New Christian Telugu songs 2021 VELALENI STOTRAMULAYYA

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • PRAISE THE LORD
    T. YESUBABU
    CELL:9848233032

КОМЕНТАРІ • 59

  • @Rkvideos2206
    @Rkvideos2206 2 роки тому +27

    పల్లవి: వేలలేని స్తోత్రములయ్యా
    మహిమ ఘనత నీకేనయ్యా "2" మహిమోన్నతుడా సర్వోన్నతుడా
    ఉన్నత స్థలములపైన ఉన్న దేవుడా "2"
    నీకే నీకే స్తోత్రములయ్య "4" ( వేలలేని)
    1. ఎవరూ తోడు లేక ఏదిక్కు దశ లేక ఒంటరినై తిరుగుచున్న నన్ను
    పలుమార్లు పలకరించి నా దరికి చేరినావు
    నా కన్నీళ్లను తుడిచి వేసినావు "2"
    ఆ పరమును విడిచి ఈ దీవికి వచ్చినావు"2" (నీకే)
    2.విసిరేసిన విస్తరాకునై పారవేయబడితిని
    నా స్థితిగతులను మార్చివేసినావు
    కనుపాపలాగా కాచి చంటిపాపలాగ పెంచి నేను అడగకుండా అన్ని ఇచ్చినావు"2"
    ఆ పరమును విడిచి నా కొరకు వచ్చినావు"2" (నీకే)

    • @thokalayesubabu3408
      @thokalayesubabu3408  2 роки тому +4

      అయ్య వందన్నాలు ఈపాటకు అక్షరాలు టైప్ చేసినందుకు వందన్నాలయ్య దేవుడు మీకు తోడైయుండునుగాక

    • @thokalayesubabu3408
      @thokalayesubabu3408  2 роки тому +1

      PRAISE LORDTHE

    • @Rkvideos2206
      @Rkvideos2206 2 роки тому +1

      @@thokalayesubabu3408 Praise The lord sir

    • @thokalayesubabu3408
      @thokalayesubabu3408  2 роки тому +2

      Good brother Tq

    • @krishnatavitiki7978
      @krishnatavitiki7978 2 роки тому +1

      Amen praise the lord bro

  • @moshegajjala9004
    @moshegajjala9004 2 роки тому +5

    🙏 బ్రదర్ వెలలేని స్తోత్రములైయ్యా సాంగ్
    చాలచాల బాగుంది బ్రదర్ మీరు ఇంక మంచి
    పాటలు వ్రాయలి దేవుడు మీ పరిచర్యిను
    దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @bro.seshaiah970
    @bro.seshaiah970 2 роки тому

    ప్రైస్ ది లార్డ్ అన్న దేవుని కృప నీకు బహు తోడై ఉన్నది అందుకే ఇంత చక్కని పాటలు రాయగలుగుతారు దేవుడు తన పని వానిగా వాడుకుంటున్నాడు ఆరిపోతున్న ఆత్మలను తేజు వాసుని వెలుగుతూ ఆత్మీయ గీతాలతో దేవుని కృప పొంది ఆత్మలను వెలిగించు దేవుని కృప తోడై యుండును గాక ఆమెన్

  • @emmauschurchmucahrala3440
    @emmauschurchmucahrala3440 2 роки тому +1

    దేవుని కీ మహిమ కలుగును గాక🙌

  • @jamesgodisela239
    @jamesgodisela239 2 роки тому

    నీకే నీకే స్తోత్రములయ్య నీకే నీకే స్తోత్రములయ్య
    మహిమ గన్ నీకేమయ్యా యేసయ్యా............

  • @barnabasofficial6094
    @barnabasofficial6094 8 місяців тому

    Glory to god

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @ramakriahnathonta4708
    @ramakriahnathonta4708 Рік тому

