Navvuthu Undali Love Failure Song | Full Song | Hanmanth Yadav | Lucky Hema ,Tony Kick | Madeen Sk

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #lovefailuresongs #love #lovesongs #lovestatus #lovefailure #hanmanthyadav #luckyhemasongs #tonykick
    Producer: Sushruth
    Music: Madeen Sk
    Lyrics: Nava Sandeep
    Additional lyrics : Ajay Mengani
    Singer: Hanmanth Yadav
    Cast: Lucky Hema , Tony Kick , Satheshkumar Vodnala , Raj kumar
    DOP & Editing & DI : Shiva Velpula
    Make-up : Raj Kumar
    Assistant camera
    Making camera : Anil kumar
    Direction: Mohan Marripelli
    Title Design : Prabhakar
    Presented by: Latha
    Audio Credits
    Programming & MIX: Madeen Sk
    Master : Venu Gorentla
    Rhythms : Santhosh
    Violin : Sandilya
    Flute : Raghava Sai
    ► Like us on Facebook: / lathatalkies​
    ► Follow us on Twitter: / lathatalkies​
    ► Follow us on Instagram: / lathatalkies​

КОМЕНТАРІ • 955

  • @sriharshaphotostudiomanala8905
    @sriharshaphotostudiomanala8905 2 роки тому +219

    దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న..
    నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు..
    కానీ
    నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...Akhila❤️

  • @saimudiraj9373
    @saimudiraj9373 2 роки тому +104

    నువ్వు ఎప్పటికీ రావని తెలుసు కానీ నువ్వు ఎక్కడున్నా నవ్వుతూ ఉండాలి miss you nee bangaram 💔..............ప్రేమకి చావు లేదు

  • @venkym8159
    @venkym8159 2 роки тому +140

    మనసుపడితినే రాధా
    నిన్ను మరిసిఉండనీక బాధా
    నాపైన జాలింతలేదా
    నీసూపుల్లొ నేనింత సేదా
    నింగి సుక్కకన్న ఎంతొసక్కగున్న నేలతారవని నిన్ను చూసా
    పువ్వు కన్న ఎంతొ అందమైన మనసు ఉన్నదానివని నాలొదాచా
    నల్లగున్న నన్ను కిట్టయ్యవన్నావు
    నలుగురిలొ నన్ను కింద నెట్టేసిపోయావు
    ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా
    నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉండాలి
    సిన్ని సెమ్మగూడ నీ కంట రాలకుండ నవ్వుతూ ఉండాలి
    నువు నవ్వుతూ ఉండాలి
    సెమట సుక్కగూడ నీ సెంప తడపకుండ నవ్వుతూ ఉండాలి
    నువు నవ్వుతూ ఉండాలి
    వక్కపొద్దులెన్నొ ఉంటినె నేను మొక్కులెన్నొ మొక్కుకుంటినే
    నువ్వు పెద్దసదువుసదివి పేరైన కొలువులొ గొప్పగ ఉండాలని
    వక్కపొద్దులెన్నొ ఉంటినె నేను మొక్కులెన్నొ మొక్కుకుంటినే
    నువ్వు పెద్దసదువుసదివి పేరైన కొలువులొ గొప్పగ ఉండాలని
    సీకటైన వెంట నీడలాగ సందమామ నీకు నేను వెలుగులాగ
    వెట్టుంటినె కంటిపాపలాగ అయిన ఎన్నాళ్ళు ఏడ్చిన ఏమీలేదా
    నవ్వులనారాణి నీపెళ్ళిపారాణి చూసేటి గోరాన్ని నాకివ్వబోవని
    నాకివ్వబోవని అనుకుంటినేగాని అంతాబద్దం
    ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా
    నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉండాలి
    సిన్ని సెమ్మగూడ నీ కంట రాలకుండ నవ్వుతూ ఉండాలి
    నువు నవ్వుతూ ఉండాలి
    సెమట సుక్కగూడ నీ సెంప తడపకుండ నవ్వుతూ ఉండాలి
    నువు నవ్వుతూ ఉండాలి
    కలుపుకున్న నీతొబంధమే కలిసికాటికెల్లినానందమే
    ఈనేలన దాక్కున్న ఆకాశవీధుల్నొ సుక్కలై ఉంటామని
    కలుపుకున్న నీతొబంధమే కలిసికాటికెల్లినానందమే
    ఈనేలన దాక్కున్న ఆకాశవీధుల్నొ సుక్కలై ఉంటామని
    ఎక్కిళ్ళువెట్టావు పాపలాగ నమ్మి కూలినానె నేను గూడులాగ
    నీలొచూసుకుంది అమ్మనేగ అయిన ఆరింది నాగుండె దీపమేగా
    ఆసిన్ని వరిసేను నన్నెట్ట మరిసేను సిరులెన్నొకురిపించి
    నాఇంటికొచ్చేను అనుకుంటినేగాని అంతాబద్దం
    ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నా
    నవ్వుతూ ఉండాలి నువ్వు నవ్వుతూ ఉండాలి
    సిన్ని సెమ్మగూడ నీ కంట రాలకుండ నవ్వుతూ ఉండాలి
    నువు నవ్వుతూ ఉండాలి
    సెమట సుక్కగూడ నీ సెంప తడపకుండ నవ్వుతూ ఉండాలి
    నువు నవ్వుతూ ఉండాలి

