Revisiting Indian Constitution - The Eternal Way | MR Venkatesh | Mamidi Giridhar | Sai Krishna | NH

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 223

  • @NationalistHub
    @NationalistHub  3 роки тому +19

    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    #NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @ramakrishnamrajudatla8138
      @ramakrishnamrajudatla8138 3 роки тому +3

      Jai Hind Jai Bharat

    • @ashusenbasha9226
      @ashusenbasha9226 3 роки тому

      మోడీ గారు రోమ్ కి వెళ్లి క్రిస్టియన్ మత పెద్ద అయిన పోప్ నీ ఇండియా కి ఆహ్వానించాడు , మన అంధ భక్తులు మోడీ క్రిస్టియన్ లోకి మారుతాడు అనుకుంటారు ఏమో 😂😂😂😂😂😂😂 జై అంద భక్త్

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    నూతన రాజ్యాంగం స్రృష్టించాల్సిన,రూపకల్పన చెయ్యవలసిన ఆవస్యకత ఎంతైనా ఉంది.లేని పక్షంలో దేశం చాలా కష్ట నష్టాలని,సంక్లిష్టమైన సంకట పరిస్థితులను ఎదుర్కొని చవిచూడాల్సి వస్తుంది.జై,హింద్.

    • @arunakonjeti6218
      @arunakonjeti6218 3 роки тому +8

      👍కరెక్ట్ చెప్పేరు 👍

    • @venkatramanat3528
      @venkatramanat3528 3 роки тому +2

      Remove secularism from bharatha rajyagam

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 3 роки тому +48

    అర్జెంటుగా.. హిందు దైవదూషణ, గ్రంధ వక్రీకరణ నిరోధక చట్టం తేవాలి... నాన్ బైలబ్లుల్ కేసులు, 5 సం జైలు.. 10 లక్షల జరిమానా విధించాలి 🙏🙏🙏🙏

    • @arunakonjeti6218
      @arunakonjeti6218 3 роки тому +6

      👍

    • @marutisakuntalaparavastu6479
      @marutisakuntalaparavastu6479 3 роки тому +4

      10 లక్షలు కాదు . ఇంకా ఎక్కువ ఉండాలి.
      వాళ్ళు అనాదిగా వస్తున్న సంప్రదాయం మీద బురదచల్లుతున్నారు. సంప్రదాయం వెలకట్టలేనిది

    • @Dameraindia1950
      @Dameraindia1950 3 роки тому +1

      *Yes*

  • @Im_Sanatani001
    @Im_Sanatani001 3 роки тому +25

    I already love hearing both Sai garu and Giridhar garu. Now, Mr. MR Venkatesh will be joining this duo. Can’t wait for this one. Thank you Sai garu

