Sir exact 1.30 min lo ne ee video koncham knowledge vastundi anipistandi Ventene nenu me chanel ni chusi andulo videos chusa by the 1st time anni videos kachitanga chudavalsindi anipinchindi me kastaniki na 🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు మీ దర్శనం మాకు ఎంతో సంతోషదాయకం మీ దర్శనం వల్ల మేము కొద్ది సేపు ధ్యానంలో కూర్చో గలిగాము అడ్డంకులు తొలిగాయి అందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు
రావిశాస్త్రి గారు ఈ స్వామిజీ ఎపిసోడ్స్ చేయండి 🙏 ప్లీజ్ మేము ఎదురు చూస్తున్నాము చాలామంది ఎదురు చూస్తున్నారు . చాలా మంచి విషయాలు ఈ స్వామి చెప్తున్నారు మా మీద దయ ఉంచి ఎపిసోడ్స్ చేయగలరు అని మనవి చేస్తున్నాను 🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇
🙏🙏🙏🙏🙏 గురువు గారి పాదపద్మములకు నమస్కారములు స్వామి ప్రణవానంద,స్వామి జ్ఞానానంద వీరి గురించి భావి తరాలకు తెలిసేలా పాఠ్యాంశాలు ప్రవేశ పెడితే బావుంటుంది ...
గురువుగారు నమస్తే నేను చందు ని మాట్లాడుతున్నాను గురువుగారు దయవల్ల నేను జీవించి ఉన్నాను గురువుగారు నడిచే దేవుడు మా గురువుగారు ప్రభాకర్ యోగి జి కరుణాకటాక్షాలతో యోగాభ్యాసం నేర్చుకున్నాం మా జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు ఆయన మా గురువుగారికి ఎంత కృతజ్ఞత చెప్పిన మా జీవితం సరిపోదు ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏
04-Apr-2023 12:50:15 pm నిజాన్ని నిర్భయంగా చెప్పే ఇలాంటి సాధకులను మహాత్ములను మీ ఛానల్ ద్వారా చూడగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను సత్యసాధకులు, బోధకులు, శోధకులు అయినా ఇలాంటి మహాత్ములను తీసుకొచ్చినందుకు రవి గారికి ధన్యవాదాలు మాలాంటి ఆధ్యాత్మిక సాధకులకు సాధనలో కలిగే అవాంతరాలకు, సమస్యలకు సమాధానాల్ని ఈ గురువుగారితో మరిన్ని ఎపిసోడ్ లను అందించగలరని ఆశిస్తూ ఉన్నాం from Govind Yogi(yoga teacher)
I don't have any knowledge on this, but respected SIR said about some unknown secrets ND facts, what I felt, very happy after listening every wards comes from his mouth, it's really amazing ❤🙏🙏🙏❤
Thanks to the Guru's and the Channel and the anchor whose introduction of the Guru's and the talk is so pleasing and mature enough. Prakash to Guru. The moment I wrote Guru he uttered the word Guru too. Namaskarams to the Almighty who is doing everything in and around us!!
I am feeling so happy to listen to that word mother again and again. I felt the coincidence the v.furst moment the Swamy sought blessings of the Mother Earth. By the Lord's grace I had the experience of understanding the importance of holy Dios in rivers and ocean whenever the Lord gave me the opportunity. I was the first woman to take "Shiva deeksha at Vijayawada when it was started in the end of 90s.
