Kokila Ko Kokila Song | SP Balu,Chithra Performance | Swarabhishekam | 7th July 2019 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2019
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
  • Розваги

КОМЕНТАРІ • 485

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Рік тому +5

    ఈరోజు (11.2.2023)..7.31am చూస్తున్నాను.చిత్రాగారితో బాలుగారి హాస్య సన్నివేశం చూసాను. మళ్ళీ ఈ మహానుభావులు వస్తారా అని కన్నీరు పెట్టుకున్నాను

  • @md.rehmatullamd.rehmatulla7047
    @md.rehmatullamd.rehmatulla7047 2 роки тому +100

    మనసు బాగోలేనప్పుడు బాలుగారి పాటలు వింటుంటే మనసుకి అద్భుతమైన మధురనుభూతి కలుగుతుంది...

    • @kiranvarasala1343
      @kiranvarasala1343 2 роки тому +2

      Currect ga chepparu

    • @arepallyravi4787
      @arepallyravi4787 Рік тому +2

      అవును సార్ హాయిగా వుంటుంది

    • @MrSatish2003
      @MrSatish2003 Рік тому +3

      మన ను లాలించేందుకు బాలు పాడిన లాలి పాట లవి

    • @kissstar123
      @kissstar123 Рік тому

      @@MrSatish2003 abbo..youtube lo okkokadu em bhavakudu ayipothadu ra nani

    • @satyamb5956
      @satyamb5956 5 місяців тому

      100% Nijam Sir.Aayana unnappudu ETVlo Pafuta teeyaga chusevadni ippudu chudalanipinchatledu.BALU sir lekunda padhta teeyaga bagoledu.

  • @Srinivas9038
    @Srinivas9038 2 роки тому +18

    ఇలాంటి గాయకుడు మళ్ళీ ...ఎన్నడూ పుట్టడు...మీకు ధన్యవాదములు sir.......god bless you

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 2 роки тому +18

    Yes We all Love you ❤️😘❤️ Chechi & Balu sir... అబ్బ ఎంత చక్కగా అన్నారు I Love you అని, ప్రేమలో తియ్యదనం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మీ గొంతులోని తియ్యదనం మాత్రం మా మనసుకు అర్థం అవుతుంది.

  • @RamjeePedakapu-lx8nc
    @RamjeePedakapu-lx8nc Рік тому +7

    మనసు ఎంతో అయిగా ఉంటాది బాలు & చిత్ర గారు పాటలు వింటే 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺💃💃💃💃🕺🏿🕺🏿🕺🏿

  • @FAYHAAD
    @FAYHAAD 11 місяців тому +13

    The way Chitra says "aaaaIILove uuuuuu" used to be magical
    If you want to feel real chitra's voive listen to all songs to Keeravani.....

  • @manianjineyulu2157
    @manianjineyulu2157 Рік тому +3

    నేను కూడా చాలా గొప్ప వ్యక్తినే ఎందుకంటే బాలు గారు జీవించిన కాలానికి చెందిన వాడని కాబట్టి

  • @bhaskargoshika3937
    @bhaskargoshika3937 4 роки тому +35

    కోకిల లాంటి చిత్రమ్మ కోకిల పాట మధురం..

  • @sekharable
    @sekharable 4 роки тому +149

    వావ్.... మాటల్లేవ్. నాడు, నేడు ఆ ఇద్దరే. Best combination...

    • @ramabrahmamp9736
      @ramabrahmamp9736 3 роки тому +7

      అమర గాయకుడు బాలు రా వయ్యఆ నీ పాటకై ఎదురు చూస్తున్న ఈ గాన లోకానికి నీ గాత్రంతో ఓలలాడించు వేళ్ళకు వెళ్లి మమ్మల్ని ఏడిపించకయ .

    • @ksahana5396
      @ksahana5396 3 роки тому

      @@ramabrahmamp9736 1

    • @sudhanihhanmyna6038
      @sudhanihhanmyna6038 3 роки тому

      @@ramabrahmamp9736 0⁰01a 0q0q 0⁰0⁰

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому

      @@ramabrahmamp9736 Nizamandi,Balu Bangaram Vellipoyaru Manalani Eadipestharu 😧😧😧😧😧😧😧

    • @nareshkumarthirukovela8239
      @nareshkumarthirukovela8239 2 роки тому

      👍💐

  • @ashokcgl
    @ashokcgl 4 роки тому +47

    Chitramma....India's pride. Perfect successor of the great Susheelamma. Better than the original rendering.... only SPB deserves the title Gaana Gandharva. He was just awesome

  • @sureshaoudari8167
    @sureshaoudari8167 4 роки тому +102

    ఇళయరాజా గారి సంగీతం బాలు మరియు చిత్ర గారి గాత్రం చాలా బాగుంది

    • @rajuk1280
      @rajuk1280 2 роки тому

      Aaaa a

    • @MrSatish2003
      @MrSatish2003 Рік тому

      వేటూరి పాట బాలు చిత్రల నోట ఇళయరాజా చేత ' సరిగమలు .

