మీ స్పందనకు, అభినందనలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్. మొఘల్రాజపురం గుహలు, అక్కన్న మాదన్న గుహలు ఇంకా ఆంధ్రా అజంతా అని చెప్పుకునే గుంటుపల్లి గుహలు మొదలైన వీడియోలు నా ఛానల్ లో ఉన్నాయి. మీకు తప్పకుండా నచ్చుతాయి చూడగలరు.
I am proud to have born in the center Telugu development, Denduluru. We used to visit Pedavegi often grieve about the collapse of the great Telugu Samrajyam.
తెలుగు భాష లో వున్న అందాన్ని అద్భుతం గా వెలికి వచ్చింది మీ వివరణ లో. చాలా కాలం తర్వాత మంచి తెలుగు విని ఆనందం కలిగింది. మీరు ఇంకా ఆంధ్ర రాష్ట్రం చరిత్ర త్రవ్వి వెలికి తీయాలని కోరుకుందాం.నమస్తే
మన రాష్ట్ర చరిత్రను ఇంకా వెలుగు లోనికి తీసుకు రావలసిన అవసరం ఉంది . Archeological dept varu deenni మార్క్ చేసారో లేదో తెలియదు . Detailed description చాలా సైంటిఫిక్ గా ఇచ్చారు . Excellant effort.
నా బాల్యం అంతా ఏలూరులో గడిచినప్పటికి, ఉద్యోగరీత్యా ఉత్తర భారతదేశంలో ఉండటంవల్ల, నేను చదువుకున్న ఏలూరు దగ్గర ఉన్న పూర్వ చారిత్రక స్థలాలను సందర్శించ లేదన్న లోటు మీ వీడియో చూసిన తరువాత కొంత ఉపశమించింది. ధన్యవాదాలు 💐
Namasthe Sir. First of all, Vijaya Dasami greetings to you sir. I have just watched your video regarding Vengi Chalukyas. The way it was described is nice. Covering different locations and coordinating the history with their respective locations needed a lot of study and effort. Hats off. At the same time, I do not know why people do not show interest in their past. The number of Subscribers like this channel is always low. I would like to say something regarding the subject, sir. Please spend your valuable time as and when you are free and try to give you response regarding the subject.
Namaste sir. Thank you so much for sharing your valuable feedback. My channel is a diversified one having videos related to my art, wax carvings, literature, history, indian culture and heritage. Another channel Dr.S.Satya Prasad Talks is my professional channel having videos related to health, education and psychology. Doing videos like this is my passion and sharing my knowledge to the society in which I am living.
Our Forefathers were from Vengipuram, they migrated to Karnataka and stayed in Tumkur and Seebi, the Seebi Narasimha Swamy Temple was built by our Forefathers only, even today it is managed by us, Thank you for this wonderful Documentary
Very glad to know about your heritage. I have seen Seebi Narasimha Swamy Temple in Google Maps and am very much impressed. I made a documentary of Sri Lakshmi Narasimha Swamy temple by the name Agiripalli Kshetram. In that you can see a bigger koneru resembling your Seebi koneru. You can also see the Melkote Kshetram documentary on my channel. Thank you.
Very glad to know that you are native to the historical Vengipuram. Your villagers must know the greatness of Pedavegi and feel proud of it. Thank you so much Venkat garu 🙏.
@@yj9032 కాలగమనంలో ఒక్కోసారి ఒక్కో ధర్మం యొక్క ప్రాబల్యం అధికంగా ఉండటం అనేది చారిత్రక వాస్తవం. బౌద్ధ, హైందవ ధర్మాల నిర్మాణాలకు సాక్షిగా ఇప్పటికీ నిలిచి ఉంది ఈ వేంగి పురం ప్రాంతం. ఏది ఏమైనప్పటికీ రెండు ధర్మాలు మన భారతీయ చారిత్రక వారసత్వ సంపదలే అన్నది కాదనలేని సత్యం.
Wonderful presentation. A detailed n meticulous study made by you shows the hard work done by you. We really thankful to you for all your passion to recreate the history for all of us. Once again thank you for all your efforts. God bless you.
Great job Satya Prasad garu. Those impeccable redstone sculptures deserve to be displayed in a museum. Mana charitra kapadukuntoo.. pillalandariki mana charitra - vaibhavam gurinchi cheppalsina baadhyata manaki entainaa undi. Marokasaari, dhanyavaadalandi.
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలండీ. భారతీయ చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపదల విశేషాలు నలుగురికీ తెలియచెయ్యాలనేదే నా సంకల్పం. నేను తీసిన గుంటుపల్లి గుహలు కూడా చూడండి.
