Gospel Singer Nissy John First Exclusive Interview | MM Keeravani | Nissi John Songs | Geethanjali

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 946

  • @balumaharaj1397
    @balumaharaj1397 Рік тому +53

    నా బ్రతుకు దినములు ఎంత అద్భుతమైన పాట చాలా నాకు ఆదరణ దొరికింది 👏👏

  • @jeevanprasadch
    @jeevanprasadch Рік тому +327

    సకల మతాలను గౌరవిస్తూ, సోదర భావం కలిగిన Suman Tv వారికి వందనములు

    • @2sin2conquered
      @2sin2conquered Рік тому +3

      Awesome 👍😎 వెంటనే subscribe chesanu,🥰🔥

    • @mvschowdary6117
      @mvschowdary6117 Рік тому +1

      All.grat

    • @joykiran6773
      @joykiran6773 Рік тому

      Yes.......Suman Tv..... 🙏🏻🥰

    • @joykiran6773
      @joykiran6773 Рік тому +1

      Suman Tv....... 🙏🏻🥰

    • @sunnybabu7183
      @sunnybabu7183 Рік тому +1

      Yes brother 👍 all members u subscribe cheyandii suman tv gari ki 🙏 nd acr geethanjeli gari 🙏

  • @motakatlaravindranath1769
    @motakatlaravindranath1769 Рік тому +113

    అమ్మా యాంకర్ గారు!!!మీరు బ్రాహ్మణులని భావిస్తన్నాను, ఈ కార్యక్రమంలో మీరు లీనమైన విధానం నిజంగా అద్భుతం 🙏💐🌹

  • @pg_7080
    @pg_7080 Рік тому +174

    Dear Bro.Nissi
    Great to see you on Suman TV. I always love your voice culture and the passion with which you sing. I praise God for you. We are proud of you. May God bless you greatly and make you a blessing to great many people.
    Love
    Prakash Gantela

  • @tabithatwinkle9265
    @tabithatwinkle9265 Рік тому +236

    Hats off to Suman T.V for bringing up Christian people testimonies out

  • @johnch8518
    @johnch8518 Рік тому +98

    "Naa Brathukudinamulu leakkimpa nearpumu"
    What a song with meaningful lyrics.

  • @govindarajusastry4449
    @govindarajusastry4449 Рік тому +298

    ఇతను నా కజిన్...ఇతని అమ్మ గాారు నాకు పిన్ని అవుతారు..ఇతని అమ్మగారు గ్రేట్ మృదంగం ప్లేయర్ లేట్ శ్రీ వంకాయల నర్సింహాము గారి చెల్లి..నాన్న గారు జాన్ గారు..నాన్న గారు లేరు అమ్మ ఉన్నారు...ఇతని తల్లి తండ్రి ఇద్దరూ దైవ సమానులు..మంచి తనానికి మరో పేరు..గాడ్ bless యు nissi

    • @aprilmay2024
      @aprilmay2024 Рік тому +5

      Thank you for the info….

    • @aprilmay2024
      @aprilmay2024 Рік тому +4

      Do you all believers in the Lord Jesus Christ, sir??

    • @govindarajusastry4449
      @govindarajusastry4449 Рік тому

      @@aprilmay2024 God is one God is nothing but creator

    • @aprilmay2024
      @aprilmay2024 Рік тому +8

      @@govindarajusastry4449 ….. yes sir, I know and He is the Only Savior and God and His name is LordJesus Christ!

