చక్కని పదాల అల్లిక ... మధురమైన రాగం... స్వచ్ఛమైన ఆలాపనా గానం... మనసు లో ముద్రించే సంగీతం... ఇలాంటి మంచి పాటల ద్వారా దేవున్ని స్తుతించే గొప్ప భాగ్యం మీ టీమ్ అందరికి ఉన్నందుకు మన యేసయ్యాకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక... టీమ్ అందరికి మరొక్కసారి వందనములు. మరియు చిన్న విన్నపం. అన్ని సంఘాలలో వాయిజ్యాలు ఉండకపోవచ్చు... పాడాలని ఆశ ఉన్నా... నాలాంటి వాళ్ళ కోసం... ట్రాక్స్ అప్లోడ్ చేయగలిగితే.. మాకు ఎంతో సహాయం చేసినవారు అవుతారు అని నా ఉద్దెశం. మీరు చాలా కస్టపడి సాంగ్ కంపోజ్ చేసారని పాట వింటేనే అర్ధమౌతుంది... కాని... అడగకుండా ఉండలేక అడుగుతున్నాను.. తప్పుగా అనిపిస్తే.. మన్నించండి... యేసయ్య కృప మీ టీమ్ యెడల ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమెన్. బ్రదర్...నా సెల్ నంబర్...9441476760
PRAISE THE LORD SISTER SHARON SISTER GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI LILLIAN CHRISTOPHER GOOD MUSICIAN NAGARAJ GARU SURESH GARU JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 🙋🤗🙌🫶🤝👏👋💅💯🌹🤲🪗🎤🙇🎺🎹⛪🙏🧎✝️🕎🛐🪕🪘🎸❤️🥁🎻
Siter Lillian expressing the ambition to stay always with our Lord Jesus is wonderful. That was his promise to us He always go and fight for us . Beautiful lyrics and music. God Bless.💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
యేసయ్యా... నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా..... నిను విడచి ఉండలేనయ్యా... నీ ప్రేమను మరువలేనయ్యా... (2) నను ప్రేమించెను... నను విడిపించెను... నను దీవించెను... నను బ్రతికించెను... అనుక్షణము...రక్షించెను యేసు - నన్ను అనుక్షణము... రక్షించెను నా దేవుడు - గొప్ప దేవుడు.. నా యేసయ్యా- ప్రేమామయుడు (2) (నిను విడచి) చరణం: నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా... కారు చీకటే నన్ను కమ్మి వేసినా.. (2) శత్రువులను చెదరగొట్టి - చీకటిని వెలుగు చేసి (2) ప్రతి క్షణము - కాపాడెను యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను.... ( నా దేవుడు) చరణం: నిందలతో నన్ను క్రుంగదీసినా... మాటలతో నన్ను గాయపరచినా... (2) నా చెయ్యిని పట్టుకొని - తన అక్కున చేర్చుకొని (2) నా గాయము స్వస్థ పరచెను.. యేసు నా గాయము స్వస్థ పరచెను.. ( నా దేవుడు) చరణం: కన్న వారే నన్ను విడిచి వేసినా. కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా... (2) నా చెయ్యిని విడవ కుండా - నన్ను వదిలేయ కుండా...(2) అను నిత్యము నాతో ఉండెను. యేసు అను నిత్యము నాతో ఉండెను. ( నా దేవుడు)
"యేసయ్యా" నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా నిను విడచి ఉండలేనయ్యా...నీ ప్రేమను నీ ప్రేమను మరువలేనయ్యా....(2) నను ప్రేమించెను..నను విడిపించెను..... నను దీవించెను నను బ్రతికించెను అనుక్షణము... రక్షించెను యేసు నన్ను అనుక్షణము... రక్షించెను నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్యా ప్రేమామయుడు(2). "నిను విడచి" నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా.... కారు చీకటి నన్ను కమ్మివేసినా....(2) శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి (2) ప్రతి క్షణము కాపాడెను యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను.... "నా దేవుడు " నిందలతో నన్ను కృంగదీసినా... మాటలతో నన్ను గాయపరచినా...(2) నా చెయ్యిని పట్టుకొని తన అక్కున చేర్చుకొని (2) నా గాయము స్వస్థ పరచెను యేసు నా గాయము స్వస్థత పరచెను.. "నా దేవుడు" కన్నవారే నన్ను విడిచి వేసినా... కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా....(2) నా చెయ్యిని విడవకుండా నన్ను వదిలేయకుండా....(2) అను నిత్యము నాతో ఉండెను యేసు అను నిత్యము నాతీ ఉండెను " నా దేవుడు "
