Sanatana Dharma - Caste | Idi Nijam | Bhaskara Yogi | Sai Krishna | NationalistHub

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Sanatana Dharma - Caste | Idi Nijam | Bhaskara Yogi | Sai Krishna | NationalistHub
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    #Kshaatram: bit.ly/37FqTTh
    #Bharateeyam: bit.ly/3g2LZQ9
    #NHEnglish: bit.ly/3yOuHNM
    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 416

  • @NationalistHub
    @NationalistHub  2 роки тому +35

    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @mohinishsarpuru1583
    @mohinishsarpuru1583 2 роки тому +90

    కళ్ళకు కట్టిన పొరలు తొలగిపోయే అద్భుతమైన సమాచారం. అందరూ దీనిని చూడాలని కోరుకుంటున్నాము.

  • @lingadinga7875
    @lingadinga7875 2 роки тому +44

    మహా గొప్ప వివరణ గురువుగారు!
    మన హైందవ మతం గురించి గొప్ప వివరాలు చెప్పారు.
    మీలాంటి వ్యక్తులు ఉండబట్టే హిందు మతం వర్డ్డిల్లుతుంది.

    • @jamunaranirani7689
      @jamunaranirani7689 2 роки тому +1

      *Haindhavadharmamu* hindhudharmamu mathammu kadhu manaku mathalu levu dharmalu mathrame undhi acharenchevaru

  • @mallaiaht6665
    @mallaiaht6665 2 роки тому +25

    భాస్కర యోగి గారికి వందనాలు అద్భుతం అయిన విషయాలు తెలిపారు.🇮🇳జైహింద్.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 роки тому +30

    భాస్కర యోగి గారు గొప్ప జ్ఞాని, మన సనాతన ధర్మపు ప్రతినిధి. సాయి కృష్ణ గారి జర్నలిజం దేశసేవ కాదా? ఇద్దరి కి మా పాదాభివందనం.

  • @dapadmavathi684
    @dapadmavathi684 2 роки тому +59

    భాస్కర యోగి గారికి సాయి గారికి ధన్యవాదాలు! మనుష్యులలో నిద్రాణ గా ఉన్న సనాతన ధర్మం ఇటువంటి ప్రసంగాలద్వారా మళ్లీ మేలుకొంటుంది.

    • @vanjariramakrishna7796
      @vanjariramakrishna7796 Рік тому +1

      Avunu amma
      Jai shree ram

    • @subbaraoponugupati7223
      @subbaraoponugupati7223 Рік тому +1

      మాన్యశ్రీ భాస్కరయోగి గారికి, నిష్కర్షగా విశ్లేషణ చేసే సాయి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు
      ప్రణామాలు 🙏

  • @srikanth-yf1xe
    @srikanth-yf1xe 2 роки тому +20

    Students ee vedio కచ్చితంగా చూడాలి

  • @matamsangameswer2078
    @matamsangameswer2078 2 роки тому +1

    భాస్కర యోగి గారు నేను ఒక పూజారిని.. .. మీ పాదాలకు నా నమస్కారాలు మీ విశ్లేషణ మొత్తం విన్నాను ప్రస్తుత సమాజానికి మీలాంటి గొప్ప సూచనలు చాలా అవసరం

  • @kumaranchalla2289
    @kumaranchalla2289 2 роки тому +2

    అద్భుతమైన విశ్లేషణ.శ్రీ సాయి గారు భాస్కర మునిగారు వితండవాదం చేసే వారి నోళ్ళు మూఇంచి అందరి కళ్ళు తెరిపించి వరణ వివక్షత పై జ్ఞనోదయం కలిగించినందుకు ధన్యవాదములు.
    కుమారస్వామి
    19/04/22

  • @bhaskaranand8285
    @bhaskaranand8285 2 роки тому +7

    Really wonderful information about current affairs through Yogi garu. Inspiring speech.

  • @koppadasrinivasu9525
    @koppadasrinivasu9525 2 роки тому +4

    చాలా అద్భుతమైన విశ్లేషణ మీకు ధన్యవాదాలు

  • @lakshminarayana-jf9qb
    @lakshminarayana-jf9qb 2 роки тому +12

    స్వార్థ చర్మ బ్రాహ్మణ్యం వాళ్ళ సునాయాస ఉపాధి కొరకు గుణకర్మసంస్కారములకు మారేడుకాయమసిపూసి కులాన్ని మూర్ఖవాదం చేసి మాతాత నాలుగువేదాలు చదివాడు కాబట్టి మా ముని మనుమడు కూడ చతుర్వేది .అనే మూర్ఖవాదం .షడఙ్గాలను అభ్యసిస్తే కులవాదం కల్పితం అని గోచరిస్తుంది , ఆర్య సమాజ స్వామిదయానంద కూడ కులవివక్షను స ప్రమాణంగా ఖండించాడు

    • @reddyreddy7305
      @reddyreddy7305 2 роки тому

      నీ తాత ను అంటరాని వాడిగా చూసారు కాబట్టే నువ్వు రిజర్వేషన్ లు ఎంజాయ్ చేస్తున్నావు బీ చిల్ మాన్ 😂

