మన భారతదేశంలో భూ మాత ఒడిలో ఉంది, విష్ణుపురాణంలో వ్రాసి ఉంది. దుర్మార్గులను దుష్టులను రాక్షసులను అంతం చేసే ఆయుధం సుదర్శన చక్రం, ధర్మ రక్షణ కవచం అది, వెరెవ్వ రి దగ్గర ఉండే చక్రం కాదది, వేరెవరూ ధరించే అర్హత లేదు, వేరే వారి దగ్గర ఉండదు, సహనశీలి సత్వగుణ సంపన్నుడైన శ్రీమహావిష్ణు కే సాధ్యం. ఓం నమో నారాయణాయ,🙏🙏🙏🙏🙏
@@mallakalavasrinivasareddy9541 mayabazar movie lo kadhu bro.........Sri Krishna Arjuna yudham movie lo bro.......... NTR and ANR ke esthadu Agni devudu........ Maya bazar lo ANR garu character abhimanyudu bro....
విష్ణువు సాక్షాత్తు భగవంతుడు. సర్వశక్తి సంపన్నుడు, సర్వేశ్వరుడు. సృష్టిలోని సమస్త శక్తులు ఆయన్నుంచే ఉద్భవిస్తాయి.. అటువంటి ఆయనకు ఇంకో శక్తి అవసరం లేదు. ఆయన పక్కనున్న ప్రతి ఆయుధం, ప్రతి వస్తువు, ప్రతి మొక్క గత జన్మలలో ఆయనకోసం పరితపించిన ఒక మహా భక్తుడే.. ఆయుధాలు ఆయనకు ఆభరణాలే తప్ప, శక్తి కాదు.. ఇంకొకరిని ఎవరినో ధ్యానం చేసో లేక సాయం చేసో సంపాదించాల్సిన అవసరం ఆయనకు లేదు.. ఎందుకంటే ఆయన సాక్షాత్తు పరమాత్మ.. ఆదిలో సృష్టిని చేసినప్పుడు ఆయన చతుర్భుజుడై, చేతిలో శంఖం,చక్రం,గదా,పద్మంను ధరించి ఉంటాడు.. అంటే బ్రహ్మ,శివుడు, దేవతలు పుట్టకముందు నుంచే ఆయన చేతిలో సుదర్శనం ఉంటుంది.. మరి అటువంటి ఆయనకు సత్యయుగం చివరన శివుడు ఇచ్చాడు అనడం అబద్ధం.. ద్వాపరయుగం చివరన అగ్ని దేవుడు ఇచ్చాడు అనడం అబద్ధం.. ఈ వీడియో చేసినోడు శివభక్తుడు కానీ జనాలను మభ్యపెట్టి నిజమైన కథలను పక్కనపెట్టి శివపురాణం తీలుకొచ్చాడు.. ఇంకా ఎంతకాలం ఇలా మనం భగవంతుడిని అవమానపరుస్తూ ఉంటాం? అందుకే మనల్ని విష్ణువు అనుగ్రహించడం లేదు.. ఈ వీడియో ఛానల్ కూడా త్వరలో మూసేస్తాడు ఇలాగే mis lead చేసే వీడియోలు చేస్తే.. వాయిస్ బాగుంటుందని చూస్తున్నానే కానీ భగవంతుడిని తక్కువచేసి చూపిస్తానంటే మాత్రం అస్సలు చూడను… *సర్వం శ్రీహరి మయం ఇదం జగత్*
సుదర్శన చక్రం విష్ణువు కి ఇచ్చింది దేవాధిదేవుడు మహాదేవుడు శివశంకరుడు... శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు... అది విష్ణువు అయినా బ్రహ్మ అయినా.. సుదర్శన చక్రం అయినా ఇంకేమైనా.... ఓం నమః శివాయ... జై శంకర..🔱🔱🔱🔱🕉️🕉️🕉️🕉️
శివ పురాణాలలో కొన్ని అసత్యాలు 1. శివుడు విష్ణువు కి సుదర్శన చక్రం ఇవ్వడం 2. నరసింహ అవతారాన్ని శరభ అవతారం కంట్రోల్ చేయడం 3. బ్రహ్మ, విష్ణువుకు పోటీ పెట్టి తాను సుప్రీం గాడ్ అని ప్రకటించుకోవడం, బ్రహ్మ తల తీయడం, బ్రహ్మ కు పూజలు నిషిద్ధం చేయడం (బ్రహ్మ కోసం ఎంతోమంది తపస్సులు చేసి వరాలు పొందారు) ఇక్కడ శివుని తప్పులు ఎంచడం అంటే అంది నా మూర్కత్వమే అవుతుంది. అది తప్పు, కానీ నేను ఈ కధలు రాసిన వారి తప్పులను ఎంచుతున్నాను.
