శ్రీ కృష్ణుడి కంటే శక్తిమంతుడు ఎవరు? | Who Was More Powerful Than Sri Krishna?

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 289

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Рік тому +118

    ఇలా మహాభారతము రామాయణము భాగవతము మొదలగు పురాణ కథలు కూడా చెబుతూ ఉంటారు అని విన్నపము జై శ్రీ రామ్ 🙏

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Рік тому +84

    శ్రీ కృష్ణమ్ వందే జగద్గురుమ్ 🙏

    • @arao2038
      @arao2038 11 місяців тому +3

      Thumbnail లో కృష్ణుడి గురించి తక్కువచేసి చెప్పాడేమోనని, వాయిద్దామని వీడియో చివరిదాకా చూసా..భగవంతుడిని తప్పుగా చుపిస్తారేమో అని రిపోర్ట్ కొడతాం అనుకున్న.. Wrong Thumbnail but content is good.

  • @sikhakollimanohar4083
    @sikhakollimanohar4083 Рік тому +32

    ఆహా వింటూ అంతే అల ప్రశాంతంగా చాలా బాగుంది.
    మీ వాయిస్ ని నేను చాలా ఇష్టపడతాను sir
    చాలా క్లారిటీగా ఉంటుంది మీ వాయిస్

  • @sikhakollimanohar4083
    @sikhakollimanohar4083 Рік тому +31

    Jai Sri Krishna
    ఓం నమో భగవతే వాసుదేవాయ

    • @arao2038
      @arao2038 11 місяців тому

      Thumbnail లో కృష్ణుడి గురించి తక్కువచేసి చెప్పాడేమోనని, వాయిద్దామని వీడియో చివరిదాకా చూసా..భగవంతుడిని తప్పుగా చుపిస్తారేమో అని రిపోర్ట్ కొడతాం అనుకున్న.. Wrong Thumbnail but content is good.

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 4 місяці тому +5

    నీ మొఖం తగలెయ్య శ్రీ కృష్ణుడికంటే శక్తి మంతులు ఉండరు ఉండబోరు,ఎందుకంటే ఆయన సంపూర్ణ నారాయణ అంశం

  • @Durusivadurgaprasad
    @Durusivadurgaprasad Рік тому +8

    వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది . ఇలాంటి వీడియో చెయ్యాలని కోరుకుంటున్న.❤🎉❤❤

  • @ashokgouo4426
    @ashokgouo4426 Рік тому +28

    ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీ కృష్ణ

  • @sreenijaa518
    @sreenijaa518 8 місяців тому +4

    చాల చాల సంతోషం కలుగుతుంది మీరు👌👌👌👌👌👌👌👌👌👌👌👌 కచితంగా మహా బారాత్ చెప్పాలి కదా 👋🤝💯🤝💯🤝🏹🚩👌👌👌👌👌🔱🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @riskhaitohishqhai6973
    @riskhaitohishqhai6973 Рік тому +14

    Shree krishnuni kanna powerfull inkedhi Ledhu...
    Jai shree Krishna 🙏❤

  • @neekenduku463
    @neekenduku463 Рік тому +12

    Bro caption ki video ki emanna link vunda?

  • @MovieMonkey1505
    @MovieMonkey1505 Рік тому +9

    Jai Shree Radha Krishna 🙏🏻💙😍

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 Рік тому +8

    బర్బరీకుడు అతని గురువు ,నాన్నమ్మ అయిన హిడింబి కి ఏం చేస్తే మోక్షం త్వరగా వస్తుంది అని అడుగగా శ్రీకృష్ణపరమాత్మ చేతిలో మరణిస్తే వస్తుంది అని చెప్పగా పరమాత్మా చేతిలో మరణించడానికి అతనికి వ్యతిరేఖంగా ప్రవర్తిస్తాడు ,శ్రీకృష్ణ పరమాత్మా అతనికి మోక్షం కలిగించడానికి అతన్ని సంహరిస్తాడు. ఎవరికైనా మోక్షమే కదా కావాలి. బర్బరీకుని లాంటి వాళ్ళు కోట్ల మంది వచ్చిన క్షణకాలంలో భస్మం చేయగలడు శ్రీకృష్ణ పరమాత్మా.
    హరేకృష్ణ🚩🚩🚩🚩

