రుద్రుడు అన్ని విద్యలకు ఆద్యుడు.....వేదంలో రుద్రాధ్యాయం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.....రుద్రునితో పోల్చదగిన మరొక దనుర్ధారి లేనే లేడు......."నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః " అన్న యజుర్వేద మంత్రానికి ఇదే అర్థం ఉంది.
if shiv ji best Archer howmany demons and rakshas he killed he didn't kill he didn't participate in wars except killing Tripurantakas Where is Shiva when ramayan war is going on. Where is Shiva when kurukshetra war going on He is sleeping only. He killed Manmada only other than nothing he did God Ram is best Archer in universe and men and Darma person This whole universe is Living and running on Dharma onlly When rakshas grown in earth Shiva didn't come to kill them God Vishnu only came Shiva is powerful right why he didn't come to protect Dharma If Shiva is powerful and Best Archer send me the list Howmany members he killed with his bow.
శివుని కంటే గొప్ప దనుర్దరి ఎవరు లేరు బాగానే వుంది సర్ మరి ఆయన ఎన్ని యుద్దాలు చేశాడు సర్ ఎంత మంది రాక్షసులను చంపాడు Kurukshetra యుద్ధం జరుగుతుంటే ఎక్కడ వున్నాడు రామాయణ యుద్ధం జరుగుతుంటే ఎక్కడ వున్నాడు ఆయన ధనస్సు తో tripurantakas నీ చంపడం తప్పి ఏమి చేయలేదు 😅 ఎన్ని సార్లు ఈ భూమి మీదకి వచ్చాడు ధర్మం కోసం ఎంత మందినిచంపాడు సైలెంట్ గా హిమాలయాలలో వుండి బాణం వేసి చంపాడా 😂 అసలు ఆయన అసురులకి వారాలు ఇచి అధర్మాన్ని పెంచి పోషించారు మన్మధుని ఊరికే కాల్చాడు ఆయన కోసమే చేసిన భంగం అయినా 😂
@@nareshkumar-jl4ke నీలాంటి మూర్ఖులకి శివుడు అర్థం కాడు శ్రీమహావిష్ణువే ఒకసారి చెప్పాడు శివుని దూషించి విష్ణు పూజ చేసినా విష్ణువుని దూషించి శివపూజ చేసిన వాళ్లు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో శిక్షలు అనుభవిస్తారని శ్రీమహావిష్ణువే చెప్పాడు నారదునితో ఇప్పటికైనా మారు. నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి నరకంలో శిక్ష అనుభవించడానికి రెడీగా ఉంటావు శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ🙏🙏🙏
@@dastaiahdastaiah2037 ravanasurudu seetha vishayam lo thappu chesadu,dadapu seetha akkada one year untundhi anukunta kani thana istam lekunda thanani muttukoledu kuda,Inka athani gurinchi chaduvu vadiki fans yendukuntaro telusthundi,srilanka devudu yevari telusa neeku,urike vere vadini anadam kadu, Villains are not born, they are made idhi gurthunchuko,Aina nee lanti vaallu nijalu voppukoru le
ఇక్కడ ఏ ఒక్కరికి ఏమాత్రం పురాణాల గురించి తెలియదు అనుకుంటాను.. ఇక్కడ శివుడు రాముడు విషయానికొస్తే ఇద్దరు గొప్ప ధనుర్ధాలు ఇందులో మొదట ఎవరు అనేది ఎవరు చెప్పలేదు.. అలాగని నువ్వు శివుడు మొదటి వాడు అని నువ్వు నిద్దారించలేవు. ఇక్కడ శివుడైనా రాముడైనా ఇద్దరు ఒకటే అలాగైతే రామాయణంలో రాముడు శివ ధనుర్బంగం చేస్తాడు. శివుని ధనస్సును విరిచి వేస్తాడు అలాగని రాముడు గొప్ప శ్రేష్ట ధనుర్దారి శివుడు తక్కువ ధనుర్ధారని కాదు ఇద్దరు ఒకటే ఇందులో మొదట ఎవరు గొప్ప అనేది నువ్వు నిర్ణయించడం అసాధ్యం.శివకేశవలిద్దరూ ఒకటే 🙏. ఇక్కడ శివకేశవుల (శివుడు& విష్ణు అవతారాలు)తర్వాతే కర్ణుడైన అర్జునుడైన అయినా ఎవరైనా
మహా శివుడే మొదటి వాడు ఎందుకంటే రాముడు శ్రీ మహా విష్ణువు అవతారం.ఇంకోటి నీకు తెలియని వార్త ఏమిటంటే శ్రీ రాముని గురువు విశ్వామిత్రుడు. విశ్వామిత్రునికి ధనుర్విద్య అంత ప్రకాశించిన వాడు మహా శివుడు.
