SWAMI STHITAPRAJNANANDA SARASWATI Exclusive Interview : మీ జీవితాన్ని మార్చే మాటలు

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 27

  • @g.narayanareddy2069
    @g.narayanareddy2069 Місяць тому +11

    ధన్యవాదములు మీరు jnana సరస్వతీలు వేదాంత మూర్తులు చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 27 днів тому +2

    "వాళ్ళు చెప్పేదంతా ద్వైత బుద్ధీ అజ్ఞానం.." ఈ పాయింట్ బాగుంది.

  • @VenkatBala-f9n
    @VenkatBala-f9n Місяць тому +1

    హరి ఓం స్వామి మీరు ఇలాంటి ఎనో ఇంటర్యూలు చేయాలి చాలా గ్యానం తెలుసుకోవాలి మీ ద్వారా 🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva Місяць тому +4

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @cnooisukapalli
    @cnooisukapalli Місяць тому +2

    Thank you so much iDream for bringing these kind of enlightened beings. Wonderfully explained. 🙏🙏🙏

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Місяць тому +1

    స్వామి జి కి నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏

  • @AFGamer93
    @AFGamer93 21 день тому

    Super explanation TQ Swamiji

  • @LasyaGhruhaVasthu
    @LasyaGhruhaVasthu Місяць тому

    వాస్తవాన్ని చలా చక్కగా వాస్తవానికి చెప్పె గురులే మనకు కావాలి

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 28 днів тому

    సంచితగామి కర్మాణి
    దహ్యంతే జ్ఞానవహ్నినా
    ప్రారబ్దస్య మహో జ్ఞానం
    ఇతి వేదాంత డిండిమః

  • @padmavathimukkamala2243
    @padmavathimukkamala2243 27 днів тому

    Swamy meeru roju pravacanalu cheyandi please.. manava , dyva tatwalu prapanchamanta teliyali . Chala chala chala baga cheputunnaru . Thank u

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 28 днів тому

    #సత్సంగత్వే నిస్సంగత్వం
    నిస్సంగత్వే నిర్మోహత్వం
    నిర్మోహత్వే నిశ్చల తత్వం
    నిశ్చల తత్వే జీవన్ముక్తిః

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva Місяць тому +2

    🕉🚩🙏Om Namo Bhagawate Vasudevaya🕉Om Namo Bhagawate Vasudevaya🕉Om Namo Bhagawate Vasudevaya🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 27 днів тому

    అనంత నామధేయాయా
    సర్వాకార విధాయనే
    సమస్త మంత్రవాచ్యాయ
    విశ్వైక పతయే నమః

  • @srinivasaraoalagandula2136
    @srinivasaraoalagandula2136 22 дні тому

    Hari om❤🙏👍

  • @SangameshMudhiraj-z3k
    @SangameshMudhiraj-z3k Місяць тому +1

    Jai sriram

  • @marrimalli8553
    @marrimalli8553 Місяць тому

    hari bhyo rushi bhyo guru bhyo namaha sarvam eeswara
    mayam

  • @ramuluakula8043
    @ramuluakula8043 Місяць тому +1

    ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @lakshmivijaya9554
    @lakshmivijaya9554 19 днів тому

    చాలా బాగ చెప్తున్నారు అయినా అంతా అయోమయం ఎలా పట్టుకోవాలో తెలియాలి

  • @ramchandernarlapuram4734
    @ramchandernarlapuram4734 Місяць тому +1

    Jai shree Ram

  • @rajeshamcheeti831
    @rajeshamcheeti831 Місяць тому

    🙏🙏🙏

  • @VishnuYadav-gc2ix
    @VishnuYadav-gc2ix Місяць тому +1

    Supar

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 28 днів тому

    సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను
    కాల త్రయము నందు గల్గు వాని
    భూతంబులైదును పుట్టుచోటగువాని
    నైదు భూతముల యందమరు వాని
    ఐదు భూతం బులు నడగిన పిమ్మట
    బరగువాని
    సత్యపాలనంబు సమవర్తనంబును
    జరిపెడి వాని
    నిన్నాశ్రయింతుము నీ అధీన
    మాయచేత నెరుక మాలిన వారలు
    పెక్కు రీతుల నిన్ను పేరు కొందు
    రెరుక నేర్చు విబుధులేక చిత్తంబున
    నిఖిల మూర్తు లెల్ల నీవయండ్రు .
    పోతన భాగవతం.
    దర్శనములు వేరు దైవమ్ము ఒక్కటే
    వేమన.

  • @masampallysuvarna232
    @masampallysuvarna232 Місяць тому +1

    Hara Hara Mahadeva 🙏🙏🙏

  • @aadinarayanareddy2300
    @aadinarayanareddy2300 27 днів тому

    జీవితాన్ని సాగర కెరటంతో పోల్చడం చాలా సమంజసం.
    కానీ ఆ కెరటం సాగరంలో కలిసి సాగరమైన తర్వాత మళ్ళీ సాగరం దాని ఉనికిని ప్రత్యేకంగా గుర్తించి పాతకర్మల అనుసారంగా పునర్నిర్మాణం చేస్తుంది అనడం సమంజసంగా లేదు.

  • @ChandrashekharIburi
    @ChandrashekharIburi Місяць тому

    P
    Muku mipadalaku sathakotivandanalu guruogaru

  • @tvlmrao4228
    @tvlmrao4228 Місяць тому

    Poorti gnanam, acharinchalsinadi.

  • @ChandrashekharIburi
    @ChandrashekharIburi Місяць тому

    Mairu chalabhagachepparu guru gigaru