Swamy your speech is very straightforward and excellent sir.please do more videos on being and self realisation. I bow to u from my heart sir.Thank you
మీరు మామూలు స్వామి కాదు , నిజమైన గురువు ,ఎంతో ధైర్యం శిష్యులకు ఇస్తున్నారు , ఏ మాత్రం అహంకారం లేకుండా , మీరు అందరూ దైవ స్వరూపాలేనని ఎంతో గొప్పగా చెబుతున్నారు 🙏🙏
Excellent గురూజీ కేవలం సాధన మాత్రమే ముఖ్యమని ఈ క్షణమే ఆనందం అని మన మనస్సే గురువు ఆని గురువు యొక్క తత్వం గురించి impurities ఏరకంగా తొలగించుకోవాలి అత్మధర్శనం వైపు ఎలా వెళ్ళాలో తెలియ చేసిన మీకు అనేక పాదాభివందనాలు.🙏🙏🙏
గురువు గారు తత్వం వెంటనే బోధించినా యాంకర్ గారు మాకోసం ఎన్నో ప్రశ్నలు వేసారు 🙏🙏 ఇలాంటి గురువులు చాలా అరుదు , మీరు మహా మహా గొప్పగురువు ని నాకు పరిచయం చేశారు 🙏🙏🙏
Eee interview yentha bavundhante nijanga cheputhunna THEVBEST IN THE WORLD ane cheppali.naalo unna anni questions HAAAYIGA,THELIKAGA samadhanalu,parishkharalu dhorikayi.thank u so much for sharing 🙏🙏🙏🕉🕉🎊🕉🎊👌👌😘😘
కనికర హృదయము కలిగిన జీవన విధానములో తన ప్రవర్తన అంతటి మీద మనస్సాక్షి అధికారమునకు ఒప్పుకొగలిగినప్పుడు [BG18:66 & John 12:25]., ప్రాణం పోయి తెలివి తప్పని క్షణములో సంపూర్ణ శరణాగతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది., ఇక్కడే దొరికే అహం బ్రహ్మాస్మి అనుభవములో., హృదయ సంబంధమైనదై ఆత్మయందు సున్నతి కలగడమే యోగము అనబడును., ఇది దేవుడి కృప వలన జరిగేదే గానీ., మానవుడి క్రియల వలన జరిగేది కాదు సుమా !!
good pmc🔺miru ma god small request pmc achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu pmc
ఉత్తరం నుండి దక్షణ చూసేవాడే దక్షణామూర్తి !! ఇంతకీ ఇయన కేవలం చూడడమే నా ?? లేక పంచభూతాలను ధరించి వ్యక్తమై మృత్యువును జయించి మట్టినుండి మహిమకు ఉత్తీర్ణుడై [BG 11:32&50-52]., సర్వ వ్యాపకుడై దేవుని కుడి పార్స్వమున ఆసీనుడై., సర్వ ధర్మాన్ని పరిత్యజించి శరణాగతి పొందేవారి కోసము దక్షిణం వైపు చూస్తూన్నవాడే దక్షిణా మూర్తి అని కాదంటారా !!
