Sanatana Dharma - Ancient Indian Wisdom | Idi Nijam | Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #SanatanaDharma - Ancient Indian Wisdom | #IdiNijam #BhaskaraYogi | Sai Krishna | Nationalist Hub
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #NationalistHubBhakthi: bit.ly/3LKaP4m
    #NationalistHubMusic: bit.ly/3u9BK3H
    #NationalistHubEnglish: bit.ly/3yOuHNM
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 117

  • @Rawm_Esh
    @Rawm_Esh 2 роки тому +28

    గొర్రెల మతమార్పిడి లు, తురకల మతోన్మాదం ఎంత అడ్డుకునా సరే......
    ధర్మం రోజురోజుకీ అభివృద్ధి చెందుతుంది.

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 2 роки тому +20

    సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. మీకు శత కోటి🙏🙏🙏 🚩🚩🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳💐💐💐

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 роки тому +19

    దురదృష్టం ఏమంటే, 100 ఇండ్లుగల మన గ్రామాల్లో 90 కుటుంబాలు క్రైస్తవులుగా మారిపోయారు. సంక్రాంతి రోజున ముగ్గులు వేస్తున్న కుటుంబాలు గ్రామాల్లో తగ్గుదల కనిపిస్తున్నది. అందుకే దళితులనబడే క్రైస్తవుల జనాభా పెరిగి, ముస్లిమ్స్ తో చేరి, హిందూవ్యతిరేక శక్తులు యేకమై అధికారం లోకి రాగలుగు చున్నాయి. ప్రమాదంలో ఉన్నామండి. బాధతో వ్రాస్తున్నాను.

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 2 роки тому +16

    వేదాంత, వైరాగ్య,భక్తి ఈ యోగాలన్నీ కలిస్తేనే సనాతన ధర్మం. ఫిలాసపికల్ టచ్ అంటే ఇదేనని నా అభిప్రాయం.

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 2 роки тому

      ఫిట్రొ నిత్యావసర ధరల్పెంచి పీడించడం కరెంట్ భారం ఎలా ఉందో గానీ, ఒకే రోజు రెండు ఇఫ్తర్ దావత్లు, పొట్ట పెద్దదైతే బావుండనిపిస్తుంది మిత్రోమ్

    • @dasarigovind2044
      @dasarigovind2044 2 роки тому +2

      @@andhbhaktichamchagirimuktb6978 తెలుగుని అర్థమయ్యే ఈ విధంగా చెప్పండి మీరు ఇద్దరూ భాష ముఖ్యం

    • @marrinagarjuna7349
      @marrinagarjuna7349 2 роки тому

      @@andhbhaktichamchagirimuktb6978 పాకిస్తాన్ దొబ్బెయ్ రా ఊర పంది, తురక పంది, బురద పంది, ఉగ్రవాద పంది, మతోన్మాద పంది, అల్లా ముళ్ల పంది 🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🚜🚜🚜🚜🚜🚜🚜🚜🚜😂😂😂😂😂😂😂🚩🚩🚩🚩🚩🚩🚩

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 2 роки тому +1

    సాయిగారు నావయసు 60 సంవత్సరాలు మీకు ధన్యవాదములు మీనుండి చాలా తెలుసుకోగలుగుతున్నాము గతములో ఇలాటి మీడియాలు లేక చాలా మిస్ అయినాము మా తరువాత తరమునకు మీరు మార్గదర్శకత్వము కావాలి మావంతు సహకారము చేయుటకు సిద్ధముగావున్నాము

