Chiluka Kshemama Song | SP Balu,Chitra Performance | Swarabhishekam | 11th February 2018| ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 906

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy8721 4 роки тому +229

    చిత్రమ్మ నీ గాత్రం అమృతం తల్లి. నీకు నా వందనాలు. శోభన గారు గ్రేట్ నటి.

  • @jwalayouth4994
    @jwalayouth4994 3 роки тому +135

    సూపర్ సార్ మళ్ళీ మరో బాలుగారు రావాలి మళ్ళీ జన్మలో ఈ బాలు గారే కావాలి🙏🙏🙏😞😞😢😢😢💐💐🌹🌹🌹

    • @chinnu5899
      @chinnu5899 3 роки тому +2

      Valla koduku charan garidi kuda Balu gari voice la undi but thakkuva patale padaru enduko

    • @rasoolsk7603
      @rasoolsk7603 6 місяців тому +1

      ఇది మన అదృష్టం ప్రపంచం ఉన్నంత వరకు మళ్ళీ ఇలాంటి గాయకులు రానే రారు

  • @tamilisettychandrasrinivas4783
    @tamilisettychandrasrinivas4783 4 роки тому +442

    కన్నీళ్లు ఆగటం లేదు... మీ పాటలు... పాడుతూ తియ్యగా లో వింటుంటే... మిస్ యు సర్...,💐💐💐

  • @mokasvedios7491
    @mokasvedios7491 5 років тому +52

    సూపర్ బాలు గారు ఆనాటి కి ఈనాటికి తేడా లేకుండా పాడారు మీరు చిత్రా గారు

  • @happylife3755
    @happylife3755 3 роки тому +58

    Spb sir మీరు పాడిన పాట కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది, మీరు ఇక లేరు అని తెలిసి.
    I miss you life time sir😂😂😂😂😂😂😂😂😂

  • @navyasreesirigiri5926
    @navyasreesirigiri5926 4 роки тому +313

    Baalu sir garini baga Miss avuthunnam annavallu oka like vesukondi☹️

  • @kumarjayaseelan1104
    @kumarjayaseelan1104 4 роки тому +59

    చిలుకా క్షేమమా కులుకా కుశలమా
    చిలుకా క్షేమమా కులుకా కుశలమా
    తెలుపుమా
    సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
    పలుకుమా
    నడిచే నాట్యమా నడుము నిదానమా
    పరువపు పద్యమా ప్రాయం పదిలమా
    నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా
    తడిమే నేత్రమా నిద్దుర భద్రమా
    ప్రియతమా
    చిలుకా క్షేమమా కులుకా కుశలమా
    సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
    తెలుపుమా
    పిలిచా పాదుషా పరిచా మిసమిస
    పెదవుల లాలస పలికే గుసగుస
    తిరిగా నీ దెస అవనా బానిస
    తాగా నే నిషా నువు నా తొలి ఉష
    ప్రియతమా
    సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
    చిలుకా క్షేమమా కులుకా కుశలమా
    పలుకుమా

  • @balajiranganathan5324
    @balajiranganathan5324 6 років тому +175

    Chitra Garu ur voice is like a honey🤩

  • @n.nageswarao1071
    @n.nageswarao1071 5 років тому +38

    భాలుగారు.సాంగ్ సూపర్ ఛెట్టు కొమ్మని తేనెపట్టుతేనెఎంత తియ్యగా ఉంటాదో అంతతియ్యగా. ఉంటావి భాలుగారు .సాంగ్ సు

  • @pranaymedia1498
    @pranaymedia1498 4 роки тому +18

    Im big fan you sir.... మీరు లేకపోవడం సినీ పరిశ్రమకి తీరని లోటు సార్ 😔😪

  • @vijaykumarbadboy7554
    @vijaykumarbadboy7554 5 років тому +79

    Chitra Garu meeku Big fan nenu voice osm

  • @p.kmallikarjun7666
    @p.kmallikarjun7666 5 років тому +18

    అద్బుతమైన హాస్య నటనతో అందమైన దృశ్యకావ్యం ఈ సినిమా.. దటీజ్ మెగాస్టార్

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 роки тому +91

    బాలుగారి స్వరం+చిరంజీవి నర్తనం= అద్భుతః

  • @nareshraparthi7080
    @nareshraparthi7080 4 роки тому +53

    My heart bursted and turned into tears. i just can't digest balu sir's death :( Hats off balu sir.