  • @Spiritualliving034
    @Spiritualliving034 Рік тому +13

    God of gods universal god Jai shree Krishna ❤❤❤

    • @prabhaar7244
      @prabhaar7244 10 місяців тому

      Yes, Jai Sri Krishna ❤

    • @ajaybaburajam2017
      @ajaybaburajam2017 6 місяців тому +1

      Then who is shiva??? He is Mahadev. Just know as a Hindu

  • @avinashpathina5346
    @avinashpathina5346 Рік тому +20

    The great epic in world .... భగవత్గీత మన జీవితాన్నే మార్చేస్తుంది

    • @santoshbaratam4844
      @santoshbaratam4844 Рік тому +1

      ​@LiveWithNature619 adi mana karmala batti undhi bro

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 Рік тому +1

      @LiveWithNature619 భగవత్గీత చదివి దాన్ని పాటిస్తే తప్పకుండా జీవితం మారుతుంది,. సెయింట్ థామస్ బ్యాచ్ నా మిత్రమా🇬🇧🇬🇧🐏🐏

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 Рік тому

      @LiveWithNature619 మొత్తానికి మీ ఫ్లాగ్స్ భాగానే గుర్తున్నాయి 😂😂

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 Рік тому

      @LiveWithNature619 మా భారత దేశాన్ని దోచుకొని తమకు నచ్చినట్లు వ్రాసుకున్న యూరోపియన్ బ్యాచ్ ది కామెంట్ చేసి వారికి చెందిన వాడివని నిరూపించుకున్నవు🇬🇧🇬🇧🇬🇧🐏🐏వలస బ్యాచ్ ఎవడిధి రా గొర్రె

    • @sanaathanadharma3511
      @sanaathanadharma3511 Рік тому +1

      @LiveWithNature619 అమాయక ప్రజలను మభ్యపెట్టి అక్రమ మతమార్పిడులకు పాల్పడి వాళ్ల నుండి దశమ భాగాలు అని డబ్బు దోచుకోవడం చేతకాక. జీవితం మారడం అంటే డబ్బు కాదురా గొర్రె ,నీతి నిజాయతీగా బ్రతకడం

  • @neekenduku463
    @neekenduku463 6 місяців тому +6

    బ్రో వీడియో బాగా ఎక్సప్లెయిన్ చేశారు కానీ మీరు పెట్టిన క్యాప్షన్ కి వీడియో కి ఏమన్నా సమందం వుండా?

  • @ShivaSankhar-i5c
    @ShivaSankhar-i5c Рік тому +2

    Jai sree radhey krishna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️♥️♥️♥️♥️♥️

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 Рік тому +13

    అనంత కోటి సూర్యుడు లని సృష్టించిన శ్రీకృష్ణా పరమాత్మ అనంతకోటి కర్ణుడులు వచ్చిన క్షణ కాలంలో భస్మం చేయగలడు, గీత,భాగవత పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం చదివిన వారికి వాస్తవం తెలుస్తుంది

  • @pidugurallaprasad4027
    @pidugurallaprasad4027 Рік тому +9

    MAHA DEV🙏🙏🙏🙏🙏🙏

    • @XUnused
      @XUnused Рік тому +1

      Jai Jagannath vasudev shri KRISHNA 🚩🚩🚩

  • @vinodkaruturi4250
    @vinodkaruturi4250 Рік тому +1

    Radhe Radhe Radhe 🙏🙏🙏

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 Рік тому +6

    దీప్ గారు మీ వీడియోస్ కోసం ఎప్పుడు చూస్తూ వుంటాం,మీ వాయిస్ అద్భుతంగా వుంటుంది. పరమాత్మ శాశ్వితులు ,శ్రీకృష్ణ పరమాత్మా గురించి మీకు మేము చెప్పనవసరం లేదు , థంబ్నెయిల్ అలా పెట్టవచ్చా చెప్పండి??

    • @arao2038
      @arao2038 11 місяців тому +3

      కరెక్టుగా చెప్పారు.. Thumbnail లో కృష్ణుడి గురించి తక్కువచేసి చెప్పాడేమోనని, వాయిద్దామని వీడియో చివరిదాకా చూసా.. Wrong Thumbnail

  • @HariHari-ld8xx
    @HariHari-ld8xx Рік тому +4

    Om Namo Bagavathe Vasudevaya.
    Jai Khatu Shyam Baba 🙏🕉

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir2158 Рік тому +12

    అర్జున :- నా కన్నా గొప్పవారు , గొప్ప వస్తువు కానీ ఈ ప్రపంచంలో లేదు . సూత్రము సందు మణులు గృచ్చ బడినట్లు ఈ జగమంతయూ నా యందు నిక్షిప్తమై యున్నది . అని శ్రీ కృష్ణ పరమాత్మ , గీతలో సు స్పష్టంగానే చెప్పి యున్నారు .
    🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹🕉️🙏🌹

  • @rajukampasati5618
    @rajukampasati5618 Рік тому +4

    Radha krishan

  • @munagalabhaskar9679
    @munagalabhaskar9679 Рік тому +10

    శ్రీ క్రృష్ణని మించిన వారు 14 లోకాలలో ఎవరూ లేరు...