    • @sarayuindia9958
      @sarayuindia9958 Рік тому

      @@rajuk1280 I.. I... Idiot. I.. Iiiiiiiiiiiiiiiiiiiiiiiii.. Iiiiiiiiiii. Opinions. I. III... 8..i.... I. III. II. 8i.

    • @sarayuindia9958
      @sarayuindia9958 Рік тому

      @@rajuk1280 ..i. I.. mom.
      mi.ii
      ;
      Mm
      Mmmmmmmm
      M. My. 7uu. Jjooiii8iiiiiiiiiiiiiiiiiiiii. III. M.. Mmmmmmmmmmm
      Mmm
      ;......m. ur age. I'm sorry baby 👧 is that n.;. JK..... I'm interested
      90th period popcorn 🐔

  • @chitramadhuri6319
    @chitramadhuri6319 3 роки тому +99

    Chitramma voice, smile , expressions, especially her simplicity, everything 👌🙏,
    I loooovvve you Ani anta baaga annaru Amma👌👌👌🥰,
    i looooooove you Amma 🥰🥰🥰🙏🙏🙏

  • @pvarahalaraju4681
    @pvarahalaraju4681 5 місяців тому +2

    I'm a huge fan of this combination. SP Balu garu and Chitra ma'am......Love you both. I am ever thankful to you for giving us feelings and emotions.....

  • @s.j.s3619
    @s.j.s3619 3 роки тому +29

    చిత్ర గారు మొదటి సారి I love you అన్నది నాకు బాగా నచ్చింది

    • @venkatakrishnaseera2167
      @venkatakrishnaseera2167 2 роки тому

      Seera venkata Krishna yadav
      What a wonderful and beautiful and lovely song and music very very beauti
      World best singer's both of you iam always salute to you
      I love music and I love Telugu and hindi old songs.

  • @allurimohan1434
    @allurimohan1434 2 роки тому +33

    తెలుగు పాటలకు తిరుగులేదు అది అప్పుడైనా ఇప్పుడైనా.... తెలుగంటేనే ఒక మాధుర్యం

  • @k.tejaswinipatro1040
    @k.tejaswinipatro1040 2 роки тому +20

    Omg..her smile at 0.52 😍
    I loved it 😍
    Love you both of you Spb sir and Chithra amma 🤩

  • @crystalsanddaimonds2946
    @crystalsanddaimonds2946 2 роки тому +3

    కోకిల ..కోకిల .హే నీకావాలా హహహ.
    కోకిల కొక్కోకోకిలా
    కూతలా రసగీతలా
    గానాలలో నాయగారాలలో స్వరహారాల నా షోకిలా
    నీ పాటతో మరు పూదొటలో మాదిరెపింది మారాపీలా ఐ లవ్ యు
    ఒరేయ్ నువ్వు కాదురా ఐ లవ్ యు నేనురా
    I Love you ఐ లవ్ యు ఐ లవ్ యూ ఐ లవ్ యూ యూ....
    జాబిల్లీలో మచ్చలే తెల్లబోయే నీ పాట వింటే
    ఆకాశ దేశాన తారమ్మాలాడే నీ కొమ్మ వాకిటే
    చుక్కమ్మ కోపం
    చి పో
    ముద్దొచ్చే రూపం
    వదులు
    కన్నులో తాపం వెన్నెల్లో దీపం
    హొయ్ లాలీదే లాళ్ళాయికే
    నీకింకా జిల్లాయిలే
    లయాలేమో హోయాలేమో ప్రియభామా కథలేమో
    కోకిల ||
    కొమ్మపండే కొమ్మపండే రెమ్మపండే రెమ్మపండే
    కొమ్మపండే రెమ్మపండే కొరుక్కుటింటావా
    కొమ్మపండే రెమ్మపండే కొరుక్కుటింటావా
    బుగ్గపండే బుగ్గపండే సిగ్గుపండే సిగ్గుపండే
    బుగ్గపండే సిగ్గుపండే కొనుక్కుపోతావా
    బుగ్గపండే సిగ్గుపండే కొనుక్కుపోతావా
    కొండల్లో వాగుమ్మా కొంకరులుపోయే నీ గాలిసోకి
    ఇచిత్ర మాసాలు పూలారాబోసే నీ లేత నవ్వుకే
    పైటమ్మా జారీ ప్రాణాలు పోయి
    వయ్యారమంత వర్ణలు పాడే
    జాలిగా నా జావాలి
    హాలీడే పూజావాడి
    ఇక చాలు సరసాలు కుదిరేను మురిపాలు
    కోకిల ||

