Unbelievable Facts about the Secret of Birth | Sri Vidya Sagar Guruji With Ravi Sastry

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 191

  • @Praveen-vr9uy4mx2w
    @Praveen-vr9uy4mx2w 2 місяці тому +50

    ప్రతి అక్షరం విలువైనది నేను ఇంతవరకు ఇలాంటి వాళ్ళను యూట్యూబ్ లో చూడలేదు చాలా మంది బైటకు రారు మహానుభావులు.

  • @eswarrajani2857
    @eswarrajani2857 2 місяці тому +31

    రవి గారు మీరు మా గురువుగారు విద్యాసాగర్ గారి జ్ఞాన బోధ ముఖా ముఖి చర్చ జరపడం అందరికీ అందించడం ఆనందదాయకం.

    • @NagaRaju-ct1rp
      @NagaRaju-ct1rp 2 місяці тому +1

      Guruvu gari adess or contact number please

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo 2 місяці тому +14

    అద్భుతమైన జ్ఞానం పంచారు. గురువు గారు..🙏 మంచి వీడియో చేశారు రవిగారు🙏

  • @venkateswarluvade73
    @venkateswarluvade73 2 місяці тому +4

    చాలా చక్కగా వివరించారు అండి, మీ లాంటి వాళ్ళు చాలా వీడియోస్ చేయాలి అది అందరికీ జ్ఞానం అంటే తెలుస్తుంది

  • @srivanivani8598
    @srivanivani8598 2 місяці тому +5

    Ee guruvu garitho marinni videos chesi gnaanaanni prasadinchandi.yendaro mahanubhavulu andariki vandanaalu.Ilaanti chakkani video andinchinanduku meemu dhanyavaadamulu.

  • @deekondaravi6658
    @deekondaravi6658 2 місяці тому +21

    నేను గత ఐదు సంవత్సరాలుగా గురువుగారి ఉపన్యాసాలు వింటున్నాను అంతకుముందు నన్ను ఎన్నో ప్రశ్నలు వేధించే వి కానీ ఇప్పుడు అడగడానికి ప్రశ్న మిగలలేదు కైవల్య ఆశ్రమ చలా చలా బోధ ఆశ్రమ నిర్వాహకులు శ్రీ విద్యాసాగర్ గురూజీ పాద పద్మములకు శతకోటి వందనాలు గురువుగారి గురించి ఒక్కటే మాట మాట్లాడే దక్షిణామూర్తి

  • @usman-shaik-UAE
    @usman-shaik-UAE 2 місяці тому +3

    Ravi Sastry Gariki, Niravi TV variki chala thanks, elanti Sadhguruvula Gnannani andariki teliyachestunnaduku.
    Ee Vedio chusina tarruvata, meru last year - Prana Yoga Sadhana Guruji- Bhaskar Sharma garitho chesina Episode malli chusanu,
    Lot of clarity on various topics by watching these 2 videos on same day. I am going to treasure this vedio and show it to my kids........🙏

  • @krishnamurthy6438
    @krishnamurthy6438 2 місяці тому +55

    మీరు ఈ మధ్య చేసిన వీడియో లలో మేటి అండి ఇది

  • @narasaiahkch9340
    @narasaiahkch9340 2 місяці тому +9

    గురువు గారు చాలా అద్భుతంగా మన సనాతన ధర్మం, పునర్జన్మ, చాతుర్ వర్ణం గురించి వివరించారు నా ❤

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 2 місяці тому +6

    అత్యంత అద్భుతమైన మానవాళికి మహా ముఖ్యమైన వ్యాఖ్యాన పాఠం ను అందించారు .అనంత కోటి నమస్కారములు.

  • @Chandupodishetti
    @Chandupodishetti 2 місяці тому +15

    తెలుగులో స్వచ్చమైన ఆధ్యాత్మిక బోధ చేస్తున్న గురువు గారు
    గురు సాక్షాత్ పర బ్రహ్మ 🎉🎉🎉

  • @thirupathaiahkondu2666
    @thirupathaiahkondu2666 2 місяці тому +3

    ఇలాంటి బోధలు సమాజానికి చాలా అవసరం.మీరందించిన ఈ జ్ఞానం విలువ కట్టలేనిది.మీరివురికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @policesrinath5490
    @policesrinath5490 2 місяці тому +3

    Chala goppa vyakti tho interview chesaru Shastri garu. Thankyou very much.

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 2 місяці тому +3

    Good video, his speech is basics of sadhana for liberation .My advice for all is please read Bhagvadgeeta.