  • @premgaru8556
    @premgaru8556 5 років тому +73

    Chitra madam’s sustaining of the raaga is superb! A thousand likes!

  • @anuradhakayat6061
    @anuradhakayat6061 Рік тому +7

    Super song Chitramma n Balu garu 🙏balu sirku pedda fan,mansu baga lekunte me songs vinttu unttam ,balu garu miru malli puttali 🙏🙏

  • @PYRAMIDHEAD1051
    @PYRAMIDHEAD1051 5 років тому +55

    Beautiful melody ...once again brought to life by SPBji and Chitraji

  • @jaishriramjaishriram1331
    @jaishriramjaishriram1331 5 років тому +54

    Love Is Songs
    SP Balu/Chithra mma

  • @waytofoodmoodtravel7958
    @waytofoodmoodtravel7958 4 роки тому +11

    I am big fan of S.P Balu Sir and Chitra Mam. Really voice is very beautiful. Whenever I am in sad mood. After the listen yours voice and song i will feel calm.

  • @josephjosephjyothi8605
    @josephjosephjyothi8605 3 роки тому +137

    వీరి కాంబినేషన్ అంటేనే ఉన్న చోటు నుంచి మరో లోకానికి వెళ్లినట్టు అంతటి కమ్మదనం మరలా వస్తుంది అంటారా😭😭

  • @manim3401
    @manim3401 4 роки тому +72

    ఇప్పుడు చిత్ర గారితో పోటీపడి ఎవరు పాడతారు బాలు గారు...ఇది చాలా అన్యాయం.. మీరు మళ్ళీ పుట్టాలి..ప్లీజ్

  • @swamynayakkethavath9136
    @swamynayakkethavath9136 Рік тому +16

    అమ్మా... చిత్రమ్మా... మీ మాధుర్యమైన గొంతు ఈ ప్రపంచం లో ఎవరికి సాద్యంకాదమ్మ మీరే మా తెలుగు గాన కోకిల అంతటి... మధురస్వరం ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు

  • @mastanshaik0319
    @mastanshaik0319 4 роки тому +72

    miss u spb sir
    u will be remembred for ever!

  • @lifelessonsoflalitha
    @lifelessonsoflalitha 6 років тому +130

    Orchestra is superb.. SPB garu gurinchi Chitra gari gurinchi Nenu cheppala 😍

    • @rkrk6715
      @rkrk6715 4 роки тому

      Mentala cheppi cheppala antav..

    • @lifelessonsoflalitha
      @lifelessonsoflalitha 4 роки тому +3

      @@rkrk6715 em cheppanu Ra ..nuvve mental

    • @shaikmahammadghouse459
      @shaikmahammadghouse459 4 роки тому

      @@lifelessonsoflalitha One year తరువాత కూడా మీరు కామెంట్ కి స్పందించారంటే మీగురించి ఏమన్నా చెప్పేదంటూ ఉంటుందా.....
      Any have nice comment b4 one year....
      And
      Good replay after one year....

    • @rkrk6715
      @rkrk6715 4 роки тому

      @@lifelessonsoflalitha assalu ammivena meeru..ala tidtunnaru nannu

    • @lifelessonsoflalitha
      @lifelessonsoflalitha 4 роки тому

      @@shaikmahammadghouse459 notifications vastayi ga...not great

  • @vg-ve2lg
    @vg-ve2lg 2 роки тому +32

    Nobody can replace the legendary S.P Balasubramanyam garu
    Rest in peace sir 🙏🙏

  • @seshagiri5002
    @seshagiri5002 5 років тому +46

    My lovely singer one and only spb+ chitra=?

    • @vimalavimmu8325
      @vimalavimmu8325 5 років тому

      Vila edhari combination super spb chithramma miru elanti patalu enka maku vinipinchali

    • @krishmurari9479
      @krishmurari9479 3 роки тому

      @@vimalavimmu8325 4

  • @ramyachanda8464
    @ramyachanda8464 3 роки тому +7

    Etv great ...giving such a beautiful memories to remember SPB.. Thank you..