  • @shrikrishna3017
    @shrikrishna3017 3 роки тому +18

    🙏.. సంగీతము ,నాట్యము, బుర్రకథ ,చిత్రలేఖనము మొదలైనవి ...జనహితము, జనరంజకము .... లైనవి.. కళలని అంటారు. ఇవాళ్టి రోజుల్లో... అర్థం పర్థం లేని పాటలు ,అర్థం పర్థం లేని వికృత నాట్యాలు ,అర్థం పర్థం లేని సినిమాలు ..కళలు అని వక్రీకరిస్తున్నారు .
    సాధారణ జనాలు కూడా అది 'నిజమే 'అని భ్రమలో పడ్డారు .కానీ ఆలోచించి చూడండి...? ప్రతివారూ ... !!
    నేను కళామతల్లి కి ....సేవ చేస్తున్నాను .అని బిల్డప్పులు ఇచ్చేవాళ్ళు .వీళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు...!!
    వీళ్ళే నిజంగా.. కళామతల్లికి క్షోభ కలిగించే వాళ్లు. వాళ్ళే.... స్త్రీ జాతి విలువలను ..దిగజార్చి చూపించే వాళ్ళు .
    ఏ మంచి తల్లీ ....కోరుకోదు..? తన ఆడపిల్లలు మహాలక్ష్మి లా బాగా ఉండాలని .కానీ కలి ప్రభావం వల్ల.. కొంతమంది తల్లిదండ్రులు బుద్ధిహీను లై ప్రవర్తిస్తున్నారు .
    ఆడబిడ్డల పట్ల ..వ్యాంప్ పాత్రలు గా ఉండాలని .నాగరికత ...? స్వేచ్ఛ....!?అభివృద్ధి ...?చెందడం. అని పేరు పెట్టి .ప్రజలను మభ్యపెట్టి ...ఎంత పొట్టి బట్టలు .ట్రాన్స్పరెంట్ బట్టలు. వేసుకుంటే... అంత గొప్ప వాళ్ళ లాగా అభిప్రాయం కలిగేటట్లుగా ....ఈ సినిమాలు తయారుచేస్తారు .
    ఆడపిల్లలను భ్రమలో పడేస్తారు. యువతను మత్తిచ్చి.. మాదకద్రవ్యాలకు అలవాటు చేస్తారు .సిగ్గు ,నియమం ,మానం అన్ని వదిలి వేయడాన్ని ...గొప్పగా నేర్పుతారు.
    ఇంద్రియ నిగ్రహం లేని .. టీనేజ్ యువత చాలా త్వరగా ప్రభావితం అవుతున్నారు .యువతకు తల్లిదండ్రులను ఎలా ఎదిరించాలి..? ఎలా డైలాగ్ లు చెప్పాలి..? అనేది నేర్పుతున్నారు.
    గుమ్మడి కాయంత చెడుని యువత మెదడులో కి ఎక్కించి.. ఆవగింజంత మంచి చెప్పి ...ఇదిగో మేము సమాజాన్ని ఉద్ధరిస్తునాము . అని టముకు వేసుకుంటున్నారు....!!?
    వాస్తవంగా ఆలోచించి చూడండి. వాళ్ల మేలు ఎక్కువగా ఉందా...? చెడు ఎక్కువగా ఉందా...?
    ఈ సినిమా ల ,సీరియల్స్ ద్వారా ప్రభావం ఐన పిల్లలు.. సిగ్గు విడిచి.. పీలిక లాంటి బట్టలు వేసుకుని. మర్యాద లేకుండా... పిచ్చి పిచ్చి డాన్సులు సభ్యత ....!!? లేకుండా వేస్తూ ఉంటే....
    నిజమైన' కళామతల్లి ' ఎంత బాధ పడుతుంది....?
    శీలం విలువ తెలియక పోవడం వల్ల... వివాహ వ్యవస్థ విచ్చిన్నం అయిపోయింది .ప్రతి ఒక్క మనిషికీ..వాళ్ళ తాలూకు బంధువుల్లో ..ఎంతమంది డైవర్స్ లు ఉంటున్నారు. పాత రోజుల్లో ఉండే వాళ్ళా...? ఇన్ని విడాకులు.
    ఈ వివాహం విచ్ఛిన్నమైన స్త్రీలు.. ఎంతమంది కాపురాల్లో చిచ్చుపెట్టి.. ఎన్నో పెళ్లిళ్లు చేసుకుంటూ... ఎంతమందినో మోసం చేస్తూ ... వాళ్లు కూడా ఎంతో మోసపోతూ.. జీవనాన్ని సాగిస్తున్న వాళ్ళను. మనము చూస్తున్నాము .
    మన పరిధిలో మనం సాధ్యమైనంత వరకూ...ప్రయత్నించి. ఇటువంటి దుష్ట ప్రవృత్తిని .ఆపాల్సిన పరిస్థితి ఉన్నది . ఎందుకు ఇంతలా చెబుతున్నానంటే ...పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. కొంత మాత్రమే... బహిరంగంగా చెప్పగలము. అర్థం చేసుకోవాలి మీరు .
    వినాయక మంటపాలు .దుర్గా దేవి మంటపాలు. అవే కాకుండా వీళ్ళ దృష్ట కార్యాలు ...దేవాలయ ప్రారంభం కార్యక్రమాలలో.. కూడా మొదలుపెట్టారు .బ్రహ్మచారి అయిన ఆంజనేయస్వామి దేవాలయాలు కూడా వదలడం లేదు .మన సంస్కృతి చే జారిపోతుంది గ్రహించండి. అప్రమత్తంగా ఉండండి .దేవాలయ వ్యవస్థ ల పట్ల....
    ప్రతివారికీ భాద్యత ఉంది ఎందుకంటే ..మీ పిల్లలు కా వచ్చు .మనుమలు ,మనవరాళ్లు అవ్వచ్చు ..ఈ సమాజంలో నే తిరగాలి .వాళ్లకి మంచి వాతావరణం ఉండాలి. అంటే..
    ప్రయత్నించాలి తప్పదు.
    నాకెందుకులే ..అనుకోడానికి లేదు. మంచి మనుషులు అయితే...
    నిప్పులు కడిగే వంశంలో పుట్టి పెరి గిన ..పిల్లలు కూడా, కొంతమంది బయట సమాజము వల్ల చెడిపోయిన "సంత" మనకి కనపడుతున్నారు కదా...
    విదేశీయులు మార్చినంత వేగంగా.. మన భారతీయులు కూడా... జీవిత భాగస్వాములను మార్చి వేస్తున్నారు .ఇది మంచి పరిణామం కాదు .
    కొంచెం సమాజం పాడఉతున్నప్పుడు ..బాగు చేసుకునే వీలు ఉంటుంది .పూర్తిగా చెడి పోయాక ..చేయాల్సింది ఏమీ.. ఉండదు.
    మంచితనంతో, యువతను పెడ మార్గం మళ్లకుండా .వివేకవంతులు గా తయారు చేయ ప్రయత్నించండి.
    సమాజాన్ని బాగు చేయడానికి కంకణం కట్టుకున్న మహానుభావులు ..వివేకానందుని వంటి వాళ్లు ..ఇప్పటికీ చాలామంది ఉన్నారు .వాళ్ళు రాత్రనకా, పగలనకా ,కుటుంబాల ను త్యాగం చేసి ..కష్టపడుతున్నారు.
    మనందరం కూడా ..వారి మార్గంలో నడవాలి .సహకరించాలి.
    వేయి అడుగుల దూరాన్ని కూడా.. ఒక అడుగుతోనే ప్రారంభించాలి.
    స్వల్పంగా చేసినా.. ధర్మం ధర్మమే.
    🔯🕉️జై శ్రీరామ్.🕉️🔯🚩🙏

  • @anasuyaravikanti820
    @anasuyaravikanti820 3 роки тому +16

    Very very happy to see such experts in Nationalist Hub. Shows that this channel is growing bigger and bigger.

