Jaalileni Devuda Full Song | Hanmanth Yadav | MadeenSk | Vishwapriya | Suresh Kadari | Ashok Tunes

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 930

  • @praveensangani221
    @praveensangani221 11 місяців тому +84

    మొదటి ప్రేమ చాలా గొప్పది. అలంటిది తను మనతో మాట్లాడక పోయేసరికి ఎంతో బాధ . అది మాటల్లో చెప్పలేనిది.అదే తను మన జీవితంలో లేదంటే తట్టుకునే శక్తి ఏ ప్రేమికుడు బరించలేడు..😢😢

    • @user-tt3tl7bh9o
      @user-tt3tl7bh9o 7 місяців тому +7

      💯 anna

    • @thirugunta1288
      @thirugunta1288 5 місяців тому +2

      😂

    • @thirugunta1288
      @thirugunta1288 5 місяців тому

      Ooooooo ooioo99oi89oooo9. V. V vv. V. V. V. V v. V v. Vv vv p0

    • @ajjamonisandhya1926
      @ajjamonisandhya1926 8 днів тому

      Avunu bro but alage abbayilu kuda vala mida penchukuna namakami pogodithe kuda ammayiki kuda anthakante ekuva badha vuntundi bro 😢😢😢😢

  • @saikrishnasalivahanas9683
    @saikrishnasalivahanas9683 Рік тому +52

    ఏ సాంగ్ చూసాక. కూడా ఏడవకపోతే వాళ్ళకి గుండె లేనట్టే అన్నగారు వామ్మో అసలు కన్నీళ్లే రాని నాకూడా వచ్చాయి ఇప్పటివరకూ ఎప్పుడు ఏడవలేదు నేను ఎప్పుడు ఇలా వామ్మో అన్న సాంగ్ సూపర్ మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు

  • @Ravi-su1qc
    @Ravi-su1qc Рік тому +37

    నా లైఫ్ చాలా దగ్గరగా నా లైఫ్ కూడా చనిపోయింది బ్రో

  • @dharavathmuresh9505
    @dharavathmuresh9505 Рік тому +246

    ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు లేనప్పుడు ఆ ప్రాణం ఉంటే ఎంత లేకపోతే ఎంత

    • @srikanthsree1747
      @srikanthsree1747 Рік тому +38

      అలా అంటే మరి నిన్ను మీ అమ్మ నాన్న కూడా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు కదా... మరి వాళ్ళకి ఎం చెప్తావు.....

    • @narasimhamurthy6617
      @narasimhamurthy6617 9 місяців тому

      ​@@srikanthsree1747😮😢

    • @munichinttu46
      @munichinttu46 9 місяців тому +12

      😊😊

    • @SandhyaKurapati-gz7pc
      @SandhyaKurapati-gz7pc 9 місяців тому +5

      Really bro 😣

    • @srimannarayana2525
      @srimannarayana2525 4 місяці тому +3

      U​ 😊

  • @ganeshchitti143
    @ganeshchitti143 Рік тому +152

    నిజమైన ప్రేమకు ప్రాణం పోసేల వుంది బ్రో సాంగ్

  • @kumaraswamythallapudi6990
    @kumaraswamythallapudi6990 Рік тому +38

    అన్నయ్య ఎంటి అస్సలు ...Goosubombs వచ్చాయి చూస్తుంటే....సాంగ్ తో ప్రేమ మీద భయం puttinchav

  • @SarasimharaoGodzilla
    @SarasimharaoGodzilla Рік тому +179

    ప్రేమలో జయించిన వాళ్ళకి ప్రేమ ఒక వరం అదే ప్రేమలో కోల్పోయిన ప్ వాళ్లకి అది ఒక శూన్యం ఆ జీవితానికి అదే ఆఖరి మెట్టు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నా జీవితానికి ఆ జ్ఞాపకాలతో బ్రతకమని ఆ దేవుడిచ్చిన వరం

  • @RajaTlk
    @RajaTlk Місяць тому +4

    అన్న ఈ పాట చాలా బాగుంది ఈ పాట విన్న ప్రతి ఒక్కరూ కన్నీళ్ళు పెట్టుకుంటారు అన్న

  • @chandudurgam7997
    @chandudurgam7997 Рік тому +125

    ప్రాణంగా ప్రేమిస్తే.. వాళ్లు మన ప్రాణాలు తీస్తారు...

