ఎవరికీ తెలియని మహాభారత రహస్యాలు | Mystery of Mahabharata

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • ఎవరికీ తెలియని మహాభారత రహస్యాలు | Mystery of Mahabharata
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB UA-cam Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

КОМЕНТАРІ • 552

  • @BanjaraTraveller45
    @BanjaraTraveller45 2 роки тому +240

    మీ వాయిస్ తో మహాభారతం రామాయణం వినాలని ఉంది

  • @user-to9gj7bw8v
    @user-to9gj7bw8v 2 роки тому +96

    Voice ❤️
    Background bgm ❣️
    Content ❤️
    Addicted to think deep ❣️

  • @manauritravel1169
    @manauritravel1169 2 роки тому +170

    దేవులు పరిపాలించిన మన భారత దేశం

  • @sureshroy1234
    @sureshroy1234 Рік тому +5

    Thumbnail poster is super creative ......😍

  • @SaiKiran-zu2fe
    @SaiKiran-zu2fe 2 роки тому +93

    Mahabharatam is not our Mythology it's our History

  • @venkatanaidugonimanuthota9553
    @venkatanaidugonimanuthota9553 2 роки тому +19

    సార్.. మీ వాయిస్ సూపర్ గా ఉంది...
    మరిన్ని పురాణాలకు సంబందించిన విషయాలు తిలియచేస్తారని ఆశిస్తున్నాను.

  • @redheyudu7210
    @redheyudu7210 2 роки тому +130

    ప్రపంచం లో అతి పెద్ద......హితిహసం....... 💞💞మహా భారతం 💕💕

  • @durgamthirupathi4406
    @durgamthirupathi4406 2 роки тому +51

    Jai Sri Krishna ❤️🙏🏻🔥

  • @laxmanbehera7251
    @laxmanbehera7251 Рік тому +21

    మన దేశం మహోన్నతమైనది... హరే క్రిష్ణా

    • @Chennur_Creations
      @Chennur_Creations Рік тому

      నిజమైన మహాభారత గ్రంథము ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంది ఎక్కడ దాచి పెట్టారు

  • @Devallas2345
    @Devallas2345 2 роки тому +44

    మొదటిది తప్ప అన్ని నాకు తెలిసినవే... జై శ్రీరాం

    • @redheyudu7210
      @redheyudu7210 2 роки тому +5

      నాకూ కూడా అన్న

    • @shanthianil8647
      @shanthianil8647 2 роки тому +4

      Telsukovalasinddi chaala unddi. 🙏 jai sri Krishna 🙏

  • @raghuram9383
    @raghuram9383 2 роки тому +5

    చాలా బాగుంది మీ వాయిస్ .మరియు మీ పురాణ ఫటనం. ఇదేరకంగా అన్నిటినీ ప్రామాణిక గ్రంధాలు చదివి మాకు తెలియ జేయంది.

  • @Reddy-reddy
    @Reddy-reddy 2 роки тому +6

    Jai shree krishna 🕉️🕉️🙏🙏 Om namah shivaya 🚩🚩

  • @muskelavenkateshvlogs3319
    @muskelavenkateshvlogs3319 2 роки тому +505

    సార్ మీరు.. మన హిందు.. ధర్మం లోనివి.. మొత్తం చెప్పండి.. రామాయణం.. మహా భారతం. భాగవతం. అన్నీ చెప్పండి

    • @bhargavgundawar2729
      @bhargavgundawar2729 2 роки тому +32

      హిందూ ధర్మం గూర్చి జానకి రాం గారు బాగా చెబుతారు

    • @sarandurga0710
      @sarandurga0710 2 роки тому +7

      అవును

    • @SaiKiran-pt1jg
      @SaiKiran-pt1jg 2 роки тому +15

      బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారు బాగా చెప్పారు

    • @Manojgangarapu.
      @Manojgangarapu. 2 роки тому +3

      Avnu ramayanam gurenchi kuda chepandi anna

    • @avramanamycoid398
      @avramanamycoid398 2 роки тому +1

      Mahabharat pancham vedamu

  • @redheyudu7210
    @redheyudu7210 2 роки тому +47

    కర్ణుడు చాలా మంచివాడు

    • @gvpvizag6788
      @gvpvizag6788 2 роки тому

      Avunu kaani Sneha dharmam kosam thappulu ani thelisina cheyyalsi vachindi..