    • @Myselfkk
      @Myselfkk Рік тому +1

      Happy to hear

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 Рік тому +88

    నేను చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష మాత్రమే చదివించారు ఇంటి దగ్గరనే స్కూల్కు ఎన్నడు వెళ్ళలేదు నా జీవితంలో కొన్ని పెనుతుఫానులో వచ్చాయి తట్టుకోలేని స్థితిలో క్రిస్టియన్ లోకి కన్వర్ట్ అయ్యాను పాటలంటే నాకు చాలా ఇష్టం అప్పుడప్పుడు చర్చిలో పాడుతూ ఉంటాను దేవుని కృప నాకు పాటలు రాసే తలంపు ఇచ్చాడు దేవుడు 20 పాటలు దాకా రాశాను నాకు రాయడం కూడా సరిగా రాదు పదాలలో తప్పులు పోతూ ఉంటాయి మంచి పాటలు ఇచ్చాడు అవి ఎలా వెలుగులోకి తేవాలి తెలియడం లేదు సుమన్ టీవీ బృందము ఈ వీడియో చూసిన వారికి ఏమైనా తెలిస్తే నాకు తెలియ పరచండి ప్లీజ్ దేవుడు ఇచ్చినటువంటి ఆ తలంపును దాచి పెట్టుకోవద్దని అనేకులు ఆ పాటలు కూడా పాడాలని దేవుని మహిమ పరచాలని నా చిన్న ఆశ నేను మాత్రము ఎటు చూసినా అవకాశాలు లేనటువంటి స్థితిలో ఉన్నాను మీ ఇంటర్వ్యూలను చూస్తూ ఉంటాను చెప్పాలనిపించింది కామెంట్ పెట్టాను నా సాక్షం కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టమైనదే బాధాకరమైనది అది వింటే ఎవరు ఏడవకుండా బాధపడకుండా ఉండలేరు నాలాంటి బాధలు ఆడపిల్లకు రాకూడదని దేవుని సన్నిధిలో అనుదినం కోరుకుంటూ ప్రార్థిస్తాను థాంక్యూ సుమన్ టివి ప్రైస్ ది లార్డ్ బ్రదర్

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi Рік тому +4

      Devudu mi asha neraverchunu gaka amen

    • @popurisrinivas176
      @popurisrinivas176 Рік тому +2

      Jesus mimmalni deevinchunugaka amen

    • @faithgospeloftruthgod9423
      @faithgospeloftruthgod9423 Рік тому +3

      Asha gala pranam thappaka devudu neravarustadu

    • @imakhil0078
      @imakhil0078 Рік тому +1

      God bless u akka

    • @lipsicamerlin1504
      @lipsicamerlin1504 Рік тому +10

      Praise the lord Sister....... అవకాశాలు దేవుడు ఇవ్వాలి..... మనుషులు కాదు... Sister మీరు మనుషులు మీద ఆధారపడొద్దు..... మనుష్యులను నమ్ముకొనుటకంటె - దేవుని ఆశ్రయించుట మేలు... అని దేవుని లేఖనాలు చెప్తున్నాయి.... ఈఈ రోజు నుండి మనుషులు అవకాశాలు ఇస్తారు అనే ఆలోచన మీ Mind లో నుండి తీసేయండి..... ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది..... ఆశ గల ప్రాణమును మన దేవుడు (JESUS) తృప్తి పరచేవాడు.... మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి..... దేవుడు మీ ప్రార్థన వింటాడు..... తప్పకుండా దేవుడు మిమ్మల్ని - మీ తలాంతులని వాడుకుని.... ఆయన నామాన్ని మీ ద్వారా మహిమపరచుకుంటాడు.... గొప్ప విశ్వాసం - గొప్ప కార్యాలను జరిగిస్తుంది.... ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు.... GOD Bless U Sister....

  • @pauldill129
    @pauldill129 Рік тому +14

    కల్మషం లెని సుమన్ tv సూపర్ 👌👌👌🙏 god bless you ⛪️

  • @paharshithaviswanadhapalli5280
    @paharshithaviswanadhapalli5280 Рік тому +44

    నన్నెంతగా ప్రేమించితివో,
    నా బ్రతుకు దినములు.
    ఈ రెండూ పాటలు చాలా ఇష్టం.
    God bless you brother.
    Sister Inteview బాగా చేసారు.
    Thanku suman TV

    • @yesudasu3808
      @yesudasu3808 Рік тому +2

      Thank you Suman tv
      My God bless you sister nissyjhan

  • @swapnakorabandi777
    @swapnakorabandi777 Рік тому +44

    ❤️❤️❤️ నాకు ఇష్టమైన సాంగ్... నన్నెంతగా.... ప్రేమించితివో. నిన్నెంతగా నాకు చాలా చాలా ఇష్టమైన సాంగ్ god bless you nissy గారు ❤️❤️❤️🙏🙏🙏

  • @samuelsukumargilakala8613
    @samuelsukumargilakala8613 Рік тому +237

    సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన వందనాలు🙏🙏🙏 మీరు చేసిన కార్యక్రమాన్ని బట్టి మాకు చాలా ఆనందంగా ఉంది ❤️ మీరు ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఎదురు చూస్తున్నాం 😊 ఇంటర్వ్యూ చేసిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు 🙏🙏🙏

