MVR Sastry Exclusive Interview || Torch Bearers Of Deccan || EP3 || A Sai Krishna || Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024
  • పాత్రికేయ వృత్తిలో రాజకీయ పెత్తనం దేనికి సంకేతం..?
    మీడియాలో భావజాలాల సంఘర్షణను ఎలా చూడాలి..?
    దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎటువంటిది..?
    స్వాతంత్రోద్యమంలో గాంధీ విధానాల వల్ల జరిగిన నష్టమేంటి..?
    ఆలయాలకు స్వయం ప్రతిపత్తి సాధ్యమయ్యేదెలా..?
    ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా..
    సీనియర్ పాత్రికేయులు శ్రీ ఎమ్.వి.ఆర్.శాస్త్రి గారి విశ్లేషణాత్మక సమాధానాలు.
    Dont miss “Torch bearers of Deccan” series... only on Nationalist Hub - Its a news revolution
    #MVRSastryLatest #TheRealIndianHistory #TruePolitcsOfIndia #JournalismInIndia #SaiKrishnaNH
    _
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ప్రయాణం మొదలుపెట్టింది నేషనలిస్ట్ హబ్. ఎనిమిది మాసాల ఈ ప్రయాణంలో భారతీయత గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో మేము చేసిన అనేక ప్రయత్నాలను, సమకాలీన రాజకీయాలపై విశ్లేషణాత్మక కథనాలను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    మా ఈ ప్రయత్నం మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలంటే మీ ఆర్థిక చేయూత అత్యంత అవసరం. ఈ ఛానల్ మనుగడను కాంక్షించే మీరు ఈ క్రింది లింక్స్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని అందించగలరు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub UA-cam Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / yummy_hub007
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

КОМЕНТАРІ • 1,3 тис.

  • @lalitharanipaidi9590
    @lalitharanipaidi9590 4 роки тому +499

    ఎం వి ఆర్ శాస్త్రి గారికి నమస్కారం. సాయి కృష్ణ గారికి అభినందనలు. అయ్యా ....సాయి కృష్ణ గారు ఇలాంటి వారితో 15 రోజులకొకసారి అయినా మాట్లాడించండి. వారు కొరడా ఝుళిపిస్తుంటే మా మెదళ్ళు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల వారం కొద్ది కొద్దిగా మేల్కొని విషయం తెలుసుకుంటాం. Nationalist Hub ని నడిపించాల్సిన బాధ్యత మామీదే ఉంది. చాలా పెద్ద బాధ్యతని భుజానికెత్తుకున్న సాయి కృష్ణ గారికి నమస్కారాలు. ధన్యవాదాలు🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 4 роки тому +31

      Khangrace vaallu desha drohulu

    • @phaneshtalapula1044
      @phaneshtalapula1044 4 роки тому +23

      Well said

    • @charanraj72
      @charanraj72 4 роки тому +22

      Correct bhayya 👍🙏

    • @srrajesh6921
      @srrajesh6921 4 роки тому +34

      MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.

    • @smileraja9109
      @smileraja9109 4 роки тому +7

      👍👍🙏

  • @trinadkarri9886
    @trinadkarri9886 2 роки тому +1

    జైభారత్ జైశ్రీరామ్ శాస్త్రిగారు మీలాంటి దేశభక్తులు నిజాలను తెలియ చేస్తున్నారు ధన్యవాదాలు. జైశ్రీరామ్

  • @manjulapochampally8517
    @manjulapochampally8517 4 роки тому +22

    నిజాలను ఇంత నిక్కచ్చిగా చెప్పిన శాస్తి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు
    ఇలాంటి interview మీ ఛానల్ ద్వారా చూపిన సాయి గారికి అభినందనలు
    శాస్తి గారితో ఇలాంటివి ఒక సీరీస్ గా ప్రసారం చెయ్యండి..వీలుంటే🙏🙏

  • @padmasekharpokala1385
    @padmasekharpokala1385 11 місяців тому +1

    సాయి కృష్ణ గారు మీరు మా అబ్బాయి లాంటివాళ్ళు మీకు దేవుడు ఆశీస్సులు ప్రజల అభిమానం మిమ్మల్ని కాపాడి ఉన్నత స్థితికి ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @krreddy48
    @krreddy48 4 роки тому +94

    Oh!What an interview!!!!సాయి గారూ! ఇప్పుడే ఇంటర్వ్యూ ఒక 1/2 hr. విన్నాను. ముందుగా అందరికీ షేర్ చేసి పూర్తి ఇంటర్వ్యూ వింటాను! శాస్త్రిగారి తో పార్ట్2 కూడా త్వరలో వినిపించండి! చాలా థాంక్స్.

    • @indiangreens2685
      @indiangreens2685 4 роки тому +2

      🌍🕉️🌅🙏

    • @srrajesh6921
      @srrajesh6921 4 роки тому

      MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.

  • @slfvnp1362
    @slfvnp1362 4 роки тому +83

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్,ముఖ్యంగా నేషనలిస్ట్ హబ్ వారికి హ్యాట్సాఫ్🙏🎉

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 4 роки тому +164

    మీరు చెప్పింది అక్షర సత్యం ఇది నిజం ఇలాంటి మేధో సంపత్తి కలిగిన మహానుభావులను ఇంకా చాలా మంది ని మిరు ఇంటర్వ్యూ చేయ్యాలి మన సంస్కృతి సాంప్రదాయాలు దేశ చరిత్ర గొప్పతనం గురించి అనేక విషయాలు మన యువతకు తెలియచేయ్యాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై భారత్ జై నేషనల్ హబ్. 🇮🇳🕺🕉️💐👍🌼👌🌹🙏🌻

  • @humungous09
    @humungous09 4 роки тому +57

    నేతాజీ, భగత్ సింగ్, వీర్ సావర్కర్ లాంటి గొప్ప దేశ భక్తులను వదిలేసి గాంధీ, నెహ్రూ లాంటి బ్రిటిష్ ఏజెంట్స్ ని పట్టుకుని ఏడుస్తున్నాం. నిజం ఎప్పటికైనా వెలుగు చూసి తీరుతుంది. ఎవడో ఒకడు బైట పెడతాడు..
    భారత్ మాతా కీ జై!

