విసిరి వెళ్లి తిరిగి రాని గాలివి కనిపించీ మాయమయ్యే ఆవిరివీ ఉదయించీ అస్తమించే సూర్యుడివి ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివీ "2" ఓ మనిషీ నీవెవ్వరూ నీ యాత్రలో తోడెవ్వరూ "2" " విసిరివెళ్లి తిరిగిరాని" విత్తుట కోయుట ఎరుగని పక్షికి లోటేముంది ఎండకు వానకు అడివిలొ జీవికి భయమేముంది "2" బ్రతకడానికి మనిషి చింత బహువింతగ ఉంది పగలు రాత్రులు పని చేసిన ఫలితం ఏముంది. "2" ఓ మనిషీ నీవెవ్వరూ నీ యాత్రలో తోడెవ్వరూ "2" " విసిరి వెళ్లి తిరిగిరాని" కలిమి ఉంటే చెలిమి చేసే లోకంలో నీ దీన స్ధితిలో దిక్కుగా నిలిచే వారెవరూ "2" దీనులతో ధనికులు స్నేహం చేసేదరా నిను ప్రేమించుటలో యేసుకు సాటి లేదు కదా "2" ఓ మనిషీ నీవెవ్వరూ నీ యాత్రలో తోడెవ్వరూ "2" " విసిరి వెళ్ళి తిరిగిరాని" అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యము ఇంటి నిండా ధనరాశులున్న చాలును అనము "2" నీ ప్రాణము ఉంటే పట్టు బట్టకు విలువుంటుంది నీవే లేని వజ్రము అయినా వట్టిది అవుతుంది "2" ఓ మనిషీ నీవెవ్వరూ నీ యాత్రలో తోడెవ్వరూ "2" " విసిరి వెళ్ళి తిరిగిరాని "
ఎంత అధ్త్బుతమైన పాట చాలా బాగుంది నిజమే బ్రతకడానికి మనిషికి చాలాచింత ఎంత చేసినా ఏమి వుండదు అడవిలో వుండే పక్షులు జంతువులు దేవుడు పోషించడం లేదా ఒక్కొక్క లిరిక్స్ చాలా బాగున్నాయి
ఎంతో అర్థవంతమైన మరియు హృదయాలను సూటిగా తాకే మధురమైన పాట,ఈ పాటని తీర్చిదిద్దడంలో పాలు పంచుకున్న ప్రతిఒక్కరికి ధన్యవాదములు మరియు మీ అందరినీ ఏసుక్రీస్తు ప్రభువు బహుగా దీవించునుగాక
తిరిగి రాని గాలి వంటి జీవితం ,నీటి బుడగలాంటి జీవితం ....చేసే కష్టం లో దేవుని మరిచి, సుఖాన్ని అలవాటై ,ధనం కోసం పరుగెత్తి ప్రార్ధన విషముకో వెనుకబడిన ఈ రోజుల్లో ఈ పాట చాలా నేర్పించింది ..... రానై ఉన్న మహిమగల రజ్యముకై సిద్ధపడుదం ..
👉చాలా చాలా సంతోషకరమైన పాటను అందించిన, "మా సాగర్ "అన్నకు ప్రభువు పేరట వందనాలు🙏🙏 👉 అలాగే మ్యూజిక్ డైరెక్టర్" ప్రశాంత్ "అన్న కు ప్రభువు పేరట వందనాలు🙏🙏 👉 అన్నా మీరు చేసిన పాటలన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన సంగీతం అన్న...! దేవుడు మా గురించే మీకు ఈ ప్రతిభ ఇచ్చాడు అనిపిస్తుంది.💐💐
వందనాలు అన్న గారు 💐🙏 భూమి మీద యాత్రికుడని,ఈ జీవితం శాశ్వతం కాదని మరిచిన మనిషికి కనువిప్పు కలిగించే చక్కని ఆలోచనాత్మక గీతం.ఇలాంటి మరెన్నో పాటలు మీ నుండి వెలువడి సమాజాన్ని ప్రభావితం చేయాలని ఆశిస్తూ అభినందనలు అన్నయ్య 👏
ఇలాంటి వాటిని మరిన్ని అత్మీయా గీతాలు రచించాలని మరింత మెండైన జ్ఞానము ఆత్మ సాహాయము తండ్రి అయిన దేవుడు మీకు ఇచ్చును గాక అమెన్ ❤దేవునికి మహిమ కలుగును గాక అమెన్❤
Exceptional, Heart Stiring Lyrics Sir...Im totally blown away at the lace of Words .... Equally Great Voice ...Praise The Lord !!! Truly Blessed with the Wisdom of Almighty God !!!
