Sirivennela Seetharama Sastry Powerful Speech at Nationalist Hub conclave 2021 | NH

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Sirivennela Seetharama Sastry Power Full Speech at Nationalist Hub conclave 2021 | NH
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    #NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 289

  • @mimicrysaikrishna
    @mimicrysaikrishna 2 роки тому +153

    ఈ ఆచార్య ... ఓ మహాత్మా .... ఓ మహర్షి ...
    జన క్షేమమే తన సంకల్పముగా తన ఉపిరే హోమ జ్వాలముగా ... మా మదినే వెలిగించెనుగా
    మన దేశ సేవకై వదిలెనుగా😥 ....

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 2 роки тому +66

    వారు వ్రాసిన "విధాత తలపున" అనే ఒక్క పాటకు సుదీర్ఘ కాలం బ్రహ్మ లోకంలో ఉంటారు. ఇక వారు మనకు చేసిన కృషికి వారికి మోక్షం వస్తుంది

  • @SS-bx6mk
    @SS-bx6mk 2 роки тому +14

    సమాజం పట్ల ఇతనికి వున్నటువంటి బాద్యత ఆవేదనరూపంలో బయట్టపడుతుంది.

    • @channel-pu9zx
      @channel-pu9zx 2 роки тому

      అరటిపండు ఒలిచినట్లు చెప్పారు 🙏🙏🙏🙏🙏

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 2 роки тому +54

    ఓం శాంతి ఈ మహా మనిషి కి ఆ భగవంతుడు సత్గతి కలిగించాలని ప్రార్థన .

    • @durgaraopallapu7533
      @durgaraopallapu7533 2 роки тому +2

      Aekaadasi thidhi na
      Siddhi pondaaru
      Sathgathulu kalugathayi

  • @Krishnaexperiences
    @Krishnaexperiences 2 роки тому +18

    (నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని). శాస్త్రిగారు సంఘసంస్కర్త & దైవాంశ సంభూతుడైనవారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉండగానే .......

  • @ydproy163
    @ydproy163 2 роки тому +75

    సిరివెన్నెల గారు తెలుగు సాహిత్యానికి ఒక శిఖరం ....ఆయన లేని లోటు తీర్చడం అసంభవం

    • @nettemradhakrsihna9850
      @nettemradhakrsihna9850 2 роки тому

      హరిఃఓం చాలా బాగుంది సిరివెన్నెలగారి మాటలను అందించారు. హరిఃఓం.

  • @smarths6245
    @smarths6245 2 роки тому +63

    మరో మహానుభావుని కోల్పోయాము ...
    దేవ తన ఆత్మకు శాంతి ప్రసాధించాలి.
    వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
    ఓం శాంతి.

  • @saradakalavacherla4633
    @saradakalavacherla4633 2 роки тому +19

    ఈ వెన్నెల సిరి ని ఏ అమావాస్యా మింగలేదు.సిరివెన్నెల గారూ కృష్ణపక్షం లేని యశఃకాయం మీది.🙏🙏🙏🙏🙏

  • @తెలుసుకుందాంమనం

    ఒక గొప్ప కవి...ఒక గొప్ప దేశ భక్త కవి...మీ పయనం మోక్షం ... మీ అక్షరాల మార్గం చైతన్యం ...,🙏🙏🙏🙏

  • @dappurilaxminarayana1226
    @dappurilaxminarayana1226 2 роки тому +11

    అయ్యా నీకొక శతకోటి దండాలు. మంచి మాట చెప్పావ్. ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన దేశం బాగుండాలి. మనం బాగుండాలి. ప్రజలందరూ బాగుండాలి. జై భరతమాత కి జై. జై శ్రీరామ్ జై. సాయి గారు మంచి ప్రోగ్రామ్ పెట్టారు. శతకోటి దండాలు. జై బీజేపీ. జై హింద్

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 роки тому +20

    గురువర్య, మరల మీరు మన భారతదేశం, మాతృభూమి లోనే జన్మిచాలని కోరుకుంటుా, మీ పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేస్తుా, ఓం శాంతిః ఓం శాంతిః, ఓం శాంతిః 💐🙏🚩

  • @mallaiaht6665
    @mallaiaht6665 2 роки тому +15

    సీతా రామ శాస్త్రి మీకు జోహారులు. మహాత్మా మీరు గొప్ప యోగి. మీ ఆలోచన, భావాలు, నిరంతర ప్రవాహం మరిచి పోలేని గ్యాపకాలు, మీ దేశ భక్తి, దైవ ఆధ్యాత్మిక శక్తిఅంతులేనిది, నీకోసం చెరిత్ర లో ఎన్ని పేజీ లున్నాయో. మరచి పోనీ గ్యాపకాలు ఎన్నో, 🇮🇳జైహింద్.