@@MohanaSarali choosanu sir. Mee mogalrajapuram caves video kooda. Vengi video lo meeru choopinchina Eka-Dasa Rudra rupam chaala bagundi, mee daggara vengi high resolution pictures unnaya sir? I am planning to work with an artist to digitize these sculptures and see if i can digitally restore their former beauty.
Very glad to know about your interest to digitalize ancient sculptures sir. Because of space problem I am deleting photos from my phone after'completion of that perticular project. I posted all images in Google Maps. You can search for sivalayam, vengipuram in maps and get all those photos.
@@MohanaSarali thanks andi. Found more than what I was looking for from Google Maps. Local ASI person tho maatladara? Do they also store more murtis and sculptures elsewhere? I am sure they found a lot more sculptures in and around Véngi.
Yes sir, according to available information some of the sculptures were sent to the Archeology Department’s headquarters at Nagpur. Some statues were kept in Shiva temple in Pedavegi.
Telugu is considered as a Dravidian Language. Telugu, Tamil, Kannada, and Malayalam are members of the Dravidian family. Among these languages, Tamil is considered as the oldest (ancient) language with more than 2,000 years of history and Telugu has more than 1,000 years of history. The Telugu word "Ooru" was derived from "Ur" in Tamil. The Word Denduluru (Renduluru) may have originated from Rendu (two) oorlu (villages) Vengi and Saanipeta, Similarly, the present city " Eluru" was once upon a time, came from the word "ealu (ruling) and Ooru".
Excellent vedio Transported to those.places. English equivalents ,might help archeological students etc? For instance...sand stone,laterite.. Very informative, comprehensive, compprehending,lucid or clear..
చాలా సంతోషమండీ. మీ గోత్రం ఓ చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతానికి సంబంధించిందన్న విషయాన్ని ఈ వీడియో చూపించి మీ బంధుమిత్రులతో ఆ ఆనందాన్ని పంచుకునే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.
అటువంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఊరిలో పుట్టినందుకు ఆనందంతో మీరందరూ మీ ఊరి చరిత్రను నలుగురిలో గర్వంగా చెప్పుకోవాలి. ఆ వారసత్వ సంపదల ఆనవాళ్ళను పరిరక్షించుకోవాలి.
ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్రదేశం లో దొరికిన పురావస్తు శిలలను ఏ రక్షణ లేని ఒక గుడి ప్రాంగణంలో ఉంచటమేమిటి? వాటిని ఒక మ్యూజియం కట్టి దానిలో భద్రపరిచటం పురావస్తు శాఖ వారి తక్షణ కర్తవ్యం....దురదృష్టవశాత్తు మన ఆంధ్రులకు చారిత్రక సృహ పూజ్యం...యధారాజా తథాపృజా అన్నట్టు ప్రభుత్వాలకు కూడా వాటి మీద దృష్టి లేదు.
Yes sir. The capital of Eastern Chalukyas was shifted from Vengipuram to Rajamahendravarm. Rajaraja Narendra was the ruler there and encouraged Nannayya. Thank you so much for sharing your response Prabhakar garu.
చాలా బాగా వివరించారు. నేను కొంచెము ఆలస్యముగా మీ దృశ్య సమాహారం ని చూశాను. నాకూ ఒక ప్రశ్న వుంది, అది ఏమిటి అంటే వేంగి రాజులు కోట ఎక్కడ వుండేది. మీరు చూపించిన చెరువు పక్కన లేక మరొక చోట వుందా అని నా సందేహం.నివృత్తి చేయగలరు అని నా మనవి.
ధన్యవాదాలండీ. కోట ఎక్కడ ఉండేది అనే విషయం గురించి ఖచ్చితమైన సమాచారం నాకు దొరకలేదు. వేంగి రాజులు కొలుచుకునే ఆలయాలు, కోట లోపలికి నీరు వెళ్ళే ఏర్పాటు అని చెప్పబడుతున్న ఏర్పాటు సీతమ్మ చెరువులో కనిపించడం వంటి ఆధారాల ద్వారా వారి కోట ఆ ప్రక్కనే ఉండి ఉండవచ్చు అని భావించాల్సి వస్తోంది.
Thank you so much for sharing your feedback sir. We too can publicise and share the content related to ancient culture and heritage through social media effectively. Once the public starts visiting ancient monuments, it would be inevitable for the government to protect and develop such places as tourist spots.
Sir Please inform the Government of India and the UNESCO to study how our SANATANA DHARMAM spread to different parts of the world and how the existing world religions evolved from the Santanadharmam. This will reduce the hatred among the different world religions and develop universal brotherhood due to common roots. Kindly oblige. Thankyou
Thank you so much for your valuable suggestions Venkata Narasimha Rao garu. We ourselves can spread our knowledge related to sanatana dharma and lead our lives and let others live according to it.