  • @karumanchiveereshgoud5997
    @karumanchiveereshgoud5997 2 роки тому +14

    జై శ్రీరామ్ జై భారత్

  • @rsanaidu234
    @rsanaidu234 2 роки тому +5

    చాలా బాగా చెప్పారు 🙏

  • @rikkachandrasekhar9026
    @rikkachandrasekhar9026 2 роки тому +5

    Excellent speech sir

  • @kottadavenkatesh9988
    @kottadavenkatesh9988 2 роки тому +5

    Super speech saar

  • @rpraveen3129
    @rpraveen3129 2 роки тому +1

    DhanyawadALU GURUJI DR.BHASKARA YOGI GAARU

  • @RaviKumar-co9os
    @RaviKumar-co9os 2 роки тому +1

    భాస్కర యోగి గారికి నా హృదయపూర్వక అభినందనలు సర్

  • @venkatasubbarao222
    @venkatasubbarao222 2 роки тому +4

    Excellent 👍👍

  • @reddyreddy7305
    @reddyreddy7305 2 роки тому +3

    ఎలాగూ అందరు హిందువులమే కాబట్టి ఎన్నికల ప్రచారం లో అభ్యర్థులు ఎంపిక లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇలాంటి పదాలు తీసేద్దాం రిజర్వేషన్ లు కూడా తీసేద్దాం ఏమంటావ్ భయ్యా

  • @royalindian001
    @royalindian001 2 роки тому +2

    ayya nenu ee kulaniki chendina vaadanu kaanu ani kuda oka option pettamanandi anni applications lo.

  • @suresh84polu65
    @suresh84polu65 2 роки тому +1

    Excellent topic

  • @dkumarswamy614
    @dkumarswamy614 Рік тому

    Excellent interview Bhasker Yogi ji garu

  • @suryasurya1287
    @suryasurya1287 2 роки тому +1

    🚩🙏omo

  • @saikumarvanam7565
    @saikumarvanam7565 2 роки тому +2

    Jai SRIRAM Jai bharath jai jai akhandhbharath

  • @allmixentertainment7972
    @allmixentertainment7972 2 роки тому +5

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nsrkiran5769
    @nsrkiran5769 2 роки тому +1

    భాస్కర్ యోగి గారు సూపర్

  • @Harakriahna9999
    @Harakriahna9999 2 роки тому +1

    జై శ్రీ రామ్ 🌹🙏

  • @anndasreeman4283
    @anndasreeman4283 Рік тому

    beyond...time...lord..srivishnu...dwapara..ughme..srikrishna...sanaathana...dharma..hindumatham...hindudharam..sthaphaanam...srikrishna..naranarayanulu...se

  • @suryasurya1287
    @suryasurya1287 2 роки тому +1

    omo🙏🚩

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 2 роки тому +1

    Where is your another 3 channels sir

  • @raghukumarkolukulapally2255

    👍👍Wonderful speech sir.

  • @kvvgk43
    @kvvgk43 2 роки тому +1

    I have to correct myself. Dr. Bhaskar Yogi discussed the possible unauthentic additions to Manusmriti. Authentic or not, unfortunately were they not used to discriminate? Those of the dalits who got themselves educated and improved their economic status are able to escape caste system and they mostly migrated to urban areas. But dalits in the rural areas and regions where literacy is very low, are still suffering from discrimination according to news we regularly read.

  • @ByreddyTejasree-qc6eb
    @ByreddyTejasree-qc6eb 4 місяці тому

    Wonderful job sir

  • @prasadbasava9148
    @prasadbasava9148 2 роки тому +2

    కారణాలు ఏమైనా హిందుత్వానికి మాయని మచ్చ అంటరానితనం అంటరానితనంపై హిందుత్వం లోని కొంతమంది మహానుభావులు పోరాడి ఉండవచ్చుగానీ హిందూ సమాజం మాత్రం అంటరానితనాన్ని రూపుమాప లేకపోయింది భారత ప్రభుత్వ మానవ వనరుల శాఖ సర్వే ప్రకారం భారతదేశంలో ముస్లిం రాజుల కాలంలో దళితుల్లో రమారమి 70 శాతం మంది ఇస్లాం మతం తీసుకున్నారు భారతదేశానికి వచ్చిన తర్వాత మిగతా దళితుల్లో 95 శాతం మంది క్రైస్తవం తీసుకున్నారు ఒక అనధికార లెక్కల ప్రకారం భారతదేశం లో క్రైస్తవం 20 శాతం పైగా ఉంది

  • @krishnapingali4842
    @krishnapingali4842 2 роки тому

    Came to know about So many great people. I think so many people do not know about these stalwarts of culture. Request yogi garu to publish a book with these details. Latwr?this can be invorporated in text books

  • @anndasreeman4283
    @anndasreeman4283 Рік тому

    come....back.lord...srikrishna

  • @techsrinivasaall7189
    @techsrinivasaall7189 2 роки тому +1

    Jai Hind 🇮🇳 Jai shree ram 🚩

  • @grandhinammalwar9417
    @grandhinammalwar9417 2 роки тому +2

    Selfish motives intensified caste differences.

