ఊహకందనంత ఉన్నతం | Oohakandhanantha Unnatham | Akshaya Praveen |Telugu Christian Song | A.R.Stevenson
Вставка
- Опубліковано 21 лис 2024
- ఊహకందనంత ఉన్నతం | Oohakandhanantha Unnatham | Akshaya Praveen |Telugu Christian Song | A.R.Stevenson #oohakandhanantha_Unnatham #akshayapraveen #arstevenson #arstevensonsongs #teluguchristiansongs #teluguchristian #teluguchristiansong #latestchristiansong #calvaryministries #latestchristiandevotionalsongs #telugusongs
Lyric, Tune & Music: Dr.A.R.Stevenson
Vocals: Akshaya Praveen
Keys: Chinna
Rhythms: Pavan
Tabla: Joga Rao
Flute: Ramesh
Harmony: Soujanya, Sofy, Ahalya. Divya Deepthi
Audio Final Mix and Master: Dinesh, Chennai
Camera: Rex Rejoys, Deepu, Nireekshana,
Drone: Raju
Post Production: RedEye Studio
Lyrics:-
ఊహకందనంత ఉన్నతం నాపట్ల
నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా
స్థితిని పరిగణించక గతము చూడక
నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం
ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది
నాకు అనుగ్రహించబడినది
1. జారిపడ్డ చోటునే వదిలివేయక
వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది
గాయము మాన్పిన స్వస్థత కూర్చిన
దివ్య ప్రేమది యేసూ నాకు వరమది
2. దూరమైన వేళలో తడవు చేయక
పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది
రూపము మార్చిన క్షేమమునిచ్చిన
గొప్ప ప్రేమది యేసూ నాకు వరమది
3. కృంగదీయు బాధలో ముఖము దాచక
మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది
అక్కర తీర్చిన ధైర్యము నింపిన
వింత ప్రేమది యేసూ నాకు వరమది
♦️ If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. ♦️
♦️ Other UA-cam channels of us ♦️
Subscribe To Our UA-cam Channel-{Abhishek Praveen Official}
👉 www.youtube.co....
Subscribe To Our UA-cam Channel-{Akshaya Praveen Official }
👉 www.youtube.co....
Subscribe To Our UA-cam Channel-{Pastor Praveen Hindi }
👉 www.youtube.co....
Subscribe To Our UA-cam Channel-{CalvaryTestimonies }
👉 www.youtube.co....
Subscribe To Our UA-cam Channel-{Praveen Sharon Foundation}
👉 www.youtube.co....
Subscribe To Our UA-cam Channel-{Sharon Praveen}
www.youtube.co....
♦️ Our website ♦️
👉 calvaryministri...
Follow us on facebook page (PastorPraveen) :
👉 / pastorpraveen
Follow us on Instagram:
👉 / pastorprave. .
♦️ For 24*7 Prayers Call Us - 040 35 200 700 ♦️
♦️ If you wants to support this Ministry ♦️
♦️ Offerings can be sent through ♦️
♦️ GooglePay - 8008993344
♦️ Phonepay - 8008993344
♦️ Paytm - 8008993344
♦️ UPI - calvary@rbl
(Or)
♦️ Our Bank Details ♦️
♦️ State Bank of India (SBI)
A/C Name: Calvary Ministries
A/C No. 33913380275
IFSC Code: SBIN0020909
Branch: Kalyankhani,
Mancherial Dist., TS
♦️ HDFC
A/C Name: Calvary Ministries
A/C No. 50200006036580
IFSC Code: HDFC0002603
Branch: Bellampalli,
Mancherial Dist., TS
♦️ Thank you for supporting us ♦️
♦️ Calvary Ministries ♦️
♦️ May God Bless You ♦️