Guru garu daya chesi cristu sekam anna matani eka mundu ekkada vadakandi anni desalu a word marchesi comman era, before common era vadutunte manam mantram enka update avatala
వేంగి రాజులు కట్టించిన విష్ణాలయం గుంటూరు జిల్లా. పత్తి పాడు మండలం( పెదనందిపాడు వెళ్ళే దారి లో వున్న). వంగి పురం గ్రామం లోవుంది అగస్త్యుడు ప్రతిష్టించిన శివాలయ ము వుంది... విష్ణాల యము లో పెద్ద శిలాశాసనం వుంది ఇక్కడ వున్న స్వామి వారి పేరు వల్లభ రాయ స్వామి అని పేరు స్వామి వారికి మీసాలు ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రాంతాన్ని అహిశ్చత్ర పురం అనే పేరు తో పిలిచే వారని శాసనం లో వుంది. ఈ వూరికి. గుంటూరు నుంచి ఆర్టీసీ వారి బస్సులు వున్నాయి.👍
Nannayabattu, the first formal Telugu poet, as per known history was brought from the South Tamil Country and was given the task of translating the Mahabharata into Telugu. He belonged to the Eastern Chalukya otherwise called Vengi Chalukya dynasty. Pitched battles took place between these Chalukyas and western Chalukyas and also with the Cholas from the south. There were also alliances between these Eastern Chalukyas and the Cholas. The famous Rajaraja Chola of Thanjavur gave his daughter Kundavi in marriage to Rajarajanarendra . Kulottunga Chola the son of this couple chanced to rule the Chola Empire from Thanjavur and made a mark for himself by building the Grand Anaicut across Cauvery. Those were eras of internecine wars between Chalukyas , Cholas(Eastern and Western) and the Rashtrakutas and consequently all their capitals were sacred after every defeat. So there is only a few traces of their former glory. But the present day governments must take interest in discovering the capital's former glory and publicise to the public and preserve what has remained and bring it on the Tourism map of the State. Iwas also wondering where this Vengi is while going through the book" Lord's of the Deccan". Your beautiful presentation has come at the right time for me . I have copied it and would the place soon. Thank you for great sense of history.
ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తానండీ. జీలకర్ర గూడెం లో ఉన్న గుంటుపల్లి గుహల వీడియో కూడా నా ఛానల్ లో ఉంది చూడండి. మీ స్పందనకు ధన్యవాదాలు నారాయణ రావు గారు.
మన పూర్వీకులైన వేంగిరాజుల రాజధాని చారిత్రిక విశేషాలు చాలా బాగా తెలియచేశారు. ధన్యవాదాలు Dr. Satya prasad గారు.
మీ స్పందనకు ధన్యవాదాలండీ
సత్యప్రసాద్ గారు మీ తెలుగు అద్బుతం అండి. మన చరిత్రకు సజీవ సాక్ష్యం అయిన వేంగి నగరాన్ని ఇంత అద్బుతం గా చూపించినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలండీ. వేంగి నగరం పరిసరాల్లో ఉన్న గుంటుపల్లి గుహల గురించిన వీడియో కూడా నా ఛానల్ లో ఉంది. చూడగలరు🙏
@@MohanaSarali తప్పకుండా చూస్తాను sir
కాకతాళీయంగా మీ ఈ వీడియో చూడటం తటస్ధించింది. ఇంత వారసత్వం నిలబెట్టుకోలేకపోవటం స్ఫురిస్తే మనసు కొంత నొచ్చుకొన్నది.
మీరు తీసుకొన్న శ్రద్ధకు అభినందనలు.
మీ స్పందనకు, అభినందనలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్. మొఘల్రాజపురం గుహలు, అక్కన్న మాదన్న గుహలు ఇంకా ఆంధ్రా అజంతా అని చెప్పుకునే గుంటుపల్లి గుహలు మొదలైన వీడియోలు నా ఛానల్ లో ఉన్నాయి. మీకు తప్పకుండా నచ్చుతాయి చూడగలరు.
I am proud to have born in the center Telugu development, Denduluru. We used to visit Pedavegi often grieve about the collapse of the great Telugu Samrajyam.
Very glad to know that you are native of Denduluru having historical importance. Let all your people know about it's greatness.
