రాలేదు మరణం! Legends Never Die King Johnson Victor Special Song Full HD

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 174

  • @GBugganna
    @GBugganna Місяць тому +2

    యేసుక్రీస్తు మాటలు చాలా చక్కగా పాటలు గ రూపొందించావు బైబిల్ గొప్పతనాన్ని తరంలో చాలా చక్కగా చెప్పారు😭📖😭

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 Місяць тому +3

    Super super song thammudu May God bless you all best wishes for you

  • @నిజమైనక్రైస్తవుడు

    మిస్ యూ డాడీ

  • @kurrajagadeesh5245
    @kurrajagadeesh5245 2 місяці тому +4

    Really wonderful song 🎉miss you annaya 😢

  • @rsramuramu2433
    @rsramuramu2433 Місяць тому +1

    Miss you anna god bless you anna

  • @swaroop_raj_TS
    @swaroop_raj_TS Рік тому +9

    పాట చాలా బాగుంది అన్న same లిరిక్స్ యేసయ్య మీద ఉండుంటే మా ఆత్మీయ జీవితంలో రోజు పడుకునే వాళ్ళం... జాన్సన్ అన్న గొప్ప దైవజనులు

  • @sangeethasanu342
    @sangeethasanu342 11 місяців тому +2

    Oka manishini inthagaa devunni chesi aaradhana chesthunnaru anna

  • @MamuJessika
    @MamuJessika Місяць тому +2

    జాన్సన్ అన్నయ్య మీరు పరడైసు కు చేరుకొన్నందుకు నీకు 💞🙏💞... కానీ మా మధ్యలో లేనందుకు 😢😢😢....

  • @RajeshPilla-c8k
    @RajeshPilla-c8k 10 місяців тому +2

    Vandhanalu annaya 🙏 ♥️ ❤️ I mess you annaya

  • @Jesuslovesinteluguchannel
    @Jesuslovesinteluguchannel Місяць тому +2

    I miss you annaya

  • @jaliparthisatyam7340
    @jaliparthisatyam7340 4 місяці тому +3

    ఎప్పుడో 1994 సంవత్సరాలలో‌,మీ‌ చిన్నతనం లో మిమ్ములను చూసాను.మీరు నాకు తెలుసు.police station లో కొన్ని పరిస్తితిలలో. కలుసు కున్నాము కింగ్ జాన్సన్ విక్టర్ గారు,మరల ఈ నాడు మీ‌ విడియో చూసి,చింతించాడు, మీ సాహిత్యం చూసి చాలా ఆనందిస్తున్నాను ప్రియమైన నా కుమారుడా,జయ వీరుడా విక్టర్ దేవుని సన్నిధిలో నిత్యానంద లో ‌మీరు ఉన్నందుకు, మిమ్ములను తన సన్నిధి లో చేర్చుకున్న ఆ దేవాది దేవునికి వందనాలు.

  • @LORDJESES
    @LORDJESES Рік тому +12

    అందరికీ మాదిరి చూపి వెళ్ళిన సేవకులు 😥😥🙏🙏🙏🙏

  • @bouipresentsofficial
    @bouipresentsofficial 11 місяців тому +3

    సాంగ్ చాలా బాగుంది కానీ అన్నయ్య లేకపోవడమే చాలా భాదగా ఉంది 😢😢😢

  • @lankeyesubabu6179
    @lankeyesubabu6179 Місяць тому +1

    Yolanti Patalu yenokatalianni korukuntunamu 🙏🙏🙏

  • @yesuparicharya4211
    @yesuparicharya4211 Рік тому +15

    అన్న రాజేశ్ అన్న వందనాలు మీరు రాసిన ఈ పాట మనసు పెట్టి వినగలిగితే ప్రతి కంట కన్నీరు వస్తుంది ఇంత చక్కటి పాట క్రైస్తవ్యానికి అందించినందుకు నిండు వందనాలు దేవుని పనిలో ఇంకా ఉన్నతంగా వాడబడాలని ప్రతిరోజు ఎల్లప్పుడూ ప్రార్థిస్తాం క్రీస్తు కోరుకున్నది కూడా మీలాంటి వారిని అన్న మీరు ఎలా అయితే దేవునికి మహిమ తెచ్చి పెట్టే పనులు చేయుచున్నారో మేము కూడా అలాంటి పనులే చేస్తూ దేవుని మహిమ పరచాస్తాం వందనాలు అన్నయ్య🎉🙏👍👌🤝✊😭🫂🫂