    • @yrsreddy5092
      @yrsreddy5092 Рік тому +1

      Zindabad modizee

    • @RaviDeevi-o6t
      @RaviDeevi-o6t Рік тому

      Yes

    • @bapujim
      @bapujim 11 місяців тому

      Netaji did not fire a single bullet. Alluring sita Rama raju unknown outside Andhra is thousand times greater. Bhagatsingh killed one and died.alluri fought for about 18 months and attacked and won several conflicts. There are several better than subhash and Bharat.

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 4 роки тому +193

    జయహో హిందుస్థాన్! భారత్ మాతా కీ జై!

  • @srrajesh6921
    @srrajesh6921 4 роки тому +82

    మహానుభావుడు, మేధావి MVR శాస్త్రీ గారి హార్డ్ కోర్ ఫ్యాన్ ని. ఆయన రచనలు అద్భుతం. దేశ యువతకు దశ, దిశ చూపగలవు. జయహో MVR శాస్త్రీ గారు 🙏🙏🙏.

    • @surya556
      @surya556 3 роки тому +2

      ayana pusthakaalu ekkada dorukuthai cheppagalaru

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +2

      @@surya556 అమెజాన్, విశాలాంధ్ర బుక్ స్టాల్ లో దొరుకుతాయి బ్రో. ముఖ్యంగా ఏది చరిత్ర, ఇది చరిత్ర, అసలు మహాత్ముడు లాంటి బుక్స్ చదవండి.

    • @surya556
      @surya556 3 роки тому +1

      @@srrajesh6921 ధన్యవాదాలు. నేను పెద్దగ చదవటం ఉండడు కానీ ప్రయత్నిస్తా ఇంకా ఇలాంటి పుస్తకాలు గురించి చెప్పగలరు మెల్లగా చదువుతా

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому +1

      @@surya556 👍

  • @guptapn686
    @guptapn686 4 роки тому +185

    నమ్మలేని వాస్తవం కానీ మనమే మూర్కులుగా ఉన్నాం.....
    ఇంకా ఎప్పుడు మేలుకుంటారో......

  • @srinivaskoonisetti2714
    @srinivaskoonisetti2714 4 роки тому +170

    మీ చెప్పింది అక్షరాలా నిజం, చట్టాలు, రాజ్యాంగం కూడా బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిందే, నేను ఒక న్యాయవాదిగా ఒప్పుకుంటున్నాను. అందుకే అందరికి చట్టాలపై రాజ్యాంగంపై అందరికి అవగాహన అవసరం అని "Srinivas Koonisetti" UA-cam channel పెట్టేను.

  • @ankushramgopal7088
    @ankushramgopal7088 4 роки тому +159

    ప్రస్తుతం మనం గాంధి, నెహ్రూ భావజాల భాధితులం. మన దేశ చరిత్ర పుస్తకాలలో వీరు చేసిన తప్పిదాలను తెలియ పరచాలి.

  • @trinendragade7640
    @trinendragade7640 4 роки тому +57

    This is one of the most powerful
    Interview
    Never ever before.
    To know the history of India.❤️❤️❤️❤️❤️❤️❤️
    Thanks to National Hub Tv
    And Sai garu.
    Na life motham lo ilanti interview chuda ledhu .
    ❤️❤️❤️

    • @srrajesh6921
      @srrajesh6921 4 роки тому +6

      MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.

  • @rajabojja3945
    @rajabojja3945 4 роки тому +9

    అద్భుతమైన Well Matured విశ్లేషణ శాస్త్రి గారు......

  • @harishv3994
    @harishv3994 4 роки тому +6

    సాయి కృష్ణ గారు మీరు చేస్తున్న ఈ కృషి కచ్చితంగా దేశానికి ఎంతో అవసరం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న . ధన్యవాదాలు

  • @jayas5070
    @jayas5070 4 роки тому +20

    సాయి కృష్ణ గారి ఇంటర్వ్యూ ఈరోజు ఒక మహాఋషి తో...
    అద్భుతం 🙏.

    • @srrajesh6921
      @srrajesh6921 4 роки тому +3

      Yes bro. MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.

    • @mohangarlapati652
      @mohangarlapati652 4 роки тому +2

      ఎస్స్...నిజం

    • @msvvsnmsvvsn3737
      @msvvsnmsvvsn3737 4 роки тому +2

      Yyyyyyyeeeeeeesssssss 100%Correct.

  • @slfvnp1362
    @slfvnp1362 4 роки тому +11

    నేషనలిస్ట్ హబ్ చీఫ్ ఎడిటర్ శ్రీ సాయి కృష్ణ గారికి నా మనవి.నా పేరు మహేష్ .నాది కడప జిల్లా. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ ఆలోచనలను,జాతీయత భావం కలిగించే విధంగా ప్రజల్లో గొప్ప గొప్ప వ్యక్తులతో వారి ఆలోచనలను అనుభవాలను మాకు పరిచయం చేస్తూ మాలో జాతీయత భావాన్ని పెంచే విధంగా మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం .మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క మనవి నీ మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ నా మనవి మీ ముందు ఉంచుతున్నాను.భారతీయ సత్యవాణి అమ్మమ్మ గారితో ఒక సారి ఇంటర్వ్యూ కార్యక్రమం చేయడం వల్ల మన దేశంలో ముఖ్యంగా సీరియల్స్ చూస్తూ ఎంతో సమయాన్ని వృధా చేస్తున్న మహిళల్లో మార్పు వస్తుందని ,అలాగే పురుషుల్లో కూడా మహిళల పై మంచి అభిప్రాయాలు మంచి ఆలోచనలు చేసి వారిపై గౌరవంతో మెలుగుతారు అని నేను ఆశిస్తున్నాను.జై శ్రీరామ్ 🚩భారత్ మాతాకీ జై🇮🇳

