КОМЕНТАРІ •

  • @olivegospelmusic981
    @olivegospelmusic981 2 роки тому +310

    పల్లవి
    పరశించెద నీ వాక్యములో
    పరశించి నే పాడెద నీ సన్నిధిలో (2)
    నీ వాక్యమే నన్ను బ్రతికించినది
    నీ వాక్యమే నన్ను నడిపించినది (2)
    ఆరాధన స్తుతి ఆరాధన
    నా ప్రాణమైన దేవా నీకారాధన (2)
    1.
    నీ పాద సన్నిధిలో నేనున్నపుడు
    వాక్యమనే పాలతో నను పోషించితివి (2)
    నీ వాక్యమే నాకు సత్యము జీవము
    నీ వాక్యమే నా పాదములకు దీపము (2)
    ఆరాధన స్తుతి ఆరాధన
    నా ప్రాణమైన దేవా నీకారాధన (2)
    2.
    ఈ లోక బంధాలు కృంగదీసినపుడు
    వాక్యమనే నీ మాటతో నన్నాదరించితివి (2)
    నీ వాక్యమే నను బలపరచినది
    నీ వాక్యమే నీలో స్థిరపరచినది (2)
    ఆరాధన స్తుతి ఆరాధన
    నా ప్రాణమైన దేవా నీకారాధన (2)

  • @ddsongs8489
    @ddsongs8489 2 роки тому +7

    పరశించి వినుచుంటిమి...
    సైమన్ పీటర్ గారి అద్భుతమైన స్వరకల్పన
    సహోదరి గారి ఆరాధన భావన...
    నిస్సీ జానా గారి మాధుర్య గానం....
    చక్కని...సంగీతమందించిన ప్రతి ఒక్కరికి వందనాలు

    • @olivegospelmusic981
      @olivegospelmusic981 2 роки тому

      THANK YOU SO MUCH FOR YOUR BEAUTIFUL WORDS DEAR BROTHER ALL GLORY T JESUS....STAY BLESSED...

  • @gudimallasamson7403
    @gudimallasamson7403 2 роки тому +7

    పాట చాలా చాలా బాగుంది
    అధ్భుతంగా రాశారు
    🙏🏻👌 పాట వింటున్నా, పాడుతున్నా పరవశం కలుగుతుంది🎶🎼

  • @chevoorisusanth3063
    @chevoorisusanth3063 2 роки тому +7

    నాకు బాగా ఇష్టమైన పాట. ఎన్ని సార్లు విన్నానో ఈ పాటను. సైమన్ బాబాయ్ స్వర కల్పన అద్భుతం. సంగీతం సూపర్.దేవునికే మహిమ కలుగును గాక.
    Congratulations 🎉 👏😍💐🎉❤️🥳

  • @Rev.NaveenKumarJada
    @Rev.NaveenKumarJada 2 роки тому +7

    Beautiful and encouraging words 🙌🙌🙌🙌🙌
    Wonderful tune composing.... ఒక్కసారి విన్న వెంటనే హృదయమును హత్తుకున్న పాట 🙏🏻🙏🏻🙏🏻
    ఆత్మీయ జీవిత ప్రయాణంలో.... వాక్యము మనలను బలపరిచిన విధానం.... అద్భుతం మరియు అమోఘం👏👏👏
    God bless you all team members... 🙌🙌🙌
    దేవుని నామమునకు మహిమ కలుగును గాక...ఆమెన్🙌🙌🙌

  • @srinivasmeruge4214
    @srinivasmeruge4214 2 роки тому +124

    My name is Srinivas merugu. I am Hindu. When I Came to youtube channel this evening Suddenly Listen this song more than times. Touched my heart. I feel Presence of Jesus Christ. Very nice Composition Really. tears my eyes. God bless you all team.

