NA RAMUDU YADUNNADO | LOVE FAILURE SONG | HANMANTH YADAV | MADEEN SK | DIVYA MALIKA | SWECHA TUNES

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 3,3 тис.

  • @swechatunes
    @swechatunes  2 роки тому +1698

    మా పాట 'నా రాముడు యాడున్నడో ' పాటను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా మా 8టీవీ మ్యూజిక్ తరపున ధన్యవాదాలు చెబుతున్నాను. మీరు ఇలాగే మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి.. వీలైతే మీ ఫోన్లో స్టేటస్లు పెట్టుకుంటూ పాటని పెద్ద హిట్ చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... ప్లీజ్ మాకు సపోర్ట్ చెయ్యండి... మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకా మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాము...మీ మన్నలను పొందుతాము. మీరు తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😍... THANK YOU SO MUCH TO ALL🙏🙏🙏

  • @avnbanjaracreations0143
    @avnbanjaracreations0143 2 роки тому +62

    ఈ పాట విని ఏడ్చేశను అన్న సూపర్ సాంగ్ అన్న ఈలాంటి సాంగ్స్ మరెన్నో రవళి అని కొర్కుంటున్న అన్న

    • @swechatunes
      @swechatunes  2 роки тому +2

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

    • @ranjithdarlingcol6902
      @ranjithdarlingcol6902 2 роки тому +1

      Tq bro song chala Baga meaningfull ga vunndhi. Tq for lyrics

    • @Dj_Chintu_Mixer_from_vmd
      @Dj_Chintu_Mixer_from_vmd 2 роки тому

      @@swechatunes jjjjjjjjjjjjjjj

  • @Mastertveducation
    @Mastertveducation 2 роки тому +287

    భార్య - భర్త...ఒకరి కోసం ఒకరు బ్రతకడమే జీవితం. పాట సూపర్

    • @swechatunes
      @swechatunes  2 роки тому +13

      Tq andi😍...pls share and status...pls support me 😍

    • @mrcreations.mallikarjun
      @mrcreations.mallikarjun 11 місяців тому

      ua-cam.com/video/wigN_dOkVh0/v-deo.html

  • @nagulashekar3167
    @nagulashekar3167 13 днів тому +2

    ఈ సాంగ్ను వింటే ఏదో ఒళ్ళు పుల్కంచిపోతుంది సూపర్ సాంగ్ మీరు ఇలాంటి సాంగులు మరెన్నో తీయాలని మనసారా కోరుకుంటున్నాం నీ చానలకు మీకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాం❤️❤️❤️❤️❤️

  • @gessumallesham6068
    @gessumallesham6068 2 роки тому +108

    ఈ పాట చాలా బాగుంది...పార్ట్ 2 త్వరగ రావాలి....నిజంగా ఏడిపించావు తమ్ముడూ...ఇలాంటి మంచి మంచి పాటలు మరిన్ని రావాలని కొరుకుంటున్నాను.....

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 2 роки тому +196

    ఆహ పాట వ్రాసిన వారికీ మరియు పాడిన వారికీ. సంగీతం చేసినవారికి. డైరెక్టర్ గారికి మరియు అన్ని పాత్రలో నటించిన వారికీ నా హృదయపూర్వక ధన్యవాదములు....... 🙏🙏🙏

    • @swechatunes
      @swechatunes  2 роки тому +4

      Thank you so much bro 😍...miru Andharu ma song ni elage chesthu friends and family members ki and all groups lo share cheyyandi bro... veelaithe phone status pettukondi bro...miru Andharu support chesthe song Inka song success aithadi bro🙏🙏

    • @sacreation9825
      @sacreation9825 Рік тому +3

      @@swechatunes kodiga dayaunchi jadhi vachetattu cheyadi swami agalekapothunam

    • @BandhariShankar
      @BandhariShankar Рік тому

      ua-cam.com/video/DS2FptCBDzc/v-deo.html

  • @sudhakarmondi706
    @sudhakarmondi706 2 роки тому +45

    పాట చాలా బాగుంది.
    అప్పట్లో రామాయణంలో రాముడు సీత కోసం పడ్డ కష్టాలు చూడలేదు కానీ... ఇప్పుడు ఈ పాటలో రాముడు సీత కోసం పడే కష్టాలు చూస్తుంటే నిజంగా కన్నీళ్లే వస్తున్నాయి.
    హనుమంతు యాదవ్ వాయిస్ 🔥🔥🔥

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      Tq thammudu😍...miru elage support chesthu ma pata ni Inka mundhuku thisukellali ani korukuntunna....pls support me🙏

  • @prabhasraj5208
    @prabhasraj5208 2 роки тому +35

    RGV మాటల్లో ఎంత కిక్ ఉంటుందో... Nee Lyrics లో అంత మత్తుంది అన్న...😊😇 Extraordinary Song Anna..👌👌
    Heart Touching Song..💓 Perfect Direction Extraordinary Acting Vishwapriya & Karthik..👌👌

  • @sreenusreenu2104
    @sreenusreenu2104 Рік тому +36

    ఈ పాట ప్రాణం పెట్టి పాడారు అన్న

  • @pullurinaveen2638
    @pullurinaveen2638 2 роки тому +289

    ఎటువంటి పాటకి అయిన, దానికి ప్రాణం పోసేది "సింగర్ "మాత్రమే అటువంటిది ఇంత గొప్ప సాంగ్ కి ప్రాణం పెట్టి పడిన సింగర్ ki🙏🏻 voice చాలా బాగుంది, సాంగ్ లిరిక్స్ ఇంకా బాగున్నాయ్ 🙏🏻💐