  • @MULTISHORTS-op3my
    @MULTISHORTS-op3my 2 роки тому +273

    నిజమైన ప్రేమికుని 💖 బాధను కళ్ళకు కట్టినట్లు చూపించారు .ప్రేమించిన అమ్మాయి బాగుండాలి అని కోరుకునేది ఒక్క ప్రేమికుడు మాత్రమే అని నిరూపించారు ❤️❤️❤️👌💖💖

  • @spyedits5980
    @spyedits5980 2 роки тому +136

    నిజమైన ప్రేమ కి కన్నీరే మిగులుతుంది...!!😭

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 роки тому +1

      🌹🙏🌹

    • @kaligotasatishsatish2431
      @kaligotasatishsatish2431 2 роки тому +3

      Yes bro Naku ilane aindhi 😭😭😭😭😭😭😭😭

    • @spyedits5980
      @spyedits5980 2 роки тому +3

      @@kaligotasatishsatish2431 😭😭

    • @papatunes5822
      @papatunes5822 2 роки тому +3

      It's Ture 💯 nak roju kaniree 😭

    • @LuckyLucky-hm5dz
      @LuckyLucky-hm5dz 2 роки тому +3

      💔💔💔 5 year's love bro .....na Girlfriend ki marriage Ina one Mount ki nannu mariche poendi 😭😭😭😭😭😭

  • @telanganasaiganesh5802
    @telanganasaiganesh5802 2 роки тому +31

    హనుమంతు అన్న కి 🙏 సూపర్ సాంగ్.. లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒకరికి అంకితం ❤️

  • @ajaykumarponnam1909
    @ajaykumarponnam1909 2 роки тому +471

    💔💔💔లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి ఒక్కరు చనిపోయిన షవమే💔💔💔

    • @rajuimandi3365
      @rajuimandi3365 2 роки тому +22

      true love ki failure undadhu

    • @ravichannela-z5356
      @ravichannela-z5356 2 роки тому +15

      బ్రతికున్న శవమే అనాలి బ్రో.

    • @kumarknkumar1148
      @kumarknkumar1148 2 роки тому +1

      Good bro 👍

    • @mcheni4586
      @mcheni4586 2 роки тому +1

      నిజం

    • @gopikrishna445
      @gopikrishna445 2 роки тому +2

      Yes im 💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💔💔

  • @sudharibangaramofficial733
    @sudharibangaramofficial733 2 роки тому +10

    మనం ఒక అమ్మయిని నిజంగా ప్రేమిస్తే మనం ఎక్కడ ఉన్నా తిరిగి మన లైఫ్ లోకి కచ్చితంగా వస్తుంది నేను ఈ మాట ఊరికే అనలేదు నా లైఫ్ లోకి వచ్చింది నా బంగారం💖💖 💖బుజ్జి నువ్వు ఎక్కడ ఉన్నా నవ్వుతూ ఉండాలి రా 💖💖💖 సుధ❤️హరి