  • @dasharath2492
    @dasharath2492 2 роки тому +1

    Bhaskara yogi sir...🙏🙏🙏🙏🙏🙏

  • @madhaviprabhavati5182
    @madhaviprabhavati5182 2 роки тому

    ధన్యవాదాలు

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 2 роки тому

    జై శ్రీ రామ్ భారత్ మాతాకీ జై

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Рік тому

    Excellent analysation 👌👍👏🙋

  • @malayappa777
    @malayappa777 2 роки тому

    అత్యద్భుతంగా చెప్పారు. 🙏🙏🙏

  • @anndasreeman4283
    @anndasreeman4283 Рік тому

    bharata...mean...aatma.hai...mean..soul

  • @ideasagar
    @ideasagar 2 роки тому

    చాలా బాగా చెప్పారు sir ధన్యవాదాలు

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 2 роки тому

    Supar 🕉🕉🕉🕉🕉💯👌🙏💐👍

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 2 роки тому +1

    Vivaksha annathi bharat deshamulo defferant type lo unnai konni aeralo kulam konni area lo matam

  • @subrahmanyamp8102
    @subrahmanyamp8102 2 роки тому

    Adbhutha vyakhyanamu
    Vinadamae oka adrustam

  • @Anju-tq2ih
    @Anju-tq2ih Рік тому

    Super.sir

  • @sreeramsri2424
    @sreeramsri2424 2 роки тому +3

    కామెంట్స్ చదివిన తరువాత తెలిసిన దేంటంటే బ్రాహ్మిన్స్ అంటే చాలామంది ముఖ్యం గా ఆంధ్రప్రదేశ్ హిందువులు విషం కక్కుతున్నారు.
    అదేంటో గాని 70 ఏళ్లుగా ఆంధ్ర దేశాన్ని లూటీ చేస్తున్న చేసిన కులం మీదనా వ్యతిరేకత ఉండదు క్రిస్టియన్స్,ముస్లిం ల మీదా ఉండదు గాని బ్రాహ్మినులు మీదనే ఏడుస్తరు అందుకే హిందుత్వం మీరాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ ) అంత కంటే గొప్ప గా ఉన్నాయి
    బీసీ లకు లేదేంట్రా కులగజ్జి మీ ఇంట్లో అమ్మాయి ని తీసు కొచ్చి ఎస్సీ వాడికి ఇస్తారా? ప్రతి వాడికి బ్రాహ్మిన్స్ మీద ఏడవటం అలవాటైపోయింది మా తాత ను కూడా ఎవడైనా అంటరాని వాడిగా చూస్తే బాగున్ను రిజర్వేషన్స్ అయినా ఎంజాయ్ చేద్దును

    • @RajeshKumar-kr3nl
      @RajeshKumar-kr3nl 2 роки тому

      అవునండి, ఎందుకు అంటే బ్రాహ్మణులూ రాసుకున్న వేదాల్లో, ఇతర పుస్తకాల్లో ఎప్పుడైతే మనుషులు నోటి నుంచి, బుజాల నుంచి, తొడలు నుంచి, కాళ్ళ నుంచి పుట్టారు అని రాసుకున్నారో అప్పుడే మనుషులని విభజించటానికి విత్తనం పడింది !!
      మొదటగా వున్నా వర్ణ వ్యవస్థ ని , సౌలభ్యం కోసం, కొంత మందిని, కొన్ని పనులు చెయ్యటానికి గుర్తించటానికి కులం అని పెట్టుకున్నారు !! అంత వరకు బాగానే వుంది, ఎప్పుడైతే నువ్వు మంగలోడివి , మాలోడివి , మాదిగోడివి అని నీచంగా చూసి, మేము ఎక్కువ మీరు తక్కువ అని వివక్ష చుపిస్తావో అప్పుడే మీరు రాసుకున్న, అనుకుంటున్నా వేదాలు విలువలేకుండా పోయాయి !!
      బ్రాహ్మణాలు, ఇతర అగ్ర కులాలు కూర్చుని వాటి గురుంచి గొప్పగా చెప్పు కోవటం తప్ప ప్రాక్టికల్ గ సమాజం ఎలా వుంది 2000 సంవత్సరాలు నుంచి అని చూడచ్చు !!
      ఆంధ్ర దేశం గురుంచి మాట్లాడుతున్నారు, దేశం గురించి చెప్పండి !! స్వతంత్రం వచ్చాక ఏ కులం వాళ్ళు ప్రధాన మంత్రులు, మినిస్టర్లు, ప్రెసిడెంట్ , వైస్ ప్రెసిడెంట్ మిగతా పదవుల్లో వున్నారు లెక్కలు చెప్పగలరా?? !! ప్రస్తుత NDA గవర్మెంట్ లో కులాల నిష్పత్తి చెప్పగలరా !!
      కుల సృహ ఉండటం లో తప్పు లేదు కానీ కులోన్మాదం ప్రమాదం !! ఇప్పుడు ఆంధ్ర దేశం లో చూస్తున్నది అదే , రెడ్డి vs కమ్మ ఆధిపత్య పోరు , మధ్యలో కాపులు మిగతావాళ్లంతా డమ్మి గాళ్ళు !!
      మీరు ప్రేమించిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోర్చుకుంటున్న !!
      నేను మాదిగ !! దేవుడ్ని నమ్మను !!