  • @Mr_Raviteja_official_46
    @Mr_Raviteja_official_46 Рік тому +357

    మనం ప్రేమించిన అమ్మాయి ఒకరోజు మాట్లాడకపోతేనే మనం ఉండలేము కానీ వాళ్ళు శాశ్వతంగా లేదంటే తట్టుకోవడం నరకం అన్న నా heart నీ సాంగ్ tuch చేసింది bro గుడ్ సాంగ్

  • @koppulanaveencherry3721
    @koppulanaveencherry3721 Рік тому +20

    Heart touching bro ela konni konni matram a vuntay andulo edi oka song. . nice super

  • @lovelyrajujsr1031
    @lovelyrajujsr1031 11 місяців тому +146

    నిజంగా ప్రేమిస్తే ( నిజమైన ప్రేమ ) ఎప్పుడు గెలుస్తుంది అని అంటారు నిజానికి అలాంటి ప్రేమే ఫెయిల్ అయిపోతుంది 😢😢 పెయిన్ ఫుల్

  • @venkateshkeesari9826
    @venkateshkeesari9826 4 місяці тому +8

    సినిమా సాంగ్స్ కంటే ప్రైవేటు సాంగ్స్ భాగున్నాయి హ్యత్సుప్ థ్యాంక్,

  • @gajasandeep5440
    @gajasandeep5440 Рік тому +10

    No coment bro vera levalo undhi song superb bro

  • @YourLeader86
    @YourLeader86 Рік тому +53

    ప్రేమ ఎంత కలిసివున్నపుడు సంతోషన్ని ఇస్తది...
    విడిపోయాక నరకం చూపిస్తది 😢

  • @JessySaru
    @JessySaru 4 місяці тому +19

    పొలిమేర పోషమ్మ సాక్షిగా
    నన్ను పెళ్ళాడుతానని ఒట్టు వేస్తివే
    గడిమీది గుండ్రాయి అంచుకు
    నీపేరు నాపేరు కలిపి రాస్తివే
    ఆతడు: ఊరంత దెలిసేటట్టు
    నా సెయ్యి నువ్ బట్టి నడిసినవే
    మనసంతా మురిసేటట్టు
    మన జంట ఉందని జెప్పినవే
    ఆతడు: మీ అమ్మ నాన్న తోని
    మాటాడి ఒప్పిస్తనంటివే
    సూరీడు పొడిసేలోగా
    ఉరికొయ్యకేలాడుతుంటివే
    ఆతడు: జాలి లేని దేవుడా ఎంత పని జేత్తివిరా
    నమ్ముకున్న ప్రేమనే నా నుండి ఎత్తుకపోతివిరా
    పాపకారి దేవుడా ఓర్వలేకపోతివిరా
    ఒంటరోన్ని జేసి నన్ను నాతోడు తీసుకపోతివిరా
    ఆతడు: ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా
    ఏమి పాపము నేను జేసినానురా
    ఎందుకింత బాధ నాకు సూపినావురా
    పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా
    ఆతడు: పొలిమేర పోషమ్మ సాక్షిగా
    నన్ను పెళ్ళాడుతానని ఒట్టు వేస్తివే
    గడిమీది గుండ్రాయి అంచుకు
    నీపేరు నాపేరు కలిపి రాస్తివే
    ఆతడు: నా ఇంటిలోన దొరసాని మల్లె
    నువ్వంటవనుకున్ననే
    నీ పాదాల పక్కన పాలేరు మల్లె
    నేనుంటే సాలంటినే
    ఆతడు: నీ కంట కన్నీరు రానియ్యకుండా
    నిన్ను చూసుకుందునే
    కోరింది ఇచ్చి నీముందు ఉంచి
    నిన్ను ఏలుకొందునే
    ఆతడు: ఊపిరే లేని నిన్ను చూసి నేను ఏమౌదునే
    ఆశలన్ని ఆవిరి జేసి నువ్వేబోతే ఎట్టుందునే
    మాట ఇచ్చి మౌనమై నువ్వున్నావు ఎందుకనే
    మట్టిలోన ప్రేమ కలిపి కన్నె మూసి నువ్వున్నవే
    ఆతడు: ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా
    ఏమి పాపము నేను జేసినానురా
    ఎందుకింత బాధ నాకు సూపినావురా
    పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా
    ఆతడు: నా గుండె సెరువై మోయని బరువై
    కన్నీరు వెట్టుకుంది
    నువు లేక నేను ఇంకెదుకాని
    కాటికి జేరుకుంది
    ఆతడు: నిను జూసి కళ్ళల్లో కన్నీరు కడలై
    ఉప్పొంగిపోత ఉంది
    నిను జేరమంటు నా మనసు నాతో
    మొరపెట్టుకుంటా ఉంది
    ఆతడు: బూడిదల్లే మారి నీతో వత్తాను అంటున్నదే
    నువ్వు లేని లోకమే నాకెందుకంటున్నదే
    చావులోన నీకు తోడు నేనుంటనంటున్నదే
    కాలుతున్న సెయ్యి ఇడువ కంగారు పడకన్నదే
    ఆతడు: ఎట్ట నేను ఉండేది సెప్పర దేవరా
    ఏమి పాపము నేను జేసినానురా
    ఎందుకింత బాధ నాకు సూపినావురా
    పుట్టగానే పురిటిలోన సంపపోతివిరా