  • @Auto-works
    @Auto-works 2 роки тому +18

    నా లవ్ కి ప్రాబ్లెమ్ గా ఉంది ఫ్యామిలీ కి చెడ్డ పేరు రాన్నివ్వను అంది తనకోసం నా లవ్ నీ దూరం చేసుకున్న 😭😭😭 బాధ భరించలేక పోతున్న అన్న బాగా రోజు మాట్లాడకుండా ఉండలేను కానీ ఇప్పుడు msg చేయటానికే కూడా దారిలేదు😭😭😭🙏🏻. Miss you rq bangaram i love u ra నువ్ ఎక్కడ ఉన్న నవ్వుతు ఉండాలి బంగారం

  • @rebalreddymadhu2122
    @rebalreddymadhu2122 2 роки тому +16

    సందీప్ అన్నా నీ గుండెల్లో ఎంత బాధ ఉంటే ఇలాంటి సాహిత్యాన్ని రాయగలవు అన్నా ఒక్క ఒక్క అక్షరం వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరుగతున్నాయి అన్న 🙏🙏🙏🙏

  • @shyammamamama586
    @shyammamamama586 2 роки тому +8

    Iconnect this song
    పాటలో ఉన్నటే నాకు కూడా జరిగింది
    నివు అంటే ఇష్టం అన్నది నివు లేకుంటే
    నేను ఉండలేను అన్నది
    కని చివరికి మీతో మని లేదు
    నివు బాగొలేవ్ అని చెప్పి వెళ్లి పోయినది
    😔😔😔😔

  • @udaypriyaudaypriya7854
    @udaypriyaudaypriya7854 2 роки тому +2

    Super super super super tq u Tony annaa. Streaming lone chusaa song 5 min continue ga phone pattukone alane chusa eappuduu eappudu ani final ga edipinchav anna

  • @manohargoud5205
    @manohargoud5205 2 роки тому +3

    నిజాం అన్న నిజమైనా ప్రేమికుడు తానా బాధ ఎవరికీ ఏం చెప్పుకోవాలో అర్థం కాక తానలో తను కుంగి పోయి బాధపడుతూ జీవితాంతం ఒక సచ్చిన సేవమ్ ల బ్రతికేస్తడు ఎప్పటికైనా ఎప్పుడైనా తను ప్రేమించినా అమ్మాయి బాగుంటే చాలు అని చిన్న ఆలోచనతో జీవితాంతం బ్రతికేస్తడు 💔💔😓😓

  • @ashokpower1988
    @ashokpower1988 2 роки тому +2

    అబ్బాయి ప్రేమ చితి వరకు అమ్మాయి ప్రేమ నాటకం వరకు I Miss You Prema

  • @spychokingsrinu2906
    @spychokingsrinu2906 2 роки тому +13

    పాట విన్నాక నన్ను వదిలిని అమ్మాయి గుర్తుకొస్తుంది బయ్యా నాకు కూడా అనిపిస్తుంది తాను ఎక్కడున్నా నవ్వుతు ఉండాలి

  • @PK-zp2bj
    @PK-zp2bj 2 роки тому +7

    స్వచ్ఛమైన ప్రేమ అలాగే ఉంటుంది👌

  • @krishnakmp8022
    @krishnakmp8022 2 роки тому +3

    నిజమైన ప్రేమలో కన్నీరే మిగులుతుంది love is blind

  • @bnagesh9223
    @bnagesh9223 2 роки тому +6

    అన్నా ఈ సాంగ్ వింటుంటే నా కళ్ళలో క నీళ్లు ఆగలేదు...సాంగ్ చాలా బాగుంది bro,👍👍👍👍👍

  • @chaitanyaontikonda433
    @chaitanyaontikonda433 2 роки тому +3

    నవాసందీప్ యాక్టింగ్ చేసింటే ...సాంగ్ వేరే లెవెల్ లో ఉండేది ....
    హేమ గారు సందీప్ మంచి blockbuster కాంబినేషన్......