    • @swechatunes
      @swechatunes  2 роки тому +20

      థాంక్యూ బ్రో మీలాంటి వాళ్ళ కామెంట్స్ మాకు చాలా ఎనర్జీనిస్తాయి సో మీరు సాంగ్ ని చూస్తూ ఇతరులకు షేర్ చేస్తూ వీలైతే స్టేటస్ పెట్టుకుంటూ మాకు సపోర్ట్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా మంచి మంచి సాంగ్స్ మీ ముందుకు తీసుకొస్తాము. కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్🙏🙏

    • @sanjupashke1235
      @sanjupashke1235 2 роки тому

      uha gn bbbb gb nb nb vbbbvvbbvvvvpjjii

    • @ajayaa1867
      @ajayaa1867 2 роки тому +4

      Anna TQ ❤️ super song 🥺😭

    • @Rajupairala.official
      @Rajupairala.official Рік тому +2

      Tq u brother singer ma annaye🙏❤️❤️❤️❤️

    • @raviyellareddy3351
      @raviyellareddy3351 Рік тому +1

      .y ih

  • @rajmusic9015
    @rajmusic9015 2 роки тому +19

    దివ్య మల్లిక గారు మీ voice చాలా బాగుంది,
    అనిల్ అన్న మీరు సూపర్ అన్న,
    ఈ సాంగ్ చాలా చాలా బాగుంది, పెద్ద విజయం సాదిస్తుంది.
    All the best anil anna and divya mallika 😍

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

    • @rajmusic9015
      @rajmusic9015 2 роки тому

      @@swechatunes తప్పకుండ నా సపోర్టు మీకు ఎప్పుడు వుంటుంది అన్న గారు 😍😍

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 Рік тому +3

    ఏమి రాస్తారో, ఏమి పాడుతారో, ఏమి acting, ఏమి music తెలంగాణకే చెల్లు "దివ్య మాలిక" గొంతు.... అబ్బా.... ఓవర్ ఆల్ సూపర్......

  • @ganeshsomanagoni356
    @ganeshsomanagoni356 2 роки тому +95

    శరీరానికి మాత్రమే గాయమవుతుందని తెలుసు....😕
    హృదయం కూడా గాయపడుతుందని నీ వల్లే నాకు తెలిసింది....🥀💔

    • @swechatunes
      @swechatunes  2 роки тому +4

      చాల గొప్ప కామెంట్ అన్న😍😍....మీరు ఇలాగే మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి...మీరు షేర్ చేసి స్టేటస్ పెట్టుకోవడం వల్ల సాంగ్ ఇంకా పెద్ద హిట్ ఔతుంది. ప్లీస్ సపోర్ట్ చెయ్యండి 🙏🙏🙏

  • @k.raju.reethu8315
    @k.raju.reethu8315 2 роки тому +12

    ఏం song bro....hatsup
    ఇంత మంచి పాట అందించిన వారికి నా పాదభివందనాలు....

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      Thank so much bro 😍...miru elaga ma song ni chusthu mi friends and family members and other groups lo andhariki share cheyyandi bro... veelaithe status pettukondi bro...miru support cheyyadam valla song Inka pedha success authundhi... please support cheyyandi bro 🙏🙏🙏

  • @j.s.gcreations8801
    @j.s.gcreations8801 Рік тому +10

    పాట చాలా బాగుంది ❤ పార్ట్ టు కోసం ఎదురుచూస్తున్నాం💖

  • @Srikanthsadugu0908
    @Srikanthsadugu0908 2 роки тому +48

    Movie songs కంటే 🥳💐❤️😍folk songs వింటుంటే మనసు chala బాగుంటుంది అందులో హనుమంత్ యాదవ్ అన్న songs inka super🫂🥰😘❤️❤️super యాక్టింగ్ both of u 💐💐💐🥰

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      Tq bro😍 please share and keep status bro 🙏🙏 mi support elage unte Inka manchi manchi songs thisukostham bro😍😍😍

    • @CNK_empire
      @CNK_empire Рік тому

      @@swechatunes mak oka 3 songs kavali bro ee laantivi folk vi ....Lyrics writer number isthaara bro ....

  • @PraveenKumar-dx1jh
    @PraveenKumar-dx1jh 2 роки тому +110

    ఈ పాట పెద్ద విజయాన్ని ఖచ్చితంగా అందుకుంటుంది

  • @anjiffgamer7156
    @anjiffgamer7156 Рік тому +3

    😭😎 mi pata chala bagundhi part 2 kosam edurichusunannu part2 kitrnak undali ...patlo aandham ravattaniki music petta andhi aa devudu manusu puruthiga korukunutinannu aaneyya part two kosammmmmmmu

  • @siripangibalu2632
    @siripangibalu2632 2 роки тому +33

    సూపర్ సాంగ్ అన్న ఈ పాట కోసం చాలా ఎదురు చూసాను చాలా సూపర్ సాంగ్ అన్న 💐💐💐🙏🙏🙏🙏

  • @pavithraabhishayraj8842
    @pavithraabhishayraj8842 2 роки тому +18

    మీ దర్శకత్వం, పాట రచన గాయకుల స్వర కల్పన. నటుడు నటిమని పాత్రకు ప్రాణం పోశారు మీ టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్ మీ పాట ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
    హృదయానికి ఆహ్లాదకరంగా మనసుకు హత్తుకు పోయే పాటను అందించారు .
    మీ పాట వర్ణించలేనంత గొప్పదిగా ఉన్నది .
    ప్రేక్షకుల హృదయాలను మైమరిపించే విధంగా ఈ పాట పురుడు పోసుకుంది.
    ఈ పాట మా హృదయాలను కదిలించింది.