  • @krishnamurthy6438
    @krishnamurthy6438 2 місяці тому +10

    లక్షణం గురుంచి అత్యద్భుతం అండి

  • @ChandraSekhar-zs6bs
    @ChandraSekhar-zs6bs Місяць тому

    This is the excellent vedio in recent days. Gurujis explantion towards Gnyanam is Marveless. Koti koti pranamamulu to Guruvugariki. 🙏🙏🙏🙏🙏

  • @srigowri992
    @srigowri992 2 місяці тому +10

    అత్యంత అద్భుతం గా సాగింది జ్ఞానగంగా ప్రవాహం 🌹🕉️🙏🌹
    రవి శాస్త్రి గారికి ధన్యవాదములు 🌷🙏🙏🌷🌷

  • @mynenisushma6786
    @mynenisushma6786 2 місяці тому +2

    🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷.chala manchi interview,chala mnchi vishayalu cheppina vidhanam kuda bagundi🙏🙏🙏kruthagnyathalu.

  • @ksramakrishnarao8161
    @ksramakrishnarao8161 2 місяці тому +4

    వీరిని ఎప్పుడూ వినలేదు. మంచి ఉదాహరణలు ఇస్తున్నారు.

  • @tvlmrao4228
    @tvlmrao4228 Місяць тому +1

    Jnana pravaham ee guruvu garidi. Sweekarinchatam mana pani. Vinna varu dhanyulu.

  • @ravindrababukunchaparthi1458
    @ravindrababukunchaparthi1458 2 місяці тому +3

    సులువుగా చెప్పారు 🙏

  • @parvatanenis
    @parvatanenis 2 місяці тому +2

    Very very good interview well explained

  • @pasapulakm5436
    @pasapulakm5436 2 місяці тому +1

    గురువు గారికి నమస్కారములు.గొప్ప గొప్ప గురువుల ద్వారా అందరికీ ఎంతో జ్ఞానం అందిస్తున్న రావిశాస్త్రి గారికి థాంక్యూ థాంక్యూ థాంక్యూ.

  • @supriyagattem
    @supriyagattem 17 днів тому

    అద్భుతమైన ఙాన వాక్కులు.... NiRavi TV వారికి శతకోటి ప్రణామాలు.....

  • @yarlagaddapurnima7562
    @yarlagaddapurnima7562 2 місяці тому +3

    Exlent speech

  • @kondreddivasantalakshmi746
    @kondreddivasantalakshmi746 2 місяці тому +5

    గురువు గారు విద్యాసాగర్ గారికి అనేక పాదాభివందనలు.

  • @ramanarao2564
    @ramanarao2564 2 місяці тому +5

    Please emphsis this vedio much more, so all the round! Ni had given much more vedios. But out of the top one in one,for this any enhancement pease your to give for us ,much more thanks a lot.

  • @bhukyasreenivas5569
    @bhukyasreenivas5569 2 місяці тому +3

    Chala baga cheypparu Guruvu garu

  • @malleswarim9057
    @malleswarim9057 2 місяці тому +1

    Samanyulaku kuda ardhamayuelaga cheppindiku dhanyavadalu🙏

  • @bhuvanak5015
    @bhuvanak5015 2 місяці тому +1

    🙏🙏 This is the most noble form of social service...

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 2 місяці тому +11

    ఐతే ఇప్పటి కి సృష్టి ఏర్పడి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయింది
    ఈ విశ్వం లో ఎన్ని ఆత్మలు ఉన్నాయు
    సృష్టి మొదలు ఇప్పటి వరకు ఎన్ని అత్మలు మోక్షం పొందాయి
    ఇంకా ఎన్ని అత్మలు మోక్షం పొందాల్సి ఉన్నాయి.

  • @gayathrikonduri7389
    @gayathrikonduri7389 2 місяці тому +2

    Vivaramga andariki ardhamayela chepparu

  • @LaxmiBurugu-wy9bb
    @LaxmiBurugu-wy9bb 2 місяці тому +1

    Annaya meku koti koti danyavadalu 🙏🏻🙏🏻, inthati mahimanvithamaina sandeshanni andinchinanduku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VeereshKumar-nv5bh
    @VeereshKumar-nv5bh 2 місяці тому

    Great knowledge sharing, it is in a very simple format to understand all,

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 2 місяці тому +1

    First prashna athyamta bagachepparu guruvugaru.
    Ravi garu excellent.sir

  • @GuruChintala
    @GuruChintala 2 місяці тому

    Just amazing sir. Wish this was in English for my children to hear and understand. From Australia.🙏🙏

  • @gannarayana8186
    @gannarayana8186 2 місяці тому +2

    చాలాగోప్పగా చేప్పారు గురువు
    గారు పాదాభివందనం

  • @padmajakoduru8678
    @padmajakoduru8678 Місяць тому

    Thank you guruvu garu

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 2 місяці тому

    Guruvugaariki sethakori praanaamaalu namaste kruthagnathalu namaste sir class chala baagunnadi sir meeku veela veela kruthagnathalu sir 🙏 👍