  • @satheeshulli1131
    @satheeshulli1131 2 роки тому +3

    ఒక్క లవ్ ఫెల్యూర్ గా చెపుతున్న జీవితంలో ఎం చేసిన ఎంత సంపాదించిన సంతోషంగా ఉండలేం,😭😭😭😭

  • @srisri-vq6le
    @srisri-vq6le 2 роки тому +4

    ఒక అమ్మయిని పిచ్చిగా మాత్రం ప్రేమించాకొడదు ఎందుకు అంటే మనం అ అమ్మయి నీ పిచ్చిగా ప్రేమిస్తే అకరికి మన్నన్ని పిచోన్ని చేసి వెళ్ళిపోతారు 💔💔💔💔😭😭😭😭

  • @maheshvanaparthi1225
    @maheshvanaparthi1225 2 роки тому +5

    టోనీ అన్న మీ love fail సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంది but నాకు ఒక్క డౌట్ మీరు ఏమి అకోవద్దు .మీరు జాను లిరి విడిపోయినప్పటి సాంగ్ ల అనిపిస్తుంది మీకు మనసు మాయని గాయం లాగా ఉండిపోయింది. మీ కొడుకు తో కూడా ఒక్క సాంగ్ చేయండి మల్లీ మీరు ఫ్యామిలీ తో కలసి ఉండాలి అని కోరుకుంటున్న .తప్పుగా అనిపిస్తే sorry అన్న

  • @govikarianilkumar6029
    @govikarianilkumar6029 2 роки тому +3

    ప్రేమలో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికీ ఈ పాట అంకితం ❤️😭😭 నా ప్రేమ కోసం నేను వెయిట్ చేస్తున్న వస్తుందని నాతో తను కలవాలని నేను కోరుకుంటున్నాను😭😭❤️

  • @munishivatelugu9075
    @munishivatelugu9075 Рік тому +1

    ప్రేమలో నాలా.. గెలిచి.. ఒడిన..
    ప్రతి ఒక్క పేమికుడు కోరుకుండేది ఒక్కటే
    తన ప్రేయసి ఎక్కడున్నా బాగుండాలి అని

  • @parvathasai3570
    @parvathasai3570 2 роки тому +1

    చూస్తున్న నీకోసం కనులు తెరిచి చూస్తున్నా నువ్వు ఎప్పటికీ తిరిగి రాకున్నా నీ జ్ఞాపకాలతో జీవితం గడిపేస్తా అంటున్న

  • @smvideos650
    @smvideos650 2 роки тому +3

    అన్నా పాట చాలా బాగుంది.
    విన్నకొద్ది ఇంకా వినాలనిపిస్తుంది.
    సింగర్ హనుమంత్ అన్న నీ వాయిస్ అయితే కేక....
    కానీ నాదొక చిన్న విన్నపం.
    మనమంతా తెలుగు వాళ్ళం కదా
    మరి ఈ పాట కూడా తెలుగు పాట నే కదా
    మరి అలాంటప్పుడు ఆ చివర్లో వచ్చే పేర్లు మాత్రం ఇంగ్లీష్ లో ఎందుకు అన్న.
    దయచేసి ఆ చివర్లో వచ్చే పేర్లు కూడా ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులోనే వేయాలని నా చిన్న విన్నపం 🙏.
    మన బాషని మనమే గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు.
    దేశ భాషలందు తెలుగు లెస్స.💪💪💪

  • @sadhuaish3762
    @sadhuaish3762 2 роки тому +2

    నా జీవితం తేలియంది కాదు నీకు..... అందులో ప్రతి పేజీని ఎంతో అందంగా రాశాను మన ప్రేమ అనే సిరాతో .... నేను రాసిన పేజీలే కావొచ్చు కానీ ఇప్పుడు వాటిని చదవలేకపోతున్నా నా కన్నీటి ధార ప్రవాహం వల్ల...... మిస్ యు బంగారం.......