  • @desirajuvijayalakshmi8945
    @desirajuvijayalakshmi8945 3 роки тому +8

    అవును రాజ్యాంగం మార్చాలి మన పరిస్థితులు క్రైమ్ స్కామ్స్ మోసాలు దేశభక్తి లేకపోవటం కర్రుప్షన్ కి మంచి కరెక్ట్ శిక్ష లు ఉండాలి అందరికి. మ్యాయస్థానం మీద నమ్మకం వచ్చేలా వుండాలి

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 3 роки тому

      👌👌👌👌👌👌👏👏👏👏👏🙏💐👍👍👍👍ధన్యవాదములు సార్

  • @devflax5467
    @devflax5467 3 роки тому +7

    The best discussion so far I listened so far in you channel. This need to be reached to all Indians.

  • @narsaiahmareddy4317
    @narsaiahmareddy4317 3 роки тому +6

    Good to see u MR. Venkatesh ji in NH. I frequently watching u r debates in National channels.

  • @LUCKYMASON1
    @LUCKYMASON1 3 роки тому +2

    Respect to this Man! I ordered this book as soon as this video told it is by Venkatesh Sir.

  • @haria1
    @haria1 3 роки тому +11

    Very informative, so many dimensions and clarity. These kinds of people should be parliament.

  • @koreprashanth9049
    @koreprashanth9049 3 роки тому +4

    One of the most intellectual and productive aspects gone through. This is all we and our future generations need.

  • @phanichilakapati7442
    @phanichilakapati7442 3 роки тому +9

    Sai garu getting lot of rushies, patriots on this chanel and introducing to us, Giridhar garu, Raka garu and many... now one more Venkatesh garu

  • @rampally07
    @rampally07 3 роки тому +3

    It's very good conversation Jai Tealangana Jai Bharath.

  • @nagrajuvuppala7936
    @nagrajuvuppala7936 3 роки тому +2

    This is a very very important and very much required for every Indian to understand and act. From the bottom of my heart, thank you to NH, Sai Garu, MR Venkatesh Garu and Mamidi Giridhar Garu. I will ask my kids, family and friends to watch this without a miss. Thank you again 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼.

  • @adityasrivardhan7454
    @adityasrivardhan7454 3 роки тому +54

    Sir meeru J Sai Deepak gaarini koodaa aahvaaninchandi please

  • @virinchivarma
    @virinchivarma 3 роки тому +1

    Thank you so much NATIONALIST HUB for this and many more thought provoking and enlightening interviews and discussions. This is the best news channel that is the true Patriot and waking us up from the lies that we were deceived to believe for all these years to realize the truth and to build back our great BHARATH. 🙏👍💪🇮🇳🇮🇳🇮🇳

  • @chalapathiraochakicherla3270
    @chalapathiraochakicherla3270 3 роки тому +1

    Extraordinary interaction with Mr.Venkatesh and Mr.Giridhar and wonderful questions by Mr.Sai
    Every body in Society should think over on the issues raised by Author and offer solutions.
    Very good efforts put.

