అందం సౌందర్యం సిరిసంపదలు ఆ దేవుడే ఇచ్చాడు నీ కోసం " 2" నీకున్న అందం చూసి మురిసిపోతున్నారు నీవు నీ అవయవాలలో దేనిని చేయలేదు నీవు..."2". "అందం" 1. నీవు అందగాడవని అందగత్తెవని మురిసిపోకుమా మొసపోకుమా బలం చూసుకుని గర్వపడకుమా నీ శరీరం మీద ఆశ పెట్టుకోకుమా నీ శరీరాన్ని పురుగులు తినే ఒక్కరోజు ఉందని. "2" ఆరోజు ఏదో కాదు నీ మరణ దినమని నీ అందచందాలు నీతో రావులే... "2" " నీకున్న" 2. నీకు ఆస్తి ఉందని సిరి సంపద ఉందని గర్వపడకుమా పైన చూడమాకుమా తనువు పైన ఆశ పెట్టుకోకుమా నీ సంపదను అంత విడిచి వెళ్ళాలిగా నీవు చచ్చినప్పుడే నీతో ఏమి పట్టుకొని పోలేవులే. "2" ప్రభువైన యేసుని నీవు చేరుమా నీ మనసు మార్చుకుని రక్షణ పొందుమా ..."2". "నీకున్న" 3. నీవు విత్తే విత్తనం చర్చి బ్రతుకుతుంది మొక్కయే వృక్షముగా కళ్ళ ముందుదిగా దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉందిగా మరణించగానే ఆత్మ బయటకి వచ్చుగా ఆత్మకు ఉన్న అందం అప్పుడే చూస్తావులే. "2" అంతరించని ఆత్మ అందం నిదేలే నీ ఆత్మకు మరణమే లేదులే "2" " నీకున్న"
పాట :- ఒక రూపం లిరిక్స్ & ట్యూన్ :- ఒక హార్ట్ మ్యూజిక్ :- ప్రతి అవయవానికి రక్త ప్రసరణ గానం :- జీవము పోసారు ఒక రూపానికి ఈ పాట వింటుంటే ఇలానే ఉంది. ఈ పాటకి సంబందించిన ప్రతి ఒక్కరి కృషి "యేసుక్రీస్తు" కు మాత్రమే మహిమ చెందాలి. Glory to God 🙇♂️🙏
శైలజా అక్క చాలా బాగా పాడవు! మ్యూజిక్ చాలా బాగుంది ప్రశాంత్ అన్న ఇంకా లిరిక్స్ కి వస్తే ఇంకా చెప్పనవసరం లేదు "దేవుడు" కి మీరు ఇలా వాడబడుతున్నారు ఈ పాట విన్నవారు అందరు దేవుడు ని తెలుసుకోవాలని ప్రార్ధన చేస్తున్న 🙇♂️
We'll done 👍 it's 100 true facts about Beauty & money & property it's waste useless temperarory.... Permanent spiritual life most important so bcareful diz Life....nice singing Sissy 😊 Amen Glory to God 🙏
దేవా స్తోత్రములు తండ్రి స్తోత్రములు ఈ పాట ద్వారా అనేకులను తాకండి అవిశ్వాసం విశ్వాసంలోకి తీసుకురండి రక్షణ లేని వారికి రక్షణ ఉందా ఇచ్చేయండి ప్రభువా ఈ పాట కోసం ప్రయాస పడిన బిడ్డలను దీవించండి ప్రభువా మరి ఇంకా మీ పనులు ముందు కొనసాగడానికి కృప చూపండి ప్రభువా 🙏🙏🙏
ప్రశాంత్,అన్నయ్య ,సంగీతం,చాలా బాగుంది,పాట రిలిక్స్ చాలా బాగున్నాయి, సిస్టర్,సింగింగ్, సూపర్.....👍😊🙌🙏పాట చాలా బాగుంది వీడియో ఎడిటింగ్ చేస్తే ఇంకా పాటకు తగ్గట్టు ,ఇంకా చాలా బాగుండేది.....అన్నయ్య,.....