    • @olivegospelmusic981
      @olivegospelmusic981 2 роки тому +4

      All glory to Jesus! Thank you brother !! 😍

    • @MrYr1234
      @MrYr1234 2 роки тому

      May God bless you brother Srinivas
      ua-cam.com/video/VkI77zcA_1c/v-deo.html

    • @VVR525
      @VVR525 2 роки тому +1

      Nice brother 💐🤝

    • @aprilmay7816
      @aprilmay7816 2 роки тому +2

      That’s a really touching message brother…. Pray to Lord Jesus, he will be your Father and you can have a father and son relationship. He is the most loving and gracious God who gave His life for the humanity!

    • @shashipatha8657
      @shashipatha8657 2 роки тому +1

      Where are you form..?

  • @MallelaIssac
    @MallelaIssac 6 місяців тому +6

    దేవునికి మహిమ కలుగును గాక... చాలా అద్భుతమైన సాహిత్యం తో కూడిన పాటకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన సంగీత బృందానికి
    ఆ దేవాది దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి కలుగును గాక ఆమెన్...

  • @beerarajubeera3862
    @beerarajubeera3862 9 місяців тому +6

    నిస్సి జాన్ గారు...అయన కృప నిత్యము మీతోను,మీటీం అందరితోనుండి నడిపించును గాక...ఆమెన్.

  • @chevurijeremiah8172
    @chevurijeremiah8172 2 роки тому +5

    Wonderful song amezing signing may God bless you

  • @dhanarajk5025
    @dhanarajk5025 2 роки тому +4

    Glory to Jesus
    May God bless all the team of paravasincheda song 🎵

  • @gracebollampalli1475
    @gracebollampalli1475 2 роки тому +5

    God bless dear buela ..beautiful lyrics and song 🎵 ♥

  • @suraganamanibhushan7039
    @suraganamanibhushan7039 2 роки тому +13

    అద్భుతమైన పాట నిస్సి గారు.వెలకట్టలేనిది.

  • @wesleyvfxofficial4593
    @wesleyvfxofficial4593 2 роки тому +5

    Happy to Part of this Wonderful Song. Thank you Sis.Mary Beulah such a blessing to us through this song ! The melody and lyrics of the song guide us to feel the great comfort in God’s love! Praise God ! God bless your ministry !

  • @banuo4288
    @banuo4288 2 роки тому +4

    Glory to God 🙏 beautiful song

  • @keerthi_godslove5609
    @keerthi_godslove5609 2 роки тому +5

    God bless you buelah very nice song

  • @satishpuli2277
    @satishpuli2277 2 роки тому +2

    నిస్సి జాన్ గారు పాట పాడితే అలా వినాలనిపిస్తుంది
    నిస్సి జాన్ గారి గానం మధురాతి మధురం 🙌

  • @merlinasharon1723
    @merlinasharon1723 2 роки тому +4

    నాకే తెలియదు ఎన్ని సార్లు విన్నానో ఈ పాటను, ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, ఈ పాటను అందించిన మిమ్మును సియోనులో నుండి దేవుడు దీవించును గాక ! అన్నట్లు మీరిరువురు చూడటానికి చాలా చక్కగా, అందంగా ఉన్నారు. ఇంకను అత్యధికంగా దీవించబడి రానున్న రోజుల్లో అనేకమైన పాటలు వ్రాసి క్రైస్తవ సమాజానికి అందించాలి.