  • @anilkota8932
    @anilkota8932 3 роки тому +1

    నమస్తే ఎంఆర్ వెంకటేష్ , మామిడి గిరిధర్ , | సాయికృష్ణ గారూ మీరందరూ ఒక ముఖ్యమైన విషయం మిస్సయ్యారు.
    మనమందరం ఎప్పుడూ నిజం మాట్లాడటం ప్రారంభిస్తే రామరాజ్యం వస్తుంది.
    మనం సత్యాన్ని మాట్లాడటం ప్రారంభించిన తర్వాత, సర్వశక్తిమంతుని క్రూరమైన హింసలో భాగమైన జంతువుల మాంసాన్ని మరియు రక్తాన్ని ఆహారంగా తీసుకోలేమని మనల్ని మనం ప్రశ్నించుకుంటాము.
    కాబట్టి మనం ప్రారంభించేదంతా 1. నిజం మాట్లాడటం 2. క్రూరంగా చంపడం ద్వారా జంతువుల మాంసం మరియు రక్తం నుండి ఉత్పత్తి చేయబడిన మాంసాహార ఆహారాన్ని తీసుకోవడం మానేయండి.
    ఇంకో విషయం ఏమిటంటే, జంతువులు ప్రతి మనిషిలాగే తమ తల్లి గర్భం నుండి బయటకు వస్తాయి.
    వివిధ ఆర్థిక సమస్యల కారణంగా అవివాహిత యువకుల మధ్య అక్రమ సంబంధాలు అంటున్నాం.
    అప్పుడు జంతువుల పెంపకం ద్వారా కలిసే తరాన్ని ఎలా పరిగణించాలి, వాటిని మాంసం / మాంసం ఉత్పత్తి కోసం జంతు శిశువులకు మాత్రమే జన్మనిస్తుంది.మీరు నా అభిప్రాయాన్ని అంగీకరించగలరా.
    తదుపరి ముఖ్యమైనది , ఇది చాలా ముఖ్యమైనది, చాలా హోం వర్క్‌తో ఉపాధ్యాయులు ఒంటరిగా బోధించడం కంటే ఆడియో విజువల్ పద్ధతుల ద్వారా పిల్లలకు విద్యను అందించడం. వారు అన్ని సబ్జెక్టులలో చాలా సిలబస్‌తో కూడా లోడ్ చేయబడ్డారు. హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ వంటి భాషలు మరియు సబ్జెక్టులలో ప్రాజెక్ట్ వర్క్ ఉంది. ఇది హాస్యాస్పదం కాదా? విద్యార్థులు భౌతిక శాస్త్రం, గణితం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం యొక్క భావనలను అర్థం చేసుకోవాలి. మరియు అందువలన న. మల్టీ చాయిస్ ప్రశ్నల పేరుతో సబ్జెక్టులోని ప్రతి నిమిషం పాయింట్‌ను టచ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఏ సబ్జెక్టు అయినా పూర్తిగా చదవాలంటే పాయింట్ల సంఖ్యకు అంతు ఉండదు.. ఇదో ఏరియాలో అన్ని కార్పొరేట్ కాలేజీలు, కోచింగ్ సెంటర్లు విద్యార్థుల జేబులు కొల్లగొడుతున్నాయి. విద్యావ్యవస్థను పాడు చేశారు.
    మరో విషయం ఏమిటంటే, చాలా పోటీ పరీక్షలతో ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి కార్పొరేట్ కళాశాలలు మరియు విద్యార్థుల నుండి కోచింగ్ సెంటర్‌ల ద్వారా డబ్బును వసూలు చేసే ప్రాంతం. ఇక్కడ సమస్య ఏమిటంటే ఉన్నత స్థాయి ప్రైవేట్ కళాశాలలు మరియు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి విద్యార్థులు ఎంపిక చేయబడతారు. మరియు సాధారణ పాఠశాలలు మరియు కళాశాలల నుండి విద్యార్థులు ఎంపిక కావడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. దీనిని సవాలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో రిక్రూట్‌మెంట్ కోసం జరిగే పోటీ పరీక్షలలో, పోటీ పరీక్షలలో పొందిన మార్కుల యొక్క 60% నుండి 100% వరకు ప్రతి బ్యాండ్ నుండి అభ్యర్థులను పికప్ చేయాలి, తద్వారా ప్రతి బ్యాండ్ శాతం నుండి అభ్యర్థులు మరియు చివరకు యాదృచ్ఛికంగా వీటి నుండి ఎంపిక చేసుకోవచ్చు. అభ్యర్థులు. ఆ తర్వాత చివరకు ఈ గుంపు నుండి అభ్యర్థులను యాదృచ్ఛికంగా తీయండి. మానవ మెదడు కంప్యూటర్లతో పోటీపడదు మరియు కంప్యూటర్లు కొత్త పరిణామాలను కనిపెట్టలేవు కాబట్టి అదనపు సాధారణ మెరిట్ అవసరం లేదు. వేగవంతమైన కదలికలో మానవుడు బైక్‌లు లేదా కార్లతో పోటీపడలేడు. కాబట్టి ఫిజికల్ రన్నింగ్ మరియు బాడీ బిల్డ్‌లో విపరీతమైన మెరిట్ పోలీసు రిక్రూట్‌మెంట్‌కు ప్రమాణాలు కాకూడదు. ఈ ప్రపంచంలో ప్రతి ఆవిష్కరణ సామాన్య మానవుడు తన జ్ఞానం మరియు అనుభవంతో చేస్తాడు. వివిధ ఆవిష్కరణల చరిత్రను చూసిన తర్వాత మరియు ప్రభుత్వ సంస్థల పనితీరును అధ్యయనం చేసిన తర్వాత ఇది గమనించబడింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ రంగంలో నియామకాలకు సంపూర్ణ మెరిట్ అవసరం లేదు. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగ రంగంలో నియామకాల కోసం పోటీ పరీక్షల పేరుతో యువతలో అనవసర ఒత్తిడిని తగ్గించవచ్చు.
    చివరగా నేను చెప్పదలుచుకున్నది మనుషులు ఆహారం కోసం జంతువులు కాదని. స్వీయ ద్వారా వారి స్వంతంగా నిలబడేలా వారిని ప్రోత్సహించాలి

  • @srikanth_sai_J
    @srikanth_sai_J 3 роки тому +2

    this is by far THE BEST video in the recent times about economic policies and the function of state. We THANK nationalist hub for discussing with such knowledgable people

  • @siravurujagannadharaju5985
    @siravurujagannadharaju5985 3 роки тому +1

    Let me congratulate Mr.venkatesh for bringing a book which opens for discussions/debates which will ultimately make Bharat akhand.