  • @madhurikondavaty1725
    @madhurikondavaty1725 2 місяці тому +1

    Bhagavad Gita intha spashtanga aacharanaki anuchitamga chepparu guruvugaru ravigariki guruvugariki veekshinche prekshaka srothaluku vandaneeyamulu

  • @KommojuEswari-tp8zj
    @KommojuEswari-tp8zj Місяць тому

    Chala manchi video. 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @saraswati6442
    @saraswati6442 2 місяці тому +2

    Namaste swamy.. Chalaa baga chepperu swamy

  • @kethana7448
    @kethana7448 2 місяці тому

    Thank you soo much for valuable words

  • @saisri891
    @saisri891 2 місяці тому +7

    మా వూరి పక్కనే ఉన్నా ఇప్పటి వరకు గుర్తంచలేక పోయాను అజ్ఞానం వలన ఈయన మా గురువు గారు అయినందుకు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను

    • @palliumamahesh2293
      @palliumamahesh2293 Місяць тому

      గురూజీ అడ్రస్ చేప్పగలరా ప్లీజ్

  • @SandhyaBandaru-p4n
    @SandhyaBandaru-p4n 2 місяці тому +8

    హరిః ఓం...శ్రీ గురుభ్యోనమః

  • @vvrajutv
    @vvrajutv 2 місяці тому +13

    గురువు 😊గారికి వందనం

  • @jangammadhukumar3853
    @jangammadhukumar3853 2 місяці тому

    Sir, I am suffering with stammering, is there any reneday in yoga or in spritual oath. Pl do video as you r approaching so many gurus and yogis and ayurvedha doctors. Pl help me

  • @sambamurthivengala4972
    @sambamurthivengala4972 2 місяці тому

    Dhanyavadamulu

  • @venkatalaxmi5609
    @venkatalaxmi5609 2 місяці тому +1

    Guruvu garike sathakoti vandhanalu 🎉🎉🎉

  • @bhuvaneswari.pbhuvana7329
    @bhuvaneswari.pbhuvana7329 2 місяці тому

    Chala baga chepparu. Guruvu garu

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 2 місяці тому +3

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు... T Srinivasa Rao Duppulapalem Village Addateegala mandal ALLURI SEETA RAMA RAJU DISTRICT AP

  • @manikyaraor8389
    @manikyaraor8389 2 місяці тому +1

    Gnana Pravaham. Guruvu gari paadapadmamulaku namaskaramulu.

  • @nagajyothimedapati7493
    @nagajyothimedapati7493 2 місяці тому +2

    Jai sri ram chala Baga cheparu 🙏🙏

  • @gpvenkatappapyramidyadav8067
    @gpvenkatappapyramidyadav8067 2 місяці тому +1

    Excellent sir

  • @chandramohan1176
    @chandramohan1176 Місяць тому

    Chala correct gaa చెప్పారు గురువుగారు.

  • @phaneshpoonuganti9044
    @phaneshpoonuganti9044 2 місяці тому +1

    Excellent

  • @Kishore_K6
    @Kishore_K6 2 місяці тому

    Well explained ☀️🙏

  • @moonstarmunna3412
    @moonstarmunna3412 Місяць тому

    Super guru garu.

  • @chandramohanreddy3949
    @chandramohanreddy3949 2 місяці тому

    On of the best word's your channel

  • @KiranKumar-wr9lm
    @KiranKumar-wr9lm Місяць тому +1

    గురువు గారి పాద పద్మములకి ప్రణామం, అద్భుతమైన గ్యానమిచ్చాని నందుకు శేత కోటి ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మాకు గురువుల ముఖతా అందిస్తున్నందుకు రవి గారికి కృతఙ్ఞతలు.

  • @ShashikanthReddy-s4i
    @ShashikanthReddy-s4i 2 місяці тому +4

    అర్థమైతే....ఇదే అంతిమ జ్ఞానం.
    ఇది లోనికి ఇంకితే... తక్షణ మోక్షం.

  • @GantaVision
    @GantaVision 2 місяці тому

    Excellent video ❤

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 2 місяці тому +1

    సాధకుడు సాధన సాధ్యమైనపుడు జీవుడు జీవితం విషయాలు కొంచెంసేపు ఆలోజించ శక్తీ వహించును 🙏🙏🙏
    నమస్కారంములు శ్రీ విద్యాసాగర్ గార్కి.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 місяці тому +1

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @policesrinath5490
    @policesrinath5490 2 місяці тому +3

    I met this guruji at Mounaswami ashramam, Srisailam.