  • @chandramohan929
    @chandramohan929 2 роки тому +42

    సిరివెన్నెల మాత్రమె కాదయ మీరు, సంపూర్ణ వెన్నెలా మీరు,💯కోటి నమస్కారాలు, ఎందుకంటె నీవు భారతీయుడవు అన్నందుకయ్యా.💐🙏

  • @VasantaKam
    @VasantaKam 2 роки тому +6

    మీలాంటివారు ఇటువంటి రోజులలో చాలా అవసరం శాస్త్రిగారు.
    మళ్ళీ మా మధ్యకు వచ్చేయండి plz.

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 роки тому +11

    ఆయన మరణ వార్త వినగానే నాకు ఈ ప్రసంగం గుర్తుకు వచ్చింది😭😭

  • @sridevi1646
    @sridevi1646 2 роки тому +8

    జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
    తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి
    అర్ధము:
    పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు.

  • @WhoWhereWhatAmI
    @WhoWhereWhatAmI 2 роки тому +3

    @The Nationalist Hub! Thank you for posting this 🙏🙂 and please add English subtitles so that we can share this link to all (non Telugu) Indians as well 🙏🙏🙏, please!!
    This is extraordinary speech by extraordinary human being ! A huge final slap and warning from him to all Indians. There are so many eye opening concepts he touched here and common life leading people like me may never get chance to these insights! That Jallianwala event which I only remembered as slaughter by foreigners but never cared to know about “those Indians” who were brainwashed themselves to raise those weapons at fellow Indians ! And what does that tell us about our current generation and their mind set ?many more !
    So please add English subtitles and every Indian has to listen to his speech 🙏🙏🙏 and even if 1% can be inspired and may be 0.1% can do something about it would change our country and this world’s future 🤞🤞🤞

  • @puppala.venkateshwararao4358
    @puppala.venkateshwararao4358 2 роки тому +8

    భారతీయుడుగా ఎలా జీవించాలో చాలా చక్కగా వివరించిన చెప్పిన, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళులు అర్పించాలి అనుకొంటే వారు చెప్పిన విషయాన్ని విని అర్థం చేసుకొని, అవగాహన తో అమలు జరుపుదాం.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 роки тому +5

    ఓ సంఘసంస్కర్తా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీకు పాదనమస్కారములు ,
    గురువు గారు మీరు మరలా మన రాష్ట్రంలో
    జన్మించి చైతన్యవరచాలని కోరుచున్నాము.

  • @nagireddydarapu5287
    @nagireddydarapu5287 2 роки тому +10

    మహానుభావులు సిరివెన్నెల సీతారామశాస్త్రి

  • @abhimanyudukandimalla5744
    @abhimanyudukandimalla5744 2 роки тому +9

    మరో మహానుభావుని కోల్పోయాము ...ఓం శాంతి

  • @mohankrishna4413
    @mohankrishna4413 2 роки тому +10

    సిరివెన్నెల గారికి శ్రద్ధాంజలి!

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 роки тому +6

    మన చైతన్య దేవుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని ఆ శ్రీ సీతారామ స్వామి తనలో
    ఐక్యం చేసుకున్నారు , వారి ఆత్మకు శాంతి
    కలిగించాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాము.

  • @user-jz1lc9ui7x
    @user-jz1lc9ui7x 2 роки тому +4

    ఈ హిందూ సింహానికి మరణం లేదు , కణ కణాన భారతీయ సంస్కృతిని నింపుకునే వాడికి మరణం లేదు , ఎంతో మంది అన్యమతస్థులు కోట్లు కుమ్మరిస్తామన్నా సనాతన ధర్మానికి ద్రోహం చేయని నీకు మరలా జన్మలేదు .. జై పరమేశ్వర 🙏.