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 3 роки тому +1

    Great interview SaiKrishna garu. Thanks for good questions raised.

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 3 роки тому

    మీ విశ్లేషణ అధ్బుతం మీ వాయిస్ వినేకొద్దీ వినాలని పిస్తుంది అండ్ గిరిధర్ గారి విశ్లేషణ మహా మహా అద్భుత మయిన విశ్లేషణ

  • @DheerajKumar-wm4js
    @DheerajKumar-wm4js 3 роки тому +4

    Excellent interview, I wish this will be like a masterpiece on your stockpile.

  • @nagrajuvuppala7936
    @nagrajuvuppala7936 3 роки тому +2

    Great though process of this book, wonderful and congratulate MR Venkatesh Garu.

  • @arjun104mahan
    @arjun104mahan 3 роки тому +1

    Felt happy on taking forward few points of Prof Kanaka Sabhapati ..he authored the book on family business. MR has written explicitly.

  • @khumarr3851
    @khumarr3851 3 роки тому

    Sai it was great discussion with Mr MrV and mammidi Giridhar garu. Time has come to reinvent our constitution.

  • @ramkodandu2598
    @ramkodandu2598 3 роки тому +3

    Currect... Super interview..👌

  • @ramaraovelagapudi734
    @ramaraovelagapudi734 2 роки тому

    We don't need harikathas or purana pravachanas, but listen to this responsible and illuminating discussion. Then think about the ideas and discuss with other intellects. Great experience listening to you three gentlemen.

  • @vvrajesh
    @vvrajesh 3 роки тому +1

    Awesome session, MR you are admired by your Thought Process, Dedication to our country with an Intent to move Bharath to Glorious days and no Invitation to Invaders. NAMASKAARAMS

  • @rohitbhamidipati2322
    @rohitbhamidipati2322 3 роки тому +1

    Great Fan of you sir MRV , thanks Sai Krishna anna for taking this interview. Please plan a video with J Sai Deepak & Anand Ranganathan ji.
    Also Namaskaram to Mamidi Giridhar garu 😊🙏

  • @vamshikrishnat3014
    @vamshikrishnat3014 3 роки тому +3

    Waiting....

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 3 роки тому +1

    chala manji subject very intrusting and usefull Thank you so much Saikrishna garu

  • @phanichilakapati7442
    @phanichilakapati7442 3 роки тому +3

    Great discussion and analysis and needed to this time for India

  • @shivakumar3220
    @shivakumar3220 3 роки тому +3

    Ur channel going to succeed witb the eminent speakers and programmes ..pls do with j sai deepak also

  • @drajasekhar55
    @drajasekhar55 3 роки тому

    Excellent program .I am glad to watch this .Many thanks to Venkateshji ,Sai Krishnaji and Giridharji. Discussions based on this book should take centre stage in our nation. One important thing MRV has said our constitution needs a review .This can not be eternal.👍👍👍

  • @anandagowdan7988
    @anandagowdan7988 3 роки тому

    Perfect sir. My respects to nationalist hub and MR Venkatesh sir.
    You have touched the root of the problem. This has to reach at least certain percentage of global population.
    Ordered the book now.
    Thank you for sharing such a great thoughts. Thank you nationalist hub for such a wonderful guests.

  • @koraramu8773
    @koraramu8773 3 роки тому +3

    All time best episode

  • @sreenivas3299
    @sreenivas3299 3 роки тому +1

    Very Interesting and informative discussion. Thank you

  • @krishnanarasimha1243
    @krishnanarasimha1243 3 роки тому +1

    In my whole life i never saw a debate like this, sai bro. Thanks allot

  • @ChidVanhi
    @ChidVanhi 3 роки тому

    Very thought-provoking & I see lot of influence of Sri Gurumurthy ji...

  • @dbhaskararaodhulipalla2054
    @dbhaskararaodhulipalla2054 3 роки тому

    X lent discuss hats off to both gidharji and Venkatesh ji 👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 3 роки тому +2

    ప్రపంచ వ్యాప్తంగా ఆయా దశాల్లోని రాజ్యాంగం సరాసరి వయస్సు 17 సంవత్సారాలు మాత్రమే.

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 3 роки тому +2

    Excellent interview

  • @vamsi3399
    @vamsi3399 3 роки тому +3

    Dear Nationalist Hub i want to see Anand ranganadan, sefali vidhya, SJ Saideepak, priya sisters, in Nationalisthub

  • @raghuraghuthirtha1524
    @raghuraghuthirtha1524 3 роки тому +4

    ಜೈ ಮೋದಿಜೀ.
    ಜೈ ಶ್ರೀರಾಮ್.
    ಜೈ ಬಿಜೆಪಿ

  • @venkatasarath5305
    @venkatasarath5305 3 роки тому

    Very interesting. Realizing how messed up western world went to. Hope India come over this challenge

  • @subramanyama6754
    @subramanyama6754 3 роки тому

    Magnnaemous interview.....
    Raised many questions?
    Probe so many things?
    Van guard for Indian democracy......
    🙏🙏🙏🙏🙏🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eshwarrao1235
    @eshwarrao1235 3 роки тому

    Koti Koti pranam to MRV GIRIDHAR SAI AND SAI DEEPAK

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 3 роки тому

    I have placed an order for this book and requested my friends to purchase it.