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 2 роки тому

    This practice is only was followed in Aandhra areas other areas it's called with different names.

  • @TRBhoopathy
    @TRBhoopathy 2 роки тому

    Bhaskar is no doubt scholarly and brilliant. He never adresse why the VERNA and CASTE system is in the HINDU DNA, He justifies the numerous efforts to eliminate CASTE DISCRIMINATIONS.WHY. ??

  • @dkiranbabu10
    @dkiranbabu10 Рік тому

    Inspite of several people trying to get rid of casteism before and after Dr BR Ambedkar, casteism is still a problem in this country.

  • @bikshapathiaavula
    @bikshapathiaavula 2 роки тому

    Good coversation it shall be an i opening regarding blind criticism on hinduism it gives good knowledge to all sai gsru

  • @rukmangadhararao8103
    @rukmangadhararao8103 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @ఏదినిజంఇదినిజం

    సాయి గారు...నేను కూడా ఆచల సిద్ధాంతంతో ఉన్నవాడినే....

  • @dondlasivaiah4793
    @dondlasivaiah4793 2 роки тому

    What is difference between caste and religion ??

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 2 роки тому +1

    Why minoritism they cannot abandon their foreign religious attitude and adapt the native thought and life. They want their foreign thought and life to spread here, atleast not merely continue. This is the real problem.

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 Рік тому

    Mala ,Madiga also have their divinities , it is said

  • @madhaviprabhavati5182
    @madhaviprabhavati5182 2 роки тому

    🙏🙏🙏🙏

  • @vijayasarathi438
    @vijayasarathi438 Рік тому

    Sir he told somany names who did good for this country or universe but tell him about his contribution

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 2 роки тому

    మనం వర్ణాశ్రమ వ్యవస్థను పాటించడం తప్పు కాదు కానీ వివక్షను పాటించకూడదు.
    కారణం ప్రతి గృహాన్ని(ఇంటి వారిని) పితృదేవతలు, గృహదేవతలు ఎందరో కాపాడుతూ ఉంటారు మన పెద్దలు మనింట్లో పాటించిన సదాచారాలను, ఉపాసనలను పాటిస్తు ముందుకు వెళ్ళాలి.
    మనం మన ఇంటి ఆచారం మనం పాటిస్తున్నాం తప్ప ఎవ్వరిని వివక్షతో చూడవలసిన అవసరం లేదు. భగవంతుడి ముందు ఆస్తికుడు, నాస్తికుడు ఇద్దరూ ఒకటే. దేవుడని నమ్మి పాపం చేస్తే ఆ పాపకర్మను అనుభవించాలి. దేవుడిని నమ్మకపోవడమే పెద్ద కర్మ అటువంటి వాడు చేసిన స్వల్ప పుణ్యాన్ని కూడా భగవంతుడు గుర్తుపెట్టుకుని సత్ఫలితం ఇస్తాడు.
    "ఆబ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని
    నిజాజ్ఞా రూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద"
    లలితా సహస్రనామంలో చెప్పిన మాట ఇది.
    మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఈ చరాచర జగత్తు కి తల్లి జగ్గజనని లలితా పరమేశ్వరి ఆవిడ ఏర్పాటు చేసిన నియమములే వేదములు. ఎవరు ఎలా పుట్టాలో పుణ్య పాపాలను బట్టి ఆవిడ నిర్ణయం చేస్తుంది. కన్న తల్లి అయిన శ్రీ మాత పెట్టిన ఈ వర్ణాశ్రమ నియమం మనం ఉల్లంఘన చెయ్యకూడదు అలాగని వివక్ష కూడదని ఇంత మంది మహానుభావులను అవతరింపజేసింది. వేదాంతము ద్వారా చెప్పింది. ఇంత సూక్ష్మంగా అర్థం చేసుకోవాలని సనాతన ధర్మం మనకు చెబుతుంది

  • @suryasurya1287
    @suryasurya1287 2 роки тому

    omo🚩

  • @rajamonisrinivasulu2758
    @rajamonisrinivasulu2758 8 місяців тому

    గురువు గారు భోధి ధర్మ గూర్చి ఒకసారి వివరణ ఇవ్వగలరు అని ప్రార్థన

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 2 роки тому

    👏👏👏👏👏
    🙏🙏🙏🙏🙏
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @NareshKumar-rm6cw
    @NareshKumar-rm6cw 2 роки тому +1

    Meeru inni goppalu chepthunarru kani, Jagitial local lo highly educated oka SC bank manager ki room dorakadam ledu. Idi mana samajam. Shame on society

  • @sree5278
    @sree5278 Рік тому +1

    Nijam cheppalante.... ipdu cast feeling ledu but reservations and kondari ki protection acts undadam vallane inka caste feeling anedhi batike untundhi...