  • @kumarraju172
    @kumarraju172 Рік тому +2

    చాలా అద్భుతంగా వుంది

  • @sampathtadiparthi7361
    @sampathtadiparthi7361 11 місяців тому

    Super melody,excellent composed by prasanth.jay bheem

  • @ShilpaK-m6q
    @ShilpaK-m6q 11 місяців тому +2

    Super dupar song

  • @toluraju3239
    @toluraju3239 Місяць тому

    I miss u అన్నా

  • @samuyeldevadasu3531
    @samuyeldevadasu3531 10 днів тому

    I miss you 😞😞😂😂😊😊👍👍🙏🙏👌👌🌹🌹💐💐🤝🤝😄😁

  • @RajRaju_Official_07
    @RajRaju_Official_07 Рік тому +3

    వందనములు🙏అన్నయ్య...పాట చాలా బాగుంది👌🏻👍🏻💯చాలా బాగా వ్రాసారు...జాన్సన్ విక్టర్ అన్నయ్య ను మళ్లీ మాకు ఈ పాట ద్వారా జ్ఞాపకము చేశారు😭...మీరు✝️🕊 దేవుని పనిలో వాడబడుతూ,మరిన్ని పాటలు🎤🎵🎶🎼 వ్రాయాలని...మీకు మంచి కంఠ స్వరాన్ని🗣️ ఇచ్చిన దేవాది దేవునికి ✝️ కృతజ్ఞతలు🙏🏻...✝️దేవుడు మిమ్మును మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించును గాక! 🙏ఆమెన్🙏❤✝️దేవునికి మహిమ కలుగును గాక🙏ఆమెన్💟

  • @madhavarapuyesubabu9236
    @madhavarapuyesubabu9236 Рік тому +12

    అన్నయ్య ఈ పాట చాలా చాలా అద్భుతం గుండెను పిండేసే అంతగా ప్రతి ఒక్కరు జాన్సన్ అన్నయ్య లాగా దేవుని పనిలో ఉండాలని నా ప్రార్ధన థాంక్యూ థాంక్యూ బ్రదర్

  • @kingnagendra3116
    @kingnagendra3116 Рік тому +4

    Tq Annaya Johnson Annaya garini marala gurthuku thechinanduku beautiful lyrics 👌🙏Miss you Johnson Annaya 😢

  • @jayashalisainyamtv2799
    @jayashalisainyamtv2799 11 місяців тому

    ఎన్నో అద్భుతమైన పదాలను జాన్సన్ విక్టర్ తమ బ్రతుకులో దేవుని కోసం చేసిన ప్రతి పనిని పాటల రూపంలో చూపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను
    అటువంటి గొప్ప దైవజనుని విలువ తెలుసుకోవడం నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం.మంచిది

  • @joypaperproducts664
    @joypaperproducts664 8 місяців тому +3

    అందరికీ మాదిరిగా నిలిసారు అన్నయ్య 🎉🎉🎉

  • @దేవావిజ్ఞాన్

    Super annayya song ❤❤🎉🎉🎉 జాన్సన్ అన్నయ్య గారికి మరణం రాలేదు,భూలోకం నుంచి పరాడైసు కి వెళ్ళారు శరీరం విడిసి వెళ్ళారు అంతే❤❤

  • @ManiKumari-r6y
    @ManiKumari-r6y Рік тому +7

    అన్న పాట చాలా బాగుంది దేవుని కృప తో ముందుకు సాగాలని కోరుచున్నాము వందనాలు అన్నయ్య

  • @nethalachiranjeevi9665
    @nethalachiranjeevi9665 Рік тому +10

    ఈ పాట ద్వారా నీతి మంతుడు అయినా యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం దేవుని కోసం బ్రతికిన jhonsan అన్నని జ్ఞాపకం చేసుకొక తప్పదు 🙏🙏🙏🙏మిస్స్ యూ అన్న ❤❤❤

