Transform Your Life Through Spiritual Sadhna | Sri Sundara Katyayini With Ravi Sastry |

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ •

  • @sarojinimanne15
    @sarojinimanne15 8 місяців тому +23

    అమ్మా మీ లో వున్న అమ్మకు మరియు మీ కు శతసహస్ర కోటి నమస్కారములు. తల్లీ మీ అనుభవాలు మరియు మీ సజీషన్ చాలా చాలా బాగున్నవి నా మనస్సును అలాగే ఎంతో మందికి ఊరట కలిగించింది.మీకుచాలాచాలాధన్యవాదాలుమీఇంటర్వూ వినడం మాఅద్రృష్టం థాంక్యూ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ అమ్మగారు.🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @srinivasch4024
    @srinivasch4024 8 місяців тому +29

    శ్రీ మాత్రే నమః ఈ ఇంటర్వ్యూ అని మొదలు పెట్టింది దగ్గర నుంచి చివరిదాకా చూసినా కూడా ఎంతో చక్కగా అనిపించింది నిజంగా సాధన అంటే గురువుగారి చెప్పినది చెప్పినట్లుగా చేయడమే

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 8 місяців тому +53

    కాత్యాయనీ అమ్మగారిని చూస్తే జిల్లెళ్లమూడి అమ్మను చూసినట్లుంది ఆ అమ్మ అనుగ్రహం ఈ అమ్మగారిపై నిండుగా ప్రసరించింది 🙏🙏🙏

  • @yoga5453
    @yoga5453 8 місяців тому +23

    ఫలితాన్ని ఆశించకుండా ధర్మబద్ధంగా నడుచుకుంటూ . కష్టపడి రూపాయి సంపాదిస్తూ. ఎవర్నీ నొప్పించక సంసార బాధ్యతల్ని నిర్వర్తిస్తుంటే, భగవంతుడే మనదగ్గరకోస్థాడు

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 8 місяців тому +79

    గత జన్మ సాధనా కొనసాగింపు, ప్రత్యక్ష గురువు దొరకడం గత జన్మ పుణ్యం అన్నీ అనుకూలిస్తే జీవితం ధన్యం అవుతుంది. జై గురుదత్త

    • @cgamanageetika7546
      @cgamanageetika7546 8 місяців тому +8

      యోగ మార్గంలో ప్రయాణించడానికి గురువు గారు నిర్దేశం చేయడానికి నాకు గురువు గారిని జగన్మాత ఎప్పుడు చూపిస్తోందో ఏమో.

    • @arunaboddupalli4439
      @arunaboddupalli4439 8 місяців тому +4

      గురువు చెప్పింది ప్రతిఫలం ఆశించకుండా చేసింది అమ్మ

    • @ravitejaaj1276
      @ravitejaaj1276 8 місяців тому

      🎉​@@cgamanageetika7546

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 8 місяців тому +2

      శ్రీమతి సుందర కాత్యాయని అమ్మగారి గత జన్మ సాధన ఫలితం గా ఉత్త మ గురువు, ఉపదేశం జరిగాయి. అమ్మ గారి పాదాలకి నమస్కారం.

    • @saanvi9257
      @saanvi9257 8 місяців тому

      Hi​

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 8 місяців тому +20

    మన సనాతన ధర్మం ఇటువంటి వారి వల్లనే పరిరక్షించ పడుతున్నది

  • @balatripurasundari3452
    @balatripurasundari3452 8 місяців тому +8

    ధన్యవాదములు, అమ్మగారికి పాదాభివందనం! మీరు చెప్పిన
    అరిపిరాల వారు మరియు కాసలనాటి వారు మా నాన్న గా రికి మేనమామ అవుతారు. మా తాతగారు అరిపిరాల సత్యనారాయణ మూర్తి గారు విజయవాడ వాస్త్యవులు. జిల్లెళ్ళమూడి అమ్మ వారిని బాగా దగ్గరగా దర్శనం, స్పర్శనం, మాట్లాడటం భాగ్యం పొందిన అదృష్టం కలిగింది.

