EVARU CHEYANI | DINESH | JK CHRISTOPHER | PASTOR ISRAEL GARU | NEW TELUGU CHRISTAIN SONG 2023
Вставка
- Опубліковано 23 сер 2024
- Subscribe To "Pastor Israel SHALOM MINISTRY " For New Videos
SUNG BY - DINESH
LYRICS & TUNE - PASTOR. ISRAEL GARU
MUSIC BY - JK.CHRISTOPHER
VIDEO EDITED BY - STEPHEN
CELL - +91 97057 97778
Lyrics:
(కోరుస్)|| యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయెను నా యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయెను
పల్లవి || ఎవరు చేయని బలియాగము నాకై చేసిన నా యేసయ్యా ఎవరు చూపని ఆ ప్రేమను సిలువలో నాకై చూపితివే ||2|| ఎలా నీ ఋణము నే తీర్చగలనూ.. ఏమిచ్చి నిన్ను కొనియాడెదన
జీవితకాలమంతా నీకిచ్చినా తీరునా నాకున్న సర్వస్వము అర్పించినా తీరునా యేసయ్యా నీ త్యాగమే నా జీవిత ధన్యమాయెను నా యేసయ్యా బలియాగమే నా జీవిత భాగ్యమాయెను ||ఎవరు||
1. నవ మాసములు మోసిన తల్లి పాపముతోనే కన్నది నన్ను బాధ్యత కలిగిన తండ్రియైన మోయలేదు పాపభారము ||2||
ధనికులైన ధరిద్రులైన రాజులైన యాజకులైన ఏ బేధములేక పాపము చేసిరని సిలువ కొయ్యపైనా నీ ప్రాణము నిచ్చితివే ||యేసయ్యా నీ త్యాగమే|| ||ఎవరు||
2. లోపట వెలుపట వ్రాతకలిగి యేడు ముద్రలు వేసినా గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యులు ఎవరని ప్రకటించగనే ||2|| పరలోకములో భూలోకములో యోగ్యులులేక ఏడ్చుచుండగ యూదా గోత్రపు సింహము యేసయ్యా ఆ ముద్రలు తీసితివే ఆ గ్రంథము విప్పితివే ||2||
||యేసయ్యా నీ త్యాగమే|| || ఎవరు ||
Watch Our Songs
• New Telugu Christain S...
• EVARU CHEYANI | DINESH...
• Krupane Korukondunu | ...
#hosannaministries
#sharonsisters #NewSongs2024 #hosannasongs
||latestteluguchristiansong2023|latestteluguchristiansong|worshipsong|newyearsong|telugu christian song for newyear|teluguchristmas dance 2022,MattilonaMuthyam,telugu christmas songs,telugu christmas songs 2022,telugu christmas songs 2022,telugu christmas dance songs,Christmas Song and Skit,christmas songs 2021,christmas songs 2022 telugu,new christmas songs,new christmas songs 2020,new christmas songs 2022, new telugu christian songs /old telugu christian songs /Latest telugu christian songs / album songs/ christian album songs / telugu christian song / telugu christian songs / christian videos / christian video songs / telugu gospel song / telugu devotional songs / telugu christian devotional songs / telugu worship songs / christian telugu
worship songs / telugu christmas songs 2022 / sharon sisters songs
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu hits/ Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs / telugu christian songs 2022 / latest new telugu christian song 2022 / new telugu christian songs 2022/ telugu christian songs 2022/ christian new telugu songs / famous telugu christian songs / new latest telugu christian songs / christian telugu songs/ sharon sisters latest telugu christian song / new telugu christian song / heart touching telugu christian song // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs / telugu christmas songs /telugu jesus worship songs /telugu worship songs /new christian songs / new telugu christian albums /
🙏 అన్న చాలా చక్కటి స్వరము చక్కగా పాడారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్
Thankyou! Please Subscribe for more!