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍....one of the best compliment anna

  • @జనసేనpower
    @జనసేనpower Рік тому +3

    అబ్బబ్బ.. BGM సిరిసిల్ల సేనేత మగ్గాల సప్పుళ్ల మధ్య సిలుకు సీర నేసినంత నున్నగా కొట్టారు...సూపర్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MIRCHITVatoz
    @MIRCHITVatoz 2 роки тому +7

    Si గారు ఈ సాంగ్ లొ మీరే కనిపిస్తున్నారు..పాత్రలో జీవించారు...మీరు వెండి తెరపైన కనిపించాలని కోరుకుంటు భవిష్యత్తులో మీకు మంచి గుర్తింపు రావాలని కోరుతున్నాను

  • @kanakarajuvallangalla7803
    @kanakarajuvallangalla7803 2 роки тому +16

    అన్న సాంగ్ చాలా బాగుంది కచ్ఛితంగా ట్రెండింగ్ song అవుతుంది మీకు మంచి గుర్తింపు తెస్తుందని భావిస్తున్న👍 congratulations to all team members 💐

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @laxminarayanabenki7941
    @laxminarayanabenki7941 Рік тому +7

    ఏం బాగా రాశారు సార్ పాటను నా మనసుకు హత్తుకునే సార్ నటీనటులు కూడా చాలా బాగా నటించిన స లీలమై పోయారు నిజంగా సారి ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సార్

  • @rajkumarchirakunta539
    @rajkumarchirakunta539 2 роки тому +47

    Concept ,Lyrics ,Direction
    చాలా బాగుంది అన్న ఈ పాట మీకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటు part-2 కోసం వేచిచూస్తాం
    అలాగే కొత్త వాల్లకి కూడా ఒక అవకాశం కల్పించండి అన్న

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      తప్పకుండా...థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @satishyanamala7619
    @satishyanamala7619 2 роки тому +9

    మరో ఆణిముత్యం లాంటి సాంగ్ అందించినందుకు... Tq బ్రదర్... Hanumanth yadav గారి సాంగ్స్ డైలీ stutus గా పెట్టుకుంటా.... 🥰🥰

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

    • @kilarishiva7484
      @kilarishiva7484 2 роки тому

      Nenu kuda

  • @shaikgouse1658
    @shaikgouse1658 Рік тому +7

    ఇంత అద్భుతమైన పాటని నేను ఈ రోజు వరకు విననందుకు చాలా బాధపడుతున్నా.
    సూపర్ సాంగ్

    • @swechatunes
      @swechatunes  Рік тому

      Thank you so much bro 😍...elage ma song ni chusthu miku telisina prathi okkariki share cheyyandi...veelunte status pettukondi bro...miru support cheyyadam valla song Inka pedha success authundhi... please support cheyyandi bro 🙏🙏🙏

  • @puriparshu
    @puriparshu 2 роки тому +20

    ప్రతి లిరిక్స్ అర్థవంతంగా ...కరెక్ట్ గా డిజైన్ చేసి చూపించారు ....wonderful direction .....keka ......Hero n heroine ఇంతకు ముందు సాంగ్ లలో కన్న ఈ సాంగ్ లో బెస్ట్ performance ఇచ్చారు ......

  • @srinubolla989
    @srinubolla989 2 роки тому +20

    ❣️Hanumanth Anna Voice lo Super Feel Undhi 🎙️
    Addicted 👌🙏

    • @swechatunes
      @swechatunes  2 роки тому +2

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @chinnachinni256
    @chinnachinni256 Рік тому +8

    ఎమన్నా సాంగ్ నా..... ఫీలింగ్ హై లెవెల్.... వాయిస్ and మ్యూజిక్ కంపోజ్ ✌️🔥మంటలే

  • @Ram.432-d9f
    @Ram.432-d9f 2 роки тому +7

    First time edipinchiru e song valla what a song brother 👌👌👌👌👌👌👌👌👌👌 I am waiting for part 2 story matram superb undhi 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      అన్న థాంక్యూ సో మచ్ 😍 ఇది గొప్ప కాంప్లిమెంట్ అన్న... మీరు ఇలాగే సాంగ్ ని చూస్తూ మా సింగ్ నీ హిట్ చెయ్యాలని కోరుకుంటున్నా. అండ్ షేర్ చేయండి అన్న...మాకు సపోర్ట్ చేయాలన్న. మీరు సాంగ్ ఇలా చూస్తూ ఉంటే మరిన్ని మంచి సాంగ్స్ మీ ముందుకు తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను థాంక్యూ సో మచ్ అన్న🙏🙏 ప్లీజ్ షేర్ చేయండి అన్నా

  • @kompellichandu5872
    @kompellichandu5872 2 роки тому +29

    సాంగ్ సూపర్ అన్న ప్రాణం పోసి రాస్తే ప్రాణం పెట్టి పాడారు ఈ సాంగ్ మంచి విజయం సాదించాలని కోరుకుంటున్నాను ❤❤

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @rajesheditzz662
    @rajesheditzz662 Рік тому +19

    Part 2 ఎప్పుడూ వస్తది బ్రదర్ చాలా అసక్తిగా ఎదురు చుస్తున్నను 😊😊😊
    ❤❤❤❤

  • @mallikarjunreddy1238
    @mallikarjunreddy1238 2 роки тому +8

    అన్న చాలా బాగుంది♥️
    హృదయాలకు హత్తుకునేలా రాసినవు✍️ రాసిన పాటకు ఒక జన్మకి ప్రాణం పోసినట్టు పోసినవు ❤️నిజంగా మనసుకు రెక్కలొచ్చి ఎగురితే ఎలా ఉంటుందో అంతకంటే మించి ఉంది అన్న 💟మీకు ఆ సీతరాముళ్ళ దయ ఉండాలని కోరుతున్న 🙏...........
    All The Best Anna......♥️