  • @vishwanatha7466
    @vishwanatha7466 2 роки тому +3

    కొండల్లో వాగమ్మ కొంకర్లుపోయే నీ గాలి సోకి
    ఈ చైత్రమాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే
    పైటమ్మ జారే ప్రాణాలు తోడే
    వయ్యారమంతా వర్ణాలు పాడే
    జాలీగా నా జావళీ
    హాలీడే పూజావళి
    ఇక చాలు సరసాలు ముదిరేను మురిపాలు
    కోకిలా కొ క్కొ కోకిల
    కు కు కూతలా రసగీతలా
    బాలు గార్కి 🙏🙏🙏

  • @kusumatananki7017
    @kusumatananki7017 10 місяців тому +4

    బాలు గారు, చిత్ర గారు, ఇళయరాజా గారు కాంబినేషన్ అద్భుతం.....❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vikramkumar27
    @vikramkumar27 2 роки тому +18

    Greatness of this man see his simplicity, What a great SPB Sir, We really miss u a lot.

  • @sureshkandipilli9991
    @sureshkandipilli9991 2 роки тому +28

    Great magicians...... All three took us to the other world with their talents...
    Hats off to SPB sir, Chitramma and Ilayaraja Sir

  • @venkykalyan544
    @venkykalyan544 Рік тому +24

    Legends born only once. No replacement.

  • @arjunbyrapuneni4366
    @arjunbyrapuneni4366 4 роки тому +43

    That keyboard player....u r just amazing man.....🎹🎹💐💐🙏🏼🙏🏼

  • @chengalvaprasadk4821
    @chengalvaprasadk4821 2 роки тому +32

    Chithra something special, good voice ...icon to singers🙏

  • @padmajanagendran
    @padmajanagendran 4 роки тому +69

    Chee po ani first time sooooooo cute ga annaru chitra Amma love u maa

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 роки тому +57

    పల్లవి:
    కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా
    గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
    నీ పాటతో మరు పూదోటలో మది వేసింది మారాకిలా
    ఐ లవ్ యు
    ఒరేయ్ నువ్వు కాదురా ఐ లవ్ యు నేనురా
    ఐ లవ్ యు ఐ లవ్ యు
    ఐ లవ్ యు ఐ లవ్ యు
    ఐ లవ్ యు ఐ లవ్ యు
    చరణం:1
    జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే నీ పాటే వింటే
    ఆకాశ దేశాన తారమ్మలాడే నీ కొమ్మ వాకిటే
    చుక్కమ్మ కోపం ఛీ పో ముద్దొచ్చే రూపం వదులు
    కన్నుల్లో తాపం వెన్నెల్లో దీపం
    హోయ్ నాలోని లల్లాయికే నీకింక జిల్లాయిలే
    లయలేమో హొయలేమో ప్రియభామా కథలేమో
    కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా
    నీ పాటతో మరు పూదోటలో మది వేసింది మారాకిలా
    గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
    ఐ లవ్ యు ఐ లవ్ యు
    ఐ లవ్ యు ఐ లవ్ యు
    ఐ లవ్ యు ఐ లవ్ యు
    కొమ్మా పండే కొమ్మా పండే రెమ్మా పండే రెమ్మా పండే
    కొమ్మా పండే రెమ్మా పండే కొరుక్కుతింటావా
    కొమ్మా పండే రెమ్మా పండే కొరుక్కుతింటావా
    బుగ్గాపండే బుగ్గాపండే సిగ్గు పండే సిగ్గు పండే
    బుగ్గాపండే సిగ్గు పండే కొనుక్కుపోతావా
    బుగ్గాపండే సిగ్గు పండే కొనుక్కుపోతావా
    చరణం:2
    కొండల్లో వాగమ్మ కొంకర్లు పోయే నీ గాలి సోకి
    ఈ చైత్ర మాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే
    పైటమ్మ జారీ ప్రాణాలు కోరీ వయ్యారమంతా వర్ణాలు పాడే
    జాలీగా నా జావళీ హాలీడే పూజావళీ
    ఇక చాలు సరసాలు ముదిరేనూ మురిపాలు
    కోకిల కొక్కొకోకిల కూతలా రసగీతలా
    గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
    నీ పాటతో మరు పూదోటలో మది వేసింది మారాకిలా
    ఐ లవ్ యు ఐ లవ్ యు
    ఐ లవ్ యు ఐ లవ్ యు
    ఐ లవ్ యు ఐ లవ్ యు
    చిత్రం:కోకిల(1990)
    నటీనటులు:నరేశ్,శోభన
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800
    08/03/2020.

