NE KREESTHU VAADANU || Live in Vizag || Bro. Nissi John || M. Paul Bhaskar

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Lyrics: M. PAUL BHASKAR
    Tune: Rev. M. P. P. FRANKLIN
    Singer: NISSY JOHN
    Music Composer: DAVIDSON GAJULAVARTHI
    Telugu Lyrics -
    నే క్రీస్తు వాడను - నే వాడబారను
    నే క్రీస్తు వాడను- కదల్చబడను
    కొండలే ఎదురుగ నిలచినను - బండలు నాపై దోర్లినను
    ఖడ్గమే గుండెలో దూసినను - కడలిలో నేను మునిగినను
    నాయేసు నాకు తోడుండగా -ఏ స్థితి ఐన స్తుతి పాటేగా
    నాకు స్తుతి పాటేగా ||నే క్రీస్తు వాడను||
    1. నావారేనను తరిమినను - అవమానమేనను నులిమినను
    ఏకాకినై నేను తిరిగినను - లోకాన నే ఎగతాలైనను
    నా యేసే నాకు అతిశయము - ఏ స్థితి ఐన అతిశ్రేష్టము
    నాకు అతిశ్రేష్టము ||నే క్రీస్తు వాడను||
    2. ఏది జయము ఏది అపజయము- అబ్రాహాము రొమ్మున లాజరే జయము
    ఏది నష్టము ఏది లాభము - మన యోబు జీవితమే సాక్ష్యము
    నాయేసు చిత్తములో బ్రతుకుట - మరణములోకూడా జయమొందుట
    విజయమొందుట ||నే క్రీస్తువాడను||
    English Version Translated by Dr. N. Ravi Vincent -
    Oh! I am of Christ, I will not wither
    I am of Christ, I will be unmoved.
    Even though the hills stand against bme,
    Even though the mountains roll over me,
    Even though the sword is pierced through my heart,
    Even though I am sunk into the waters of ocean, I will greatly sing praises as my Jesus abides with me whatever situation comes against me.
    Oh! I am of Christ.
    Even though my own people chase me,
    Even though shame crushes me,
    Even though I roam like a lone raven,
    Even though people sneer at me,
    Jesus is my glory and whatever situation comes into my life, I consider it to be the most precious .
    Oh! I am of Christ.
    What is success ? What is failure?
    Lazarus who rested on the bosom of Abraham is victory!
    What is loss? What is gain?
    Job’s life itself is a testimony!
    To live in the will of my Jesus is to get victory even in death.
    Oh! I am of Christ.
    Original song- ‪@rupanthara‬

КОМЕНТАРІ • 17