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      అన్న ఇది నాకు ఒక గొప్ప అభినందన... మీరు మా సాంగ్ ని మనస్ఫూర్తిగా వింటు హృదయం పెట్టి చూసినందుకు ధన్యవాదాలు😍 మీ కామెంట్ నన్ను ఎంతగానో ఆనందపరిచింది అన్న...మీరు మాకు ఇలా సపోర్ట్ చేస్తుంటే ఇంకా మరిన్ని మంచి మంచి సాంగ్స్ మీ ముందుకు తీసుకు వస్తాము. నిజంగా ఈ కామెంట్ వన్ అఫ్ ది బెస్ట్ కామెంట్ అనుకుంటున్నా అన్న. నా ఫోన్ లో స్టేటస్ కూడా పెట్టుకుంటా. థాంక్యూ అన్న. మా సాంగ్ ను ఇలానే చూస్తూ మీకు తెలిసిన అందరికీ, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, వీలైతే మీ ఫోన్లో స్టేటస్ పెట్టుకోండి. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ సాంగ్ ఇంకా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా. థాంక్యూ సో మచ్ అన్న🙏🙏🙏

  • @billa.220
    @billa.220 2 роки тому +9

    అన్నా సాంగ్ చాలా అంటే చాలా బాగుంది రోమాలు లేస్తున్నాయి సాంగ్ చూస్తుంటే ఏడుపు కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఆల్ ద బెస్ట్...♥♥🔥

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

    • @billa.220
      @billa.220 2 роки тому

      @@swechatunes ఆ బ్రో మా సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటుంది మీ సాంగ్ రిలీజ్ అయిన 5 మినిట్స్ కే స్టేటస్ లు పెట్టడం బ్రో. డోంట్ వారి మా సపోర్ట్ ఎప్పటికీ మీకు ఉంటుంది ఆల్ ద బెస్ట్ ఆల్ టైం ఇంకా ఇలాంటి సాంగ్స్ చాలా తీయాలని ఇంకా ఇంకా మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ బ్రో

  • @Kumar-fy3kz
    @Kumar-fy3kz 2 місяці тому +1

    పాట కాదు జీవితంలో జరిగే సందర్బాలు ఈ పాట రూపంలో ఫ్యామిలీ కి దూరం ఉండి పని చేస్తూ అందరికీ హ్యాపీ చేస్తున్న ప్రతి ఒక్కరి ఈ పాట అంకితం ❤😢👌👍 లైక్ వేసుకోండి ❤

  • @VIJAY.MANNELA
    @VIJAY.MANNELA 2 роки тому +7

    ప్రాణం పెట్టి పాడి తీశారు అన్న మీరు ఈ పాట ని చాలా అంటే చాలా బాగుంది..👌👌👌❤️super ,,,ఎన్ని చెప్పిన తక్కువే ఈ పాట గురించి నాకు చాలా నచ్చింది....❤️❤️❤️

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      చాలా థాంక్స్ బ్రో. మీరు ఈ పాట కోసం ఇంత గొప్పగా ఒక మెసేజ్ ఒక కామెంట్ రాశారంటే ఐ యాం సో హ్యాపీ గా ఆలోచించే వాళ్లకి నిజంగా సాంగ్ చాలా బాగా నచ్చుతుంది... ప్లీజ్ సపోర్ట్ చేయండి బ్రో ఇంకా ఇలాంటి మంచి మంచి సాంగ్స్ చేస్తాను మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మిగతా గ్రూప్స్ లలో ఈ సాంగ్ ని షేర్ చేయండి ప్లీజ్ వీలైతే స్టేటస్ లో కూడా పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ🙏🙏... మీ పొగడ్త మర్చిపోలేనిది థాంక్యూ బ్రో 😍

  • @ellendularajugoud8627
    @ellendularajugoud8627 2 роки тому +15

    ఇది నిజమైన స్టోరీ లాగానే ఉంది మీరు తీసిన ఈ సాంగ్ నిజమే అనిపిస్తుంది

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      థాంక్యూ అన్న 😍 సాంగ్ మీరు ఇలానే చూస్తూ అందరికి షేర్ చేయండి అన్నా... మీరు షేర్ చేయడం వల్ల సాంగ్ పెద్ద హిట్ అవుతుంది.. మీరందరూ మాకు సపోర్ట్ చేయండి. ఇది నా ఒక్కరి సాంగ్ కాదు మన అందరి సాంగ్ ఇది 🙏🙏🙏

    • @Raghukurmi1604
      @Raghukurmi1604 7 місяців тому

      Part -2 kosam waiting ​@@swechatunes

    • @nani.enukondaRaja
      @nani.enukondaRaja 5 місяців тому

      సూపర్ అన్న 👌👌👌

  • @premkumarshamarthi255
    @premkumarshamarthi255 Рік тому +2

    Thambnell super ga undhi bro

    • @swechatunes
      @swechatunes  Рік тому

      Thank you so much bro 😍 miru elage ma song ni chusthu miku telisina prathi okkari share cheyyandi bro... miru support cheyyadam valla song Inka pedha success authundhi.... please mi andhari support kavali bro... please support me 🙏🙏🙏

  • @aanil5830
    @aanil5830 2 роки тому +13

    😭😭 రాత రాసి దేవుడు నా సీతతో కలిసి ఉండే అదృష్టం నాకు ఇవ్వలేదు నా సీత ఏడ ఉన్న బాగుండాలి 💔💔 NA 💔💔 🙏🏾🙏🏾 అన్న మల్లి సూపర్ సాంగ్ తో గుండెలు పిండేసావు 🙏🏾 🙏🏾 పాట పాడిన అక్కకు కూడా ధన్యవాదాలు 🙏🏾

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      Tq bro😍...pls mi frnds ki groups lo share cheyyandi bro🥰....pls support me🙏🙏

  • @rajmodhanmandlu4297
    @rajmodhanmandlu4297 2 роки тому +28

    అన్న ని vioce ఒక లెవల్ పాటకు ప్రాణం పోసింది

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      Tq bro... please song ni share cheyyandi bro...mi andhari support valla song Inka pedha hit authundhi... veelaithe status pettukondi bro please 🙏🙏🙏