  • @teamalone2023
    @teamalone2023 3 роки тому +12

    జాబిల్లి లో మచ్చలే తెల్లోబోయే మీ పాట వింటే...apt for both of you.

    • @venkatakrishnaseera2167
      @venkatakrishnaseera2167 2 роки тому

      Seera venkata Krishna yadav
      Right brother what a great song and great music and great singer's
      Pallavi keka and charanam very brilliant and total song amazing.
      One of the best my favourite song.

  • @bchaitupotli7319
    @bchaitupotli7319 4 роки тому +62

    Chitramma is completely dedicated and determined. She does not deviate from her concentration.

  • @raghuram9689
    @raghuram9689 2 роки тому +10

    Chitra amma is a goddess sarswathi 😍😍😍

  • @vijaykhambete9622
    @vijaykhambete9622 3 роки тому +22

    Hard to believe that S P garu is no more with us.. Om Shanti. May his departed soul get sadgati. 🙏

  • @chitramadhuri6319
    @chitramadhuri6319 3 роки тому +12

    3:51 chitramma anta innocent ga annaru- "meeru vere adanna cheppandi Nenu cheppesta chi po badulu" Amma anta simplicity tho untaru, innocent ga, humble ga untaru, that's why I looooooove you amma👌🥰🥰🥰 🙏🙏🙏,
    Spb garu 👌🙏🙏🙏,
    Best combination forever🙏

    • @s.j.s3619
      @s.j.s3619 3 роки тому

      ఆ నవ్వు మాట తీరు ఎంత స్వచ్చంగా అమాయకంగా ఉంటుందో. నాకు చాలా ఇష్టం చిత్రమ్మ గారు అంటే...పాపం ఉన్న ఒక్క కూతురు చనిపోయింది..

    • @chitramadhuri6319
      @chitramadhuri6319 3 роки тому

      @@s.j.s3619 yes, naaku kuda Amma ante pranam,
      Papa vishayam talchukuntene gunde tarukkupothundhi,
      Kaani vidhi ante, am chestam,
      BAGAVANTHUDU Amma ku Anni velala thoduga undi nadipinchaalani korukundam🙏

  • @rajbudha7352
    @rajbudha7352 2 роки тому +28

    Cinema lo కంటే live లో supperb ga పాడారు miss you😞spb sir

    • @rajeshvemalla8
      @rajeshvemalla8 6 місяців тому

      Nijamga mi statement nijam, recording theatre lo kante vellu idharu valla own gamakaalatho nailed it

  • @anusha004
    @anusha004 3 роки тому +14

    Wowww....Spb sir missing you alot and chitra mam simply superb👌👌👌

  • @ravichinthamalla1136
    @ravichinthamalla1136 2 роки тому +2

    ఈ సాంగ్ మల్లి చరణ్ చిత్రాగారు
    నోటా వినాలని వుంది

  • @saralas8382
    @saralas8382 3 роки тому +33

    Chithramma singing no words to say

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 4 роки тому +14

    Chitra u r blessed by not only God and s.p.balu sir also wt an excellent romantic feeling for all audience.tx anil&praveena

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 4 роки тому +46

    దర్శకుడు. గీత కృష్ణ. కోకిల. ప్రియాతమ.సంకీర్తన.సినిమాలు. పాటలు బావుంటాయి. అన్నీ. ఇళయరాజా సంగీతం.....