    • @ganeshsenapathi3252
      @ganeshsenapathi3252 2 роки тому

      తెలుగు సాహిత్యలోకానికి తీరని లోటు. మరుగున పడుతున్న తెలుగు పద సంపదను సామాన్య మానవుడుకి అర్ధమైయ్యెరీతిలో,సమాజాన్ని సంస్కరించే పదజాలంతో ' నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని ' అని సమాజాన్నీ మేల్కోలిపిన వ్యక్తి .
      🙏సీతారామ శాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్దిస్టున్నాను.🙏

  • @srinuralls4403
    @srinuralls4403 2 роки тому +5

    Gandhi is caused total critical issues in that days. He is not mahatmudu. He is paapatmudu in INDIAN history

    • @mohanakrishna4530
      @mohanakrishna4530 2 роки тому +2

      I don't think, this generation has right to talk about mahatma and questions their sacrifice.
      Better we check ourselves What we can do now.
      Please take it in positive way.

  • @saikumarvanam7565
    @saikumarvanam7565 2 роки тому +9

    Om shanthi... Shri seetharamashasri garu

  • @ganapathivrao6851
    @ganapathivrao6851 2 роки тому +5

    Very good explain sir very good message sir thank you🙏🙏🙏🙏🙏 sirivenila setha ram gari ki Amar rahey

  • @Sury363
    @Sury363 2 роки тому +17

    Om Shanti, Shanti, Shanti. I fell in love with his literature, lyrics from gayam when it was released.

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 2 роки тому +21

    So sad to hear the unexpected demise of Sri సీతారామ శాస్త్రి గారు
    నా దృష్టి లో ఆయన గొప్ప తత్వ వేత్త. భావుకుడు. మానవతా వాది
    అలాంటి ఆణి ముత్యాన్ని కోల్పోయి న మనం దురదృష్ట వంతులం.
    ఆయన కి నా అశృతప్త నివాళి.😭
    🙏🙏

  • @chennakrishna8531
    @chennakrishna8531 2 роки тому +11

    ఓం శాంతి 😔😔🙏

  • @ayachitamnateswarasarma3308
    @ayachitamnateswarasarma3308 2 роки тому +3

    సిరివెన్నెల పిడుగులను కూడా కురిపించగలదు!

    • @channel-pu9zx
      @channel-pu9zx 2 роки тому

      ఇది కదా నా భారత దేశం.....

  • @harsharomanticidiot
    @harsharomanticidiot 2 роки тому +9

    Om shanti 🙏🙏🙏

  • @raghav1961
    @raghav1961 2 роки тому +9

    Om Shanthi 🙏🏻

  • @jagadeeshaalamuri3210
    @jagadeeshaalamuri3210 2 роки тому +2

    స్వాతంత్ర్యం కావాలి, స్వాతంత్ర్యం కావాలి అని అడుగుతున్నారు అసలు స్వాతంత్ర్యం ఎందుకు కోల్పోయాము.🙏🙏🙏🙏🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 роки тому +8

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏

  • @achyutakrishna
    @achyutakrishna 2 роки тому +9

    Such a wonderful speech. Wish someone translate this video in English and Hindi to reach wider audience. Such a beautiful human being.

  • @gkr1649
    @gkr1649 2 роки тому +7

    ఓం శాంతిః శాంతిః శాంతిః

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 2 роки тому +3

    సీతారామశాస్త్రిగారి పాటలే కాదు. మాటలు కూడా అద్భుతమే. ఆయన భావజాలం మరింత అద్భుతం 🙏🏻

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 2 роки тому +4

    నేను భారతీయుడిని స్వధర్మ నిరతుడిని

  • @kr-ft6qo
    @kr-ft6qo 2 роки тому +5

    Jai BJP

  • @venuphanibhatla7078
    @venuphanibhatla7078 2 роки тому +6

    పాదాభివందనములు

  • @satyanarayana-qn6ld
    @satyanarayana-qn6ld 2 роки тому +4

    తీరని లోటు శాస్త్రి గారి అష్టమయం

  • @UmaDevi-de5mp
    @UmaDevi-de5mp 2 роки тому +9

    What a great speech

  • @manchalaraghavendra8574
    @manchalaraghavendra8574 2 роки тому +11

    *తరలి పోయే తానే వసంతం తన దరికి రాని గగనాల కోసం. భువిని విడి దివిని చేరే వెండితెర చాటునున్న తెలుగు అక్షరం. అవని వదిలి అంబరము చేరే తెలుగు సినీ సాహిత్య ధ్రువ నక్షత్రం*
    *ఓం నమః శివాయ..!🙏*
    *ఓం శాంతి శాంతి..!!🙏🙏*

  • @pvsnrj
    @pvsnrj 2 роки тому +8

    Great speach sir . Sirivennla garu there with us at all times . Great person great poet great writer. God bless his soul rest in peace.