  • @NalagopuVeeraiah
    @NalagopuVeeraiah 2 місяці тому +1

    Tnq.guruvugariki

  • @kodandaraopappu418
    @kodandaraopappu418 2 місяці тому +7

    గురుదేవులకు వందనం అన్ని శాస్త్రములు జోడించి చాలా తేలికగా ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు వీరు అసాధారణ వ్యక్తులు

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 2 місяці тому +1

    బెస్ట్ వీడియో 🙏🙏🙏🙏👌

  • @bhaskarareddyvelagala4332
    @bhaskarareddyvelagala4332 2 місяці тому

    Wonderful sir.

  • @svsavenkkatreddyalugubelli7380
    @svsavenkkatreddyalugubelli7380 2 місяці тому

    Guruvu gariki padabhi vandanalu

  • @eswarraodonthi1451
    @eswarraodonthi1451 2 місяці тому

    Bagundi

  • @shridharkokal1991
    @shridharkokal1991 19 днів тому

    Guru garu prati vokkariku Atma gyanam yenduku chesukovale

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 2 місяці тому +1

    శ్రీ శ్రీ శ్రీ గురూజీ గారికి అనంత నమస్కారములు.

  • @ramreddy4633
    @ramreddy4633 2 місяці тому +1

    Super super gurudev ❤

  • @bhanulakshmikumaripulivart8717
    @bhanulakshmikumaripulivart8717 2 місяці тому

    Chalachala adbhutamga undi gnanaparampara

  • @shyamalashyamala2415
    @shyamalashyamala2415 23 дні тому

    Guruji devude ledu anevallany Ela marchaly dayachesy cheppandy guruji

  • @manikyaraor8389
    @manikyaraor8389 2 місяці тому

    Shathakoti vandanamulu Guruvugaru..

  • @dr.srihariyogikankipati9359
    @dr.srihariyogikankipati9359 2 місяці тому

    Vidyasagar ji jyanam excellant ❤

  • @kotagouthami4986
    @kotagouthami4986 2 місяці тому

    Adbhutam🙏🙏🙏🙏

  • @rajaramalingeswararao5756
    @rajaramalingeswararao5756 2 місяці тому +2

    బ్రహ్మార్పణమస్తు🙏🙏💐

  • @usman-shaik-UAE
    @usman-shaik-UAE 2 місяці тому +2

    Watching this vedio multiple times: Especially...
    31:45
    39:31
    1:01:12
    1:03:53
    1:04:58

  • @arunakandula5471
    @arunakandula5471 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🌹🌹🌹🌹🌹🌹

  • @rajyaravi5996
    @rajyaravi5996 2 місяці тому +1

    స్వామి మీకు మా నమస్సుమాంజలి 🥰 రవి గారు మీకు మా క్రుతజ్ఞతలు😍

  • @chandramp3558
    @chandramp3558 2 місяці тому +1

    Shri Gurudev namah super

  • @padyalaprapancham
    @padyalaprapancham 29 днів тому

    gurvu garu brhama Vidya saagaram gruvugaru

  • @rajathegreat387
    @rajathegreat387 2 місяці тому

    అద్భతమైన సంవాదం

  • @girijakathuroju
    @girijakathuroju 29 днів тому

    Gurugaru nameskarmulu

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 місяці тому +3

    🕉🚩🙏Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya, Rama, Jaya Jaya Rama🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @nelantibalaji6521
    @nelantibalaji6521 2 місяці тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః అద్భుత జ్ఞాన గంగా భోధన 🙏🙏🙏

  • @Padma-h3x
    @Padma-h3x 2 місяці тому +2

    గురుభ్యోనమః

  • @SudhakarMarpaka
    @SudhakarMarpaka 2 місяці тому

    Ravi garu manchi garu gari tho interview

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 2 місяці тому

    Guruvugaariki sethakori praanaamaalu namaste kruthagnathalu namaste 🙏 ♥️ ❤️ 👌

  • @srinivasguttula3866
    @srinivasguttula3866 2 місяці тому

    గురువు గారికి వందనాలు 🌹🌹🙏

  • @eswarrajani2857
    @eswarrajani2857 2 місяці тому +2

    జై గురు దేవ

  • @nallamlatchayya7496
    @nallamlatchayya7496 2 місяці тому +2

    శ్రీ గురుభ్యో నమః 🎉

  • @anuradhapentakota7809
    @anuradhapentakota7809 2 місяці тому +2

    హరి హి ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌺

  • @vishalareddy52
    @vishalareddy52 2 місяці тому +1

    Om namah shivaya 🙏

  • @MvrNaidu-x3s
    @MvrNaidu-x3s 2 місяці тому

    Nenuintavaraku itlanti video chudaleduswamy.meeku paadaabhivandanamulu swamy.

  • @ravibaburao
    @ravibaburao 2 місяці тому +5

    ఓం నమస్తే గురుహు నమః

  • @RajeshwerG.rajeshwer
    @RajeshwerG.rajeshwer Місяць тому

    Jeevudu chestivanni devude chestunnada edi right. thrignala.?