Pujya swamiji pada pada padmamulaku namaskaramulu, with your graceful words we are able to understand the divinity of Himalayas and dharma,Ravi haruki dhanyavadamulu
It's wonderful program and much knowledge to learn program and Hina Meeku cleartiga explain chasina guruvugariks manahpurvaka padabi Vandanalu God bless you thanks vasu from kenya
గురువు గారు గొరగణమూడి ప్రక్కనే మా ఊరు పెన్నాడ మీరు చేప్పుత ఉంటే నాకు ఇప్పుడు తెలుస్తోంది నా చిన్నప్పుడు అంటే నేను చాలా చిన్న గా ఉన్నప్పుడు జ్ఞానానంద గారు రాజులు నా చిన్నప్పుడు ( జ్ఞానంద్ ) రాజు గారుని సమాధి చేసి నప్పుడు నేను అక్కడే ఉన్నాను.. కాలక్రమెన నేను మా ఊరు పెన్నాడ వదిలి పెట్టి దాదాపు 50-60 సంత్సరములు అవుతుంది ఇప్పుడు మీరు చెపుతుంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తుకు వస్తున్నాయి గురువు గారు .. గురువు గారు మీకు ధాన్యా వాదములు.. 🙏🙏🙏ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🙏🙏🙏
రవి శాస్త్రి గారు మీ వల్ల మంచి మంచి విషయాలను తెలుకుంటున్నాము. ఈ గురువు గారు చాలా నిగూడమైన భగవంతుని గురించి సృష్టి గురించి బాగా చెప్పారు ఇంకా వినాలని ఉంది. ఈ గురువు గారి ఎపిసోడ్స్ పెట్టండి 🙏🙏🙏
Sir exact 1.30 min lo ne ee video koncham knowledge vastundi anipistandi
Ventene nenu me chanel ni chusi andulo videos chusa by the 1st time anni videos kachitanga chudavalsindi anipinchindi
me kastaniki na 🙏🙏🙏🙏🙏🙏
ఇంతటి మంచి విషయాలు అందించిన రవి శాస్తి గారికి కృతజ్ఞతలు.
వాస్తవాలు (సిధ్ధులు,యోగులు గురించి) తెలియజేసిన ప్రభాకర్ గురువు గారికి ధన్యవాదాలు 👃👃🙏
Super
ఎప్పుడో ఒక సారి.నది స్నానము.సముద్ర స్నానము. చేయాలని అంటారు.
గురువు గారు మీ దర్శనం మాకు ఎంతో సంతోషదాయకం మీ దర్శనం వల్ల మేము కొద్ది సేపు ధ్యానంలో కూర్చో గలిగాము అడ్డంకులు తొలిగాయి అందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు
ఆయన ఎక్కడ ఊంటారండీ ? చిరునామా తెలియచేయగలరు. నాకు దర్శించుకోవాలని ఉన్నది.
రావిశాస్త్రి గారు ఈ స్వామిజీ ఎపిసోడ్స్ చేయండి 🙏 ప్లీజ్ మేము ఎదురు చూస్తున్నాము చాలామంది ఎదురు చూస్తున్నారు . చాలా మంచి విషయాలు ఈ స్వామి చెప్తున్నారు మా మీద దయ ఉంచి ఎపిసోడ్స్ చేయగలరు అని మనవి చేస్తున్నాను 🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇
నిజంగా ఇది చాలా గొప్ప వీడియో ..దయచేసి ప్రజలు ఇలాంటి వీడియోలు చూడాలి...కచ్చితంగా అంత గొప్పగా దర్మని పాటిస్తారు
గురువుగారి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏గొప్ప గొప్ప వాళ్ళ ను పరిచయం చేస్తున్న రవి గారికి నా 🙏🙏🙏🙏🙏💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏
సర్వ మానవాళి భాస్కరధీనం...👌🙏🌹
అద్భుత మైన సందేహ నివృత్తి 🙏🙏
🙏🙏🙏🙏🙏 గురువు గారి పాదపద్మములకు నమస్కారములు
స్వామి ప్రణవానంద,స్వామి జ్ఞానానంద వీరి గురించి భావి తరాలకు తెలిసేలా పాఠ్యాంశాలు ప్రవేశ పెడితే బావుంటుంది ...
గురువుగారు నమస్తే నేను చందు ని మాట్లాడుతున్నాను
గురువుగారు దయవల్ల నేను జీవించి ఉన్నాను
గురువుగారు నడిచే దేవుడు
మా గురువుగారు ప్రభాకర్ యోగి జి కరుణాకటాక్షాలతో యోగాభ్యాసం నేర్చుకున్నాం
మా జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు ఆయన మా గురువుగారికి ఎంత కృతజ్ఞత చెప్పిన మా జీవితం సరిపోదు
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏
గురువు గారు ఎక్కడ ఉంటారు
Vizag lo vuntaru
ashram location share cheyyagalara?