  • @akhileshshetty5904
    @akhileshshetty5904 2 роки тому +4

    Kavithanjali...sir🙏🙏🙏

  • @manjulathag4298
    @manjulathag4298 2 роки тому +2

    నిజంగా ఈయన పాటలు ఆస్వాదించిన వారు, ఈయన మీద నిజమైన అభిమానం ఉన్న వారు, వీడియో స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూడండి

  • @chraju7506
    @chraju7506 2 роки тому +5

    Nationalits hub is real news 👏👏👏👏

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 2 роки тому +6

    ఓం శాంతి శాంతి శాంతిః

  • @sarangamusicals2705
    @sarangamusicals2705 2 роки тому +3

    అధ్భుతమైన సిరివెన్నెల గారి మేలుగోలుపు.. వందనాలు

  • @9963589175
    @9963589175 2 роки тому +5

    Om Shanti

  • @dharmafighter9307
    @dharmafighter9307 2 роки тому +2

    Pedha baala siksha ni kuda marcharu, aa book okapatila ledhu.

  • @deepikaparimi9459
    @deepikaparimi9459 2 роки тому +2

    chaala mosam chesaru sastry garu.. ila vellipodam chaala anyayam. melanti variki kuda maranam untunda. poina edadi balu garu e edu meru chaala mosam chesesaru nalanti varini. e speech nenu august lone 3 sarlu chusanu, vinnanu. me matalu vinna pratee sari intha achetanaga batukutunama anipistundi. will miss u forever guruvu garu🙏🙏🙏

  • @sayannaarepalli534
    @sayannaarepalli534 2 роки тому +6

    మహా మనిషి

  • @saimek1
    @saimek1 2 роки тому +1

    Meeru telugu variga Puttatam maa adhrustam.. one of the greatest writer and human being

  • @suneelam8580
    @suneelam8580 2 роки тому +5

    Om Shanti 🙏🙏🙏🙏

  • @ravitandra4385
    @ravitandra4385 2 роки тому +1

    మరిచిపోలేని మహామనీషి మీరు సార్ జగమంత కుటుంబం మీది సార్ భారత్ మాతాకీ జై జై శ్రీ రామ్

  • @gargaprasad3390
    @gargaprasad3390 2 роки тому +2

    సిరివెన్నెల వారి ఆఖరి ప్రసంగం. ఎంతోగణనీయం.

  • @sarojanrao7564
    @sarojanrao7564 2 роки тому +7

    Very inspiring speech every one of should listen again and again 🙏🙏 Could u please tell the names of the books and the author's full name (Sastry garu) you Sirivennala garu was referring to ? Thanku 🙏

  • @ramskg761
    @ramskg761 2 роки тому +7

    మహాత్ముడు ఓం శాంతి

  • @satulurijayapaul6089
    @satulurijayapaul6089 2 роки тому +1

    Every thing spoken is half truth half false. The speaker should speak either politics or Dharma/ religion. The speach is mainly to attract like minded people. The speaker is excellent in telugu.

  • @thotanaresh1405
    @thotanaresh1405 2 роки тому

    ఓ ఋషి... మహాఋషి..... మీకివే మా శతసహస్ర నమస్సులు., మీరు శివైక్యం చెందినా మీ ఆదర్శం మా శిరోధార్యం

  • @sharathatchandra
    @sharathatchandra 2 роки тому +2

    పాటల వెన్నెల మరలిరాని తీరానికి తరలిపోయింది...