Nejam akka devudu echadu malli matti lo ney kalisepovali kanni adhuku makeup lu lipsticks devudu kosam teylusukovalli adharu e song lo chala aradham undhii akka superrr Bagga padhavu devudu echadu neku seram akka 🙏🏻🙏🏻🙏🏻
Song excellent ❤ brother and sister Glory to God amen " kani neja jeevitham lo " andham dabbu vunte ni bandhanni kalupukuntunnaruu " brother... Yakkuva cheristans unnaruu. E song dwara ayina manasu marchukovali .... Tq God....
అందం సౌందర్యం సిరిసంపదలు
ఆ దేవుడే ఇచ్చాడు నీ కోసం " 2"
నీకున్న అందం చూసి మురిసిపోతున్నారు నీవు
నీ అవయవాలలో దేనిని చేయలేదు నీవు..."2". "అందం"
1. నీవు అందగాడవని అందగత్తెవని మురిసిపోకుమా మొసపోకుమా
బలం చూసుకుని గర్వపడకుమా నీ శరీరం మీద ఆశ పెట్టుకోకుమా
నీ శరీరాన్ని పురుగులు తినే ఒక్కరోజు ఉందని. "2"
ఆరోజు ఏదో కాదు నీ మరణ దినమని
నీ అందచందాలు నీతో రావులే... "2"
" నీకున్న"
2. నీకు ఆస్తి ఉందని సిరి సంపద ఉందని గర్వపడకుమా పైన చూడమాకుమా
తనువు పైన ఆశ పెట్టుకోకుమా నీ సంపదను అంత విడిచి వెళ్ళాలిగా
నీవు చచ్చినప్పుడే నీతో ఏమి పట్టుకొని పోలేవులే. "2"
ప్రభువైన యేసుని నీవు చేరుమా
నీ మనసు మార్చుకుని రక్షణ పొందుమా ..."2". "నీకున్న"
3. నీవు విత్తే విత్తనం చర్చి బ్రతుకుతుంది మొక్కయే వృక్షముగా కళ్ళ ముందుదిగా
దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉందిగా మరణించగానే ఆత్మ బయటకి వచ్చుగా
ఆత్మకు ఉన్న అందం అప్పుడే చూస్తావులే. "2"
అంతరించని ఆత్మ అందం నిదేలే
నీ ఆత్మకు మరణమే లేదులే "2" " నీకున్న"
❤❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤
♥️❤️♥️❤️♥️❤️♥️❤️❤️♥️❤️♥️❤️♥️❤️♥️❤️♥️❤️♥️❤️♥️❤️♥️❤️❤️♥️❤️♥️❤️♥️❤️♥️❤️♥️♥️♥️❤️♥️❤️❤️❤️♥️
😊
పాట :- ఒక రూపం
లిరిక్స్ & ట్యూన్ :- ఒక హార్ట్
మ్యూజిక్ :- ప్రతి అవయవానికి రక్త ప్రసరణ
గానం :- జీవము పోసారు ఒక రూపానికి
ఈ పాట వింటుంటే ఇలానే ఉంది. ఈ పాటకి సంబందించిన ప్రతి ఒక్కరి కృషి "యేసుక్రీస్తు" కు మాత్రమే మహిమ చెందాలి. Glory to God 🙇♂️🙏
Thank you
శైలజా అక్క చాలా బాగా పాడవు! మ్యూజిక్ చాలా బాగుంది ప్రశాంత్ అన్న ఇంకా లిరిక్స్ కి వస్తే ఇంకా చెప్పనవసరం లేదు "దేవుడు" కి మీరు ఇలా వాడబడుతున్నారు ఈ పాట విన్నవారు అందరు దేవుడు ని తెలుసుకోవాలని ప్రార్ధన చేస్తున్న 🙇♂️
Thank you
1:45 zz
❤❤❤
సూపర్ meaning బ్రతుకుకి ఒక అర్ధం ఇచ్చే పాట 🙏🏻
Akka chalabaga padavu
💐💐🙏🙏ప్రపంచ మానవాళి కొరకు అద్భుతమైన సాంగ్ మీ ద్వారా తెలియజేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటున్నాం 💐💐🙏🙏.