చక్కని పదాల అల్లిక ... మధురమైన రాగం... స్వచ్ఛమైన ఆలాపనా గానం... మనసు లో ముద్రించే సంగీతం... ఇలాంటి మంచి పాటల ద్వారా దేవున్ని స్తుతించే గొప్ప భాగ్యం మీ టీమ్ అందరికి ఉన్నందుకు మన యేసయ్యాకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక... టీమ్ అందరికి మరొక్కసారి వందనములు. మరియు చిన్న విన్నపం. అన్ని సంఘాలలో వాయిజ్యాలు ఉండకపోవచ్చు... పాడాలని ఆశ ఉన్నా... నాలాంటి వాళ్ళ కోసం... ట్రాక్స్ అప్లోడ్ చేయగలిగితే.. మాకు ఎంతో సహాయం చేసినవారు అవుతారు అని నా ఉద్దెశం. మీరు చాలా కస్టపడి సాంగ్ కంపోజ్ చేసారని పాట వింటేనే అర్ధమౌతుంది... కాని... అడగకుండా ఉండలేక అడుగుతున్నాను.. తప్పుగా అనిపిస్తే.. మన్నించండి... యేసయ్య కృప మీ టీమ్ యెడల ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమెన్. బ్రదర్...నా సెల్ నంబర్...9441476760
చాలా సంతోషం గా ఉంది అండి..., ఘనత,మహిమ మన దేవునికే ...
Thank you soo much 🙏
Praise the lord
అన్న మీ ఫోన్ నెంబర్ పంపండి
8328304569
Amen 🙏🏻🙌
Good pl give track
చాలా మందికి ఆశీర్వాదము గా ఉండాలని కోరుకుంట్టున్నను ఆమెన్
Song chala bhaga raseru brother thank you God ❤❤
Thank you brother 🙏
PRAISE THE LORD SISTER SHARON SISTER GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI LILLIAN CHRISTOPHER GOOD MUSICIAN NAGARAJ GARU SURESH GARU JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 🙋🤗🙌🫶🤝👏👋💅💯🌹🤲🪗🎤🙇🎺🎹⛪🙏🧎✝️🕎🛐🪕🪘🎸❤️🥁🎻
The song is very melodious and excellent
Thank you
Sister God bless you more and more naa life paatalo kanipisthundi . Jesus ninu vidachi undalenayya tq Jesus tq Jesus
దేవునిలో ఇంకా వాడబడాలి 👏👏👏👏దేవుని ప్రార్థిస్తున్నాను
Thank you
Nice song Amen
Thank you
Ma iam Tamilnadu Nilgiri Ooty nice voice ma wonderful song ❤Thank you jesus
Super 👌 akka
చాలా బాగుంది సిస్టర్ పాట 👌🏻👌🏻🙏
Praise the Lord song is good music is verygood.. 👍
Thank you
Super song
Siter Lillian expressing the ambition to stay always with our Lord Jesus is wonderful. That was his promise to us He always go and fight for us . Beautiful lyrics and music. God Bless.💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Sister very well singing.god bless you sister
అద్భుతమైన రచన సంగీతం గానం ఎడిటింగ్ చాలా బావుంది సాంగ్
Thank you sir 🙏
praisethe lord sister
చాలా బాగుంది అక్క పాట హృదయాన్ని కదిలింకంది
Praise the lord song of year 2024 Superb Song
Thank you andi🙏
Praise the lord
Praise the lord 🙏
Praise the lord sister
Chala chakkaga padaru sister
Lilian akka esonglo Jesus ne chuparu Jesus bless you akka
Heart touching song ❤❤☦️💙💙
Glory to Jesus
Excellent song love me jesus
Exlent music
Super singer song
Thank you
Heart touching brother ❤❤❤✝️♥️❤
Thank you brother 🙏
Elanti patalu marenno meru rayali brother ❤❤
Antha dhevuni Krupa valane brother 🙏
Praice the Lord
యేసయ్యా...
నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా.....
నిను విడచి ఉండలేనయ్యా...
నీ ప్రేమను మరువలేనయ్యా... (2)
నను ప్రేమించెను...
నను విడిపించెను...
నను దీవించెను...
నను బ్రతికించెను...
అనుక్షణము...రక్షించెను
యేసు - నన్ను
అనుక్షణము... రక్షించెను
నా దేవుడు - గొప్ప దేవుడు..
నా యేసయ్యా- ప్రేమామయుడు (2)
(నిను విడచి)
చరణం:
నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా...
కారు చీకటే నన్ను కమ్మి వేసినా.. (2)
శత్రువులను చెదరగొట్టి - చీకటిని వెలుగు చేసి (2)
ప్రతి క్షణము - కాపాడెను
యేసు నన్ను
ప్రతి క్షణము కాపాడెను....
( నా దేవుడు)
చరణం:
నిందలతో నన్ను క్రుంగదీసినా...
మాటలతో నన్ను గాయపరచినా... (2)
నా చెయ్యిని పట్టుకొని - తన అక్కున చేర్చుకొని (2)
నా గాయము స్వస్థ పరచెను..
యేసు
నా గాయము స్వస్థ పరచెను..
( నా దేవుడు)
చరణం:
కన్న వారే నన్ను విడిచి వేసినా.
కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా... (2)
నా చెయ్యిని విడవ కుండా - నన్ను వదిలేయ కుండా...(2)
అను నిత్యము నాతో ఉండెను.
యేసు
అను నిత్యము నాతో ఉండెను.
( నా దేవుడు)
Suprsong
😂😂😂😂🎉 4:11
Hi
Hi sir
Praise the lord
English lo kuda lyrics please post cheyara
Suprsong
🎉🎉🎉🎉
Prise the lord sister చాలా చక్కగ పాడారు మనసును హత్తుకున్న పాట GoD BLESS YOU Sister & Brothers
Thank you lord 🙏 super song 🙏
🙏
Raise the lord..very nice
Super sister
Praise the lord 🙏🙌
Thank you
Super super song Baga padaru devudu me kutumbbanni devinchunu gaka praise the lord akka
Heart touching song... Devuniki mahima kalugunu gaka ❤❤❤ good bless you sister
Thank you
Nice singing sister 🎉
super akka
Amma meru pade Pata chala bavundi amma ❤❤❤❤
Akka e pata chala adaristundhi nannu mugguru akkalu ante chala istam akka naku🙏🏻🙏🏻♥️
Very nice 👌 ❤ song nice music 🎶.
Amen., 🙏🙏🙏🎉❤
Wow ❤❤❤❤❤
Super Akka❤❤❤❤❤❤
This is Bhanu
What a blessed voice. What a wonderful song...❤❤❤❤🎉🎉🎉🎉
Super music ❤
Nice song sister chala manchi song.. chala bagapadaru
Good song amen
Very nice song Golry to God 🎉🎉🎉
Thank you
Nice song😄😄❤️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise God sister🙏 very good song and very nice singing sister🎤🎵🎶 God bless you sister✨🎉
Praise d lord...