  • @anndasreeman4283
    @anndasreeman4283 Рік тому

    sambhavaami...ughe...ughe

  • @krishnamohan289
    @krishnamohan289 2 роки тому +1

    గ్రంధాలనుండి చెప్పే ఉదాహరణలు ఈ సమాజానికి సరిపోవు. ఈ జనాలమధ్య ఉన్న జాతి వైరాన్ని పోగొట్టగలిగే సంస్కారం సనాతన వాదులనుండి నిత్య పోరాటం కావాలి. కులం అనేది అడ్డుగోడ కాకూడదు అనే భావన రావాలి. అంబేద్కర్ లాంటి వాళ్ళు ఇప్పుడు సమాజంలో లేక పోవడం వల్లే ఇంకా వివక్ష కొనసాగుతుంది.

  • @yadagiri6693
    @yadagiri6693 2 роки тому

    యోగీ గారు.వివక్షత పై మీరూ చెప్పి
    న.వందల.ఉద్యమ కారులు వాగ్గేయకారులు.ఎదురు తిరిగేలా.మన వ్యవస్థను మన హిందూ.ధర్మం.ఎందుకు తయారు చేయబడింది.దీని మూలాలు ఎక్కడ.ఎవరు పెంచి పోషిస్తున్నారు.

  • @ramanjineyulu1064
    @ramanjineyulu1064 2 роки тому

    Adbutam Adbutam me padalaku Vanda am Vanda am

  • @lokeshlokesh7179
    @lokeshlokesh7179 2 роки тому

    Nenu bhaskar sir student ni

  • @jai..bharat4898
    @jai..bharat4898 2 роки тому

    👌👏👏👏👏👏👏

  • @akellavenkatasuryavyaghres1039
    @akellavenkatasuryavyaghres1039 2 роки тому +1

    MANCHI VISHAYALU CHAKKAGA VIVARINCHARU.

  • @ashash9986
    @ashash9986 2 роки тому

    Maa voorilo kula godavalu political parties vachhina tharuvata start ayyayi.
    Kula vyavasta ni rupumapali.
    Political party system ni rupumapali.

  • @kondaiahvadde220
    @kondaiahvadde220 Місяць тому

    అన్ని సూత్రాలు గ్రంథాలలో ఉన్నవి కానీ ప్రాక్టికల్ గా వివక్ష చాల వుంది కదా iప్పటికీ గ్రామాలలో అంటరాని తనం ఉందికదా

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 2 роки тому +55

    మంచి స్పూర్తిదాయకమైన విశ్లేషణ... ధన్యవాదాలు... భాస్కరయోగి గారికి వందనం

  • @ramarao3297
    @ramarao3297 2 роки тому +43

    గొప్ప వివరణ.కులవివక్ష లేని సమాజం కోసం కృషి చేస్తే కుల నిర్మూలనకు పునాది రాయి పడినట్లే కదా.ఏదైనా ప్రేమ తో హింస లేకుండా జరిగితే అది శాశ్వితంగా స్థిరంగా నిలుస్తుంది.

  • @shrikrishna3017
    @shrikrishna3017 2 роки тому +48

    😔... మనదేశంలో మైనారిటీలను నెత్తిన పెట్టుకోవడం .తోటి హిందూ అంటే పడదు. ఓట్లు విపరీతంగా వేసి ..ఆ దుర్మార్గులైన వాళ్ళనే.. భాయి భాయి అనుకోవటం .
    ఈ సెక్యులరిస్టు ల ఉదాసీనత ఎంతవరకు వచ్చింది ...? అంటే అభయాంజనేయ స్వామి గుడి నెల్లూరు ..విగ్రహ ప్రతిష్ట ...జరిగేచోట కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు బ్యానర్లు కట్టుకొని.. హిందూ అమ్మాయిలు కరీముల్లా అనే ముస్లిం యువకు నీతో.... సినిమా పాటలు.... చేయించారు .అంటే ప్రజలు ఎంత దీనావస్థ కి దిగజారారు ....?దేవాలయ వ్యవస్థ పరిస్థితి ఏమిటి ఆలోచించండి....?😔🙏

    • @saniyasaniya5662
      @saniyasaniya5662 2 роки тому +1

      Shri krishna Islam matam lo patalu padadam natakalu veyadam nishedam ani patalu pade natakalu vese muslim laki Muslim matapichi vallu chinna chooopu choostaru vivakshaga choostaru kani meeru karimulla padinanduku Santoshi chali kani paina coment pettadam alochichadagina vishayam anni mathalalo anni kulalalo chinna choopuku guri ainavallu vivakshaku guri aina vallu okethati paili raawaali

  • @polojuupendrachary4464
    @polojuupendrachary4464 2 роки тому +34

    ఆదిమానవుని కాలం లో కులాలు మతాలు లేవు, చదువుకున్న వారికి ఇది అర్థం కాదా, కేవలం ఇవి వ్యాపారం మరియు స్వార్థం మాత్రమే.