Glory to God... share the song
Shiv brother mikosam 100 ❤️
👌👌👌👌👌👌💐🌹💐🌹💐💐😆😆😆😆సూపర్ సాంగ్ అన్న
Thank you 🙏
Chala meaningful ga vundhi... Super ga padaru @Sailaja nuthan ❤
Thank you 🙏
Thank you 🙏
Song lyrics chala bagundi,anaya video settings kuda chala bagundi gaanam superb
Glory to God... share the song
Sister shylaja tq so ❤❤❤❤❤
ప్రైస్ ది లార్డ్....teacher సూపర్ గా పాడారు టీచర్,
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍Akka
Thank you 🙏
Excellent lyrics, singing, 🎵🎉❤❤❤ all glory to Jesus alone
Praise the Lord sister 🙏 song chala baga padaru manchi swaram manchi sangeetham manchi lyrics 👌👌👌 all glory to jeesus alone by dis song🙌
Super akka song🥰
👌👌👌👌Akka
చాలా బాగుంది అన్నయ్య 👌🏼👌🏼👌🏼👍💐🙏💯
Thank you
వందనాలు సిస్టర్ సూపర్ సాంగ్
God bless you akka🎉🎉🎉
Super sis song❤❤
Vandana lakkha bhagaban
Super sis song
Praise the lord❤
Super song
Super shyilza akka
We'll done 👍 it's 100 true facts about Beauty & money & property it's waste useless temperarory.... Permanent spiritual life most important so bcareful diz Life....nice singing Sissy 😊 Amen Glory to God 🙏
Thank you Sir 🙏🙏🙏
Super song🎉🎉akka
చాలా బాగా పాడావ్ అక్క
Thank you
Praise the Lord 🙏 god bless you sister
Super sister super meaning song may God bless you ❤ society ki manchi message icharu very good 😊
Thank you
nice❤
దేవా స్తోత్రములు తండ్రి స్తోత్రములు
ఈ పాట ద్వారా అనేకులను తాకండి
అవిశ్వాసం విశ్వాసంలోకి తీసుకురండి
రక్షణ లేని వారికి రక్షణ ఉందా ఇచ్చేయండి ప్రభువా
ఈ పాట కోసం ప్రయాస పడిన బిడ్డలను దీవించండి ప్రభువా
మరి ఇంకా మీ పనులు ముందు కొనసాగడానికి కృప చూపండి ప్రభువా 🙏🙏🙏
దేవునికే మహిమ పాటను షేర్ చేయండి సార్ 🙏
Awesome ❤❤❤
Super akka 🥰🥰
Excellent song
Good song
Thank you
Super song ❤️
Super god bless you sister❤❤❤❤
అక్క సూపర్ పాడావు.. god blese u అక్క
👌👌👌akka chala baga padaru
Thank you
👌🙏🤝🤝😊👏👏👏👏👏
Praise the LORD
Glory to God akka, chala baaga paadaru akka, team ni Inka devudu manchiga thana sevalo vaadukovaani prarthistunnanu akka.
Thank you
Nice song 🙏
Glory to God... share the song
Nice song nice singing sister
❤❤❤❤ VOICE SUPER
Chala baga rasaru lyrics 👌👌👌👌👌
Glory to God... share the song
సూపర్ songs medam garu god bless you ❤
Thank you
Boui students..super song
Thank you
ప్రశాంత్,అన్నయ్య ,సంగీతం,చాలా బాగుంది,పాట రిలిక్స్ చాలా బాగున్నాయి, సిస్టర్,సింగింగ్, సూపర్.....👍😊🙌🙏పాట చాలా బాగుంది వీడియో ఎడిటింగ్ చేస్తే ఇంకా పాటకు తగ్గట్టు ,ఇంకా చాలా బాగుండేది.....అన్నయ్య,.....