  • @ramukg6664
    @ramukg6664 Рік тому +44

    పాట కాదిది ప్రేమికుల జ్ఞాపకాల పుట్ట

  • @klingesh9428
    @klingesh9428 Рік тому +147

    మన లైఫ్ మొత్తం వల్లే అనే లా ప్రేమిస్తాం కానీ వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్లిపోతే తట్టుకోవడం చాలా కష్టం 😢❤ ఈ ప్రేమ అనే దే ఒక బాధ తో ఎండ్ ఐపోతది 😢

  • @sumasumasumasuma2284
    @sumasumasumasuma2284 9 місяців тому +83

    Prema anedhi chaala goppadhi . Kondharikke jeevithanni isthundhi kondhariki gnapakaanni isthundhi . Na jeevithamlo na prema oka gnapakanga migili poyindhi 11 yrs preminchu koni malli vere pelli chesukovadam ante chaala kastam kadha . Ma pelliki families evvaru oppukoledhu parents ki baadha petti mem pelli chesukoni happy ga vundalemu adhikke memu dhoram ayyamu . Naku eppatiki dhoranga na manasuki eppudu dhaggaraga vuntadu . Badhesthundhi edupu vasthundhi chacchipovalani anipisthundhi kaani chaavanu . Endhuko telusa nen ante thanaki chaala istam picchi nen ante pranam . Kaani maaku entha prema vunna parents kosam dhoranga vunnam . Thanatho matladali anipisthundhi kaani malli ekkada connect aipothamo ani bayam. Ma jeevitham loki evvaru raaru . Thanu pelli chesukokunda na kosam alane vundipoyadu . Nenu kuda anthe pelli chesukonkunda thana gnapankanthone brathukuthunna. Mem iddaram pelli chesukunte thanu chanipothadu ani jyothisham lo vanchindhi ani thana parents oppukolodhu ma dhuradrustam . Chaavu vacchemtha varaku gnapakalathone vuntam iddaram . Mem iddaram dhuranga vundocchu kani ma iddaru manasulo eppudu okate .love u so much chinna. Pranam vunnantha varaku ninnu chusthu brathikestha na jeevitham loki vere person ki chotu ledhu . E jeevithaniki nuvvu konnalu chupinchina prema chaalu .

  • @bhukyaramesh1536
    @bhukyaramesh1536 Рік тому +28

    చాలా బాగుంది 👌👌👌

  • @madhubanapuram67
    @madhubanapuram67 Рік тому +728

    నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢

    • @sivasai9751
      @sivasai9751 Рік тому +12

      Same

    • @paidiputlasandeep
      @paidiputlasandeep Рік тому +17

      నా లవ్ ఫెయిల్ ఆయింధీ😢

    • @gmrnani
      @gmrnani Рік тому +10

      Love అనేది చాలా బాగుటుంది కానీ ఫెల్ కావద్దు అమ్మాయి మోసం చేస్తే సచ్చిపో అనాలి అబ్బాయి మోసం చేస్తే సచ్చిపో అనాలి కానీ బాధ పడకూడదు

    • @thirupathia4363
      @thirupathia4363 Рік тому +9

      ఇలాంటి పాటలు వినాలి, విన్న ఫీలింగ్ ఎంజాయ్ చేయాలి...
      అంతేకాని
      Deep గా ఆలోచించి జీవితం కరాబు చూసుకోవద్దు అని యువతకు నేను సజెస్ట్ చేస్తున్నాను

