Naa KanniruThudisipoye | Hanumath Yadav | Madeen Sk | Nagaraj Perka | Upender Darshanam | ANU TUNES
Вставка
- Опубліковано 23 чер 2023
- Naa KanniruThudisipoye | Hanumath Yadav | Madeen Sk | Nagaraj Perka | Upender Darshanam | ANU TUNES
Lyrics : Nagaraj Perka
Tunes : Upender Darshanam
Music : Madeen Sk
Singer : Hanumanth Yadav
Producer : Munna { Anu Tunes }
ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నాం అన్న ❤❤❤❤❤❤❤❤❤
Saave Vasthalede Combo Repeat.
All the Best Nagaraj Perka Anna, Upendar Darshanam Anna, Hanumanth Yadav Anna, Madeen Anna, Munna Anna
Anna nice lyrics anna hanmanth anna nee voice superb anna ee song chaala hit avthadhi anna
Avvadu bro
All the best anu teem 🎉
Lyrices super anna 🔥🔥
very beautiful tone bro I love you voice full song appudu❤
Supar hanumath song
Anna keka 😍😥
Supper ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ anna songs ❤❤❤❤❤❤❤
Super anna
సూపర్ ఉంది 🎉
చాలా గొప్ప పాట,, మారో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన anu tunes వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు ❤🧚👌🥰
Supper lyrics Anna Me Voice kuda Chala Bagundi We are waiting to full song
*Super brother* 🌹🌿💜🌿
Super bro
Super b lyrics Anna hart tacheng song all the best all of u ❤️❤️👍
I Like
Full song appudu bro ❤❤❤😢😢😢
Full song
♥️♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🌹🌹🌹
🎉🎉🎉
😢😢
😢😢😢
E Promo Petti Chala Rojulu Avothundi Inka Eppudu Relise Chestharu Bro...
ఒక ఊరి లో ఒక అబాయి ఒక అమ్మాయి వుండే వాళ్ళు అబాయి కి అమ్మాయి అంటే చానా ఇష్టం కానీ అమ్మాయి కి లేదు ఎందుకు అంటే తనకి ముందే ఒక అబాయి తో ప్రేమ లో వుంది తర్వాత వాళ్లు విడిపోయారు ఐతే ఇప్పుడు తనకి ఎవరు లేరు ఇంత లో ఇ తను మల్లీ తనకి నువ్వు అంటే ఇష్టం అని చెపుతాడు ఆమె ఏమో అసలు నాకు లవ్ అంటే ఏంటో తెలియదు అంటుంది మరల కొన్నిరోజులకు మరల నువంటే ఇష్టం అని చెపుతాడు...హే ఎన్ని సారులు చెప్పాలి నీకు నువ్వు ఇష్టం లేదు అని తిడుతుంది తర్వాత మా నాన్న కి చెపుతా అని అంటుంది సరే అని అంటాడు మరలా తను ని cast వేరు అని అంటుంది అ ఒక మాటతో తను ఇంకా తనతో మాటలాడటం ఆపివేస్తాడు (ఇక్కడ విషయం ఏంటి అంటే తను ముందు గా ప్రేమించింది అదే cast వాడిని మరల కొని రోజులకు ఇంకొకడి ని అలాగ తను 9 మంది ని చేసింది లవు అందరూ కూడా అదే cast )
తర్వాత కొని రోజులకు వేరే cast వాడిని లవ్ చేస్తుంది అది కూడా అదే cast సరే లే అనుకున్నాడు అబాయి ఇప్పుడు తను లవ్ చేసింది అంత కూడా ఒకే విలేజ్ ఒకే బజారు ఇప్పుడు
అతని ముందే అ అమ్మాయి తిరుగుతుంటే అతను చాలా బాధ పడుతున్నాడు ) ఇంకా చాలా జరిగాయి అది చూసుకుంటూ అబాయి ప్రతి రోజు తలుచుకుంటూ ఉంటున్నాడు
అది ఎవరో కాదు ( 😔నేనే😔 ) ఇంకా చాలా వుంది స్టోరీ
Super anna