@@rajurani2125 బ్రదర్ అర్జునునికి ధనుర్విద్య నేర్పింది ద్రోణాచార్యుడు. కానీ అర్జునుడు దురాచార్యుని మించిన్న శిశువు అయ్యాడు..దనుర్విద్య ఎవ్వరు నేర్పారు అన్నది ముఖ్యం కాదు.. ఎంత నేర్చుకున్నాడు అనేది ముఖ్యం... అందుకే రాముడు 🏹కొందండరాముడు అయ్యాడు
@@rajurani2125 శివకేశవుల మధ్య ఎవరు గొప్ప అనేది నిర్ణయించడం అసలు అసాధ్యమైన పని.. శివుడు విష్ణు ఆరాధిస్తాడు విష్ణువు శివుడు ఆరాధిస్తాడు వాళ్లకి వేరే ఆప్షన్ లేదు.. హనుమంతుడు శివుని అంశతోని పుట్టాడు కానీ రామునికి భక్తునిగా ఉన్నాడు.. పరశురాముడు శ్రీమహ విష్ణు అవతారం అతనికి శక్తి ప్రసాదించింది మాత్రం పరమశివుడు
రాముడు ఒక్కసారి ఎవరినైనా చంపుతా అని ప్రతిజ్ఞ చాస్తే అది ఆపద నాలుగు తలలు ఉన్న బ్రేహ్మ రుద్రుడు త్రినేత్రుడు ఎవ్వరి వల్ల కాదు ఇది నిజం ఆపలేరు అన్నది నిజం కానీ శివుడినే ఓడిస్తాడు అన్నది నిజం కాదు అయినా వాళ్లు ఇద్దరు ఒక్కటే విష్ణువు శివుడు….💞💕
అర్జునుడు ఒక్కడే విరటాపర్వంలో కర్ణుడిని ఓడిస్తాడు అప్పుడు పక్కన ఎవ్వరూ ఉండరు.రాదసారధి కూడా ఉత్తర కుమారుడు.ఇది కాస్త mind లో పెట్టుకుంటే అర్జునుడు,కర్ణుడు లల్లో ఎవరు సర్వ శ్రేష్ఠ దానుర్దారి అనే విషయం అర్థం అవుతుంది.అలాగే సైందవున్న చంపేటప్పుడు కర్ణుడు ఎందుకు కాపాడుకోలేదు ఎందుకంటే అక్కడ సంధించిన అస్త్రం,అస్త్రాలకు రారాజు అయినా పాసుపతం ను.ఇది కురుక్షేత్రంలో అర్జునుని వద్ద తప్ప ఇంక ఎవరి వద్ద లేదు.
@@ShashiReddy-le6uj in another way.... You are One person...But, You become a son/daughter, brother/sister, uncle/aunt, frd, son/daughter inlaw, colleage in your office, you are a bose/ superior/inferior in your field....ect, But, still yyou are just One Person.... The above all also You..., How could you became all of them....
@@truthwonder3682Nine times. Three times with Abhimanyu on day 13th of kurukshetram, two times with Bheema on the day 14th, two times with Arjuna on the day 15th and once with Arjuna again on uttara go grahanam and once with gandharvas in aranya parvam leaving dhuryodhana to his fate. Karna was not even driven by his friendship towards dhuryodhana, he was driven by his jealousy towards Arjuna.
Endukante vyaasulavaaru adi raayakedu. Aayana raayadam marchipoyina amshaalanu communist Aina thirupaneni ramaswany chaudhary and athanu Krishnudini, draupadini uttamanga thiduthoo, karnudni elevate chesthoo raasina Chandramathi ane udgrandham lo nikshipthamai unnadi. Danni AA time lo DMK support tho party start cheddam anukunna ntr, dvsk Karna anna movie tho chepparu. Aayana koodaa marchipoyindi emanna unte, adi nag Ashwin thana movie lo chepparu.
లక్ష్మణుడు రేఖ గీసినట్టు రామాయణం లోనే లేదు . సినిమా వాళ్ళు కల్పించి చూపించినది అందరూ నమ్ముతున్నారు . రామాయణం చదివితే అప్పుడు తెలుస్తుంది నిజం. జై శ్రీ రామ్ 🕉️🔱🚩
The debate of Arjuna and Karna will not solve forever. Arjuna and Karna are brothers sons of Mata Kunti Devi If both are on same side people would never compare between Karna and Arjuna For me both are greatest warriors in Dwapara Yuga ❤ Hare Krishna ❤
Eppudannaa bhaaratham chadivaavaa? Karnudu enni sarlu yudhdha bhoomi nundi paaripoyaado thelsa? Chaduvu mundu.. mukhyangaa don't forget to read day 13 and 14th of kurukshetram (battle with Abhimanyu and Bheema), not to mention uttara go grahanam (first dual with Arjuna with uttara kumaara as the chariot rider not Krishna).
