ADITYA HRUDAYAM TELUGU LYRICS AND MEANING IN TELUGU | Lord Surya Devotional Songs | Divine Music

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 1,2 тис.

  • @ranganayukluarvapalli3072
    @ranganayukluarvapalli3072 Рік тому +8

    Surya Deva Namo Namah

  • @ramprakashbajjuri681
    @ramprakashbajjuri681 10 місяців тому +13

    ఓం శ్రీ సూర్యనారాయణ నమః🙏🙏🙏
    ఓం శ్రీ సూర్యదేవాయ నమః🕉️🌹🙏

  • @narasaiahb327
    @narasaiahb327 Рік тому +18

    Om Sri suryanarayana Swamy namo namaha 🌹🌹🥀🥀💐💐🍎🍎🍇🍇🍌🍌🙏🙏🙏🙏🙏

  • @shobabaipandari7659
    @shobabaipandari7659 Рік тому +6

    Om surya namaha om adithaya namaha om digambar digambar sri padavallaba digambara om shanti shanti shanti ye

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 Рік тому +3

    AADITYA PAHIMAM PAHI
    🎉🍎🍎🙏🙏🙏🍎🍎🎉

  • @kslgsastry8520
    @kslgsastry8520 10 місяців тому +2

    Excellent... voice is sweet and way of singing is super ..

  • @anjaiahmala3885
    @anjaiahmala3885 Рік тому +3

    Andarinee challagaa kapaadu Surya bhavaanudaa..bhaskara

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 Рік тому +3

    Òhm sree Adithya namaha

  • @vijayalakshmiy6437
    @vijayalakshmiy6437 7 місяців тому +3

    Namaste namaste namaste sir

  • @joshivijayalaxmi4776
    @joshivijayalaxmi4776 Місяць тому +3

    చాలా చక్కగా వివరించారు మీ వాయిస్ ఎంతో మృదువుగా ఉంది ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది,

  • @sumathib5258
    @sumathib5258 10 місяців тому +2

    Very very pleasant ,pleasingand soothing voice. Thanks

  • @vhpsarma9693
    @vhpsarma9693 Рік тому +3

    Vivarana Chalaa bagundi .
    Takkuvamandiki matrame telusu..
    Very Good

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 2 місяці тому +2

    Bagundhi Thank You

  • @srinivasrao9305
    @srinivasrao9305 9 місяців тому +3

    జై సూర్యదేవాయ్యనమః 🙏🙏

  • @balamanikandarpa1724
    @balamanikandarpa1724 Рік тому +3

    Chalabaga Visadhamga. Sradhdhaga. Nidhanamga Cheppaaru Somthosham Dhanyavaadhamulu❤❤

  • @GorleSrinu-z8s
    @GorleSrinu-z8s 11 місяців тому +15

    Om namah shivaya

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 10 місяців тому +3

    Ohm sree Adithya namaha ohm sree suryanarayanaya namo namaha ohm sree Bhaskaraya namosthuthe ohm sree Divakaraya namosthuthe ohm sree Sreeram chandra namosthuthe Jai hanuman namo namaha

  • @narsimham6473
    @narsimham6473 7 місяців тому +122

    ఆదిత్య హృదయమును ఇంత వివరముగా వివరింప చేసిన మీకు ప్రణామములు చదవడం మాత్రమే తెలిసి అర్థం తెలియని మాకు ఇంత చక్కగా అర్థం చెప్పినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 7 місяців тому

      🎉🪔🪔🪔🪔🪔🪔🪔🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏 🕉️🙏🕉️🙏🪔🌹🪔🌹🪔 iiit 🍏🍎🍅🍅💜🧈🎂🍍🌶️🌶️🙏🙏

    • @karunasreedamu8393
      @karunasreedamu8393 6 місяців тому +7

      😊I😊😅look look up lol
      3:06oo

    • @OG_gameing007
      @OG_gameing007 5 місяців тому

      By by​@@karunasreedamu8393😢

    • @ekiresnnakiesnna
      @ekiresnnakiesnna 5 місяців тому

      ​@@karunasreedamu8393k

    • @KVeenavathi
      @KVeenavathi 5 місяців тому

      21:03

  • @manjaiahmukka6272
    @manjaiahmukka6272 Рік тому +16

    సర్వమoగళ మాoగళ్యo సర్వ పాప ప్రనాశనమ్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryanarayanamurthy.paluri6332
    @suryanarayanamurthy.paluri6332 4 місяці тому +1

    Excellent tone sir. Remembered sr gantasala garu 🙏🏻

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 Рік тому +6

    Ohm sree Adithya Sree Bhaskaraya namosthuthe ohm sree Divakaraya namosthuthe ohm sree Suryanarayanaya Swamy namosthuthe Arogyanni prasadinchu Thandri

  • @Raviravi-w3e
    @Raviravi-w3e 4 місяці тому +5

    Om namo sri 😊😊😊😊😊 namaste 🙏 namaste 🙏 namaste 🙏

  • @cheenurianjaneyilu1634
    @cheenurianjaneyilu1634 10 місяців тому +6

    జై సూర్య నారాయణ హరి సూర్య నారాయణ 🙏🙏🙏

  • @sudhalakshmikoganti
    @sudhalakshmikoganti 11 місяців тому +3

    Om Aditya namonamha.🙏🙏chakkaga padi vinipincharu,meanings tho
    Gantasalagarini gurtuchesaru🙏🙏

  • @santoshb4714
    @santoshb4714 2 роки тому

    Chaala baaga vivarincharu ,,,,🙏

  • @modalimurthy716
    @modalimurthy716 3 місяці тому +8

    ఓం పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమోనమః.మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏.