  • @LakshmiNarusu
    @LakshmiNarusu 8 місяців тому +23

    అమ్మా పాదాభి వందనాలు .మీరు చేసిన సాధన వింటుంటే ఆశ్చర్యం వేసింది .మీరు కారణ జన్ములు కాబట్టే అంత నిష్ట శ్రద్ధలతో చేయ గలిగారు .ఇంటర్వ్యూ చాలా బాగుంది .🙏🙏🙏

  • @garimellarajeshwari1009
    @garimellarajeshwari1009 8 місяців тому +11

    ఎంతో ఉత్తమమైన ఆధ్యాత్మిక సాధన మీరు చేసి, మా లాంటి వారి ఎందరికో ఆదర్శం గా నడిపిస్తున్నారు. మీకు వందనాలు.

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 8 місяців тому +12

    చాలా అద్భుతంగా ఉందమ్మా రవి శాస్త్రి గారికి ఈ ఇంటర్వ్యూ నిర్వహించినందుకు అభినందనలు

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 8 місяців тому +6

    🙏మాతృశ్రీ సుందర కాత్యాయనీ అమ్మవారి దివ్య పాదములకు అభివందనములు!🌼
    🙏అమూల్యమైన ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునే అవకాశం కల్పించిన శ్రీ రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు!🏵

  • @nagababunandyala9139
    @nagababunandyala9139 4 місяці тому +2

    నేను ఎర్రుపాలెం మండలం లో పనిచేస్తున్నాను తక్కెళ్ళపాడు మా పరిధిలోకి వస్తుంది. నిజంగా అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు తెలిసి అమ్మ అనుగ్రహం ఉన్నవాళ్లు మాత్రమే దర్శనం చేసుకోగలరు. ఎందుకంటే నేను గుడికి తరచు వెళ్లే దాన్ని కానీ దర్శనంలో ఎంతో ఆనందం దొరికిన పటికి ఎక్కువసేపు అక్కడ గడపాలని ఎంత ప్రయత్నించినా నా మనసు కల్లోలం అయ్యేది. నిజంగా అక్కడ ఉండాలంటే అమ్మదయ కావలసింది. చాలా ప్రశాంతమైన గుడి. ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఉండవు ఉపాసకులకు గమ్యస్థానం

  • @tprabhakar7187
    @tprabhakar7187 8 місяців тому +9

    ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోనమః.
    అమ్మా దండ ప్రణామం .
    కారణ జన్మురాలు మీరు.అద్భుతం.

  • @jyothinandyala2574
    @jyothinandyala2574 4 місяці тому +2

    She is completely down to earth ❤

  • @anithapinjarla3953
    @anithapinjarla3953 8 місяців тому +4

    అమ్మ నేను శ్రీ విద్యచేస్తున్నాను 1:06:55 మా గురువుగారు ఇచ్చారు,, నా భర్త కైవసం చెందారు, ఆ తర్వాత నాకు దీక్ష ఇచ్చారు,, నేను ఒంటరి దాన్ని నేను ఎలా చేయను అని బాధ పడుతున్నాను కానీ చేస్తూనే వున్నాను, ఈరోజు మిమల్ని చూసాక దర్యం వచ్చింది మిమ్మల్ని కలిసే భాగ్యం చూపించండి 🙏🙏🙏

    • @sundarakatyayanivutukuru7540
      @sundarakatyayanivutukuru7540 8 місяців тому +2

      గురువే మార్గం చూపి వారే నడిపిస్తారు. అందరికీ ఆభవంతుడేతోడు ఉపాసనా మార్గం లో గురువే తోడు.శ్రీగురుపాదమే శరణం.