  • @vikranthsamuel5825
    @vikranthsamuel5825 2 роки тому +4

    God bless you Beaulah
    All glory to Him and Him Alone

  • @melishajoel9834
    @melishajoel9834 2 роки тому +3

    Aaradhana Aaradhana Sthuthi Aaradhana !
    Na pranamaina Deva Neeke Aaradhana !!
    My favorite lines in worship 😍❤️🙌
    Praise God , Praise God, Praise God
    Great job Symonpeter Chevuri Garu👍👌👏. Wonderful lyrics buelah Sister. Nissy brother Singing Really appreciate. Music Awesome.Waiting for more Songs Olive Music Production. God bless you both ❣️😇

  • @Urora-g4u
    @Urora-g4u Рік тому +5

    ఈ పదాలకు జీవం పొయ్యాలంటే అది nissy గారికి దేవుడిచ్చిన స్వరం దేవుని వరం హల్లెలూయా

  • @mudikalyani6428
    @mudikalyani6428 2 роки тому +5

    Wonderful song singing annayya 🙏🙏

  • @bollarapubrothersandsister6780
    @bollarapubrothersandsister6780 2 роки тому +4

    Nice song and music.... May god bless u. 🙏

  • @mudikalyani6428
    @mudikalyani6428 2 роки тому +4

    Praise the lord 👏👏

  • @eternalcovenantministries-645
    @eternalcovenantministries-645 2 роки тому +4

    Wow ! God's Presence is clearly shown in this song. May God bless Sis.Buelah & team.Wonderful Lyrics Sister ! Beutiful tune Symonpeter brother.Praise be to God ! Really very melodious song. Let the God name be praised. I felt that the choir in the heaven will be like this. Whenever I listen to this song my heart fills with peace and happiness. Thank you Sister.May God Bless you to write more and more Songs😍🙌 !!

  • @veronicajessyjohn2779
    @veronicajessyjohn2779 2 роки тому +4

    nice song Beulah ...God bless you and use you more in the days to come 💐💐💐

  • @lightchannel5816
    @lightchannel5816 2 роки тому +5

    Nissy John is A truly Spiritual singer 🙌

  • @madhurineha
    @madhurineha 2 роки тому +5

    Beautiful song n beautiful lyrics.. God Bless you..💐

  • @ptulasi8105
    @ptulasi8105 Рік тому +6

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. 🙏

  • @maheshh1392
    @maheshh1392 2 роки тому +4

    Wonderful song my god bless you

  • @நிஸ்ஸி
    @நிஸ்ஸி 2 роки тому +3

    கர்த்தருகு ஷோதராம் அருமயன படல் தமிழ் படல் காக காத்திருக்கிறத🥰🙏🙌👌

    • @olivegospelmusic981
      @olivegospelmusic981 2 роки тому

      எல்லா புகழும் இயேசுவுக்கே! நன்றி சகோதரி !! 😍

  • @singer999
    @singer999 2 роки тому +10

    అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఈ పాట వింటుంటే.ఎన్ని సార్లు విన్నానో. పరవశంతో దేవుని సన్నిధిలో స్తుతించినట్లు ఆనందం కలుగుతుంది. చాలా చక్కగా స్వరపరచిన సైమన్ పీటర్ గారికి నా నిండు వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి రానున్న రోజుల్లో ఇంకా అనేక పాటలను మీ ద్వారా విడుదల చేయాలని మా ప్రార్ధన. 😍💕🙌👌👌👌👌

  • @chevurijeremiah8172
    @chevurijeremiah8172 2 роки тому +5

    Wonderful Worship Song.. Beautiful lyrics thalli.May God bless you.Glory to God 😍🙌🙌

  • @n.6806
    @n.6806 2 роки тому +7

    అన్నయ్య వందనాలు అన్నయ్య నాకు పాటలు పడటం చాల ఇష్టం మంచి స్వరంథొ పడలిఅంటె ఎలా అన్నయ్య ఎలా practice అవ్వాలి కొంచెం చెప్పండి అన్నయ్య..... మి పాటలు చాల భగుంటయ్..గాడ్ bless you all..