God bless you sister దేవుడు నిన్ను బహుగా వడుకొనునుగాక ....దేవుడు నిన్ను రక్షించును గాక! ఆమేన్ ఆమేన్ praise the lord rejoice in the lord 🎉🙏🙏🙏🤍😇thank you for everyone who done hardwork on this song ......god bless you all
లిరిక్స్ లోతైన ఆర్థంతో రాయటం అన్నయ్యకే సాటి."నీవు లేని వజ్రం అయినా వట్టిదే అవుతుంది"...అవును నిజమే కదా మనిషి బ్రతికి ఉంటేనే కదా ఆ వజ్రాన్ని వేల కట్టేది..అద్భుతమయిన, మరియు లోతైన లిరిక్స్..!!!
వందనాలు అయ్యగారు మీ రాసిన పాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, లిరిక్స్ చాలా బాగుంటాయి, దేవుడు మీకు గొప్ప జ్ఞానం ఇచ్చాడు మీ ప్రసంగాలు కూడా చాలా బాగుంటాయి నేను అన్ని వింటాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏
వందనాలు అన్న చాలా చక్కటి సాంగ్ వ్రాసారు అన్న మీ సాంగ్స్ చాలా అద్భుతం గా ఉంటాయి అన్న గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి సాంగ్స్ ఇంకా చాలా వ్రాయాలి అన్న అన్న ట్రాక్ పెట్టండి అన్న ప్లీజ్
::::---:::: LYRICS ::::---::::
విసిరీ వెళ్ళి తిరిగిరాని గాలివి
కనిపించీ మాయ మయ్యె ఆవిరివి
ఉదయించీ అస్తమించె సూర్యుడివి
ప్రభుయేసుని నమ్ముకొంటె ధన్యుడివి
ఓమనిషి నీ వెవ్వరు... నీయాత్రలో తోడెవ్వరు
విత్తుట కోయుట ఎరుగని పక్షికి లోటేముంది
ఎండకు వానకు అడివిలో జీవికి భయమేముంది
బ్రతకటానికి మనిషిచింత బహు వింతగ ఉందీ
పగలు రాత్రులు పని చేసినా ఫలితము ఏముంది
ఓమనిషి నీ వెవ్వరు... నీయాత్రలో తోడెవ్వరు
కలిమి ఉంటె చెలిమి చేసే లోకములో
నీ దీన స్థితిలో దిక్కుగ నిలిచే వారెవ్వరు
దీనులతో ధనికులు స్నేము చేసెదరా
నిను ప్రేమించుటలో యేసుకు సాటి లేరుకదా
ఓమనిషి నీ వెవ్వరు... నీయాత్రలో తోడెవ్వరు
అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యమూ
ఇంటినిండా ధనరాశులున్నా చాలును అనము
నీ ప్రాణం ఉంటే పట్టు బట్టకు విలువుంటుందీ
నీవే లేని వజ్రము అయినా వట్టిదే అవుతుంది
ఓమనిషి నీ వెవ్వరు... నీయాత్రలో తోడెవ్వరు
😊😊
😊😊
Excellent song thank you so much sir
Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen
Super song annaya
Super ❤😂🎉
విసిరి వెళ్లి తిరిగి రాని గాలివి
కనిపించీ మాయమయ్యే ఆవిరివీ
ఉదయించీ అస్తమించే సూర్యుడివి
ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివీ "2"
ఓ మనిషీ నీవెవ్వరూ నీ యాత్రలో తోడెవ్వరూ "2"
" విసిరివెళ్లి తిరిగిరాని"
విత్తుట కోయుట ఎరుగని పక్షికి లోటేముంది
ఎండకు వానకు అడివిలొ జీవికి భయమేముంది "2"
బ్రతకడానికి మనిషి చింత బహువింతగ ఉంది
పగలు రాత్రులు పని చేసిన ఫలితం ఏముంది. "2"
ఓ మనిషీ నీవెవ్వరూ నీ యాత్రలో తోడెవ్వరూ "2"
" విసిరి వెళ్లి తిరిగిరాని"
కలిమి ఉంటే చెలిమి చేసే లోకంలో
నీ దీన స్ధితిలో దిక్కుగా నిలిచే వారెవరూ "2"
దీనులతో ధనికులు స్నేహం చేసేదరా
నిను ప్రేమించుటలో యేసుకు సాటి లేదు కదా "2"
ఓ మనిషీ నీవెవ్వరూ నీ యాత్రలో తోడెవ్వరూ "2"
" విసిరి వెళ్ళి తిరిగిరాని"
అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యము
ఇంటి నిండా ధనరాశులున్న చాలును అనము "2"
నీ ప్రాణము ఉంటే పట్టు బట్టకు విలువుంటుంది
నీవే లేని వజ్రము అయినా వట్టిది అవుతుంది "2"
ఓ మనిషీ నీవెవ్వరూ నీ యాత్రలో తోడెవ్వరూ "2"
" విసిరి వెళ్ళి తిరిగిరాని "
😢
Good
👌👌👌
Track vunda brother
@@sureshjare3581 ఉంది...