  • @sujatharamakuri2064
    @sujatharamakuri2064 Рік тому +105

    మీరు పాడే అన్ని పాటలు చాలా చాలా బాగుంటాయి ఎంతో ఆత్మీయంగా ఉంటాయి మీరు ఇంకా అనేక పాటలు పాడుతూ ఉండాలి దేవుడు మిమ్మును దీవించుగాక

  • @sureshk1854
    @sureshk1854 Рік тому +10

    సుమన్ టీవీ వారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో టెలికాస్ట్ చేయాలి దేవుడు మీ ఛానెల్ ని ఎంతో దీవిస్తారు prise the Lord amen

  • @rakshnavignasiri1010
    @rakshnavignasiri1010 Рік тому +36

    Thank you గీతాంజలి sister. విశ్వాసులందరికి nissy అన్న దేవుడిచ్చిన వరం. అన్నగారి పాటలు రోజు మేము మా కుటుంబం, నా స్నేహితులు పాడుకుంటూనే ఉంటాం. మా అన్నకు దేవుడు ఇంకా అవకాశాలను, ఆయుష్షును, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని నా ప్రభువును ప్రార్థిస్తున్నాను.
    ✝️🙏🙌🙌🙌🙌👏👏👏👏

  • @sudheerbabunakkabuddi9786
    @sudheerbabunakkabuddi9786 Рік тому +8

    నా యేసయ్యా కే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏 అన్ని చోట్ల ఆయన ప్రేమ వింటున్నాను చాలా సంతోషంగా ఉంది వందనాలు యేసయ్య 🙏🙌

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 Рік тому +20

    నన్నెంతో గా...ప్రేమించితియో......ఈ సాంగ్ ఎంత బాగుంటుందో...... Praise the Lord..bro. ..

  • @Traveler_123_
    @Traveler_123_ Рік тому +17

    ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు sumantv వారికి వందనాలు

  • @nokanaappalraju5053
    @nokanaappalraju5053 Рік тому +21

    సుమన్ టీవీ వాళ్లకు ధన్యవాదములు చాలామంది సింగర్ లను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు my favourite singer Nissy John గారు పాడిన పాటలు నాకు చాలా ఇష్టం 🌹🌹💐💐💐🙏🙏🙏 praise the lord brother God bless you 🙏🙏

  • @AR-pi1hf
    @AR-pi1hf Рік тому +16

    సుమన్ టీవీ వారికి వందనాలు క్రిస్టియన్ సింగర్స్ కూడా ఇంటర్యూ చేసుతునందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👃👃

  • @rakshnavignasiri1010
    @rakshnavignasiri1010 Рік тому +31

    నా బ్రతుకు దినములు song నా ప్రాణం ఆ song. thank you అన్నయ్యా. మాటల్లో చెప్పలేను నీకు కృతజ్ఞతను✝️🙏🙌🤝🤝👏👏

  • @samsonswapna
    @samsonswapna Рік тому +34

    అధ్బుతమైన ఇంటర్వ్యు . ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాము.

  • @danielabraham2772
    @danielabraham2772 Рік тому +6

    Thankyou for suman TV ఎందుకంటే Christians ని ఎవరు అంత గుర్తించరు మీరు గుర్తించారు మీకు హృదయపూర్వకంగా thanks

  • @godisourhappiness8002
    @godisourhappiness8002 Рік тому +7

    ప్రైస్ ది లార్డ్ సార్. మనకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు ఆ దేవుని కనుక్కోవడం ఎంత గొప్ప ధన్యత. ఎంత అదృష్టం

  • @controllerramachandra
    @controllerramachandra 8 місяців тому +1

    Nenu wait chesa ...nannethaga preminchavo song kosam .. thank you brother.. super voice ❤

  • @chinnamhansraj
    @chinnamhansraj Рік тому +62

    An Unique singer whom I am listening for the last 20 years. He is the God's gift to Telugu Christian World.

  • @ijjinasekhar4273
    @ijjinasekhar4273 Рік тому +25

    సుమ tv వారికి మాయొక్క హృదయపూర్వక వందనాలు దేవునికృప మీకు మీ టీమ్ సబ్యులకు తొడుగావుండును గాక

  • @raviprasanna7536
    @raviprasanna7536 Рік тому +9

    Suman TV వారికి కి చాలా ధన్యవాదాలు. మీకు Christian songs పాడుతున్న వారి ని పరిచయం చేయాలని తలంపులను దేవుడు మీకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. అలాగే సుమన్ టివి వారి ని దేవుడు bless చేయాలని కోరుతూ suman TV vari ki tnq