ధ్యానము వలనననే ఆత్మ సాక్షాత్కారం జరిగితే ఇక., పామరులు ఎన్నటికీ దైవమును రుచి చూడగలరు అన్నా !! ధర్మము యొక్క పరిపూర్ణస్థితి ఐన జ్ఞానవిజ్ఞానము ఆత్మప్రత్యక్షతచేత అనుభవపూర్వకంగా ఎరుకయ్యే సరళమైనదై ఉన్నది సుమా !! [BG 9:2].,
ప్రాణయమం గురించి అంతర్ముఖానంద స్వామి దగ్గర నేర్చుకున్నారు మైత్రే య స్వామి మీకు తెలిసిన గురువుల పేరు చెప్పమంటే అంతర్ముఖానంద స్వామి పేరు మాత్రం చెప్పరు ఎందుకో కారణం చెప్పండి
Abbo Mottam rahasyam cheppesaru... Evariki teliyani vishayam .. oka interview lo cheppesaru.. papam antamandi rushulu, granthalu, adi Shankara charalu, madwa ramanuja Ramana maharshulu chyyaleni Pani e okka video lo cheppesaru😂
మైత్రేయ గారు చాలా books వ్రాశారు.మీరు అలా మాట్లాడ వద్దు స్వామి.సృష్టిలో ఉన్న గురువులు చెప్పేదంతా...మన ఋషుల ఎంగిలి మెతుకు లే...అందరినీ గౌరవించండి స్వామి....🙏🙏
Thanks for watching, Kindly Like, share, comment and subscribe to our Channels🙏🙏🙏🤝🤝🤝
😅😅😅
Superrrrrrrrr❤
Q@@VijayaLakshmi-hc3hk
Swamy your speech is very straightforward and excellent sir.please do more videos on being and self realisation. I bow to u from my heart sir.Thank you
Very good and excellent Guruji 🙏🙏🙏
guruji well said
మీరు మామూలు స్వామి కాదు , నిజమైన గురువు ,ఎంతో ధైర్యం శిష్యులకు ఇస్తున్నారు , ఏ మాత్రం అహంకారం లేకుండా , మీరు అందరూ దైవ స్వరూపాలేనని ఎంతో గొప్పగా చెబుతున్నారు 🙏🙏
Thank you guruji. Nenu antharmukha nanda swamy gari daggara ee sidda vidya nerchukkunnu. Thank you guruji aa vidhya best ani cheppinanduku
Excellent గురూజీ కేవలం సాధన మాత్రమే ముఖ్యమని ఈ క్షణమే ఆనందం అని మన మనస్సే గురువు ఆని గురువు యొక్క తత్వం గురించి impurities ఏరకంగా తొలగించుకోవాలి అత్మధర్శనం వైపు ఎలా వెళ్ళాలో తెలియ చేసిన మీకు అనేక పాదాభివందనాలు.🙏🙏🙏
🙏🏻🙏🏻🕉
My sincere thanks to you guruji @Swami maitreya
ఇంకచెపండిగూరు,, నమస్మమంజిలి
అద్భుతం... ఆత్మ దర్శనం ఒక్కటే మనకున్న ఒకే లక్ష్యమని అందరికి అర్ధమయ్యేలా చక్కగా చెబుతున్న గురువు గారు స్వామి మైత్రేయ గారికి అనేక నమస్కారాలు 🙏🏽🙏🏽🙏🏽
Thank you so much guruji 🙏🏻🙏🏻🙏🏻
Guruvulaku vandhanaalu.madam mee Prashna Gamyam,Gamanam gurimchina samaadhaanam chaala baagumdhi.
Guruvu gaaru chaala chakkaga explain chesaaru,kaani sruthi gaari questions chaala matuku pelavanga unnaaayi,antha usefull ga levu inka manchi questions adigi unda valasindi.
సత్యం , ఆత్మ మరియు సాధన గురించి చాలా సరళంగా వివరించారు స్వామి మైత్రేయ గురూజీ. అద్వైతం గురించి అద్బుతంగా వివరించారు గురువు గారు. 🙏🏽🌹🌷👌🙏🏼🙏🏼
నమస్సు లు 🙏🏻🙏🏻
Guruji chala baga chepparu. Sadhana chala important ani chepparu.eppudu atma stitilo undetatlu sadhanalo undetlu bless cheyandi. Padabhivandanalu guruji.
Sruti madam thanq very much
చాలా కరెక్ట్ గా చెప్పారు. గత జన్మ సాధన ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అనేది సత్యం. జై సాయి రామ్.
Thank you so much guruvu garu
Om gurubyo namaha chala adbhuthanga vivarincharu mythreya sir and Shruthi madam iddariki hruthpurvaka dhanyavadamulu master's 👏😊
Ohmmmm sreeee gurubhyoooo NAMAHA
గురువు గారు తత్వం వెంటనే బోధించినా యాంకర్ గారు మాకోసం ఎన్నో ప్రశ్నలు వేసారు 🙏🙏 ఇలాంటి గురువులు చాలా అరుదు , మీరు మహా మహా గొప్పగురువు ని నాకు పరిచయం చేశారు 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏 Guru ji mee padha padhamalaku 🙏🙏🙏💐💐💐💐💐
Nice👍
exllent
Super sir chala chala bagundhi thankyou thankyou thankyou 🙏🙏🙏🙏🙏
Thank you for PMC such a wonderful interview
🙏🙏🙏గురూజీ ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏🙏
Superrrrrrt i love gurgi, ❤❤❤❤❤
Eee interview yentha bavundhante nijanga cheputhunna THEVBEST IN THE WORLD ane cheppali.naalo unna anni questions HAAAYIGA,THELIKAGA samadhanalu,parishkharalu dhorikayi.thank u so much for sharing 🙏🙏🙏🕉🕉🎊🕉🎊👌👌😘😘
Nijamaina guruvu garu elage simple ga gnanani. istharu
hari bhyo rushi bhyo guru bhyo namaha
నేను ప్రాణమును కాను.,
నేను మనస్సుని.,
మానవుడు అంటే మనస్సే !!