  • @mallikmallikp1779
    @mallikmallikp1779 2 роки тому +1

    మీ జాతీయవాదానికి ప్రణామాలు అద్భుతం గా మాట్లాడారు మీకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఉన్నత లోకాలను చేర్చాలని కోరుకుంటున్నాను

  • @ranjithbcm
    @ranjithbcm 2 роки тому +5

    We miss you..RIP

  • @rajghopall9588
    @rajghopall9588 2 роки тому +1

    నేను కూడా TV9 కు ఎప్పుడో మంగళం పాడాను

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 2 роки тому +2

    😔😔😔 Santi.. Santi ...Santi.. 🙏🙏🙏 Jai shree ram 🚩 Jai Hanuman 🚩🚩🚩

  • @yadagirireddyp7378
    @yadagirireddyp7378 2 роки тому +1

    🙏🙏🙏Anakapally Annayyaa!. Aayusshu Theerindaa!. Annam Karuvaindaa!. Seetharama Shasthri Garu Appatikee Brathike Untaru!.🙏🙏🙏

  • @greenPakanatiHub
    @greenPakanatiHub 2 роки тому +8

    ITS MEMORABLE SPEECH FOR EVER

  • @ramesh654
    @ramesh654 2 роки тому +1

    Very good insightful lesson

  • @chimmilipadmavathi3991
    @chimmilipadmavathi3991 2 роки тому

    Meru desa Bhakthi Diva Bhakthi unna mahatmulu eppudu meru janala gundello Chiranjeevi ga untaru 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @simhadrisree568
    @simhadrisree568 2 роки тому +2

    Manasu Joythi ni veliginchina mahanubavuda meekive maa hrudhaya neevalulu 🙏🙏🙏

  • @emanjunath6265
    @emanjunath6265 2 роки тому +4

    Om shanti

  • @hanumanth1419
    @hanumanth1419 2 роки тому +1

    Sir short videos pettandi sir please

  • @sri4749
    @sri4749 4 місяці тому

    ಅತ್ಯದ್ಭುತಮೈನ ಉಪನ್ಯಾಸಂ.
    ಮೀ ಪಾಟಲಂಟೇ, ಮೀ ಮಾಟಲು ಸಹಿತಂ ಸದಾ ಪ್ರೇರಣಾದಾಯಕಂ.

  • @phanidharponangi2927
    @phanidharponangi2927 2 роки тому +1

    హరివాసమునకేగె సిరివెన్నెల అమవాసయే మిగిలె తన కన్నుల సీతయే తానవగ గీతమే రాముడై పన్నీటి పరిమళపు పదము తీర్చిన కలము కన్నీరు కార్చెనీ దుర్దినమ్ము 😥సిరివెన్నెలల వెండి తెరల తెరగులు మురియ తనను నడిపిన కరము మరలి మరి రాదనీ కలము విలవిలలాడె కలవరపు వరదై 🙏😞మహా కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళిగా ఫణిథర్ పోణంగి

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 2 роки тому +3

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 2 роки тому +5

    ఓం శాంతి 🙏🙏🙏

  • @vanumuramakrishna5700
    @vanumuramakrishna5700 2 роки тому +1

    Mana desamu vaalani swathranthraniki mundu saduvu kovvaddu .annadi avaru britershersha.sati hinduvula sir sorry sir barath mathaki jai jai barath jai hindu

  • @nirmalareddy4101
    @nirmalareddy4101 2 роки тому +2

    మంచి మనిషిని కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం

  • @subbulakshmi8516
    @subbulakshmi8516 2 роки тому +2

    ఒక మేధావి ని, ఒక మనీషి నీ కోల్పోయింది ఈ దేశం 😢😢

  • @padma9025
    @padma9025 2 роки тому +4

    Excellent speech. 🙏🙏🙏🙏🙏

  • @booradevanandamboora3545
    @booradevanandamboora3545 2 роки тому

    సిరివెన్నెల కు అక్షరనివాళి
    ===================
    విధాత తలపున ప్రభవించిన
    అనాది జీవన వేదాన్ని..
    సినీ పాటల ప్రియులకు
    వివరించిన విరించి..కవి సిరివెన్నెల
    నా ఉఛ్ఛ్వాసం కవనం
    నా నిశ్వాసం గానం..అన్న కవి
    సరసస్వర సుర ఝరీ గమనమౌ
    సామవేద సారాన్ని తెలిపిన కవి..సిరివెన్నెల
    జగమంత కుటుంబం నాది
    ఏకాకి జీవితం నాది.. అని
    తన జీవన వేదాన్ని
    ఆవిష్కరించిన కవి..సిరివెన్నెల
    ప్రణయ గీతమైనా ప్రభోద గీతమైనా
    అమ్మ గీతమైనా అభ్యుదయ గీతమైనా
    భక్తి గీతమైనా దేశభక్తి గీతమైనా
    తన ముద్రను చూపించిన కవి..సిరివెన్నెల
    సినీజగత్తులో తన పాటలతో
    పాటలవెన్నెల కురిపించినాడు
    అభిమానుల హృదయసీమలో
    సుస్థిరస్థానం సంపాదించినాడు కవి..సిరివెన్నెల
    - బూర దేవానందం
    9494996143.