@@bhavanijagu9470వీరిని కలవాలంటే ఎలా. వీరి అడ్రస్ చెబుతారా
1:06:41
నేను, నువ్వు , నేను ,అది అనే వేరు భావం లేకుండా వుండడమే సాధన ❤
04-Apr-2023 12:50:15 pm
నిజాన్ని నిర్భయంగా చెప్పే ఇలాంటి సాధకులను మహాత్ములను మీ ఛానల్ ద్వారా చూడగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను సత్యసాధకులు, బోధకులు, శోధకులు అయినా ఇలాంటి మహాత్ములను తీసుకొచ్చినందుకు రవి గారికి ధన్యవాదాలు మాలాంటి ఆధ్యాత్మిక సాధకులకు సాధనలో కలిగే అవాంతరాలకు, సమస్యలకు సమాధానాల్ని ఈ గురువుగారితో మరిన్ని ఎపిసోడ్ లను అందించగలరని ఆశిస్తూ ఉన్నాం from Govind Yogi(yoga teacher)
Om sri gurubhyo namaha
Same I am also waiting for valuable message
Om Shree Gurubyo Namaha.
అవును.కదా సూర్య భగవానుడే. అన్నీ జీవుల పుట్టుకు మూలము.
ప్రభాకర్ గురూజీ గారికి హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు.యెగంలో ఉన్న రహస్యములను అందచేస్తున్నందుకు సదా కృతజ్ఞురాలిని.
1:06:45
😂😂😂
శ్రీ ప్రభాకర్ గురువు గారికి,శ్రీ రవి శాస్త్రి గారికి అభివందనములు.
Dhanyulamu.
Guruvu gaariki Ravishashri gaariki Namaskamulu Excellent matalu 🙏🙏
అయ్యా రవిశాాస్త్రి గారు 🙏
ఈ సద్గురువు ల అడ్రస్ లు ఎలా పట్టుకుంటూ నారు స్వామి 😊❤🎉
నేను చెప్పానండి
Pls cheppandi
గురువుగారు చాలా చాలా విషయాలు చెబుతున్నారు మీ మాటలు విని నాకు చాలా సంతోషంగా ఉంది తెలియని విషయాలను తెలుసుకున్నాము చాలా నమస్కారాలు స్వామి
Such nice message of truth and pious life. Swamy's will to come into the light made us really believe that truth still exists around us!!
గురువు గారికి నమస్కారములు మీరు చెప్పిన విషయాలు విని మనస్సునకు హాయిగా అనిపించింది. ధన్యవాదాలు గురువు గారు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన గురువు గారికి రవిశాస్త్రిగారికి ధన్యవాదాలు
Yes🙏🏻
Ravi sastri గారి కి 🙏🏼శ్రీ గురుభయోన్నమః!
We must need this type of spiritual and scientific knowledge. Namaste guru ji
Hi sir, u do the meditation, then more knowledge u have automatically gather
విశిష్ట మైన జ్ఞానం అందించిన niravi వారికి మనఃపూర్తిగా ధన్యవాదాలు 🙏🙏
Yyyyygygy
మంచి విషయాలు చెప్పించారు ఆధ్యాత్మిక శక్తులు సిద్దులు,జ్ఞానం పరంపర బాగా చేప్పారు గురువు గారికి ధన్యవాదములు,,
This is nothing but truth sir. Excellent episode Ravi garu. Many many thanks.
Chala correct ga చెప్పారు .రియల్ గురు sir meeru.
🙏🙏awesome guruji.
చాలా అంటే చాలా బాగుంది అండి. ఈ గురువుగారిని మళ్లీ తీసుకు రండి దయచేసి
Ravi గారికి కృతజ్ఞతలు
I don't have any knowledge on this, but respected SIR said about some unknown secrets ND facts, what I felt, very happy after listening every wards comes from his mouth, it's really amazing ❤🙏🙏🙏❤
గొప్ప గొప్ప vyakthulani chusthunnamu great👏👏👏🙏🙏🙏
ఆధ్యాత్మిక వ్యత్యాసము.భౌతిక వ్యత్యాసము కు తేడా బాగా అడిగారు. గురువు గారిని.