    • @madhuthota6430
      @madhuthota6430 Рік тому

      అవును కర్ణుడు చాలా మంచిది వాడు, కానీ అర్జునుడు అంటే ఎప్పుడు అసూయతో రగిలిపోయేవాడు, కర్ణుడి స్టోరీ సినిమా లో చూసినట్టు మాత్రమే ఉండదు, ఒక సారి కంప్లీట్ గా వ్యాస మహాభారతం చదవండి, కచ్చితంగా మన అభిప్రాయం మాత్రం మారుతుంది

    • @rentalajagadeesh4933
      @rentalajagadeesh4933 Рік тому

      I like karundu ❤

    • @thevoiceofsanatan1
      @thevoiceofsanatan1 Рік тому

      ​@@madhuthota6430Mahabharatam chadavakundane 1977 lo karnudi mida cinema vachinda ,karnudu negative charector aithe inthamandi nduku istapadutaru ,sare ippudante serials chusi karnudini support chestunaru anukunte mari 1977/1968 lo karna main lead ga vachina cinemalu em telusukokunda teesara... Ante miku vallakante ekkuva knowledge unda bro Mahabharatam mida

  • @bandiramakrishnamudhiraj1396
    @bandiramakrishnamudhiraj1396 2 роки тому +8

    Mahabharat story chala undi 2ad episode cheyandi jai krishna 🙏🕉️🇮🇳🚩👌 excellent

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 2 роки тому +37

    నేను ముందె చెప్ప... పచ్చ కామెర్ల వానికి లోకమంతా పచ్చగా వున్నట్లే... మనం చూసే కోణంలో వుంటాధి... example మనకు జబ్బుకు మందు అల్లోపతీ, హోమియోపతి,ఆయుర్వేదంలో ఇలా ఎన్ని ఎన్నో వాటిలో వున్నాయి... ఇవీ ఏమీ వాడకుండా only తాయతుల్లతో, వ్యాయామాలతో బలాన్ని ఇచ్చే మాటలతో, తగ్గిన సందర్బాలు చాల ఉన్నాయి... అంటే ఇక్కడ పని చేసేది మందులా లేక సంకల్పమా... కరెక్ట్ గా ఎవరు చెప్పలేరు... కాని కరెక్ట్ గా వున్న మనిషి చెప్పగలరు... కానీ అతను ఏమీ చెప్పిన అది ఎవ్వరికీ అర్థం కాదు... సైన్స్, ఏ సెన్స్ చెప్పలేదు ఇదా దానికి కారణం కచ్చితంగా... ఐరోపాలో 700 ఏళ్లలో లేని కరువు దాపరించింది అంటే మన విజ్ఞాకులు ఏమీ చెబుతున్నానంటే గోబల్ వార్మింగ్ అంటారు... అంటే చైనా 700 ఏళ్లలో కురవని వర్షం కురిసింది దానికి గ్లోబల్ వార్మింగే అన్నారు... అంటే ఈ సంవత్సరాలలో గ్లోబల్ వార్మింగ్ పెరిగింది... తగ్గిందనా... మన పూర్వీకులు చెప్పిన వాటివి కచ్చింతంగా పొల్లు పోకుండా జరుగుతున్నాయి అంటే... ఇక్కడ కావల్సింది సృష్టించే సామర్థ్యం... ఇవేమి కాదు ఇక్కడ మాయ, నియమ నిబంధలతో కూడిన విద్య... చక్రవర్తులుకు తెలుసు కాబట్టే అన్నమయ్యకు దాసుడుగా శ్రీకృష్ణ దేవరాయలు వున్నారు...

  • @vams_hiii9029
    @vams_hiii9029 2 роки тому +51

    It's not myth it's our history 🚩

  • @thirumalacharyulukodamagul5273

    Mana 'Purannalu' gurinchi detailed ga explain chesaru. Mee voice and the way of explaining the matter is so sweet and interesting. Thanks

  • @dastaiahdastaiah2037
    @dastaiahdastaiah2037 2 роки тому +31

    Iam big fan of karna🔥🔥🔥

  • @bhrso5852
    @bhrso5852 2 роки тому +12

    Jai shree krishna ❤️❤️🙏🏻💕

  • @jonnadaravikumar1131
    @jonnadaravikumar1131 2 роки тому +4

    Plz make part 2 on dis subject sir,,, superb....