    • @bveerabhadrarao7546
      @bveerabhadrarao7546 3 роки тому

      ఎం.వి.ఆర్.శాస్త్రి రాజ్యాంగం గురించి అబద్ధాలు మాట్లాడటం బాగాలేదు

    • @bveerabhadrarao7546
      @bveerabhadrarao7546 3 роки тому

      ఎం.వి.ఆర్.శాస్త్రి మీరు బి.ఆర్ అంబేద్కర్ గురించి అబద్ధాలు చెబుతున్నారు అది మీ స్థాయికి తగదు

    • @JaiSriramji2011
      @JaiSriramji2011 3 роки тому +1

      @@bveerabhadrarao7546 ఆయన చెప్పింది నిజమే. మీరు చదివి తెలుసుకోండి.

  • @rameshporandla1614
    @rameshporandla1614 4 роки тому +291

    మీరు చెప్పేటివాన్ని వాస్తవాలు కానీ ఎవరో ఒక్కరు ముందు నడవాలి కదా అదే నరేంద్రమోదీ గారు

    • @sudershanaedla6618
      @sudershanaedla6618 4 роки тому +15

      ప్రజల స్పందనకు తోడు పడుతుంది. ఈ చానల్కి ఆర్థిక సహకారం ఉదారంగ చేయాలి.

    • @banothsurender3148
      @banothsurender3148 4 роки тому +8

      నిజమే కానీ, మనం కూడా అలా తయారు అవ్వాలి అని అర్థం కావచ్చు. ఉదాహరణకు కెసిఆర్ గారు తెలంగాణ సీఎం, తర్వాత ఎవరు మనం కేటీఆర్ అంటం. కానీ అలా కాదు, సమర్థులు సీఎం కావాలి. ఆ సమర్థత మనకు రావాలి.

    • @bitradora6724
      @bitradora6724 3 роки тому +2

      Super sir

    • @halaayudha
      @halaayudha 2 роки тому

      narendra modi cannot be trusted

    • @satyanarayanakona1292
      @satyanarayanakona1292 2 роки тому

      We assure sastry sir nationalist hub will stands for dharma and we never leave such a channel never pl give your valuable suggestion thanq va lot

  • @whatscreation
    @whatscreation 3 роки тому +15

    ఇంకా మీల్లాంటి వాళ్ళు ఉండ బట్టే సర్
    ఇంకా భారత్ దేశ రూపురేఖలు మిగులున్నాయ్. మీకు తోడుగా మెమ్ముంద్దాం . జై హింద్🙏🙏🙏

  • @tulasirams7181
    @tulasirams7181 4 роки тому +6

    అమృత వచనాలు అద్భుతం....
    Full clarity...
    Excellent video....
    Thanks to Shastryji & saigaru...all the best.
    Bharath Matha ki Jai!

  • @raveenderp5780
    @raveenderp5780 4 роки тому +7

    శాస్త్రి గారు మీకు రెండు చేతులా నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నేను మీ పుస్తకాలు చదివి అర్థం చేసుకుని MA HISTORY లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. మిమ్మల్ని చూసి నాకు చాలా ఆనందం కలిగింది. నా చదువుకు మీరే రోల్ మోడల్. భారత్ మాతాకీ జై. జై హింద్. ధర్మో రక్షతి రక్షితః.

    • @srrajesh6921
      @srrajesh6921 4 роки тому +3

      నాకు కూడా ఆయనే రోల్ మోడల్ బ్రో. చిన్నప్పటి నుండి ఆయన రచనలు చదువుతూ పెరిగాను. MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.

  • @praveenkumar-bk2rf
    @praveenkumar-bk2rf 4 роки тому +45

    Proud to be born in Bharat. What a great culture we have sanathan. Jai Hind Jai Bharat Jai Shree Ram

    • @divakaruniseshasai8816
      @divakaruniseshasai8816 4 роки тому +4

      Hatsoff to nahltional hub charitrani marchi rayali tomorrow Telangana kuda okka kcr and family vallavachindanna aascharyapadakkarledu

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 3 роки тому +3

    శ్రీ శాస్త్రిగారికి నమస్కారములు 🙏🙏 సమాజంలోని చాలా అద్భుతమైన విషయాలను చాలా ధైర్యంగా చెపుతున్నారు.
    హృదయపూర్వక అభినందనలు 🌹🌹 అందుకోండి.
    శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం

  • @nagm3435
    @nagm3435 4 роки тому +32

    This vedio will remain TOP TEN vedios of NATIONALIST HUB.
    thanks a ton SAI SIR.
    DARING CHANNEL NATIONALIST HUB !!
    keep it up !! Go AHEAD !!!

  • @avula.srinivassrinivas4557
    @avula.srinivassrinivas4557 4 роки тому +45

    ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ నేను చూసిన వాటిల్లో

  • @Panchajanyam_Sri
    @Panchajanyam_Sri 4 роки тому +8

    మంచి విషయాలు తెలియచేసారు శాస్రి గారు. 👍💐

  • @savithae.r5134
    @savithae.r5134 3 роки тому +4

    Wonderful discussion, Nice information sir.

  • @yvijayachandra
    @yvijayachandra 2 роки тому +4

    Wow...Just Hats Off to the whole team. MVR Sastry garu is so eloquent and clear with his thinking and thoughts and more importantly knowledgeable and intelligent. Great to hear from him. Great Interview....Thanks to the Nationalist Hub.