    • @satyavani4325
      @satyavani4325 8 місяців тому

      Namaskaram Amma 🙏🙏🙏​@@sundarakatyayanivutukuru7540

    • @leelahadavala6414
      @leelahadavala6414 8 місяців тому

      1:08:43 1:08:43

    • @hymasriram8996
      @hymasriram8996 8 місяців тому +2

      Amma meeru Vijayavaadalo ekkada unnaru daya chesi address pettandi
      Ravi garu meeku dhanyavaadaalu alage address teliyacheyandi

    • @mvsmahalakshmi408
      @mvsmahalakshmi408 8 місяців тому

      అమ్మా నమస్కారం ​@@sundarakatyayanivutukuru7540

  • @saradacherukupalli3630
    @saradacherukupalli3630 8 місяців тому +6

    శ్రీ గురుభ్యోనమః
    అమ్మా! మీకు పాదాభివందనములు.
    స్త్రీ ధర్మం ఎంతో విశిష్టమైనది.
    మీ మాటలు అక్షర సత్యములు. చక్కని ఇంటర్వూ.
    ధన్యవాదములు.

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 8 місяців тому +9

    🌹🙏🏽👍❤️👌❤️👍🌹🙏🏽
    మీ సాధన మిమ్ములను ఈ స్థితిలో ఉంచింది 🙏🏽🌹👍❤️👌❤️👍🌹🙏🏽

  • @nagadeepk9355
    @nagadeepk9355 4 місяці тому +2

    రావిశాస్త్రి గారు, మీ ఇంటర్వ్యూ పద్ధతి చాలా బాగుంది. ఇంటర్వ్యూకి అంతరాయం కలిగించడం లేదు

  • @ramkishanrao2612
    @ramkishanrao2612 8 місяців тому +4

    pranams i am the devotee of sri ganapati sachchidananda swamiji.at 31 mins length of video hearing about our guru is great astonishing and wonderful thing. thank you ravi garu for this spiritual video.

  • @NagalaxmiPodeti
    @NagalaxmiPodeti 5 місяців тому +1

    అమ్మ అన్నపూర్ణేశ్వరి పాదాభివందనాలు తల్లి ప్రతి ఒక్కరూ అజ్ఞానం విడిచిపెట్టి జ్ఞానం వైపు ఉండాలని దీవించమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @chandu9201
    @chandu9201 7 місяців тому +2

    35:00 చాలా బాగా చెప్పారు అమ్మ. మీరు చెప్పినట్టే చేస్తాను 🙏🙏🙏

  • @swaroopanadapana4843
    @swaroopanadapana4843 8 місяців тому +8

    Om see matrenamah om gurobyonnamh mre peetam విజయవాడలో ఎక్కడ అమ్మ🙏🙏🙏

  • @kanakamedalanagamaninagama2821
    @kanakamedalanagamaninagama2821 8 місяців тому +2

    అమ్మ గారు మీ అమూల్యమైన సలహాలు సూచనలు అద్భుతం ,
    నా నమస్కారములు
    ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అమ్మ

  • @IndraniPalaparthy
    @IndraniPalaparthy 28 днів тому

    Thanks!

  • @nageswaraosangu4953
    @nageswaraosangu4953 8 місяців тому +9

    అమ్మ మీ పాద దర్శన భాగ్యం ప్రసాదించండి

  • @hemakumaridokala5033
    @hemakumaridokala5033 8 місяців тому +3

    శ్రీ మాత్రే నమః
    చానల్ వారికి నమస్కారం అండి మీ ద్వారా అమ్మా ఉపాసన లో ఉన్న మాతృమూర్తి అమూల్యమైన మాటలు వినే భాగ్యం కలిగింది మీకు ధన్యవాదాలు
    అలాగే విజయవాడ లో అడ్రస్ చెప్పండి మా మేము వెళ్ళి కలవడానికి దయచేసి చెప్పండి