  • @vipparthirambabu4073
    @vipparthirambabu4073 4 місяці тому +5

    ఎక్సలెంట్ సాంగ్

  • @divyajyothi8899
    @divyajyothi8899 3 місяці тому +5

    praise the Lord brother🙏🙏 super work👌👌

  • @rsmusicofficial6953
    @rsmusicofficial6953 11 місяців тому +5

    Beautiful Song ! Spreading love and joy and Thanking God
    దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. దేవుడు చక్కని ఆలోచనలతో మిమ్ములను దీవించును గాక. మహిమ ఘనంగా వాడుకొనును గాక...ఆమెన్

  • @minniehoney8045
    @minniehoney8045 Рік тому +13

    Praise the lord anna.....దేవుడు నన్ను బలపరచినది కెర్తన 119 : 105 .....పాట కూడా ఎంతో ఆశీర్వాదకరముగా ఉందీ ....అద్భుతముగా ప్రభు మిమ్ముల్ని అయన పనిలో వాడబడుతున్న మీకు ప్రభు పేరిట వందనములు 🙏🙏🙏🙏

  • @stanleej
    @stanleej 2 роки тому +5

    Nice Song Music is very good all original instruments used ...God Bless you maa and May God Bless you to write more and more songs

  • @landaramesh4254
    @landaramesh4254 10 місяців тому +6

    Nice song dhevunike mahima kalugunugaka

  • @shailajaananth890
    @shailajaananth890 2 роки тому +5

    very well sung bro.nissi ..
    And the lyrics are reminding us to gaze upon His word for meaningful life.. Glory be to the LORD.. good work maa dear buelah.. God bless you to write as many songs as possible to Glorify our sweet LORD and savoir Jesus Christ.. ❤️

  • @moseskumar3348
    @moseskumar3348 2 роки тому +4

    Praise the Lord. Beautiful and blessed. God bless

  • @krupagaddam8863
    @krupagaddam8863 11 місяців тому +4

    వాక్యను సరైన లిరిక్స్ సూపర్ సాంగ్

  • @csichurchvempalliofficial3318
    @csichurchvempalliofficial3318 Рік тому +4

    అద్భుతమైన పాట అందించిన గౌరవనీయులు యేసుపాదం గారికి అభినందనలు. దేవుడు మిమ్మల్ని ఇంకను అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక ! ఆనందభరితమైన పదాలు + ఆహ్లాదకరమైన స్వరకల్పన = ఆత్మీయ గీతం. హల్లెలూయ 🙌🙌 మరొకమారు యేసుపాదం గారికి అభినందనలు 😍😍🙏🎉

  • @guravaiahnagaiah9859
    @guravaiahnagaiah9859 2 роки тому +7

    మధురమైన ఆరాధన గీతము.అద్భుతమైన రచన, శ్రావ్యమైన స్వరకల్పన, సుమధురమైన గానం, మంచి సంగీతం అందించారు. నిత్యం సంఘములో పాడుకునే విధంగా ఉంది ఈ పాట. దేవుడు మిమ్మును దీవించును గాక.ఇంకా ఇలాంటి పాటలు వ్రాసి క్రైస్తవ సమాజానికి ఎన్నో అందించగలరు. దేవునికే మహిమ 🙌❤️😍

  • @kumarikkumari9273
    @kumarikkumari9273 3 місяці тому +4

    Praise the lord 🙏🙏🙏

  • @krupanidhiministriesoffici1986
    @krupanidhiministriesoffici1986 11 місяців тому +5

    వాక్యానుసారమైన కీర్తన రచించిన రచయితను, అద్భుతంగా పాడిన చిరంజీవినీ, చక్కగా ప్లే చేసిన Musician బృందాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిను గాక, ఆమేన్.