  • @appusappuzz1536
    @appusappuzz1536 4 роки тому +16

    ഏത്‌ ഭാഷ ആയാലും ചിത്ര ചേച്ചി❤️❤️😘 💯പെർഫെക്ട്, SPB sir 😍😍😍

  • @Lakigani2117
    @Lakigani2117 3 роки тому +3

    E songs malli ravu Balu garu malli raru kani e songs a vintu old memories gurtuchesukuntu e life elge ipote chalu miss u Balu sir u r still Alive in our hearts❤💞 your voice your smile your songs Alive upto world is Alive.

  • @PATANNOOR-ko5rx
    @PATANNOOR-ko5rx 5 місяців тому +2

    నా మనసు బాలేనప్పుడు బాలు గారి పాటలు వింటూ మనసును బాగు చేసుకుంటాను అలాగే చిత్రమ్మ పాటలతోనూ అధ్బుత గాయకులు.

  • @umeshkulagod37
    @umeshkulagod37 3 роки тому +6

    SPB sir and k s Chitra super singer Telugu industry and Kannada industry super singer s and super song s 👌👌👌👌👌👌👌👌👌👌my favourite singer s

  • @syedkhadri2796
    @syedkhadri2796 6 років тому +22

    మదురాతి మధుర గీతం..
    థ్యాంక్స్ సొరాభిషేఖమ్

    • @youngforest8793
      @youngforest8793 2 роки тому

      Eediii sorakaya anapakaya kaduuu swarabhishekham

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy8721 4 роки тому +12

    చిత్రమ్మ, శోభన గారికి నా వందనాలు... 🙏🙏🙏

  • @tarunkumarg3219
    @tarunkumarg3219 6 років тому +12

    Really we are so lucky,,Bcoz we got such a wonderful Singers,,

  • @ManjunathManju-oj3xd
    @ManjunathManju-oj3xd 6 років тому +127

    Old is 100% gold

  • @AjayKumarAjayKumar-yj9ts
    @AjayKumarAjayKumar-yj9ts 4 роки тому +15

    Super Chitra amma super singing Jesus Christ saves You all time

  • @smartcity2806
    @smartcity2806 3 роки тому +8

    We miss a lot Balu sir , imagine about co singers who sang the songs with Balu sir , really it's a great loss for Indian film industry

  • @yalligowd3990
    @yalligowd3990 4 роки тому +3

    💕 Excellent singing ,💕 what a melody 🎧 song vintu alaane pranalu vadileyachu🎧26-09-20

  • @radhikaradhikagoud7001
    @radhikaradhikagoud7001 4 роки тому +3

    Super excited song is on 👌👌on 👌🙏👌👌👌🙏🙏🙏👌👌♥️ super nice matladaladanaki,amyi,undu,antha, bagundi voice is amazing

  • @patwarigopal4282
    @patwarigopal4282 2 місяці тому +1

    బాలుగారు, చిత్రగారి కాంబినేషన్ లో ఏ పాటైనా వినసొంపే.....!
    బాలుగారి గొంతు ఏ హీరోకయిన అతికినట్టు సరిపోతుంది....!!
    బాలు ది గ్రేట్...!!!

  • @crazygoy2003
    @crazygoy2003 5 років тому +208

    చిలుకా క్షేమమా కులుకా కుసలమా (2)
    తెలుపుమా...
    సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
    పలుకుమా...
    నడిచే నాట్యమా నడుము నిదానమా పరువం పద్యమా ప్రాయం పదిలమా
    నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా తడిమే నేత్రమా నిద్దుర భద్రమా
    ప్రియతమా....
    చిలుకా క్షేమమా కులుకా కుసలమా
    సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
    తెలుపుమా....
    పిలిచా బాదుషా పరిచా మిసమిస పెదవులా లాలసా పలికే గుసగుస
    తిరిగా నీదెశా అవనా బానిసా తాగా నీనిషా నువునాతొలిఉషా
    ప్రియతమా
    సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
    చిలుకా క్షేమమా కులుకా కుసలమా
    పలుకుమా....