  • @kirankashyap1483
    @kirankashyap1483 3 роки тому

    Excellent class or debate on the book I really feeling how America making rest of the world, I am thankful🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +1

    మతం మార్చడం అన్నది మన దేశంలో అస్సలు ఉండ కూడదు,మన దేశమే హైందవ సాంప్రదాయాలతో ఉన్నటువంటి ఉద్భవించినటువంటి దేశం,మన మట్టిలోనే హైందవం వేదం ఉన్నది కన్న తల్లిని మనం పుట్టిన భారత మాత నూ వదిలి పెట్టడమే ఔతుంది,వీటి వల్లనే మనుషులు మత్తు కూ,అసభ్యకర వస్త్రాలంకరణ తదుపరి అశాంతి పొందుతున్నారు, బ్రిటీష్ వారి నుంచి మన దేశాన్ని రక్షించుకోవడానికి 100 సంలు పట్టింది,ఈ నీచాల నుంచి రక్షించేందుకు మీలాంటి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి లే మరల జన్నించారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gokhalebgk1543
    @gokhalebgk1543 3 роки тому

    This type of videos are very important to bring changes in the world, especially in Bharath. Such genius writers/lawyers are very much needed to every country; especially to Bharatha Desam. Truth telling people should have guts and courage and they should be protected and respected by Government as well as the public.
    Reforms should help in the country's progress and development. A good video and this should reach all intellictuals of this country and at the same time the intellectuals of the world for safe and security of the people.

  • @eshwarrao1235
    @eshwarrao1235 3 роки тому

    Very happy to see all these experts in one place. Jai hind

  • @palladhayakar5891
    @palladhayakar5891 3 роки тому

    Truly Nationalist Hub is bringing genuine thought in public to build good Nation by bringing Cultured and Good and perfect economic systems to make country strongest in all lively living status society for future generation!MR Venkateshwarlu's thoughts are Wonderful!!Make available books to the needy through your source also!!!

  • @pattursuryam8128
    @pattursuryam8128 3 роки тому +1

    It should reach every one and constitution must change 🙏

  • @prasadmsk6035
    @prasadmsk6035 3 роки тому

    An excellent thought processing/provoking discussion. Hope people take this in a positive perspective and elicit their opinion. Thanks to National Hub

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 3 роки тому +1

    Really it's a fantastic to see such a extraordinary expert's indepth thoughts

  • @ravikiranchbv1847
    @ravikiranchbv1847 3 роки тому +2

    Excellent view by Sri M R Venkesh. I really wish it is time to review and make necessary Ammendments not only constitution but also CrPC, Judiciary and all walks of life in Bharat according to our Civilisation values 🙏

    • @truth9346
      @truth9346 3 роки тому

      Can u please tell the Civilization values?

    • @SaiTeja-zi4uc
      @SaiTeja-zi4uc 3 роки тому

      @@truth9346 civilizational values are like calling ourselves Indians , celebrating Independence day , celebrating Republic day and taxing the fellow citizens by the guidelines given by Britain and faking the unity of one nation purely for monetary benefits.

  • @praveenreddy2416
    @praveenreddy2416 3 роки тому +1

    Very glad to see mrv on our channel. Hope u invite Gurumurthy ji also on our chanmel

  • @venkateshreddy5939
    @venkateshreddy5939 3 роки тому +1

    Thank you sir..

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 3 роки тому +1

    Very interesting interview. Knowdegeable

  • @అజయ్తులసిఅజయ్

    మీరు ఇంగ్లీష్ లో మాట్లాడ టం ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు సాయి క్రిష్ణ అన్నగారు
    ఇది మొత్తం ఒకసారి మీరు తెలుగులో అనువాదం చేయండి జై హింద్ హర హర మహాదేవ శంభో శంకర

    • @keerthaneeshanth1024
      @keerthaneeshanth1024 3 роки тому

      మీరు ఈ ఇంటర్వ్యు మొత్తం. తెలుగులో వివరించండి

  • @remixadda9902
    @remixadda9902 3 роки тому

    Chala kalam ayindi mr Venkatesh ni choosi

  • @vvrajesh
    @vvrajesh 3 роки тому

    Sai garu, literacy and reading book readers have missed their train, so keep up your good job

  • @baburaoveeramalla6751
    @baburaoveeramalla6751 3 роки тому

    Very crucial discussion by MR

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 3 роки тому

    Another though provoking episode. Last week Bhaskar Yogi garu and now MR Venkatesh.
    Thoroughly enjoyed the talks.
    Perhaps you would have Sai Deepak to share his views on Bharat and its Civilization.

  • @Victor-gn1nj
    @Victor-gn1nj 3 роки тому +1

    Sai plz get sai deepak to ur channel, he is a great value add to right minds like u.