శ్రీ కృష్ణ పరబ్రహ్మ అర్జునుల వారికి 3 ఘడియలలొ శ్రీ మద్భగవద్గీతను. ఇరు సైన్యాల మధ్యలో ఉపదేశించారు . ఒక ఘడియ కాలం అంటే 24 నిమిషాలు × 3 = 72 నిమిషాల్లో 18 అద్యాయాల భగవద్గీత ను వివరించారు. హరే శ్రీ కృష్ణ . 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
Jai shree maha Vishnu jai shree krishna jai sudarshana chakram om namah shivaya om Brahma devaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏me i voice chala bagundhi brother 🙏🙏🙏🙏🙏🙏
I saw sudharshan chakra when i was in 6 th class. Its wonderful opportunity to see but in my family no one saw this I thought they won't believe so i was silent, I wish to convey Gods existence on earth is very clear.
Nenu sudarsana chakram okasari govinda rajula swamy temple ki Sonia Gandhi tho vellinappudu chusa zimbambwe lo Appatlo zakir Hussain ki email kuda petta Kani bin laden nammaledu God is there very clear
మన భారతదేశంలో భూ మాత ఒడిలో ఉంది, విష్ణుపురాణంలో వ్రాసి ఉంది. దుర్మార్గులను దుష్టులను రాక్షసులను అంతం చేసే ఆయుధం సుదర్శన చక్రం, ధర్మ రక్షణ కవచం అది, వెరెవ్వ రి దగ్గర ఉండే చక్రం కాదది, వేరెవరూ ధరించే అర్హత లేదు, వేరే వారి దగ్గర ఉండదు, సహనశీలి సత్వగుణ సంపన్నుడైన శ్రీమహావిష్ణు కే సాధ్యం. ఓం నమో నారాయణాయ,🙏🙏🙏🙏🙏
జై హిందూ
Yes
🙏🏻📿❤️ఓం నమో నారాయణాయ❤️📿🙏🏻
Rakshasulu eala untaru alante varu eakkada learu
మీ కంఠం మీ music దేవుడి గిఫ్ట్
మీ కంఠస్వరం చాలా చాలా బాగుంది. అద్భుతంగా వుంది
Ledu
Vadu pottod aitey height ento kanukko
శివ , విష్ణువు , అందరకి .మూలం అమ్మ అందరి దేవి శక్తమాత.సర్వ శక్తులు ఇద్దరికీ ప్రసాదింది అమ్మ 👃 , అన్నిటికీ మూలం అది పర శక్తి 1.2శివ 3విష్ణు ..
Thanks bro,nuvvu krishuni gurinchi videos chestunnanduku thanks
Only for your voice. Am watching your videos... magical voice
ప్రతి జీవి లో సుదర్శన చక్రం నిక్షప్తం మై వున్నది అదే శ్రీమన్నారాయణ నామం 🙏
P
Aavuna naalo ladhu aadhuku
@@HemanthHemanth-fw9jr jokelu ne dosthul thoni chysko kani devudu meda chyaku sare na
@@cheekatiakshay2995 aavuna naa lo chupeyu
@@HemanthHemanth-fw9jr chustavv chinna chustavv thondara nduku Chpu koncham wait chy chalu
శ్రీ కృష్ణుడు కుండలిని శక్తి నుండి ప్రయోగించబడెను అందుకే అధి కృష్ణుడు తప్పా అవారూ యూజ్ చెయ్యలేరు 🙏
జై హిందూ
Dwaraka city gurinchi sr rao chesina panula gurinchi vdo cheyu bro.
Puri jagannanth gurinchi..
Krishuni gurinchi oka series cheyu bro,bagavadgeta,mahabaratam bagavatham vdos cheyu bro pls ..
అది మహా శక్తివంతమైనది దానిని వర్ణించడం మానవాళికి సాధ్యపడదు...!!