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 2 роки тому +5

    జై శ్రీ రామ్

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 2 роки тому +2

    అద్భుతంగా వుంది

  • @srinivasraokusampudi3208
    @srinivasraokusampudi3208 2 роки тому +2

    Wonderful 🙏

  • @lalithaparameswari8954
    @lalithaparameswari8954 2 роки тому +5

    సనాతనధర్మాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు
    కాని మానసిక రుగ్మత పెరగడం చేత ఇలా మతమార్పిడి జరుగుచున్నది
    మనది కర్మ సిద్ధాంతం మనము చేయని కర్మలు మనలను అంటదు
    మన సనాతన ధర్మాన్ని వీడుతున్నారు అంటే పూర్వము చేసిన పాప కర్మలేకారణం
    ఒక ఉదాహరణ మనకుపూర్వపుణ్యము ఉంటేనే దాన ధర్మ యజ్ఞయాగాది శుభకర్మలను ఆచరిిస్తాము
    అదే మన సుకృతం నశించినప్పుడు మనము పాపకర్మలు ఆచరించిన వారిపట్ల వారు చేసే ప్రతీ నమ్మకం మనదిగామార్చుకొని పాప కర్మలలో మునిగిపోతాము అందుకే పెద్దల పట్ల గౌరవం వారిపట్ల ఉన్న విశ్వాసము పెంచుకొని సలహాతో గురువును ఆశ్రయించాలి
    ఆకారణంచేతనే గురువును ఆశ్రయించి నాయోక్కబుద్ధి దారితప్పుచున్నది నేను ఏమి ప్రాయశ్చిత్తము చేస్తే పూర్వజన్మల పాపం తొలగి
    నా దైవాన్ని నా మనస్సు గుర్తించి సరియైన దైవభక్తులస్నేహం చేసే అనుగ్రహం కోరుతాడు
    పెద్దల పట్ల వారు చూపే మార్గాన్ని విశ్వసించినవారికి అథోగతి పడుతుంది
    పెద్దలంటే వేద శాస్త్ర ఇతిహాసములోని మార్గాలను విశ్వసనీయత చూపేపెద్దలపట్ల గౌరవమే మనకు శ్రీరామ రక్ష

  • @MAHESHyadav-sq1bo
    @MAHESHyadav-sq1bo 2 роки тому +2

    చాలా అద్భుతంగా చెప్పారండి
    మీకు మనస్ఫూర్తిగా వందనాలు 🙏🙏🙏🚩
    మీరు మరిన్ని వీడియోలు చెప్పండి సార్

  • @balraju5591
    @balraju5591 9 місяців тому

    సనాతన ధర్మం గురించి మాకు అర్థమయ్యే విదంగా ఎంతో అద్భుతంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్.... 🙏🙏🚩🚩

  • @ranjithreddy6488
    @ranjithreddy6488 2 роки тому +2

    Amazing, i literally felt goosebumps.
    Please continue this with Bhaskar Yogi garu...

  • @lakshmiradhachigali
    @lakshmiradhachigali 2 роки тому +4

    సాయి గారు, మామిడి గిరిధర్ గారు, భాస్కర్ యోగి గారు ని ఒకే వేదికపై ప్రసంగం చూడాలని వుంది.

  • @achalashiva
    @achalashiva 2 роки тому +2

    oఓం 🚩

  • @-mypointofviewsurya
    @-mypointofviewsurya 2 роки тому +5

    Sir make video on vizinagar empire rise and down fall and at that time what is the situations in india

  • @madineniravi1834
    @madineniravi1834 2 роки тому +1

    Good video sai garu, salute Bhaskar yogi garu, sir we have known more knowledge of hindu dharma, thanks sir, jai hind, jai jawan.

  • @anjaneyulujetti173
    @anjaneyulujetti173 2 роки тому

    Santaana dharmam gurinchi bhaskarayogi garu chepedvente. Sukamarshilaga. Kanapaddaru. Hatsoffsar

  • @venkatashiva1588
    @venkatashiva1588 2 роки тому +2

    🙏

  • @gaddamnagaraju4543
    @gaddamnagaraju4543 Рік тому

    paadabhi vandanm guruvu gaari ki

  • @sriharsha8058
    @sriharsha8058 2 роки тому

    anna meeku oka suggestion, next time ilanti pata okati paadinappudu daaniki sambanchinchina reference kooda chepte memu net lo choosi pdf daachukoni chaduvukuntam.

  • @seethakalyani4831
    @seethakalyani4831 2 роки тому

    🙏🏿🙏🏿🙏🏿

  • @rajubanavath1376
    @rajubanavath1376 2 роки тому +7

    Muslim Christian mukhta Bharat 🚩🛕🚩

    • @KkK-cw7oz
      @KkK-cw7oz 2 роки тому +1

      ఈ మాట ముస్లిం ,క్రిస్టియన్ దేశాలకు డబ్బులు సంపాదించడానికి వెళ్లే మన హిందువులకు చెప్పండి సోదర.