    చాలా బాగుంది వందనాలు

  • @wasimgemelofficial9939
    @wasimgemelofficial9939 2 роки тому +1

    Song chala chala bagundhi brother 👌👌👌👌

  • @rambabukopuri3192
    @rambabukopuri3192 Рік тому

    నా హృదయమును కదిలించింది

  • @sudullahari8647
    @sudullahari8647 2 роки тому

    Vandhanalu Ayyagaru 🙏🙏🙏🙏 chala chala bagundhi daddi🛐🛐🛐🛐🛐🛐

  • @heavenjoyinworship9386
    @heavenjoyinworship9386 2 роки тому +1

    Prise the lord brother 👏 wonderfu song👌👌👌👌

  • @haritupakula8469
    @haritupakula8469 2 роки тому

    God bless you all team, SALOM,kkD

  • @holygiftsongs9687
    @holygiftsongs9687 2 роки тому

    Good

  • @bhanuprudhvi1220
    @bhanuprudhvi1220 2 роки тому

    Bro super song my heart teach Vanderpoel song god bless you bro

  • @melangiissak9958
    @melangiissak9958 2 роки тому

    Super ga vundhi song brother

  • @jamesgodisela239
    @jamesgodisela239 2 роки тому

    చాలా అద్భుతంగా వుంది పాట
    ప్లీజ్ ట్రాక్ పెట్టండి మేము కూడా
    ఈ పాట పాడి దేవుని మహిమ పరుస్తము

  • @hulugappas9378
    @hulugappas9378 2 роки тому +1

    సూపర్ సాంగ్ సార్ 🌹🌹🌹

    • @gokanakondakrupakar6910
      @gokanakondakrupakar6910 2 роки тому

      Song chala bagaundi aaa,song Pata linku pampu anna praise 👏 🙌 lord anna

  • @ravijoel9818
    @ravijoel9818 2 роки тому +1

    Praise the lord

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому

    హల్లెలూయ 🙏🙏🙏

  • @sunilsingarapu7706
    @sunilsingarapu7706 2 роки тому

    Praise the lord పాస్టర్ గారు సాంగ్ చాల బాగుంది వీడియో సాంగ్ చేయండి

  • @Deepika_deepu657
    @Deepika_deepu657 2 роки тому

    Praise the lord Anna 🙏🙏👏👏👏👏👌👌👌 God bless you....

  • @meenagasrinivasarao9938
    @meenagasrinivasarao9938 2 роки тому

    బాగుంది

  • @galaxyj2core962
    @galaxyj2core962 2 роки тому

    Super song brother amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @katipallichinavenkaiahmusi7986
    @katipallichinavenkaiahmusi7986 2 роки тому

    అన్న వందనాలు సూపర్ సూపర్ లిర్స్

  • @lovakumar1319
    @lovakumar1319 2 роки тому

    Anna song super God bless you

  • @chittarapusekharprasad8668
    @chittarapusekharprasad8668 2 роки тому

    Supar song anna 👍👍👍🙏🙏🙏

  • @polavarapuyesu2156
    @polavarapuyesu2156 Рік тому

    Amen 🙏🙏🙏🙏🙏

  • @kovurijohnwesleyvlogs3977
    @kovurijohnwesleyvlogs3977 2 роки тому

    Super song . God bless you brother👍

  • @prabhudass9386
    @prabhudass9386 2 роки тому

    Nice song God bless you 🙏

  • @potangivenkat8376
    @potangivenkat8376 2 роки тому

    Nice song God bless you anna

  • @jeevan0078
    @jeevan0078 2 роки тому

    Praise be to God.

  • @bangarageethanjali7956
    @bangarageethanjali7956 2 роки тому

    Super song 🙏

  • @kathapalliraja8343
    @kathapalliraja8343 Рік тому

    Devunikimahimakalugunugaka

  • @sumathisumathi4792
    @sumathisumathi4792 2 роки тому

    Song🙏🙏🙏🙏🙏

  • @uddandudosapati8147
    @uddandudosapati8147 2 роки тому

    Nice songbrother track upload cheyandi please

  • @darshanamgangaiah6462
    @darshanamgangaiah6462 2 роки тому

    🙏🙏

  • @SattymewjaytheRKPPrabhunews
    @SattymewjaytheRKPPrabhunews 2 роки тому

    ❤❤❤👍👍👍👍👍👌👌👌👌🙏🙏🙏

  • @bobbilimadhavi9834
    @bobbilimadhavi9834 2 роки тому

    Eroju college KO povali amount katali pothanu Baku ravali amount

  • @suddalasagar2072
    @suddalasagar2072 2 роки тому

    Chala మంచి song lyrics kuda pettandi

  • @sriraghava2728
    @sriraghava2728 2 роки тому

    Please upload lyrics below 👇

  • @gudepusathya3705
    @gudepusathya3705 Рік тому

    Po