Lyrics:-
ఊహకందనంత ఉన్నతం నాపట్ల
నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా
స్థితిని పరిగణించక గతము చూడక
నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం
ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది
నాకు అనుగ్రహించబడినది
1. జారిపడ్డ చోటునే వదిలివేయక
వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది
గాయము మాన్పిన స్వస్థత కూర్చిన
దివ్య ప్రేమది యేసూ నాకు వరమది
2. దూరమైన వేళలో తడవు చేయక
పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది
రూపము మార్చిన క్షేమమునిచ్చిన
గొప్ప ప్రేమది యేసూ నాకు వరమది
3. కృంగదీయు బాధలో ముఖము దాచక
మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది
అక్కర తీర్చిన ధైర్యము నింపిన
వింత ప్రేమది యేసూ నాకు వరమది
❤
Super akshya your voice ur so blessed
🎉 God bless you
Praise God 🙏❤️🎉 God bless you abundantly Akshaya,Yoy are so blessed
♥️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
నీ డ్రెస్ సెన్స్ చూస్తే మీ తల్లి పెంపకం ఎంత ఉన్నతమైనది అని అర్థం అవుతుంది తల్లి
Ne lanti devudu e prapancham loo lenea leru yesayya ne lanti Prema evariki ledu deva neede nijamina Prema yesayya ❤ I love you Jesus
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మరలా వినాలి అనిపిస్తున్నది గాడ్ బ్లేస్ యు అక్షయ తల్లి
యేసయ్య మీ ఋణం ఏమిచ్చి మేము తీర్చేదము నా కన్నా తండ్రి ఎంత మంచి దేవుడు అయ్యా మీ ప్రేమను మేమైతే పొందుతూ ఉన్నాము కానీ ఈ లోకములో మీ ప్రేమను పొందలేని మిమ్ములను విమర్చించుచున్నవారు ఎంతో ఎంతో మంది ఉన్నారు దేవా వారిని వారి పాపనులను క్షమించి మీ కృపలో వర్దిల్లుపు చేయండి మీ ఆజ్ఞలను పాటిస్తూ బ్రతికే కృపను తరవాత మీ అమూల్యమైన రక్తముతో కడగబడి అభిషిక్తుడైనా క్రీస్తును పోలీ జీవించే మారుమనస్సును ఈ లోకములో ఉన్న ప్రతియొక్కరికి సమృద్ధిగా దయచేయుమని మా ప్రియుడు మా రక్షకుడైనా అతిపరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాను నా కన్నా తండ్రి
ఆమెన్ ఆమెన్ ఆమెన్
✝️🛐🙌🙌✝️🛐
🕊️🕊️🙏✝️🛐🙏🕊️🕊️
God bless you sister... దేవుడు మిమ్ములను దేవుని సేవ పరిచర్యలో బహుగా బహుగా వాడుకొనుగాక ఈ లోకస్తులు అనేకులు పట్టజాలని విస్తరమైన ప్రజలకు మీరు సువార్తను ప్రకటించులాగున దేవునికి నా విన్నపములను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను.....sister......
God bless you sister..... ✝️🛐amen🙏🙌🙌🙏
Praise the lord sister..chinnapti nunchi chustunna nee dressing nuvvu devuninipaina chupiche viswasam nee kallalo eppudu okela untundhi..sister nv Inka manchi stage lo untav but nee dressing style nee viswasam eppatiki ilage maintain cheyyu.. God bless you talli..
ఊహకందనంత ఉన్నతం
నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్య ' 2'
స్థితిని పరిగణించక గతము చూడక '2'
నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం
ప్రాణమిచ్చునంతటి గాడమైన ప్రేమది' 2'
నాకు అనుగ్రహించబడినది'2'
1. జారిపడ్డ చోటునే వదిలివేయక
వెదకి పలకరించి నిలువ పెట్టుకున్నది '2'
గాయము మాన్పిన స్వస్థత కూర్చిన' 2'
దివ్య ప్రేమది ఏసు నాకు వరమది' 2'"ప్రాణ " "ఊహ "