మనస్సుతో పతనం అవ్వొచ్చు,
మనస్సుతోనే పరమును పొందవచ్చును., 👍🙏
Thank u sir,i will try
Teacher ki Guruvu ki difference baga chepparu Guruji.Dhayanam ela cheyelo bagachepparu Guruji Meeku padabi vandanalu Guruji.
This is the best episode I ever saw in PMC
Amazing interview 🙏 👏
Adbhutamina vivarana entognanamu Sadane Sadyam baga andincharu
Super
Thank you for this video
Sri Gurubhyo Namah 🙏🙏🙏
Beautiful satsang
Wonderful satang 🙏
Thankyou sir 🙏🙏🙏
చాల చక్కగా చెప్పారు నోమైండ్ ఆత్మ సింపుల్గా దన్యవాదములు
Excellent knowledge sharing and explanation in simple and clear manner. Thank you very much.
చాలా బాగుంది ❤
Thaykq gurugi 🎉
Real knowledge u gave to viewers.great guruji.aum ji gurooji.tnq Sruthi ji ji.
Thankyou Sruthi garu
కనికర హృదయము కలిగిన జీవన విధానములో తన ప్రవర్తన అంతటి మీద మనస్సాక్షి అధికారమునకు ఒప్పుకొగలిగినప్పుడు [BG18:66 & John 12:25].,
ప్రాణం పోయి తెలివి తప్పని క్షణములో సంపూర్ణ శరణాగతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది.,
ఇక్కడే దొరికే అహం బ్రహ్మాస్మి అనుభవములో.,
హృదయ సంబంధమైనదై ఆత్మయందు సున్నతి కలగడమే యోగము అనబడును.,
ఇది దేవుడి కృప వలన జరిగేదే గానీ.,
మానవుడి క్రియల వలన జరిగేది కాదు సుమా !!
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Guruji teacher ki guruji ki difference theliyachesaru
Sadana ela cheyali chepparu
Nenu ellapudu me sannidhi lone
Untanu
🙏🙏🙏
"" శృతి """
🌹🌹🙏
👏👌👍🙏
Yankar garu simple ga unte bagundedi.Aharyam concentretion ni disturb chestundi
ఈ సృష్టి అంతా దైవస్వరూపమే, దైవము కానిదేదిలేదు. ❤❤❤❤❤
ధ్యానంలో అద్భుతం ఏమిటంటే నిన్ను నీవు/ ఇతరులను తెలుసుకోగల సామర్థ్యం పొందటం అద్భుతం కాదా.....
మైత్రేయ sir గురుదిక్ష ఎలా తీసుకోవాలి వివరాలు తెలుపండి
good pmc🔺miru ma god
small request pmc
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu pmc
ఈ లోకంలో అంతర్ముఖానంద ane పేరే లేదు అన్నట్టు మాట్లాడతారు మీరు . నేర్చుకున్న విధ్య మీరు చెప్పే ప్రాణయమం అంతర్ముఖానంద స్వామి దగ్గర నేర్చుకున్నదే
Thanq guruji mee interview chala upayogam undi sadhana ela cheyali? Entasepu cheyali ? Ane vishayalu chalabaga chepparu guruji. Pranayama mana samskaralu clear chestayani chakkaga vivarincharu sadhana chestanu guruji. Paadabhivandanalu.guruji.
two waste fellows talking.
Mytreya swamy vaari Paada Padhmala ku namassulu..swamy thamaru cheppe sidha vidhya nu aacharinche koty Mandi lo okkarainaa Paramaathma nu Darsisthaaraa swamy ? Naaku doubt 🙏
🎉 🎉what is Sadhna sir how to do it🎉🎉🎉
పామరులు లోనే గ్యానులు ఎక్కువ అమ్మా , డిగ్రీలు తీసుకోవడం పండితత్వం కాదు అమ్మా🙏🙏🙏
Maithreya garu mimalini meet avavacha
19.40
Sir nenu mimmalni kalavali chala rojulu nundee meditation chasutannu confuse lo unnanu ,mee daggara meditation nerchukovali sir
Sir, please let us know in which store can we get your books
ఉత్తరం నుండి దక్షణ చూసేవాడే దక్షణామూర్తి !!