@@JagadishS-f9c in Dhanurveda clearly mentioned shiva raama and Arjuna. No one can match these. Stupid fellows are creating fake story. People are believed
Main vallanie vadhileshie evari gurinchoo cheputhunav gaa bro Ramudu , laksmanudu, mahabartham looo barbarikudu the great arrows controller powerfull 3 arrows ... he is finishing total mahabharatha Yudham in few mins
bro nuv clarity penchukovali 😢 explain cheydamloo...Edo fast fast ga chepte m teliyani valaki m ardam kadu.... already evanni telsina valakie matrame ardam avtadi
ఈ వీడియో చూస్తున్నంత సేపు అలాగే కామెంట్స్ చూసినప్పుడు చాలా బాధనిపించింది అసలు ఇక్కడ ఎవ్వరికీ పురాణాల మీద కనీస అవగాహన లేనందుకు 1. మొదట చెప్పుకోవలసింది మహాదేవుని 2. రెండవవాడు రాముడు నిజానికి శివకేశవులకు అ బేధం అయినప్పటికీ దేవతలలో మహాదేవుడు అతడు శ తధన్వి. నారాయణుడే అయినప్పటికీ మానవ రూపంలో ఉన్న గొప్ప ధనుర్ దారులలో మొదటివాడు శ్రీరాముడు అతడే సుధన్వా. 3. అర్జునుడు అలాగే అభిమన్యుడు వడించబడ్డది చక్ర వ్యూహం లో కాదు. పద్మ వ్యూహం లో అలానే అతన్ని చంపింది జయద్రదుడు. జయదద్రుడు కాదు 1.విభీషణుడు ఏమి రామునికి రావణ రహస్యం చెప్పలేదు రాముని ముందు రావణుడు నిలబడ లేడు 2.కర్ణ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు గా కర్ణుడు గొప్ప విలుకాడు కానీ ఎప్పటికీ అర్జునుని తో సమానం కాదు అర్జునుడు శివుని మెప్పించ గలిగాడు పాశుపతం పొందాడు 3. ఇక ఏకలవ్య ఫాన్స్ మొత్తానికి ఇక్కడ వీరుడు అంటే కేవలం గా విద్య తెలిసిన వాడు కాదు దాన్ని ఎలా ప్రయోగించాలో తెలిసిన వాడు అలా తెలిస్తేనే నిజమైన దనుర్థారి అనిపించు కుంటారు వారినే ధర్మ మార్గంలో ఉన్నవారు అంటారు వారిలో ప్రధముడు శ్రీ రామచంద్రుడు రెండు అర్జునుడు తర్వాత భీష్మ ద్రోణ మొదలగువారు
Are Arjunude goppavadu iye krishnu Eu arjunudi nag as tram nundi enduku kapadtadu shekthi ni gatotgajudi meds vesi nappudu San tho shistadu chivara karnudi chethilo dhanusu lenappu chapavalisi vastundhi karnudu odipoyadante Dan ik I karanam shapale
శివుడే అందరికంటే సర్వ శ్రేష్ఠ ధనుర్ధారి, పురాణాల్లో విష్ణువు కంటే ముందే ధనస్సును ప్రయోగించాడు,
avuna
Yes
ఇది సత్యం
Yes, not only archery all war skills came from lord shiva only
Naaraayanaa... AA asthrame naaraayanudu. Ikkada shiva vishnuvullo abhedam. Skill Shivudidi, shakthi Vishnuvudi.
ఏ యుగం లో అయినా పరమేశ్వరుడే సర్వ శ్రేష్ఠ ధనుద్ధారి ధనుర్ విద్యను కనిపెట్టింది ఆ దేవదేవుడు మహాదేవుడు
దనూర్ధరి ఎవరైనా రామ బాణం గురి తప్పదు జై శ్రీ రామ్
త్రేతా యుగంలో రాముడు అందరికంటే గొప్ప ధనుర్ధారి ద్వాపర యుగంలో అర్జునుడు గొప్ప ధనుర్ధారి అన్ని లోకాలలో మరియు అన్ని లోకాల్లో పరమ శివుడు గొప్ప ధనుర్ధారి
ద్వాపర యుగం లో కర్ణుడు
Dhvapara Yugam lo karnudu
Arjun❤
@@krishnavamshi3713 dwarapa Yuga Lo Arjuna
@@gundlapallipavankumar3497 kadu,karnude.
Lord శ్రీ రామ సర్వ శేష్ఠ ధనుర్ధరీ
Vyasa Dhanurvedam prakaram
1. Shiva (adi dhanurdhari) 🙏🙏
2. Sri Rama ❤️🏹
3. Arjuna 🔥💪
Yes...5th tatva says and Dhanurveda prised shiva raama and Arjuna
JAI SHREE MAHAA VISHNU 🙏 GOPPA DHANURVADI GYANI DEVULLA MANAVULA RAKSHAKUDU🙏
Arjuna is my favourite Archer from Mahabharata 🙏🙏🚩🚩
No no karna is great warior
Arjuna is most powerful than karna
@@tarundattha5888 kalalo matrame vyasa Mahabharata lo kaadu
Lord Shiva The god of gods. ❤🙏
He is one of supream god
Yes
రుద్రుడు అన్ని విద్యలకు ఆద్యుడు.....వేదంలో రుద్రాధ్యాయం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.....రుద్రునితో పోల్చదగిన మరొక దనుర్ధారి లేనే లేడు......."నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః " అన్న యజుర్వేద మంత్రానికి ఇదే అర్థం ఉంది.
Sanathana dharmam ante vedaalu maathrame. Kaani vyaasa Maharshi raasina asalina puraanaalu maarchi vaishnavulu Manuvaadulu akhariki chaala changes chesi manushulalo kondaru ekkuva kondaru thakkuva ani create chesaaru. Purusha roopam lo unte narayanudu sthree roopam lo unte naarayani. Asalu vedam lo cheppinatluga thripundramulu dharisthene pooja cheyadaaniki arhatha vachinatlu. Kaani ippati ki kondaru mathaadipathulu vashnavam mathulo shivudine thakkuva chesthunnaaru. Asalu vedaaalalo konni kotla slokaalu unnaai vaatilo prathi jeevi and prathi technology gurinchi undi kaani available ga unna slokaalu kevalam 25k++ maathrame.
if shiv ji best Archer howmany demons and rakshas he killed he didn't kill he didn't participate in wars except killing Tripurantakas
Where is Shiva when ramayan war is going on.