  • @lyricalcherry115
    @lyricalcherry115 Рік тому +15

    2:50 sec what a voice nd lyrics😍😍🥰

    • @swechatunes
      @swechatunes  Рік тому

      Thank you so much bro 😍...ma song ni elage chusthu miku telisina vallandhariki share cheyyandi bro... veelaithe phone lo status pettandi...miru maku support cheyyadam valla song Inka pedha success authundhi bro... please share cheyyandi 🙏🙏🙏🙏

    • @sagarnikadi1478
      @sagarnikadi1478 Рік тому

      5 bt TTG789

  • @sathishmanthena789
    @sathishmanthena789 2 роки тому +47

    హన్మంతు యాదవ్ అన్న వాయిస్ 🔥🔥🔥🔥🔥🔥

    • @swechatunes
      @swechatunes  2 роки тому +5

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

    • @shaikhkaifshaikh808
      @shaikhkaifshaikh808 Рік тому

      @@swechatunes u by

  • @siricharan1707
    @siricharan1707 2 роки тому +7

    Late ga ina latest ga సూపర్ సాంగ్ ని మాకు అందించినదుకు ప్రతి ఒక్కరి congratulations 💐💐 మాటలు లేవు 👌👌👌

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @Qnewsmallana7000
    @Qnewsmallana7000 Рік тому +6

    Waa supar song brother na life lo elati song vinadam first time ee song vinnaka malli malli vinali anipisthudhi ee song evaru rasaro valaki thanks🙏 miru elati songs mari enno andhichali ani korukuntuna

  • @DSRINUMRPSDSRINUMRPS
    @DSRINUMRPSDSRINUMRPS 2 роки тому +9

    ఈ సాంగ్ మంచి విజయాన్ని సాధించాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఈ పాట రిస్క్ అయిన చాలా బాగుంది అన్న💐💐💐🙏🙏

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @srikanthofficial812
    @srikanthofficial812 2 роки тому +63

    Part 2 కోసం ఎదురుచూస్తున్న అన్న త్వరగా part 2చేయండి....... ❤❤❤

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      Thappakunda chestha bro....ee song ni share cheyyandi bro please

    • @srikanthofficial812
      @srikanthofficial812 2 роки тому +4

      @@swechatunes WhatsApp status pedite maa friends andharu send mee ani pampindru anna andhariki send chesinna ❤❤❤ super song anna

    • @srikanthofficial812
      @srikanthofficial812 2 роки тому +1

      Song status pettona 10 minutes lo 15 peoples naa status chusi valu pettindru mala 🎼🎼

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      Tq bro...miru Ela support chesthu mana song success lo palupanchukuntunnaru....mirantha na family bro😍

    • @bodapraveen7610
      @bodapraveen7610 2 роки тому

      @@srikanthofficial812 you

  • @zombierevolt605
    @zombierevolt605 Рік тому +17

    ఇలాంటి పాటలు ఇంకా రావాలి అని మనసుపూర్తిగా కోరుకుంటూ Singers ఈ పాట ప్రాణం పెట్టి పాడరు ... రాముడు సీత కలువలని కోరుకుంటున్న.. ❤️.

    • @swechatunes
      @swechatunes  Рік тому +1

      Thank you so much bro 😍...miru elage ma song ni chudandi.... Miku telisina vallandhariki share cheyyandi bro please 🙏....miru share cheyyadam valla song Inka pedha success authundhi...miku veelaithe phone lo status pettandi bro.... please support cheyyandi bro 🙏🙏

  • @theuniquesalon7978
    @theuniquesalon7978 2 роки тому +5

    Super song ,super acting,specially Hanumanth anna voice superrr all the best entire team ea song manchi hit avvalani thappkunda hit avuthundhi

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @jalanibalram1980
    @jalanibalram1980 2 роки тому +7

    దూసుకుపోతున్న నా రాముడు యాడున్నాడో ఫోక్ సాంగ్ ఈ సాంగ్ ఊహించని రీతిలో విజయాన్ని అందుకుంటుందని మీ యూనిట్ కి కంగ్రాట్యులేషన్స్ తో తెలియజేస్తున్నాము

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బావగారు. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ బావగారు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @shekarshekar6343
    @shekarshekar6343 Рік тому +12

    ఈ పాట వింటుంటే ఏడుపొస్తుంది💚💚💚👌

    • @swechatunes
      @swechatunes  Рік тому

      Thank you so much bro 😍 miru elage ma song ni chusthu miku telisina prathi okkari share cheyyandi bro... miru support cheyyadam valla song Inka pedha success authundhi.... please mi andhari support kavali bro... please support me 🙏🙏🙏

  • @gajwelshows
    @gajwelshows 2 роки тому +484

    నమస్కారం మిత్రులారా ఈ అద్భుతమైన పాట లో నేను శాడిస్ట్. Si. గా నటించే అద్భుతమైన అవకాశం ఇచ్చిన తమ్ముడు డైరెక్టర్ పరుశరామ్ కు ప్రత్యేకంగా ధన్యవాదములు నేను మొదటిసారి ఆడియో విన్నప్పుడే ఈ పాట చాలా మంచి పాటఅవుతుంది అనిపించింది. దానికీతోడు డైరెక్టర్ గారికీ ఇంతకీముందు సినిమాలు డైరెక్టర్ చేసిన అనుభవం ఈ పాటకు చాలా ఉపయోగ పడింది అనుకుంట ఈయన పాట రాసే విధానం స్క్రీన్ప్లే ఆర్టిస్ట్ నుండి ఏది కావాలి అనుకుంటాడో కచ్చితంగా తీసుకుంటాడు మంచి మనిషి కూడా ఈయన ఇంకా సక్సెస్ కావాలి ఆని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👍