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 2 роки тому

    మానవులకు,భారతీయులకు ముఖ్యంగా హిందువులకు చక్కటి మార్గసూచీని ఉదాహరణ పూర్వకంగా వాస్తవికత ఆధారంగా అద్భుతంగా విడమర్చి చెప్పిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి విశ్లేషణ మనమంతా అచరించదగ్గ సంపద. అనుసరించడం తప్ప మరోమార్గంలేదు. వారికి సహృదయ నమస్సులు.

  • @nvenugopal3243
    @nvenugopal3243 2 роки тому

    ఇదే నిజమైన భారతీయులు
    కోరుకుంటున్న గుండెచప్పుడు
    షోకాలడు చెత్త గాళ్ళు ఓట్లు కొరకు భారత
    హిందు సమాజాన్ని నాశనం చేశారు.
    సీతారామ శాస్త్రి గారు మీరు
    చెప్పిన విషయాలు వింటూ ఉంటే
    కడుపు తరుగుకు పోతుంది సార్
    ఇప్పడు,,,,😭😭😭😢😢😢
    మీరు మమ్ములను వదిలి దివికి
    వెళ్లారు .మళ్ళీ పుట్టాలి మీరు

  • @krishnaavuti7209
    @krishnaavuti7209 2 роки тому

    వెయ్యి పుస్తకాలు చదివినా ఇంత సమాచారం పొందలేను
    ధన్యవాదాలు సామి

  • @bheemeswarreddy1356
    @bheemeswarreddy1356 2 роки тому +6

    May his soul Rest in Peace 🙏🙏🙏

  • @ramanakuddana7470
    @ramanakuddana7470 2 роки тому

    ఇంత గొప్ప ప్రసంగం ఇంత ఆలస్యంగా చూసినందుకు బాధపడుతున్నాను. భారతీయుడినని చెప్పుకుంటూ విదేశీ మతాలను ఆచరిస్తూ విదేశీ సంస్కృతిలో కొట్టుకుపోవటం కాదు మనదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గొప్పదనాన్ని తెలుసుకుని ఆచరించినవాడే నిజమైన భారతీయుడని ఎంతో గొప్పగా చెప్పిన సిరివెన్నెల గారికి కృతజ్ఞతలు ఆయన మనకు దూరమవడం చాలాదురదుష్టకరం

  • @drashokn
    @drashokn 2 роки тому

    అయ్యా మీ rss వారు స్వతంత్ర పోరాటం లో పాల్గొన లేదు. మీరు చదువుతే చాలా నిజాలు తెలుస్తాయి. మను స్మృతి చదివారను కుంటాను

  • @uppukanakasundaram4539
    @uppukanakasundaram4539 2 роки тому +1

    Distinct vision is able to see after taking over as Prime Minster by Shri. Narendra Modijee recently. The change is never expected in the past as it is possible in near future. But it was made a reality at present. It is for good.