Where is Shiva when kurukshetra war going on
He is sleeping only.
He killed Manmada only other than nothing he did
God Ram is best Archer in universe and men and Darma person
This whole universe is Living and running on Dharma onlly
When rakshas grown in earth Shiva didn't come to kill them God Vishnu only came
Shiva is powerful right why he didn't come to protect Dharma
If Shiva is powerful and Best Archer send me the list
Howmany members he killed with his bow.
శివుని కంటే గొప్ప దనుర్దరి ఎవరు లేరు బాగానే వుంది సర్
మరి ఆయన ఎన్ని యుద్దాలు చేశాడు సర్
ఎంత మంది రాక్షసులను చంపాడు
Kurukshetra యుద్ధం జరుగుతుంటే ఎక్కడ వున్నాడు రామాయణ యుద్ధం జరుగుతుంటే ఎక్కడ వున్నాడు
ఆయన ధనస్సు తో tripurantakas నీ చంపడం తప్పి ఏమి చేయలేదు
😅
ఎన్ని సార్లు ఈ భూమి మీదకి వచ్చాడు ధర్మం కోసం ఎంత మందినిచంపాడు
సైలెంట్ గా హిమాలయాలలో వుండి బాణం వేసి చంపాడా
😂
అసలు ఆయన అసురులకి వారాలు ఇచి అధర్మాన్ని పెంచి పోషించారు
మన్మధుని ఊరికే కాల్చాడు ఆయన కోసమే చేసిన భంగం అయినా
😂
@@nareshkumar-jl4ke నీలాంటి మూర్ఖులకి శివుడు అర్థం కాడు శ్రీమహావిష్ణువే ఒకసారి చెప్పాడు శివుని దూషించి విష్ణు పూజ చేసినా విష్ణువుని దూషించి శివపూజ చేసిన
వాళ్లు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో శిక్షలు అనుభవిస్తారని శ్రీమహావిష్ణువే చెప్పాడు నారదునితో
ఇప్పటికైనా మారు. నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి నరకంలో శిక్ష అనుభవించడానికి రెడీగా ఉంటావు
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ🙏🙏🙏
@@vijaymanu1234 ni maatalu chusthunte kanisa gyanam leni vaadivila unnavu vishnuvu tho saha sakala dheva rakshashulu shivunni cheravalasindhe
Big fan of karna ❤️🙏🏻
Me also
Avunu mari, e madhya ravanasuridiki kuda fans unnaru karnudiki undatam lo tappuledu.
@@veeksha9709l
@@dastaiahdastaiah2037 ravanasurudu seetha vishayam lo thappu chesadu,dadapu seetha akkada one year untundhi anukunta kani thana istam lekunda thanani muttukoledu kuda,Inka athani gurinchi chaduvu vadiki fans yendukuntaro telusthundi,srilanka devudu yevari telusa neeku,urike vere vadini anadam kadu,
Villains are not born, they are made idhi gurthunchuko,Aina nee lanti vaallu nijalu voppukoru le
@@dastaiahdastaiah2037 bro,ee comment anukokunda neeku attach chesanu,kani neeku kadu.
You didn't tell about Ekalavya and barbarik😢😢😢
They could be but you know how their tragic story ended
Jai srikrishna🙏🙏🌺🌺
Lord Shiva is powerful than all others in any aspects🙏🙏🔱🔱🔱
aa tharuvatha Sri Rama is greatest warrior 🔥🔥
Parasurama
Arjuna 💯💯💯
Karna🔥🔥🔥❤️❤️❤️👑👑🌟🌟
Only sri ram and parusharam
Pichchi idi. Just pichchi.
ఇక్కడ ఏ ఒక్కరికి ఏమాత్రం పురాణాల గురించి తెలియదు అనుకుంటాను.. ఇక్కడ శివుడు రాముడు విషయానికొస్తే ఇద్దరు గొప్ప ధనుర్ధాలు ఇందులో మొదట ఎవరు అనేది ఎవరు చెప్పలేదు.. అలాగని నువ్వు శివుడు మొదటి వాడు అని నువ్వు నిద్దారించలేవు. ఇక్కడ శివుడైనా రాముడైనా ఇద్దరు ఒకటే అలాగైతే రామాయణంలో రాముడు శివ ధనుర్బంగం చేస్తాడు. శివుని ధనస్సును విరిచి వేస్తాడు అలాగని రాముడు గొప్ప శ్రేష్ట ధనుర్దారి శివుడు తక్కువ ధనుర్ధారని కాదు ఇద్దరు ఒకటే ఇందులో మొదట ఎవరు గొప్ప అనేది నువ్వు నిర్ణయించడం అసాధ్యం.శివకేశవలిద్దరూ ఒకటే 🙏. ఇక్కడ శివకేశవుల (శివుడు& విష్ణు అవతారాలు)తర్వాతే కర్ణుడైన అర్జునుడైన అయినా ఎవరైనా
Chala Baga cheppav bro
Ne matalato nenu akeebhavistunna
Best coment Ever. Ee video kanna nee comment baagundi. Chala anubavam tho cheppav. Nice bro 👍
మహా శివుడే మొదటి వాడు ఎందుకంటే రాముడు శ్రీ మహా విష్ణువు అవతారం.ఇంకోటి నీకు తెలియని వార్త ఏమిటంటే శ్రీ రాముని గురువు విశ్వామిత్రుడు. విశ్వామిత్రునికి ధనుర్విద్య అంత ప్రకాశించిన వాడు మహా శివుడు.