  • @maddalisrivenkateswararao5762
    @maddalisrivenkateswararao5762 4 роки тому +7

    పరిణతి చెందిన పాత్రికేయుల సందేశం విశ్లేషత్మకంగా అద్భుతంగా ఉంది 👌Mvr Sastry garu చెప్పినట్టు ఈ దేశం సంస్కృతి అర్ధం చేసుకుంటే ఇది ఒక శాస్త్ర విజ్ఞానం..applied science..inner engineering అన్నా art of living అన్నా మనిషిని అత్యున్నత స్థితిలో నిలబెట్టే ప్రక్రియ, ఈ విద్యలో lkg నుండి యూనివర్సిటీ ఇంకా ఈ విశ్వ మానవ పరిణామాల పరిశోధనగా కొనసాగే నిరంతర ప్రక్రియ, sastry గారు చెప్పినట్టు ఆకాశమే హద్దు ...
    మనిషి నిరంతరం పరిపక్వతతో మార్పు చెందే ప్రక్రియ భారతీయ ఆధ్యాత్మిక విద్య .

  • @raghuramchallapalli9905
    @raghuramchallapalli9905 4 роки тому +34

    Mvr శాస్త్రి గారు అద్వైతాన్ని బాగా అర్థం చేసుకున్నారు. భారతీయ ఫిలాసఫీ చాలా విశిష్ట మైనది.

  • @aparnach1618
    @aparnach1618 3 роки тому +3

    Excellent interview! Thanks Sai Krishna Garu.

  • @vedarajuv7376
    @vedarajuv7376 4 роки тому +12

    ధర్మానికి ఉడతాభక్తిగా నావంతు సాయం చేస్తానండి

  • @mallaiahsuddapally6621
    @mallaiahsuddapally6621 Рік тому

    మీకు చాలా ధన్యవాదాలు మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం మీరు ఇంకా ముందు ముందు చాలా విషయాలు చెప్పాలని కోరుకుంటున్న జై హింద్ భారత్ మాతాకీ జై

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 4 роки тому +7

    చాలా ప్రశ్నలు ఉన్నాయి నా మనసులో....
    ఎలా అడగాలి?
    శాస్త్రి గారి కి ధన్యవాదాలు 🙏.
    వారి ద్వారా నా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుంది.
    🙏🏻🙏🏻🙏🏻

    • @JaiSriramji2011
      @JaiSriramji2011 3 роки тому +1

      అడగండి. తెలిసిన వాళ్ళు చెపుతారు. లేకపోతే clubhouse aap కి రండి. మనం తెలిసినవి షేర్ చేసుకోవచ్చు.

  • @Vramrup
    @Vramrup 4 роки тому +17

    వాస్తవాలు చెప్పినవారి 🙏🙏🙏
    ఇదే అసలు సిసలైన సమాచారం 👌👌👌
    దానిని పదిమందికి తెలిసేలా చేసినందుకు👏👏👏

  • @srinivastangellamudi7724
    @srinivastangellamudi7724 4 роки тому +6

    I am luckiest to watch this interview,,,MVR Sastri gaaru...thanks to you..i learned a lot from you...hats off to you Sir.

  • @rajum2436
    @rajum2436 4 роки тому +2

    చాలా గొప్ప ఇంటర్యూ. ఇలాంటి ఇంకా చేయండి. 🙏🙏🙏. గ్రేట్, మన కర్తవ్యం చాలా చక్కగా వివరించారు.

  • @rsuryanarayana1486
    @rsuryanarayana1486 2 роки тому +4

    You are 💯 percent correct sir. Lot of injustice caused to the Hindus as openly expressed by Dr. Ambedkar. Hats off to you for your analysis sir. Regards.

  • @srinivasulukuruva3427
    @srinivasulukuruva3427 4 роки тому +7

    Mvr శాస్త్రి లాంటి జగద్గురు లను ప్రజల కు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    అయినా రచనలను చదవవలసిన అవసరం జాతీయ వాదులకు ఉంది.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +66

    Grate Modi ji 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @kishoresharma6113
    @kishoresharma6113 4 роки тому +8

    Excellent ga chepparu .. Indian thoughts are great.🙏🙏
    Jai Bhagat Singh, Jai Subash Chandra Bose, jai Modiji.🙏🙏

  • @bvrprasad9294
    @bvrprasad9294 4 роки тому +43

    MVR Sastry Garu very good and reputed journalist.