  • @ThottiGang2.O
    @ThottiGang2.O 4 роки тому +5

    సాంగ్ పాడటాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు Legendary singers🙏🙏

  • @venkatarattaiah4980
    @venkatarattaiah4980 4 роки тому +6

    I'm very big fan of chitra garu Balu garu superb voice don't compare with both of you another yours unique

  • @anil6755
    @anil6755 3 роки тому +71

    Q: Where is God?
    A: I found God in spb sir's voice.

    • @prakashkrp2288
      @prakashkrp2288 3 роки тому +2

      Good Comment Bro.....👌👌👌👍

    • @jayachandran7322
      @jayachandran7322 3 роки тому +1

      Yes. It's true

    • @jayachandran7322
      @jayachandran7322 3 роки тому +2

      As a tamilian, I accept he was( is)a only person for alltype of songs. Versatile singer

  • @dipakrout7758
    @dipakrout7758 6 років тому +14

    Straight from heart.. legendary Singer.... hatsoff

  • @gangala999naresh7
    @gangala999naresh7 6 років тому +26

    Super singing......what a energy balu sir and chitra madam mind blowing performance....... Great great....megastar acting is unbelievable.......

  • @udaypadma9402
    @udaypadma9402 3 роки тому +1

    Swarabhishekam program malli repeat cheyali

  • @surenderraju
    @surenderraju 6 років тому +5

    Super singing ..chitra amma garu👏👏👏👏👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍sp balu garu👌👌👌👍👍👍👏👏👏🙏🙏🙏🙏super song

  • @VizagSteelPlantSatyagrahiTAmru
    @VizagSteelPlantSatyagrahiTAmru 9 місяців тому

    మహనీయుడిని చూసినంత సేపూ మన మహనీయుడని ఆనందం...విన్నంతసేపూ యేడుపు వస్తునే ఉంది నాకు...ఇలాంటివ్యక్తి లేరా అని...❤

  • @burrasindhu
    @burrasindhu 4 роки тому +411

    బాలు గారు, చిత్ర గారు మైక్ పట్టుకున్నారంటే ఇంకా మాటల్లేవ్ మాట్లాడుకోటాల్లేవ్ ఓన్లీ వినడమే.......

  • @sailushailu4505
    @sailushailu4505 2 роки тому

    Sir...Chiluka anapudu kallu chamarchai sir... You always stay in our hearts forever. Baalu garu paataki pranam posthe Chitramma gaaru meeru aaropranam postharandi patalaki.

  • @krishnakathi8201
    @krishnakathi8201 4 роки тому +26

    No one can replace him (baalu sir) never before ever after

  • @vasue9535
    @vasue9535 3 роки тому +2

    very nice Balu and Chitra I love you so much in two singers both singers combinationis very nice

  • @snehateddy783
    @snehateddy783 5 років тому +22

    Chitra madam you are dominated sp sir voice no body can dominate you really great voice god gave you a gift

  • @gsunitha7362
    @gsunitha7362 6 років тому +2

    Balu garu ,chitragari combination lo songs ultimate ga untay,vaariki devudu aa voice ni eppudu alage unchalani korukuntunna

  • @keerthanakeerthana9134
    @keerthanakeerthana9134 2 роки тому +3

    Both are legend of Indian film industry love you Chitra amma

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 2 роки тому +3

    తెలుగు వారికి మీరులేని లోటు కనబడుతుంది బాలు గారు 🙏

  • @sriramprasad5278
    @sriramprasad5278 5 років тому +54

    Ram Charan Garu..ee song malli dance cheyalli...lovely melody

    • @karthiktej4248
      @karthiktej4248 4 роки тому

      Avunu baguntundhi

    • @sirirampalbontha9282
      @sirirampalbontha9282 4 роки тому

      @@karthiktej4248 I I will see what you you 📝 📝 📝 if it doesn't make it sound 🔊 and and then it would not make any good use for me at the end 🔚 🔚 and pesticides pesticides is 😊 😊

    • @satyasatya5782
      @satyasatya5782 4 роки тому

      @@sirirampalbontha9282 dad x dad@/x/cxxxxxxxzzzzzzz@@@zzczxzzxzxxxxxxxxxxxxzxzxzzzxxxvzzzcxvxxcxxzzcxcxzzzzzzzzzzzzzz dads zzzczczzzzzzczzzzzzzczzzzzvxbxxzzzzzzzxxvccvzzcczc zczzzzzzzzcxzzzvzqs

    • @dhanadhana9407
      @dhanadhana9407 3 роки тому

      &@@karthiktej4248 jhh

  • @దుర్గారావ్మానికొండ

    కవి వ్రాయవచ్చు.. సంగీతకారుడు స్వరం ఇవ్వవచ్చు కానీ.. అలరించే విధంగా ఆలపించాం అదే మీ సొంతం.. థాంక్స్ spb సార్ and చిత్ర మేడం..