  • @LINGAMURTHYSRIRAMOJU
    @LINGAMURTHYSRIRAMOJU Рік тому +6

    Sri.Prakash.Rao.Gariki
    Shathakoti.Vandanamulu

  • @jayasricherukupalli4482
    @jayasricherukupalli4482 14 днів тому +1

    मित्रायनमः रवयेनमः सूर्यायनमः भानवेनमः खगायनमः सहिष्णेनमः हिरण्यगर्भायनमः मरीचियेनमः अर्कायनमः आदित्यायनमः सवित्रेनमः भास्करायनमः 🌺🌷🤲🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🔥🍌🍇🍓🍒😍❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udayalakshmi4200
    @udayalakshmi4200 Рік тому +4

    Surya devaaya namha:

  • @ramakoteswararaoakula1354
    @ramakoteswararaoakula1354 Рік тому +54

    ప్రకాశరావు గారికి పాదపద్మములకు నమస్కారము ఆదిత్య హృదయమును తెలుగులో వర్ణించేందుకు నా మనసుకు చాలా సంతోషంగా ఉన్నది ఇది విన్న వారు అందరూ కూడా ప్రత్యక్ష సాక్షిగా ఆ సూర్యనారాయణ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ నమస్కారం చేయాలని కోరుకుంటున్నాను సృష్టికి మూలకర్త అయిన ఆ సూర్య భగవానునికి శతకోటి నమస్కారములు ఓం సూర్య దేవాయ నమః ఓం సూర్య దేవాయ నమః ఓం నమశ్శివాయ ఓం శ్రీమాత్రే నమః ప్రకాష్ గారికి ధన్యవాదములు

    • @pagidirajeswari9661
      @pagidirajeswari9661 Рік тому +3

      తప్పకుండా ఆ ప్రత్యక్ష దైవానికి అందరూ నమస్కరించాలి🙏🙏🙏🙏🙏

    • @krishnakodipalli
      @krishnakodipalli Рік тому +2

      Prakashraogariki namaskaramulu

    • @kammireddychalimamidi8357
      @kammireddychalimamidi8357 5 місяців тому

      Ohm sree Suryanarayana swamy Adithya namosthuthe

  • @anilkumarsalija7996
    @anilkumarsalija7996 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏OmnamosreeSuriyabagavan Garuki Psdhabevandhmlu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +13

    ఓం సూర్యదేావాయ్ నమహా ఓం శ్రీ రామ్ నమః ఓం ఏడుగుర్రాలు కలవాడా సూర్య నారాయణ నమః ఓం ఆదిత్యా య నమః ఓం శ్రీ నమో సూర్య దేవా నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🤚🚩🐎🕉️

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +5

    Namasthe Guruvugaru..Namo Suryadeva..❤❤

  • @vimalajonnalagadda485
    @vimalajonnalagadda485 2 роки тому +12

    థాంక్యూ సర్ బాగా వివరించారు

  • @kumbhaindiramma5484
    @kumbhaindiramma5484 11 місяців тому +1

    Om Adithyaya namaha Om Savithrine namaha 🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹

  • @inugalasurenderreddy7653
    @inugalasurenderreddy7653 Рік тому +6

    Om Sri Suryanarayana Swamye namaha 🎉🎉🎉🎉🎉

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +5

    Om Namo Auditya Somaya Mangalaya Budhayacha Guru Shukra Sani Bharyacha Rahuve Kethuve Namaha..

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 4 місяці тому +1

    🎉🎉🎉🎉🎉 om shreesooryanarayana dheva hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi namonamo namaha

  • @SureshKumar-er7tf
    @SureshKumar-er7tf 2 роки тому +19

    ముందుగా ప్రకాశ్ రావు గారికి నమస్కారములు తెలియజేస్తూ సురేష్ తిరుపతి నుండి, మీరు సుమధురంగా గానం చేసిన ఈ ఆదిత్య హృదయం ఎంతో అద్భుతంగా ఈ ఆదిత్య హృదయం వింటున్నంత సేపు మా హృదయంకూడా మీ గానామృతానికి మనసు కు ఎంతగానో హాయ్ నిస్తూ గాన గానగంధర్వుడు ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత ను వింటుం నట్టుగా వినేవారి అందరి హృదయాలను ఆకట్టుకుంటుంది ఈ ఆదిత్య హృదయం వింటున్నంత సేపు మా హృదయంకూడా ప్రశాంతంగా, మధురానుభూతి పొందుతూ వింటున్నాం, మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ సురేష్ టిటిడి, తిరుపతి , ధన్యవాదములు