  • @Hananiah4250
    @Hananiah4250 Рік тому +7

    అద్భుతమైన రచన , స్వరకల్పన.... God bless you Rajesh

  • @cphshanthiraju8180
    @cphshanthiraju8180 Рік тому +9

    చాలా అద్భుతమైన పాట మరొకసారి అన్నను గుర్తు చేసినారు

  • @jacreationsofficial8005
    @jacreationsofficial8005 Рік тому +4

    Wonderful Song Annayya Nice Lyrics

  • @pshravani-ok4eb
    @pshravani-ok4eb Рік тому +7

    అన్నా వందనాలు చాలా చక్కగా ఈపాట రాసారు మిరు చాలా గ్రేట్ అన్న. దేవుడు నీకిచ్చిన జ్ఞానంతో నువ్వు దేవునికి మహిమ తెచ్చే విధంగా వాడుకున్నవ్ అందునుబట్టి సంతోషిస్తుండ మివలన ఎన్నో ఆత్మలు నశించిపోికుండ కాపాడుతున్నారు అని ఆశిస్తూ మిరు ఇంకా దేవుని పనిలో ఇలానే ముందుకు వెళ్లాలని ఆశిస్తూ. దేవుని కృప నికు ఎల్లపుడూ తోడుండలని కోరుకుంటున్నాను God bless you Anna 🙏🙏🎉 and thank you Anna

  • @enoshjacob1067
    @enoshjacob1067 Рік тому +2

    Superb daiva sevakuni jeevatam madiri manakndariki....

    • @SDevaraju-pu9qv
      @SDevaraju-pu9qv 4 місяці тому

      👑👑👑👑👑 👑👑👑 annaya

  • @salmansongsmessagesssm3838
    @salmansongsmessagesssm3838 Рік тому +11

    చాలా బాగుంది తమ్ముడు..
    చాలా చక్కగా రాసావు..
    మరిన్ని మంచి పాటలు వ్రాయునట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను..
    May God bless you Thammudu 🙌🏻

  • @kingjohn762
    @kingjohn762 Рік тому +5

    Matal Lev Annayya super exalent wonder full song ❤❤🎉🎉

  • @teluguchristiansongspurnima
    @teluguchristiansongspurnima Рік тому +2

    Wonderful annayya... Johnson victor అన్నయ్య పరలోకం చేరుతారు

  • @gatturajashekar-kk9tg
    @gatturajashekar-kk9tg Рік тому +2

    Annaya very wonderful song vandanalu

  • @SanjaySanjay-eh6fy
    @SanjaySanjay-eh6fy Рік тому +2

    Super song brother chala baga rasharu🎉❤god bless you annayya 🙏

  • @premaprem9329
    @premaprem9329 Рік тому +2

    Song lo lyrics True words Annayya..❤ thanks 🙏🙏 vandanalu Annayya

  • @Y.rajendra
    @Y.rajendra Рік тому

    Exllent super బాగా ఆలోచించారు

  • @Yehoshuva-l9e
    @Yehoshuva-l9e Рік тому +13

    వండర్ఫుల్ సాంగ్ అన్నయ్య 🙏జాన్సన్ అన్నయ్య గారిని మరలా జ్ఞాపకం చేసారు. దేవుని కోసం ఉన్నతంగా అన్నయ్య వలె బ్రతికి జీవితం ముగించాలి అనే తలంపు ఈ సాంగ్ ద్వారా తెలియచేసారు. ❤️

  • @Krupasahithakudikyala
    @Krupasahithakudikyala 3 дні тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @michelgoutham5147
    @michelgoutham5147 Рік тому +3

    Wonderful song 🥰🌹🌹🌹💞thammudu 🙏🙏

  • @bouidivenking3692
    @bouidivenking3692 Рік тому +2

    అన్నయ్య పాట చాలా బాగా రాశారు అలాగే అన్నయ్యకు సంబంధించిన జ్ఞాపకాలు వీడియో ఎడిటింగ్ కూడా చాలా బాగా చేశారు 🎉👌👍🙏

  • @madri.sunandar.1791
    @madri.sunandar.1791 Рік тому +3

    Wounder full song video created super brother god bless you all team members

  • @yambadiprathapyambadiprath2740
    @yambadiprathapyambadiprath2740 11 місяців тому +3

