తెలిసిన విషయాలే అయినా మళ్ళీ మళ్ళీ వినాల్సిన విషయాలు . సాధకుడు ని మాయ నిరంతరం ఆట్టిపెట్టుకునే ఉంటుంది. నిరంతర సద్గురు సాంగత్యం, స్వాధ్యాయం సత్సంగం, జ్ఞానార్జన ఉండాలి. అప్పుడే సాధకుడు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉండగలదు. 🙏హరి ఓం 🙏
స్వామి వారి సమాధానాలు కేవలం నిర్భయ చైతన్యం నుండి వచ్చినవే. ఇలాంటి మరి కొన్ని ఇంటర్వూలు స్వామి వారితో చేయాలని మనవి. అలాగే చూసినవాళ్లు మరింత మందికి షేర్ చె్యగలరు. శివోహం....
భక్తి జ్ఞానము మోక్షము పేరుతో ఈ యూట్యూబ్ లో గందరగోళం ప్రచారం జరుగుతున్న సమాజంలో యధార్థ సత్యం అందరికీ తెలియాలని మరిన్ని ఇంటర్వ్యూ లు చేయాలని, మరింత మందికి చెరవేయాలని మా ప్రార్థన... సర్వే జనా:సుఖినో భవంతు. శివోహం @@kompallyailaiah6199
⚘🙏⚘ గురుదేవులకు నమస్కారం ఈ అభ్యర్థిగా ధర్మాన్ని స్కూలులో సిలబస్ కా పెడితే బాగుంటుంది దాని మీద కొంత మందికి పనికొస్తుందని నా అభిప్రాయం గురువుగారు ధన్యవాదాలు
⚘🙏⚘ గురుదేవులకు నమస్కారం మీరు చెప్పే మాటలు చాలా బాగున్నాయి స్వామి గారు కానీ కొంతమందికి అంత లోతు అర్థం చేసే ప్రజలు లేరు కాబట్టి మనము మనము భవద్గీత అని విలేజ్ వారిగా తెలియపరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం గురుదేవులకు నమస్కారములు ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి ని ఇచ్చింది ఈ ఇంటర్వ్యూ. .గురువు గారు, వారిని ఇంటర్వ్యూ చేసి, చాల గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. Really superb. Thank you గురువు గారు and Ravi shastri గారు. 🎉
Niravi tv ,valaku. dhanyavadamulu 🙏, adbhuthamaina swamula nunchi veda gyanani maku. praktisthunnaru, ee guru garu bramhavidya saram adbhutam ga explain chesaru 👌 ,atma 🙏
స్వా ము ల వా రి కి నమస్కారములు మీరు చెప్పు చున్నది డిగ్రీ కళాశాల ఎలిమెంటరీ హై స్కూల్ చదవని వారికి ఇవి అర్థం కావు ఉపనిషత్స్ లు చాలా మందికి తెలియవు ఉన్న బాగారం లాంటి కాలామంతా సీరియల్ కు వాడుకుంటున్నా రు భగవత్ గీత అంటే తీరిక లేదు అంటారు నాటకాలు మాత్రం గంటలు గంటలు చూస్తుంటారు మీ లాంటి మహా నీయులు ఇంకా అక్కడక్కడా ఉన్నారు ఇంకొంత కాలానికి వారు కూడ కనుమరుగు కావచ్చు ఓం నమోవెంకటేశాయ