  • @HOTBREAKER-g3x
    @HOTBREAKER-g3x 2 роки тому +3

    యాదవ్ సూపర్ హిట్ సాంగ్

  • @rebalreddymadhu2122
    @rebalreddymadhu2122 2 роки тому +2

    చివరికి సమయం ఆసన్నమైంది పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు
    టోనీ అన్నా నటనకీ ఎదురులేదు హనుమంత్ అన్నా వాయిస్ చాలా బాగుంది టీమ్ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఇంత మంచి పటాను మా ప్రేమికుల కోసం అందించినందుకు

  • @loverboykkr368
    @loverboykkr368 2 роки тому +5

    ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుంటే తట్టుకోవడం చాలా కష్టం 😔

  • @mahiforyou8831
    @mahiforyou8831 2 роки тому +2

    Annaa ....mi voice ki handsoff👍❤️❤️❤️

  • @thadagondabhargav4924
    @thadagondabhargav4924 2 роки тому +4

    Tony bhai acting superrrrrrrrrrrrr

  • @sandhyadonthula1232
    @sandhyadonthula1232 2 роки тому +2

    Lucky hema akka Tony kick Anna Chala baga acting chesaru and expressions kirak

  • @msmusic5512
    @msmusic5512 2 роки тому

    Nv akkadunna navvuthu undali Sangeetha..miss u ...nenu chala love chesa but....💔💔💔akkadunna nv Happy ga unte chalu ..... Mahesh ❤️❤️

  • @Srikanth78623
    @Srikanth78623 Рік тому

    నా ప్రేమ నీకు ఎందుకు బారం అయిందో తెలియదు నువ్వు ఇంకొకరి కోసం నన్ను ఎందుకు వదిలేసావో తెలియదు .........😢
    నీ జీవితంలో నా ప్రేమ పుస్తకం అయిపోయిందేమో
    కానీ
    నా జీవితంలో నీ ప్రేమ ఎప్పుడు అయిపోని పుస్తకమే....
    నువ్వు ఎప్పటికైనా మళ్ళీ వస్తావేమో అని
    వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్న బుజ్జి😭💙

  • @sushanthvarmavarma5078
    @sushanthvarmavarma5078 2 роки тому +4

    Song xllent vundi na lover chanipoyindi uri vesukoni song
    Vintunte edupu vasthundi.
    Hanmanth anna ne voice
    Navasandeep anna ne lyrics
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @babusandeveni3883
    @babusandeveni3883 2 роки тому +1

    Performance తో జీవించావు
    అన్ని పాటలల్లో ఇదే బెస్ట్ ....
    ఆదరగొట్టావు

  • @Rkcoachingcenter2018
    @Rkcoachingcenter2018 2 роки тому +2

    ప్రాణంగా ప్రేమిస్తే ప్రాణమే నువ్వే అనుకున్ననే నువ్వే నా ప్రాణమే కన్నయ్య నా బంగారు కన్నయ్య

  • @Vuggam
    @Vuggam 2 роки тому +101

    Caste feeling , parents oppukoru అనుకున్నప్పుడు లవ్ cheyakandi,ఎందుకు అంటే ఇద్దరి జీవితంలో విషాదం ఉంటది లైఫ్ లాంగ్,guilty feeling, మానసికంగా చనిపోయి బతకడం అవసరమా,పెళ్లి చేసుకోగలను anukuntane లవ్ చేయాలి

    • @swapnapolishetty66
      @swapnapolishetty66 2 роки тому +1

      Super chepparu Anna🙋‍♀🙋‍♀🙋‍♀

    • @ub7182
      @ub7182 2 роки тому

      నా లవ్ క్యాస్ట్ ఫీలింగుతో నా ఉమని కన్నా తండ్రి చంపాడు క్యాస్ట్ పీలింగ్ ఉంటే తల్లీ తండ్రులు పిల్లల్ని కనకండి కంటే చంపుకోకండి