    • @Murali3569
      @Murali3569 2 роки тому +2

      భారత దేశం నుండి క్రిస్టియన్, ముస్లిం దేశాలు అక్రమంగా లక్షల కోట్ల సంపదను దోచుకెల్లాయి. ఈ విదేశీయూలది అదర్మ మార్గం.
      మనం విదేశాలకు ఉన్నత చదువుకోసం, ఉద్యోగం కోసం వీసా తీసుకుని ధర్మ బద్దంగా వెళ్తున్నాం. మన జ్ఙానంతో ప్రపంచంలోని పెద్ద పెద్ద సంస్థలలో మన వాళ్ళు ఉన్నత స్తానంలో వున్నారు.
      ముందు మనం మన దేశాన్ని, మన ధర్మాన్ని గౌరవించడం నేర్చుకోవాలి.
      భారత్ మాతాకీ జై

    • @Userqpq8
      @Userqpq8 2 роки тому +1

      @@KkK-cw7oz స్వదేశంలో విదేశీ బిస్కెట్లు తింటున్నవారికి నమస్కారము🙏🙏🙏

  • @krishnaacharyulu7282
    @krishnaacharyulu7282 2 роки тому

    More vedeiosplease

  • @vungaralab81
    @vungaralab81 2 роки тому +2

    Dharmam ni evaru kapadutaro, vallani dharmam kapadutundi. It's irrelevant of religion, caste, creed... Etc.

  • @504venu
    @504venu 2 роки тому

    భాస్కర యోగి గారు ఇన్నేళ్ళు ఎక్కడ ఉన్నారు

  • @Ravindra.G
    @Ravindra.G 2 роки тому +2

    Mee Introductions lo Sodhi ekkuva avthunnai …In Recent videos….please reduce that sollu

  • @bhoopathiramesh5957
    @bhoopathiramesh5957 2 роки тому +23

    హైందవ ధర్మం గురించి విశ్లేషణ చాలా బాగుంది సాయి గారి మరియు భాస్కర యోగి గారికి ప్రత్యేక అభివందనలు

  • @gopalkrishna8542
    @gopalkrishna8542 2 роки тому

    🙏🙏🙏

  • @dasarigovind2044
    @dasarigovind2044 2 роки тому +46

    అద్భుతం అంటా రా ఆనందం అంటారా సంతోషం అంటా రా మీ మాటలు మీ పాటలు విన్న తర్వాత ఈ ధర్మం బ్రతికే ఉంటుంది యోగి అన్న మాటలు సాయి అన్న ప్రయత్నం మేము కూడా సిద్ధంగా ఉన్నాం జై శ్రీరామ్

  • @vsvchanel1499
    @vsvchanel1499 2 роки тому +19

    ప్రపంచం మొత్తం ఇప్పుడు కొద్దికొద్దిగా సనాతన ధర్మం వైపు తిరుగుతుంది,
    భయం... భయం... భయం... లేకుంటే,
    ఈ ప్రపంచం మొత్తం సనాతన ధర్మాన్ని పాటిస్తుంది.

  • @jangamahendhar4984
    @jangamahendhar4984 2 роки тому +43

    సాయి గారు మిరు భాస్కరయోగీ గారిచే మరిన్ని వీడియోలు చేయలని కోరుతున్నాము యోగీ గారికీ ప్రత్యేక వందనం 🙏

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 2 роки тому +2

      ఫేకేంద్ర పకోడీ గాడి ఫిట్రొ నిత్యావసర ధరల వల్ల వచ్చిన ఫిసినారితనం, రంజాన్లో పోటీపడి మరీ ఇఫ్తర్ చేయించేవారిని చూస్తుంటే కాస్తంత తగ్గిందనిఫిస్తుంది.మిత్రోమ్

    • @swathiparinaya6512
      @swathiparinaya6512 2 роки тому

      Our beloved PM Sri Narendra Modi ji, zindabad, petrol, pappulu, uppulu, perigayani maaku baadha ledu because majority people ku one or two child, 4members happy family 😂🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🙏Jai ho Hindustan

    • @srividyatadimety1719
      @srividyatadimety1719 2 роки тому

      @@andhbhaktichamchagirimuktb6978 ¹¹qqq

    • @haricorpsepainter8568
      @haricorpsepainter8568 2 роки тому

      @@andhbhaktichamchagirimuktb6978 meelaanti muurkulu deshaneke avasaram lydu... mee entlo urysukone chavande

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 2 роки тому

      @@haricorpsepainter8568 ఫ్రియతమ కనీస జ్నానం లేని బత్తాలిబాన్ల వలన ఈ రోజు భారతదేశం సొంత విమాన సంస్థ లేని దేశంగా ఎదిగింది,,మీకు రోగమొస్తే ఫేకేంద్రుడి వైధ్యశాలకే వెళ్తాం అని మొండికేయొద్దు లేవవి స్కాంగ్రెస్ గాంధీ హాస్పిటల్స్ కి వెళ్ళండి లేకపోతే ఫోతారు,,
      అఖండ భారతదేశం రష్యా నుండి ఆయుధాలు తెప్పిస్తే నిమ్మకాయమిర్చీ పూసిన పప్పుండ గాళ్ళు ఆక్రమంగా భారత్లో చైనా కట్టిన టవర్లు ఏం ఫీకలేకపోయారు..
      అభిమానం సహజం అంధభక్తి చంచాగిరి హానికరం
      జాగో ,బిజేపీ భగావ్ ,దేశ్ బచావ్