తెలుగు భాష లో వున్న అందాన్ని అద్భుతం గా వెలికి వచ్చింది మీ వివరణ లో. చాలా కాలం తర్వాత మంచి తెలుగు విని ఆనందం కలిగింది. మీరు ఇంకా ఆంధ్ర రాష్ట్రం చరిత్ర త్రవ్వి వెలికి తీయాలని కోరుకుందాం.నమస్తే
మీ విలువైన స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలండీ. తెలుగు కవితలు, చారిత్రక అంశాలకు సంబంధించి మరిన్ని వీడియోలు నా ఛానల్ లో ఉన్నాయి. చూడగలరు 🙏
మన రాష్ట్ర చరిత్రను ఇంకా వెలుగు లోనికి తీసుకు రావలసిన అవసరం ఉంది . Archeological dept varu deenni మార్క్ చేసారో లేదో తెలియదు . Detailed description చాలా సైంటిఫిక్ గా ఇచ్చారు . Excellant effort.
మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలండీ.
నా బాల్యం అంతా ఏలూరులో గడిచినప్పటికి, ఉద్యోగరీత్యా ఉత్తర భారతదేశంలో ఉండటంవల్ల, నేను చదువుకున్న ఏలూరు దగ్గర ఉన్న పూర్వ చారిత్రక స్థలాలను సందర్శించ లేదన్న లోటు మీ వీడియో చూసిన తరువాత కొంత ఉపశమించింది. ధన్యవాదాలు 💐
చాలా సంతోషం. నా ఛానల్ లో గుంటుపల్లి గుహల వీడియో కూడా ఉంది చూడండి. మీ స్పందనకు నా ధన్యవాదాలు మాధవరావు గారు.
Namasthe Sir. First of all, Vijaya Dasami greetings to you sir. I have just watched your video regarding Vengi Chalukyas. The way it was described is nice. Covering different locations and coordinating the history with their respective locations needed a lot of study and effort. Hats off.
At the same time, I do not know why people do not show interest in their past. The number of Subscribers like this channel is always low.
I would like to say something regarding the subject, sir. Please spend your valuable time as and when you are free and try to give you response regarding the subject.
Namaste sir. Thank you so much for sharing your valuable feedback. My channel is a diversified one having videos related to my art, wax carvings, literature, history, indian culture and heritage. Another channel Dr.S.Satya Prasad Talks is my professional channel having videos related to health, education and psychology. Doing videos like this is my passion and sharing my knowledge to the society in which I am living.
Very interesting. ఆంధ్రులందరూ తప్పక తెలుసుకోవాల్సిన, సందర్శించవలసిన క్షేత్రం.
Thank you so much for sharing your valuable feedback Viswa Prakasha Rao garu.
Our Forefathers were from Vengipuram, they migrated to Karnataka and stayed in Tumkur and Seebi, the Seebi Narasimha Swamy Temple was built by our Forefathers only, even today it is managed by us, Thank you for this wonderful Documentary
Very glad to know about your heritage. I have seen Seebi Narasimha Swamy Temple in Google Maps and am very much impressed. I made a documentary of Sri Lakshmi Narasimha Swamy temple by the name Agiripalli Kshetram. In that you can see a bigger koneru resembling your Seebi koneru. You can also see the Melkote Kshetram documentary on my channel. Thank you.
అద్భుతమైన ఒక మహా సామ్రాజ్యం గురించి చాలా వివరించినందుకు ధన్యవాదములు శుభమస్తు.
మీ స్పందనకు ధన్యవాదాలండీ.
చాలా బాగా వివరించారు సత్య ప్రసాద్ గారు,ఒక టీచర్ ga మిమ్మలను అభినందించు చున్నాను.
ధన్యవాదాలు అంకినీడు మాష్టారు. మీ స్టూడెంట్స్ కి ఉపయోగపడే వీడియోల కోసం నా రెండవ యూట్యూబ్ ఛానల్ Dr.S.Datya Prasad Talks చూడగలరు.
I'm from Salankayana group our ancestors went to indonesia and started Tarumanagara kingdom.
Very glad 👍
Thank you Sir for reminding us our history in Andhra region.
Thank you so much for sharing your feedback Ravi garu. You can watch Guntupalli caves, Moghalrajapuram caves videos also on my channel.
@@MohanaSarali sure.
Dr Satyaprasad garu . Rajadhani Pedavegi . Well explained. We are the residents Pedavegi. Thanks 👏👏🙏🙏.
Very glad to know that you are native to the historical Vengipuram. Your villagers must know the greatness of Pedavegi and feel proud of it. Thank you so much Venkat garu 🙏.
చాలా సమయము, శ్రమ వెచ్చించి వివరములు అందించి నందులకు కృతజ్ఞతలు!
మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్
చాలా చక్కగా వివరించారు 🙏 ధన్యవాదాలు
ధన్యవాదాలు హేమంత్ 🙏
you are absolutely magnificent . me gontulo telugu svarlu andanni pondai hrudayanandanni kaliginchai
Thank you so much for sharing your valuable feedback and compliments.
చక్కని విశేషాలతో చాలా బాగా వివరించారు.. అభినందనలు సర్ 🌹
మీ విలువైన స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్
Thank you very much sir..you are doing a great service to our generation.Please continue the series.
Sure
Thank you Mr Chaithanya
Super explanation sir
Thank you so much Sreenivas garu
Meeku naa Hrudayapuurwaka Dhanyavaadamulu sir Chala baga teesaru. Maavengi gurinchi Meeku marokkasaari
Thanks Andy 🙏
Very glad. Everyone in your village must know about the historical importance of Vengipuram. Thank you so much for sharing your feedback. 🙏
మంచి వీడియో! వేంగి వైభవం అని భానుమతి గారు బొబ్బిలి యుద్ధం పాడిన మంచి పాట వుంది
మీ స్పందనకు ధన్యవాదాలు రాజమౌళి గారు
చాలా గొప్ప వీడియో. ధన్యవాదాలు..👌👏🙏
మీ స్పందనకు ధన్యవాదాలు రాధాకృష్ణ మూర్తి గారు 🙏
Om namha shivaya, nice history explore surrounding Eluru historical villages
Thank you so much Narayana Rao garu. Do watch Guntupalli caves video also.
మీ వివరణ బావుంది. ఈ ప్రదేశంలో మరిన్ని త్రవ్వకాలు చారిత్రిక ఆధారాలు సేకరించితే బావుంటుంది
మీ స్పందనకు ధన్యవాదాలు రఘురాం గారు
Very Nice video sir. Thank you
Thank you so much Venkata Narayana garu
Clear and nice presentation.. Tq so much
Thank you so much for sharing your feedback.
Tanq so much sir maa uri gurinchi chala baga cheparu
Historical things should be remembered always.
చాలా బాగుంది సార్ వెరీగుడ్ వీడియో
ధన్యవాదాలండీ శివాజీ గారు
Great post sir!!!
Keep them comming...
@@venumadhavaraokatroju4319 Sure sir. Thank you so much for sharing your feedback.
ఈ క్షేత్రం బౌద్ధారామం కాదు శివాలయం
మీ స్పందనకు ధన్యవాదాలండీ
👌
@@wingerbk9 Thank you
Kadu, idi baudha sthoopam
@@yj9032 కాలగమనంలో ఒక్కోసారి ఒక్కో ధర్మం యొక్క ప్రాబల్యం అధికంగా ఉండటం అనేది చారిత్రక వాస్తవం. బౌద్ధ, హైందవ ధర్మాల నిర్మాణాలకు సాక్షిగా ఇప్పటికీ నిలిచి ఉంది ఈ వేంగి పురం ప్రాంతం. ఏది ఏమైనప్పటికీ రెండు ధర్మాలు మన భారతీయ చారిత్రక వారసత్వ సంపదలే అన్నది కాదనలేని సత్యం.
Chala Manchi video sir ..
History ni bayataki testunnaru ...
Thank you sir ...
Thank you so much Aparna
Thank you very much sir for valuable information
Thank you so much for sharing your feedback Srinivas garu
Telugu jathi gourvinche vidam ga uandi Dhanya vadalu 🙏🙏🙏 meku ❤
Thank you so much for sharing your feedback 🙏
Adbhutam sir..chalaaa chakkaga vivarincharuu
Thank you so much Naveen garu
Dhanyavadamulu sir.ee Nati yuvatha mana prachina silpa kala charithranu aa Nati devalaya viseshalu thelusukovali.
Thank you so much for sharing your feedback Narasimha Murthy garu.
Thank you Sir for giving us this valuable information. This is an excellent guide for tourists. 🙏🙏🙏
Thank you so much for your valuable response sir. You can also watch a nearby Guntupalli Caves video in my channel. Namaste.
Very commendable work.
Thank you so much sir
Great work.. keep it up
Thank you so much
Dr Satyaprasad congrats. Your narration is nice and authentic
Thank you so much for your valuable and encouraging feedback sir 🙏
In my childhood I went to pedavegi once or twice. At that time I saw a water tank called Enugu gundam ( tank for elephants to bathe).
Very glad sir
Wonderful presentation. A detailed n meticulous study made by you shows the hard work done by you. We really thankful to you for all your passion to recreate the history for all of us. Once again thank you for all your efforts. God bless you.
Thank you so much Murthy for your valuable compliment and analysis.