  • @crazyparsharamcrazyparshar5234
    @crazyparsharamcrazyparshar5234 2 роки тому +10

    మా viswapriya మేడం గారి యాక్టింగ్ yethamadhiki నచింది,,,
    నచ్చితే ok లైక్ yesukondi,,

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      Please share to your friends bro... please support me🙏🙏🙏

    • @myakalalokesh7588
      @myakalalokesh7588 Рік тому

      @@swechatunes to 🙏 to

  • @rajupolepogu
    @rajupolepogu 2 роки тому +5

    హనుమంతు అన్న నీ వాయిస్ గూస్ బంప్స్ వస్తాయి అన్న సూపర్ సాంగ్ అండ్ లిరిక్స్ 🔥🔥🔥🔥🔥🔥 waiting part 2

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      Thank you so much bro 😍...miru Andharu ma song ni elage chesthu friends and family members ki and all groups lo share cheyyandi bro... veelaithe phone status pettukondi bro...miru Andharu support chesthe song Inka song success aithadi bro🙏🙏part 2 kuda vasthadhi

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      Thank you so much bro 😍...miru Andharu ma song ni elage chesthu friends and family members ki and all groups lo share cheyyandi bro... veelaithe phone status pettukondi bro...miru Andharu support chesthe song Inka song success aithadi bro🙏🙏

  • @sravanravan300
    @sravanravan300 2 роки тому +10

    హనుమంత్ అన్న సాంగ్ ఎలా పడవు అన్న నీ voice చూసి ఏదో ఉంది నువ్బు పడిన సాంగ్ అన్ని సూపర్ హిట్ అవితాయి ,నీ గొంతు పలికే ప్రతి పదం ఒక పెద్ద విజయం సాధిస్తుంది సూపర్ హిట్ సాంగ్

  • @narsimha8506
    @narsimha8506 2 роки тому +7

    Super song parashuram 👌👌👌

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 6 місяців тому +1

    భార్య, భర్త .. ఒకరి కోసం ఒకరు బ్రతలడమే జీవితం పాట సూపర్ 🎉🎉❤❤❤👌👌👌

  • @SanjaySanju-dm4xo
    @SanjaySanju-dm4xo 2 роки тому +4

    అన్నయ్య ఫస్ట్ అఫ్ అల్ మీకు నా యొక్క పాదాభివందనం ఇలాంటి పాటనైనా సూపర్ మ్యూజిక్ తో అందిస్తారు ఈ పాట పాడిన వారి గొంతు చాలా బాగుంది ఈ పాట విని ప్రతి ఒక్క భార్య భర్త కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి అని పాట అంటే చాలా బాధగా ఉంది ఏడుపొస్తుంది బ్రో అండ్ సెకండ్ పార్ట్ టూ లో వీళ్ళిద్దరిని పెట్టె తీయండి బ్రో 👌👌👌👌

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      Thank so much bro 😍...miru elaga ma song ni chusthu mi friends and family members and other groups lo andhariki share cheyyandi bro... veelaithe status pettukondi bro...miru support cheyyadam valla song Inka pedha success authundhi... please support cheyyandi bro 🙏🙏🙏

  • @sagarvantari6614
    @sagarvantari6614 2 роки тому +8

    పరశు ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను

  • @gavvalarammohan3507
    @gavvalarammohan3507 Рік тому +5

    ఒకరి కోసం ఒకరు ప్రాణంగా ప్రేమించు కున్న.. వారి ప్రేమ కి అమ్మ వారి ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయి 🙏🙏😍😍😍. ఐ లవ్ యు మహాలక్ష్మి 😍.

  • @MIRCHITVatoz
    @MIRCHITVatoz 2 роки тому +8

    Song చాలా బాగుంది... భారీ విజయం సాధిస్తుంది.

  • @manamasthanvlogger
    @manamasthanvlogger 2 роки тому +5

    రాముడు ఎక్కడున్నా కరుణిస్తాడు సాంగ్ చాలా బాగుంది

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @ramyasri7615
    @ramyasri7615 Рік тому +24

    కన్నీళ్లు వస్తున్నాయి 😢 love this song ❤

  • @rameshega4446
    @rameshega4446 2 роки тому +13

    సాంగ్ సూపర్ కొంచం లేట్ ఆయిన గుండెకు హత్తుకుంది ❤️❤️❤️

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @పవర్స్టార్జనసేనముదిరాజ్సతీష్

    (సూపర్ ఫోక్ లవ్ ఫెయిల్యూర్ వీడియో సాంగ్ సూపర్ హిట్స్ అద్భుతమైన బ్లాక్ బస్టర్ వీడియో సాంగ్ బ్రో )(మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి తెలంగాణ )(సూపర్ యాక్టర్ కార్తీక్ రెడ్డి గారు విష్ణు ప్రియ గారు పెద్ద ఫ్యాన్స్ సతీష్)(సూపర్ సింగర్)(జై పెద్దమ్మ తల్లి)(మీ టీమ్ మెంబర్స్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు)(💯💯💯👌👌👌👍👍🤝🤝🤝✨✨🎆🎆🎙️🎙️

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @vikrammandala6963
    @vikrammandala6963 Рік тому +3

    Ee songs vintunte goosebumps vasthunnay hanmanth bhai...... Neee voice peaks lo undhi..... All the best team... All the best for your bright future...