దేవునికే మహిమ కలుగు గాక 🙏🙏
You are singing is super
చాలా బాగా పాడారు అక్క🎉🎉
Thank you
Vandanalu Akka Super Song❤
Super song tammudu may God bless you ch siva
వందనాలు ఆనంద్ అన్నయ్య బాగున్నారా 🙏🙏 Thank you Anna
Good song akka
Wonderful song❤❤😮
Thank you
Super brother excellent 🎶song...
చాలా బాగా పాడారు అక్క... మీ వాయిస్ కూడా చాలా చాలా బాగుంది... 🤝👏👏 💐💐🙏🙏
Thank you
Song is suprb lyrics also దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
Song chala bagundhi 👍👏👏🙏
Thank you
Meaning full song Glory to God
Glory to God... share the song
Superb 🎉🎉
❤
Super 👍👍🎉🎉
Thank you
నైస్ సాంగ్
Annaya super song
Glory to God... share the song
Song 👌 and sister voice super.
Thank you
Excellent song bai chalaa bagundhii sister excellent gaa padaruu 👌🙏🙏
Thank you
Song chala bhagundhi👏👏👏👌👌👌
Thank you
Nejam akka devudu echadu malli matti lo ney kalisepovali kanni adhuku makeup lu lipsticks devudu kosam teylusukovalli adharu e song lo chala aradham undhii akka superrr Bagga padhavu devudu echadu neku seram akka 🙏🏻🙏🏻🙏🏻
Thank you 🙏
Super Sir❤❤❤
Thank you
Praise the lord brother God bless you very good meaning full song
Glory to God... share the song
Song Superb ga paadaaru akka….
Thank you brother
Vandanalu annaya chala goppa sandeshanni paata rupamlo saamajaniki teliyajesaru
Thank you for this song 🙏
Thank you
Super singer chelli
Super akka ❤❤❤
Thank you
Thank You
Nice Song
From Bunny Kathi
Besthavaripeta
Prakasam District AP
Glory to God…share the song
Devuni patallu manakosamu illage yapudu padattu unndandi 🎼🎶
Me vaise challa baunndi manna devunikosam vaddanndi
Vandanalu sister shylaja garu 🙏
Shiva brother mikosam 100❤️❤️❤️❤️❤️🙏
Illage devinni patalu rasttu pratti aathMalanu bhala parchamndi vanndhanallu brother 🙏
Glory to God... share the song brother 🙏 Thank you
Akka super song
Very very nice song 👌👌🙏🙏👏👏
Thank you
Wonderful song❤❤ nice lyric praise the Lord to all 🙏🙏
Thank you
🙏Good Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐
Thank you brother
Challa bagundhi anna 🙏 Praise the lord anna 🙏 ryilcs petandi
Thank you brother
సింగింగ్ యాక్షన్ చాలా బాగుంది శైలజా అక్క 🤗
Thank you
👌👌🙏🙏
Glory to God... share the song
Wonderful song👌 super singing sister god bless you
Glory to God...share the song
Super Akka
Super akka god bless you
Thank you
Supaaru akaa 💐💐
Thank you
Glory to God excellent song
Thank you
Super song akka
Thank you
Praise the lord brother tq for upload
Wonderful song
Song excellent ❤ brother and sister Glory to God amen " kani neja jeevitham lo " andham dabbu vunte ni bandhanni kalupukuntunnaruu " brother... Yakkuva cheristans unnaruu. E song dwara ayina manasu marchukovali .... Tq God....
Alantivallni pattimchukoku nenu anthe valle thirigi mana daggariki vache roju untundani marchipoku
@@JNVP115 pattunchukovadamledu brother.... TQ ..
Meaningful song Annayyagaru godbless you
Thank you
Song chala bagundhi brother
Thank you brother
Sailaja akka voice bagundhi👍👍👍👍
Ameen 🙏💕🙏💖💖💖🙏
Super song 👌👌👌👌
Thank you
Nice song annagaru 🎉🎉🎉🎉
Thank you brother