  • @ajythgolamandala3922
    @ajythgolamandala3922 Рік тому +7

    Suman tv variki first chala thanks 2,months nunchi gospel singer s, music director sni interview cheyadam chaalaa santhoshamgaa undi nissijohn garini interview chestharani vuhinchaledu manchi singer heart touching song s , classical songs chala baga padataaru, paadaaru nenu ashirwad luke gari composition lo vachina friend cassettlo deva ninu padi song telusu kani appatiki nenu yevaro movie singer anukunevanni tarvatha telisinde Ashirwad luke gari composition lo chala songs padaaru jk Christopher gari composelo manchi melody heart'touching songs classical songs paadaaru ky rathnam gari comoselo kuda chala paadaru ,pjd kumar gari composelo kuda paadaru pranam kamalakar gari composition lo lent day song chala heart touching ga melody ga paadaru nissi john gari voice vinte Naku Bollywood singer kk gari guthuku vasthundi deva ninnu padi song nundi vintunnanu yevaro teliyadu first time ky rathnam gari comoselo na kanula vembadi kanneeru nannenthaga preminchitivo video songs chusina tarvatha telisinde , inni rojula vintunna deva ninnu padi singer nissi john garuani telisindi kamalakar gari yudha saakshyamu, jk Christopher gari composelo na brathuku dhinamulu songs chala melody ga heart touching ga vuntaayi aa songs vintunte mana manasu ku chaalaa hayiga untundi yekkadiko vere mahimalo peaceful place lo untundi nissijohn garu inkaa chaalaa heart touching songs, classical songs padaalani korukuntunnam praise the lord amen suman tv variki thanks

  • @deepthika5941
    @deepthika5941 Рік тому +15

    Thank u Suman TV ....గీతాంజలి గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు.నిస్సి గారి సాంగ్స్ మేము రోజు వింటూ ఉంటాము.దేవుడు నిస్సీ గారిని, ఇంటర్వ్యూ చేసిన గీతాంజలి గారిని, సుమన్ టీవీ ను దీవించును గాక....ఆమెన్.

  • @adhitya3state
    @adhitya3state 2 місяці тому +1

    లెక్కించలేని స్టోత్రములు, his voice awesome ఎన్ని సార్లు విన్నానో, నా ప్రాణం దేవుడి వద్దకు వెళ్లి పోయిద్ది, ఎంతో పరవశించి ఆనందిస్తాను, Thank You Brother , GOD BLESS YOU

  • @YourFriend2022
    @YourFriend2022 Рік тому +9

    సుమన్ టీవీ వారు ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేస్తారని అస్సలు అనుకోలేదు.. నిజంగా మీకు ధన్యవాదాలు... ఆతని వాయిస్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. నిజంగా సూపర్ నిస్సి జాన్ గారు.. మీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం.

  • @shivasahaja2873
    @shivasahaja2873 Рік тому +2

    Suman tv ki చాలా thanks 🙏🙏అందరిని గౌరవించే మీకు మంచి జరుగుతుంది

  • @sthithigospelmusic6029
    @sthithigospelmusic6029 Рік тому +10

    నాకు ఎంతో ఇష్టమైన గాయకులు అన్న🙏

  • @jevvayarlagadajevva8468
    @jevvayarlagadajevva8468 Рік тому +9

    సుమన్ టీవీ యాజమాన్యానికి ఇంటర్వ్యూ చేసే నీకు నా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 Рік тому +7

    నేను గత పొంగల్ కి జేమ్స్ గారి సెమినార్ కి వెళ్లడం జరిగింది అక్కడ నిస్సి బ్రదర్ పాడినపాటలు ప్రత్యక్షంగా చూసాను ఆ... అనుభూతి వేరే లెవల్ GOD Bless You Brother 🙌🙌🙌

  • @bunnynoel2969
    @bunnynoel2969 Рік тому +23

    కంటి పాపను కాయు రేపల నను కాచిన యేసయ్యా song is also one of the best song❤️

  • @chekri5907
    @chekri5907 Рік тому +32

    Madam, you did the interview in a very beautiful way.
    I felt so happy on listing to your testimony n experiences,Bro.