    • @swechatunes
      @swechatunes  Рік тому

      Chala chala thanks anna😍miru elage ma song chusthu andhariki share cheyyandi please... veelaithe phone lo status pettandi bro... please mirantha support chesthe song Inka pedha success authundhi... please support me 🙏🙏🙏

  • @kirankiran1275
    @kirankiran1275 2 роки тому +9

    Chala ßagundhi I love❤ these song 🎵 super 😘😘😘😘😘😘😘😘❤❤❤❤❤❤❤❤❤❤brō

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @praveenkumar-dyaga786
    @praveenkumar-dyaga786 2 роки тому +13

    ఈ సాంగ్ మంచి విజయం సాదించాలి అని మనసారా కోరుకుంటున్నాను

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @Vlogging4307
    @Vlogging4307 Рік тому +6

    Neeku gorumuddalu pettina lyrics super anna insta lo chusi vachanu vethikanu song finally got it 😥😥😥

    • @swechatunes
      @swechatunes  Рік тому

      thank you so much bro 😍 miru elage support chesthu song ni chusthu Andhariki share cheyyandi bro.. veelaithe status pettukondi bro..miru support cheyyadam valla song Inka pedha success authundhi.. please support me bro 🙏🙏🙏

  • @deejaykiran4359
    @deejaykiran4359 2 роки тому +11

    Female voice chala bagundhi bro💐💐🎉😍

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @ssrcreations1754
    @ssrcreations1754 2 роки тому +13

    చాలా రోజులు అయ్యింది ఈ పాట కోసం ఎదురు చూసి అయినా సరే చాలా బాగుంది

  • @praveenchakali3802
    @praveenchakali3802 2 роки тому +26

    అన్న ఈ పాట వింటే రియల్ జీవితం కళ్లముందు కనబడుతున్నట్లు వుంది

    • @swechatunes
      @swechatunes  2 роки тому +2

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @manifolksongs
    @manifolksongs 2 роки тому +8

    Wow mesmerizing ❤❤ i love this song nd concept every one,direction is perfect💯👍.Recent vochina songs lo kante na hurt ki conect aina song idhe💘, Congratulations parushuram garu,all the best 👍🏻

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @shivamudhiraj6523
    @shivamudhiraj6523 10 місяців тому +2

    ఈ సాంగ్ చాలా బాగుంది బ్రదర్ పాట 3 సాంగ్ ఎప్పుడు వస్తుంది❤❤❤

  • @raghunani681
    @raghunani681 2 роки тому +8

    Heart touching Song ❤️ supperb lyrics.......

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      Thank so much bro 😍...miru elaga ma song ni chusthu mi friends and family members and other groups lo andhariki share cheyyandi bro... veelaithe status pettukondi bro...miru support cheyyadam valla song Inka pedha success authundhi... please support cheyyandi bro 🙏🙏🙏

  • @mr_bhanu_226
    @mr_bhanu_226 2 роки тому +4

    చాలా చాలా బాగుంది సైదు సాంగ్ వింటుంటే చాలా ఏడుపొస్తుంది అసలు ఎవరు రాశారు ఏమో గాని దండం పెడతాను 👏👏👏

  • @mjanakiramulu4896
    @mjanakiramulu4896 9 місяців тому +1

    అన్నా ఈ పాట రాశారు కదా సూపర్ అన్న నువ్వు. పాట ఎంత మంచిగా రాశారో పాడటం కూడా అంత మంచిగానే పాడారు అన్న. దానికి తోడు యాక్టింగ్ కూడా సూపర్ అన్న. రాసినప్పుడు నుండి యాక్టింగ్ చేసిన అంతవరకు సూపర్ అన్న సూపర్ అసలు

  • @madhuathirala2240
    @madhuathirala2240 2 роки тому +4

    Inni rojulu waiting chesinandhuku chala trupthi ga undi song vintunte

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      Tq bro😍mi support kavali ...share cheyandi bro....status pettadi please🙏🙏🙏

  • @keesarilavanyaraghu5698
    @keesarilavanyaraghu5698 2 роки тому +6

    Super song anna part 2 kosam waiting anna

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @rvwriting454
    @rvwriting454 2 роки тому +1

    Paatalatho kuda champeyachu ani ee song vinnake anipinchindhi super lyrics Hanumanthu & Divya Malika eddaru chala baga paadaru exlent work congratulations team ❤️

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      Thank you so much bro 😍...miru elage song ni chusthu miku thelisina andhariki share cheyyandi... friends and family members and all groups ki ... veelaithe status pettukondi bro...miru support chesthe song Inka pedha success authundhi 🙏🙏🙏

  • @prasadndp353
    @prasadndp353 2 роки тому +4

    2:53 Superb Lyrics Brother All The Best 👏👏👏👏👏

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      Tq bro😍...pls share bro 🙏

  • @mrsoloking____4332
    @mrsoloking____4332 Рік тому +16

    2:51 hilight of the song heartfully thanks for the lyrics sir ❤️

    • @swechatunes
      @swechatunes  Рік тому +1

      Thank you so much bro 😍....miru ma song ni chusthu miku telisina prathi okkari ki share cheyyandi bro 🙏... veelaithe status pettandi bro... please support me...miru support cheyyadam valla song Inka pedha success authundhi... please share and support 🙏😍

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 6 місяців тому +1

    ఈ పాట నిజం గా చాలా భాగుంది. .. పార్ట్2 త్వరగా రావాలి... బ్రో నిజం గా ఏదిపించరు. తముడు .. ఇలాంటి మంచి మంచి పాటలు మరిన్ని వీడియోస్ రావాలి.