    • @srrajesh6921
      @srrajesh6921 4 роки тому +6

      MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 4 роки тому +22

    సాయి గారు మీ ఛానలులో శాస్త్రి గారితో సమావేశము అపూర్వము. అయ్యా మన అహింసా సిద్ధాంతము అంటే అర్థమైనదేమిటంటే సింహాలకు/పులులకు ( బ్రిటీషువాళ్ళకి ) అరమోడ్పు కనులతో మాంసపు ఖండాలు అందించటం , అందుకోసము గొర్రెలు , మేకలను ( జాతికోసము దేశము కోసము పోరాడిన విప్లవ కారులను ) నిర్దాక్షిణ్యముగా నరకటము అని అనిపించుతోంది కాలము వృధా చర్చలు అనవసరం.ప్రజలలో జాతీయ చైతన్యము తేవాలి. ప్రతిదీ మనస్సాక్షికి ప్రశ్నించటానికి గురికావాలి. ప్రతిదాన్ని నిస్పక్షపాతముగా ఆలోచించేవిధముగా ప్రజలను తయారు చేయటమే?. నేను 2004 లో మండవల్లి లో శనీశ్వర స్వామీ పూజ చేసి తిరిగి బస్సులో విజయవాడ వస్తున్నాను. అప్పుడు నాపక్కవ్యక్తి కుశల ప్రశ్నలు వేశారు. నేను ఆయననతో నేను చేసిన శనీశ్వర స్వామీ పూజ ఫలితము రావటానికి ఎంతకాలము పడుతుందో అని చెప్పాను.ఆయన నాతో " నీవు పాపము చేసావు. కనుక యేసు ప్రభువును నమ్మి ప్రార్దించు. నీపాపము పోతుంది" అని చెప్పారు. నేను ఆయనతో "నేను శుద్ధ శాకాహారిని . నేను ఏ కోడినో , మేకనో కోసుకుని తినలేదు. కనీసము కోడి గుడ్డు కూడా తినలేదు. ఇక కనీసము ఎవరితోనైనా పోట్లాడటానికి , దెబ్బలు కొట్టడానికి , తినటానికి ధైర్యము లేదు. కనీసము ఎవరినైనా తిట్టటానికి కూడా ధైర్యము లేదు. మరి నేను పాపము యెట్లా చేసానో అర్ధము కావటము లేదు" అని చెప్పాను. ఆయన దగ్గరనుండి జవాబు లేదు. ఏదైనా మత ప్రచారము ఇలా ఉంటుంది. కనుక నిష్పక్షపాతముగా ఆలోచించటం చేస్తే ప్రజలు ఏమైనా చేయగలరు.అయ్యా మనకి అర్ధమవుతున్నదేమిటంటే అడవిలో ఎప్పుడు పులి/సింహము (రాజకీయ వాదులు పెద్దపెద్ద ఇండస్ట్రియలిస్టులాంటి పెట్టుబడిదారులు) రాజు అవుతాయి . వాటికి తోడ్పడుతూ( వాటి మనుగడ కోసమై ప్రకటనల కోసము) వాటికి మిగిలిన సాధు జంతువులు మధ్యన నక్కలు లాంటి సగము సాధు జంతువులు( మీడియా) వున్నాయి.ఇకపోతే ఏమిచేయలేక తమ బ్రతుకు కోసము అనుక్షణము దేవులాడుతూ మిగిలిన సాధు జంతువులు అలాగే ఉంటాయి. కనుక మనదేశములో ఈ ప్రజాస్వామిక వ్యవస్ధ ఇలాగే అడవిలో జంతు జీవనములాగే సాగిపోతున్నాయి.ప్రస్తుత వ్యవస్థలోప్రజలందరూ పంచతంత్రములోని సింహము కుందేలుకధలో లాగా కుందేలులాగా తెలివిగామారటానికి డిజిటలు విద్యావిధానం ద్వారా ఇంజినీరులుగాను డాక్టర్లుగానూ మారాలి తెలివి మీరిపోవాలి , దీనికోసము మన మేధావులు డిజిటలు మీడియాని ప్రజల వద్దకు తీసుకుపోవటంకోసము వుద్యముగా కదలాలి . అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్ధ బాగుపడుతుంది

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +45

    Great bharath 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

  • @mahesh313117
    @mahesh313117 4 роки тому +16

    An inspirational episode, this episode really made a difference, Sir just didn't speak about our history he spoke about ethics, values, responsibilities as individual as being responsible citizen. Sai garu more people like you needed to work for our nation, Thank you so much love from Bahrain, Jai Hind...

    • @srrajesh6921
      @srrajesh6921 4 роки тому +3

      MVR శాస్త్రీ గారు మహా మేధావి. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి పదం దేశ ద్రోహులను, సూడో సెక్యులర్ వెదవలను చీల్చి చెండాడుతుంది.

  • @bvrprasad9294
    @bvrprasad9294 4 роки тому +67

    We want more MVR Gari vedios.

    • @venugopalreddy1845
      @venugopalreddy1845 3 роки тому +1

      We must support Nationalist Hub to have more realistic videos

    • @srrajesh6921
      @srrajesh6921 3 роки тому

      MVR శాస్త్రీ గారి నుంచి ఆయన చానెల్ లో ఒక 3 వారాల నుండి కంటిన్యూ గా వీడియో లు వస్తున్నాయి. Channel name MVR Shastri

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 роки тому +9

    ఇలాంటి వీడియోలు జనంలోకి ఎక్కువగా రావాలి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +45

    Great Hindu 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

  • @vamshijonnalagadda7452
    @vamshijonnalagadda7452 Рік тому +1

    Thanks!

  • @sivajirao1788
    @sivajirao1788 4 роки тому +18

    Great discussion

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 3 роки тому +3

    Excellent interview thank u Nationalist Hub🙏

  • @bvg_kedhu871
    @bvg_kedhu871 4 роки тому +16

    NAMASKAR very great person M V R SASTRI

  • @aswathanarayana7143
    @aswathanarayana7143 3 роки тому +3

    Mvr శాస్త్రి గారికి శతకోటి వందనాలు

  • @kondakindasriman6431
    @kondakindasriman6431 4 роки тому +143

    నమస్తే శాస్త్రి గారు, సాయి గారు. నేటి పడిపోతున్న పత్రికా రంగ విలువల లో. మీరు నిలబడుతున్న వైనం ముందు తరాలకు ఆచరణీయం ఆదర్శప్రాయం

    • @mekalarajumudhiraj2352
      @mekalarajumudhiraj2352 4 роки тому

      Shastri garu Chalabi goppaga chebuthunnaru jail hindh

    • @nageshguddeti3263
      @nageshguddeti3263 4 роки тому

      Meeru Ghandhi garini gurinchi matladakandira gondi is God of india

    • @nageshguddeti3263
      @nageshguddeti3263 4 роки тому +2

      SASTRI PEDDAMEDAVI KAADU VEERIKI MEDADULEDU PICCHINAKODUKU

    • @kondakindasriman6431
      @kondakindasriman6431 4 роки тому +2

      @@nageshguddeti3263 భాష విషయంలో జాగ్రత్త. అభిప్రాయాలతో భావాలతో విభేదించవచ్చు.