  • @pasupuletilakshman7075
    @pasupuletilakshman7075 2 роки тому +12

    హిందూ సంస్కృతి యొక్క గొప్పతనం అందరికీ అర్థమయ్యేలా మీ వంతుగా మీరు చేస్తున్న కృషికి మీకు నా వంతుగా శిరసు వంచి నమస్కరిస్తున్నాను 🙏

  • @mohanchand9271
    @mohanchand9271 2 роки тому +16

    అద్భుతమైన విశ్లేషణ , అద్భుతమైన కార్యక్రమం ఈ తరం , రాభోయెతరం కూడా ఇటువంటి దివ్యమైన కార్యక్రమం తప్పక చూడాలి ఎందుకంటే చరిత్ర మారిస్తే అప్పుడు జరిగిన తప్పులు మళ్ళీ చరిత్రలో పునరావృతం అవుతుందని గ్రహించాలి.

  • @msnmurty1752
    @msnmurty1752 2 роки тому +16

    సనాతన ధర్మానికి ఆలవాల మైన లలితకళల, సంగీత, సాహిత్య, నృత్య, గానం, శిల్ప ప్రస్తావన ఉంటే ఈ ప్రోగ్రామ్ మరింత బాగుండేది.

  • @vvnrajuutube
    @vvnrajuutube 2 роки тому +16

    జయం మనదే మనదే మనదే 🙏🙏⚔️🕉️

  • @swapnareddy8659
    @swapnareddy8659 2 роки тому +6

    సనాతనం నిత్య నూతనం ఇదీ నిజం...
    🙏🙏
    ధన్య వాదాలు భాస్కర యోగి గారు, కృష్ణ గారు
    🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 2 роки тому +8

    సనాతన ధర్మం ఫరిడవిల్లగల ఆవశ్యకతలను అద్భుతంగా విడమర్చి మార్గసూచిని నిర్ధేశించిన భాస్కరయోగి గారికి మరియు మీ నిరంతర పరిశ్రమకు నమస్సులు

  • @ilalitha8966
    @ilalitha8966 2 роки тому +8

    భాస్కర యోగి గారికి నమస్కారం మీరు చెప్పిన వన్ని అక్షర satyalu 🙏🙏🙏

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 2 роки тому +5

    భాస్కర యోగిగారు, మీ ఆలోచన భావన, ప్రస్తుతింపు, అనన్యం, అవిశ్మరనీయం. వందనం మీకు.
    Hare Krishna.

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 2 роки тому +6

    జై శ్రీ రామ్ భారత్ మాతాకీ జై

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 роки тому +5

    సర్ ఇప్పుడు కూడా అఖండ భారతావని సాకారం కావాలని. కొందరు అభిలషిస్తున్నారు . ఇన్ని కోట్ల విజాతీయ పాషాంఢమతస్తులు ఉన్నప్పుడు అఖండ భారతావని కాలం ఎలా నెరవేరుతుంది..ఒక వీడియో చేయండి

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 роки тому +2

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩

  • @ymreddymws4837
    @ymreddymws4837 2 роки тому +5

    Sir,
    Excellent explanation about sanatana Dharma.

  • @pushparaj9154
    @pushparaj9154 2 роки тому +5

    20 years lo Abramic religions antham chesukuntaru valaki vale

    • @bharatmatakijai9222
      @bharatmatakijai9222 2 роки тому +1

      It’s nice to hear this, but on what basis u r saying this, meeru chepinadhi. Nijamu kavalani manaspurthi korukuntunanu, Kani yela abramic anthamu avuthayi chependi

    • @Userqpq8
      @Userqpq8 2 роки тому

      @@bharatmatakijai9222 మధ్యలో అడ్డంగా వచ్చినవి మధ్యలోనే పోతాయి😆

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 2 роки тому +3

    భాస్కర్ యోగి గారు చక్కగా వివరించారు మన సనాతన దర్మం గురించి, తాతీ్విక లక్షణాలు గురుయించి 🙏🙏