    • @sanjanasanju932
      @sanjanasanju932 Рік тому

      Nen Kuda

  • @Vamshi543
    @Vamshi543 4 дні тому +1

    Anudharu alla unadharu kadhaq💯🥀

  • @ramd9213
    @ramd9213 Рік тому +23

    నాలవ్.దూరం.అయింది.ఆభద.నాకు.తెలుసు...సూపర్.భయ్య

  • @pchandu6887
    @pchandu6887 Рік тому +10

    Song super. Premalo odipoyina nijamaina. Premikulaki. Ankitham ee paata direction. Super ❤ this. Song

  • @gmrnani
    @gmrnani Рік тому +91

    ఒకరు మన్నన్ని ప్రేమిచిన మనం ఒకరిని ప్రాణంగా ప్రేమించిన ఒకరు వాళ్ళు లేరు అంటే వాళ్ళతో మనం కూడా పోవాలి వొదిలేసి వుండటం కష్టం

    • @ramua2290
      @ramua2290 Рік тому +2

      IiIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

    • @ramua2290
      @ramua2290 Рік тому

      IiIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

    • @prbhakargajaraveni2136
      @prbhakargajaraveni2136 Рік тому

      Avnu chala kastam.. present my situation very bad.😭😭😭

    • @vankayalapatisrikanya8354
      @vankayalapatisrikanya8354 Рік тому

      Nijam bro

    • @B.bhargaviBandi-nt9vd
      @B.bhargaviBandi-nt9vd 3 місяці тому

      😢😢😢

  • @aninitiative754
    @aninitiative754 Рік тому +13

    Jai shree renuka ellamma thalli....🙏🏻🙏🏻

  • @KanakaiahDasari-hb7ws
    @KanakaiahDasari-hb7ws 8 місяців тому +13

    రియాలి. ఇ. రోజు.ఇ. సాంగ్.విని.చాలా.ఏdichanu. అంత.చక్కగా.నటించారు.సూపర్.అబ్బా.లై.యు..💯🙏👍👌👌👌👌❤️❤️

  • @dudekondaramesh3293
    @dudekondaramesh3293 7 місяців тому +62

    Same na life lo kuda chanipoindhi e song 200 times chusa chala badha vesthundhi bro😢😢😢

    • @BibleNijaswarupam
      @BibleNijaswarupam 7 місяців тому +7

      🎉🎉🎉❤❤❤🎉🎉🎉

    • @BelleMahendar
      @BelleMahendar 6 місяців тому +4

      💔💔💔😭😭🤣🤣🤣💔💔

    • @KotiDarling-w2i
      @KotiDarling-w2i 4 місяці тому

      July 28th na lover sucide chesukundhi valla entlo oppukoledhu ani

  • @rajraj-zn9rv
    @rajraj-zn9rv Рік тому +21

    మన జున్ను ను చూడే పొట్టి కుక్క పిన్నీ అనిపిలిస్తుందే నాకు మనసున పడుతలేదే లడ్డు.... గుండే జారుతుందే బరువుకు 🙏🙏🙏నన్ను వదలకే 🙏 కాళ్ళు మొక్కుతా

  • @sharathkumar3496
    @sharathkumar3496 5 місяців тому +2

    Bathiki unnapude balavanthanthaga body parts Anni thisesi champina intha pain 😢 undadhu brooo....😢😢😢 Hat's off for your lirics...

  • @Arakuboy
    @Arakuboy 5 місяців тому +7

    ప్రస్తుతం నా జీవితంలో కూడా ఇలానే వదిలేసి వెళ్ళిపోయింది...
    ఈ పాట వింటుంటే గతం గుర్తుకు వస్తుంది బ్రో.... heart touching feel song...😥😥😥

  • @YourLeader86
    @YourLeader86 Рік тому +9

    ఈ బాధ ఎవరితో చెప్పలేక నరకం కనపడుతుంది......
    మిస్ యూ చుమ్మీ ❤నాని

  • @suprajaramanadhula4077
    @suprajaramanadhula4077 Рік тому +28

    ..Heart Touching Song 😍😍😢😢👌👌❤❤..