    • @goganene3284
      @goganene3284 4 роки тому

      Innaallu chanka naakaada?

  • @SivaKumar-bd8bl
    @SivaKumar-bd8bl 4 роки тому

    సాయి ! చాలా మంచి ఇంటర్వ్యూ. శాస్త్రి గారు చాలా బాగా చెప్పారు . ధన్యవాదములు

  • @srinivasrao2422
    @srinivasrao2422 4 роки тому +144

    హిందూ స్తా న్ జిందాబాద్ జై శ్రీరామ్

    • @shivajikutte9234
      @shivajikutte9234 4 роки тому +6

      Some peuples using the legend Ambedkar name for their benefits everything, it is toobad

    • @satyanaraharimallisetty
      @satyanaraharimallisetty 4 роки тому +6

      జిందాబాద్ ఏమిటి ? జయహో అని అనాలి

    • @syamkumard6157
      @syamkumard6157 4 роки тому +1

      according to the constution of india have 2 names only
      1.INDIA
      2BHARATH
      HINDHUSTAN IS NOT OUR CONTRY NAME....YOU FOOL

    • @syamkumard6157
      @syamkumard6157 3 роки тому

      @Vikram Vinay yes mister. It is necessery to follow our constitution. The amindment is the greate quality that ceepts make some small changes for current situations. I really happy about it. U support only bramhins munudharma. 99% indians belive and follow the greate indian constitutional. You telling your opinion is your opnion is your right come by constitution. If there is no indian constitution there is no rights. This law is not for u like you feel go china or korea. Stupid... 😁😁😁sillu man.

    • @syamkumard6157
      @syamkumard6157 3 роки тому

      @Vikram Vinay u tell that which is run govt. Ramayan. Bible or khuran. U thought that indian constitution is vest. Tomorrow early morning you come your street and campin about indin constitution don't rule govt 100% the people is laughing. What is your educational qualification.

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 4 роки тому +178

    బాధిత హిందువులకు చోటిస్తే మతమౌఢ్యం
    హంతక రోహింగ్యా లను తెస్తే మతసామరస్యం.
    ముస్లీములకు దోచిపెడితే లౌకికత్వం
    హిందువులకు అన్నం పెడితే మతతత్వం.
    భారత్ ను ముక్కలు చేస్తామంటే వాక్ స్వాతంత్రం
    భారత్ ను కలిపి ఉంచుతామంటే అవార్డు_వాపసు.
    శాంతి_మతస్తులు బస్సులు రైళ్ళు తగలబెడితే లౌకికత్వం
    హిందువులు ప్రశ్నిస్తే మతతత్వం.
    షరియా లౌకికత్వం
    దేశానికంతా ఒకే చట్టం మతతత్వం
    మా కనుకూలంగా మాటడితే ఒప్పుకుంటాం
    లేకుంటే చంపుతాం.
    పోలీసు లను కొట్టి చంపడం
    స్వాతంత్రం
    అరాచక శక్తులను ఖైదు చేయడం అరాచకత్వం
    విద్యార్ధుల ముసుగులో అరాచాకాలు చేయడం న్యాయం
    యూనివర్సిటీలలోకి పోలీసులు ప్రవేశించడం అన్యాయం.
    జిహాదీ లకు కొమ్ముకాయడం లౌకికత్వం
    టెర్రరిజాన్ని తుడిచిపెట్టడం మతతత్వం
    హిందువుల గుళ్ళు గోపురాలు ప్రభుత్వాల చేతిలో ఉండడం లౌకికత్వం
    హజ్, జెరూసలం యాత్రలకు డబ్బివడం లౌకికత్వం
    హిందువుల పండుగలకు రవాణా రేట్లు పెంచడం లౌకికత్వం
    ఇది అన్యాయమని ఆక్రోశిస్తే మతతత్వం.
    చరిత్రను వక్రీకరించడం లౌకికవాదం
    దానిని సవరించాలనడం మతతత్వం
    భారత్ మాతాకీ జై.
    ఇదే లౌకికవాదం
    ఇదే ప్రజాస్వామ్యం
    ఇదే మతసామరస్యం
    ఇదే కమ్యునిజం
    ఇదే కాంగ్రెసిజం
    ఇదే శాంతిమతం
    ఇదే జిహాదిజం
    ఇదే నేటి_భారతీయం.

    • @RameshRamesh-fb6cj
      @RameshRamesh-fb6cj 4 роки тому +3

      సూపర్ బ్రదర్,

    • @Happy28282
      @Happy28282 4 роки тому +2

      Bagaa cheppav brother

    • @vamshi241072
      @vamshi241072 4 роки тому

      You are paid BJP IT cell member

    • @Happy28282
      @Happy28282 4 роки тому +8

      @@vamshi241072 sahin baag allarlu jariginapudu,karnataka allarlu jariginapudu ekkada nidrapothunnav brother adi kuda bjp ne chepisthundantava emi, I think you are also cruel communist and Psudo secular paid member,nilaanti athmabhimana leni banisatvapu
      lakshnalau unna vari valane kada desa
      m ee rakamaga thagalabadindi.melukondi brother,BJP ee desam athma gouravam anthe kaani terrorism ni party kadu