మానస సరోవరం.రాక్షస సరోవరం.తేడా బాగా చెప్పారు.
Ravi sastry manchi interview with Prabhakar swamiji, Om shanti asramam, Visakhapatnam
Thanks to the Guru's and the Channel and the anchor whose introduction of the Guru's and the talk is so pleasing and mature enough. Prakash to Guru. The moment I wrote Guru he uttered the word Guru too. Namaskarams to the Almighty who is doing everything in and around us!!
Watching this channel and this video for the first time. Thank you 🙏
గురుజీ హైదరాబాద్ వస్తె తెలియచేయండి.రవిగారికి కృతజ్ఞతలు.
తప్ప కుండా
Enlighting infromation ..thank you so much Swamiji....🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు పాదపద్మములకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Atma namaskaramulu cheppedi evaro guruvu gariki ardam avutundi
Guruvugaru meeku Sathakoti vandanalu chaala vishayalu Andariki ardham ayyela goppaga cheparu Guruvugaru meeku Danyavadamu
గురువు గారీకి పాదాభివందనం చాలా బాగా చెప్పారు
🙏🙏🙏🙏🙏 చాలా ధన్యవాదాలు స్వామీజీ🙏
I am feeling so happy to listen to that word mother again and again. I felt the coincidence the v.furst moment the Swamy sought blessings of the Mother Earth. By the Lord's grace I had the experience of understanding the importance of holy Dios in rivers and ocean whenever the Lord gave me the opportunity. I was the first woman to take "Shiva deeksha at Vijayawada when it was started in the end of 90s.
గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏🌹అందరికి అర్థమైలా వివరించారు
ధైవం అంతట ఉంది
ఓం నమః శివాయ 🙏
ధన్యులo రవిశాస్త్రి గారు
So so excellent sir
We wish still more episodes sir
Thank q sir🙏
Chala Adbhutam mina programRavigaru .Marvelous introduction
శ్రీ గుుభ్యోన్నమః
Guruwar ki padavi vandanalu chala manchi pravachan Telangana sircilla sircilla rajanna Jilla
Ravi gari కి మనస్పుర్వక ధన్యవాదములు.
Divam andarilo undi danni gurthichantam mee laanti parumu guruvuladwara ravi gari dwara andevallaki anduthundi thank yu masters
Guruvugariki Padabhi Vandanam
Good spritual knowledge video by guru ji
Chaala manchi vishayalu telusukunnamu andi. Thank you andi, bayataki vachhi Maa andariki gyanam panchuthunnanduku 🙏🙏🙏
సుస్వాగతం గురూజీ
Namasthe gurudeva u are my guru thank you gurudeva🙏
Danyavaadalu swami. Swamy ki padabivandhanaalu .
షిరిడి సాయిబాబా నిజ భక్తులకి చాలా మంది కి
భౌతిక శరీరంతో దర్శనమిచ్చారు, నాకు కూడా ఇచ్చారు కాబట్టి నాకు తెలిసినది.
ఎలా?
శిరిడి సాయిబాబా నా ఎదుట ప్రత్యక్షము
అయినారు, హిందీలో మాట్లాడినారు, ఇది కల కాదు.
Shridi sai baba kuda oka yogi a andi
తురక సాయిబు
Wonderful episode sir.
Thankyou very much and waiting for another episode soon please.
🙏🙏🙏🙏గురువు గారీకి పాదాభివందనం చాలా బాగా చెప్పారు🙏🙏🙏🙏
Thanks గురువుగారు 🙏🏼🙏🏼🌹 థాంక్స్ రవి గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
స్వామీజీ కి ధన్యవాదములు.