జై సుదర్శన చక్రం 🔥
కాదన్నా మాయాబజార్ సినిమాలో అర్జునుడు కృష్ణడు యుద్దానికి పోయినప్పడు అగ్ని దేవుడు సుదర్శన బహుకరిస్తాడు కదా
@@mallakalavasrinivasareddy9541 mayabazar movie lo kadhu bro.........Sri Krishna Arjuna yudham movie lo bro.......... NTR and ANR ke esthadu Agni devudu........ Maya bazar lo ANR garu character abhimanyudu bro....
విష్ణువు సాక్షాత్తు భగవంతుడు. సర్వశక్తి సంపన్నుడు, సర్వేశ్వరుడు. సృష్టిలోని సమస్త శక్తులు ఆయన్నుంచే ఉద్భవిస్తాయి.. అటువంటి ఆయనకు ఇంకో శక్తి అవసరం లేదు. ఆయన పక్కనున్న ప్రతి ఆయుధం, ప్రతి వస్తువు, ప్రతి మొక్క గత జన్మలలో ఆయనకోసం పరితపించిన ఒక మహా భక్తుడే.. ఆయుధాలు ఆయనకు ఆభరణాలే తప్ప, శక్తి కాదు..
ఇంకొకరిని ఎవరినో ధ్యానం చేసో లేక సాయం చేసో సంపాదించాల్సిన అవసరం ఆయనకు లేదు.. ఎందుకంటే ఆయన సాక్షాత్తు పరమాత్మ.. ఆదిలో సృష్టిని చేసినప్పుడు ఆయన చతుర్భుజుడై, చేతిలో శంఖం,చక్రం,గదా,పద్మంను ధరించి ఉంటాడు.. అంటే బ్రహ్మ,శివుడు, దేవతలు పుట్టకముందు నుంచే ఆయన చేతిలో సుదర్శనం ఉంటుంది.. మరి అటువంటి ఆయనకు సత్యయుగం చివరన శివుడు ఇచ్చాడు అనడం అబద్ధం.. ద్వాపరయుగం చివరన అగ్ని దేవుడు ఇచ్చాడు అనడం అబద్ధం..
ఈ వీడియో చేసినోడు శివభక్తుడు కానీ జనాలను మభ్యపెట్టి నిజమైన కథలను పక్కనపెట్టి శివపురాణం తీలుకొచ్చాడు..
ఇంకా ఎంతకాలం ఇలా మనం భగవంతుడిని అవమానపరుస్తూ ఉంటాం? అందుకే మనల్ని విష్ణువు అనుగ్రహించడం లేదు.. ఈ వీడియో ఛానల్ కూడా త్వరలో మూసేస్తాడు ఇలాగే mis lead చేసే వీడియోలు చేస్తే.. వాయిస్ బాగుంటుందని చూస్తున్నానే కానీ భగవంతుడిని తక్కువచేసి చూపిస్తానంటే మాత్రం అస్సలు చూడను…
*సర్వం శ్రీహరి మయం ఇదం జగత్*
@@hemanthkumar-xw2vu హేము ఏమో అంత క్లారిటీ గ తెలీదు
కరెక్ట్ నువ్వు చెప్పింది
Om... Shree Gurubhyo Namah...
Super explanation...
Divine Voice....
Incredible Subject...
Om Namo Narayanaya....
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా బాగా వివరించారు 🙏🙏🙏
ఓం నమో వాసుదేవాయ నమః 🙏🏻🤍
Manisi buggiga vundadame a chekram
సుదర్శన చక్రం విష్ణువు కి ఇచ్చింది దేవాధిదేవుడు మహాదేవుడు శివశంకరుడు... శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు... అది విష్ణువు అయినా బ్రహ్మ అయినా.. సుదర్శన చక్రం అయినా ఇంకేమైనా.... ఓం నమః శివాయ... జై శంకర..🔱🔱🔱🔱🕉️🕉️🕉️🕉️
ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది దాన్ని ప్రయోగించాలి అప్పుడు విజయం ఉంటుంది
ఎంటీ ఉండేది... అదేమైన అట వస్తువా లేక ఒక వాహనమ, ఉండటానికి...
మనుషులు దగ్గర అసలే ఉండదు...