    • @sathishmacharla8576
      @sathishmacharla8576 4 роки тому

      Please send me br 9908544270

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 4 роки тому +179

    నాకు ఇప్పటికి ఒక విషయంలో సందేహం తిరుతాలేదు
    60ఎకరాల ఫామ్ హౌస్ లో ఉపవాస దీక్ష చేసిన గాంధీని 6గజాల జైల్లో ఉంచి చిత్రహింసలు చేస్తున్నారు బ్రిటిష్ వారు ఐనాగాని గాంధీ ఆమరణ దీక్ష చేస్తుండు అని బయట ప్రచారం చేసిన నెహ్రు కు స్వాతంత్రం వచ్చిన వెంటనే 15 సంస్థనాలల్లో 13 సంస్థానాలు సర్దార్ వల్లబాయ్ పటేల్ భారతదేశ మొదటి ప్రధాని కావాలని కోరుకుంటే ఒక ఓటుకుడారాని నెహ్రూను ప్రధాని చేసిన గాంధీ......
    ఇగా నెహ్రూకు పుట్టినా ఇంద్ర ఈమెమో ముస్లిమ్ వ్యక్తి ఫిరోజ్ ఖాన్ ని పెళ్లిచేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టినారు వారు సంజయ్.రాజీవ్.ఇందులో రాజీవ్ ఒక ఇటాలియన్ ఆంటోనియా మైనో అనే క్రిస్టియన్ ని పెండ్లాడు వారికి ఇద్దరు పిల్లలు పుట్టినారు వారు ప్రియాంక.రాహుల్ ఇందులో ప్రియాంక రాబర్ట్ వాద్రా క్రిస్టియన్ నీ పెండ్లాడింది ఇందులో గాంధీ ఎక్కడున్నాడు అస్సలు నెహ్రూకు గాంధీకి బంధుత్వమే లేదు గాంధీ గాని ఈ డూప్లికేట్ గాంధీగాలేందో నాకర్థమైతలే

    • @bejjenkiprashanth1357
      @bejjenkiprashanth1357 4 роки тому +12

      Well said brother

    • @syamgirish8405
      @syamgirish8405 4 роки тому +23

      ఇందిర ఫిరోజ్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ముందు వారికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, ఫీరోజు
      ఖాన్ నీ గాంధీ గారు దత్తత చేసుకొని గాంధీ అనే పేరుని అతనికి చివరన తగిలించారు.... మన భారతీయ సంప్రదాయంలో భార్య భర్త పేరు ని చివరణ తగిలించు కుంటుంది... ఆ విధంగా ఇందిరా గాంధీ అయ్యింది.

    • @madhavareddyghanapuram2803
      @madhavareddyghanapuram2803 4 роки тому +6

      avunu naku doubte brother

    • @charudattasarmagullapalli7487
      @charudattasarmagullapalli7487 4 роки тому +5

      Excellent, That is our Gandhi Dynasty

    • @bhoothagaddasrinivasfarmer7351
      @bhoothagaddasrinivasfarmer7351 4 роки тому +10

      @ARVIND SHEKAR BALAJI కన్వెర్టెడ్ గొర్రెలను ఏమనాలి వారిది ఎమ్ గజ్జి సోదరా

  • @dr.sreenivasreddypeddiredd6612
    @dr.sreenivasreddypeddiredd6612 3 роки тому +3

    EXCELLENT DEBATE WITH
    MVR SASTRY WE SHOULD ENCOURAGE AND CONTINUE AND EXPLORE SUCH EMINENT PERSONS

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 4 роки тому +8

    Dear sai you did a Good interview. MVR Shastri jee reveeled much information which is not known to this generation, and mainly to the genarlists.

    • @srrajesh6921
      @srrajesh6921 4 роки тому

      ఒక నిజమైన, అద్భుత చరిత్ర కారుడు ఆయన.

  • @padmajayellareddi113
    @padmajayellareddi113 4 роки тому +4

    Excellent!Truth is told without any hesitation. Need such speeches to motivate the youth amd mske thrm aware of the real history of our country. Kudos to your efforts to bring out the truth.

  • @mkkumar2108
    @mkkumar2108 4 роки тому +86

    కాంగ్రెస్ ను పూర్తిగా భుస్తాపితం చేయ్యలి. జై బిజెపి

    • @indiangreens2685
      @indiangreens2685 4 роки тому +5

      ✔️🇮🇳🔱🏹

    • @msvvsnmsvvsn3737
      @msvvsnmsvvsn3737 4 роки тому +4

      I support you Kumar garu.

    • @kalavakuntlagopalrao7989
      @kalavakuntlagopalrao7989 4 роки тому

      కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ పార్టీ మన రాజ్యాంగం సెక్యూలర్ రాజ్యాంగం కావున మన రాజ్యాంగం ను అందరు govuravinchali .

    • @bhavaniprasaddevarabhotla248
      @bhavaniprasaddevarabhotla248 4 роки тому +1

      @@kalavakuntlagopalrao7989
      మన రాజ్యాంగంలో సెక్యులర్ అనే సెక్షన్ ని ఒక సారి దయచేసి పూర్తిగా చదవండి 🙏🙏🙏

  • @nagamaniregulagedda6386
    @nagamaniregulagedda6386 3 роки тому +1

    Jai ho mvr sir and sai krishna sir. Super information you have described. Thank you sir.

  • @adisagar9916
    @adisagar9916 4 роки тому +5

    I'm always with u annaya sai..
    May be I'm not in hyderabad because I'm from a small town mandamarri
    Always with you in hard times annaya
    Jai hind 🙏🙏

  • @venkatraokocherlakota5752
    @venkatraokocherlakota5752 4 роки тому +2

    Excellent Sastry garu. Your analysis is correct. Inspite of all ills, the country is growing means, some devine spirit is protecting our country & it's people. Jai Shriram

  • @deepakk9087
    @deepakk9087 4 роки тому +7

    MVR Sastry గారు బాగా చెప్పారు

  • @srivasrao4041
    @srivasrao4041 3 роки тому +3

    Woah...u are breaking mental boundaries for telugu people...genuine channel..👍👍👍 keep rolling sai anna..