@@rajurani2125 బ్రదర్ అర్జునునికి ధనుర్విద్య నేర్పింది ద్రోణాచార్యుడు. కానీ అర్జునుడు దురాచార్యుని మించిన్న శిశువు అయ్యాడు..దనుర్విద్య ఎవ్వరు నేర్పారు అన్నది ముఖ్యం కాదు.. ఎంత నేర్చుకున్నాడు అనేది ముఖ్యం... అందుకే రాముడు 🏹కొందండరాముడు అయ్యాడు
@@rajurani2125 శివకేశవుల మధ్య ఎవరు గొప్ప అనేది నిర్ణయించడం అసలు అసాధ్యమైన పని.. శివుడు విష్ణు ఆరాధిస్తాడు విష్ణువు శివుడు ఆరాధిస్తాడు వాళ్లకి వేరే ఆప్షన్ లేదు.. హనుమంతుడు శివుని అంశతోని పుట్టాడు కానీ రామునికి భక్తునిగా ఉన్నాడు.. పరశురాముడు శ్రీమహ విష్ణు అవతారం అతనికి శక్తి ప్రసాదించింది మాత్రం పరమశివుడు
Jai sri ram
త్రేతా యుగం లో శ్రీ రాముడు మరియు ఇంద్రజిత్తు
రాముడు ఒక్కసారి భానం వదిలితే నాలుగు తాళాలు వున్న బ్రహ్మ రుద్రుడు త్రినేత్రుడు ఇంద్రుడు ఎవ్వరి వల్ల కాదు రామచంద్రుడి ని ఆపడం.... JAI SREE RAM
Adi currect kaadu shivudee శ్రేష్టుడు...
shivudu
రాముడు ఒక్కసారి ఎవరినైనా చంపుతా అని ప్రతిజ్ఞ చాస్తే అది ఆపద నాలుగు తలలు ఉన్న బ్రేహ్మ రుద్రుడు త్రినేత్రుడు ఎవ్వరి వల్ల కాదు ఇది నిజం ఆపలేరు అన్నది నిజం కానీ శివుడినే ఓడిస్తాడు అన్నది నిజం కాదు అయినా వాళ్లు ఇద్దరు ఒక్కటే విష్ణువు శివుడు….💞💕
Sri Ramudu 🏹
Hanuman stops rama 2 times
I love lord karna and Siva and ayyappa Swamy
Sri rama.... God of 🎯
ముఖుడ మహా విరునికి మరిచవు అర్జునుడి మించిన వీరుడు ఏకల వీరుడు
జై శ్రీ రామ 🙏🙏🙏
Arjuna 🔥🔥🔥🔥🔥
అర్జునుడు ఒక్కడే విరటాపర్వంలో కర్ణుడిని ఓడిస్తాడు అప్పుడు పక్కన ఎవ్వరూ ఉండరు.రాదసారధి కూడా ఉత్తర కుమారుడు.ఇది కాస్త mind లో పెట్టుకుంటే అర్జునుడు,కర్ణుడు లల్లో ఎవరు సర్వ శ్రేష్ఠ దానుర్దారి అనే విషయం అర్థం అవుతుంది.అలాగే సైందవున్న చంపేటప్పుడు కర్ణుడు ఎందుకు కాపాడుకోలేదు ఎందుకంటే అక్కడ సంధించిన అస్త్రం,అస్త్రాలకు రారాజు అయినా పాసుపతం ను.ఇది కురుక్షేత్రంలో అర్జునుని వద్ద తప్ప ఇంక ఎవరి వద్ద లేదు.
గతోత్గడు నీ చంపినప్పుడు అర్జునుడు పక్కనే ఉన్నాడు మారేందుకు కపడ్లేకపోయాడు ఎది అంతే
రాముడు లాంటి గొప్ప రాజు లేడు కృష్ణుడు లాంటి గొప్ప బుద్ధిశాలి లేడు శివుడు లాంటి గొప్ప సూత్రదారి లేడు ఈ విశ్వంలో❤️
Kakapothe okkate...
Mugguru kuda Okkare ani thelusukovaali... Anthe😂😂😂😂😂
@@uniqueindia360sorry but shiva is saparet
Yes... U and Me also seperate.... But, We are Only One... Humans.
@@ShashiReddy-le6uj in another way....
You are One person...But,
You become a son/daughter, brother/sister, uncle/aunt, frd, son/daughter inlaw, colleage in your office, you are a bose/ superior/inferior in your field....ect,
But, still yyou are just One Person.... The above all also You..., How could you became all of them....