    • @tetro-telugutroller7313
      @tetro-telugutroller7313 2 роки тому +3

      aadimanavuni kaalam lo chaala levu. ippudu unnaayi. manam maaraali kaani, vaatini maarchalemu

  • @shrikrishna3017
    @shrikrishna3017 2 роки тому +34

    🙏.. సంగీతము ,నాట్యము, బుర్రకథ ,చిత్రలేఖనము మొదలైనవి ...జనహితము, జనరంజకము .... లైనవి.. కళలని అంటారు. ఇవాళ్టి రోజుల్లో... అర్థం పర్థం లేని పాటలు ,అర్థం పర్థం లేని వికృత నాట్యాలు ,అర్థం పర్థం లేని సినిమాలు ..కళలు అని వక్రీకరిస్తున్నారు .
    సాధారణ జనాలు కూడా అది 'నిజమే 'అని భ్రమలో పడ్డారు .కానీ ఆలోచించి చూడండి...? ప్రతివారూ ... !!
    నేను కళామతల్లి కి ....సేవ చేస్తున్నాను .అని బిల్డప్పులు ఇచ్చేవాళ్ళు .వీళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు...!!
    వీళ్ళే నిజంగా.. కళామతల్లికి క్షోభ కలిగించే వాళ్లు. వాళ్ళే.... స్త్రీ జాతి విలువలను ..దిగజార్చి చూపించే వాళ్ళు .
    ఏ మంచి తల్లీ ....కోరుకోదు..? తన ఆడపిల్లలు మహాలక్ష్మి లా బాగా ఉండాలని .కానీ కలి ప్రభావం వల్ల.. కొంతమంది తల్లిదండ్రులు బుద్ధిహీను లై ప్రవర్తిస్తున్నారు .
    ఆడబిడ్డల పట్ల ..వ్యాంప్ పాత్రలు గా ఉండాలని .నాగరికత ...? స్వేచ్ఛ....!?అభివృద్ధి ...?చెందడం. అని పేరు పెట్టి .ప్రజలను మభ్యపెట్టి ...ఎంత పొట్టి బట్టలు .ట్రాన్స్పరెంట్ బట్టలు. వేసుకుంటే... అంత గొప్ప వాళ్ళ లాగా అభిప్రాయం కలిగేటట్లుగా ....ఈ సినిమాలు తయారుచేస్తారు .
    ఆడపిల్లలను భ్రమలో పడేస్తారు. యువతను మత్తిచ్చి.. మాదకద్రవ్యాలకు అలవాటు చేస్తారు .సిగ్గు ,నియమం ,మానం అన్ని వదిలి వేయడాన్ని ...గొప్పగా నేర్పుతారు.
    ఇంద్రియ నిగ్రహం లేని .. టీనేజ్ యువత చాలా త్వరగా ప్రభావితం అవుతున్నారు .యువతకు తల్లిదండ్రులను ఎలా ఎదిరించాలి..? ఎలా డైలాగ్ లు చెప్పాలి..? అనేది నేర్పుతున్నారు.
    గుమ్మడి కాయంత చెడుని యువత మెదడులో కి ఎక్కించి.. ఆవగింజంత మంచి చెప్పి ...ఇదిగో మేము సమాజాన్ని ఉద్ధరిస్తునాము . అని టముకు వేసుకుంటున్నారు....!!?
    వాస్తవంగా ఆలోచించి చూడండి. వాళ్ల మేలు ఎక్కువగా ఉందా...? చెడు ఎక్కువగా ఉందా...?
    ఈ సినిమా ల ,సీరియల్స్ ద్వారా ప్రభావం ఐన పిల్లలు.. సిగ్గు విడిచి.. పీలిక లాంటి బట్టలు వేసుకుని. మర్యాద లేకుండా... పిచ్చి పిచ్చి డాన్సులు సభ్యత ....!!? లేకుండా వేస్తూ ఉంటే....
    నిజమైన' కళామతల్లి ' ఎంత బాధ పడుతుంది....?
    శీలం విలువ తెలియక పోవడం వల్ల... వివాహ వ్యవస్థ విచ్చిన్నం అయిపోయింది .ప్రతి ఒక్క మనిషికీ..వాళ్ళ తాలూకు బంధువుల్లో ..ఎంతమంది డైవర్స్ లు ఉంటున్నారు. పాత రోజుల్లో ఉండే వాళ్ళా...? ఇన్ని విడాకులు.
    ఈ వివాహం విచ్ఛిన్నమైన స్త్రీలు.. ఎంతమంది కాపురాల్లో చిచ్చుపెట్టి.. ఎన్నో పెళ్లిళ్లు చేసుకుంటూ... ఎంతమందినో మోసం చేస్తూ ... వాళ్లు కూడా ఎంతో మోసపోతూ.. జీవనాన్ని సాగిస్తున్న వాళ్ళను. మనము చూస్తున్నాము .
    మన పరిధిలో మనం సాధ్యమైనంత వరకూ...ప్రయత్నించి. ఇటువంటి దుష్ట ప్రవృత్తిని .ఆపాల్సిన పరిస్థితి ఉన్నది . ఎందుకు ఇంతలా చెబుతున్నానంటే ...పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. కొంత మాత్రమే... బహిరంగంగా చెప్పగలము. అర్థం చేసుకోవాలి మీరు .
    వినాయక మంటపాలు .దుర్గా దేవి మంటపాలు. అవే కాకుండా వీళ్ళ దృష్ట కార్యాలు ...దేవాలయ ప్రారంభం కార్యక్రమాలలో.. కూడా మొదలుపెట్టారు .బ్రహ్మచారి అయిన ఆంజనేయస్వామి దేవాలయాలు కూడా వదలడం లేదు .మన సంస్కృతి చే జారిపోతుంది గ్రహించండి. అప్రమత్తంగా ఉండండి .దేవాలయ వ్యవస్థ ల పట్ల....
    ప్రతివారికీ భాద్యత ఉంది ఎందుకంటే ..మీ పిల్లలు కా వచ్చు .మనుమలు ,మనవరాళ్లు అవ్వచ్చు ..ఈ సమాజంలో నే తిరగాలి .వాళ్లకి మంచి వాతావరణం ఉండాలి. అంటే..
    ప్రయత్నించాలి తప్పదు.
    నాకెందుకులే ..అనుకోడానికి లేదు. మంచి మనుషులు అయితే...
    నిప్పులు కడిగే వంశంలో పుట్టి పెరి గిన ..పిల్లలు కూడా, కొంతమంది బయట సమాజము వల్ల చెడిపోయిన "సంత" మనకి కనపడుతున్నారు కదా...
    విదేశీయులు మార్చినంత వేగంగా.. మన భారతీయులు కూడా... జీవిత భాగస్వాములను మార్చి వేస్తున్నారు .ఇది మంచి పరిణామం కాదు .
    కొంచెం సమాజం పాడఉతున్నప్పుడు ..బాగు చేసుకునే వీలు ఉంటుంది .పూర్తిగా చెడి పోయాక ..చేయాల్సింది ఏమీ.. ఉండదు.
    మంచితనంతో, యువతను పెడ మార్గం మళ్లకుండా .వివేకవంతులు గా తయారు చేయ ప్రయత్నించండి.
    సమాజాన్ని బాగు చేయడానికి కంకణం కట్టుకున్న మహానుభావులు ..వివేకానందుని వంటి వాళ్లు ..ఇప్పటికీ చాలామంది ఉన్నారు .వాళ్ళు రాత్రనకా, పగలనకా ,కుటుంబాల ను త్యాగం చేసి ..కష్టపడుతున్నారు.
    మనందరం కూడా ..వారి మార్గంలో నడవాలి .సహకరించాలి.
    వేయి అడుగుల దూరాన్ని కూడా.. ఒక అడుగుతోనే ప్రారంభించాలి.
    స్వల్పంగా చేసినా.. ధర్మం ధర్మమే.
    🔯🕉️జై శ్రీరామ్.🕉️🔯🚩🙏