నీ ప్రాణం ఉంటే పట్టు బట్ట కు విలువ ఉంటుంది.
నీవే లేని వజ్రం కూడా వట్టిది అవుతుంది 🔥🔥🔥
చాలా అద్భుతంగా వుంది ఈ సాంగ్ మనిషి జీవిత యాత్ర గురించి లోతైన విషయాలు చాలా అద్భుతంగా వుంది ప్రైస్ ది లార్డ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఎంత అధ్త్బుతమైన పాట చాలా బాగుంది
నిజమే బ్రతకడానికి మనిషికి చాలాచింత
ఎంత చేసినా ఏమి వుండదు
అడవిలో వుండే పక్షులు జంతువులు దేవుడు పోషించడం లేదా
ఒక్కొక్క లిరిక్స్ చాలా బాగున్నాయి
చక్కటి అర్థవంతమైన పాటలనందిస్తున్న ఆత్మీయసహోదరునికి ప్రేమపూర్వక వందనాలు 🌷🌷🌷🙏🙏🙏
ఎంతో అర్థవంతమైన మరియు హృదయాలను సూటిగా తాకే మధురమైన పాట,ఈ పాటని తీర్చిదిద్దడంలో పాలు పంచుకున్న ప్రతిఒక్కరికి ధన్యవాదములు మరియు మీ అందరినీ ఏసుక్రీస్తు ప్రభువు బహుగా దీవించునుగాక
Super anaya
చేలా అర్థవంతమైన పాటలు దేవుడు మీద్వారా మాకు అందిస్తున్నాడు దేవుడు ఇలాంటి పాటలు మరెన్నో వ్రాయాలని మనస్ఫూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏అన్నయ్య గారు
తిరిగి రాని గాలి వంటి జీవితం ,నీటి బుడగలాంటి జీవితం ....చేసే కష్టం లో దేవుని మరిచి, సుఖాన్ని అలవాటై ,ధనం కోసం పరుగెత్తి ప్రార్ధన విషముకో వెనుకబడిన ఈ రోజుల్లో ఈ పాట చాలా నేర్పించింది ..... రానై ఉన్న మహిమగల రజ్యముకై సిద్ధపడుదం ..
❤ superb...
దేవుడు ఇంకా మీతో దేవుని మహిమా పరిచే విలువను తెలిపే గొప్ప పాటలు రాయిచలని మిమ్ములను దేవుడు భాహుగా తన పనిలో వాడుకోవాలని ప్రాధిస్తున్నను
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
ఇంత లోతైన అర్థవంతమైన లిరిక్ దెవుడు మీకు దయచేసినంకు ఆయనకు మహిమ చెల్లిస్తున్నము మీకు వందనలు అన్నయ్య.
చాలా చాలా వందనాలు అన్నయ్య గారు చాలా మంచి అర్ధం ఇచ్చే మంచి పాట చేసి అనేకులకు మేలుకొలుపు గా ఇచ్చినందుకు thank q so much అన్నయ్య గారు
చాలా బాగా రాసారు అన్ని పదాలు చాలా బాగున్నాయి చాలా వినసంపుగా వుంది బ్రదర్ సాంగ్. గాడ్ బ్లెస్స్ యు 🙏
వందనాలు అన్నయ్య గారు పాట అర్థం గా ఉన్నది బాగుంది .🙏🙏🥰👌🙏
👉చాలా చాలా సంతోషకరమైన పాటను అందించిన, "మా సాగర్ "అన్నకు ప్రభువు పేరట వందనాలు🙏🙏
👉 అలాగే మ్యూజిక్ డైరెక్టర్" ప్రశాంత్ "అన్న కు ప్రభువు పేరట వందనాలు🙏🙏
👉 అన్నా మీరు చేసిన పాటలన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన సంగీతం అన్న...!