  • @anuradhavelamuri4451
    @anuradhavelamuri4451 6 місяців тому +2

    Ravi Shastri Gari valla mee darsyana bhagyam kaligindi

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 8 місяців тому +2

    పూర్వజన్మ సుకృతం తల్లి .... 👏👏👏👏👏👏👏

  • @RadhaKrishna-hv7lh
    @RadhaKrishna-hv7lh 4 місяці тому +2

    🙏శ్రీ మాత్రే నమః 🙏

  • @arunakumari2708
    @arunakumari2708 8 місяців тому +2

    🙏🙏🙏ధన్యవాదములు అమ్మ చాలా బాగా చెప్పారు శాస్త్రి గారికి

  • @DeepaP-u9q
    @DeepaP-u9q Місяць тому

    Om Shree Matrey Namaha mangalam nitya shubamangalam Amma 🙏🙏♥️❤️

  • @madhusudhansharma8866
    @madhusudhansharma8866 4 місяці тому +2

    జై గురుదత్త 🙏🙏🙏
    శర్మ గారు ,నమస్కారములు...
    అమ్మ గారు ఎక్కడ వున్నారు.వారి ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ దయచేసి తెలుపగలరు pls. శ్రీ విద్యా ఉపాసకులు కదా వారిని దర్శించి పదాభి వందన చేయాలని మిమ్ములను వేడుకుంటున్నాను.....🙏🙏🙏

  • @ushasribhogaraju8895
    @ushasribhogaraju8895 8 місяців тому +2

    Ravi garu bangaruthandri. Mee anveshana mahaadhbhutam, Ravi garu. Inspiring personalities, anubhavinchi maatlaade margadarsakulani parichayam chesthunnaru. Thanks Ravi garu.

  • @yadasailaja69
    @yadasailaja69 8 місяців тому +2

    Amma me padamulaku shatakoti pranamalu thalli🙏🙏🙏

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 8 місяців тому +4

    Real srividyopasa ka ralu.excellent
    Video Talley.my divine mother Sri Rajrajaswari Devi blessings are always with you.

    • @injetikrishnakumar4035
      @injetikrishnakumar4035 8 місяців тому

      మీ శ్రీవిద్యా తంత్ర శాస్త్ర తత్త్వవివేచని, షోడశి మహావిద్య ఇత్యాది పుస్తకాలు చదివాను అండీ... మీకు హృదయపూర్వక నమస్సులు 🙏

    • @kotakamakshi1608
      @kotakamakshi1608 8 місяців тому

      నమస్కారమండీ 🙏మీ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి. తెలియజేయగలరని మనవి.

  • @indumathibethapudi7722
    @indumathibethapudi7722 8 місяців тому +5

    గురువుగారు అద్భుతంగా మీ అనుభవాలు చెప్పారు🙏🙏🙏

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 3 місяці тому +1

    శ్రీ మాత్రే నమః శివోహం ఓంనమ స్తే ❤

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 4 місяці тому

    అమ్మ తల్లి దీవించు అమ్మ 🙏🙏🙏👏👏👏🙌🙌🙌

  • @madhusudhansharma8866
    @madhusudhansharma8866 4 місяці тому

    జై గురుదత్త ❤🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః అమ్మ గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @Varadati
    @Varadati 8 місяців тому +2

    Sri matre namah 🙏So blessed to hear amma🙏

  • @djyothi4158
    @djyothi4158 7 місяців тому +1

    అమ్మా నమస్కారం అండి 🙏 శ్రీ మాతా శరణం మమ 🙏 ఓం నమః శివాయ 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @devikonagalla4117
    @devikonagalla4117 8 місяців тому +2

    ప్రణామాలు అమ్మ మీది చాల చక్కని ఉపాసన తల్లి

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 8 місяців тому +1

    Niravi gaariki danyavaadamulu. Adthyathmikamuga guruthulyu ga veloginduthunna vaarni parichayem chaalaa chaalaa anandamuga undi. Amma cheppindi 1000% correct. Memu non Brahmins maa Amma ilaney chesedi but vimarsalu ekkuvaindi. Aina chaalaa varaku chesey vaaru . Naaku maa intlo adyathmikam chaalaa ekkuva 24 /7undi . After retirement Inka ekkuvaga acharisthunnanu namasmarana, srirama, Siva sankara , narayana, srimaatha, datta, vasudeva etc aa roju udayem manasulo ki spurinchindi jaruthuntundi. pillalu well settled. Memu iddaram athyadmika bhavanaloney unnam. Kamakshima Anni itchindi adigina adakapoina.