  • @sathyasathya1568
    @sathyasathya1568 Рік тому +33

    నిజముగా ఈ పాట వింటే ప్రేమ విలువ తెలిసింది

  • @bravinder9637
    @bravinder9637 Рік тому +7

    Super.. Nice.. Beautiful Song

  • @kalandarking993
    @kalandarking993 Рік тому +19

    అన్న గతం చాలా గొప్పది ❤️❤️❤️

  • @anjianji6582
    @anjianji6582 Рік тому +397

    😥😔 మన అనుకున్న వాళ్లే మనల్ని మోసం చేస్తే ఈ సమాజంలో ఎవరిని నమ్మలే ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు😥😔

  • @alugupallivenkatabrahmam9068
    @alugupallivenkatabrahmam9068 Рік тому +24

    వాయిస్ సూపర్

  • @gmohanrao1466
    @gmohanrao1466 9 місяців тому +7

    ప్రేమకు మతం, కులం, డబ్బు ఏదియు అడ్డు రాదు. గత జన్మ బంధం , ఇది తల్లి దండ్రులు తెలుసుకోవాలి.ఇది నిజమైన ప్రేమకు మాత్రమే వర్తిస్తుంది.

  • @gaddamaruna3878
    @gaddamaruna3878 Рік тому +21

    Mana Kalla mundhu preminchina vallu lekapothy adhi narakam😭😭😭

  • @rajuarrarajju1234
    @rajuarrarajju1234 Рік тому +6

    సూపర్ సాంగ్ ఎవరికైనా రాశిఫలా🙁🙁

  • @bodapatlavinaykumaryadav9509
    @bodapatlavinaykumaryadav9509 Рік тому +16

    Really awesome song thanks for singing this song and the whole team good acting😢😢😢😅😅

  • @GunnapriyankareddyGunnapriya
    @GunnapriyankareddyGunnapriya Рік тому +19

    Heart touching song 😢

  • @Arjunraj8692
    @Arjunraj8692 Рік тому +16

    అసలు ఇప్పుడు నిజమైన ప్రేమ ఉందా???? ఇలాంటి పాటల్లో తప్ప???? ఆ పాటల్లో కూడా ప్రేమ కంటే మోసం చేస్తున్నారు... పార్ట్ 1 అని పార్ట్ 2 అని.... ఇలాంటి పాటల్లో ఎన్ని పార్ట్ 2 లు వచ్చాయి... 40% తప్ప... చూసే మనం ఎదో అనుకోవడం తప్ప....

    • @SonuPriya-cc2ty
      @SonuPriya-cc2ty Рік тому +1

      Hello true love kuda untundhi 100 love stories lo 10 stories ayina true love untadhi 💔💔

    • @NuthpalliPooja
      @NuthpalliPooja 8 місяців тому

      All mostly andharu love failures a andhuke a mosam kuda eka jarakudadhu ani ela maripothunaru

    • @VandanamKommavarapu-bb6kj
      @VandanamKommavarapu-bb6kj 3 місяці тому

      No real love..just acting for lust

    • @ThimappaK-o6f
      @ThimappaK-o6f 5 днів тому

      😊😊

  • @vankdavathhanmanthu9210
    @vankdavathhanmanthu9210 Рік тому +15

    ❤❤❤❤❤ good song ❤❤❤❤

  • @mr_idiot_06
    @mr_idiot_06 Рік тому +4

    Overall 11 min song Aina okka second kuda bore kottakunda em design chesaru anna, everyone are awesome 🙏🏻

  • @mrudulaaksha5041
    @mrudulaaksha5041 Рік тому +5

    Really e song chala emoitional vundi na manasunu thakindi❤

  • @Nadipilingamaiahlingamaiah
    @Nadipilingamaiahlingamaiah 10 місяців тому +10

    Manamu pranam ga parminchinavallu okarito padukunta a bada ealavuntundo telusa Anna na love sacsuss kavalani koruko Anna please 😭😭😭😭😭😭

  • @sangeethareddy5297
    @sangeethareddy5297 Рік тому +8

    Super super really premaiste kalasi undali leka pote batakadam chala kasatam tannu vadaleshi pote really yedpu vastunadi amma nanna ki oka sari ardam ayela chapali valu ela cheste m chestm 😥😥😥😥😭😭😭

  • @లక్ష్మి-ఙ8ట
    @లక్ష్మి-ఙ8ట 7 місяців тому +5

    ప్రేమిస్తే ప్రాణం కన్నా ప్రేమిస్తే
    వాళ్లు మనల్ని ఎప్పటికీ వదల లేరు
    కానీ కొన్ని ప్రేమలు శరీరం కోసమే
    అది నిజమైన ప్రేమని
    నమ్మి మోసపోయి చచ్చిపోతున్నా😢😢😢😢😢😢

