N@tion@lism | Idi Nijam | Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
Вставка
- Опубліковано 28 вер 2024
- Nationalism | Idi Nijam | Bhaskara Yogi | Sai Krishna | Nationalist Hub
#GlobalRoundup #China #SaudiMusicFestival2021
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
#Kshaatram: bit.ly/37FqTTh
#Bharateeyam: bit.ly/3g2LZQ9
#NHEnglish: bit.ly/3yOuHNM
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a UA-cam member :
/ @nationalisthub
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalist...
Telegram : t.me/nationali...
Twitter : / nationalisthub
Koo : www.kooapp.com...
Facebook : / nationalisthub
Instagram : / nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
సాయిక్రిష్ణ గారికి భాస్కర యోగి గారికి నేషనలిష్ట్ హబ్ సభ్యులకు పాదనమస్కారం
హిందువులారా ఏకంకండి బిజెపికి ఓట్లు వేసి మన మతాన్ని బిడ్డలను కాపాడుకుందాం
జై నేషనలిస్ట్ హబ్ జై బిజెపి జై మోడి గారు
అన్నగారు🙏 మనది మతం కాదు🌷🌹 ధర్మం🌺🌸
ఇలాంటి చర్చా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి
ప్రతి భారతీయుడి లోనూ
నా దేశం నా జాతి అని అనిపించే విధంగా
దేశాన్ని రూపొందించడానికి
ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలని
మనసారా ఆకాంక్షించే భారతీయుడిని.
జయహో భారత్.
వందే మాతరం.
మీరు చెప్పింది అక్షరాలా నిజం 🙏🇮🇳🙏
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
Merch
భాస్కరయోగి గారికి నమస్సుమాంజలిలు.
చాలా వివరణాత్మంగా వుంది, స్వాతంత్ర్య సమరయోధుల గురించి చరిత్రలో మరునపడిపోఇన నిజమైన త్యాగధనుల గురించి వివరించే ప్రయత్నం చేయాలి అని కోరుకుంటున్నాం🙏🙏🙏
well said Yogi sir regarding *Jateeyatha Bhavam* 🙏🙏
Bhaskara yogi ji 🙏🙏🙏🙏 always enlighten us with your speech. Thanks Sai Garu .
భాస్కర యోగి గారి వీడియో. ముందు లైక్ కొట్టు, తర్వాతే వీడియో చూడు 👍
🙏🙏🙏🙏🙏🙏
Sir ,Chaala baaga chepaaru.Really got awareness of so many unclear things.Thank you.
Sai gaaru Thank you
భాస్కర యోగి గారి వివరణాకీ ధాన్యవాదాలు
జై భారత్ జై హిందుస్థాన్.
Quite impressive and touched the soul of India & RSS.
The Voice of Bhaskara Yogi is so affirmitive and Truth oriented Terminology and balancing Voice is greatly influenced and Important Vedic Thought melted one!!!
Very nice explained 👍👍👌🙏🙏🙏🙏😘😘😘😘😘😘Jai Bharath nd jai national hub 👌👍🙏great program sir
Chala chala dhanyavadalu both of u sir 🙏🙏🙏🙏🙏🙏jai bharath
హృదయ పూర్వక ధన్యవాదములు.....
Jai shree Ram Bharat Mata ki jai 🇮🇳🙏
Greatest culture on earth
Thank you ji.. please keep it up.. God bless you..
Super !!! 🙏🙏🙏
Jai Hind.
Thankyou Saigaru👌👍 for conducting discussion with Bhaskara Yogi ji who is highly intellectual in spritual as well as nationalism. Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳
Me speech youth ki inspiration thank you yogi sir
Excellent program
కమ్యూనిజం పేరుతో దేశవ్యతిరేక కుట్రలు చేయడం సర్వసాధారణమైపోతుంది...ముందుగా ఈ కమ్యూనిజం మూలాలను రూపుమాపకుంటే విదేశీశక్తులు,మన దేశం పెట్టే కూడు తింటూ విచిన్నకర శక్తులకు బ్రోకర్లు గా పనిచేస్తున్న దేశద్రోహులు రెచ్చిపోయే అవకాశం ఉంది.
Absolutely true
Bhaskar Yogi garu meeru super
Bhaskar Yogi sir!!
Every single video of yours and word from you, are at point and it gives us more and more knowledge To think about our country and our heritage.. 🙏🏽🙏🏽✊🏽 Sai Anna Why dont you make video on Razakars with BHaskar Yogi Garu.??
చాలా గొప్ప విశ్లేషణ. ధన్యవాదములు.
Well said sir, will share with my friends
Excellent information sir .. Meeru chepe oko oka word .. Desyaniki vethirekanga. Mukyanga mari e congres party community valu ha bavanalu unna valu vinte.. Dimmma thirigi pothadhi... Jai hind .. Jai sri ram 🙏🙏🙏.