2. దూరమైన వేళలో తడువు చేయక పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది' 2'
రూపము మార్చిన క్షేమమునిచ్చిన'2'
గొప్ప ప్రేమది ఏసు నాకు వరమది '2' "ప్రాణ" "ఊహ "
3. కృంగదీయు బాధలొ ముఖము దాచక
మనవి అనుగ్రహించు కృపను చూపుచున్నధి '2 ' అక్కర తీర్చిన ధైర్యము నింపిన '2'
వింత ప్రేమది ఏసు నాకు వరమది '2' "ప్రాణ" "ఊహ "
ఊహకందనంత ఉన్నతం నాపట్ల
నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా
స్థితిని పరిగణించక గతము చూడక
నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం
ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది
నాకు అనుగ్రహించబడినది
1. జారిపడ్డ చోటునే వదిలివేయక
వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది
గాయము మాన్పిన స్వస్థత కూర్చిన
దివ్య ప్రేమది యేసూ నాకు వరమది
2. దూరమైన వేళలో తడవు చేయక
పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది
రూపము మార్చిన క్షేమమునిచ్చిన
గొప్ప ప్రేమది యేసూ నాకు వరమది
3. కృంగదీయు బాధలో ముఖము దాచక
మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది
అక్కర తీర్చిన ధైర్యము నింపిన
వింత ప్రేమది యేసూ నాకు వరమది
D
చాలా బాగా పాడవుతల్లీ 🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
❤❤❤❤
Super 💓
God bless you sister
PRAISE God. Nabangaru thalli yenthasepuvinna, vinalanipisthundi ra. Na hrudayanni dochukunnavura thalliga. God bless u bountifully ra❤
చక్కని పాట డాడీ వినిపించవు తల్లి నీవు ఇంకా అనేకమైన పాటలు పాడుతూ దేవుని మహిమ పరచాలని ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్స్ యు తల్లి
❤ అమ్మ అక్షయ నిన్ను కన్న తల్లి తండ్రి ఎంత గొప్పవాళ్ళమ్మ దేవునికి మహిమ కలుగును గాక❤❤❤❤❤
అక్షయ మీరు పాడు ప్రతీ సాంగ్ నేను వింటాను అద్భుతంగా పాడతారు మీ సాంగ్స్ వల్ల మారుమనస్సు పొందా
పాట ఆఖరిలో మమ్మీ అమ్ములు ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇద్దరు super గా ఉన్నారు tnq JESUS you are a good god🙇♀️🙇♀️🙇♀️🙇♀️
యేసయ్య ఐ లవ్ యు నీకంటే గొప్ప వాళ్ళు లేరు యేసయ్య
Praise the lord mummy daddy to day i received this message was Vinna prathi okari lifelo Bless Cheyandy pra unmaried Ada Bibba lifelo Goppa Match fix cheyali amen amen amen ♥️✝️⛪🙏✝️🙏✝️🙏🙏💖🙏✝️🙏✝️❤️⛪♥️⛪🙏🙏💖🙏✝️🙏🙏🙏🙏
Praise The Lord Talli. May our Lord Jesus Christ bless you Bangaram. The way your dressing is very good and role model to many. Thank you Tall.
అక్షయ బంగారు తల్లి పాటలు సుపర్ గ పాడతున్నావు ❤❤❤❤❤❤❤
అక్షయ చెల్లి బాగా పాడావమ్మా, దేవునికి మహిమ కలుగును గాక, చాలా కాలం తరువాత స్టీవెన్సన్ అన్న మ్యూజిక్ విన్నాను. నీ చిన్నప్పుడు పాటలు పాడటానికి స్టేజి మీద నీకు దైర్యం కోసం నీ చెయ్యి పట్టుకున్న ఆ అన్న ఇప్పటికి నీ వెంటే ఉన్నాడు, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు డబ్బు కోసమో గొప్ప కోసమో దేవుణ్ణి వాడుకుంటున్నారు, మీరు అలా ఉండకూడదని కోరుకుంటున్నాను. ఈ పాట ప్రతి రోజు ఉదయమ్ మా ఇంట్లో పెట్టుకుని పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాము.
Wonderful song wonderful thank you lord hallelujah
Yes ,my lord Jesus ni Prema uhaku andanidi. Love you my lord Jesus 😘💓.