  • @n.6806
    @n.6806 2 роки тому +5

    దేవునికి మరింత దగ్గరగా వెళ్లడానికి ఇ లాంటి పాటలు ఇంక పడాలి అన్నయ్య సాంగ్ చాల భఘుంధి...god bless you...all

  • @prabhudas3394
    @prabhudas3394 2 роки тому +3

    All time hit song in Christian music , Blessed song in many souls , heart touching composition symon brother. God bless you team

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 2 роки тому +5

    Hallelujah hallelujah hallelujah Amen 🙌
    PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏

  • @swamidas8658
    @swamidas8658 2 роки тому +4

    Praise the lord and glory to God, May God shower his blessings upon the entire team, simple lyric, nice tune and Singing by bro.Nissy John,Wishing u all and congratulations 🎊

  • @sambanasudhakar.5136
    @sambanasudhakar.5136 Рік тому +5

    హాయ్ బ్రదర్, ఈ పాట వినడానికి అద్భుతంగా ఉంది, అందమైన కంపోజిషన్ మరియు అద్భుతమైన లిరిక్స్ మీ వాయిస్‌తో సహా అద్భుతం...

  • @pranathipetertechchannel4692
    @pranathipetertechchannel4692 2 роки тому +4

    Wonderful song God bless you🙏

  • @DeepakKumar-nx1rl
    @DeepakKumar-nx1rl 2 роки тому +4

    Heart touching song 💖 lyrics Awesome. Composition Really Awesome.waiting for more songs from your music ministry

  • @kaligithirajarao198
    @kaligithirajarao198 2 роки тому +4

    అద్భుతమైన పాట మాకిచ్చినందుకు మీకు నా 🙏 వందనములు 💐🙌

  • @wsushanthrahul
    @wsushanthrahul 2 роки тому +4

    Super song

  • @MorthaRajarao
    @MorthaRajarao 10 місяців тому +5

    నా దగ్గర కొన్ని పాటలు ఉన్నాయి అన్నా సంగీత సహాము చేస్తారా?

  • @revbenmoses6855
    @revbenmoses6855 Рік тому +4

    Dear Beulah Sister God has given you great talents. Very well written this Beautiful song. Waiting for new Arrivals.God bless your team members.

  • @georgemanohar3286
    @georgemanohar3286 2 роки тому +2

    E loka bandhaalu krungadheesinapudu !
    Vakyamane ne maatatho nannu adharinchinthive !!
    Heart touching lyrics. Beautiful Composition Symon Garu, Glory to God , bless u all

  • @RajaRaja-ht7yb
    @RajaRaja-ht7yb 2 роки тому +3

    Symonpeter Garu You are a Genius Person. Heart touching Tune Composition. Blessed Song. Lyrics Wonderful Sister. Nissy john Garu Signing Awesome. All time hit Song. Glory to God. Music🎶 Exllent. Waiting for more songs from this Olive Gospel music channel

  • @Josephprakash-
    @Josephprakash- Рік тому +4

    నిజoగా నేను పరవశించాను దేవునికి స్తోత్రం 🙏🙏🙏

  • @savaravenkatesh3276
    @savaravenkatesh3276 2 роки тому +3

    PRAISE THE LORD..అన్న 🎶🎼🎸🎻🎵🙏🙏🙏🎷🎺🎤🎤🎚️⛪

  • @niveditaemme7794
    @niveditaemme7794 2 роки тому +4

    Beautiful song and meaning full lyrics congrats buelah, God bless u more and more

  • @marybuelah45
    @marybuelah45 2 роки тому +6

    Glory be to God... This song came out so well that it touches every heart ❤️ and I thank all team involved in making this epic and special thanks to daddy for all his contribution.. wonderful job by Symon Peter and great singing by Nissy John Garu really it's amazing 🙏

  • @prasannakumari4705
    @prasannakumari4705 Рік тому +4

    నీ వాక్యమే నన్ను బ్రతికించినదిyes Amen Lord 🙏🙇😂👏👏👏👏👏 God bless you all 🤗

  • @mercydabbila1578
    @mercydabbila1578 2 роки тому +3

    This song is well crafted with Good lyrics, Beautiful tune, Heart touching Singing & Grand Visuals. People Worship is well Said through this song to God. Hardwork reflects on screen. God bless you all 👌🙌🙏🥰