  • @prabhakartadichetla9881
    @prabhakartadichetla9881 2 роки тому +26

    అద్భుతమైన విశ్లేషణ sir
    మీకు పాధాభివందనాలు

  • @srigowrim2822
    @srigowrim2822 2 роки тому +8

    ఎవరు ఈ భాస్కర యోగిగారు ! ఎంతో మందిగురువుల గురించి ఎంతోమంది , సంఘసంస్కర్త లగురించి ఎంతోమంది వాగ్గేయకారు ల గురించి,ఆధ్యాత్మిక వేతగురించి, జాతీయవా దు లాగురించి,రాజకీయ నాయకుల ,విషయాలు వివరంగా చెపుతూ,తత్వాలు పాడుతూ ఎంతో విజ్ఞానం గా మాట్లాడారు, భాస్కర యోగిగారికి నమస్కారాలు,
    సాయి గారికి ధన్యవాదాలు.నెక్స్ట్ ఎపిసొడ్ కోసం వెయిటింగ్.

  • @sumathiadimoolam8569
    @sumathiadimoolam8569 2 роки тому +20

    మా, తన అనె భావం మనలో నసించి మన శ్రేయస్సు కు ,విశ్వ మానవాళి మనుగడకు పునాదులు పడతాయి.

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 2 роки тому +18

    తిరుప్పాణాళ్వార్ గురించి యోగి గారు చెప్పింది నిజం

  • @shrikrishna3017
    @shrikrishna3017 2 роки тому +14

    🙏.. బంగ్లాదేశ్లో ...హిందూ మనుషులను...మన గోవులను ఎలా కత్తులతో హింసాత్మకంగా నరికి నారో....😭 అలా ... మన వాళ్ళని చంపారు.
    చూడండీ... మన హైందవులు కాని వాళ్లు మాత్రమే ....అంత క్రూరంగా చంపగలరు .
    సాటి మానవుల నైనా, జంతువులను అయినా పగ వారినైనా ...అంత హింస ...మనము కోరుకోము .
    అది మన హైందవ జాతి గొప్పదనం. వాళ్లకి అసమర్థత కిందకు వచ్చింది.......

  • @venkateshrejinthala3717
    @venkateshrejinthala3717 2 роки тому +37

    మా ఊరు బర్కత్పల్లీ మా ఊరి లో శివాలయం నిమించినము అందులో దళితులు గిరిజనులు విరాళాలు ఇచ్చినారు

    • @murthyinutube
      @murthyinutube 2 роки тому

      అద్భుతం

    • @backtoyourroots8150
      @backtoyourroots8150 Рік тому

      🙏🙏

    • @dailygyan2771
      @dailygyan2771 Рік тому

      మనం మంచిగా ఉంటే ఎవడైనా ఇస్తాడు భయ్య.‌ పైగా ఇదేదొ అద్భుతం అని చెప్తున్నట్టు ఉంది.‌దళితలు గిరిజనులు హిందువులే. కొంత మంది మన హిందువులే తమ‌ స్వార్థం కోసం వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని అస్పృశ్యులు గా సృష్టించారు. ఇందులో మన సోకాల్డ్ హిందువులు పాత్ర కూడా ఉంది.