అయ్యా స్వామి గారు చాలామంది కుండలి సాధన చేస్తున్నారు కానీ సరియైన గురువును పట్టుకోకుండా సాధన చేస్తున్నారు దాని వల్ల జరిగే పరిణామాలు యావత్ ప్రజలకు తెలియజేయండి ఒక్కసారి కుండలి సాధన అంటే ఏంటో అనుకుంటున్నారు దివ్య శక్తులు వచ్చేస్తాయని చేస్తున్నారు చాలామంది దానిపై అవగాహన లేకుండా చేస్తున్నారు గురువు ముఖత చేయట్లేదు ఒక్కసారి ఈ ఛానల్ నుంచి మీరు తెలియజేయగలరు నా ప్రార్ధన సర్వేజనా సుఖినోభవంతు
Niravi tv వారు దయచేసి బ్రహ్మాండం గురించి , అందులో 14 లోకాల్లో ఎవరెవరు ఉంటారు , అలాగే ఒక్క బ్రహ్మాండమంటే Billions Of Galaxies ని కూడ కలిపి ఒక్క బ్రహ్మాండము అనాలా ? అయితే 14 లోకాలలో భూలోకం ఒకటి కదా , మరి మనం ఉంటున్న galaxy లోనే ఎన్నో వేల భూ గ్రహాలు ఉన్నాయి కద మరి millions billions of galaxies లో billions of earths ఉంటాయి మరి 14 లోకాల్లో చెప్పిన భూలోకం మనముంటున్న భూమేనా? దయచేసి దీన్ని పూర్తిగా వివరించండి 🙏🙏🙏
స్వామి.తత్వజ్ఞానాన్ని చాలా ఆశువుగా చెప్పారు. ధ్యానం అంటే చేసేది కాదు కేవలం ఉండేది అని చాలా బాగా అన్నారు. కానీ ఎటువంటి సంకల్పాలు లేకుండా కోరికలన్నీ త్యజించి బ్రహ్మనిష్ఠ లో ఉండగలగటానికి ఎటువంటి సాధన ,ప్రయత్నం అవసరం లేదా. అలా అయితే కృష్ణా పరమాత్మ సమం కాయం శిరోగ్రీవం ధారాయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం దిశశ్చనవలోకాయాన్ అని సాధనమార్గం ఎందుకు బోధించారు స్వామిజీ
రావి శాస్త్రి గారు మీకు చలా చాల ధ్యవాదములు ఇలాటి గురువుల నుంచి ఎంతో జ్ఞనని అందించిన మీకు గురువు గారికి 🙏🙏🙏🙏🙏
తెలిసిన విషయాలే అయినా మళ్ళీ మళ్ళీ వినాల్సిన విషయాలు . సాధకుడు ని మాయ నిరంతరం ఆట్టిపెట్టుకునే ఉంటుంది. నిరంతర సద్గురు సాంగత్యం, స్వాధ్యాయం సత్సంగం, జ్ఞానార్జన ఉండాలి. అప్పుడే సాధకుడు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉండగలదు. 🙏హరి ఓం 🙏
నా జన్మ ధన్యమైంది స్వామి ఉపన్యాసం విని
స్వామి వారి సమాధానాలు కేవలం నిర్భయ చైతన్యం నుండి వచ్చినవే. ఇలాంటి మరి కొన్ని ఇంటర్వూలు స్వామి వారితో చేయాలని మనవి. అలాగే చూసినవాళ్లు మరింత మందికి షేర్ చె్యగలరు.
శివోహం....
Y
భక్తి జ్ఞానము మోక్షము పేరుతో ఈ యూట్యూబ్ లో గందరగోళం ప్రచారం జరుగుతున్న సమాజంలో యధార్థ సత్యం అందరికీ తెలియాలని మరిన్ని ఇంటర్వ్యూ లు చేయాలని, మరింత మందికి చెరవేయాలని మా ప్రార్థన... సర్వే జనా:సుఖినో భవంతు.