  • @SathishKumar-cp7cl
    @SathishKumar-cp7cl 7 місяців тому +1

    ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ మీకు. పాదాభివందనం.

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 8 місяців тому

    శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 👏👏👏👏👏👏👏👏

  • @sreedevip419
    @sreedevip419 7 місяців тому +1

    అమ్మ పాదాభివందనాలు ఓం మాత్రేనమః

  • @chodavarapulakshmi4948
    @chodavarapulakshmi4948 7 місяців тому +2

    అమ్మ కు వందనం వందనం వందనం

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 8 місяців тому

    రవి శాస్త్రి గారికి ధన్య వాదములు శ్రీవి

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 6 місяців тому +1

    Maathru svarupini ammaku vandanamulu.

  • @MohanRaj-wd3of
    @MohanRaj-wd3of 8 місяців тому +1

    Guru Brahma guru Vishnu gurudevo maheswaraha Guru sakshaath parabramha thasmai Sri guruvenamaha
    🙏🙏🙏 Sruti smruti puraananam Alayam karunalayam namaami bagavathpada Sankaram loka Sankaram 🙏🙏🙏 Apaara karuna sindhum gnanadham santharupinam Sri Chandra sekara gurum pranamaami mudanvaham Hara Hara Sankara Jaya Jaya Sankara Kanchi Sankara kamakoti Sankara 🙏🙏🙏

  • @nunnavenkateswararao5053
    @nunnavenkateswararao5053 8 місяців тому +1

    Amma mee interview chuste Ammavarni chusina anubhuti kaligindi amma🎉🎉🎉

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 2 місяці тому

    🙏🙏🙏శ్రీమాత్రేనమః

  • @aparnavemuri1720
    @aparnavemuri1720 8 місяців тому +1

    Eppudo okappudu meru kanpistarani naku telusu.Ravi gariki thanks.

  • @balasripada8948
    @balasripada8948 8 місяців тому

    Very well said by poojya mataji... upasana is not fantasy...

  • @chilukurihimabindu8922
    @chilukurihimabindu8922 8 місяців тому

    Amma ki vandanamulu
    Niyamaalanu clear gaa cheppinanduku

  • @RajendraPrasad-np1nl
    @RajendraPrasad-np1nl 6 місяців тому +1

    Ammaku pranamamulu

  • @avkoteswaramma7249
    @avkoteswaramma7249 8 місяців тому +1

    Jayagurudatta🙏🙏🙏

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 8 місяців тому +1

    జై శ్రీమన్నారాయణ

  • @vijayalaxmi50
    @vijayalaxmi50 7 місяців тому

    Meeku padabhivandanalu 🙏🙏🙏🙏

  • @umadevi4752
    @umadevi4752 8 місяців тому +1

    Thank you very much Ravi sastri garu

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 8 місяців тому +2

    Jai Sri ram Jai Sri Krishna

  • @lakshmikumarisista2402
    @lakshmikumarisista2402 8 місяців тому +1

    Ammari padalaku. 🙏🙏🙏🙏🙏

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 8 місяців тому +1

    🙏 ధన్యవాదాలు

  • @vempasaikishore8855
    @vempasaikishore8855 8 місяців тому +1

    Amma vandanam

  • @anuradhavelamuri4451
    @anuradhavelamuri4451 6 місяців тому

    Amma..Sri gurubhoyomnamaha..