  • @rajkumarmudiraj
    @rajkumarmudiraj 2 роки тому +12

    Super song bro heart touching song 💜

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      Tq bro😍.... please song ni share cheyyandi bro friends and family members and groups lalo....veelaithe status pettukondi bro😍😍😍 please support me...miru support chesthe song Inka success authadhi bro🙏🙏🙏

  • @kilarishiva7484
    @kilarishiva7484 2 роки тому +4

    Super super song enni rojulu wait cheina e song kosam part 2 kosam wating anna pls fast hanumanth anna songs super ❤️💔💔🥰

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      Tq bro😍😍😍pls share and keep status bro🙏🙏

  • @sadiyavineehataeen
    @sadiyavineehataeen Рік тому +2

    Superr undhi song........❤itlanti manchi manchi thiyyandi🥰

  • @nareshparepalli6891
    @nareshparepalli6891 2 роки тому +9

    మీ యాక్టింగ్ మీ పాటలు చాలా బాగుంటాయి సూపర్ అన్న

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @Krishlegend143
    @Krishlegend143 2 роки тому +5

    సూపర్ సాంగ్ బ్రో చాలా బాగుంది అనుకున్న దాని కంటే ఎక్కువ మంచిగా వచ్చింది థాంక్యూ బ్రో సాంగ్ సూపర్ సూపర్

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @yelumalalakshmanarao1022
    @yelumalalakshmanarao1022 Рік тому +1

    ఈ, సాంగ్ రాసిన వారికి శత కోటి దండాలు చాలా బాగుంది.
    ఇలాంటి సాంగ్ లు మరి ఎన్నో అందిస్తూ!8 టీవి వాళ్ళకి థాంక్స్.

    • @swechatunes
      @swechatunes  Рік тому

      Thank you so much bro 😍...miru elage song ni chusthu andhariki share cheyyandi bro 🙏 veelaithe status pettandi bro 😍...miru Ela support chesthu unte song Inka pedha success authundhi bro... please support me 🙏🙏

  • @voiceofvinayrachakondavina8056

    గుండెల్లో అంత బాధ పెట్టుకొని రాసినవా అన్నా,,,,, గాయకులు కుడా వావ్ ఎంత బాగా పాడినారో రోజు వింటున్నా,, నీకు గోరుముద్దలు పెట్టిన సాహిత్యం సుప్పర్ అన్నయ❤️❤️❤️❤️❤️❤️❤️

    • @swechatunes
      @swechatunes  Рік тому

      Thank you so much bro 😍miru ma song chusi intha manchi comment pettinandhuku...miru elage ma song ni chusthu miku thelisina prathi okkariki share cheyyandi bro... veelaithe status pettukondi bro... please support cheyyandi..miru support cheyyadam valla song Inka pedha success authundhi 🙏🙏🙏

  • @nethug4354
    @nethug4354 Рік тому +37

    I was an 13 years old girl I will listen this song daily
    atleast 10 times❤❤

  • @MaheshKumar-fg7hr
    @MaheshKumar-fg7hr 2 роки тому +1

    Sir pata chalaa bagundi ,,prnam petti padinattunti ,, vintunte goosebumps vastundi ,,, elage manchi manchi patalu padalani asisutunna ,, ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸೂಪರ್ ರೆಸ್ಪಾನ್ಸ್ ಸಿಕ್ಕಿತ್ತು ಇ ಹಾಡಿಗೆ ,,ಇದೆ ತರ ಬೇರೆ ಬೇರೆ ಹಾಡುಗಳು ಜಾಸ್ತಿ ಬರ್ಬೇಕು ಅಂತ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ tq sir 💐💐💐 congratulations,💐💐, next songe ki all the best 💐💐💐💐🤝

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      Thank you so much bro 😍...miru ee song ni elage chusthu mi friends ki and family members and Anni groups lo share chesyyandi bro...mi ru maku support chesthe ma song mi valla Inka success authundhi... veelaithe phone lo status pettandi please support cheyyandi brother ...thank you🙏🙏🙏🙏

  • @bollaramstudio801
    @bollaramstudio801 2 роки тому +6

    Super and heroine performance awesome... Thank u prashuram bro....

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @singersaidev9984
    @singersaidev9984 2 роки тому +8

    Killing acting karthik annaya ❤👌👌👌👌

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @srikanthkaveti4190
    @srikanthkaveti4190 Рік тому +3

    పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్న మా పర్షురామ్ అన్న... మొదటి పాటతోనే అందరి మదిలో నిలిచిపోయాడు ❤️

  • @myvillagedance789
    @myvillagedance789 2 роки тому +12

    అన్న పాట అదిరిపోయింది....ఎన్‌కౌంటర్ సినిమా పాటవోలే ఉన్నది...మా ఎర్రజెండ గుర్తోస్తున్నది

    • @swechatunes
      @swechatunes  2 роки тому +1

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @sharathchepoori198
    @sharathchepoori198 2 роки тому +5

    పాట చాలా బాగున్నది👌👌
    ఘన విజయం సాధించాలని కోరుకుంటున్న👌👌

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @srikanthmanne6080
    @srikanthmanne6080 Рік тому +4

    చాలా బాగుంది అన్న ✌️✌️✌️✌️సూపర్ మీరు ఇలాగే ఇంకా మంచి మంచి పాటలు తీయాలనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను అల్ ది బెస్ట్ 👏👏

    • @swechatunes
      @swechatunes  Рік тому

      Thank you so much😍 miru elage ma song ni chusthu andhariki share cheyyandi bro.... veelaithe status pettandi bro....miru support cheyyadam valla song Inka pedha success authundhi... please support me 🙏

  • @madhuathirala2240
    @madhuathirala2240 2 роки тому +6

    Starting Goosebumps 🙏🙏🙏

    • @swechatunes
      @swechatunes  2 роки тому

      థాంక్యూ సో మచ్ బ్రో. ఇలాగేనా మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మా సాంగ్ ని చూస్తూ షేర్ చెయ్యండి ఫ్రెండ్స్ కి ... స్టేటస్లు పెట్టి మాకు సపోర్ట్ చెయ్యండి ప్లీజ్.... మా సాంగ్ విజయంలో మీరు పాలుపంచుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి 😍😍

  • @suzirathnavath8884
    @suzirathnavath8884 Рік тому +7

    💜 touching song really tq

    • @swechatunes
      @swechatunes  Рік тому +2