    • @ajaybaburajam2017
      @ajaybaburajam2017 5 місяців тому +3

      Then who is lord SHIVA ? 😅 even that chakra also given him mahadev

    • @burijayasimha8646
      @burijayasimha8646 5 місяців тому +3

      Shivudu unnadu gaa

  • @rajuchindam5875
    @rajuchindam5875 Рік тому +7

    Lord shiva gurunchi oka series cheyandi

  • @ayyavarubindu22
    @ayyavarubindu22 Рік тому +1

    Namaste🙏 background music name enti andi?

  • @tanakantianilkumar682
    @tanakantianilkumar682 Рік тому +2

    Mahabharatam and ramayanam Ilanti vati gurinchi manchi videos chei anna plzzzzzzzzz

  • @AnilKumar-xb6ns
    @AnilKumar-xb6ns Рік тому +7

    Lord Shiva 🙏🙏🙏🙏🙏

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 Рік тому +1

    Ome Sri Krishnam Vandhe Jagadhgurum. Jai Vasudheva Srikrishna. Srikrishna Paramathma sakala jagalanu kapadugaka.

  • @Abhishek_03__22
    @Abhishek_03__22 Рік тому +1

    Kalaripayyattu ni first kanipettindi parashurama parabuvu ❤️🔥🙏🏻🔱🛐📿🕉️♾️

  • @hariharikrishna973
    @hariharikrishna973 4 місяці тому

    Very nice intresting story

  • @rajunelli5582
    @rajunelli5582 Рік тому +1

    chala baga vivarana echaru sir. mana puranalu virula goppathanam ni

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 Рік тому +6

    Jai shree krishna

  • @sharath.21
    @sharath.21 Рік тому +3

    Hello Annaya . Please make, series of BHAGAVAD GITA ❤

  • @sreenivasaraomahankali8952
    @sreenivasaraomahankali8952 Рік тому

    Meeru cheppe stories bagunnayi kani,storyki captionki link undatledu.

  • @bonelessmaster8731
    @bonelessmaster8731 7 місяців тому

    Thanks for watching kadu Anna
    Thanks for showing us the great information video
    Thank you very much anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kalyanib3534
    @kalyanib3534 Рік тому +1

    Please can tell me where can I find the Ramayana, Mahabharatam, bhagavatam, Bhagavadgeeta books. Whatever you telling these stories from which books, can we understand those books in simple way to understand like you said

  • @ganeshthegamer4742
    @ganeshthegamer4742 5 місяців тому

    Annaya maha batham full story video's pettu annaya please

  • @manikantakandi7233
    @manikantakandi7233 Рік тому +4

    జై శ్రీ కృష్ణ

  • @stylish_raj_18
    @stylish_raj_18 5 місяців тому

    Me voice change ayindhi brother

  • @datta6tv115
    @datta6tv115 6 місяців тому +1

    Jai shree krishna 🙏🙏🙏

  • @srinivask257
    @srinivask257 15 днів тому

    Please can you make a video on tukaram maharaj

  • @mahesh7995
    @mahesh7995 7 місяців тому +1

    Jai shree krishna 🙏🚩

  • @kalyanichitti6466
    @kalyanichitti6466 Рік тому

    Chaaalaaaa baaga cheppar anna ❤❤❤
    Kani tambnail ki min sambandham ledh 😢

  • @rmanya8093
    @rmanya8093 5 місяців тому

    అన్న మహాభారతం అన్ని పాటలు ఎక్స్ప్లెయిన్ చేయవా అన్న ప్లీజ్ అన్న చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా😮😮😮