  • @krishnanarahara3614
    @krishnanarahara3614 2 роки тому +8

    WoooooooooW such a beautiful and mesmerizing voice of SPB garu. Can we get such voice back? F*** Covid, It took away a legend from us. RIP SPB sir. You are with us all the time.

  • @brahmacharyvanamoju3314
    @brahmacharyvanamoju3314 2 роки тому +2

    v C P లో నేనుచూసిన ... చిన్న నాటి సినిమా ఎలా మరచి పోతాను ఇట్‌ ఈజ్ గ్రేట్‌

  • @powerauthority9925
    @powerauthority9925 4 роки тому +114

    Only chitra mam can sing such a high pitch song

  • @PrashanthKumar-nz5pd
    @PrashanthKumar-nz5pd 4 роки тому +9

    lovely......Balu garuuuuuuuuuuuuuuuu mee allari.............................Chitra gari Grace!!! divine.....!!!

  • @tasleemkhan-nh8mq
    @tasleemkhan-nh8mq 3 роки тому +18

    sir we miss u so much sir... literally i'm crying when i see balu sir to sing this..

  • @udayagirisreenivasulareddy3703
    @udayagirisreenivasulareddy3703 4 роки тому +64

    Chitramma & Balu garu😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @premanathanv8568
    @premanathanv8568 Рік тому +3

    இளையராஜா இசையமைத்திருந்தார் பாலசுப்பிரமணியம் மற்றும் சித்ரா பாடினார்கள் நல்ல பாடல்

  • @ramjee8491
    @ramjee8491 Рік тому +3

    Balu garu chitra combination super super 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kandan-so8hy
    @Kandan-so8hy 10 місяців тому +2

    Chitra madam love you... super

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 3 роки тому +10

    Spb & chitra excellent chemistry,but first we to remember no one not equal to him called our handsome,evergreen talented spb

  • @sidheekmayinveetil3833
    @sidheekmayinveetil3833 4 роки тому +46

    What a powerful Voice chithra chechi
    perfect singing chithra chechi # SPB

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 3 роки тому +7

    Music super
    Lyrics super
    Chitraji Spb garu..superrr.
    Altogether song superrrr..
    Ever green song..loved❤️❤️❤️❤️

  • @VinodKumar-yp6jv
    @VinodKumar-yp6jv 2 роки тому +6

    Spb sir, the legend had enjoyed his life with music with his soul and heart.... The same is been is seen with chitramma. We youngsters should learn from them, how to see and what life is...... Atleast enjoy the music with heart and soul.... I miss you sir

  • @santoshsantoshkommanapalli7208

    Miracle voices s.p.balu sir and chitramma garu..👏👏👏

  • @hariprasad2343
    @hariprasad2343 4 роки тому +35

    Chitraaammmaaaa♥♥♥♥♥♥

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 4 роки тому +64

    Full credit to ilayaraja sir first.. he is just genius..

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 3 роки тому +13

    First credit goes to maestro Ilayaraja sir!! Then only singers. Music composer is the creator of the song

  • @hanumantharayudu283
    @hanumantharayudu283 3 роки тому +8

    Sir meeru ala matladina amma entha muddhu ga navvuthondho .smiling queen chitramma. Love you so soooooooo soooooooo soooooooo much amma

  • @vinaygolla7250
    @vinaygolla7250 3 роки тому +2

    Wahhh.. Nostalgia . Chinnappudu school ki vellppudu radio lo ee pata kachitham ga vachedhi. We miss radio in this UA-cam world

  • @MohanMohan-fh1mh
    @MohanMohan-fh1mh 3 роки тому +6

    చాలా బాగుంది, ఒక పాట జనరంజకంగా ఎలా పాడాలో మీద్వారా కొత్త సింగర్స్ నేర్చుకోవాలి

  • @vishnuoam3283
    @vishnuoam3283 4 роки тому +35

    Uff nte Chitra chechi😘

  • @listan2sanjay
    @listan2sanjay 4 роки тому +43

    Balu garu papam chitrammani bhayapettesaru🤣🤣🤣🤣🤣🤣but so lovely ga undi mee madhya jarigina sambhashana❤❤💕❤💕❤💕❤💕❤💕❤💕❤💕❤💕💕👏👏👏👏👏👏👏👏👏

