శ్రమలో ఉన్నవారికి. ఆదరణ లేనివారికి. ఓదార్పునిచ్చు. ఆదరించే పాట

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • final.mp4

КОМЕНТАРІ • 55

  • @someshmeena1364
    @someshmeena1364 5 місяців тому +1

    Very nice song chala baga padaru ....naaku ee pata vinteanea adrana kaluguthunnadi... AMEN 🙌🙏🙌🙌🙏

  • @keerthi.kumar.pavithra737
    @keerthi.kumar.pavithra737 Рік тому +3

    నా చింతలన్నీ వెళ్లిపోయినట్లు నాకనిపిస్తోంది పాట వింటున్నప్పుడు థాంక్యూ అక్క 👌✝️🙏🙏

  • @pottipogugurava8723
    @pottipogugurava8723 8 місяців тому

    Praise the Lord sister 👨‍👩‍👧💐💐💐💐💐🛐🛐🛐super sister 😭😭😭😭😭💯💯💯🤝🤝🤝amen Amen Amen

  • @ragamprabhakar1957
    @ragamprabhakar1957 10 місяців тому

    sister మీరు పాడుతుంటే మాకు ఎంతో ఆధరణ కలిగినట్లు అనపిస్తుంది మీకు వందనాలు అలాగే మాకు ఈ పాట Track With Lyrics తో పంపండి మేము కూడ పాడుకుంటాము 👏🙌🙏

  • @aletianush1955
    @aletianush1955 Рік тому +11

    సిస్టర్ మీరు పాడుతుంటే నిజంగానే ఆదరణగా ఉంది ఆ యేసయ్య మన ఎదుట ఉండి నడిపించినట్లుగా ఉంది మీ స్వరము ఎంతో మాధుర్యముగా ఉంది థాంక్యూ సిస్టర్

  • @ARJUN_192
    @ARJUN_192 Рік тому +2

    వింటుంటే మనసుకు ఎంతో ఆదరణ కలుగుతుంది మేడమ్!.. Very melodious voice👌👌👌💐💐

    • @navyapalpati1567
      @navyapalpati1567 Рік тому +1

      🤲😭🙏🤲😭🙏🤲😭🙏

    • @navyapalpati1567
      @navyapalpati1567 Рік тому

      😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏😭🤲🙏⛪️

    • @navyapalpati1567
      @navyapalpati1567 Рік тому

      🤲⛪️🤲🙏😭⛪️🤲🙏😭⛪️🤲🙏😭⛪️🤲🙏⛪️

  • @user-eh8ip7wk3n
    @user-eh8ip7wk3n 10 місяців тому

    Chala Baga padaru gevamugala devuneki padhabhe vandhanalu

  • @vijayach7638
    @vijayach7638 6 місяців тому

    Nice ❤ Praise the lord sister 🙏

  • @suryapaul9217
    @suryapaul9217 Рік тому +4

    చాలా బాగుంది ప్లీజ్ music track పెట్టండి

  • @prabhakarpaul4265
    @prabhakarpaul4265  Рік тому +41

    పల్లవి : ఆదరణ లేని నా జీవితాన
    నన్ను ఆదరించిన మహనీయుడా
    ఏ దిక్కు లేని నా జీవితాన
    నన్ను చేరదీసిన నజరేయుడా
    నా....... ఆశ్రయము నీవే
    నా...... ఆధారం నీవే : ఆదరణ :
    చరణం : దేవెనలే నాకు దూరమాయొను
    దీవెనలు ఇచ్చి ఘనపరచినావె
    : దీవెనలే :
    ఘనుడా నిన్ను స్తుతియించి కొనియాడెదన్
    ఘనుడా నిన్ను కీర్తించి ఘనపరచెదన్
    : ఘనుడా :
    : ఆదరణ :
    చరణం : నా పాపము నన్ను పట్టించినా..
    నా ఎదుటే నిలచి దయ చూపినావే
    : నా పాపము :
    దాయాలుడ నిన్ను స్తుతియించి
    కొనియాడెదన్
    దయాలుడ నిన్ను కీర్తించి ఘనపరచెదన్
    : ఆదరణ :
    చరణం : బలములేక నేను కృంగి పోతిని
    బలమునిచ్చి నన్ను బలపరచినావే
    : బలములేక :
    బలవంతుడ నిన్ను స్తుతియించి కొనియాడెదన్
    బలవంతుడ నిన్ను కీర్తించి ఘనపరచెదన్
    : బలవంతుడ :
    : ఆదరణ :

  • @shankarvairagade1062
    @shankarvairagade1062 Рік тому

    Exlent song sister praise the lord 🙏

  • @manducunnaagniministrisaka5068
    @manducunnaagniministrisaka5068 10 місяців тому

    Nice song sister god bless🎉

  • @heavenlyfireministries-sir4630
    @heavenlyfireministries-sir4630 2 місяці тому