  • @gangamahesh8086
    @gangamahesh8086 4 роки тому +19

    సమాజంలో నిజాన్ని మాట్లాడే మీలాంటి జర్నలిస్టులను ఆర్థికంగా కాపాడుకోవడం సమాజంగా మనందరి బాధ్యత...🔥

  • @dhteja
    @dhteja 4 роки тому +4

    You are doing really wonderful and awesome you are so much committed to for serving this nation
    I also want to be part of this national movement and support this great cause up my level and limit financially

  • @rameshram5825
    @rameshram5825 4 роки тому +4

    Super sir, your giving very valuable message to the society.
    Really your ocean of knowledge.

  • @ratnamsai3796
    @ratnamsai3796 4 роки тому +6

    chala baaga chepparu sir......Hats off for telling for the brutal truth

  • @srivasrao4041
    @srivasrao4041 3 роки тому +3

    Namastey MVR Sastry garu🙏🙏🙏, your views make us learn.

  • @gollapothuvishnu1073
    @gollapothuvishnu1073 4 роки тому +4

    Sai garu your a true journalist in telugu ever I have seen thank you sir

  • @superhuman7581
    @superhuman7581 4 роки тому +3

    100% Absolutely right. Want part-2

  • @kmrsong
    @kmrsong 4 роки тому +4

    Excellant , inspirational, motivational programme. Sasatry Garu has got clarity on what he is telling.

  • @rajeevpentam9405
    @rajeevpentam9405 4 роки тому +17

    Namaste Sai gaaru

  • @rajuoggu1389
    @rajuoggu1389 3 роки тому +4

    We have to inspire from the interview!!!!!!! Thank you to Sri MVR Sastri garu & Sai Kiran

  • @AKReddy47
    @AKReddy47 4 роки тому +5

    Wonderful interview. Thank you

  • @barriadinarayana485
    @barriadinarayana485 2 роки тому

    నమస్తే సాయి గారు ఆ లాగే MVR శాస్త్రి గారు మీరుచెప్పిన సనాతనధర్మం లోబ్రతుకుతున్న వారి మనోగతం బాగా ఆ ర్థం చచుకున్నరు.జై శ్రీరామ్

  • @manjunathyaradona7783
    @manjunathyaradona7783 4 роки тому +4

    👏👏👏👏👏✊✊✊✊ I completely agree with you. Waiting for 2nd part..

  • @hindutvaisviswaguru4360
    @hindutvaisviswaguru4360 4 роки тому

    అద్భుతంగా ఉంది, సమాజం మేల్కోవాలని వేడుకుంటున్నాను

  • @prathapn01
    @prathapn01 4 роки тому +8

    Sir, one of the boldest interview i have seen so far...

  • @sivajeekrish
    @sivajeekrish 4 роки тому

    బాధ్యత రహిత సమాజం కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నం కి నా సేతకోటీ నమస్కారాలు..

  • @kumaraswamyganji996
    @kumaraswamyganji996 4 роки тому +5

    I లైక్ this interview. All facts came out regarding congress,.

  • @eswaraaphotography6533
    @eswaraaphotography6533 3 роки тому +1

    Awsome Sir.. Jai Hind... Thank you National Hub.... all the thing is Public is Responsible.. i accept

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 4 роки тому +5

    Well said 👏🏻 Nice discussion 👌🏻

  • @siravurujagannadharaju4511
    @siravurujagannadharaju4511 4 роки тому +2

    Good information. Thanks to Sai Krishna varu.

  • @gattepallyushasree6774
    @gattepallyushasree6774 4 роки тому +7

    let us know what is the truth...ur doing well...Great job👏👏👏🙌shastri gariki ✍️🙏🙏

  • @chennurukurmayya9561
    @chennurukurmayya9561 2 роки тому

    సాయి గారికి
    నమస్కారం
    ఇలాంటి చరిత్ర మా ఎవరికీ తెలియదు కాబట్టి దాని గురించి తెలుపగలరు

  • @madhukarreddy7793
    @madhukarreddy7793 4 роки тому +7

    Sai garu, this is good, we need more sessions from Shasri garu, we need to learn more from him.

  • @svbhaskararao689
    @svbhaskararao689 2 роки тому +1

    Thanks for this useful interview., Educate and inspire us value of journalist profession.

  • @kondakindasriman6431
    @kondakindasriman6431 4 роки тому +34

    చివరాకరికి పత్రికలు విఫలమైన చోట పౌర సమాజం మీద పెద్దల విమర్శ

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 3 роки тому

    తన వృత్తి పట్ల నిబద్ధత అని భారతీయ తత్వాన్ని చక్కగా వివరించారు మంచి ఇంటర్వ్యూ ని ప్రజెంట్ చేశారు
    ప్రపంచంలో ఎవరైనా సరే చివరికి భారతీయ తత్వానికి చేరుకుంటారని చాలా చక్కగా చెప్పారు అది మాత్రం సత్యం అందుకే మన పూర్వీకులు సత్యమేవ జయతే అని కూడా అన్నారు చాలా బాగుంది సాయి గారు 👌🏻

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 4 роки тому +3

    Absolutely true Sir
    It is our people's responsibility to uphold nationalistic ideas and systems that uphold them

  • @ogiralaramesh1189
    @ogiralaramesh1189 2 роки тому

    Great Sai Krishna garu for your valuable contribution to the pride of nation.

  • @venkateshkothapally1875
    @venkateshkothapally1875 4 роки тому +4

    Expecting more interviews of NATIONALISTS like MVR Shastry Garu

  • @narsappavannavada2946
    @narsappavannavada2946 4 роки тому +1

    You are absolutely correct, these are hidden truths. Very valuable realisation truth.

  • @kishorekumar8242
    @kishorekumar8242 4 роки тому +17

    Jai sriram

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 3 роки тому +2

    Thank you very much for your valuable information sir. Sai Garu,you have taken the interview of a great person. 🙏🙏🙏🙏🙏