Chalaa baaga chepparu sir....meeru cheptoo unte inkka vinaalanipistundhi 🙏
Brother Mee Voice tho Mahabharatam cheyyandi🔥🔥
Yess brother Correct 💯💯
Magical Voice..
Elanti videos marenno chyalani korukuntuna anna Thanks ❤
శివ పురాణాలలో కొన్ని అసత్యాలు
1. శివుడు విష్ణువు కి సుదర్శన చక్రం ఇవ్వడం
2. నరసింహ అవతారాన్ని శరభ అవతారం కంట్రోల్ చేయడం
3. బ్రహ్మ, విష్ణువుకు పోటీ పెట్టి తాను సుప్రీం గాడ్ అని ప్రకటించుకోవడం, బ్రహ్మ తల తీయడం, బ్రహ్మ కు పూజలు నిషిద్ధం చేయడం (బ్రహ్మ కోసం ఎంతోమంది తపస్సులు చేసి వరాలు పొందారు)
ఇక్కడ శివుని తప్పులు ఎంచడం అంటే అంది నా మూర్కత్వమే అవుతుంది. అది తప్పు, కానీ నేను ఈ కధలు రాసిన వారి తప్పులను ఎంచుతున్నాను.
Very good voice brother, good narration
Mee voice chala baguntundi sir .
శ్రీ కృష్ణ పరబ్రహ్మ అర్జునుల వారికి 3 ఘడియలలొ
శ్రీ మద్భగవద్గీతను. ఇరు సైన్యాల మధ్యలో ఉపదేశించారు . ఒక ఘడియ కాలం అంటే 24 నిమిషాలు × 3 = 72 నిమిషాల్లో 18 అద్యాయాల భగవద్గీత ను వివరించారు.
హరే శ్రీ కృష్ణ . 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
❤
సుదర్శన చక్రం శ్రీమన్నారాయణుడి సంకల్పంతో నే చరించే అద్భుతమైన స్వయం చక్రం
శ్రీవారి కి ప్రసాదించే దేవతలుగా ఎవరు ఉండరు.
శివుడు ఇచ్చాడనేది ప్రామాణికం కాదు
ఆది మధ్యాంత రహితుడు.. సర్వలోకపూజనీయుడు అయిన పరమ శివుడికి తెలియకుండా.. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరుగదు... ఓం నమః శివాయ🕉️🕉️🕉️🔱🔱🔱
Hi frnds e mata vinnappudalla Goosebumps osthay Anna ❣️❣️❣️
🕉️🕉️🕉️🕉️☯️🌏🌏🌏🇮🇳🇮🇳Hindu matham great 🚩🚩🚩🚩
Bro kaliyuga and kalki paina oka video chaynde
Zero haters 😌 ❤️
శివుడు సుదర్శన చక్రాన్ని ఇచ్చాడన్నది అశాస్త్రీయం
శ్రీమన్నారాయణ డి మన: శక్తి సంకల్పంతో ఉద్భవించేదే ఈ సుదర్శనం
బ్రో మీరు మరో వీడియోలో వక్క యోజనం నాలుగు kms అన్ని చెప్పారు కదా బ్రో
Sarvam Vishnu Mayam...... Vishwa roopam lo anni devulla pradarshanam undi.. 🙏🚩🙏
అవసరని స్వార్ధం గా భావించే మనసే దేవుడు
Manisi appudu devudu kadu bro...god Anni rupalo untadu manisi okka manisi rupam lo untadu...god appudu universe ni appudu time tho travel chayisttuuntadu
evadra nuvu nibba gadi la unnav😂
@@mathsrules5403 aala bro
Jai shree maha Vishnu jai shree krishna jai sudarshana chakram om namah shivaya om Brahma devaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏me i voice chala bagundhi brother 🙏🙏🙏🙏🙏🙏
Krishna gurunchi vedio pettu bro
Brother ilanti content chala cheyyandi keep doing
First like 👍🥰 and first view 🥰
I love our history
What u have old please send the message
Bro shivudu sudurshana chakram nunchi tappenchikogalada
Sir please background music name cheppandi
Stars gurinchi oka video cheyi bro
Bro please GARUDA PURANAM gurinchi cheppu bro
Yes బ్రో.. నేను కూడా అడిగాను, అన్న గరుడ పురాణం సిరీస్ చేస్తే బాగుంటుంది parts vise గా
Good information thanks
హలో బ్రదర్ చేగువేరా గురించి కూడా ఒక వీడియో చెయ్యండి బ్రదర్
JAI SHRI RAM RAM RAM
HAREE KRISHNA KRISHNA
JAYJAY RADHA RADHA
Back ground music please 🙏🙏🙏
Sri Krishna my house God 🙏
Me too… Jai Sri Krishna..