  • @user-yr4ho8gl8h
    @user-yr4ho8gl8h 2 роки тому +12

    Bro giving great messages for youth bro

  • @chilkamanjunath8770
    @chilkamanjunath8770 Рік тому

    Ammm Voice baya......base goosebumps

  • @narenderak6097
    @narenderak6097 2 роки тому +3

    సూపర్...........👍

  • @musicmaster2563
    @musicmaster2563 2 роки тому +11

    కథలు ఎంత అద్భుతంగా చెప్పిన కథలే ఐనా జూదం అడటమే తప్పు అందులో భార్యను పందెం పెట్టడం ఏంటి వాళ్ళ ప్రాణాల్ని పెట్టొచ్చుగా వాళ్ళు చేసింది తప్పు ఐతే వీళ్ళు చేసింది ఇంకా తప్పుకదా అప్పుడు శిక్ష ఎవరికి పడాలి ఇక్కడ భాదపడాల్సిన విషయం ఎంటో తెలుసా ఆడవాళ్ళని ఒక మగవాళ్ల ఆస్తులుగా చూస్తున్నారు వాళ్ళ రాజ్యభూభాగంలాగా సంపడలగా మనుషులు గా చూడటంలేదు అని చాలా స్పష్టంగా అర్థం అయింది ఇది చాలా దారుణం మదర్స్ డే రోజు స్టేటస్ పెట్టడం కాదు హృదయం ఉంటే అర్థం చేసుకోండి ఆడవాళ్ళ పట్ల ఎంత దురభిప్రాయం ఉందో

    • @Chennur_Creations
      @Chennur_Creations Рік тому

      నిజమైన మహాభారత గ్రంథము ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంది ఎక్కడ దాచి పెట్టారు

  • @simhachalampolaki9923
    @simhachalampolaki9923 2 роки тому +3

    సార్ నిజంగా మంచి మంచి పాయింట్లు చెప్పారు ఇలాంటి వీడియోలు చేయండి సార్🙏🙏🙏

    • @Chennur_Creations
      @Chennur_Creations Рік тому

      నిజమైన మహాభారత గ్రంథము ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంది ఎక్కడ దాచి పెట్టారు

  • @teju9959
    @teju9959 2 роки тому +2

    Chala information kavali bagavathma gurinchi motham bagavathma chepandee

  • @abhiramkrishnan7708
    @abhiramkrishnan7708 2 роки тому +14

    Mahabharatham Unexpected History that can change our life with that morals in every moment👌👌👌👌

  • @miniemarval6859
    @miniemarval6859 2 роки тому +6

    సహారా ఎడారి గురించి cyepandi బ్రో

  • @lovelyindu9370
    @lovelyindu9370 2 роки тому +8

    Mee topics super brooo🤗

  • @ashokrenuka2559
    @ashokrenuka2559 2 роки тому +2

    Very important message to all. Jaisrikrishna namaste 🙏.

  • @saiaslam9852
    @saiaslam9852 2 роки тому +7

    పూర్తిగా mahabharatam గురించి చెప్పండి bro

  • @nithiin6241
    @nithiin6241 2 роки тому +9

    Hare Krishna 🙏🏻✨

    • @ashokrenuka2559
      @ashokrenuka2559 2 роки тому +1

      Jai bharat jaijai bharat. Jai Hindu Jai Jai hindu 🕉️ 🕉 🕉. Jaisrikrishna namaste 🙏 jaisrikrishna namaste 🙏 jaisrikrishna namaste 🙏.

  • @suryanarayana2255
    @suryanarayana2255 2 роки тому +2

    Lot's of thanks to Ur information thankyou universe.

  • @ADVISOR-s1m
    @ADVISOR-s1m 2 роки тому +2

    Wow awesome bro......mahabharathanni volumes roopamlo cheppandi brooooo

  • @nagvijay
    @nagvijay Рік тому

    Super sir chala baga chepparu

  • @dudekuladadakhalandar5250
    @dudekuladadakhalandar5250 2 роки тому +1

    Chala bagundi.

  • @vedavyas6500
    @vedavyas6500 2 роки тому +16

    Andhra pradesh lo unna mysterious video chepuu bro❤ 🤍💗💖💘🤎🧡💛💚❣️💝💟💞🖤💙💕💜💓

    • @executionerbbb3454
      @executionerbbb3454 2 роки тому

      Bro neeperu nijangane vedavyas... Or profile name matrame na

  • @rajkumarredddy2925
    @rajkumarredddy2925 2 роки тому +3

    చోళస్, పండయాస్, హిస్టరీ గురించి ఒక వీడియో చేయండి అన్న

  • @samalashivasurya5574
    @samalashivasurya5574 2 роки тому +8

    Hindu dharmam ippudu science cheppe multiverse, reality, multiple life's , law of conservation of energy , time travel ,gurunchi appude chepparante valla gnana sampada elatido telustundi , oka hinduvuga puttinadhuku nenu enno janmala punyam chesukoni unnanu anukuntunna. Om namshivaya.🙏🚩