  • @Suresh-rw1vy
    @Suresh-rw1vy 2 роки тому +3

    వెనకొచ్చిన కొమ్ములు!
    November 23, 2021
    అప్పుడప్పుడు - "హిందు నాగరికతకు కనీసం పదివేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇన్ని సంవత్సరాలుగా వర్ధిల్లుతూ వస్తుందంటే ఇదెంత గొప్పదో ఆలోచించండి. ఇలాంటి గొప్ప సంస్కృతి తప్పుడుదని నిన్నగాక మొన్నొచ్చిన ఎడారి మతాలు వంకలు పెడుతున్నాయి" అని కొందరు హిందువులు చేసే వ్యాఖ్యలు మనందరికీ సుపరిచితమే.
    ఫ్యాషన్ ఇండస్ట్రీలో - "కొత్తొక వింత, పాతొక రోత" అనే సామెత ఒకటుంది.
    మన తెలుగులో - "వెనక మొలిచిన కొమ్ములొచ్చి ముందు పెరిగిన చెవుల్ని వెక్కిరించాయి" అనే సామెత కూడా ఉంది.
    పైరెండు సామెతలూ ఈ ఎడారి మతాలకు సరిగ్గా నప్పుతాయి. సరే, ఇదంతా వదిలేద్దాం! అసలు నిన్నగాక మొన్నొచ్చిన ఈ ఎడారి మతాలు చరిత్రను ఎలా చూస్తాయో చూద్దాం...
    క్రీస్తిజం ఆవిర్భావానికి ముందున్న కాలాన్ని క్రైస్తవులు "హీథేన్డోమ్" అంటారు. మహ్మదీయిజం ఆవిర్భావానికి ముందున్న కాలాన్ని మహ్మదీయులు "జాహిలియత్" అంటారు.
    అనగా - 'అనాగరికులైన హీనులైన గౌరవం ఇవ్వజాలని దౌర్భాగ్యులైన మూర్ఖ విగ్రహారాధకుల రాజ్యం' అని అర్థం.
    దీనికి ప్రతిగా క్రైస్తవులు "క్రిస్టన్డోమ్"ను స్థాపించాలనీ, మహ్మదీయులు "దార్ ఉల్ ఇస్లాం"ను స్థాపించాలనీ తాపత్రయపడుతుంటారు.
    అనగా - 'క్రీస్తిజం ఆవిర్భావానికి ముందున్న వారిని మతం మార్చాలి, అందర్నీ క్రైస్తవులుగా/మహ్మదీయులుగా మార్చాలి, క్రైస్తవ/మహ్మదీయ నాగరికత నేర్పాలి. ఇది కుదరకపోతే వారందర్నీ తుదముట్టించాలి'.
    ఇదే వారి మతాల విస్తరణకు పునాది. ఇది అర్థం చేసుకోకుండా బైబిల్/ఖురాన్ చదివినా ఉపయోగం శూన్యం. అందుకే ఈ ఎడారి మతస్తులు లెక్కలు తెలియని కాలం నుండి ఉన్న అనేక దేవాలయాలను, విగ్రహాలను, ఆచారాలను, సాంప్రదాయాలను మట్టికరిపించారు. ఇంకా నాశనం చేస్తూనే ఉన్నారు.
    "క్రిస్టన్డోమ్"ను తెలుగులో 'యేసురాజ్యం/ప్రేమరాజ్యం' అంటారు. "దార్ ఉల్ ఇస్లాం"ను తెలుగులో 'శాంతి దేశం/ఇస్లామిక్ దేశం' అంటారు.
    వారి దృష్టిలో; వారి కంటే ముందున్న నాగరికతలు, సంస్కృతులు, సభ్యతలు, సాంప్రదాయాలు అన్నీ చీకటికి, సాతానుకు, దెయ్యాలకు చిహ్నాలు/ప్రతీకలు. ఎలాగైనాసరే వీటన్నింటినీ నాశనం చెయ్యాల్సిందే. అవి ఉన్నంతవరకూ వీరనుకున్న 'ప్రేమదేశం & శాంతిదేశం' ఏర్పడవు. అవి ఏర్పడాలి అంటే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాచీన సంస్కృతులను అంతం చెయ్యాలి. ఎందుకంటే అవి పాతవి!
    వీరిని ఎడారి మతాలవారు వీలుంటే మతం మారుస్తారు, లేదంటే అంతం చేసేస్తారు. ఇక్కడ మరొక మాటకు తావులేదు, మాట్లాడి పరిష్కరించుకునే సమస్య కాదిది. ఇవేమీ తెలియకుండా - "మాది ముందా, మీది ముందా" లాంటి వినడానికి విడ్డూరమైన మాటలు మాట్లాడకండి.
    శా.శ. అగ్రహయనం 02 1943
    Copied from :Achanta speaks blogspot