  • @bhavaniyerakala7689
    @bhavaniyerakala7689 8 місяців тому +5

    మీ కుటుంబ సభ్యుల సహకారం మెచ్చదగినది 🙏 అమ్మ కృప

  • @kingkarthik84
    @kingkarthik84 8 місяців тому +1

    జై శ్రీ రామ
    జై గురువు గారు 🙏🙏🙏
    మా గురువు గారు 🙏🙏🙏

  • @jayhanuman2498
    @jayhanuman2498 8 місяців тому

    Naamaskaaram andi chaala baaga vivarinchaaru ama gaaru

  • @rajyalakshmiyadav632
    @rajyalakshmiyadav632 8 місяців тому

    శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యోనమః జై శ్రీ కృష్ణ జై సాయిరాం

  • @akkinasharvari3803
    @akkinasharvari3803 8 місяців тому +4

    Amma meeru maaku upadesam estaraa

  • @lakshmikolavasi4898
    @lakshmikolavasi4898 8 місяців тому +3

    అమ్మ గారు 🙏🏻
    శక్తి స్వరూపం

  • @srigiribhramaramba
    @srigiribhramaramba 8 місяців тому +2

    Katyayani gariki namaskaralu...

  • @sasidesk
    @sasidesk 8 місяців тому

    Very Good Ravi garu, Meeru chestunna videos cahala baguntaayi. Chala Chala Thanks

  • @leelamannava
    @leelamannava 8 місяців тому +2

    ఆమ్మా..కారణజన్ములు కూడా ఒక అమ్మ కడుపున పుట్టాల్సిందే ...సామాన్యుల వాలె అన్ని బాధలూ అనుభవించవలసిందే .ఆశాశ్వతమైన బంధాలనుండి శాశ్వతమైన ముక్తిమార్గం లోకి ప్రయాణించటానికి అమ్మ మిమ్మల్ని ఎంచుకొని,వెలుపట్టి నడిపిస్తోంది. ధన్యులు మీరు.మీలాంటి వారు మా మధ్యఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాను.శ్రీమాత్రేనమ:🙏🙏🙏

    • @balasripada8948
      @balasripada8948 8 місяців тому

      Well said andi. Hridayapoorvaka namaskaralu

    • @rupabhaskar5860
      @rupabhaskar5860 8 місяців тому +1

      Well Said Katyayani Hrudayapurvaka Blessing 's

  • @lakshmiprasath952
    @lakshmiprasath952 8 місяців тому

    🙏🏼🙏🏼Sri Matre Namaha🙏🏼🙏🏼Sri Gurubhyo Namaha🙏🏼🙏🏼

  • @sitaravamma6
    @sitaravamma6 8 місяців тому +1

    Amma Vari Pada Padmamulaku Satakoti Namaskaramulu 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹

  • @Chintu441-y9o
    @Chintu441-y9o 7 місяців тому

    Sri Krishna 🌻🐄

  • @ottit
    @ottit 8 місяців тому +1

    అమ్మా శరణం అమ్మా పాహిమాం అమ్మా రక్షమామ్

  • @vijayakrotthapalli4575
    @vijayakrotthapalli4575 8 місяців тому +1

    Amma ki 🙏🙏🙏

  • @satyanarayana-ld1pd
    @satyanarayana-ld1pd 8 місяців тому +1

    Amma variki padhabhivandanaku

  • @MuraliKrishnaLV
    @MuraliKrishnaLV 8 місяців тому

    Ohm Sri Matreyanamah Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa Jai Sri Ram Jai Jai Jai Sri Ram

  • @bunnyyy190
    @bunnyyy190 8 місяців тому +2

    Dr. Krovi paratha sarathi garini interview cheyandi please vari life gurinchi, sadhana gurunchi 🙏

  • @swapna2169
    @swapna2169 8 місяців тому +1

    Padabivandanalu

  • @JakkaKameswari
    @JakkaKameswari 8 місяців тому

    Aamaku, padabivadanamulu,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼🌼🌼🌼