  • @jasminepundi8181
    @jasminepundi8181 2 роки тому +19

    Sir ఇంకా హిందు ధర్మం కోసం చేప్పండి

  • @ashokrao2377
    @ashokrao2377 2 роки тому +1

    Namaskaram venkatesh garu n Brundage meedayavalla enno vishayalu kanivini equanimity telusukunnamu ilantivi inkainka cheyalani adi ma gnanabhiwruddiki dohada padutundi dharmagnanam Arjitamoutundi mee vlogs vijayawantamoutayi thank u sir

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 роки тому +2

    ఐదుగురు శక్తి వంతులైన భర్తలకు యోధులకు ఇల్లాలు ఆ తల్లి ఎంత ఘోర అవమానం పొందింది .ద్రౌపది వస్త్రపహరణ ఘట్టం చాలా బాధాకరం.

  • @Intrestfacts_telugu
    @Intrestfacts_telugu 2 роки тому +1

    Naku epudu clarity vachindhi ❤️

  • @paparao527
    @paparao527 2 роки тому +3

    Thank you sir ❤️

  • @onlyoncefasak5083
    @onlyoncefasak5083 2 роки тому +5

    Addicted to THINK DEEP😍😍

  • @abhinavandey2087
    @abhinavandey2087 6 місяців тому +1

    We Are Waiting For S.S.Rajamouli's Mahabharatham Moive 🤩❣️

  • @vamshimarikanti1470
    @vamshimarikanti1470 2 роки тому +10

    Bro oka small request please do videos on human 12 dimensions topic 🙏

  • @srilathanarayana8879
    @srilathanarayana8879 2 роки тому +1

    Roju ki 3 videos post cheyadam chala greattt....

  • @voltergamerff8688
    @voltergamerff8688 2 роки тому +3

    Love from Karnataka ❣️

  • @AttitudeQueen-p9v
    @AttitudeQueen-p9v 2 місяці тому

    Nice andii

  • @satyapawanism7860
    @satyapawanism7860 Рік тому +1

    మహా భారతం గురించి ఎంత విన్నా, ఎన్ని సార్లు చదివినా అస్సలు bore కొట్టదు 😍❤️ ఇలాంటి కొత్త విషయాలు మరిన్ని తెలుసుకోవాలని ఉంది ❤️😍

  • @bhanuprakashbs6052
    @bhanuprakashbs6052 2 роки тому +1

    Nice Anna we need still videos like this

  • @ssivakumarchowdary4293
    @ssivakumarchowdary4293 2 роки тому +2

    You have great asset sir,thats your voice...👍🏻

  • @nagendravallepogu6784
    @nagendravallepogu6784 2 роки тому

    Chala bagundi

  • @prabhakerchelka2474
    @prabhakerchelka2474 2 роки тому +1

    Suppr broo

  • @saigandla1437
    @saigandla1437 2 роки тому +2

    Anna I'm in Hyderabad nikku okasari meet avalani undi plzzzz bcoz love you your talent

  • @lohithamallisetti2874
    @lohithamallisetti2874 2 роки тому +1

    Boss Mahabharatam mi voice lo inka intresting ga undi Awsome voice!

  • @gwcharan7045
    @gwcharan7045 2 роки тому

    Chala baaga chepparu

  • @chinnasmile1710
    @chinnasmile1710 Рік тому +1

    Katha 👌

  • @dineshparamanik7389
    @dineshparamanik7389 2 роки тому +2

    Chala rojula taravatha oka manchi video chesav anna

  • @surya98765
    @surya98765 2 роки тому +3

    Beating retreat gurinchi cheppandi bro

  • @vasukvasuk738
    @vasukvasuk738 2 роки тому +5

    మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చేయండి సార్

  • @miniemarval6859
    @miniemarval6859 2 роки тому +3

    Sahara ఏడారి గురించి chpandi బ్రో

  • @daretodreamwintoachieve6591

    Supr

  • @madhureddy2206
    @madhureddy2206 2 роки тому +1

    2:15 oka saari check chesuko bro karunudu vastrapaharam cheyyadu.... only dussanudu

  • @vallamsettiramarao9629
    @vallamsettiramarao9629 2 роки тому +1

    Superb bro

  • @Manojgangarapu.
    @Manojgangarapu. 2 роки тому +2

    Anna oka sari Ramayanam chepandi anna plzzzz

  • @iSMARTRAJ亗
    @iSMARTRAJ亗 2 роки тому +1

    Nice information bro

  • @kattabhagyaraju
    @kattabhagyaraju 2 роки тому +1

    Anna karnudi gurinchi cheppadi

  • @bhagyasri7784
    @bhagyasri7784 Рік тому

    Anaa meeru ee mahabaratham oka big storyla video make chesinte okkokatiga kakunda inka inka curiousga chudalanundhi Anaa

  • @pjrvlogs1987
    @pjrvlogs1987 2 роки тому +1

    naaku mee videos kante mee Voice chaala baga nachutundi...