Satya Prasada gariki vandanalu dasara subhakanshalu. Mana charitra pariseelana jaruguthunnanduku santosham - mallampalli somasekhara sarma garu, rallabhandi subbarao garu lanti mahabhanuvulu mana jati ni gurinchi alopimpachesaru.
Thank you so much for sharing your valuable feedback Subba Rao garu. Dasara subhakankshalu sir 🙏
Chaala informative and excellent history.🙏🙏🙏💐💐
Thank you so much Jayaram garu 🙏
A good attempt, really wonderful
Thank you so much
It is very useful and great full information sir
Thank you so much sir
బావుందండీ మీ వీడియో 👌
ధన్యవాదాలండీ శ్రీకాంత్ గారు
Great information and explanation. Thankyou so much.
Thank you so much for sharing your feedback.
So valuable stone architecture history peda vegi
Yes sir. Thank you
Excellent historical information.
Thank you so much
Thank yu sir for providing us with great info regarding our culture 🙏🙏🙏
Very glad to know about your interest in this subject. Do watch Guntupalli caves video also sir. 🙏
Good video 👍🎉🎉🎉
Thank you so much
ధన్యవాదాలు సర్
చాలా సంతోషం సర్. ధన్యవాదాలు
Great information mastaru
Thank you so much Venkata Satti Raju garu
Great history and your voice awesome sir 🙏🏻
Thank you so much sir. Namaste.
Great job Satya Prasad garu. Those impeccable redstone sculptures deserve to be displayed in a museum. Mana charitra kapadukuntoo.. pillalandariki mana charitra - vaibhavam gurinchi cheppalsina baadhyata manaki entainaa undi.
Marokasaari, dhanyavaadalandi.
మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలండీ. భారతీయ చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంపదల విశేషాలు నలుగురికీ తెలియచెయ్యాలనేదే నా సంకల్పం. నేను తీసిన గుంటుపల్లి గుహలు కూడా చూడండి.
@@MohanaSarali choosanu sir. Mee mogalrajapuram caves video kooda.
Vengi video lo meeru choopinchina Eka-Dasa Rudra rupam chaala bagundi, mee daggara vengi high resolution pictures unnaya sir? I am planning to work with an artist to digitize these sculptures and see if i can digitally restore their former beauty.
Very glad to know about your interest to digitalize ancient sculptures sir. Because of space problem I am deleting photos from my phone after'completion of that perticular project. I posted all images in Google Maps. You can search for sivalayam, vengipuram in maps and get all those photos.
@@MohanaSarali thanks andi. Found more than what I was looking for from Google Maps. Local ASI person tho maatladara? Do they also store more murtis and sculptures elsewhere? I am sure they found a lot more sculptures in and around Véngi.
Yes sir, according to available information some of the sculptures were sent to the Archeology Department’s headquarters at Nagpur. Some statues were kept in Shiva temple in Pedavegi.
TnQ sir.. Good information...
Thank you so much for sharing your feedback.
Telugu is considered as a Dravidian Language. Telugu, Tamil, Kannada, and Malayalam are members of the Dravidian family. Among these languages, Tamil is considered as the oldest (ancient) language with more than 2,000 years of history and Telugu has more than 1,000 years of history. The Telugu word "Ooru" was derived from "Ur" in Tamil. The Word Denduluru (Renduluru) may have originated from Rendu (two) oorlu (villages) Vengi and Saanipeta, Similarly, the present city " Eluru" was once upon a time, came from the word "ealu (ruling) and Ooru".
Thank you so much for sharing your knowledge to understand things in different perspectives. Very glad.
This history should be Telugu text books...... it's very important to provide the same...... every one should share to reach the government please 🙏
Thank you so much for sharing your valuable feedback 🙏
Good video good history
Thank you so much sir
Good information 🙏
Thank you so much. Namaste
Excellent vedio
Transported to those.places.
English equivalents ,might help archeological students etc?
For instance...sand stone,laterite..
Very informative, comprehensive, compprehending,lucid or clear..
Thank you so much for your valuable feedback. You can watch a video on nearby Guntupalli caves in my channel.
Excellent and Thanks
Thank you so much for sharing your feedback
Sir chala baga chepparu ila Inka emayina historical places gurinchi videos unnaya
Yes, watch my channel for more videos. Thank you.
GOOD
Thank you
వేగినాడు పేరు మీదుగా మా వేగినాటి గోత్రం ఏర్పడింది. అంటే మా పూర్వులు ఆ ప్రాంతం వారు. ఆ ప్రాంతం యొక్క చారిత్రక నేపథ్యం వివరించిన మీరు అభినందనీయులు.