  • @chmanikyamchmanikyam5637
    @chmanikyamchmanikyam5637 3 місяці тому

    సూపర్

  • @powerstarnaidu5571
    @powerstarnaidu5571 6 місяців тому

    Next level 🎉🎉🎉

  • @srikanthbatti4953
    @srikanthbatti4953 Рік тому +3

    చాలా బాగుంది

  • @karthikbabu2946
    @karthikbabu2946 Рік тому +4

    OHM NAMO SHREE KRISHNA PARAMAATHMA 🙏

  • @MahendrapsPkMahendraPspk-pf8pf

    Jai sree Krishna

  • @ram_bhakt328
    @ram_bhakt328 Рік тому +4

    JAi SHREE KRiSHNA 🙏❤️

  • @karthikbabu2946
    @karthikbabu2946 Рік тому +1

    KRISHNAM VANDHE JAGATHGURAM 🙏

  • @mahadev360shivas
    @mahadev360shivas Рік тому

    Mahabharatham motham chepuu anna ..... 🙌❤️

  • @tejaarun404
    @tejaarun404 6 місяців тому

    What is that BGM name

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 11 місяців тому

    జై శ్రీ కృష్ణ 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @vanitripasuri6440
    @vanitripasuri6440 Рік тому +3

    We want more episodes like this anna

  • @Samonline6274
    @Samonline6274 Рік тому

    Voice change please....🙏🙏🙏🙏🙏

  • @Hello-t1d
    @Hello-t1d 6 місяців тому

    Enti bro asaluu thumbnail lo unna question ki answer cheyledhu

  • @believer2789
    @believer2789 Рік тому +1

    Mahabharat gurinchi inka videos cheyandi anna

  • @phychotharunreddy8076
    @phychotharunreddy8076 4 місяці тому +3

    శ్రీకృష్ణుడు కంటే గొప్ప వీరుడు అని పెట్టి అది తప్ప మిగతా అన్ని చెప్పారు 🤦🤦🤦

  • @bandarulakshmi2237
    @bandarulakshmi2237 Рік тому

    Nenu chinnappudu bala bharatham movie chusa ippudu chaganti garikapati vari dwara telusukuntunna ❤❤❤

  • @MyMeMoriesLibrary
    @MyMeMoriesLibrary Рік тому +1

    Jai Jagannatha 🙌🙌🙌

  • @nunelatarakeswari2511
    @nunelatarakeswari2511 Рік тому +1

    Content is good, but please don't mislead with caption

  • @nimmakishore2424
    @nimmakishore2424 Рік тому

    Tunnel bore technology guruchi oka video cheyandi bhayya..

  • @Durusivadurgaprasad
    @Durusivadurgaprasad Рік тому

    History videos cheyyandi

  • @malleshkadaganchi837
    @malleshkadaganchi837 Рік тому +2

    Small correction bro kalaripattu invent chesindi krishnudu kadu ,shivudu ..shivudu direct ga parushuramuniki nerppinchadu ..ala prachuryam Loki vachindhi a vidya

  • @sasikumar1339
    @sasikumar1339 Рік тому +1

    bro tell me karana about and his powers

  • @MarkSk1499
    @MarkSk1499 Рік тому

    Hii bro Ramayanam lo Aanjaneyudu thechina sanjeevani parvatham eppudu ekada undhi sanjeevani parvatham gurinchi clear ga video cheyyandi broo 😊😊😊

  • @phychotharunreddy8076
    @phychotharunreddy8076 4 місяці тому

    Mahabharatham serial chusi chepputunara adhi chala varaku wrong original Mahabharatham book chadivi cheppandi matladandi bro 🙏

  • @sambasiva5711
    @sambasiva5711 Рік тому +1

    Mahabharat mottam parts ga divide chesi cheppandi bro

  • @VamsiKumar-u7w
    @VamsiKumar-u7w Рік тому

    Bro elanti videos pettandi❤❤❤❤

  • @ablove1212
    @ablove1212 11 місяців тому

    7:14 super bro

  • @lingeswarrao1262
    @lingeswarrao1262 Рік тому

    Great sir

  • @SairahulSarikonda-ej2sp
    @SairahulSarikonda-ej2sp 8 місяців тому +1

    No one is powerful than sree krishna
    If he exsists then he is be like lesser than zero greater than infinity

  • @ravikumarkumar9260
    @ravikumarkumar9260 6 місяців тому

    Anna nijam ga meru baratham chadivara leda

  • @Sandeep.8888
    @Sandeep.8888 Рік тому

    Mahabharat books reference unda barbarik gurinchi

  • @SaidurgaNarava-nm2gt
    @SaidurgaNarava-nm2gt Рік тому

    More vedios please

  • @k.s.srinivasa1274
    @k.s.srinivasa1274 Рік тому +1

    Udapi king of karnataka srinivasa from Bengaluru..