  • @Hareeshsunkari
    @Hareeshsunkari 3 роки тому +2

    kOkila..kOkila.
    kOkila kokkokOkilaa kootalaa rasageetalaa
    gaanaalalO nayagaaraalalO swarahaaraala naa shOkilaa
    nee paaTatO maru poodOTalO madirEpindi maaraapilaa I love you
    orEy nuvvu kaaduraa I Love You nEnuraa
    I Love you I Love You
    jaabillilO macchalE tellabOyE nee paaTa vinTE
    aakaaSa dESaana taarammalaaDE nee komma vaakiTE
    chukkamma kOpam chi po muddocchE roopam vadulu
    kannulO taapam vennellO deepam
    hOy lauleeDE lallaayikE neekinka jillaayilE
    layalEmO hOyalEmO priyabhaamaa kadhalEmO
    kOkila||
    kommapanDE kommapanDE remmapanDE remmapanDE
    kommapanDE remmapanDE korukkutinTaavaa
    kommapanDE remmapanDE korukkutinTaavaa
    buggaapanDE buggaapanDE siggupanDE siggupanDE
    buggaapanDE siggupanDE konukkupOtaavaa
    buggaapanDE siggupanDE konukkupOtaavaa
    konDallO vaagamma konkarlupOyE nee gaalisOki
    eechaitra maasaalu poolaarabOsE nee lEta navvukE
    paiTamma jaari praaNaalu pOyi vayyaaramantaa varNaalu paaDE
    jaaligaa naa jaavaLi haalIDE poojaavaDi
    ika chaalu sarasaalu kudirEnu muripaalu
    kOkila||

  • @gurramjangeshwar6342
    @gurramjangeshwar6342 4 роки тому +29

    chithramma gaari paadamulaku namaskaramulu

  • @priyashastry828
    @priyashastry828 4 роки тому +9

    Chitramma garu me voice Wow andi.

  • @gurramjangeshwar6342
    @gurramjangeshwar6342 3 роки тому +2

    Vayassu kevalam vari shariraniki mathrame valla voice inka appatikante chala chala bagundi vari. Eddari paadala ki koti namaskaramulu God blessings to both of them and live life long long......years...

  • @ganeshmayan8737
    @ganeshmayan8737 4 роки тому +3

    spb ji
    super
    ayya iam ur fan
    me aapka gaana ka fan hu
    naan ungalode fan spb ayya

  • @Krishnamurthy-mn7uy
    @Krishnamurthy-mn7uy 4 роки тому +17

    Beautiful.. Spb chitramma always awesome👍

  • @cvishnuvajhala
    @cvishnuvajhala 2 роки тому +6

    GOD and Goddess of Telugu music. SPB garu, Chitramma. Spellbound performance.

  • @shwetakavlur6397
    @shwetakavlur6397 4 роки тому +24

    I love you sooooooo much my dear sweet heart chitara amma

  • @nirmalad3750
    @nirmalad3750 4 роки тому +29

    Chitramma ki, balu gariki devudu Manchi arogyam ivvalani manasaara prardistunna.

  • @ravikumar-nr8qo
    @ravikumar-nr8qo 3 роки тому +2

    ఇప్పటి సంగీత దర్శకులు ఎవరు ఇలా కంపోజ్ చేయలేరు పాటని. Starting music మన మనసుని ఎక్కడికో తీసుకుపోతుంది.

  • @jobinjosephjoseph7194
    @jobinjosephjoseph7194 4 роки тому +16

    Chitra chechi singing so super

    • @sailakshman8116
      @sailakshman8116 3 роки тому +1

      👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌chitraamma.

  • @swathisalandrrii
    @swathisalandrrii 4 роки тому +17

    I heared this song at a stretch for 2 Months.. wen Balu Garu says I love you .. it's just out of space .
    A great composition by Raaja and outstanding lyrics where only few understand 🌿👈

    • @kissstar123
      @kissstar123 8 місяців тому

      we both have same taste baby😂😂❤❤❤

  • @vakkidas
    @vakkidas 4 роки тому +15

    Balu garu .... u r amazing. Still singing like old days.

  • @rajputravindersingh2815
    @rajputravindersingh2815 3 роки тому +11

    No body can beat the S P sir.

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому

      Yes True Sir Balu Bangaram Bujji Balu Pata Amrutham Amogham Soooooo Sweet

    • @jayamurali7348
      @jayamurali7348 3 роки тому

      Yes. Very true

  • @satyamb5956
    @satyamb5956 5 місяців тому +1

    What a performance BALU SIR and CHITRA madagam No one can replace BALU sir and CHITRA Madam hats off .