    సూపర్ సాంగ్

  • @pavanidarisanapu4017
    @pavanidarisanapu4017 Рік тому +4

    Super song....best tribute to Johnson anna...well done 👍

  • @ManavaManavakrupavaram
    @ManavaManavakrupavaram 2 місяці тому

    సూపర్

  • @DripEdits19
    @DripEdits19 6 місяців тому

    Ma andariki madira chupinchi vellipoyavu...paradaisuku....amen...God bless you

  • @dasutalari7511
    @dasutalari7511 Рік тому +2

    అవును బ్రదర్ 🙏బాగా రాసారు

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +2

    చాలా అద్భుతమైన పాట అన్నయ్య థాంక్స్ సో మచ్ అన్నయ్య

  • @teluguchristiansongspurnima
    @teluguchristiansongspurnima Рік тому +3

    అన్నయ్య చనిపోలేదు...నిద్రించారు

  • @BRajinikanth
    @BRajinikanth 4 місяці тому +1

    ఈ యొక్క పాట వింటుంటేనే కళ్ళలో నీలు వస్తున్నాయి, ఎలా పాడరాన్న 🙏

  • @DavidBoui-wq7ok
    @DavidBoui-wq7ok Рік тому +5

    Wonderful song annaya god blessed you

  • @ralladoddimahesh5283
    @ralladoddimahesh5283 Рік тому +5

    Anna e pata dwara malli yedipincharu 😢😢

  • @kannuriravindar1914
    @kannuriravindar1914 Рік тому +1

    Amen lord praise the lord 🌿💐🌹🕎🙏

  • @Brother_vijayrajofficial
    @Brother_vijayrajofficial Рік тому +5

    వండర్ ఫుల్ సాంగ్ ❤❤❤

  • @mangapatthi8638
    @mangapatthi8638 Рік тому +3

    Super song annaya

  • @SangamPatnana
    @SangamPatnana Місяць тому +1

    🙏🙏🙏🙏🙏⭐💫

  • @Chinnathimmulu-i2d
    @Chinnathimmulu-i2d Рік тому +5

    Meaning full song annayya 👏👏👏

  • @LingamayaGoud
    @LingamayaGoud 2 місяці тому

    Vandhanalu annayya johnson annayyanu yeppatiki marchi polemu 😢😢

  • @pygerivasudha3897
    @pygerivasudha3897 Рік тому +2

    Anna super Lyrics Anna Discription lo Song pettandi

  • @bdgdpteam
    @bdgdpteam 5 місяців тому

    Ma andariki inspiration song annaya super

  • @1tapgaming733
    @1tapgaming733 Рік тому +3

    Wt a wonderful song bro

  • @stephanyarraballi8803
    @stephanyarraballi8803 Рік тому +2

    సూపర్ సాంగ్ అన్నయ్య 👏👏🙏🙏

  • @shimachallamCh
    @shimachallamCh Місяць тому

    🙏🙏🙏

  • @VenkeyPandula
    @VenkeyPandula 5 місяців тому

    We miss you annayya 😢😢😢 సూపర్ సాంగ్ thank you 😊😊😊

  • @gtharsha4345
    @gtharsha4345 Рік тому +3

    Wonderful creation God bless you brother

  • @user-nikhil5424
    @user-nikhil5424 Рік тому +4

    Wonderful song annaya 😊

  • @mestridinakar1877
    @mestridinakar1877 5 місяців тому +1

    వందనాలు అన్నయ్య

  • @ralladoddimahesh5283
    @ralladoddimahesh5283 Рік тому

    Super anna song

  • @anilm1355
    @anilm1355 Рік тому +1

    Wonderful Wonderful song and video editing 👏👏👏👏👏👏🙏🙏🙏
    CBT NANDIGAMA

  • @psrjoyel4565
    @psrjoyel4565 Рік тому +4

    ప్రభువు పని కోసం కష్టపడితే కచ్చితంగా ప్రభువు ఎప్పుడైనా దానికి కార్యం చేస్తాడు అన్న సేవకుడు కి సహకరించాలి తప్ప అభిమానిగా ఉండకూడదు దేవుని మాత్రమే అభిమానిగా ఉండాలి