  • @rohitht720
    @rohitht720 Рік тому +3

    Sri Krishnudu & Jesus idharu okate ani antaru dani pi oka video chey bro

    • @kishorel.2124
      @kishorel.2124 Рік тому

      Yey vidham ga okati bro?, manchi chestey swarganiki pothav and chedu chestey narakaniki potharu ani krishnudu antadu, yasu emo na suvarta nammithey swarganiki potharu, nammakpotey narakaniki potharu antadu.. Yasu nenu devunni ani yakkada cheppaledu, devudu pampithey vachanu annadu.. Krishnudu emo antha neney, nenu lenidhi lokam lo inkoti ledu.. Karunakar suguna vs vijay Prasad debate chudu telustundi..

  • @nandish1926
    @nandish1926 Рік тому +1

    Antha ok kani, ne thumbnail ki video emaina sambandham unda
    Elanti tricks use cheyaku bro

  • @srinivaseripilli7951
    @srinivaseripilli7951 5 місяців тому

    Bro Mi voice ki fan Ni ayyipoyanu

  • @ShivaK-rp6sm
    @ShivaK-rp6sm 6 місяців тому +3

    Om namah shivaya

  • @venkatapawankumar8628
    @venkatapawankumar8628 6 місяців тому

    S, super bro

  • @sanjaypattikayala2778
    @sanjaypattikayala2778 6 місяців тому +1

    ❤❤❤❤❤

  • @akkigovardhanreddy9463
    @akkigovardhanreddy9463 Рік тому

    Om namo bhagavathe vaasudevaaya namah ❤

  • @sksumd
    @sksumd 6 місяців тому

    Title?

  • @vsvenu84
    @vsvenu84 Рік тому

    Want's more videos of Mahabharata

  • @rajuytgaming9988
    @rajuytgaming9988 Рік тому +1

    Jai sree krisna

  • @laxmiprasad1997
    @laxmiprasad1997 6 місяців тому

    💯 times better than Kalki movie

  • @rajeshkishorevarma
    @rajeshkishorevarma Рік тому

    We want more episodes

  • @chittisyamkumar3267
    @chittisyamkumar3267 6 місяців тому

    రాదేకృష్ట్న✨✨✨

  • @KiranKumar-pw5io
    @KiranKumar-pw5io Рік тому

    Bro make video on episode Krishna and arjuna meeting mahavishnu for survival of Brahman son

  • @sbm9063
    @sbm9063 Рік тому +1

    వ్యాకథ పేరు కూడా తెలియచేయండి

  • @navinkumar1803
    @navinkumar1803 Рік тому +3

    Karnudu kavacha kudaralu dharinchadam kadhu bro, indrudu vala thanaki karnudiki kavacha kudaralu undav , indhrudu thana koduku arjundu kosam
    Ala kavacha kudaralu ichinandhuku indrudu impress ayi shakthi ayudham isthadu, ah ashtram arjunudu kosam ani dasthey, dhani anukokunda dhurodhanudu vala gatotkachudu medha vadtharu

  • @arao2038
    @arao2038 11 місяців тому +2

    Thumbnail లో కృష్ణుడి గురించి తక్కువచేసి చెప్పాడేమోనని, వాయిద్దామని వీడియో చివరిదాకా చూసా..భగవంతుడిని తప్పుగా చుపిస్తారేమో అని రిపోర్ట్ కొడతాం అనుకున్న.. Wrong Thumbnail but content is good.

  • @ksaikrishna4040
    @ksaikrishna4040 11 місяців тому

    శ్రీ కృష్ణుడు అంతర శక్తి ఆ జగన్మాత శ్రీ రాధాదేవి ఆ రాధాదేవి వల్లే కృష్ణుడు కనిపిస్తాడు ప్రకృతి పురుషుల స్వరూపమే రాధాకృష్ణులు

  • @AnilKumar-pi9kf
    @AnilKumar-pi9kf 10 місяців тому

    Super.bos

  • @Teja_Rathod
    @Teja_Rathod Рік тому

    Mee voice enti konchem change ayindi

  • @madamsettyprasadrao7851
    @madamsettyprasadrao7851 Рік тому

    I want full video of ayyappa

  • @ambalapremsagar279
    @ambalapremsagar279 Рік тому

    Inka kaavali bro plz do it