పరమశివుడు తరువాత కర్ణుడు గొప్ప ధనుర్దారి 🔥🔥🔥
Yes bro
Yes karna the great achary
Brother, evaru meeku chepparu?Karnudu goppa dhanurdhaari ani? Ekkada raasi undi, edanna sanghatana unte cheppandi telusukuntaamu.., please?
😂😂😂
😂😂😂😂😂
Sri ramudu gurinchi separate video chi bro please
శివకేశవ్ లు ఇద్దరు ఒకటే శివారుపాయ్ విష్ణురూపాయ శివయ్య
పరాశరాముడు ఒడిపోలేదు కానీ బీష్ముడు గెలిచాడు
Superb sir chala baga cheparu me voice ventunte Inka venalani undhi
lord mahaVISHNU one and only supreme dhanurdhari 🚩🚩🚩
Shiva dhannsu ramayanam lo untadi ante adi previous ga sivudu vadinadi ani
@@maheshreddy8399 ade vadaraadu kabatti mahavishnu vadindu
Anna dune movie mana kalki puranaalo vunnatu story tisukoni movie tisara? Answer me anna please
Karna....the great worrier ❤
Yeah had to kill Abhimanyu from behind and runs away from battle ground nine times using someone else's chariot. Wow yeah great warrior
విలు విద్య అంటే రామ చంద్ర ప్రభు ఆయన ముందు వీలంత పిచ్చుకులలు......
జై శ్రీ రామ్❤
నాకు భీష్ముడు అంటే ఇష్టం.. మహా వీరుడు.. విలువిద్య కౌసల్యం ఉన్నవాడు. భీష్ముడి చేతిలో ధనుస్సు ఉంటే దేవతలు కూడా వొడించలేరు అని ప్రతీతి
Your right bro
Arjundu kuda anthe
Vyasudi prakaram arjunudini krishnudu, shivudu tappa yevvaru odinchaleru.
Babruvahanudu vodinchi champuthadu.
Krishnudu kapadina Anni sarlu arjunudu vodinavade .
@@odelapavan4371 sagam sagam chadivithe elage untadi. May be adi kuda chadivi undav le.
Arjunudiki shapam undi manipura samrajya Raju chethilo chastadu ani. Athane Arjunudi koduku babruvahanudu. Shapalanu, varalanu devudu kuda tappinchukoledu ani teluso ledo.
Dwaraka dongala chethilo kuda shapam Karanam ga ne odipothadu.
Krishnarjunula meda antha kaksha enduku untundi veellaki asalu ardham kadu. Shapam Karanam gane chanipoyadani meku telisi kuda ela antunnarante,,, edi krishnarjunula meda dweshanni teliyachestundi.
Annayyaa please anni videos devudive kavali naaku 😊
Jai Shree Ram 🏹🔥
Not Arjuna who lied to Druna about his son death. it is darma raju
1) శివుడు
2) కృష్ణుడు
3)పరశురాముడు
4)రాముడు
5)భీష్ముడు
6)అర్జునుడు
@@jagadeesh.k793 mari dhanuveda lo shiva, raama, arjuna unnaru... mostly vyasa danurveda wrong emo??
Sir this video original best archer?
Hello sr miru em mani petyaru em cheputunaru mi videos kosam elati sodina cheputara
Waaa what a beautiful explanation bro... Very nice video... Thank you
Har har Mahadev 🙏🏻🔱🫀
ద్వాపర యుగములో అర్జునుడి కంటే గొప్ప దనుర్డారి ❤ సావ్యసచి అయిన అర్జునుడి చేతిలో చాలా టైమ్స్ కర్ణుడు ఓడిపోయాడు
The great karna
Karna
KANU final battle lo krinuni sahayam kavalisochhindi
@@truthwonder3682 anduke paripoyindi 😂
@@truthwonder3682Nine times. Three times with Abhimanyu on day 13th of kurukshetram, two times with Bheema on the day 14th, two times with Arjuna on the day 15th and once with Arjuna again on uttara go grahanam and once with gandharvas in aranya parvam leaving dhuryodhana to his fate. Karna was not even driven by his friendship towards dhuryodhana, he was driven by his jealousy towards Arjuna.
There is no comparision with srirama. He is ultimate
అసలా main peraon ఏకలవ్యుడు ఎక్కడ బ్రో. కొంచెం information gather చెయ్యాలి ఇంకా
Karnudu bhanam vesthe arjunudu ratham venukaku velli nattu ee version Mahabharatam lo vundhi cheppu bro nenu chaduvutha endhukante nenu geeta press Mahabharatam mottam chadiva naku ekkada kanipinchale aa topic
Endukante vyaasulavaaru adi raayakedu. Aayana raayadam marchipoyina amshaalanu communist Aina thirupaneni ramaswany chaudhary and athanu Krishnudini, draupadini uttamanga thiduthoo, karnudni elevate chesthoo raasina Chandramathi ane udgrandham lo nikshipthamai unnadi. Danni AA time lo DMK support tho party start cheddam anukunna ntr, dvsk Karna anna movie tho chepparu. Aayana koodaa marchipoyindi emanna unte, adi nag Ashwin thana movie lo chepparu.