    • @Nycchary
      @Nycchary 2 роки тому

      Right

    • @Nycchary
      @Nycchary 2 роки тому +2

      ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే
      ప్రేమించడానికి కనపడ్డ అమ్మాయిని ట్రై చేసి ఏదైనా పడిపోయిందా అదే ప్రేమ...
      మళ్ళీ అక్కడితో అయిపోతుందా అంటే లేదు. మళ్ళీ ట్రై చేయడం... ఇంకా జీవితాంతం ప్రేమించడమే. ఇందులో ఎవరైనా hand ఇస్తే ఇలాంటి love songs. 100examples i saw

    • @a-1entertainments798
      @a-1entertainments798 2 роки тому

      Well said 👍

  • @gudisevenkat6622
    @gudisevenkat6622 2 роки тому +2

    మనస్సు పడితే నే రాధా.....నిన్ను మరిచి ఉండనిక బాధ ....నా పైన జాలింత లేదా...ని సూపుల్ల నేనింత చెదా... What a lyrics....

  • @manneraju179
    @manneraju179 2 роки тому +4

    Heart touching song bro wish you all the best entire team bro

  • @ramnagesh3703
    @ramnagesh3703 2 роки тому +1

    ప్రేమించినా అమ్మాయి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండటం కోసం తన ప్రేమనే కాదూ ప్రాణలనే వదిలేస్తాడు అబ్బాయిలు
    We miss you😘😘❤❤ మమత బంగారం love you❤❤❤

  • @mahiforyou8831
    @mahiforyou8831 2 роки тому +1

    .. asalu. Eeee paata lyrics ki fidha ayipoyina ......raasina vaariki🙏 ❤️....i love this song. ....music .and lyrics ...marvelous .....👍....keep it bro....keep rock...❤️🙏

  • @mahianiparadesi2917
    @mahianiparadesi2917 2 роки тому

    Ekkadunna Happy ga vundu jaya sree....... 💙💙💙💙

  • @simarlaanji1945
    @simarlaanji1945 2 роки тому +1

    నీవు ఇంకెప్పుడు నా జీవితంలోకి రావు అన్ని తెలుసు నీవు ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండలి

  • @sai_abhi303
    @sai_abhi303 2 роки тому +1

    Matalu ravatledannaa❤

    • @mupendar5791
      @mupendar5791 2 роки тому

      హాయ్ రా బంగారం,😥😥😥

  • @Rkcoachingcenter2018
    @Rkcoachingcenter2018 2 роки тому +1

    ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్న ఎలా ఉన్నా ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి తన సంతోషం కోసం మన సంతోషం కూడా త్యాగం చెయ్యాల్సి వస్తుంది ఒక్కోసారి

  • @REPATIKOSAM43
    @REPATIKOSAM43 Рік тому +1

    సూపర్ అన్న సూపర్ సాంగ్ సూపర్ పదజాలం 👍👍

  • @Jabillicreations5900
    @Jabillicreations5900 2 роки тому +2

    Nice super Tony gaaru

  • @motivationzone123
    @motivationzone123 2 роки тому +1

    Next level acting bro but it seems like a real incident

  • @HarishBodasu-vz2zy
    @HarishBodasu-vz2zy 11 днів тому +1

    True love is always faliure 💔🥺

  • @gurralakondal1223
    @gurralakondal1223 Рік тому +1

    సూపర్ సాంగ్ మాత్రం వేరే లెవెల్👌👌👌

  • @srikanthreddythummala1136
    @srikanthreddythummala1136 2 роки тому

    22 tims chusina e song ni Naake yedpu vachindi

  • @kalewarhiresh4053
    @kalewarhiresh4053 2 роки тому +1

    అందరూ కోరుకునేది ఇదే కానీ జరిగేది ఇంకోటి ❤️

  • @kanneboinashivamani6108
    @kanneboinashivamani6108 2 роки тому +1

    Super song anna

  • @daarlingprabhas9396
    @daarlingprabhas9396 8 місяців тому

    Part 2 trend aapandra . Enni ennii thelusa.. wait chesthu undadame

  • @janulilly4939
    @janulilly4939 2 роки тому +1

    Mind blowing song 😘 naku e song appudoo telusu release avvakamundheee ....kani song superb no wards about it .......navthuuuuu navthuuuu undali nu.....🙏