  • @ganesh_0699
    @ganesh_0699 Рік тому +11

    Intha manchi song ki 2 million Ndhira Babu
    Minimum 30 40 Padina tappu ledu
    Heart touching song ...😢

  • @maheshkoyyada967
    @maheshkoyyada967 Рік тому +7

    Super song bro

  • @chinniboddu-lb2tz
    @chinniboddu-lb2tz Рік тому +13

    E song rasinodiki dhandamrababo👏👌

  • @shreestudio5784
    @shreestudio5784 4 місяці тому +1

    really great work what a editing and and also perfect camera work and good direction

  • @kandikondarajesh5961
    @kandikondarajesh5961 Рік тому +3

    Super broo
    Chala emotional song

  • @vittalchary52
    @vittalchary52 Рік тому +3

    Lyrics bagunnai super 😍👍🥰

  • @Anuk._.beatz._.74
    @Anuk._.beatz._.74 Рік тому +11

    Super song bro ❤❤

  • @RamyaKoppindieeRamyaSri
    @RamyaKoppindieeRamyaSri Рік тому +4

    Really heart touching love song eppudu ala ga vunaru amma nanna vallu. 😢😢

  • @KushalSunny-mm3fp
    @KushalSunny-mm3fp 3 місяці тому +3

    ప్రాణంగా ప్రేమిస్తే ....... వాళ్ళు మాన ప్రాణాలు తీస్తారు..........😢😢😢😢😢

  • @Garnepudijhansi
    @Garnepudijhansi 7 місяців тому +4

    Intlo valla ni oppinchukoleka preminchina vadini dhuram cheskoleka ela pranalu thiskuna premikulu entha mandho😢😭💔....

  • @Villageboyachinna
    @Villageboyachinna Рік тому +4

    😢😢😢 chala lovers..entelo.opkukoledhu ani..chenipothunaru...

  • @vemulasanthoshkupkal9382
    @vemulasanthoshkupkal9382 Рік тому +10

    Very Great songs❤❤🎉

  • @anithamuadari9769
    @anithamuadari9769 Рік тому +7

    Hanumathu garu chala baga padaru

  • @MadhuSudhan-px5ks
    @MadhuSudhan-px5ks Рік тому +46

    పార్ట్ 3. కావాలి బ్రో చాలా బాగుంది సాంగ్

  • @KoyyaMadam
    @KoyyaMadam 11 місяців тому +6

    కానీ నా ప్రేమ మాత్రం అందరిలాగా కాదు అన్న ప్రతి నిమిషం నరకమే ఎందుకు అంటే కలిసి ఉన్నాము కానీ వాళ్ళు నాతో జీవ్తంతం కలిసి ఉండరు అన్న మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మనతో ఉందరుఅని మనకు ముందే తెలిస్తే ఆ బాధ నరకం దని బదులు మనం సచిపోవడమ్మే బెస్ట్😢😢😢😢😢😢

  • @bsanjeevkumar3859
    @bsanjeevkumar3859 Рік тому +13

    Super song & oka scenes excellent about performance good ❤

  • @ankelasangappa3067
    @ankelasangappa3067 10 місяців тому +2

    Supar😢 asalu

  • @jagathipriya7346
    @jagathipriya7346 Рік тому +4

    Superb padaru hanu bro love you ♥️♥️

  • @kalpanad1110
    @kalpanad1110 Рік тому +4

    Acting super Anna.....vere level.... keep it up.....

  • @shivapower8067
    @shivapower8067 Рік тому +4

    Super annaya love from khammam ❤️

  • @Ryantej644
    @Ryantej644 4 місяці тому +2

    Bro ni acting super 👌

  • @badrinayakofficials
    @badrinayakofficials Рік тому +5

    Nice song brother

  • @shanthammakamarishanthamma1746

    Nijam Anna a devude kaluputhadu Mali avdevude vidadistadu Anna bathalani asha ledu Anna nice song