అసలైన దానుర్దారి,దనుర్విద్యకు ఆద్యుడు ఆ పరమ శివడు.పినాకం అనే ధనస్సును చేతబూని సృష్టికి దనుర్విద్యను ప్రసాధించాడు.
Lord Rama, lord Krishna, lord lakshamana, bheeshma, lord parsuram, arjuna, karna, abhimanyu are my favourite 🏹 archers.
Bheeshma is great archery in Mahabharata
Ekalavy left the chat
@@sivacharan6902 in Dhanurveda clearly mentioned shiva, raama and Arjuna.
Please read First.
Jai sri ram🙏
Asalu shivayya lekuntea ealokalu levu kada so ni quetion Rounge
Very informative neat explanation
Karna 💥🔥🔥
Idiocy at its heights.
Shree ram 🙏
Arjun Arjun Arjun
లక్ష్మణుడు రేఖ గీసినట్టు రామాయణం లోనే లేదు . సినిమా వాళ్ళు కల్పించి చూపించినది అందరూ నమ్ముతున్నారు . రామాయణం చదివితే అప్పుడు తెలుస్తుంది నిజం.
జై శ్రీ రామ్ 🕉️🔱🚩
Where is ekalavya❤
The debate of Arjuna and Karna will not solve forever.
Arjuna and Karna are brothers sons of Mata Kunti Devi
If both are on same side people would never compare between Karna and Arjuna
For me both are greatest warriors in Dwapara Yuga ❤
Hare Krishna ❤
Shivudu 🙏🙏🙏karnudu 🏹🏹🏹
Eppudannaa bhaaratham chadivaavaa? Karnudu enni sarlu yudhdha bhoomi nundi paaripoyaado thelsa? Chaduvu mundu.. mukhyangaa don't forget to read day 13 and 14th of kurukshetram (battle with Abhimanyu and Bheema), not to mention uttara go grahanam (first dual with Arjuna with uttara kumaara as the chariot rider not Krishna).
@@Quasarrr sleeping Mahabharat chedavaru kalalo vaaru.
@@ArunMahadev1993 lol.... Eppudannaa mahaabhaaratham kallatho Aina choosaavaa? Onlinelone undi Vyaasabhaaratham. Chaduvu okasari. Kaanee konchem snaanam chesi.
బొటనవేలు లేకున్నా అన్ని చేతి వేళ్ళతో బాణాలు సంధించగల వాడు ఏకలవ్య, కర్ణ shapalu లేకుంటే ఎంత goppavado తెలిసేది. అర్జునుడు గొప్పవడంటే నవ్వొస్తుంది
Meru ekhalavudu gurinchi cheppakhapovadam chala vundhi
Voice 🔥🔥
ఇంకెవరు👉👉 అర్జునస్య ధనుర్ధారి 👈👈
Karnudu andarikante sresta danudhari❤❤❤
@@JagadishS-f9c in Dhanurveda clearly mentioned shiva raama and Arjuna.
No one can match these. Stupid fellows are creating fake story. People are believed
Powerful 💪 person in whole Mahabharata is bhishma 2) karna 3) arjun
Krishunudu laykunda, Virat parvam lo Arjunudu okkaday ,karnudu ni,bismudu ni motham kavravu lini vodisthadu, adi kakunda pathupathastram Arjunudu daggara matramay undi.
Arjuna is great and my favour
Main vallanie vadhileshie evari gurinchoo cheputhunav gaa bro
Ramudu , laksmanudu, mahabartham looo barbarikudu the great arrows controller powerfull 3 arrows ... he is finishing total mahabharatha Yudham in few mins
Barbika story is not there in vyasa Mahabharat even many pandits also said there is no barbika story
Inta mandi devullu enduku oka sivudu unte saripotundi kada ❤️❤️❤️❤️❤️ shiva lv u
bro nuv clarity penchukovali 😢 explain cheydamloo...Edo fast fast ga chepte m teliyani valaki m ardam kadu.... already evanni telsina valakie matrame ardam avtadi
మొత్తం సినిమా నోలెడ్జి తో చెపుతున్నావు బ్రో
JAI SRI RAM JAI SHREE KRISHNA PARAMAATHMA 🙏
Jayaho mahanayak arjuna, dedication ki care of adress bro arjunudu andhuke he is no 1
అన్న కర్ణుడు గొప్పతనం గురించి చెప్పు అన్న i love karna 🥰🥰🙏🙏🙏
Maha vishnu
కర్ణుడు ఎర్రి పువ్వా గాడు మూడు సార్లు అర్జునుని చేతిలో ఓడిపోయాడు
అర్జును నీ శిష్యుడు సత్యకి చేతిలో ఒడి పోయాడు
Cha nuvvu chusava
Valu chepindi enduku le vyasa Mahabharatam chaduvu
Anna niii voice sprb...
Sri ramudu,srikrishnudu,wivudu vellu gods vellani competition nunchi theeseyyochchu. Ika miginlina vallalo sarva sreshta dhanurdari ante bheeshmudu,taruvaatha arjunudu,taruvaatha abhimanyudu,taruvaatha dronacharyudu. Vella naluguru taruvaatha fifth place lo karnudu untaadu
Great bhishma
ఏకలవ్యుడు ఎక్కడ
One and only
Om nama Shiva a🙏
Lord shiva,Lord Srirama ,Bishma ,Dhrona ,Karna , Arjuna,
Karna even sodilo koodaa Ledu. He has to come after Abhimanyu, forget about Arjuna.