దేవుడు మా గురించే మీకు ఈ ప్రతిభ ఇచ్చాడు అనిపిస్తుంది.💐💐
వినడానికి సులభమైన పదాలు కానీ ఆలోచిస్తే లోతైన అర్ధాలు ఉన్నయి అధ్భుతమైన పాట సాగర్ గారు Glory to "GOD" amen 🙏
వందనాలు అన్న గారు 💐🙏
భూమి మీద యాత్రికుడని,ఈ జీవితం శాశ్వతం కాదని మరిచిన మనిషికి కనువిప్పు కలిగించే చక్కని ఆలోచనాత్మక గీతం.ఇలాంటి మరెన్నో పాటలు మీ నుండి వెలువడి సమాజాన్ని ప్రభావితం చేయాలని ఆశిస్తూ అభినందనలు అన్నయ్య 👏
Tune also super 👏👏👏👏👏👏👏❤
Devuniki samastha ghanatha prabhavamulu kalugunugaka amen🙏🙏🙏🙏
ఇలాంటి వాటిని మరిన్ని అత్మీయా గీతాలు రచించాలని మరింత మెండైన జ్ఞానము ఆత్మ సాహాయము తండ్రి అయిన దేవుడు మీకు ఇచ్చును గాక అమెన్ ❤దేవునికి మహిమ కలుగును గాక అమెన్❤
సూపర్ సిస్టర్ nice song and సింగింగ్,
వందననాలు అన్నయ్య ❤
ఉదయాన్నే వినగానే మనసుకు 💛📖❤❤tqs anna 🩵🩵🩵
Prise.tje.lord.brother..ee.tharamu variki aalochinchey.veedhamuga aathmeyulaku chala marmamuga unadhi❤❤❤
Exceptional, Heart Stiring Lyrics Sir...Im totally blown away at the lace of Words ....
Equally Great Voice ...Praise The Lord !!! Truly Blessed with the Wisdom of Almighty God !!!
దేవునికి స్తోత్రం
Super sister ఒక్క మాటలో చెప్పాలంటే no words 💐💐💐God bless you& team
Heart ❤️ touching song sir
Praise the lord sir
చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య గారు 🎉🎉🎉❤❤❤❤❤
ఉదయించే అస్తమించే సూర్యుడివి నీవు ...చాలా గొప్పగా ఉంది
ఆయన సమాధానమునకు కర్తయి వున్నాడు.... భోదించేవారు, పాటలతో స్తుతించేవారు కూడా అలాగే ఉండాలి........ ఇది దానికి ఒక ఉదాహరణ గా ఉంది
అద్భుతమైన పాట దేవునికి స్తోత్రం
Pleasent voice and wonderfull song .glory to jesus meaning full songs
T.p annya price the lord
Tabala, violin and all Superb ❤👍
Singing also Superb 👏
చాలా ధన్యవాదములు అన్నయ ఇంత అద్భుతమైన పాటలను ఇస్తున్నందుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤ సూపర్ గా ఉంది
God bless you sister దేవుడు నిన్ను బహుగా వడుకొనునుగాక ....దేవుడు నిన్ను రక్షించును గాక! ఆమేన్ ఆమేన్ praise the lord rejoice in the lord 🎉🙏🙏🙏🤍😇thank you for everyone who done hardwork on this song ......god bless you all
Super song. Praise the Lord
చాలా అర్థవంతమైన పాట( God bless you all)🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful tuning and Lyrics..Vzm CoC
🙏🙏🙏 అన్న 🎉🎉🎉🎉🎉
అన్నగారు వందనాలు.పదాలు చాలా సులువుగా అర్థవంతంగా వున్నాయి. మనిషి ఆలోచించదగినది ఈ పాటలో కూర్చారు.
దేవునికే మహిమ కలుగును గాక
Thank you for wonderful song vandanalu annya garu
చాలా చాలా మంచి సాంగ్ రాసారు.మీకు చాలా వందనాలు.దేవుడు మిమ్ములను ఆశీర్వదించిను గాక.
చాలా చక్కగా అర్ధవంతంగా రాసారు ఇలాంటివి ఈ పరిస్థితులో అవసరం అన్నయ్య GoD BLESS U🎉❤❤❤❤
Wonderful song annaya garu 🙏🙏🙏🙏💐💐💐💐🎉🎉🎉🎉
Always u r songs are inspiring and awsome sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏
Praise the lord brother your using wonderful lyrics in this song by gods grace thanks for giving this song ❤
Lirycs super ga rasaru
God is grace,supper Song praise the Lord
మనిషి నీవు దేవుని కుమారుడవు.నీ తోడు
ఆత్మీయ సహోదరులు(సంఘము).ఈ జీవంలోను రాబోవు జీవంలోను.