God bless you Ammulu......❤
ఈ పాట ఎన్ని సార్లు విన్న నాకు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🌹👌👌🌹యేసయ్యా🧡 ప్రేమకు 🧡నన్ను ఇంకా దగ్గర చేసింది 💞✝️💞ఐ 💙లవ్💙 యూ 💙యేసయ్యా💙 💞✝️💞గాడ్ బ్లెస్ యూ అక్షయ🕊️🙏🕊️🌹🌹🌹🌹🌹🌹🌹
దేవా ఇంత ప్రేమను దయచేసినందుకు మీకు లెక్కించలేని వందనాలు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🌹🌹🌹🌹
యేసయ్యా i love you 😘❤ నా జీవితాన్ని లక్షల ప్రజలకు దీవెనగా ఉంచు తండ్రి amen❤🙌👏
⛪🙏🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙅♀️🤰
Praise the Lord🙇🙇🙇Amen Amen Amen💓💓💓
Amen❤
Good thought and Good heart🙏
Amen❤❤❤❤
Yes god's love is everlasting love.never changing God s love
అక్షయ చాలా బాగా పాడింది, కోరస్ బాగుంది, lyrics అందించిన "స్టీవెన్సన్ "గారికి ప్రత్యే క వందనాలు, దేవుడు అందరిని దీవించును గాక
I love you jesus❤❤ వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంచండి ఆమెన్ 🙏🙏🙏🙌🙌🙌🛐🛐🛐
అక్షయ ఎంత మధురం గా పాడావమ్మ
ఈ పాట అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక ఈ పాట ద్వారా దేవుడు అనేక మందిని పట్టుకొనును గాక
ఈ పాట పాడిన అమ్ములను దేవుడు గొప్పగా ఇంకా ఆశీర్వాదకరంగా వాడుకొనును గాక దీవిని కృప తన పైన మెండుగా కుమ్మరించబడును గాక
Tdyio
Mammy babby ki vandanalu ✝️✝️🙏🙏 yesaiah ke mahima kalugunu gaka prais alart
Praise the lord mummy 🙏🙇♀️tq god♥️ jesus
Glory to God ❤ God bless you maa😊
దేవునికే మహిమ కలుగును గాక దేవుడు నిన్ను బలముగా వాడుకోవాలి తల్లి🙏🙏🎉
Yesayya .ni manchi tanam chupinchav ee song lo thank you yesayya
Super 🥰 yessayya ni divya maina premaku vandanallaya
యేసయ్య నీ ప్రేమ ఎంత గొప్పదో ఏమి ఇచ్చిన నీ రుణము తీర్చగల❤
చక్కగా పాడావు తల్లీ❤❤❤
అమ్మని నీవు దరి చేర్చుకున్న ఆ చిన్ని సన్నివేషము నాకు ఎంతో మధురముగా వుంది నీలా నాకు ఓ కుమార్తి వుంటే ఎంత బావుండు అని నాలోనే ఆనంద బాష్పలు విడిచి ఈ పాట ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు తల్లీ దేవుడు నిన్ను బహుగా దీవించును గాక❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఎల్లకాలం ఈవిధంగా దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాను.
Bangaruthalli nv padina songs mansuku thaguluthunnavi ra love you jeuse ❤❤❤❤❤
Ei paata na kosame rasinattu vundi😭
Praise the lord, amma
ఊహకు అందనంత ఉన్నతమైన నీ ప్రేమకు నా వందనాలు యేసయ్య
నీ ప్రేమకు ఏమి ఇవ్వగలనయ్య ఏమిచ్చినా నీ ఋణం నేను తీర్చలేనయ్య నీ ప్రేమకు నా శతకోటి వదనాలు యేసయ్య
😂
అద్భుతంగా పాడిన sister గారికి దేవుని నామములో వందనాలు. ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని అదేవుణ్ణి యేసయ్య ను కోరుకుంటున్నా
కల్వరి మినిస్ట్రీస్ ఫ్యామిలీని ఇంకా దేవుడు బహు బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాం ఆమెన్
Everything is just awesome.Daily minimum two times listening this song.Praise God
దేవునికి మహిమ కలుగును గాక!✝️మాటలతో వర్ణించలేము. పాట super పాడిన అక్షయ స్వరం super ఇలాంటి వజ్రం ఎవ్వరికీ దొరకదు. God bless you తల్లీ అంచెలంచెలుగా వర్దిల్లు 👌👌👌🫅🫅
Good music ... Meaningful words.... excellent voice....