శివోహం @@kompallyailaiah6199
చేలా మంచి ప్రశ్న, జవాబులు.very very good knowledge sir 👆👌👍🙏🙏
మంచి జ్ఞాపకశక్తిని అందించారు 🙏
❤❤ నిరంతరం భగవంతుడి కోసం జీవించే వ్యక్తి నిజమైన గురువు
నాకు తెలియని విషయాలు చాలా తేలికగా తెలియజేస్తున్న స్వామీజీ ధన్యవాదాలు
⚘🙏⚘ గురుదేవులకు నమస్కారం ఈ అభ్యర్థిగా ధర్మాన్ని స్కూలులో సిలబస్ కా పెడితే బాగుంటుంది దాని మీద కొంత మందికి పనికొస్తుందని నా అభిప్రాయం గురువుగారు ధన్యవాదాలు
GuruvugarikiPadabhivondanamulu
Wonderful explanation👏🙏💐
ఎక్కడ ఉన్న వారికి అదే కైలాసమనే సత్యాన్ని ఎవరకు వారే బ్రహ్మమైయ్యే ఉన్న విషయం, బ్రహ్మంలో కలవడం కాదని చక్కగా చెప్పిన స్వామికి సాష్టాంగ ప్రణామములు
🙏🙏 Ravi Sastry garu 🙏🙏బ్యాక్ గ్రౌండ్ Music very disturbed , if possible please rectify 🙏🙏@niravitv interview is very delightful and precise 🙏🙏
⚘🙏⚘ గురుదేవులకు నమస్కారం మీరు చెప్పే మాటలు చాలా బాగున్నాయి స్వామి గారు కానీ కొంతమందికి అంత లోతు అర్థం చేసే ప్రజలు లేరు కాబట్టి మనము మనము భవద్గీత అని విలేజ్ వారిగా తెలియపరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం గురుదేవులకు నమస్కారములు ధన్యవాదాలు
ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నారు మీరు ఇరువురు 🙏🙏🙏💐💐🌹🌹🌹🌹🌹
Dynam gurinchi chala bags cepparu thanks guruvugaru
చాలా బాగా విశదీకరించారు గురూజీ.
ధన్యవాదములు 👍🏽🙏🏽🙏🏽🙏🏽
❤ గురు శిష్య పరంపర తో సంపూర్ణమైన జ్ఞానం అందుతుంది అలాంటి వారిలో మీరు ఒకరు❤
గురుభ్యోనమః చాలా చక్కగా వివరించారు స్వామి
Very highlight questions , very genius answers, chala mandiki gnana jyotini veliginche la vundi e episode,, ❤
Gurugaru namaskaram chala chala vivaramga & vipulamga chepperu. Chanal variki ee Gurugarito Inka videos cheyalani korukuntunnamu & very very thanks.
చాలా బాగా చెప్పారు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి ని ఇచ్చింది ఈ ఇంటర్వ్యూ.
.గురువు గారు, వారిని ఇంటర్వ్యూ చేసి, చాల గొప్ప విషయాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. Really superb. Thank you గురువు గారు and Ravi shastri గారు. 🎉
❤❤❤అద్భుతం మీ ఉపన్యాసం విని ఆచరించిన వారికి జీవితం ధన్యం అగును,
ముక్తి లభించును.
❤❤❤❤❤❤❤❤❤
స్వామీజీ పాదాభివందనం చాలా వివరించారు 🎉
ఇలాంటి మహా పురుషులు ఇంకా ఉండడం మనదృష్టం
❤ నిజమైన గురువు తన కోసం కాకుండా భగవంతుడు కోసమే జీవిస్తారు ❤
గురు గారికీ ధన్యవాదాలు చాలా అద్భుతంగా చాలా విషయాలు తెలిశాయి
చాలా బాగా చెప్పారు స్వామి. ధన్యవాదములు
రవి శాస్త్రి గారికి స్వామీజీకి పాదాభివందనములు
Danyavadalu
ఆత్మ పరమాత్మ ప్రకృతి కాలం కర్మ ఫలం మనందరి జీవితము నడుస్తుంది జై భారత్ జై హింద్ జై గురూజీ
ధన్యవాదాలు గురువుగారు
సృష్టి రహస్యాన్ని చాలా సరళంగా వివరించారు... ధన్యవాదాలు....
సద్గురువుల ఆశీర్వాదం మీకు చూసిన వారికి కలుగు గాక
స్వామి గార్కి ఆత్మ ప్రణాములు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
స్వామి వారికి సాష్టంగ ప్రణామము లు🙏
కృష్ణం వందే జగద్గురు జై ఆదిశంకరాచార్యలు
Excellent 👌👍❤
Nomo sthitha pragna swa।y !