  • @ebby247
    @ebby247 Рік тому +59

    నన్నేతగానో నా బ్రతుకు దినములు చాలా బాగా పడావు అన్న

  • @BlessingTemple53787
    @BlessingTemple53787 Рік тому +14

    షాలోమ్ నిస్సి జాన్ అన్నయ్య.. మీరు పాట కి ప్రాణం పోయగల వరం దేవుడు మీకు ఇచ్చాడు.. సింగర్ గా మీరు మాలాంటి చిన్న సంఘాలకు సహకారం అందించి మీరు ప్రేమతో చేసిన మా పాటలను బట్టి మీకు వందనాలు.. మీరు పాడిన ముళ్లకిరీటం అల్లింది నేనే పాట. Johnpradeep garu music chesaru.విన్న ప్రతి ఒక్కరు కన్నీళ్లతో తమ పాపాలు ఒప్పుకున్నారు.. 🙏. నిజంగా మీ మాదిరికి మీరు చూపిస్తన్న క్రీస్తు ప్రేమకి మేము కూడ సాక్షులమే. 🙏🙏🙏thanku annaya. అండ్ థాంక్స్ to సుమన్ tv.
    ఎవరైనా పాట వినాలని ఉంటే వినండి
    ua-cam.com/video/eoYH6L3D7dw/v-deo.html
    కచ్చితంగా దేవుడు మీ జీవితంలో మార్పు ఇస్తారు... 🙏🙏🙏🙏
    God bless u all
    Blessingtemple nizamabad

  • @సర్వశక్తికలిగినదేవునికుటుంబం

    ప్సూపర్ సింగర్ నిస్సి జూన్ గారు ...గలనా నెచెప్పగలనా దాయన నే దాయగలనా సాంగ్ విన్నాను చాలా అంట్టే చాలా బాగుంట్టుంది

  • @JESUSWORSHIPMINISTRYBengaluru
    @JESUSWORSHIPMINISTRYBengaluru Рік тому +25

    No auto tune, original voice.god bless you brother

  • @allroundersrikar.
    @allroundersrikar. Рік тому +15

    One of my favourite singer and very down to earth person…not only him all his family members are really humble and very nice

    • @Personal384
      @Personal384 Рік тому +3

      Suman TV వారికి చాలా Thanks..... మంచిగా Christian's ని కూడా interview చేయడం.... మీ TV మీద మంచి opinion కలుగుతుంది...

  • @guruc4704
    @guruc4704 Рік тому +6

    Anna ప్రతిరోజు ఉదయం నన్నెంతగా ప్రేమించితివో పాటతోనే దేవుని ధ్యానం lo మొదలెట్టేధను నీకు వందనాలు అన్న దేవునికి స్తోత్రం

  • @naninaresh2964
    @naninaresh2964 Рік тому +16

    Heartfully i Give thanks to Suman TV Team ki.
    ఏలాంటి బేదము లేకుండ అందరిని సమాజనికి తెలియజేయుటని బట్టి🤝🙏

  • @nithyajason1077
    @nithyajason1077 Рік тому +17

    శతకోటి పాటలు నిన్ను గూర్చి పాడినా... నా ఆశ ఎన్నటికీ తీరదయా..... కడవరకు నిన్ను కీర్తించి పొగడెదా ప్రాణా నాధుడా.. నా జీవా నాధుడా.. ❤️
    One of my fav song

  • @devakarunnaulli5804
    @devakarunnaulli5804 Рік тому +6

    Annayyaaa praise the lord మీరు పాడితే వినాలని ఆశగా ఉంట్టది . జీసస్ సాంగ్స్ ఎంతో చక్కగా పడతారు. అన్నయ్య నేను కూడా మీలా jesus songs పాడాలని ఒక్కా చిన్నా ఆశ.చాలా మందికి టాలెంట్ ఉంటాయి but గుర్తించే వారే ఉండ్డరు

  • @Reethika45N
    @Reethika45N Рік тому +23

    Great singer...ur voice is like a medicine for any pain...while listening it gives relief...♥️♥️

  • @singerjohnchrist3476
    @singerjohnchrist3476 Рік тому +6

    అద్భుతమైన సాక్ష్యం మా ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన ఆత్మీయ పాటలు అందించినా నిస్సి జాన్ అన్నా మీకు హృదయపూర్వక మైన వందనాలు /నేను రచించిన వంటి పాట నా క్యాసెట్ ఆల్బమ్ లో మీరు పాడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అది నా అదృష్టం దేవుడిచ్చిన వంటి పెద్ద గిఫ్ట్ దేవునికి మహిమ కలుగును గాక 🙏😊🌹🌹

  • @davidboon5688
    @davidboon5688 Рік тому +10

    Anna your voice is same as Unnikrishnan. Blessed to have you in our Christian field

  • @chandrasekharchoppala376
    @chandrasekharchoppala376 Рік тому +5

    అన్న మీరు పాడిన నన్నెంతగా ప్రేమిచితివో సాంగ్ చాలా ఇష్టo. మేము అంత ట్రాన్ లో కి వెళ్లిపోతాం సూపర్ అన్న యేసయ్య మీకు మంచి స్వరము ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.