క్రైస్తవ ప్రపంచానికి దేవుడిచ్చిన ఆణిముత్యం మన దైవసేవకులు ప్రవీణ్ గారి కుమార్తె అక్షయ.ఈ వయసులో ఇంత గొప్పగా పాడుతుంది అంటే రానున్న రోజుల్లో తన పాటలతో విశ్వం మొత్తాన్ని తల్లక్రిందులు చేస్తుంది.ప్రవీణ్ అయ్యగారి ప్రార్థన,వినయం,తగ్గింపు వలన దేవుడు ఆయనకు ఇటువంటి బిడ్డను ఇచ్చాడు,ఎంతో మంది దైవజనులు వున్నారు కానీ అందరికీ దేవుడు ఇటువంటి బిడ్డలను ఇవ్వలేదు.ప్రవీణ్ అయ్యగారి జన్మ ధన్యం అయ్యింది.క్రైస్తవ లోకానికే గొప్ప బహుమానమైన అక్షయ ఇంకా వేల పాటలు పాడి ఎంతో ఉన్నతమైన స్థితిలో వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.పాప కొరకు ఇంత మంచి పాటను సిద్దపరచిన AR స్టీవెన్సన్ అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు...క్రీస్తురాజు,విజయవాడ.
Praise God 🙏🏾
Glory to God🙏
Akshaya ammavari ki vandanalu mammy babby ki vandanalu ✝️🙏 yesaiah ke mahima kalugunu gaka
GOD BLESS YOU
God bless you talli
Yesasa ki mahima kalugunu gaka amen
చాలా బాగా ఉంది ఎన్నిసార్లు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది గాడ్ బ్లెస్స్ యు ఇలాంటివి ఇంకా పాడాలని కోరుకుంటున్నాము సిస్టర్ ❤❤❤❤❤❤
యేసయ్యా నామములో వందనాలు సిస్టర్ దేవుడు ఇంకా అనేకమైన పాటలు అద్భుతంగా పాడుటకు దేవుని కృపా నీ పైన ఉండును గాక ఆమెన్ 🎉🎉
మాలాంటి వారికి చెడి పడి ఉన్న మాలాంటి 90% జనాలము ప్రభువు ఒక అవకాశం ఇచ్చి యదా స్థితిలోకి తెచ్చే దేవుడు యేసు క్రీస్తు అద్వితీయుడు ఒకడే ఆయనకే సాధ్యం
అన్నయ్యగారు మీరు ఇంకా ఎన్నో పాటలు ఇలాగే రాయాలి అక్షయ మళ్లీ వచ్చే సంవత్సరం నెలకు ఒక పాట పాడేలాగా దేవుడా ఆ బిడ్డను ఆ స్వరము ఇంకా మధురముగా వినిపించేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఇంకా బహుగా దీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు
I enjoyed this song because of my hurt touching song I really enjoyed this song ❤😊
Yess. Amen... Ghadami na❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ prema
థాంక్స్ యేసయ్య ఈ సాంగ్ అనేక జీవితంలో యేసయ్య ప్రేమ తోడుగా ఉండును గాక గాడ్ బ్లెస్స్ యు అమ్ములు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ❤
బంగారు తల్లి గాడ్ బ్లెస్స్ యు అమ్మ యేసయ్య తండ్రి మీకు వందనాలు 🙏🙏
Chaalaa Chakkaga Paadaru thalli song ❤❤ chaalaaa baagundi song Yessaya Bibba ni Enthaga Krupa chuputhunnanduthu meeku sthuthulu sthromulu thandri ✝️🛐🙏 Meeke Mahima Ganatha yessayyaa ✝️✝️✝️✝️🛐🛐🛐👌💯
Sister your voice is so beautiful 💞💞💞🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 దేవుడు నిన్ను దివించును గాక. Naku Epata chala nachindhi sister.🤗🤗🤗🤗
దేవ ప్రతీ ఒక్కరినీ దీవించండి వల్ల కష్టాల మరియు బాధల నుండి ప్రతి ఒక్కరినీ విడిపించండి ❤
యేసయ్యా నీ ప్రేమకు వందనాలయ్య 🙏
దేవా నీ నామము నకే మహిమ కలుగుగాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I like this song very much
Praise the lord of God bless you Akshaya akka⛪⛪⛪⛪⛪⛪💗💗💗💗💗💗💗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞💞💞
దేవుడు ఇంకా అక్షయను బలంగా వాడుకొను గాక నేటితరములో బలమైన అభిశక్తురాలుగా గొప్ప బలమైన సాధనంగా దేవుడు వాడుకొనును గాక god bless you అమ్ములు praise the Lord❤❤❤
❤
13rr
జారిపడ్డ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది. Wow Good lyrics.. God love's
దేవునికే మహిమ కలుగునుగాక praise the lord❤
Devudu niku divinchunu gaka enka ani songs padalani preyear chesthanu God bless you thali
Prise the lord amma🙏eroju devuni vagdanam maa kutumbamlo naa jivithamlo yesayya namamulo neraverchabadunu gaka Amen 🙏❤jesus
Almighty God Jesus Christ loves you🌹 Indian🇮🇳 Constitution
May God bless you🌹 Indian🇮🇳 Constitution
Please maintain prayer🙏 life
Thank you🌹
God bless u akshaya yessiah me ప్రేమకు ఏమీవ్వగలను తండ్రి i love u jesus😊❤❤❤❤
యేసయ్యా నీ ప్రేమకు వదనం god bless you sister
❤
Stivensun gariki na vandanalu ..song excellent sir ..Godbless you all teem.