    • @teluguchristiansongspurnima
      @teluguchristiansongspurnima Рік тому +2

      ముందు Johnson victor అన్నయ్య గురించి కరెక్ట్ గా తెలుసుకుని మాట్లాడు

  • @PothulaMary
    @PothulaMary Рік тому +2

    Wonderful Song Tq Brother 🙏🙏🤝🤝💐💐

  • @hjayappa878
    @hjayappa878 Рік тому +1

    Super 🙏🙏👌👌👌annaya song

  • @satyamjbrcvaraganisjv3595
    @satyamjbrcvaraganisjv3595 Рік тому +2

    Super song annaayya 🙏🏾🙏🏾🙏🏾

  • @Hshanthiraju
    @Hshanthiraju Рік тому +3

    Wonderful song Annayya god bless you

  • @BBujjamma
    @BBujjamma 4 місяці тому +1

    I miss youAnna😢😢😢

  • @ReonAbraham
    @ReonAbraham Рік тому +3

    Heart touching song. Glory to God

  • @GBugganna
    @GBugganna 3 місяці тому +1

    ఆ తరంలో యేసుక్రీస్తును చూడలేదు చదువుకున్నాం బైబిల్లో దేవుడు గురించి ఈ తరంలో బైబిల్ ప్రకారంగా బ్రతికి ఎంత మంచిగా ఉంటారా ఇలా ఉంటారని ఇంత ప్రేమగా యేసుక్రీస్తు ప్రేమగా ఉంటారని కళ్ళతో ఈ తరంలో చూసే భాగ్యం దేవుడు దేని వైపు పాటలు రూపంగా ఒకరిని కాదన్నయ్య చాలామందిని తిట్టావు నా హృదయపూర్వక 📖❤️🙏 బి ఓ యు సంఘం న
    హృదయపూర్వక 👑🌹👏😭 అందరికీ

  • @DripEdits19
    @DripEdits19 6 місяців тому +1

    Annayya nijamga..ninnu maravalekapothunnanu

  • @s.prakashsonofGod
    @s.prakashsonofGod Рік тому +3

    Good job very good song ❤❤

  • @venkimaddala1781
    @venkimaddala1781 Рік тому +2

    I Love ❤ Johnson Annayya ❤

  • @SuryaPrakash-vh8jy
    @SuryaPrakash-vh8jy Рік тому +1

    Vandanaalu annyya

  • @anithabandari63
    @anithabandari63 Рік тому +2

    Wonderful song brother i miss you daddy 😢

    • @SDevaraju-pu9qv
      @SDevaraju-pu9qv 4 місяці тому +1

      So annaya chalamacjivaqu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅

  • @SKSMINISTRIES
    @SKSMINISTRIES 9 місяців тому

    సూపర్

  • @RepalleMahesh-p4o
    @RepalleMahesh-p4o Рік тому +3

    Very wonderful song

  • @gatturajashekar-kk9tg
    @gatturajashekar-kk9tg Рік тому

    very very super song Thammudu 😊❤

  • @TejaVagulinti
    @TejaVagulinti 3 місяці тому

    👏👏

  • @bibletruthwords4713
    @bibletruthwords4713 4 місяці тому

    Super bro🎉

  • @Jilagaguravayya
    @Jilagaguravayya 4 місяці тому

    I miss u daddy ilove you so much daddy

  • @MadhaviMusuku
    @MadhaviMusuku 10 місяців тому

    Super bro

  • @RaviKumar-ms6gc
    @RaviKumar-ms6gc Рік тому +2

    Lyrics wondfull Annn

  • @vasanthapunya3666
    @vasanthapunya3666 Рік тому +1

    Happy Christmas ❤❤

  • @babjiindia2490
    @babjiindia2490 4 місяці тому

    Miss you …బ్రదర్

  • @LuckyJoyal-v1h
    @LuckyJoyal-v1h 4 місяці тому

    B.JOYL👏👏👏

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 Рік тому +1

    Good brother🙏

  • @m.karunakar5277
    @m.karunakar5277 Рік тому +2

    Super

  • @iam_joshua_daniel
    @iam_joshua_daniel 11 місяців тому

    We miss u brother

  • @harshasetty3215
    @harshasetty3215 Рік тому

    Superrr 👌👌👌👌