Nice song sir
Proud to be your student sir
2019-2020
Thank you
Praised the lord
Excellent song.... 🙌👍🙏🙏✝️✝️💖
Very nice song God bless you singer & Writer
Pilachina Yesayya nammadagivaru annintiki saripoyinavaru
Hlo Akka pata chala nice Akka
Amen 🙏
Super song ..🎉❤
🙏 praise lord
Good song God bless you all team members 👏🏻
Heart melting words🙏 God bless you all🎉🎉 glory to God🙌🙌
Thank you 🙏
God bless you
God bless you all ❤️❤️❤️❤️🎉🎉😊😊😊🎊🎊🙏🙏🙏
Wonderful song
Thank you
Very nice song
Wonderful voice and awesome lyrics peaceful music AMEN 💖
Thank you 🙏
Greatest song ❤❤❤❤❤❤😮😮😮😮😮😮😊😊😊😊😊
Thank you
Amen🙏🏻🛐🛐🛐🛐🛐🙏🏻🙏🏻🛐🛐🛐🛐🙏🏻🙏🏻🙏🏻
Akka chala bagundhi song...
Good ❤ nice ❤ songs 💯🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟 akak ❤ ameen. ❤all ❤ team1❤
సూపర్ సాంగ్ అండ్ voice
Thank you
Very super song I like this😊😊😊😊😊😊😊,,
Song chala bavundhi sister
Suresh superb music God bless you more
E song chala bagundi sister,
Super,song❤❤❤❤❤❤
ప్రైస్ ది లార్డ్ 👏👏👏👏
Praise the lord brother 🙏
Very nice song great thoughts
Praise the Lord sister🙏🙏🙏🙏👨👩👧👧
Super akka 👌🥰 🎉🎉🎉🎉🎉🎉🎉
best song
Thank you
Music super 😊😊😊
Super sister song
Nice song, track please
Wow wonderful singing song akka heart touch song akka Tqs anna All glory to jesus🙏🙏🙏
Thank you
Yes very good song may god blash you sister
God bless you 🙏 sister
దేవుని స్తుతించి ఘనపరచి ఆరాధించెదను మంచి దేవుడు క్షమించే దేవుడు కాపాడే దేవుడు రక్షించే దేవుడు
"యేసయ్యా" నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా
నిను విడచి ఉండలేనయ్యా...నీ ప్రేమను నీ
ప్రేమను మరువలేనయ్యా....(2)
నను ప్రేమించెను..నను విడిపించెను.....
నను దీవించెను నను బ్రతికించెను
అనుక్షణము... రక్షించెను యేసు నన్ను అనుక్షణము... రక్షించెను
నా దేవుడు గొప్ప దేవుడు నా యేసయ్యా ప్రేమామయుడు(2). "నిను విడచి"
నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా.... కారు చీకటి నన్ను కమ్మివేసినా....(2)
శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి (2) ప్రతి క్షణము కాపాడెను
యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను....
"నా దేవుడు "
నిందలతో నన్ను కృంగదీసినా... మాటలతో
నన్ను గాయపరచినా...(2)
నా చెయ్యిని పట్టుకొని తన అక్కున చేర్చుకొని (2) నా గాయము స్వస్థ పరచెను యేసు నా గాయము స్వస్థత పరచెను..
"నా దేవుడు"
కన్నవారే నన్ను విడిచి వేసినా... కట్టుకున్న
వారే నన్ను వదిలి వేసినా....(2) నా చెయ్యిని విడవకుండా నన్ను వదిలేయకుండా....(2) అను నిత్యము నాతో ఉండెను యేసు అను నిత్యము
నాతీ ఉండెను " నా దేవుడు "
❤
🙏🙏🙏🙏
Nice song sis 💖💖💖 God bless you sis
👌
Tarck palss akka
Praise the Lord, sister 👨👩👦👦🙏🙏🙏
Super song 🎉🎉
Thank you
Very very nice sister
Praise the Lord brother 🙏
Wonderful song brother
Thank you andi 🙏
Thank you madam
Thank you team
I wish you praise the lord To All 🙏
Chala bagha padaru
All Glory to our Lord And jesus christ ✝️
Thank you
వందనాలు 🙏
Super song 👌👌👍
This song today singing in mychurh very meaningful words i like this
Thank you sir
Beautiful song and singing God bless you all
Beautiful singing sister. Praise the Lord.