  • @venkatrayuludivvela8577
    @venkatrayuludivvela8577 2 роки тому +2

    సాయిగారు భాస్కర్ యోగి గారు దగ్గర చాలా వీడియోలు చేఇంచండి అందరికి అర్థమయెలాగా చెపుతున్నారు

  • @brahmanandamsingamaneni6364
    @brahmanandamsingamaneni6364 2 роки тому +1

    రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఇతరమతాలవిషయంలోవారికిసహకారంచేసారుఇదేమొధదటికారణం

  • @venkatrayuludivvela8577
    @venkatrayuludivvela8577 2 роки тому +1

    అద్భుతం యోగి గారు సాయి గారు సనాతనందర్మం కాపాడండి
    సనాతనందర్మాన్ని ఒక్కటీ చేయండి

  • @letsshareknowledgethroughc962
    @letsshareknowledgethroughc962 Рік тому +1

    సూర్య చంద్రుల సాక్షిగా సనాతన ధర్మం నిలుస్తుంది.....

  • @janardhanareddym8586
    @janardhanareddym8586 2 роки тому +1

    భాస్కరయోగి గారితో మరిన్ని వీడియోలు మేము కోరుతున్నాం. భారత దేశ రాజకీయాలపై.

  • @Santu2624
    @Santu2624 2 роки тому +1

    Meeru... okasari... Kabir Bijak..... Chaduvamanu ok...

  • @vijayasrid2215
    @vijayasrid2215 2 роки тому +2

    Har har Mahadev 🙏

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 2 роки тому +1

    భాస్కర్ యోగి అన్నా హిందూ ఇజాన్ని బ్రతికిస్తున్నారు .

  • @kalyanappstech
    @kalyanappstech 2 роки тому +1

    Evaru vopukunna lekapoyina..Hindusisam is base for all religions

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 2 роки тому +1

    ఔను
    భాస్కర యోగిగా రు చెప్పినట్టు భారతదేశంలో సనాతన కాలంనుండి
    ప్రతివారికి ఇంటి దేవత వంశదేవత కుల(గుంపు)దేవతలు తో పాటు
    రాముడు కృష్ణుడు శివుడు బ్రహ్మ విష్ణువు
    లాంటి విశ్వదేవతలు వీరితో పాటు పరాశక్తి
    పరమాత్మ అనబడే సృష్టి స్థితి లయలు
    నిర్వహించే పరా దేవతలు ఉన్నారు .
    *పాశ్చాత్యులు తో వలసవచ్చిన వారి వంశ
    దేవతలను భారతీయులపై రుద్దడమే కికుండా వారెసృష్టికర్తలని ప్రచారం చేస్తూ
    మారకాండలు సృష్టించిన సృష్టిస్తున్న వారి
    యెడల అప్రమత్తత ఎంతైనా అవసరం.
    పాశ్చాత్యులు ది భౌతిక అధికార వాదన సంస్కృతి.
    భారతీయులది పారలౌకిక మోక్షాపేక్ష
    సంస్కృతి.

  • @Nammaraababu
    @Nammaraababu 2 роки тому +1

    Manasuku yento prashanthathani ichina discussion andi, very greatful for your service Sai garu.

  • @ramadevigangisetti8716
    @ramadevigangisetti8716 2 роки тому +1

    Sir adbhutam ee show continue please

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 2 роки тому +1

    సాయిగారు, నా మనస్సు ఎం అంటుంది, ఈ నాగరికతలు ఇప్పుడు, అంతరించినవి ప్రవాసీకంగా ఉగమించి,
    ప్రస్తుతం అవబడినటువంటివి, ఇవన్నీ
    ఒకవ్యక్తి ఆధారంగా వచ్చినటువంటిది,
    కాబట్టి వ్యక్తికి ప్రాణం/ప్రస్తుతం ఎంతో
    అంతే, అని అభిప్రాయం. Hare Krishna.

  • @vr9842
    @vr9842 2 роки тому +1

    Bhaskar Sir , the AP is lucky if you become CM and we Hindus are very lucky on this earth if Bhaskar Sir become PM of my Hindu country.