చాలా సంతోషమండీ. మీ గోత్రం ఓ చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతానికి సంబంధించిందన్న విషయాన్ని ఈ వీడియో చూపించి మీ బంధుమిత్రులతో ఆ ఆనందాన్ని పంచుకునే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.
వేగినాట్లు బ్రాహ్మలలో ఒక శాఖ ఇది గోత్రము కాదుఅనుకుంటాను.
@@rameshbabuponnada2764 అవును. వేగినాటి అనేది మా శాఖ పేరు.
Very good information sir 🙏
Thank you so much 🙏
Tq sir ma vuru gurichi maku thalipinadhuku
అటువంటి చారిత్రక నేపథ్యం ఉన్న ఊరిలో పుట్టినందుకు ఆనందంతో మీరందరూ మీ ఊరి చరిత్రను నలుగురిలో గర్వంగా చెప్పుకోవాలి. ఆ వారసత్వ సంపదల ఆనవాళ్ళను పరిరక్షించుకోవాలి.
Good video sir
Daggara unna entha history undani teliyadu
Elanti videos chestunnaduku meku Dannyavadalu...
Thank you so much Aparna
Than q sirr
Welcome
Soo informative...
Thank you so much
ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్రదేశం లో దొరికిన పురావస్తు శిలలను ఏ రక్షణ లేని ఒక గుడి ప్రాంగణంలో ఉంచటమేమిటి? వాటిని ఒక మ్యూజియం కట్టి దానిలో భద్రపరిచటం పురావస్తు శాఖ వారి తక్షణ కర్తవ్యం....దురదృష్టవశాత్తు మన ఆంధ్రులకు చారిత్రక సృహ పూజ్యం...యధారాజా తథాపృజా అన్నట్టు ప్రభుత్వాలకు కూడా వాటి మీద దృష్టి లేదు.
మీరన్నది వాస్తవమేనండీ. మీ విలువైన స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్.
Exelent
Thank you
super sir. only Telugu people dont have unity in entire south
Thank you so much for sharing your feedback Kiran garu.
ప్రాచీన ఈ దేవాలయంలో శివలింగాన్ని ప్రతిష్టించి వాడుకలోకి తేవడానికి స్థానికులు పూనుకోవాలి.
మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్
Thank you.
Very glad Radhakrishna garu
Sir, how to reach this temple from eluru, any bus autos available, advise me
RTC bus services are available from Eluru bus stand. The route and landmarks starting from Eluru old bus stand were clearly shown in the video.
I mean it is RajarajaNarendra who belonged to the Eastern Chalukya Dynasty and who brought Nannaya to write the Mahabharata in Telugu
Yes sir. The capital of Eastern Chalukyas was shifted from Vengipuram to Rajamahendravarm. Rajaraja Narendra was the ruler there and encouraged Nannayya. Thank you so much for sharing your response Prabhakar garu.
Thank you sir. 🎉
You are welcome
చాలా బాగా వివరించారు. నేను కొంచెము ఆలస్యముగా మీ దృశ్య సమాహారం ని చూశాను. నాకూ ఒక ప్రశ్న వుంది, అది ఏమిటి అంటే వేంగి రాజులు కోట ఎక్కడ వుండేది. మీరు చూపించిన చెరువు పక్కన లేక మరొక చోట వుందా అని నా సందేహం.నివృత్తి చేయగలరు అని నా మనవి.
ధన్యవాదాలండీ. కోట ఎక్కడ ఉండేది అనే విషయం గురించి ఖచ్చితమైన సమాచారం నాకు దొరకలేదు. వేంగి రాజులు కొలుచుకునే ఆలయాలు, కోట లోపలికి నీరు వెళ్ళే ఏర్పాటు అని చెప్పబడుతున్న ఏర్పాటు సీతమ్మ చెరువులో కనిపించడం వంటి ఆధారాల ద్వారా వారి కోట ఆ ప్రక్కనే ఉండి ఉండవచ్చు అని భావించాల్సి వస్తోంది.
@@MohanaSarali ధన్యవాదాలు
Mee Telugu 🙏👍
Thank you so much 🙏
Good sir
Thank you madam
Nice video.Iam from Eluru ❤❤
Very glad. You can watch Guntupalli Caves video also on my channel. Thank you.
Raja Raja Narendra belongs to this dynasty Sir. 👌🆗
Yes sir. But I have not mentioned all those things to avoid elaboration in this video.
Our politicians, including TDP never bother about protecting these monumental culture and publicising
Thank you so much for sharing your feedback sir. We too can publicise and share the content related to ancient culture and heritage through social media effectively. Once the public starts visiting ancient monuments, it would be inevitable for the government to protect and develop such places as tourist spots.