    Praise god 💐🤝🙏🏽

  • @jjhh247
    @jjhh247 Рік тому +6

    Amen🙏🙏🙏

  • @user-pn7pj6ej5k
    @user-pn7pj6ej5k 10 місяців тому +1

    Super🙏🙏🙏🙏

  • @dharmachannadasar4750
    @dharmachannadasar4750 Рік тому +3

    Supar song sir and good bless you all sir

  • @gangelpriya-ym6pv
    @gangelpriya-ym6pv Рік тому +2

    super sister god bless you

  • @vijaykumar-yh5jb
    @vijaykumar-yh5jb 10 місяців тому

    Praise the Lord dear respected Akkagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐 song Adbhutanga Prabhu Patala padenaru meku nedaina vandanalu glory to almighty God,
    Please track with lyrics upload cheyagalru .... Devuni suvartha, worship lo upayoga padutamu ....devudechena swaramu devenchabadali, venuvari ke adarana kalagali....
    Pl akka track with lyrics upload cheyagalru...

  • @ramuammisettii6044
    @ramuammisettii6044 Рік тому +2

    నైస్.అక్క

  • @bhanuprasadg9148
    @bhanuprasadg9148 Рік тому +4

    Aakka godbless you

  • @dulepattladulepattla7723
    @dulepattladulepattla7723 Рік тому +1

    ଏହି ଗୀତଟିଏ English re leka

  • @victory9714
    @victory9714 Рік тому +5

    Nice song

  • @sukkusukkuu1920
    @sukkusukkuu1920 Рік тому +4

    🙏🙏🙏🙏🙏🙏

  • @merryprabhakarprabhakar7912
    @merryprabhakarprabhakar7912 Рік тому +3

    Super 👌👌

  • @ramuammisettii6044
    @ramuammisettii6044 Рік тому +2

    👌👌⛪🙏🙏👍

  • @shankarbandari9371
    @shankarbandari9371 Рік тому +4

    Song bagundhi lyric peyttandi

    • @prabhakarpaul4265
      @prabhakarpaul4265  Рік тому +1

      పల్లవి : ఆదరణ లేని నా జీవితాన
      నన్ను ఆదరించిన మహనీయుడా
      ఏ దిక్కు లేని నా జీవితాన
      నన్ను చేరదీసిన నజరేయుడా
      నా....... ఆశ్రయము నీవే
      నా...... ఆధారం నీవే : ఆదరణ :
      చరణం : దేవెనలే నాకు దూరమాయొను
      దీవెనలు ఇచ్చి ఘనపరచినావె
      : దీవెనలే :
      ఘనుడా నిన్ను స్తుతియించి కొనియాడెదన్
      ఘనుడా నిన్ను కీర్తించి ఘనపరచెదన్
      : ఘనుడా :
      : ఆదరణ :
      చరణం : నా పాపము నన్ను పట్టించినా..
      నా ఎదుటే నిలచి దయ చూపినావే
      : నా పాపము :
      దాయాలుడ నిన్ను స్తుతియించి
      కొనియాడెదన్
      దయాలుడ నిన్ను కీర్తించి ఘనపరచెదన్
      : ఆదరణ :
      చరణం : బలములేక నేను కృంగి పోతిని
      బలమునిచ్చి నన్ను బలపరచినావే
      : బలములేక :
      బలవంతుడ నిన్ను స్తుతియించి కొనియాడెదన్
      బలవంతుడ నిన్ను కీర్తించి ఘనపరచెదన్
      : బలవంతుడ :
      : ఆదరణ :

    • @isaakisaak2815
      @isaakisaak2815 Рік тому +1

      @@prabhakarpaul4265 58

    • @isaakisaak2815
      @isaakisaak2815 Рік тому

      3rcc

  • @sundar7978
    @sundar7978 Рік тому +2

    God bless you amma

  • @puchakayalapavan744
    @puchakayalapavan744 Рік тому +2

    Nice Song

  • @fixyoureyesonjesus2303
    @fixyoureyesonjesus2303 Рік тому

  • @victorycheduri9391
    @victorycheduri9391 Рік тому +2

    Nice

  • @mariyammadonthuluri8578
    @mariyammadonthuluri8578 Рік тому +2

    అక్క పాట అంతా పెట్టాచుగా

  • @user-mp3le8qf3r
    @user-mp3le8qf3r 7 місяців тому

    😂😂😂❤❤

  • @amalageddam399
    @amalageddam399 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinu123v-hm8po
    @srinu123v-hm8po Рік тому +1

    rrqandthe

  • @gsailaja8838
    @gsailaja8838 Рік тому +3

    🛐🛐🛐✝️✝️🙏😭🙏😭🙏😭🙏😭

  • @lkcmeala-qc8mn
    @lkcmeala-qc8mn Рік тому +1

    Nice

  • @fixyoureyesonjesus2303
    @fixyoureyesonjesus2303 Рік тому