  • @SowrabhaforChrist
    @SowrabhaforChrist Рік тому +7

    Nissy John garu is the most humble person ever seen 🎉🎉🎉I admire him a lot... his voice is soothing...it's all about God's grace... 🙏

  • @shineshining687
    @shineshining687 Рік тому +7

    Praise the LORD, nissi anna, మీరు దేవున్ని ఎంత ప్రేమిస్తారో మీ పాట లోనె తెలుస్తుంది, 🙏

  • @srchannel8829
    @srchannel8829 Рік тому +7

    Nissi garu your voice awesome 👍👌💐💐 God's blessings always with you

  • @nirmalarthamuri1059
    @nirmalarthamuri1059 Рік тому +1

    నిస్సీ గారికి మేము ఎవరో తెలియదు కానీ నిస్సి గారి పాటలు బాగా విని ఆయనకు అభిమానులయ్యాం.దేవుడు ఆయనకు ఇచ్చిన తలాంతు బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. సుమన్ టీవీ ద్వారా ఆయన గురించి మరింత తెలుసుకోగలిగాం. ఆయన మాటల్లో కూడా చక్కని ఆత్మీయతను చూడగలిగాము. దేవుడు ఆయనను మరింత దీవించాలని ప్రార్థిస్తున్నాము.Thank You Suman TV.

  • @chetanpramod5420
    @chetanpramod5420 Рік тому +19

    Amazing melodies...
    Thank you Nissi John Anna
    Thank you so very much Suman TV and the anchor

  • @durgabalupastor6833
    @durgabalupastor6833 Рік тому +3

    నాకు ఇష్టమైన చాలా మంచి వారు నీస్సి జాన్ గారు 🙏🙏🙏🙏 సుమన్ టీవీ వాళ్లకు నా నిండు వందనాలు 🙏🙏🙏🙏

  • @e.vasantha4224
    @e.vasantha4224 Рік тому +6

    Nissy anna gari voice chala melodious ga untundi ❤️ naku chala istam a voice

  • @stephenchinni8038
    @stephenchinni8038 Рік тому +1

    సుమన్ టీవీ వారికి చాలా థాంక్స్ అద్భుతంగా ఇంటర్వ్యూ చేస్తున్నారు క్రైస్తవులను అత్మీయముగా బలపరుస్తున్నాయి నిస్సి జాన్ గారికి వందనాలు ఇలాంటి సాంగ్స్ మరెన్నో పడలి గాడ్ బ్లేస్ యు

  • @chaitupuliofficial5758
    @chaitupuliofficial5758 Рік тому +30

    My favorite singer nissy anna

  • @geethagovindamgeetha200
    @geethagovindamgeetha200 4 місяці тому

    Wowwwww sir e song nenu 2004 nundi vintunanu suprise sir tq so much.

  • @pjdkumar8057
    @pjdkumar8057 Рік тому +9

    I appreciate Suman TV for bring many musicians and singers interviews with lot of interest and dedication. God bless Suman TV and Anchor Anjeli garu🙌🙌🙌🙌

    • @MaheshMahesh-dn7vy
      @MaheshMahesh-dn7vy Рік тому

      Hii sir im huge fan ur playing... Composing pjd kumar garu

  • @g.n.j.fsalvationwords5388
    @g.n.j.fsalvationwords5388 Рік тому +2

    సుమన్ TV మా ప్రత్యేక వందనములు నమనస్సు పలికిన మాట పలికేరు Nisse garu మీరు వుండుట వలన మాకు చాలా ప్రత్ఛహంగా వుంది sir

  • @swarnalatha1473
    @swarnalatha1473 Рік тому +4

    Suman TV వారికి thankyou so much , ఈ వీడియో చూస్తూ ఉండిపోయా, అసలు skip చేయలేదు, Praise the Lord 🙏🎉

  • @Ajaykumarr89
    @Ajaykumarr89 Рік тому +2

    thank you suman tv for interviewing christian artists because all the major news channels have taken the hindhutva agenda down playing the christianity. yet suman tv showing us the secular side of journalism. Really Great suman tv🙏🙏🙏🙏