  • @Rajubejjenki
    @Rajubejjenki 3 роки тому +2

    Good Sai Garu as usual you picked a good subject for book review, I was thinking to buy this book but now I decided to buy without any delay, please also bring Dr. Vikram Sampath & Sai Deepak for the review of Savarkar & India That is Bharat it will help to reach out the nationalists in Telugu states

  • @suresh_sanathan
    @suresh_sanathan 3 роки тому

    This is very new perception of society in aspect of commerce..that is why everyone have to realise that how strong Indian basic ithihasa and Rishi culture irrespective of religion..satyameva jayathe..sarvejana sukhino bhavanthu…

  • @durgasprasad
    @durgasprasad 3 роки тому

    మన భారతజాతిలో ఏదో లోపించింది అనే అంశాన్ని లేవనెత్తారు,.. సమూలమైన మార్పుకి మాత్రం కాలం చెల్లించాల్సి వస్తుంది.. 🙏

  • @ramaraovelagapudi734
    @ramaraovelagapudi734 2 роки тому

    Please keep these very illuminating discussions to 15 minutes as it's convenient.

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 3 роки тому +1

    తెలుగు లో ట్రాన్స్లేట్ చేసి , తెలుగు పదాలతో / టైటిల్స్ తో ఒక వీడియో పెట్టండి.

  • @manoramasridhar9451
    @manoramasridhar9451 3 роки тому +1

    Great step..!!

  • @sudheervemula8163
    @sudheervemula8163 2 роки тому

    Very interesting and thought provoking. Even here in US lot of economists are confident, this economic model is not sustainable for long, when the family structure collapses the nation will fall. Drugs, alcohol, consumerism is not good unfortunately it’s growing in India as well and the worst thing is state encouraging the alcoholic sales.

  • @Victor-gn1nj
    @Victor-gn1nj 3 роки тому +1

    Watched the entire discuss n its just wonderful how MRV has put his thoughts. Even I shared alot of his points in my mind, alot of questions n reached to a point where i started feeling the greatness is of human is only disgrace. How money took over the basic essence of life. Everyone is made to run in ghe sane race. This world is sure not going in good path, n honestly i have bo hope this will be course correct this.

  • @edutainment2.07
    @edutainment2.07 3 роки тому

    👋🏻👋🏻👋🏻It happened! Cosmos has its own way of letting things fall in their place mystically!

  • @primaryeducation9593
    @primaryeducation9593 3 роки тому +2

    Jai Bhavani veera shivaji

  • @gopalkrishna8542
    @gopalkrishna8542 3 роки тому

    Very good interview sai sir

  • @bavibm
    @bavibm 3 роки тому

    MR Venkatesh exactly told what I have in my thoughts. Bharth as a country and all Bharathiyans should change their strategy or else, we will face impact of unprecedent changes happening and will happen n USA, Europe and China

  • @bapureddyv3925
    @bapureddyv3925 3 роки тому

    Excellent analysis

  • @shrikrishna3017
    @shrikrishna3017 3 роки тому +4

    చేసిన తప్పులు ,పాతపడిపోతే ఒప్పులు.. అయిపోతాయా...? వ్యక్తిగత మన ఇష్టం వల్ల ..తప్పు లే ఒప్పు లైపోతాయా ...?
    రాములవారి విగ్రహ తల నరికితే.. ఇంతవరకు ఎవరూ నోరు తెరిచి అడిగేరు...?
    రధం కాలిచినా... అడగరు ... ?కొన్ని దేవాలయాలను .. పగలగొడితే అడగరు ...?
    ఆ దొంగలు ఏమో ..దొరకరు ...?దేశాలు దాటి పోతారో తెలియదు. పిచ్చివాళ్ళ అనే ముద్ర తోటి దాక్కొని ఉంటారో తెలియదు..
    ఇవాళ కాలం కలిసి రాక పోవచ్చు..
    కానీ ఏదో ఒక రోజు ..ప్రతి మనిషి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.. యమధర్మరాజు దగ్గర. అది గుర్తుంచుకొని ..
    మనుషులు దైవ అపచారాలు చేయకూడదు .
    బంగ్లాదేశ్లో ..మన తోటి హిందువులైన, ఇస్కాన్ సోదరులకు వారు సజ్జనులు వారికి జరిగిన ఘోర హింసకు మన సమాజంలో ఎంతమంది ...?
    వాళ్లకి అండగా ఉన్నారు .
    మన సమాజంలో గో హింస జరిగినా ..దాని ఖర్మ.
    సాదు, సజ్జనులకు ..హింస జరిగినా వారి ఖర్మ .
    దేవాలయాలకి జరిగినా దాని ఖర్మ. మనం మాత్రం...మన సొమ్ము చక్కగా ఇంట్లో పెట్టుకుని తాళాలు వేసి జాగ్రత్తగా. ఉంటాము.
    ఇక్కడ మాత్రం ఖర్మ..అని తలుపులు తీసి ఉంచము...మరి.
    విజ్ఞులైన వారు ఆలోచించండి దుర్జనుల గురించి....
    మనం ధర్మం వైపు ఉన్నామా..? లేదా..? అని మాత్రమే.