  • @daliboinaaibabu9227
    @daliboinaaibabu9227 2 роки тому +1

    భాస్కర్ యోగి గారి ప్రవచనాలు ఈనాటి సమాజానికి చాలా అవసరం ఆయన నోటి వెంట మరిన్ని వీడియోలు వీక్షించాలని ఉంది జై హింద్ జై భారత్

  • @gangadas7094
    @gangadas7094 2 роки тому +1

    Jai sriram

  • @drk8920
    @drk8920 2 роки тому +1

    Saigaru super sir miru

  • @playboy837
    @playboy837 2 роки тому +1

    Anna Marutuna Kalani batti manam kuda marali kavuna prati veedi veedi lo oka Bhavanam kulalaku mathalaku athithanga Erpatu cheyali Mana Matham Gurinchi And Samajam Gurinchi teliyajeyali.
    jai hind jai bharat

  • @VishnuVardhan-od4xe
    @VishnuVardhan-od4xe 2 роки тому

    Mahilaku,gnanam,dorakananta,varaku,dharmam,,nasanam,avutunay,vuntundi,,,,,,,,,jaisriram.

  • @Raj_267
    @Raj_267 2 роки тому

    చాలా రోజుల తర్వాత మంచి ఉత్సాహాన్ని, మనస్సుకి హాయిని ఇచ్చే వీడియో చూశానండి. సాయి గారికి, భాస్కరయోగి గారికి ధన్యవాదాలు. 🙏🏻🙏🏻

  • @sathyanaveen2890
    @sathyanaveen2890 Рік тому

    యోగి గారు
    మీ యొక్క జ్ఞాన పరంపర కొనసాగించాలి అంటే మేము చేయాల్సిన, పాటించాల్సిన నియమాలు వివరించగలరు
    మీ సమాధానం కోసం వేచి చూస్తున్నా

  • @chandrasekhar-gp4xs
    @chandrasekhar-gp4xs 2 роки тому

    TTD ధర్మ ప్రచారం వీరి లాంటి వారిని కూడా భాగస్వామిని చేసుకుంటే సనాతన ధర్మం విలువ అందరికీ చేరేలా చక్కగా చెప్పగలరు. ఒక వర్గం వారికే ధర్మ ప్రచారం బాధ్యతలు అప్పగించటం కంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Рік тому

    చెట్టు కింద కూర్చున్న ఓ సన్యాసిని గౌరవించే ధర్మం మనది ఏది మంచో అదే మన దైవం మన ధర్మం మన మతం సనాతన ధర్మాన్ని మతం అనకూడదు మన మతాన్ని ఏ ఒక్క వ్యక్తి స్థాపించింది కాదు ప్రకృతితో మమేకమైన సహజ ధర్మం భారతదేశంలో రకరకాల ధర్మాలు ఉన్నాయి మతాలు లేవు జైనధర్మం వైష్ణవ ధర్మం శైవధర్మం బౌద్ధ ధర్మం మొదలైనవి ధనమే దైవం మన సంస్కృతి కాదు ప్రకృతి ధర్మమే మన దైవం ఎన్ని దాడులు ఎన్ని దాడులు దోపిడీలు మతమార్పిడిలు జరిగిన అ జేయ శక్తిగా నిలిచింది అంటే అది మన సనాతన
    ధర్మం యొక్క విశిష్టత ధనం చెంచలం ధర్మమే గెలుస్తుందన్న ప్రగాఢ విశ్వాసం నమ్మకమే తరతరాల భారతీయుల వారసత్వపు ఆస్తి ధన్యవాదాలు మేరా భారత్ మహాన్

  • @rayuduvcs
    @rayuduvcs Рік тому

    ఎన్నెన్నో విషయాలు ఆకళింపు చేసుకున్న మీరు అఖండభారతదేశం కుదించుకు పోయిందని, అతిమంచితనమే కారణమని వాపోతున్నారు. అణుక్షణం దేశంహితువు కోరే సాయి గారు కూడ అతిమంచితనమే.
    1=10 నిష్పత్తితో జనాభా పెంపుదల నిర్విఘ్నంగా పాటిస్తూ చాపక్రింది నీరులా కనిపించని కుట్రల్తో ముస్లింలు ఈదేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు.
    దయచేసి మేధావులు మీరు నిర్విఘ్నంగా నిర్భయంగా ఇదీనిజంలో ప్రచారం నిర్వహించాలని ప్రార్థనలు.
    ఇందుకోసం జనాభా లెక్కలు, ఓటరు లెక్కలు. నియోజక వర్గాలు లాంటి డేటాబేస్ కావాలి. అవిచూపించుకుంటూ నిదానంగా ఉదాహరణలు ఇచ్చుకుంటూ విని చూచి చదివి హిందూ జనాలు నాయకులు కూడా తెలుసుకొంటారు.