  • @starmasty
    @starmasty 2 роки тому

    Superb bro miss aipoina naa lanti prathi okkari kanta kanneru vachela

  • @sriraazanthony7670
    @sriraazanthony7670 2 роки тому

    Nv eppudu hpy ga undali Mummy...Miss you so much kannayyaaa...😭

  • @kadduramakhilesh8582
    @kadduramakhilesh8582 2 роки тому +2

    నువ్వు ఎవరితో ఉన్న ఎక్కడ ఉన్నా సంతోషంగా నవ్వుతూ ఉండాలి పొట్టి miss you పొట్టి

  • @prashanthracharla3785
    @prashanthracharla3785 2 роки тому +2

    ఎక్కడున్నా నవ్వుతూ ఉండాలి 😔

  • @katharnakfolk3562
    @katharnakfolk3562 2 роки тому

    Super

  • @varun123mv6
    @varun123mv6 2 роки тому

    E song loo tony bro NV keka ninnu minchinodu Ledu Pvt song lo

  • @degondakumar358
    @degondakumar358 2 роки тому

    ప్రేమ అన్న రెండు అక్షరాలు ఎంత గొప్పయో♥️♥️ 358♥️♥️

  • @ShravanLoves
    @ShravanLoves 2 роки тому

    Promo vachinappadi nundi chustunna paata kosam...Ayina 2 days late ga chusa song nu upload chesaka🤦🤦🤦

  • @aaillabhaskargoud4006
    @aaillabhaskargoud4006 2 роки тому +2

    Hanumant bro ur voice vere leval
    Tony bro ur acting super
    Song kirrak

  • @chapalayellaiah1384
    @chapalayellaiah1384 Рік тому +1

    Mi family kosam ninnu vadhilesina kani ninnu marichi po leka pothunna na jivitham ni kosame kani nenu ram chesthe nivu thirigosthavu na pranama

  • @ganilucky1227
    @ganilucky1227 2 роки тому

    Nic song broo and aslo manchi direction undhii

  • @PavanKumar-yw2wm
    @PavanKumar-yw2wm 5 місяців тому

    Manam preminchina ammai pelli lo na lover mundhara vere vadu kurchumdatam chusi naku ala vundho choppana akkadiki akkade na gumde agipoenatlu vundhi Miss u mardhal pilla 💔🥀
    Akkada vunna avaritho vunna happy ga vundu chalu mardhal pilla 🥺

  • @prashi1234
    @prashi1234 2 роки тому +1

    Anna vere level. Song …….pooo💯💯💯💖💖💯💖💯💯💖💖💯💯💯💖💯💯💯💖💖💖💯💯💯💔💔💯💯💖💯💯💯💖💯💯💯💯💯💯💯💯💯💯💯💖💖💖💖💯💯💯💖💯💯💯💯💖💯💯💯👍💯💯💯💖💯💯💖💖💯💯👍💖💖💯💖💖💯💖💖💖💯💯💖💯💯💖💖💯💯💖💯💯💯💖💖💖💖💯💯💯💖💖💖💯💖💖💖💯💯💖💖💖Thanku

  • @bodalaxmannayak5049
    @bodalaxmannayak5049 2 роки тому

    Chala rojulanudi wait chesthunna song kosam

  • @chaitanchowdary9144
    @chaitanchowdary9144 10 місяців тому +1

    Hanmanth anna super

  • @srisri-vq6le
    @srisri-vq6le 2 роки тому +1

    నిజాతిగా ప్రేమిస్తే మాత్రం వానికి కన్నీరు మరణం ఏం మిగలేదు 😭

  • @mandhavenkatesh2597
    @mandhavenkatesh2597 2 роки тому

    Chala bagundhiee .....