  • @jedidiahm3670
    @jedidiahm3670 Рік тому +4

    PRAISE THE LORD HALLELUJAH THANK U JESUS WITH YOU ALWAYS YOUR FAMILY NEE SONG CHALA BAGAUNDI PRAISE GOD 🙌🤗👍👌🤝👋💅👏🏳️‍🌈💯🧎🙇🙏⛪✝️🛐🕎📖

  • @stephenrajstephen4486
    @stephenrajstephen4486 2 роки тому +3

    My favouritel Worship song ☺️. Today Will sang in my Church worship time❤️. Glory to God 😍🙏😍🙏😍❤️

  • @cilumpallimythili6140
    @cilumpallimythili6140 2 роки тому +3

    Praise the God

  • @ravikumarpalli9754
    @ravikumarpalli9754 2 роки тому +5

    Excellent lyrics wonderful singing nice music 💯💯💯🙌🏻🙌🏻🙌🏻🙏

  • @SURENDRAB-uz9gu
    @SURENDRAB-uz9gu 2 місяці тому +3

    Paata chala bagundhi Nissy anna🎉🎉🎉🎉❤❤❤ love you Jesus

  • @kranthigande6496
    @kranthigande6496 2 роки тому +3

    సూపర్ సాంగ్ అన్న దేవునికే మహిమ కలుగును గాక

  • @sudarsankummarakunta2102
    @sudarsankummarakunta2102 2 роки тому +3

    God bless you Symon sir very nice tune super voice good lirics thank you team all

  • @pastordlmoody9008
    @pastordlmoody9008 2 роки тому +4

    Praise the LORD sister. Glory to the LORD. 🙏🙏🙏

  • @VijayaLakshmi-oi8id
    @VijayaLakshmi-oi8id 2 роки тому +4

    Praise the lord all team members

  • @somesh2086
    @somesh2086 Рік тому +3

    అద్భుతం గా ఉంది 🙏👌👏

  • @Praveensam2077
    @Praveensam2077 2 роки тому +3

    Really Beautiful tune Composition Symon bro.your the Blessed person in christian music.from the morning Repeat mode this Song. Visuals Awesome.Nissy bro Singing Very nice. music Superrr.All Churches Used this Song in Worship time. Waiting for more Songs Sister. Praise the lord.

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 2 роки тому +4

    Praise the lord
    God bless you

  • @mmeenaanand6885
    @mmeenaanand6885 Рік тому +3

    God bless you 🙌 Brother chalaabagaa padaru🙏

  • @Srinivasrao77
    @Srinivasrao77 2 роки тому +4

    గాడ్ బ్లెస్స్ యూ అల్ టీమ్ మెంబెర్స్ కి🙏🙏🙏

  • @rameshnandru7111
    @rameshnandru7111 2 роки тому +4

    PRAISE THE LORD 🙏 GOD BLESS YOU ALL

  • @erappa85nallabothula58
    @erappa85nallabothula58 Рік тому +6

    ఆరాధన స్తుతి ఆరాధనా "2,"
    నా ప్రాణమైన దేవ ఆరాధన"3"

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 роки тому +2

    All praises belong to our omnipotent God. THANK YOU JESUS

  • @arunachevuri4023
    @arunachevuri4023 Рік тому +4

    Wonderful song 🎵 ❤️ 😊🎉

  • @mshyamk9943
    @mshyamk9943 Рік тому +3

    అద్భుతమైన సాంగ్ అక్క అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ సంఘములలో స్తుతి ప్రార్థనలో ప్రతి ఒక్కరు కీర్తించే గానము దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ యేసయ్య

  • @rsmusicofficial6953
    @rsmusicofficial6953 2 роки тому +4

    Wonderful song Sister, Beautiful Lyrics, felt that the spirit of God has led you through to come up with this song.Looking forward to hearing many more spiritual songs from you Sister. Hearty congratulations to the entire team.. We pray that God will continuously use you for HIS glory.