  • @MadhusudhanaReddyusthili
    @MadhusudhanaReddyusthili 2 роки тому +1

    ధన్యవాదములు upload చేసినందులుకు

  • @balusarma3786
    @balusarma3786 2 роки тому

    🙏అద్భుతమైన తెలుగు జాతి రత్నం సిరివెన్నెల వారు. వారికి నా హృదయ పూర్వక నమః కుసుమాంజలి🌷🌹🌷🙏.
    ప్రస్తుత తెలుగు రాష్ట్రాల మత మార్పిడుల దుస్థితిని గ్రహించి,
    భారత దేశ ఉజ్వల భవిష్యత్ మనుగడను
    అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ పార్టీ నేతల చేతలు
    తెల్సుకుని మెదిలేలా,
    మన మంచేంటో గ్రహించి,
    తక్షణ కర్తవ్యం ఏమిటో తెల్సుకొనేలా, మనకు తెలియ జేశారు.
    వారు తమ ఆక్రోశాన్ని ఎంతో విశ్లేషణతో క్రోడీకరించి,
    భారత జాతికే ప్రత్యేకమైన హిందుత్వాన్ని,
    పరిరక్షించుకొనే విధానాన్ని ఆలోచింప చేసేలా,
    పలుకోణాల్లోంచి ప్రస్ట్టుతించి మరీ విశదీకరించారు.
    సగర్వంగా హిందువుని అని తలెత్తుకు నడిచేలా,
    మనమందరం నడుంబిగించి ఒక్కటై నిలిచేందుకు ఊతంగా,
    గాఢ నిద్రలోంచి కుదిపి లేపేలా,
    ఈ అంతిమ ప్రసంగం
    తనవంతు ప్రయత్నంగా అందించారు
    అని మనమందరం భావించాలి.
    వారు ఎంతో సవినయంగా సందేశాన్ని వినిపించారు.
    ఇలాంటి మరిన్ని ప్రసంగాలను విరివిగా
    మరింత ప్రచారంలోకి తీసుకు రావాలని కోరుతూ,
    పరమోత్కృష్టమైన ఈ జాతిని మేల్కొల్పే ప్రయత్నాలు చేస్తున్న NH కి ధన్య వాదాలు తెలుపుతున్నాను.

  • @krishnakumarikantamaneni396
    @krishnakumarikantamaneni396 2 роки тому +1

    Om shanti 🌹💐💐

  • @rajunook7050
    @rajunook7050 2 роки тому +1

    నూకారాజు జీ❤️🙏👍

  • @kondanarsaiah7843
    @kondanarsaiah7843 2 роки тому

    శ్రీ సీతారామ శాస్త్రి గారికి నా ప్రగాఢ శ్రదాంజలి మీలో స్వామీవివేకానంద వున్నారు మీలో వున్న జాతీయతా బావం అర్తం చేసుకున్న వాళ్లకు భారత మాత పైన ప్రేమాబిమానాలు వున్న భారతీయుడికి హృదయాల్లో నిజమైన జ్ఞానం కలిగి భారతమాత కోసం కొంతవరకైనా ఋణం తీర్చుకుంటాడు మీ సాహసోపేతమైన వొళ్ళు గగ్గుర్లు పొడిచే మీ ప్రసంగం మార్పు తెస్తుందని ఆశిస్తున్నాను

  • @udaykiran4596
    @udaykiran4596 2 роки тому

    ముప్పై ఎనిమిదో నిమిషంలో స్వర్గీయ శాస్త్రిగారు పృద్వీరాజ్ చౌహన్ సతీమణి రాణీ సంయుక్త గురించి చప్పి ఉంటే ఆయనను తప్పు పడుతున్నందుకు క్షంతవ్యుణ్ణి .వీర వనిత అయిన రాణి సంయుక్త ను విదేశం నుంచి వచ్చిన పంది ఏమీ చెయ్యలేకపోయాడని , ఏమీ చేసే అవకాశం ఆవిడ ఇచ్చి ఉండదు అని నా విశ్లేషణ . ఎందుకంటే కుక్క చావు చచ్చిన ఆ పందిని ధీర వనిత అయిన రాణి సంయుక్త ఎధిరించి ధిక్కరించి తిరస్కరిస్తుందేమో కానీ ఒకసారి తండ్రిని ఎదిరించిన ఆవిడ తండ్రి మాట వినదు సరికదా రెండో సారి కూడా ఎదిరించి ఉంటుంది .

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 2 роки тому +1

    Brahmana Janata Party

  • @adepulaxminarayana9850
    @adepulaxminarayana9850 2 роки тому +1

    శ్రద్ధాంజలి... నీకు..శత కోటి వందనాలు

  • @sivanandasastry9364
    @sivanandasastry9364 2 роки тому

    ఇంత వివరంగా మాట్లాడిన ఆయన ఈ దేశ0 లో విజ్ఞాన సర్వస్వం. ఆయన ఈ విజ్ఞానాన్ని తన ప్రతి పాటలో చొప్పించాడు.వీరు జ్ఞాన పీఠానికి మాత్రమే కాదు,వీరి పాటలను ఇంగ్లీష్ భాషలో అనువదించి నోబుల్ కు పంపి తే గీతాంజలి కి ఎలా నోబుల్ వచ్చిందో అలానే సీతారాం శాస్త్రి గారికి నోబుల్ వస్తుంది

  • @sureshpadala6696
    @sureshpadala6696 2 роки тому +2

    సీతారామ శాస్త్రి గారికి హృదయ పూర్వక నివాళులు