  • @thirupathipakala3916
    @thirupathipakala3916 4 роки тому +6

    చాలా బాధలో ఉన్న నిను మి గానo విన్నక మై మర్చిపొయా sp my balu sir

  • @narasimhamurthyn4422
    @narasimhamurthyn4422 3 роки тому +1

    Balu sir paatalu paadina konni cinema lu chiranjeevi gaaru chesaru, so super hit, love you 👌👌👌👌👌👌 hit sir tq so much 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💯💯💯💯💯💐💐💐💐💐💐💐💐💐

  • @keerthanakeerthana3540
    @keerthanakeerthana3540 3 роки тому +4

    I Don't know telugu..am a great fan of chithra amma...love this song...

  • @divyamakireddy4578
    @divyamakireddy4578 5 років тому

    Super performance balu Garu nd Chitra Garu....sangitham unnathakalam mi names nd mi songs evaru marchiporu...enni generations ki Aina e songs ilage Manchi Peru thestai....mi songs....etv vallaki hats off...nice music team

  • @chandanavarra2541
    @chandanavarra2541 3 роки тому +3

    Legendary singer. Hatsoff balu garu. Miss u sir. 😢😢😢

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 3 роки тому +1

    Iddaru Legends..Balu garu intha thondaraga vellipotarani assalu expect cheyyaledu.. Ee covid devil entho mandi legends nu pottana pettukundi...

  • @radhakrishnaamujuri8881
    @radhakrishnaamujuri8881 3 роки тому +9

    One of the best song in tollywood

  • @gangadharkotha6537
    @gangadharkotha6537 6 років тому +20

    Amma, your voice is wonderful and i wish that you have to sing forever....

  • @vijaykotipalli
    @vijaykotipalli 6 років тому +3

    👌👌 Both are wonderful singers....

  • @muralikancham3121
    @muralikancham3121 5 місяців тому +2

    ఈ పాట రాసింది వేటూరి కాదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు!

  • @venu9955
    @venu9955 6 років тому +8

    What a song...extraordinary!

  • @omiznmvrp7499
    @omiznmvrp7499 5 років тому +1

    Devudu chesina gonthulu e iddaru manushulu.... I love chitra mam voice.. and Balu sir way of style in singing

  • @saiudaysomidi9849
    @saiudaysomidi9849 3 роки тому +6

    We miss you a legend of cinema industry that is sri Spb sir.

  • @kandipati1sudarsana135
    @kandipati1sudarsana135 4 роки тому +2

    Chitra garu Miku gaana kokila ane bhirudhu kuda thakkuve Mee voice lo edho magic undhi IAM ur fan

  • @anjininayak7218
    @anjininayak7218 5 років тому +3

    super my favorite singers spb and chitra madam I, m kannadiga

  • @ramunellutla7584
    @ramunellutla7584 Рік тому

    Balu sir chithra madam Mee గొంతులు తేనె లాంటి గొంతులు మీ ఇద్దరు ఈ ప్రపంచానికి ఒక ఆదర్శం