Very Very Nice Message Thank you Guruji Very Nice
Om Sri gurubyonamaha 🙏
Wonderful words swami'ji 🙏🙏🙏
Thanku guruvugaru 🙏🙏🙏🙏🙏🙏
Great and inspirational 👏👏👏
చాల అద్బుతం అండి రావి గారు గురువు గారి పాదాలకు నా 🙏🙏🙏🙏🙏
108 years Swami tho interview cheyyandi Ravi shastri garu chala rojulu ayyindi ga🙏🙏🙏
🙏excellent Ravi garu 👍God bless you
మంచి జ్ఞానాన్ని పరిచయం పంచుతున్నారు గురూజీ 🙏🏽🙏🏽👌🏽👌🏽👌🏽
Niravi tv ,valaku. dhanyavadamulu 🙏, adbhuthamaina swamula nunchi veda gyanani maku.
praktisthunnaru, ee guru garu bramhavidya saram adbhutam ga explain chesaru 👌 ,atma 🙏
Entha baaga chepparu swami , meeku dhanyavaadamulu .Neenu emi yatralu cheyaledu anna chinna doubt vundedi.idi vinnaka adi poyindi.vishyam clear ga ardham ayindi..
🙏👌
ధన్యవాదములు గురువు గారు 👣🙏
Excellent, thanks andi
Sochamiena sanaathana darmamu thamaku padaabi vondanamulu namaskaramulu🎉🎉🎉🙏🙏🙏
Jai bath Jai Sri ram 🎉🎉🎉🎉
ಮಾರೋ ಸಾರಿ ಪ್ರಭಾವತಮ್ಮ ಮಾತಾಜಿ ಗಾರಿ ಸಂದರ್ಶನ ಮ್ ಚೆಯಂಡಿ. ರವಿ ಶಾಸ್ತ್ರಿ ಗಾರು ❤ದಾಂನ್ನಿ ಮಾಕು ಅಂದಿಚಂದಿ.
Excellent sir
👋👋👋👋👋👋👋
Dhanyawadamulu🙏
బ్యాక్ గ్రౌండ్ destbens
Ravigaaru meeru chala grate....
Gurudeva 🙏🌹🌹🌹🌹🌹
Ravi sastri garu divine planet vakhatha nu interview cheyyandi varu chala baga seershikalu chebutunnaru nijayateega
ఈయన త్వరలో మన రాష్ట్రం లో ఒక ఆధ్యాత్మిక విప్లవం తీసుకుని రాగలరు
ఎవరు చేయగలరు ఈ నిష్కామ కర్మ. సామాన్యుల గురువులా స్వామి ఎది తెలుపగలరు
Namaste gurvgaru
🙏
Thank you
హరిః ఓం స్వామి 🙏
Namaste
He is a learned sanyasi !.
స్వా ము ల వా రి కి నమస్కారములు మీరు చెప్పు చున్నది డిగ్రీ కళాశాల ఎలిమెంటరీ హై స్కూల్ చదవని వారికి ఇవి అర్థం కావు ఉపనిషత్స్ లు చాలా మందికి తెలియవు ఉన్న బాగారం లాంటి కాలామంతా సీరియల్ కు వాడుకుంటున్నా రు భగవత్ గీత అంటే తీరిక లేదు అంటారు నాటకాలు మాత్రం గంటలు గంటలు చూస్తుంటారు మీ లాంటి మహా నీయులు ఇంకా అక్కడక్కడా ఉన్నారు ఇంకొంత కాలానికి వారు కూడ కనుమరుగు కావచ్చు ఓం నమోవెంకటేశాయ
❤ op
Hari Om
😊🙏
A total knowledge of Atma personified and being seen by is.
Background sound low lo pettandi ravi garu. Thank you for valuable video sharing 🙏
Chustunna vaalu andaru like and share cheyandi 🎉
SIR, PL. BACK GROUND SOUND LEKUNDA INTERVIEW CHEYANDI. CLEAR GA UNDADAM LEDU. IDI CHALA MANCHI INTERVIEW.