  • @thomsgritto8497
    @thomsgritto8497 2 роки тому +3

    Very beautiful melody Beulah Garu. Blessed Song. Symon Sir Composition Really Awesome 👍😎.Nissy bro Exlent. Visual technology Super 😘

  • @goodfaithministriesofficial
    @goodfaithministriesofficial Рік тому +4

    సహోదరి బ్యూలా గారికి వందనాలు. ఇంత చిన్న వయసులో చాలా మంచి అర్థంతో కూడిన ఆరాధన గీతాన్ని రాసారు. మీ తల్లితండ్రులు చాలా అదృష్టవంతులు. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్న. మీరు ఇలాంటి మంచి పాటలను రాయాలి. రానున్నరోజుల్లో ఆ మహా దేవుని సంగీత పరిచర్యలో ఇంకా బాహుబలంగా వాడబడాలని మా ఆకాంక్ష. మీ టీం అంతటికిని వందనాలు Glory to God 😍😍😍🙌🙌🙌🙌

  • @samuelsmart1577
    @samuelsmart1577 2 роки тому +3

    Very nice featuring yesupadam Sir. God bless u 🎊🎉🙏

  • @BabuK-mg7bi
    @BabuK-mg7bi 2 роки тому +4

    Praise the Lord. May the Lord use this song to touch the lives of many. We pray that God will continuously use you for HIS glory.

  • @stellaD-ew6hv
    @stellaD-ew6hv 11 місяців тому +4

    All time Hit Song.. Glory to God 🙏

  • @KomatiDavidsweety
    @KomatiDavidsweety 6 місяців тому +4

    Praise the lord 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @marybejjenki1159
    @marybejjenki1159 2 роки тому +4

    praise the Lord brother 🙏 wonderful song 👌 nice voice brother 💓 good lyrics 👍 God bless you 👏🙌✝️ all glory to God ✝️✝️

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Рік тому +3

    బ్రదర్ గారు మీకు మా వందనాలు 🙏 మీరు ఎంతో అద్బుతాముగా ఈ పాటనుపాడి మాకు అందించారు ఈ పాటవినిన ఎంతోమంది దేవునిబిడ్డలు మన దేవుని అంగీకరించని వారునుఆత్మీయముగా ఎదిగి ఎన్నో మేలులు పొందుకోవాలి అని మాప్రార్ధన

  • @chaitupuliofficial5758
    @chaitupuliofficial5758 2 роки тому +4

    Blessed singer nissy John Anna for Christian world 🌎 love you Anna

  • @joythigaddam9006
    @joythigaddam9006 2 роки тому +3

    Beautiful melody Symon Sir 😍 💖💖💜

  • @kanuriprabha1719
    @kanuriprabha1719 2 роки тому +3

    Brother ee song vuntunte manasu Chala prasantham ga vundi. 👌👌👌

  • @ranikoppireddy9036
    @ranikoppireddy9036 2 роки тому +2

    Praise the lord 🙏🌼🙏🌹🙏🌼🙏🌹🙏🌼🙏🌹🌺🙏🙏🌼🙏🌹🙏

  • @vsolomonsinger
    @vsolomonsinger Рік тому +3

    హాయ్ బ్రదర్, ఈ పాట వినడానికి అద్భుతంగా ఉంది, అందమైన కంపోజిషన్ మరియు అద్భుతమైన లిరిక్స్ మీ వాయిస్‌తో సహా అద్భుతం...May his name be glorified 🙌. Its an awesome song ✨We are blessed! May God use you more and more for his glory

  • @nnirmala8798
    @nnirmala8798 2 роки тому +5

    Excellent singing and Excellent lyrics God bless you brother 🤗

  • @santhikumari2481
    @santhikumari2481 2 роки тому +2

    Nice lyrics buelah garu. Wonderful song.waiting for multi language. Congratulations 👏🎉