  • @kurlapallinagireddy7687
    @kurlapallinagireddy7687 2 роки тому +2

    Bodhidharma gurinchi oka video cheyandi brother

  • @kornekishorebabumudhiraj7551
    @kornekishorebabumudhiraj7551 2 роки тому

    Correct ga chepu....

  • @darlingfans7269
    @darlingfans7269 2 роки тому +3

    44seconds I come bro ❤️❤️❤️

  • @bompallygopal7241
    @bompallygopal7241 2 роки тому +2

    Mahabaratam me voice lo Vinalani undi anna❤️❤️

  • @shivasankar7708
    @shivasankar7708 2 роки тому

    Super video bro Love you

  • @5elements4life
    @5elements4life 2 роки тому +2

    🚩🙏👌

  • @sailusailu605
    @sailusailu605 2 роки тому

    Sir enka theludukovani undhi meru enka elanti videos cheyandi sir apude maku thelusthaee

  • @gugulothnareshhsd9842
    @gugulothnareshhsd9842 2 роки тому +3

    ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చుస్తునారు కానీ కామెంట్స్ లైక్ మాత్రం కొట్టడం లేదు అన్న మన కోసం చాలా కష్ట పడుతున్నాడు మనం కూడా సహాయం చేద్దాం ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭

  • @arjunmunna1109
    @arjunmunna1109 2 роки тому +1

    Chala Baga chepparu kaani droupathi ni vastra bharanam karnudu cheyaledu

  • @venkatyadav425
    @venkatyadav425 2 роки тому +2

    💯🚩🔥🇮🇳👈🙏🏻

  • @gllovers1964
    @gllovers1964 2 роки тому

    Tq sar good mesaje 🙏🙏

  • @praveen_balagam
    @praveen_balagam 2 роки тому +1

    Need more of these videos broo...

  • @shaikarshad6692
    @shaikarshad6692 2 роки тому +12

    I love and belive all religions books and
    I respect and praying to all gods....
    ☪️🕉️✝️🙏🙏🇮🇳🇮🇳

  • @user-zu9xs2hf4h
    @user-zu9xs2hf4h 2 роки тому

    Super video images edite exlent
    🙏🙏🙏🙏🙏🙏

  • @vasanthgvk1543
    @vasanthgvk1543 2 роки тому

    Sir Good Information and your brain very sharp ga vundi sir

  • @padmaranikotike1903
    @padmaranikotike1903 2 роки тому

    మీ గాత్రం, కథనం అద్భుతం. నేపథ్య సంగీతం వద్దండి. కథనానికి అడ్డంకిగా వుంది.

  • @ramanujaramu7787
    @ramanujaramu7787 4 місяці тому

    Anna meeru mahabharatham full episode cheyyi anna bgm super exalant

  • @venugopal3036
    @venugopal3036 2 роки тому +5

    Proud to be sanatan dharm 🙏jay shree Krishna 🙏🚩

  • @VinayKumar-cricketer
    @VinayKumar-cricketer 2 роки тому +1

    Nice explanation bro
    And exordnary voice e vishayam ina clarity ga vivaristaru Miru.

  • @manoj19791
    @manoj19791 2 роки тому +1

    Nice video anna

  • @chandrashaker6342
    @chandrashaker6342 2 роки тому +2

    great voice

  • @gopikrishna2346
    @gopikrishna2346 2 роки тому +1

    Om namah sivaya 🙏🙏🙏🙏🙏🙏..

  • @ashokgoud305
    @ashokgoud305 2 роки тому

    Abha abha super sir perfect research

  • @shivasakthimahapeetam8591
    @shivasakthimahapeetam8591 Рік тому

    Me voice ki 🙏🙏🙏👌

  • @PraveenIND-el5zf
    @PraveenIND-el5zf 2 роки тому

    Naku total story telusu bro TQ malli cheppinanduku

  • @nagavellilaxmanchary2325
    @nagavellilaxmanchary2325 2 роки тому +2

    Sir I listened your voice in mahabharats serial character

  • @SasidharGanji-fy8ws
    @SasidharGanji-fy8ws 2 роки тому +2

    Sir, Please post more videos from "Maha Bharatham"

  • @hruv1060
    @hruv1060 2 роки тому +9

    Bro give me some study techniques with scientific proofs plz this is helpful for my carrier