  • @gumpalashyamala8962
    @gumpalashyamala8962 Рік тому

    Song bagundhi 😭😭 chala badhaga undhi

  • @yadagirisathya1222
    @yadagirisathya1222 2 роки тому +1

    Hanmanth Yadav Tony kick block buster bro voice amazing bro

  • @manasayadav3591
    @manasayadav3591 2 роки тому +1

    Super voice brother Medhi👍👍

  • @nanikiller5196
    @nanikiller5196 2 роки тому +1

    Verey bro keep rocking 🎸🎶🎶 on

  • @venkiyadhav9198
    @venkiyadhav9198 2 роки тому

    Love u yamuna nuvvu ekkada unna happy ga undali

  • @kumarmuddunuri6443
    @kumarmuddunuri6443 2 роки тому +1

    Chinni nuvvu bagundali

  • @harishpeddolla6365
    @harishpeddolla6365 2 роки тому

    Super song Sandeep bro

  • @kveereshveeresh4276
    @kveereshveeresh4276 2 роки тому +2

    అన. లవ్ పాట సూపర్ 👍👍👍❤❤❤

  • @ranjithchintudjink4120
    @ranjithchintudjink4120 2 роки тому

    Super super lucky hema Gaaru💔💔💔 😭😭😭

  • @govardansydhupalli9696
    @govardansydhupalli9696 2 роки тому

    Nv ekkadha vuna happy ga vundu Anuradha love you miss u Anu 🥺💖💫

  • @bettaputhrisha5082
    @bettaputhrisha5082 2 роки тому

    Ee song kosam Chala wait chesam broooo

  • @hariraj3106
    @hariraj3106 2 роки тому

    Super anna

  • @Priya-ld9ky
    @Priya-ld9ky 2 роки тому

    Finally song release chesaru Chala Bagundhi song superb

  • @ankudatirafikbasha7794
    @ankudatirafikbasha7794 2 роки тому +1

    Abba super lyrics and dance Tony anna super Singer

  • @srinivasmorle6433
    @srinivasmorle6433 2 роки тому

    అమ్మాయి ఒక అబ్బాయి ని వదిలేసి పెళ్లి చేసుకుని ఎప్పుడు నవ్వుతూ ఉండాలి🙏🙏 I miss you Thiru❤️❤️❤️

  • @bandibhaskar378
    @bandibhaskar378 Рік тому

    Super all... 👌👍💯✌🙂💕💘💘💘

  • @agnikulavanniyarkulaksatri8427
    @agnikulavanniyarkulaksatri8427 2 роки тому

    Nijamaina premaku chivaraku migiledi kannille😢😢😢

  • @tompalabhaskararao7983
    @tompalabhaskararao7983 2 роки тому

    What ee lyrics.....nice...singing

  • @jillepallivenkatesh6899
    @jillepallivenkatesh6899 Рік тому +1

    U r songs very depth and emotion bro
    Keep it up u r bright future

  • @mshekarmaddur7579
    @mshekarmaddur7579 2 роки тому

    Supar bro🌹💘

  • @kuttykutty9638
    @kuttykutty9638 2 роки тому

    Ram laxman padithe gubusnam baba now only feeling misssss

  • @srinivasulubaimuthaka2979
    @srinivasulubaimuthaka2979 2 роки тому

    Exlent song Big hit song don't vary hanumantha

  • @user-xd9ck8xu8h
    @user-xd9ck8xu8h 2 роки тому +1

    Song chala bagundi ❤lyrics suuuperrr 💖

  • @spgameing1191
    @spgameing1191 Рік тому

    💖💖💖💖💖1️⃣4️⃣3️⃣ supper

  • @chetpellimadhu3388
    @chetpellimadhu3388 2 роки тому +1

    Acting 👌👌 super ,movie lo try Chey bro.

  • @kuntigorlasaipradeep4099
    @kuntigorlasaipradeep4099 2 роки тому

    Tony anna ni acting superrr anna