  • @mokkapatisitaramasastry1903
    @mokkapatisitaramasastry1903 8 місяців тому

    🙏🏼🙏🏼🙏🏼శ్రీ గురుభ్యోనమః. 🙏🏼🙏🏼🙏🏼

  • @himabindu9473
    @himabindu9473 8 місяців тому

    Adbhutam ga chepparu amma

  • @vanishreevanishree9441
    @vanishreevanishree9441 8 місяців тому

    Sri matre namaha 🙏♥️🙏

  • @raghuramulugollapally391
    @raghuramulugollapally391 8 місяців тому +3

    అమ్మా గారి కి నమస్కారం
    అమ్మా‌ ఈ‌పీఠం ఎక్కడ ఉందీ

  • @venkatasusilagoteti7877
    @venkatasusilagoteti7877 8 місяців тому

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🌹

  • @rajithakancharla1412
    @rajithakancharla1412 8 місяців тому +13

    అమ్మా మిమ్మల్ని హైదరాబాద్లో ఎక్కడ కలవాలి.

  • @blues-333
    @blues-333 8 місяців тому +1

    Guruvaryulaki ananta satakoti namaskaaramulato.......

  • @sreedharnagendraayyalaraju1934
    @sreedharnagendraayyalaraju1934 8 місяців тому

    Nanaskaramulu Amma

  • @anuradhavishnubhotla3775
    @anuradhavishnubhotla3775 8 місяців тому

    Sri Mathrae namaha 🙏

  • @NallaKurmarao-ij3hq
    @NallaKurmarao-ij3hq 8 місяців тому +1

    Amma namskaram

  • @umadevi4752
    @umadevi4752 8 місяців тому +1

    Naguroradhikam naguruve adhikam, adbhutamnguruvugaru

  • @ogayatridevi1215
    @ogayatridevi1215 8 місяців тому +3

    సాధన.. దినచర్య కాకుండా అనుభవాలు..మంత్ర సిద్ధి గురించి చెప్తే బాగుండేది.మాఇంట్లో కూడా ఆ ఉపాసన చేస్తున్నాము..ఇది లౌకిక కోరిక కోసం కాదు.. బ్రహ్మ విద్య.. మోక్షం ప్రయోజనం.
    ఈవిడ మా ఇంటి కి వచ్చి భిక్ష తీసుకొని వెళ్ళారు.బియ్యం తీసుకుని ఇల్లంతా చల్లారు.ఎందుకో

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 3 місяці тому +1

    మెజారిటీ ప్రజలు నిజమైన ఆనందం తో కూడిన నవ్వులు మర్చిపోయారు. కామెడీ నవ్వులు, ప్లాస్టిక్ నవ్వులు,నవ్వుతున్నారు. కొందరు మనసులో విచారాన్ని కప్పి పుచ్చుతూ బలవంతంగా వెఱ్ఱి నవ్వులు నవ్వుతూ వున్నారు. పసిపాపలు మాత్రమే స్వచ్చం గా నవ్వగలుగు తున్నారు. సామాన్యుడు మానసికంగా వంతరి తనంతో కొంత నిరాశను అనుభవిస్తూ వున్నాడు. ఈ పరిస్థితినుండి బయట పడి చిత్తం దేవుని యందు వుంచాలి అంటే ఏ మనిషైనా ఏం చేయాలి? చెప్పండి మాతాజీ! అమ్మా మీకు వందనాలు . పరిష్కారం చెప్పండి. జై శ్రీరామ్. శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినోభవంతు.సత్యమేవ జయతే. జై భారత్. జై జవాన్.

  • @seetha7254
    @seetha7254 8 місяців тому +1

    జయ గురుదత్త అమ్మా!

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 8 місяців тому

    🙏Om Sri Matre Namaha 🙏

  • @sivakotireddyesireddy8212
    @sivakotireddyesireddy8212 8 місяців тому +4

    అమ్మ, అడ్రస్ ఎక్కడ విజయవాడ లో 🙏