Ketto app and impact guru veti meda cheyu bro evi fake or real
Good, do like this videos related to dharma
Super 🎉🎉🎉❤
చాల బాగుచెప్పార కని శక్తి పీటలు51 కాదు 18
Voice very nise
Bro koncha Chennakeshava Swamy gurunchi chepu please bro
Nice topic bro👏
Anna mana bhumi medha kakunndh Mars Jupiter Saturn medha kodha jevam undha
Super teacher p super teacher marketing questions
Anna voice super Anna 👌👌
శ్రీమహావిష్ణువు అందరికంటే పెద్దా దేవుడు...
Jai shree Ram Jai shree Krishna
Kali ugam gurinci cheppu bro
I saw sudharshan chakra when i was in 6 th class. Its wonderful opportunity to see but in my family no one saw this I thought they won't believe so i was silent, I wish to convey Gods existence on earth is very clear.
Nice joke 🤣
Nenu sudarsana chakram okasari govinda rajula swamy temple ki Sonia Gandhi tho vellinappudu chusa zimbambwe lo
Appatlo zakir Hussain ki email kuda petta
Kani bin laden nammaledu
God is there very clear
సుదర్శన్ చకరం అంటే మహా సంకల్పం బలం.
Jai Sree Ram 🙏🙏🙏
Jagat Guru Krishna Namo Namah
Anna naku oka doubt tretha yugam lo sudarsana chekram vaadara
Sudarshana Chakram Andharinii Kotteyaadu Annaye Proyoginchina Tharuvatha Danikii Yadhuru ga nelisthey ney koduthundhii....
Sambala nagaram Gurnchi video chyndi
Background music name enti
Kaliki avatharam gurchi video cheye bro
Nice 👍
Jai Hind 🙏
Hanuman maha bharatam yudam cheste ani nimisalo avakotagaladhu chepu bro plz
meru super sir
In pieces bgm veyi bro please
Hyd లో నీ musieam లో వున్నది
అప్పుడప్పుడు షూటింగ్ లో బిజీగా ఉపయోగిస్తున్నారు
Matha Paramainavi Kakunda science paramaina videos cheyandi
Anna berumuda triangle gurinchi oka video chey anna
Sir, ee information motham meeru ekada gather chestaru..?
Music super back ground di
Anna ippudu sudarsana chakram aga kunda tirugutundhi,mari aa sudarsana chakrani bhumi lo pedithey bhumi ki em kadha?
Manam valu vastaru velu vastaru anedi mudanamakam valaki ravali anipistya vale swayam ga pratyakham avutaru ...
Anna can you do two videos per day
Jai sriram ..🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Na moddalo sree ram
Devudiki enno powers unte inka extra ga inni Weapons enduku?? And weapons (Ayudham) oka weak person unna vallaki avasaram kada?? Inka enno doubts????
Sudarsana chakaram karnudi kavachani em cheiledu
Sudharshana Chakaram Orissa Puri Jaganada Swami Temple lo kada vundi?
Shakti peetalu51 kadu kada 18 kada andi?
Shri maha vishnuvuki sudarshana chakra gift ga icchindi aa mahadevudu parameshwarudu ani telsukondi
Mari gadha shanka padmam evarichcharu, inka,cheppandi,idanta bootakame,
Lord krishna is Great I always pray him
Jai sree krishna 🙏🙏🙏
Bro Nee Sources Enti Bro and How You edit Video and audio Tell me bro I want to start a UA-cam channel please help me
Mi voice bagundi
WODERFUL SIR
Ekkada vundi mama
Super annayya.
Anne chpavu sudhrshna chakram.?
how can I believe what your said is correct.
False bro
Hi bro 1st like naadhe reply evvu bro
::"'''::
2 nd option i think is Puri Jaganath temple Pina kanpinchydi aa Sudarshan chakrm
Chala baga chaparu
Konchem bgm ekkada dorukuthundhi