I want to do some seva to encourage hindu dharma
No words ,,thank u both of you 🙏🙏🙏🙏
Bhaskara Yogi gariki alage Sai Krishna gari ki mee adbutha prasanganiki na satha koti namasacaralu
బాస్కర్ యోగి లాంటి వ్యక్తి మాతరం లో ఉండటం మా అదృష్టం 🙏🙏🙏
భాస్కర్ యోగి గారు జాతీయ వాదం గురించి చాలా చక్కగా చకటి సమాచారం ను ప్రజలకు అందించారు ధన్యవాదాలు.
భాస్కర యోగి గారు 🙏🙏🙏
Excellent sir వాస్తవ వం
👌🇮🇳🙏🙏 jai hind
Excellent vedio
Exelant sir yogi bhaskar sir
National hub chanal ki na hrudhaya purvaka padhabhi vandhanalu.
E lanti mana dharmam gurinchi chepe chanal vokati ledhu .jai sreeram, om namashivai. 🙏🙏💐💐
👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐.💐💐
Superb
Dear Sir,
Shri Bhaskara Yogi's knowledge is very vast and very deep. His discourses and explanation are an education to me. Thank you very much. Bharat Mata Ki Jai !!!
Saikrishana garu Bhaskara Yogi garu🙏👍👍👌👌👌
ఇ ద్దరి మధ్య చర్చ విషయాలు పరమాద్భుతం. ఎన్నో పుస్తకాలు చదువు ఓపిక లేని వారికి ఈ చర్చ సరిగ్గా సరిపో తుంది.
ధన్యవాదాలు N H
Jaisriram mitrama
Excellent sir 🙏
Vande matharam God may bless u for continuation and extend ur life 100 more years,and to prepare students in ur way of life, mostly intelligent
Chaalaa chaalaa baagundi sir. It laanti videos konasaaginchandi sir. Thank you very much.
మీరు దేశ ఐక్యత కోసం , దేశం పై ప్రేమ ను పెంచడానిికి చాలా కృషి చేస్తున్నారు
🙏 మనది 5000 సంవత్సరాల చరిత్ర ..కాని సామాన్య ప్రజలు కి ఇందులో మనము యేమిటి అని తెలియక వేరే మతాల కి మారాటం ..అసలు దేముడు లేడు అనే జాతి పుట్టుక వచ్చిన వచ్చిం నది..మీ చానల్ ద్వారా చాలా తెలుసుకొన్నాను 5,000 చరిత్ర కూడా కొన్ని episodes చేయగలరు అని ఆశిస్తున్నాను ధన్య వాదాలు ..
Super sir
Learning good things from Dr. Bhaskar Yogi
🌹🙏 జై భారత్ 🙏🌹
Superb episode,,thanks
Jai javan jai kissan jai Bharat mata ki, jai nationalist hub Jai baskar yogi Jai sanatana dhrmam 🚩🚩🚩🚩🚩
Jai hind jai bharat
సనాతన ధర్మం ఇది
Jai sree ram Jai bharat Jai modhiji
Jai ho barath.🇮🇳🇮🇳🙏🙏
Bhaskar garu super 👌👌 chaparu
Jai sriram 🙏🙏🙏🙏
హిందూస్థాన్ జిందాబాద్ 🚩🚩
Chaala rojulu taruvatha oka manchi interview chusaanu..👏👏👏
లెక్కకు అందని 4:39 వేలాది దశాబ్దాల నుండీ ప్రజలందరూ పూజించుకుని నమ్మకం తో హృదయంనిండా నింపుకుని జీవించుతున్న భగవంతుడినీ ఆరాధించే ఈ ఆర్యభూమిలోకమ్యృనిజంను విదేశీ సంస్కృతి నుండి దిగుమతి చేసుకున్న నాస్తికమతాలను ఉనికి ను ఖండించకుండగా ఉదాసీనంగా కోరుకోవడమే ఒక వింత.ఈ భారతదేశానికి కమ్యునిజం సరిపడదని ఎప్పుడో రుజువు అయిపోయింది
నిజం నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పడం చాలాఅభి. వందనీయం.. జైహింద్,జై శ్రీరామ్.భారత్మాతాకి జై.