Pujya swamiji pada pada padmamulaku namaskaramulu, with your graceful words we are able to understand the divinity of Himalayas and dharma,Ravi haruki dhanyavadamulu
It's wonderful program and much knowledge to learn program and Hina Meeku cleartiga explain chasina guruvugariks manahpurvaka padabi Vandanalu God bless you thanks vasu from kenya
He looks like a perfect person
గురువు గరువుగారులకు👏👏👏👏👏
గురువు గారు గొరగణమూడి ప్రక్కనే మా ఊరు పెన్నాడ మీరు చేప్పుత ఉంటే నాకు ఇప్పుడు తెలుస్తోంది నా చిన్నప్పుడు అంటే నేను చాలా చిన్న గా ఉన్నప్పుడు జ్ఞానానంద గారు రాజులు నా చిన్నప్పుడు ( జ్ఞానంద్ ) రాజు గారుని సమాధి చేసి నప్పుడు నేను అక్కడే ఉన్నాను.. కాలక్రమెన నేను మా ఊరు పెన్నాడ వదిలి పెట్టి దాదాపు 50-60 సంత్సరములు అవుతుంది ఇప్పుడు మీరు చెపుతుంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తుకు వస్తున్నాయి గురువు గారు ..
గురువు గారు మీకు ధాన్యా వాదములు..
🙏🙏🙏ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర లోకా సమస్త సుఖినోభవంతు 🙏🙏🙏
Wonderful message... thank you Swamiji and Ravi garu..🙏
TRUTHFULL GA VUNDI, DHANYULAM SWAMY 🥰
గురూ గారూ మీకు 🙏🙏🙏
Great interview Ravi garu meru ma andareke daari chupestunnaru meku dhanyavadalu.
Gurugariki namaste 🙏🙏🙏🙏🙏
Jai Sri ram Jai Sri Krishna
గురుభ్యో నమః 🙏🙏🙏
Excellent message om namah shivaya 🙏
చాలా బాగుందండి 🙏🙏
Guruvu Garu Chala chakkani visayalu chepparu danyavadamulu 👌👍🏻👏🏻🙏🏻🙏🏻
జైగురుదేవ🙏
SRI GURUBYHOM NAMAHA.
Very very good message for all thank you very much 🙏🙏🙏
Guruvugariki dhanyavadamulu chala chala manchi vishamu chepparu supar
,
, గురు జి కి సహస్ర ప్రణామాలు
Chala bagundi speech
గురుదేవులకు పాదాభివందనం 🌺🌺🌺🌺🙏🙏🙏
❤❤❤😮😊😊 see😮b⁵g
No no no no😊 no😅❤😊😊😅😅😊😅😅😂😮6😊😊
Namo Namaha 🙇♂️🙇♂️🙇♂️
గురూజీ నమస్తే ఆత్మ నమస్తే నమస్తే నమస్తే శివోహం ఓం ఓం ఓం శ్రీ మాత్రే నమః
గురుదేవుల కు sarvsya శరణాగతి🙏🙏🙏
Maha. Adbuthamyna. Matalu. Guruji. Mee. Paadaluku. Kooti. Pranamalu. Thank. You. Swami
Prabhakar gurujigariki maha hrudhayapurvaka namaskaramulu.
Guruvu garu pravachanam chala baagundi
Sree Gurubhyo Namaha 🙏🏻🌺🙏🏻
Great and exceptional episode padabhivandanam👍 to🙏 swaami and thanks to🙏 ravi
Mee darsanam Naku kalagalani aseervadinchandi.
Aneka namaskaralato
Nagalakshmi
Excellent explanation sir
Excellent guruvu garu
Visayamundi .....mamulu guruvukadu ..mahamaha Guruji..sahasrakoti pranamalu veerimeddhassuku.
Swamiji gariki pranamilli prardhistu, loka kalyam Kosam ee janmanu pondhina meeru dhanya jeevulu,mee dharsana bhagyam kalpinchina Ravi sasthry gariki dhanyavadhamulu 🎉
excellent video we never get this type of video at any where.
రవి శాస్త్రి గారు మీ వల్ల మంచి మంచి విషయాలను తెలుకుంటున్నాము. ఈ గురువు గారు చాలా నిగూడమైన భగవంతుని గురించి సృష్టి గురించి బాగా చెప్పారు ఇంకా వినాలని ఉంది. ఈ గురువు గారి ఎపిసోడ్స్ పెట్టండి 🙏🙏🙏
గురువు గారు తిక్కలోడు తప్పక చెప్పారు
Ravi garu mee Interviews very genuine sir