  • @gaddalamouni8713
    @gaddalamouni8713 Рік тому +17

    Thanks for interview to him
    One of my favorite singer

  • @sunilk3573
    @sunilk3573 Рік тому +2

    క్రస్తవ్యంలోని అనేక మంది ముఖ్యలు రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్స్, గాయకుల జీవితాలని వారి ద్వారానే మా ముందు అవిస్కరిస్తున్న సుమన్ టీవీ వారికి మా నిండు ధన్యవాదములు🙏
    దేవుడిచ్చిన తలాంతులను కేవలం దేవుని కోసం మాత్రమే ఉపయోగించే ఇలాంటి చక్కని గాయకులను బట్టి మెము ఎంతగానో సంతోషిస్తున్నాము, అలాగే క్రైస్తవ సంగీత ప్రపంచంలో అన్ని సందర్భాలకి సరిపోయే దాదాపు 700కి పై చిలుకు పాటలు రాసి 100కి పైగా ఆల్బమ్స్ చేసి అందించిన
    Dr. AR Stevenson గారి ఇటర్వ్యూ కూడా మాకు అందించగలరని ఆశిస్తున్నాం.
    థాంక్యూ సుమన్ టీవి 🙏

  • @janashanthu6865
    @janashanthu6865 Рік тому +11

    My favorite singer nissy john sir...Glory to jesus Christ

  • @jyothisreeganji7890
    @jyothisreeganji7890 Рік тому +6

    Excellent nissy annayya,may god uses you more and more for his glory🙌

  • @sampathakumari6115
    @sampathakumari6115 Рік тому +7

    Glory to God,we are thankful to suman TV for interview great personalities like Nissy 🙏🙏

  • @harryanthony9299
    @harryanthony9299 Рік тому +7

    I am a great devotee and I honor Mr. Nissi John Garu. He is a hidden legend. Hats off to Suman TV Team for getting out such Valuable priceless talented singer touched by Jesus

  • @mosurumani2990
    @mosurumani2990 Рік тому +4

    Yesu prabhuvu naamamulo subhamulu Nissy babu what a tremendous God given singing talent that u have showing to all people as a Gospel babu God bless u further babu I really feel rejoice in our Lord babu I learnt so many ur songs and learnt babu Suman TV vaariki vandhanaalu undi

  • @TeluguChristianMusicMinistries

    Good to see you Brother. Thank you for the beautiful songs you sang for our ministry

  • @jeevanaadidhela452
    @jeevanaadidhela452 Рік тому +18

    18:49 my favourite song
    Glory to lord

  • @estherbeaulah6626
    @estherbeaulah6626 Рік тому +9

    May God continue use bro Nissy for his glory 😇

  • @premjsplaytime9851
    @premjsplaytime9851 Рік тому +3

    PRAISE THE LORD SIR🙏..PAAHI LOKA PRABHO.....MY FAVORITE.🙏Anchor garu very dignified🙏

  • @prasadbabu7016
    @prasadbabu7016 Рік тому +1

    ప్రైస్ ది లార్డ్ యాంకర్ గీతాంజలి గారు. మీరు కూడా దీవించబడాలి. నిస్సిజాన్ గారు చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి. డిసెంట్ పర్సన్.

  • @fruityfruity80
    @fruityfruity80 Рік тому +11

    Ashirwad Luke garini interview cheyandi.... One of the finest music director from Christian music field

    • @pratthipatijames4279
      @pratthipatijames4279 Рік тому +2

      He is the best and he doesn't act like others for offers or praise

  • @-_-John29
    @-_-John29 Рік тому +7

    Awesome voice Nissy John Anna Garu👌👌👌👏👍 glory to Jesus 🙏🏼

  • @atluribhargavi1861
    @atluribhargavi1861 Рік тому +7

    What a melody voice 😍😍😍 praise the Lord Brother💝💝💝 God bless you more and more abundantly 🥰😘💝💕✝️✝️✝️

  • @dandabathinigracemary9901
    @dandabathinigracemary9901 2 місяці тому

    Yes పాటలు విన్నప్పుడు మనసు కు నెమ్మది, ధైర్యం, ఆదరణ... కలుగుతుంది...