  • @creativeworld580
    @creativeworld580 5 років тому +3

    spb chitra ..super talent God has gifted ... evergreen n my fav

  • @maddurichinababu5812
    @maddurichinababu5812 Рік тому

    Super song and super combination more hit songs singing both r excellent singing

  • @harikakocherla1077
    @harikakocherla1077 6 років тому +10

    Chithr amma u r voice simply superb i like u

  • @Jesus_Servant_Sam
    @Jesus_Servant_Sam 2 роки тому +2

    చిలుకా క్షేమమా కులుకా కుశలమా
    చిలుకా క్షేమమా కులుకా కుశలమా
    తెలుపుమా ... ఆ .. ఆ .. ఆ
    సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
    పలుకుమా ... ఆ .. ఆ .. ఆ
    నడిచే నాట్యమా నడుము నిదానమా
    పరువపు పద్యమా ప్రాయం పదిలమా
    నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా
    తడిమే నేత్రమా నిద్దుర భద్రమా ప్రియతమా
    చిలుకా క్షేమమా కులుకా కుశలమా
    సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
    పిలిచా పాదుషా పరిచా మిసమిసా
    పెదవుల లాలస పలికే గుసగుసా
    తిరిగా నీదెస అవనా బానిసా
    తాగా నీనిషా నువు నా తొలి ఉషా
    ప్రియతమా ... ఆ .. ఆ .. ఆ
    సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
    చిలుకా క్షేమమా కులుకా కుశలమా
    పలుకుమా ... ఆ .. ఆ .. ఆ

  • @rajkumar-hf7ld
    @rajkumar-hf7ld 4 роки тому +6

    Sp balu. Chitra superb voice and ectradnary

  • @annamvijbrimayalaxmi3053
    @annamvijbrimayalaxmi3053 Рік тому

    అవును. ఇది ఒక అద్భుతమైన పాట.

  • @vinodkumar-zi7tt
    @vinodkumar-zi7tt 4 роки тому +5

    Balu and chitra best combo ever

  • @spbcharanbhavani8721
    @spbcharanbhavani8721 4 роки тому +1

    I miss you sir meru chala song padina songs ani super mali meru kavali na corukutuna sir S P T 😘😘😘😘😘😘😘😘

  • @maheshtalks5925
    @maheshtalks5925 5 років тому +4

    Excellent ga padaru balu n chithra garu👏👏🙏🙏

  • @chukkaramchukka8498
    @chukkaramchukka8498 5 років тому +1

    Tq.... Superb....

  • @deekshithapoojary5749
    @deekshithapoojary5749 5 років тому +3

    Wow what a beautiful song chithramma and spb and👌👌👌👌👌👌 chithramma love uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu

  • @itsmechandu5
    @itsmechandu5 4 роки тому +1

    😭😭😭 Balu garu jeevinchina rojullo puttanivari janma dhanyam .....Andulo na E Chinna paranam Balu sir songs vintu barthukuthundhi

  • @aarutysu1056
    @aarutysu1056 6 років тому +5

    Goddess of music .....chitra gaaru hatss offf

  • @ramathulasi6391
    @ramathulasi6391 3 роки тому

    Balu sir meru leru ani think chestunte chala badha ga vundhi sir....we miss u sir...pls come back..chala mandhi singers ni meru guide cheyali sir

  • @sidhukavya4978
    @sidhukavya4978 6 років тому +45

    chitra garu u r voice so sweet

  • @monday34
    @monday34 2 роки тому +1

    SPB sung superbly in the original. In this episode, I think Chitramma did a great job. But who am I to be commenting about SPB and Chitra?

  • @XMLMaestro
    @XMLMaestro 5 років тому +7

    Chiranjeevi looks so young and handsome.

  • @deshpandevinodvinod5366
    @deshpandevinodvinod5366 9 місяців тому

    Iddaru singing mind blowing amrutham posinatte chevilo

  • @saddalagariraghavendra1607
    @saddalagariraghavendra1607 6 років тому +17

    What a combination!!

  • @spbstudios1883
    @spbstudios1883 6 місяців тому +1

    World singers......chitra ,and balu garu.......medi oka pusthakam ayethadi

  • @vmvenkatkishorekumar7464
    @vmvenkatkishorekumar7464 6 років тому +11

    Chitramma urs voice is fantastic God bless you Amma

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 2 роки тому +1

    SP Sir + Chitra maam = Song Super Duper hit pakka

  • @ramananaik4030
    @ramananaik4030 Місяць тому +3

    2024 lo chuse vallu ok like vesukondi❤

  • @mendaramesh9772
    @mendaramesh9772 4 роки тому +2

    ఎన్ని సాంగ్స్

  • @maheshhariwar4058
    @maheshhariwar4058 4 роки тому +5

    చిత్ర గారు రియల్లీ సో గ్రేట్ సింగర్