Excellent Words
Amongst great jobs done by r s s helpig divisima victims during 1977 is one so many such dedications
Good speech mr. SUN
Thank you
Anna garlaku vandanalu
Hi light 39:00 🙏😢 Middle East nunchi Rajasthan daggara Ku ravataniki Turakavallaki 100 years kuuda pattaledu, but Rajasthan nunchi Warangal ku ravataniki 600 years Pranaloddi niluvarincha galigaru Bharateeyulu. 👣🙌🏿🙏
Sai garu every meeting school sadavatsale prayer compulsory cheyal bhaskara yogi garki padabhinandanam
Jai Hind
Jai hindh jai barath
👏👏👏🙏🙏🙏
🇮🇳
Super
Good job sir
యోగి అని పేరు ఉన్నవాళ్లు అందరూ ఇలానే ఉంటారు ఈ దేశం లో హిందూ అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు నాకు లేదు నేను హిందూ దలితున్ని భారత్ మాతా కీ జై
సాయి గారూ మీరు నిత్యం బొట్టు పెట్టుకోండి. ఎలాంటి శషభిషలు అక్కర్లేదు. అది మన సంస్కృతి
🙏
💐🙏💐🙏
I could not understad the procedure to send subscription
సార్ చాలా బాగా చెప్పారు RSS మీద నాకు ఉన్న అపోహలు పోయాయి ❤
🙏🙏🙏🚩🚩🚩
ప్తతి సారి గొప్ప దేశభక్తుల అభిప్రాయలని పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు
Super sir
అద్భుతమైన ప్రసంగం.భాస్కర యోగి గారికి ధన్య వాదములు.
అన్న గారూ భాస్కర యోగి గారూ మీకు
పాదనమస్కారము చేస్తున్నాము.
తమ్ముడు సాయిక్రిష్ణ గారికి పాదనమస్కారం
చేస్తున్నాము. హిందువులారా ఏకంకండి.
భాస్కర యోగి గారు ఎంతో అద్భుతమైన సమాచారం ఇచ్చారు...🙏🙏🙏
అద్భుతమైన అమోఘమైన విశ్లేషణ , వింటుంటే వళ్ళు గగుర్పాటుకు గురి అవుతోంది
Yes all true. RSS lo nenu 1970 nundi swayam sevak ni .
@@sampathkumarkoppu2160wow nice sir how to join
భాస్కరయోగి గారి మాటలు వింటుంటే ఒళ్ళు పులకాంకితం అవుతుంది..అయన పద్యాలు మధురంగా ఉంటుంది.. జాతీయవాది భావజాలాన్ని వివిధ అంశాలను ప్రోది చేస్తు చెప్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది
yes Sir
సాయి గారు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయండి మరింత మంది జాతీయవాదుల మేధావుల విశ్లేషణలు ప్రస్తుత సమాజానికి అవసరం మీ ప్రయత్నం నికి ధన్యవాదములు. జై శ్రీరామ్
భాస్కర్ యోగి గారు చక్కటి విశ్లేషణ చేశారు అండి. భారతీయ సంస్కృతి తెలుసుకోకుండానే కొంత మంది మాట్లాడుతూ ఉంటారు.
ఇంత మంచి చర్చ చేసిన సాయి గారికి 🙏🙏🙏
సాయికృష్ణ, గారికి భాస్కర యోగి గారికి ధన్యవాదాలు మాకోసం ఇంతచక్కటి విషయాలు తెలియ జెసారు. కుహనా లవ్ కిక సెక్కులర్ మేధావులకు కనువిప్పు కలిగి భారత దేశ భక్తి ని పెంచే లావుంది .🇮🇳జైహింద్
కుంకుమ బొట్టు పెట్టుకో,గుడికి వెళ్లడం అంటే బిజెపి అంటున్నారు.భాస్కర్ యోగి గారికి ధన్యవాదాలు.
Good mornig saigaru
భారతీయ మూలాలను వెలికి తీసి మాకు వివరించి చెప్పారు యోగి మరియు సాయి గార్లకు ధన్యవాదాలు జై హింద్ జై శ్రీరాం భారత్ మాతా కీ జై
If Hinduism survives in India, it is because of Sangh. Their sacrifice, devotion and selflessness is un-parallel. My salute to the great persons who worked/working for the glory of Hindustan
Excellent Explanation Sir
Thnx
Perfect
GREAT DISCUSSION, VERY ENLIGHTENING. BEST OF LUCK, NAYANA.
🙏 ఇద్దరికీ నమస్కారం! అద్భుతమైన చర్చ👏 శ్రీ భాస్కర యోగి సార్ తో ఇలాగే జాతికి ఉపయోగపడే ఇంకా ఎన్నో విషయాల గురించి ఈ సీరీస్ లో చర్చించాలని కోరుకుంటున్నాను. ఇద్దరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు 🙏 జై శ్రీరామ్.
🙏
Jai hind
మనం ఇంకా ఇంకా తెలుసుకోవాలి 🙏
యోగి గారు మీరు ఆధునిక వివేకానందులు.దేశీయులు మీ జ్ఇనానికి పాదాక్రాంతం కావలసిందే.మీకు నా ప్రణామాలు.జైహింద్.
This video needs to be shown to all over Telugu states. Minimum 1 crore people will join RSS
భాస్కర్ యోగి గారి దగ్గర చాలా పరిపూర్ణమైన విషయ పరిజ్ఞానం ఉంది వారితో ఇంకా అనేక విషయాల మీద ఇలాగే చర్చలు జరగాలి అని నా మనవి
మొదటి సారి భాస్కర యోగి గారి పూర్తి చర్చ వింటున్నాను.. అద్భుత విశ్లేషణ..🙏🙏