I love you jesus
Asayyaki mahima kalugunu gaka.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙌🙏
నీ ప్రేమ ఎంత మధురం యేసయ్య..... Praise the Lord 🙏 God Bless You amma
Yessya i love you i love you ilati chakkani patalu inka eno padalani ninu aa dhevudu devinchunu gaka ammu lu god bless you thalli
Devuniki mana meeda entha prema undo varnimcharu devudu mimalni divinchunu gaka praise the Lord ❤🎉😊😂
హృదయానికి హత్తుకునే రచన అందించిన డా.ఏ.ఆర్.స్టీవెన్సన్ గారికి అభినందనలు. అక్షయ కూడా అంతే అద్భుతంగా పాడారు. సంగీతం గజిబిజి, గందరగోళంగా లేకుండా హాయిగా, ఆహ్లాదకరంగా వుంది. ఎన్ని సార్లు విన్నా, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. God bless all the team 🙌🙌🙌
Music kuda A.R Stevenson gare brother
ప్రాణం ఇచ్చిన నీ ప్రేమ కు వందనాలు యేసయ్యా🙏🙏🙏
నీ ప్రేమకు వందనాలు దేవా 💐💐
My Favourite Stefen Annah ki vsndaaslu
Amen praise the lord devuniki Mahima kalugunugakaa god bless you
యేసయ్యకు మన పట్ల ఉన్న ప్రేమ ఊహకందనిది ఉన్నతమైనది... God bless you... అక్షయ
Jesus love you Amulu Akka god bless you
Very nice song na bangaru thalli god bless you thalli
🙏🙏🙏 chala baga pdinavu ma mommy akshaya chusthe chala anandamga vundi
Chala bagudhi pata devudi ki mahema galuguna gala amen
Na bidda ku ne madiriga penchutha adi 10 yers nundi na dream na devuni sevalo na bidda vadabadali pls tana peru sannidhi tana kosam prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏
అధ్బుతంగా రాసారు అన్నయ్య.... అంతే చక్కగా పాడారు అక్షయమ్మ .... మన ప్రియుని సుందర వదనం ఈ పాటలో అణువణువునా అగుపిస్తోంది.
God bless you talli
దేవా ని ప్రేమ కి వందనాలు
Yesu ne Prema ku vandanalaiah God bless you ma Akshaya
Pranam echina ne premaku vandanalayya
God bless you thille
అక్షయ గాడ్ బ్లెస్స్ యు అనేకమైన పాటలతో ఇంకా ముందుకు రావాలి మీ కుటుంబానికి తోడు ఉండును గాక అమ్మే 🙏🙏🙏🙏
ఇలాంటి అనేక పాటలు పాడి , దేవుని రాజ్యమును కట్టుటకు, బలమైన సాధనం గా వాడుకొనును గాక ఆమేన్
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ 🎉
Praise the lord 🙏🙏🙏🙏🙏 ameen ameen ameen mummy daddy vadhanulu prayer cheyandi thandri yasuaiah goppa vakyamu vadhanulu ameen ameen ameen
Nice Song ❤
పాట చాలా బాగుంది దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాలని ఇంకా అనేక రకాల పాటలు పాడాలని కోరుతున్నాం ❤ thank you Jesus 🙏🏻
Praise God 🙏 Praise the Lord Sister 🙏 Amen S Lord it's true Thank you Jesus 🙏 Thank you Pastor ss & AR Stevenson garu God bless you Abundantly All team members 😊
Mummy d ammu thalli both are very good, happy to see you, praise the lord 🙏🙏
❤❤❤👍👌👌👌akshaya god b👏👏👏😊less you ❤