Excellent all...👌👍🙂💕
Woww wonderful song 💗💗💗💗💗
Nice song praise the Lord Hallelujah 🙌
Praise the lord brother and sister
లిరిక్స్ లోతైన ఆర్థంతో రాయటం అన్నయ్యకే సాటి."నీవు లేని వజ్రం అయినా వట్టిదే అవుతుంది"...అవును నిజమే కదా మనిషి బ్రతికి ఉంటేనే కదా ఆ వజ్రాన్ని వేల కట్టేది..అద్భుతమయిన, మరియు లోతైన లిరిక్స్..!!!
Adi devuni gyanaam ,kripa ,😊 manusuladi kaadu ...devunike mahima kalugunu gaaka
Chala bagundhi song , may God bless your ministries.
వందనాలు బ్రదర్. పాట నిజంగానే మనస్సును కదలించింది.
Hearty congratulations to LYRICIST
బ్రదర్ వందనాలు
చక్కని భావాన్ని సమ 7:46 కుర్చారు సిస్టర్ చక్కగా ఆలపించారు .
🎉🎉
అన్నయ్య సాంగ్ లిరిక్స్ ,సింగర్ గొంతు అద్భుతం.
NEVE LENI VAJRAM VATTIDI AVUTHUNDI.❤❤❤❤❤
Praise the Lord
Suuuuuuuper
Song
God Bless you
THANKYOU,
JESUS
Tq sister chela baga padaru
I like this song very meaningful song❤
రాగం,శృతి,లయ,గొంతు 👍👍
ఇలాంటి మంచి పాటలు మీ ద్వారా దేవుడు మనుషులకు అందించుటకు మీకు సదాకాలము తోడైయుండును గాక.వందనాలు అన్నయ్య గారు
VANDANALU ANNA 🙏 🙏 🙏
Abba super anna devuni miku inta alochana ఇస్తున్నందుకు danyudav 🎉
Very nice song
Lirics chala bagunnai voice bagundi praise the lord
Good song 👌👌👌❤️❤️❤️
Tq సూపర్ సాంగ్, 🎉🎉
వందనాలు అయ్యగారు మీ రాసిన పాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, లిరిక్స్ చాలా బాగుంటాయి, దేవుడు మీకు గొప్ప జ్ఞానం ఇచ్చాడు మీ ప్రసంగాలు కూడా చాలా బాగుంటాయి నేను అన్ని వింటాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏
Nice Lyrics... Referring psalms, Ecclesiastes nicely...All glory belongs to the Lord🙏🙏
సో సాఫ్ట్ సాంగ్ ఐ లైక్ తీస్ సాంగ్ ❤❤❤
Praise the lord🙏
Ee song recording making video up lpad chesthaara... Singers kuda chala kastapadi istam tho paaduthunnaru
Superb meaningful song
❤
వందనాలు అన్న చాలా చక్కటి సాంగ్ వ్రాసారు అన్న మీ సాంగ్స్ చాలా అద్భుతం గా ఉంటాయి అన్న గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి సాంగ్స్ ఇంకా చాలా వ్రాయాలి అన్న
అన్న ట్రాక్ పెట్టండి అన్న ప్లీజ్
ua-cam.com/video/7e1OzymQjzQ/v-deo.htmlsi=6TmN4TfK3sPsYxBc
VERY VERY THANKS ANNA.....
వందనాలు అయ్యా గారు సూపర్ సాంగ్
Glory to Almighty❤ beautiful lyrics..beautiful rendition..beatifully presented and the result is So Soothing❤
వందనాలు అన్నయ్యగారు🙏🙏🙏
Vandanalu sister pata sahityam chalabagundi amma vandanalu devuni chupincharu
My favorite song 👌👌very beautiful song god bless you
లిరిక్స్ చాలా బాగున్నాయి❤❤❤
❤❤❤
Supersong
వినడానికి చాలా బాగుంది అర్ధవంతమైన పదాలుతో ఆలోచింపచ్చేస్తుంది దేవునికే మహిమ కలుగునుగాక ❤
సాహిత్యం, సంగీతం రెండూ, గాయని గాత్రం అదుర్స్ 👌
👌🙏
మనిషి జీవితం సరిచేసే పాట 🙏🙏
Wonderful and meaningful song annayya, God bless you annayya:
Awesome meaning full gospel song may God bless you abundantly for his kingdom