@@Quasarrr in Dhanurveda clearly mentioned shiva raama and Arjuna.
Please read first
@@ArunMahadev1993 dhanurveda? You do realise what you mean by dhanurveda right? Shuklam lo NAA? Krishnam lona? Endulo Karnudi mention undi? Lol...
Surya putra karna fans like here 👍
Alanti villu vidya. Ippudu ledhu?
🏹 jai Sree Ram🙏🏻
Jai karana❤
Shiva is the creator of archery
He himself made first Archer 🏹 in the universe called "pinaakam"
Subtitles would be really helpful so I can understand your videos from Bangalore
Dedication ante ilaa undaalocchh...😊😊😊
Means.... Dedication Would be like This... Keep it up....❤❤❤
Bro thelisthe cheppandi lekunte vedios cheyyakandi arjunudu abadham cheppaledhu clever ga matladadu
stree tho yuddam cheyanu ani kaadu,, sikandi yeduru vaste aayudalu vadilesta ani annadu so sikandi abbaiyila mari vastadi war time lo
Tq for information......
Love karna❤❤❤
Where is meganath🤐. He is only "" Athi maha rathi"" born on the Earth
ఈ వీడియో చూస్తున్నంత సేపు అలాగే కామెంట్స్ చూసినప్పుడు చాలా బాధనిపించింది
అసలు ఇక్కడ ఎవ్వరికీ పురాణాల మీద కనీస అవగాహన లేనందుకు
1. మొదట చెప్పుకోవలసింది మహాదేవుని
2. రెండవవాడు రాముడు
నిజానికి శివకేశవులకు అ బేధం అయినప్పటికీ దేవతలలో మహాదేవుడు అతడు శ తధన్వి. నారాయణుడే అయినప్పటికీ మానవ రూపంలో ఉన్న గొప్ప ధనుర్ దారులలో మొదటివాడు శ్రీరాముడు
అతడే సుధన్వా.
3. అర్జునుడు
అలాగే అభిమన్యుడు వడించబడ్డది చక్ర వ్యూహం లో కాదు. పద్మ వ్యూహం లో
అలానే అతన్ని చంపింది జయద్రదుడు. జయదద్రుడు కాదు
1.విభీషణుడు ఏమి రామునికి రావణ రహస్యం చెప్పలేదు
రాముని ముందు రావణుడు నిలబడ లేడు
2.కర్ణ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు గా
కర్ణుడు గొప్ప విలుకాడు
కానీ ఎప్పటికీ అర్జునుని తో సమానం కాదు
అర్జునుడు శివుని మెప్పించ గలిగాడు పాశుపతం పొందాడు
3. ఇక ఏకలవ్య ఫాన్స్
మొత్తానికి ఇక్కడ వీరుడు అంటే కేవలం గా విద్య తెలిసిన వాడు కాదు దాన్ని ఎలా ప్రయోగించాలో తెలిసిన వాడు
అలా తెలిస్తేనే నిజమైన దనుర్థారి అనిపించు కుంటారు
వారినే ధర్మ మార్గంలో ఉన్నవారు అంటారు
వారిలో ప్రధముడు శ్రీ రామచంద్రుడు
రెండు అర్జునుడు
తర్వాత భీష్మ ద్రోణ మొదలగువారు
Pora erripappa anthha thaappu cheppav
1 shivudu
2 ramudu
3 Surya putra Karna 🙏🙏
4 beesma
5 Arjuna
Mahabharatam lo viru mugguru
@@krishnavamshi3713Athanu cheppindi correct ye bro.
Kakapothe Ekalavyudu gurinchi kontha tappu chepparu.
Ekalavyudu adharmi ayyi vunte asalu thana veluni icchevade kadu.
Ekalavyuniki Vidya nerpinchinchi vunte athane anadari kanna best ayivundevadu.
Bharbharikudi tharvatha.
Are Arjunude goppavadu iye krishnu Eu arjunudi nag as tram nundi enduku kapadtadu shekthi ni gatotgajudi meds vesi nappudu San tho shistadu chivara karnudi chethilo dhanusu lenappu chapavalisi vastundhi karnudu odipoyadante Dan ik I karanam shapale
trendig prabhas anna harshasai danurardhi ...jai.sree ram ...ramudu ...modati danurardhi
❤RAMUDU annte RAMUDE
పర్శరాముడు, రాముడు, కృష్ణుడు ముగ్గురు ఒక్కరే వారే విష్ణు
I like this video
హరా హరా మహదేవ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ
Jai Sriram
No one can come close to lord Rama in archery in all yugas
4:45 enti ramudu vodipoyi undevada.. Pichi pichi ga vagakandi teliyakunda...
Ramudu odipoyevadu its fact..
@@sandeepkls22 nuv Christian ani naku telsu.. Gudda muskoni me yesu prayers chesko.. Ma joliki raku errikupa
@@sandeepkls22 madda gudu yesu dhi
@@parasuramvallapu6306 nuvu kuduvu gay she ram gadidhi
@@sandeepkls22 Yesu lanjakodaku modda gudu po converted lanjakodakaa