Swami pray for me !😊
ఓమ్ నమశివాయ
ಓಂ ಶ್ರೀ ಗುರು ಭ್ಯೋ ನಮಃ
👌👌👌🎉🌹🙏🙏🙏
అయ్యా స్వామి గారు చాలామంది కుండలి సాధన చేస్తున్నారు కానీ సరియైన గురువును పట్టుకోకుండా సాధన చేస్తున్నారు దాని వల్ల జరిగే పరిణామాలు యావత్ ప్రజలకు తెలియజేయండి ఒక్కసారి కుండలి సాధన అంటే ఏంటో అనుకుంటున్నారు దివ్య శక్తులు వచ్చేస్తాయని చేస్తున్నారు చాలామంది దానిపై అవగాహన లేకుండా చేస్తున్నారు గురువు ముఖత చేయట్లేదు ఒక్కసారి ఈ ఛానల్ నుంచి మీరు తెలియజేయగలరు నా ప్రార్ధన సర్వేజనా సుఖినోభవంతు
చాలా బాగా ఉంది మీ స్పీచ్ చాలా అందరికీ ఉపయోగపడుతుంది చాలా హాయిగా ఉంది గురించి వింటుంటే
🙏
🌹🌹🌺🌺🙏🙏
Background music లేకుంటే వినడానికి బాగుంటుంది.
Background music is way too distracting andi ... 😮
🙏🙏🎉
🙏🙏🙏🙏🙏
🙏🙏
Good Infm
సర్వలోక గురుశ్చ్యాస్మి - శ్రుతి. అన్ని లోకాల గురువును నేనే.
- అహంబ్రహ్మాస్మి. - అహంగ్రహోపాసన.
18:47 onwards for few minutes, there is an overlap of other audio recording ?
sorry sir ill remove it
Niravi tv వారు దయచేసి బ్రహ్మాండం గురించి , అందులో 14 లోకాల్లో ఎవరెవరు ఉంటారు , అలాగే ఒక్క బ్రహ్మాండమంటే Billions Of Galaxies ని కూడ కలిపి ఒక్క బ్రహ్మాండము అనాలా ? అయితే 14 లోకాలలో భూలోకం ఒకటి కదా , మరి మనం ఉంటున్న galaxy లోనే ఎన్నో వేల భూ గ్రహాలు ఉన్నాయి కద మరి millions billions of galaxies లో billions of earths ఉంటాయి మరి 14 లోకాల్లో చెప్పిన భూలోకం మనముంటున్న భూమేనా? దయచేసి దీన్ని పూర్తిగా వివరించండి 🙏🙏🙏
BRAHMAJGNANAMU THELUSANNA GADIDHA ARACHI CHACHU ARULU CHACHUTELA MURKHA JANULU PRAVACHANA PARAMANNAMU NETI ALANKARA JANTHUVULU MECHCHU AE GATHI PUNYAMO VARINCHU ALPHA VIBHUVUNAKU AEDHI NIJAMU RAVI SASTHRI GARI PRAYASA THAPPA
Meru mallanagattu Maraj Zaheerabhad interview cheyandi Baswalinga avadhoota Maraj
Any contact Dettails sir
SRI Adithya swamy interview cheyandi ayya
🙏🙏🙏🙏🙏💯🕉️🙏
ధ్యానం చేస్తే నాదం వినపడతాధ లేదా?
🎉🎉🎉🎉
బి.టెక్. chadivi software engineer gaa work chestoo lakshaladiroopayaal income vadulukoni jeevithamloni nijamyna aanandam, paramartham telusukonnadu.
స్వామి.తత్వజ్ఞానాన్ని చాలా ఆశువుగా చెప్పారు. ధ్యానం అంటే చేసేది కాదు కేవలం ఉండేది అని చాలా బాగా
అన్నారు. కానీ ఎటువంటి సంకల్పాలు లేకుండా కోరికలన్నీ త్యజించి బ్రహ్మనిష్ఠ లో ఉండగలగటానికి ఎటువంటి సాధన ,ప్రయత్నం అవసరం లేదా. అలా అయితే కృష్ణా పరమాత్మ సమం కాయం శిరోగ్రీవం ధారాయన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం దిశశ్చనవలోకాయాన్ అని సాధనమార్గం ఎందుకు బోధించారు స్వామిజీ