Sir
Please inform the Government of India and the UNESCO to study how our SANATANA DHARMAM spread to different parts of the world and how the existing world religions evolved from the Santanadharmam. This will reduce the hatred among the different world religions and develop universal brotherhood due to common roots.
Kindly oblige.
Thankyou
Thank you so much for your valuable suggestions Venkata Narasimha Rao garu. We ourselves can spread our knowledge related to sanatana dharma and lead our lives and let others live according to it.
Thank you sir
మాది ఏలూరు కావున మీకు ధన్యవాదములు
చాలా సంతోషమండీ నారాయణ రావు గారు. నా ఛానల్ లో ఉన్న గుంటుపల్లి గుహల వీడియో కూడా చూడండి.
ఏలూరు ఐతేనా ధన్యవాదాలా మరీ ఇంత ఘోరమా?😁🤣
Guru garu daya chesi cristu sekam anna matani eka mundu ekkada vadakandi anni desalu a word marchesi comman era, before common era vadutunte manam mantram enka update avatala
Thank you so much for your suggestion sir. I will remember it.
Super sir
Thank you sir
Kakateyalu history vedios cheyadiii Sir plz
Having plan to do, but it may take some time.
Kovvali veedullo four pillars guru chi cheppandi
ప్రయత్నిస్తానండీ
Parvathaneni surname ela avirbhavinchindo edyna reference unda sir
I don't have any reference sir
Projeny of the person Parvataneedu or parvatanayani ...may be one parvatanayudu served as Nayankara in Kaakateeya or later period.
🙏🙏😊🇮🇳🌍
Thank you so much 🙏
Meevideochalabagundi
Thank you so much
వేంగి రాజులు కట్టించిన విష్ణాలయం గుంటూరు జిల్లా. పత్తి పాడు మండలం( పెదనందిపాడు వెళ్ళే దారి లో వున్న). వంగి పురం గ్రామం లోవుంది అగస్త్యుడు ప్రతిష్టించిన శివాలయ ము వుంది... విష్ణాల యము లో పెద్ద శిలాశాసనం వుంది
ఇక్కడ వున్న స్వామి వారి పేరు వల్లభ రాయ స్వామి అని పేరు స్వామి వారికి మీసాలు ఇక్కడ ప్రత్యేకత.
ఈ ప్రాంతాన్ని అహిశ్చత్ర పురం అనే పేరు తో పిలిచే వారని శాసనం లో వుంది. ఈ వూరికి. గుంటూరు నుంచి ఆర్టీసీ వారి బస్సులు వున్నాయి.👍
వంగి పురం గ్రామం లోని దేవాలయాలను గూగుల్ మ్యాప్ లో చూశానండి. మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు రాధాకృష్ణ మూర్తి గారు.
Nannayabattu, the first formal Telugu poet, as per known history was brought from the South Tamil Country and was given the task of translating the Mahabharata into Telugu. He belonged to the Eastern Chalukya otherwise called Vengi Chalukya dynasty. Pitched battles took place between these Chalukyas and western Chalukyas and also with the Cholas from the south. There were also alliances between these Eastern Chalukyas and the Cholas. The famous Rajaraja Chola of Thanjavur gave his daughter Kundavi in marriage to Rajarajanarendra . Kulottunga Chola the son of this couple chanced to rule the Chola Empire from Thanjavur and made a mark for himself by building the Grand Anaicut across Cauvery. Those were eras of internecine wars between Chalukyas , Cholas(Eastern and Western) and the Rashtrakutas and consequently all their capitals were sacred after every defeat. So there is only a few traces of their former glory. But the present day governments must take interest in discovering the capital's former glory and publicise to the public and preserve what has remained and bring it on the Tourism map of the State. Iwas also wondering where this Vengi is while going through the book" Lord's of the Deccan". Your beautiful presentation has come at the right time for me . I have copied it and would the place soon. Thank you for great sense of history.
Thank you so much for sharing your knowledge with me sir 🙏
ఒరే బాబు అరుదైన శిల్పాల్ని అలా బయట వదిలేశారు. అపురూప సంపదని కాపాడుకునేది ఇలాగేనా.
అవునండీ అందరి ఆవేదన అదే
👏
Thank you
జీలకర్ర గట్టు గురుంచి కూడా చెప్పండి
ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తానండీ. జీలకర్ర గూడెం లో ఉన్న గుంటుపల్లి గుహల వీడియో కూడా నా ఛానల్ లో ఉంది చూడండి. మీ స్పందనకు ధన్యవాదాలు నారాయణ రావు గారు.