ఇంతకీ ఇయన కేవలం చూడడమే నా ?? లేక పంచభూతాలను ధరించి వ్యక్తమై మృత్యువును జయించి మట్టినుండి మహిమకు ఉత్తీర్ణుడై [BG 11:32&50-52].,
సర్వ వ్యాపకుడై దేవుని కుడి పార్స్వమున ఆసీనుడై.,
సర్వ ధర్మాన్ని పరిత్యజించి శరణాగతి పొందేవారి కోసము దక్షిణం వైపు చూస్తూన్నవాడే దక్షిణా మూర్తి అని కాదంటారా !!
Swamigaru fodd Ela vashundi
29
ధ్యానము వలనననే ఆత్మ సాక్షాత్కారం జరిగితే ఇక.,
పామరులు ఎన్నటికీ దైవమును రుచి చూడగలరు అన్నా !!
ధర్మము యొక్క పరిపూర్ణస్థితి ఐన జ్ఞానవిజ్ఞానము ఆత్మప్రత్యక్షతచేత అనుభవపూర్వకంగా ఎరుకయ్యే సరళమైనదై ఉన్నది సుమా !!
[BG 9:2].,
Namasthe I Guruji phone lo మాట్లాడతారా? No ivvagalara please
ప్రాణయమం గురించి అంతర్ముఖానంద స్వామి దగ్గర నేర్చుకున్నారు మైత్రే య స్వామి మీకు తెలిసిన గురువుల పేరు చెప్పమంటే అంతర్ముఖానంద స్వామి పేరు మాత్రం చెప్పరు ఎందుకో కారణం చెప్పండి
మూఢనమ్మకాలను భలే చెప్పారు ఆస్ట్రల్ ట్రావెల్ 😂😂😂కుర్చీ లో కూర్చుని జోగితే అస్ట్రాల్ ట్రావెల్ 😂😂😂
41
No
Abbo Mottam rahasyam cheppesaru... Evariki teliyani vishayam .. oka interview lo cheppesaru.. papam antamandi rushulu, granthalu, adi Shankara charalu, madwa ramanuja Ramana maharshulu chyyaleni Pani e okka video lo cheppesaru😂
కాపీరాయుడి కమామిషు😅😅😅
గురువుగారూ..మిడిమిడి జ్ఞానము గలవారికి ఇంటర్వ్యూ లు ఇవ్వకండి .ఈ యాంకర్ కు తమలాంటి వారిని వివరం అడగగల స్థాయి లేదండి. తమ సమయం వ్యర్దమవుతుంది
గురువుల పేరు చెప్పుకోలేని దరిద్రం మీది. అహంకారం పరిపూర్ణంగా గల అధ్వాన్నజ్ఞానం ఏం సెప్పారండీబాబు.
అంతర్ముఖ సిధ్ధయోగంలో గల చిట్కాలు సెప్తున్నావే సిలకా నీకా సులువెవ్వడిచ్చెనే సిలకా😂😂😂
మైత్రేయ గారు చాలా books వ్రాశారు.మీరు అలా మాట్లాడ వద్దు స్వామి.సృష్టిలో ఉన్న గురువులు చెప్పేదంతా...మన ఋషుల ఎంగిలి మెతుకు లే...అందరినీ గౌరవించండి స్వామి....🙏🙏
@@pandurangaraoganta4881 బుక్స్ రాసినవారంతా సత్యమెరిగినవారు కాలేరు స్వామీ. ఆతని రూపంలో, మాటలో,ఆలోచనా ధోరణిలో డాంభికమేగాని సాధనాబలం కనిపించుటలేదయ్యా. అంతా కృతకంగా, కాపీ పేస్టలాగానే ఉంది. గురుభక్తి లేనివాడికి పాండిత్యమే తప్ప సాత్విక తేజస్సు కానరాదు. ఇది మీరే ప్రస్తావించిన ఋషిపరంపర గమనిస్తే తెలుస్తుంది. ఋషిపరంపరే గురుపరంపరకదా సామీ🙏
@@pandurangaraoganta4881 హహహ
Swami maitreya garu chala Mandi guruvulini mariyu all practical chesaru
🙏🏼👍🏽👏🏻👏🏻👏🏻
🙏🙏🙏
🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻
32
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