🙏🙏🙏✝️✝️✝️✝️
దేవుడు తమకు మంచి స్వరాన్ని ఇచ్చాడు సోదరా .చక్కగా పాడి దేవుని ఘనపరుస్తూ క్రీస్తు బిడ్డగా వున్నావు.చాలా ఇష్టం నీ వాయిస్ సోదరా..
దేవుడు మికు ఇచ్చిన స్వరాని బటి దేవుకే మహిమకలుగును గాక.
సూపర్ బ్రొ యువర్ సూపర్ బ్రో యువర్ వాయిస్ జీసస్ సూపర్ వాయిస్ ఇచ్చాడు సూపర్ వాయిస్ ఇచ్చాడు
👌sir
We can't. Compare our Lord's sacrifice with anything. Because it is so great, His love for us is unconditional, unwavering, everlasting and eternal, never ending. Even when we didn't deserve ,He gave His life for us, went through so much pain, torture, humiliation on the cross. Beautiful lyrics, music and singing. God Bless.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super song sir
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట నీ నా హృదయపూర్వక వందనాలు🙏
Beautiful lyrics
Super anna song.. Praise the lord
❤✍🏻🎶🎼🎹🥁🎙️🎤❤🙏
Praise the lord pastor garu makosam prayer cheyandi appula badhalo arthika ebbaddhulalo unnm 😢😢😢shodhanalo badhalalo unnamu plzz prayer cheyandi
Chala Baga padaru song vitunapudu devudu mana koraku papalu dhosalu kadaiegi veasadu ni runam tieruchukolam thandhri chala Baga varunichaie padaru song vitunadu kaniru agadu devuni krupa apudu untundaie devuniki mathramea mahima kalugunu ga ka amen 🙏🙏🙏🙏
Glory to God bless you
Devunikey mahima kalugunu gaka Yuga yugamulu 🙏
Very good
Super song 🙏🙏🙏🙏🙏🙏🙏sir
❤❤❤❤❤❤
Super song 🙌🙏👌
Praise the Lord Brother 🙏 good song 🎵
❤❤
Super Sir🙏
Praise the Lord brother
Praise the Lord,,🙏
Praise the lord naku estamaina singar Anna Dhinesh
❤
Very nice song
glory to God TBNC BOYEJU MRKK
God bless you all 🙏❤️⛪️
Glori to god super song sir 🙌🙌👌👌👌
Prai the lord sir చాలా చాలా బాగా పాడారు నీను నన్ను సృంచిన దేవునికి మహిమ ఘనత కలుగును గాక అలాగే నీకు కూడా చాలా మంచి మంచి పాటలు పడడానికి దేవుని కృప నీకు తోడుండును గాక
😊
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤
😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤❤❤❤❤😊😊
@@anitha9022pp mm9
Excellent voice Sir
Praise the Lord brother 🙏
Nice 😊
Track upload cheyandi sir.. 🙏
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊
So feel sad
❤❤
❤👌
🎉🎉, 🙏🙏🙏💕💕💕👌👌👍👍
Super song padaru ❤
Praise the lord Brother God Bless You
Thankyou! PLEASE SUBSCRIBE
Bro, this song Leves of Mounrt Everest
Thankyou
Song👌👌👌👌👌👌👌👌👌👏 maa kutumbam koraku pradana cheyyandi. Kutumbamlo avasaralakoraku. Pradana cheyyandi.
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Chala chala bagundi anna praise the lord
Thankyou! PLEASE SUBSCRIBE
❤ amen halleluya 🙏🙏🙏
💞💞
✝️🛐🛐😭😭😭🙏🙏🙏🤲🤲
plz. PUT. A treck. sir
వందనములు అన్నయ్య ట్రాక్ కావాలి
Song lyrics please
Track
Lyrics kavali brother price lord lyrics bhajan
Lyrics pettandi pls
నీ త్యాగం యేసయ్య పూర్తి పాట ఉంటే పెట్టండి
Telugu lyrics pettandi brothers
Telugu lyrics in discription box
Excellent voice Sir