    • @Dameraindia1950
      @Dameraindia1950 3 роки тому

      To kill cruel animals means that we must also become savages 🕉️

  • @challasgouthamprasad6622
    @challasgouthamprasad6622 2 роки тому

    excellent thought process.

  • @gjrraju2632
    @gjrraju2632 3 роки тому

    Jai Rama Rajyam Jai Bharat Jai Hindustan jai sri ram

  • @muddukrishnaiahk536
    @muddukrishnaiahk536 3 роки тому +1

    A wonderful discussion, instigate us to open our eyes to restore our eternal balance existed prior to these foreign invasions thousand years ago
    They not only plundered our wealth, this book compel and throws light how our culture traditions and civilisations are polluted and brought harmful cross breeding in our thoughts and deeds.
    Thanks why I am reiterating to throw these British rules acts and administration to set right our Bharat renovation.
    KMuddukrishna mudiraj TAHSILDAR RTD &hon.president AP state mudiraj Sangam vijayawada

  • @muthyamsrinivas4905
    @muthyamsrinivas4905 3 роки тому

    Wonderful and awesome debate

  • @marojuramabrahmam9576
    @marojuramabrahmam9576 3 роки тому

    Yes it needs a total change according to the needs

  • @durgaprasad_523
    @durgaprasad_523 3 роки тому +1

    Congratulations. Good job.

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 3 роки тому +1

    Jai ho India culture 🙏🙏🙏🙏

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 3 роки тому +1

    విశ్లేషణ తెలుగులో మాత్రమే అయితే మాకు అర్థం ఔతుంది సార్ దయచేసి యికముందు ఓన్లీ తెలుగులోనే వార్తలు చదివితే బాగుంటుంది ప్లీజ్

  • @nagkishor4671
    @nagkishor4671 3 роки тому

    Meri great sir.

  • @ratnaarikatota1016
    @ratnaarikatota1016 3 роки тому

    great book

  • @raguramragipatino6514
    @raguramragipatino6514 3 роки тому

    మేము పూర్తిగా దపాలగా చూస్తాం జీ

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor 3 роки тому +4

    Yes ton of amendments needed for Hindustpan keeping in view why and how country split

  • @karipattisrivenkat4535
    @karipattisrivenkat4535 3 роки тому +3

    మార్పు కావాలి ఎందుకంటే చదువులు రూపం లో జ్ణానం తక్కువ అంత మార్కుల మాయం.గవర్నమెంట్ జాబులు అంతంత మాత్రం కానీ అక్కడ కులమ్ ఇంకా పెళ్ళిలువిసయం కోర్టులు మార్పు చేసుకుంటూ పోతున్నాయి. కానీ జాబు విసమ్ కొస్తే మాత్రం కులం ప్రతి కులం లో అనాధ లు లేనివాళ్ళు వున్నారు కాస్ట్ లో ఉన్నవాళ్లు వున్నారు ధర్మం లో లేదు కులం గుడులలో లేదు కులం కానీ జాబులలో ఎందుకు. సహజవనం చేయచ్చు.కనివాళ్ళు విడిపోతే పిల్లలు కి నష్టం ఎన్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అలానే వుంటారుచినిమా వాక్కు విపరీతం గాఉంది లేనిది చెప్పడం డబ్బులు ఇస్తే ఏడ్వాటేజ్ ఇవ్వడం ముందు చిన్నగారసి దానికి మాకు సంబంధం లేదు అనడం.ఎంతవరకు.కాబట్టి మారాలి లేదు అంటే ఇప్పటికే కొన్ని సోట్లు.గడులు తెలంగాణ ప్రభుత్వం లో మొన్న సీతమ్మ వారి కొండ తీసి కింది చేర్చి కట్టేశారు అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు.మీరు మేము ప్రయత్నం చేస్తున్న కానీ కోర్టులు రాజ్యగం మారాలి జాతీయ జండాని అవమానించిన. కూడా భారత్ మతాన్ని అవమానించిన.మేము మైనార్టీ లామ్ అలానే వాక్కు మయిష్టం అంటున్న వారికి ఒక విధానం కావాలి దానికి మార్పురావాలి జైశ్రీరాం.

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 3 роки тому

      Yes కచ్చితంగా మార్చాలి రాజ్యాంగాన్ని దేశ భక్తి అనే పదానికి చోటు లేదు మన రాజ్యాంగం లో న్యాయం కూడా ఒక్కరి వైపే ఉంది... మైనార్టీలు లేదా ఆడవాళ్లు....

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 3 роки тому

    I see this because the title is exciting.

  • @dskuhi12345xyz
    @dskuhi12345xyz 3 роки тому

    Waiting….

  • @sathishmittkola1964
    @sathishmittkola1964 3 роки тому

    Yes.

  • @peddavannuruswamytalari3466
    @peddavannuruswamytalari3466 3 роки тому

    It is really great book and discussion.if it available in telugu please share

  • @jnrao123
    @jnrao123 3 роки тому

    It is the time to amend Constitution