumi thisekonu yes

  • @venkateswerluderangula833
    @venkateswerluderangula833 Рік тому

    🙏🙏🙏🙏 చాలా బాగుంది బ్రదర్ ఈ పాట ఈ పాట పాడిన వాళ్ళకి నా వందనాలు రోజుకు నాలుగు మూడు సార్లు వింటున్నా ఈ పాట

  • @rajupulacherla6112
    @rajupulacherla6112 2 роки тому +2

    Very nice song thank god

  • @pbabu7004
    @pbabu7004 2 роки тому +3

    Nice song 🎼 god bless you

  • @chakrakollchennakesavulu8850
    @chakrakollchennakesavulu8850 9 місяців тому

    Praise the Lord anna🙏 song ఛాలా bagundhi lyrics pls

  • @bobbilimadhavi9834
    @bobbilimadhavi9834 2 роки тому +1

    Yasaya

  • @bro.seshaiah970
    @bro.seshaiah970 2 роки тому

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య చాలా అద్భుతంగా రాస్తున్నారు పాటలు దేవుడు నిన్ను బహుగా వాడుకుంటున్నాడు నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికే నిన్ను వాడుకుంటున్నాడు దేవుడు దేవుని పని కొరకే జీవించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక

  • @shashikala3017
    @shashikala3017 Рік тому

    My god pwora i lu my god

  • @ganupallimariyababu9723
    @ganupallimariyababu9723 2 роки тому +2

    Praise lord Anna good songs brother

  • @YacobgYacobg
    @YacobgYacobg 2 роки тому +3

    Good singing lyrics &tune wonderful
    Congratulations bro

  • @manimanu7826
    @manimanu7826 Рік тому

    Annapoornamurali ♥️🌹✝️🙏

  • @BJ-xi7vr
    @BJ-xi7vr 2 роки тому +5

    Praise the lord,,,, brother,,, దేవునికి మహిమ కలుగునుగాక,,,, amen

  • @ravishankarn1466
    @ravishankarn1466 2 роки тому

    Amen paise the lord

  • @yarragudichinnaayyannaayya5285
    @yarragudichinnaayyannaayya5285 2 роки тому +1

    Ame

  • @HPMOFFICIAL9951
    @HPMOFFICIAL9951 2 роки тому +3

    Praise the lord anna

  • @ganupallimariyababu9723
    @ganupallimariyababu9723 2 роки тому +2

    Praise lord Anna

  • @user-fh1nu5px2n
    @user-fh1nu5px2n 2 роки тому +1

    🔥🔥👍🙏

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому

    హల్లెలూయ 🙏🙏🙏

  • @valuriarjunvaluriarjun1656
    @valuriarjunvaluriarjun1656 11 місяців тому

    వందనములు ఈపాటకు ట్రాక్ కావాలి అన్నయ్య

  • @ashwinij2498
    @ashwinij2498 2 роки тому

    Nice song, tq for providing lyrics

  • @tejgaming3308
    @tejgaming3308 2 роки тому +1

    Good song

  • @telugudramavideos4497
    @telugudramavideos4497 2 роки тому +1

    Very good song brother

  • @bobbilimadhavi9834
    @bobbilimadhavi9834 2 роки тому +1

    Yasaya kovatuku velipothanu ha

  • @s.v.r9812
    @s.v.r9812 2 роки тому +1

    నా గొప్ప దేవా 🛐అద్భుతకార్యములు చేయగలవాడవు నీవే తండ్రి 🙏🙏

    • @thokalayesubabu3408
      @thokalayesubabu3408  2 роки тому +1

      PRAISE THE LORD

    • @jsuresnj8615
      @jsuresnj8615 2 роки тому

      🙏🙏🙏🙏🎤🚶👍👍👍👏👏👏👏🙌🙌🙌👏👏👏📙

    • @s.v.r9812
      @s.v.r9812 2 роки тому

      @@thokalayesubabu3408 🙏🏼వందనాలు అన్నయ్య

    • @s.v.r9812
      @s.v.r9812 2 роки тому

      @@jsuresnj8615 🙏🏼🙏🏼🙏🏼🙏🏼☦️🛐

  • @dosapatisuresh4286
    @dosapatisuresh4286 2 роки тому

    Super song bro

  • @yesubabu4826
    @yesubabu4826 2 роки тому

    Nice sir

  • @bobbilimadhavi9834
    @bobbilimadhavi9834 2 роки тому +2

    Ramachelukalu ekuvaga kanipechayi

  • @amenministry1525
    @amenministry1525 2 роки тому +4

    🙏🙏🙏 nice song God bless you

    • @thokalayesubabu3408
      @thokalayesubabu3408  2 роки тому +1

      దేవుని నామానికి మహిమకలుగును గాక
      మీ అందరికి వందనములు

  • @ravishankarn1466
    @ravishankarn1466 2 роки тому

    😭😭😭🙏

  • @dosapatisuresh4286
    @dosapatisuresh4286 2 роки тому +1

    Trake plz anna

  • @bobbilimadhavi9834
    @bobbilimadhavi9834 2 роки тому +1

    Yasaya nuvvy thoduga undu akkavallu amount evali

  • @jairamram3606
    @jairamram3606 Рік тому

    0

  • @sahuramakrishna2682
    @sahuramakrishna2682 Рік тому

    Liriks petandi