  • @MaheMahesh-u2b
    @MaheMahesh-u2b 5 місяців тому +1

    Super good work artist dop

  • @Sanjana-z4s
    @Sanjana-z4s Рік тому +7

    సూపర్ sog 😢❤❤

  • @Venu-ep6iy
    @Venu-ep6iy 7 місяців тому +1

    Em lyrics ra babu kannilu agatle ❤

  • @rajraj-zn9rv
    @rajraj-zn9rv Рік тому +21

    లడ్డు ని కాళ్ళు మొక్కుతా నన్ను వదిలెయ్యాకే 💙.. నేను పిచోణ్ని ఐతనే ని కాళ్ళు మొక్కుతా ని దండం పెడుతా 🙏🙏🙏plz

    • @John-rani
      @John-rani Рік тому

      Don't worry all is well 😊 be strong ❤

    • @rajraj-zn9rv
      @rajraj-zn9rv Рік тому

      @@John-rani 🙏🤝

  • @modelmanu1539
    @modelmanu1539 3 дні тому +1

    Ambati karthik reddy fans assemble here❤

  • @jatpatnarsaiai4041
    @jatpatnarsaiai4041 Рік тому +6

    Super

  • @jaibalaji7701
    @jaibalaji7701 Рік тому +9

    Ee rojullo avaridho okaridhe nijamaina prema rendo valladhi avasaram kosam prema ani mana chuttu tiruguthu manalni preminchinatttu natistaru, avasaram teripoyinaka madhyalo vadilesi potharu

  • @ayan_sona
    @ayan_sona Рік тому +1

    Part2 lydaaaaa

  • @vyshnavichikoti3902
    @vyshnavichikoti3902 Рік тому +5

    Super Bro song

  • @kirankashimalla3306
    @kirankashimalla3306 Рік тому +2

    Nice Ela part1 part2 unte kalipi petandi pls aney song 💐 bagundhi ela

  • @KadariBhagyaLakshmi-ol7bg
    @KadariBhagyaLakshmi-ol7bg 5 місяців тому +53

    Na laga love lo fail ayina vallu comment చెయ్యండి dont trust anyone please

  • @Rajjicreation143
    @Rajjicreation143 Рік тому +4

    Waiting

  • @techchandu3
    @techchandu3 Рік тому +27

    Song Superb Snr's ..... Keep Going Inkaa Ilanti Successful Program's Cheyalani Korukuntunnanu 😊 nd All the best ❤ Acting Both Superb Snr's 😊 ❤

  • @SeNaresh
    @SeNaresh 7 місяців тому +1

    ప్రాణంగా ప్రేమిస్తే ఈ పాట వింటే సముద్రపు చచ్చిపోతారు ఈ

  • @garugulaproduction
    @garugulaproduction Рік тому +5

    Super super 👏
    Super

  • @gangaprasad6410
    @gangaprasad6410 Рік тому +2

    Acting super super brother
    Excellent song

  • @dinupandu0098
    @dinupandu0098 6 місяців тому +1

    నిజంగా superb song ❤️❤️

  • @laxmanuppari2316
    @laxmanuppari2316 Рік тому +3

    అన్న సూపర్ సాంగ్స్ లో మీ నటన బాగుంది

  • @adishiva9888
    @adishiva9888 Рік тому +2

    Supar anna

  • @pandugolavijaykumarvijayku6215

    Awesome song broo very nice😂😂😂😂❤❤❤❤😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SowndaryaHalavath
    @SowndaryaHalavath 9 місяців тому +1

    Supar bro ❤❤❤❤

  • @Godishalaminnu
    @Godishalaminnu 11 місяців тому

    ప్రతి ఒకరికి ఓక లవ్ స్టో ఉంటుంది కానీ మార్చేపూఎక పాట వెన్నపుడాలా హా రోజులు గుర్తుకు వస్తుంది ,పాట సూపర్ బ్రో

  • @AkshayaBandari-j5m
    @AkshayaBandari-j5m Рік тому +5

    Heart touching song bro😢

  • @AnithaReddyKosana
    @AnithaReddyKosana 3 місяці тому +2

    Priminchina vallu lekapothe manasuku tesukolem kani tappadhu 😔😔😔😔😔

  • @rajukukkamdi5163
    @rajukukkamdi5163 10 місяців тому +1

    Heart Touching Song. Chala Baga Unndhi Bro. 👌👌👌👌😭

  • @rasagnaarige1127
    @rasagnaarige1127 Рік тому +4

    Goose bumps vachinay 😢😢

  • @LRavi-u1b
    @LRavi-u1b Рік тому +3

    Supar songs bro