  • @atharali376
    @atharali376 Рік тому

    Meeru eelagay chaystun tay definitely matam meeda virakti pudu tundi babu Example:- RSS head quarters ghayraoo by sCs.mee chayshta la tho virakti putti Budhism accept chay yadam.meeru mee pettanam koraku,paniki maalina power koraku sanatana dharmanni use/blame chay ya kandi.plz.

  • @adithyamuddu8047
    @adithyamuddu8047 2 роки тому

    Ok mee. Drushtilo pichiallu purohitola

  • @naveenkankatala3158
    @naveenkankatala3158 2 роки тому +1

    Keep doing this type of video s sir sai garu 👍👍👍👍👍👍

  • @haricorpsepainter8568
    @haricorpsepainter8568 2 роки тому

    Mana dysham lo muyamga mana andra states ne ee daredra paashanda mathaalanunde kaapadukondham

  • @vishwanathams8871
    @vishwanathams8871 2 роки тому

    Bhaskar గారు మీరు సూపర్

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 2 роки тому +2

    👏👏👏🙏🙏🙏

  • @prakashamgarlapati1388
    @prakashamgarlapati1388 2 роки тому

    When Hindus awake.They are Not responding .Palgar mascry.Zihadies pelting stones .on Indian gods processions.Temples deserted.Why all this.

  • @HinduWarrior691
    @HinduWarrior691 2 роки тому

    sir, please suggest books giving information regarding old India with Cambodia, Egypt, Burma (Brahma desham), kashyapudu kashmir, parsi country.

  • @thadukalamahesh7513
    @thadukalamahesh7513 2 роки тому +2

    Good enforcement 🙏 🙏 🙏

  • @seeyourneeds
    @seeyourneeds 2 роки тому

    Great discussion. May GOD Bless you both of you.

  • @vr9842
    @vr9842 2 роки тому

    Sai Sir ,please kindly make more more videos & discussion on Sanathana Dharma & mor more videos on Modi with Yogi Sir.

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Рік тому

    Adbhutha sanaathanadharma is being questioned by ignorants because it is not easily understood by pseudoes and

  • @mallikarjunabangaru3004
    @mallikarjunabangaru3004 2 роки тому

    Jai hindutva

  • @manc1639
    @manc1639 2 роки тому

    Please make a video how to conduct birth day party in Sanaathana way including cake cutting and so. Easy and

  • @ymreddymws4837
    @ymreddymws4837 2 роки тому +1

    🙏🙏🙏

  • @swamyeconomics9352
    @swamyeconomics9352 2 роки тому

    🙏🙏

  • @bgopinath1002
    @bgopinath1002 2 роки тому

    🙏🙏

  • @chchamkrishnamusicacademy2395

    Exllent

  • @saradaga0
    @saradaga0 2 роки тому

    Great

  • @kakhil1843
    @kakhil1843 2 роки тому +1

    Ambedkar ki sanathana dharmu nachhadu. Mari hindu ammyini pelli chesukunru. Malli religion conversation chessaru. Caste lekspothe r mari religion enduku?

    • @andhbhaktichamchagirimuktb6978
      @andhbhaktichamchagirimuktb6978 2 роки тому

      అబుల్ కలామ్ గారి ఇఫ్తార్ పార్టీలో నెహ్రూ, dr. Br. అంబేద్కర్ గారు కలిసి విందూ ఆరగించారట నిజమో కాదో తెలిసినోళ్ళు చెప్పమనవి

    • @kakhil1843
      @kakhil1843 2 роки тому

      Ambedkar vegetarian

    • @whatsappmasti2383
      @whatsappmasti2383 2 роки тому

      @@andhbhaktichamchagirimuktb6978 chip dobbindha

    • @talasilarakesh
      @talasilarakesh 2 роки тому

      @@kakhil1843 Santana Dharmam nacchada leka ee british vallu manalo jyoppinchina vivaksha nacchada? Appudu aa vivaksha undi kabatti aayana boudham tisukunnaru.
      And caste ane padam Portuguese padam. Manaki caste ledu. varnalu matrame unnai.

    • @kakhil1843
      @kakhil1843 2 роки тому

      Religion ane word counstution vundadkudau

  • @gantatriveni771
    @gantatriveni771 2 роки тому

    Good analysis and good debate

  • @madhavi341
    @madhavi341 2 роки тому

    🙏🙏🙏

  • @madhavi341
    @madhavi341 2 роки тому

    👍👍👍