  • @VinodKumarHere
    @VinodKumarHere Рік тому +3

    John Garu చాలా సంగతులు
    పంచుకున్నారు interviewer కూడా
    Questions Baga అడుగుచునారు
    TQ 👌🤝👍

  • @amalas7567
    @amalas7567 Рік тому +1

    Naaa Bratuku dinamulu song favorit song to me…thnq Suman tv to interviewing Christian musicians…thnq Anjali garu… praise the lord everyone

  • @__ManiMani__7283
    @__ManiMani__7283 Рік тому +17

    PRAISE THE LORD
    NISSY JOHN ANNA 😇🎉💐🥳🎼🎼

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 Рік тому +3

    గొప్ప సాక్ష్యం... అమోఘమైన తలాంతులు... యాంకర్ ప్రశ్నలు చిన్నవిగా వుంటే బాగుండేది..
    జవాబు పూర్తి కాకుండానే ప్రశ్న వేయటం కొంచెం మైనస్... Totally SUPER....

  • @jayanthin3343
    @jayanthin3343 Рік тому +8

    May the Lord bless you abundantly dear brother and use you in His ministry....

  • @bhasker3393
    @bhasker3393 Рік тому +4

    స్తుతి వందనం దేవా స్తుతి వందనం పాట చక్కగా పాడారు బ్రదర్.

  • @luckybeam5256
    @luckybeam5256 Рік тому +5

    Thank you Suman TV and anchor for this episode. God bless you and your mangment.

  • @venkataramanaiahmarlapati7159

    Suman TV వారికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.And NissyJohn అన్న గారికి special గా prise the lord 🙏🙏🙏🙏 దేవా నిన్ను పాడే పాట నాకూ చాలా ఇష్టం. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.

  • @chiranjeevid999
    @chiranjeevid999 Рік тому +4

    Suman TV is really introducing Motivational Singers and Musicians these type of interviews really need in this generation thanks to SUMAN TV Management and my small request to Please interview George Bush he is also one of the Gospel Singer in Telugu states TQ MDM

  • @shanthakumarimamidi1640
    @shanthakumarimamidi1640 Рік тому

    Nissy John Garu na favourite singer. John Garu padina prati pata
    Naku entho entho eshtam. God bless you abundantly Dear Bro. John Garu 🙏

  • @sarahsupriya
    @sarahsupriya Рік тому +46

    My Mom sang this song"Naa Brathuku Dhinamulu" just a week before her Death.
    Whenever I listen to this song my tears roll down.
    Nice songs Brother.
    May God Bless You Abundantly brother.

    • @gracyprasuna5255
      @gracyprasuna5255 Рік тому

      Rip.. Sister your mom is with God and she has completed her journey in this world. Please stay strong as God gave her to you and he took back. Say thanks for his love. I wish speedy recovery for you and your family..

    • @chittralabharath446
      @chittralabharath446 Рік тому

      Rip your mother stay strong sister

  • @nirmalamadhavaram2387
    @nirmalamadhavaram2387 Рік тому

    Suman TV ki chala thanks ma
    Neevu entha and andanga unnavo antha manchi manasutho interview chesthunnavu thalli
    God bless you
    Manashi Marpu mukhyam

  • @samuelchristian8832
    @samuelchristian8832 Рік тому +4

    Thank you Suman tv for interviewing and bringing out wonderful testimonys.

  • @prasadbendalam5843
    @prasadbendalam5843 Рік тому +1

    Joy in Jesus... I like this cassette.. ఇంకో చరణం,,, క్షణమైనా నిన్ను స్తుంటియింప కుండా.... సూపర్

  • @chiranjeevid999
    @chiranjeevid999 Рік тому +3

    Wonderful Discussions i really appreciating anjali madam for asking good questions these all discussions will build Good Singers in future., Love u Nissy John anna

  • @praiselooksgoodonyoulikeas1129

    నిస్సీ గారికి thank s మిమ్మల్ని Interview chestunna Sister గారి Knowledgeki మా Hatsup thankyou

  • @telugu_status_babu5688
    @telugu_status_babu5688 Рік тому +3

    Such a nice voice you got sir..... Praise the Lord sir.... Hallelujah🙌🙌🙌 all glory and grace goes to Lord to Jesus Christ 🙏🙏🙏🙏✝️✝️✝️🛐

  • @syambabu6034
    @syambabu6034 Рік тому +1

    సుమన్ టీవీ కి ప్రత్యేకమైన వందనాలు నిస్సి జాన్ గారికి నా వందనాలు

  • @luckybeam5256
    @luckybeam5256 Рік тому +7

    God bless you Anna. I am big fan of your voice.