  • @nidhinrajsaikripa6258
    @nidhinrajsaikripa6258 4 роки тому +28

    Pls don’t stop the song for any reason. U can have that fun part at the end. This act is disrespect to all musicians there. Love u chithramma. May ur voice always be as sweet as this.

  • @manmadakumar
    @manmadakumar 4 роки тому +22

    What a tune music maestro Ilayya Raja sir

  • @yassanus9977
    @yassanus9977 4 роки тому +32

    Her laugh 💖💖.priceless

  • @kandiboinadurgarao3775
    @kandiboinadurgarao3775 4 роки тому +20

    Chitramma lovely somuch

  • @jaishreeram..4085
    @jaishreeram..4085 3 роки тому +7

    Chitramma smile 😍😘😊😊💗

  • @rajsekhark5426
    @rajsekhark5426 3 роки тому +12

    what a song...These two Great singers presented...awsomely.....No words...

  • @shadraklion7609
    @shadraklion7609 2 роки тому +2

    Legend sp Balu garu beautiful singing jhola padinatlundadi barat ratna we miss you sir. Thank s to laya Raju great Ilayaraja

  • @pnvsatyanarayana6890
    @pnvsatyanarayana6890 3 роки тому +6

    MUSIC GOD. SP BALU.

  • @mmvlog2020
    @mmvlog2020 Рік тому +2

    Miss you SPB sir💖💖 Love you Chechikkutty ❤️♥️💚💛

  • @varalaxmi7603
    @varalaxmi7603 2 роки тому +5

    No Words just Fantastic 👌🏼,One of my favourite song ♥️

  • @saimanojmutchupalli7739
    @saimanojmutchupalli7739 Рік тому +3

    Orchestra is fantastic... Mainly that base guitar 🙏...all credits goes to one n only ilayaya sir 🙏🙏🙏and these lengendry singers 🙏🙏🙏...

  • @vadanalarahul2490
    @vadanalarahul2490 3 роки тому +2

    Komma pande remma pande chorus Anni sarlu vinnanooo super ga paadaru sis🥰🥰🥰🥰

  • @kanank13
    @kanank13 Рік тому +1

    Iam listening and watchign this song for the first time. very nice. SPB gaaaru and Chitra gaaru are wonderful singers. Another one of Ilayaraja's maserpiece.

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 Місяць тому +1

    సార్ మీ పాదాలకి నమస్కారం

  • @sanupjsd7498
    @sanupjsd7498 4 роки тому +25

    You are Great Chithramma!
    Balu sir 🙏

    • @rvk4b3
      @rvk4b3 3 роки тому

      He's over, so more to over be happy. You can always listen to original.

  • @blrujuolaa8593
    @blrujuolaa8593 2 роки тому +1

    Jai sri yadhava Illaraja is illaraja beautiful music spb and chitra mam God gift

  • @srinivasg4165
    @srinivasg4165 2 роки тому +5

    Orchestra cuts and curves. Cross es. Blowing maestro Balu veturi.Western blaster...

  • @usharanimullapati6535
    @usharanimullapati6535 3 роки тому +6

    Chitramm 💃💃💃💃💃💃

  • @ananthkumar6131
    @ananthkumar6131 3 роки тому +9

    One of favorite song .. and we will miss SPB sir a lot

  • @aravindagastya6807
    @aravindagastya6807 2 роки тому +7

    Miss you Balu Sir. Your voice is mesmerising.

  • @samn287
    @samn287 2 роки тому +1

    Abba em navvindi abba chitra... 😇

  • @ramakrishna2352
    @ramakrishna2352 6 місяців тому

    Deergayushmanbava...ane padhaniki.. Balu gare sarina nidarshanam🙏🙏🙏

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 2 роки тому +3

    Nice laugh of chitramna like kid

  • @teluginttiabbaiipradeep2507
    @teluginttiabbaiipradeep2507 7 місяців тому

    E paata vintunte malli chachipoi puttalani undiii❤❤❤ sp balu garu❤chitra garu 🙏 nice voice....❤ memorable song old is gold 🙏🙏🙏🙏💙💙💙🙏🙏🙏💞💞💞👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @informationforyou.1194
    @informationforyou.1194 3 роки тому +8

    After balu gari, deth chstuna, valu .

  • @shaikshahera8937
    @shaikshahera8937 3 роки тому +7

    Miss u sir 😭😭😭😭😭😭😭❤️❤️❤️indian singer ur fans