  • @jangamahendhar4984
    @jangamahendhar4984 2 роки тому +13

    సాయి గారికి ధన్యవాదాలు భాస్కర్ యోగీ గారికి హుధాయపూర్వక నమస్కరలు. 🙏🙏🙏,

  • @muralimohan1220
    @muralimohan1220 2 роки тому +40

    సనాతన ధర్మంలో ఎందరో మహానుభావులు ఏంతో సేవ చేశారు హిందూ ధర్మాన్ని కాపాడటానికి సాయికృష్ణ గారు ఎంతో కృషి చేస్తుంన్నారు ధర్మం నిలవాలని ఎంతోమంది రచయిత ల్ని పరిచయం చేస్తున్నారు జర్నలిస్టు లందరికి మీలాగ దేశభక్తి ఉంటే ఈ దేశములో మతమార్పిడిలు వుండవు జనంలో చాలా మార్పు వచ్చింది ఇన్నాళ్లూ మన కులం వాళ్ళని పెళ్ళి చేసుకోవాలని అనుకొనే వాళ్ళు ఇప్పుడు గ్రామాల్లో కూడ వేరె కులం వాళ్ళని పెండ్లి చేసికొంటున్నారు ఈ ప్రపంచం వసుదేవుడు కుటుంబం కావాలి

    • @subashtadi1852
      @subashtadi1852 2 роки тому

      వసుధైక కుటుంబం ఒక గొప్ప భావన ,,,,,అదినిజమైనప్పుడుమాత్రమే...వసుదేవుడు కుటుంబం కాదు....ఇది హిందువుల భావన......దీనిని ప్రపంచం అందిపుచ్చుకుంటే మంచి ఫలితాలు ప్రపంచానికి స్వంతం కాగలవు......విశ్వంవిష్ణుర్వషట్కారొ......భూమాతకు ప్రణామాలు....

  • @DevrishiNarada2047
    @DevrishiNarada2047 2 роки тому +17

    Please decode Vedic literature with 7 keys... Master EK did correct interpretation of Vedic literature

  • @cgkyoutube22
    @cgkyoutube22 2 роки тому +8

    మా గురువు, పూజ్యనీయుడు, డా. పి. భాస్కరయోగి గారికి పాదాభివందనాలు 🙏🙏

  • @krishnaprasadboppana6130
    @krishnaprasadboppana6130 2 роки тому +8

    అద్భుతమైన విశ్లేషణ, సందేశం భాస్కర యోగి గారు. ఇలాంటి స్పూర్తిదాయక, లోతైన సందేశాలను, మన సనాతన ధర్మ విశ్లేషణలను ఇంకా ఇంకా అందించవలసినదిగా కోరుచున్నాము. 💐💐🌹🌷🙏🙏
    - - - బొప్పన కృష్ణ ప్రసాద్.

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 2 роки тому +13

    చాలా విలు వైనా సమాచారం Sir ధన్య వాదములుTq

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 2 роки тому +15

    One of the best talks i have heard in a long time. Please have Bhaskara Yogi garu share his knowledge and insights on many things that are now nagging the society. His views are required to be propagated to enhance the knowledge of the society and set right on a clear direction.
    Knowledge shared on the historical (last 1000 years) మహానుబావులు who have taken up the cause of "కుల వివక్ష రహిత సమాజం" in this video is commendable and Yogi garu has my respect. Namaskaram.

  • @srikanth-yf1xe
    @srikanth-yf1xe 2 роки тому +13

    Jai shree ram 🚩🚩🕉️🕉️

  • @jaibharat7038
    @jaibharat7038 2 роки тому +6

    భాస్కర్ యోగి మరో సూర్యుడు
    చీకటనే మతోన్మాదుల చెరనుండీ
    సనాతనం అనే కోటివెలుగులను
    ప్రతి సనాతనావలంబీకులకు తెల్ప
    మీ కృషికి సనాతనులంతా తోడుగ
    రక్షించాలిమనం ధర్మోరక్షతి రక్షితః

  • @SureshK-qq8ju
    @SureshK-qq8ju 2 роки тому +7

    నిజమే ఎన్నో అసమానతలు చవి చూసి కూడా ఈ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్న ఈ దళితసమాజానికి నా పాదాభివందనాలు, ఆ ఋణం ఈ జాతి తీర్చుకోలేనిది..🙏 ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాము భాస్కర యోగి గారికి నమస్సుమాంజలి ..🎶🙏

  • @DurgaPrasad-kd8fw
    @DurgaPrasad-kd8fw 2 роки тому +11

    Sai Garu. Please do a series of videos with this guruji.

  • @rameshram5825
    @rameshram5825 2 роки тому +10

    చాలా బాగా చెప్పారు సార్
    మీరు నిజమైన యోగి.