    • @dpramila3708
      @dpramila3708 2 роки тому +1

      ధన్య వాదములు

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +5

    Adbhutham..Guruvaryulaku Dhanyavadamulu..Om Namo Adithya Namaha..❤🎉😊

  • @krishnavenidasika9553
    @krishnavenidasika9553 2 роки тому

    Yentabagaa cheputunnav Ayyaa🙏🙏

  • @inugalasurenderreddy7653
    @inugalasurenderreddy7653 Рік тому +8

    Om Sri Suryanarayana Swamye namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umadevikn9531
    @umadevikn9531 2 місяці тому +2

    Jai Sri suryanjaneyam Sri suryanjaneyam Sri suryanjaneyam Sri suryanjaneyam Sri suryanjaneyam Sri suryanjaneyam Sri suryanjaneyam Sri suryanjaneyam Sri suryanjaneyam Sri Sri suryanjaneyam Sri suryanjaneyam Sri suryanjaneyam Sri suryanjaneyam Sri suryanjaneyam

  • @akkarajyalakshmi7085
    @akkarajyalakshmi7085 2 роки тому

    Chala chala bagunde
    Malli malli vinalanipistonde

  • @muralimohanaluvala1175
    @muralimohanaluvala1175 Рік тому +23

    మీ వాయిస్ ఘంటశాల గారి లాగ వుంది. మీరు కనకధారా స్తోత్రమ్ గానం చేస్తే వినాలని ఉంది

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 Рік тому +2

    Ohm sree Adithya namaha ohm sree Suryanarayana swamy namaha

  • @vasurama4566
    @vasurama4566 3 роки тому +7

    శ్రీ సూర్య నారాయణ వేధంగాపారాయణ సమస్తమునూ కాపాడే విధంగా మమ్మా కరోనా వైరస్ నుండి నీవేమము కాపాడవలసినదిగా ప్రార్ధిస్తున్నాము👏👏🙏🙏🌺🌺🍎🍎🌹🌹🍓🍓🥕🥕🥥🥥🍇🍇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kravi7462
    @kravi7462 Рік тому

    🙏🙏🙏 om nomo sureya dhyvanamaha

  • @PadmaRallapalli
    @PadmaRallapalli 11 місяців тому +5

    Om Su:rya Na:ra:yana:ya Namaha 🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +5

    Marvalkus..Subhodayam..❤❤❤❤❤❤❤

  • @SaiabaS.saibaba
    @SaiabaS.saibaba 5 місяців тому +6

    Om. సూర్య.devaaya.namaha

  • @svsrao7904
    @svsrao7904 Рік тому +1

    Jai shree Ram ji ki jai

  • @bhaskarneti4693
    @bhaskarneti4693 Рік тому +10

    Om suryadeva.🙏🏻🙏🏻

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 4 місяці тому

    🎉🎉🎉🎉🎉 om sri rachaithagariki padinavariki vinevarandharaku padhabivandhanalu prathipranini asheerwadhistharaniasisthunnanu swamy nenushikshaharhudanu shikshinchamani prarthisthunanu swamy omshanthi shanthishanthi namonamo namaha

  • @modalimurthy716
    @modalimurthy716 2 роки тому +7

    పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమోనమః.మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼.

  • @GorleSrinu-z8s
    @GorleSrinu-z8s 9 місяців тому +43

    Om namo sri సూర్యనారాయణ తండ్రి ఈ కష్టాల నుంచి బయటపడి స్వామి

  • @suruharihararao9006
    @suruharihararao9006 8 місяців тому

    🙏🙏🙏🌹🌹🌹om namo sri suryanarayana nama ha

  • @tillureddy1487
    @tillureddy1487 Рік тому +12

    🙏🙏🙏 దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా హరి ఓం గురుదేవ్ బాబాజీ ఓం నమో భగవతే శ్రీ వేద ఆనందాయ హరి ఓం సాయిరాం బాబా జి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +12

    ఓం శ్రీ ఆదిత్యా దేవర నమో నమః మీరు చాలా బాగా మాకు అర్ధముతో మనస్సుకు .హత్తుకునే విధంగా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడము వలన మన కోసము అంతా సూర్యభవానుడు అని పిస్తోంది సూర్య ఉదయం పూట అంతా ప్రశాంతముగా ఉండి తన కిరణాలతో సమస్త వెలుగులను ఈచ్ను ఇది నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🙏💐💐🕉️🕉️🕉️🚩🚩🤚🤚🤚

    • @fakelover1432
      @fakelover1432 11 місяців тому

      😢😢😮😢😢😢😢😢😢😢😮😮

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +10

    జై శ్రీ రామ్ జై హనుమాన్ జై సూర్య భగవానుడు నమో నమః 🙏🌹🕉️🙏🌹

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +6

    Om surya deva namo namah 🙏🤚 omkaara swarupa Adithya deva namo namah 🙏🤚🚩🌷🌹

  • @Raviravi-w3e
    @Raviravi-w3e 4 місяці тому +3

    Om namo sri na ku chadu baga ravali aani chabutunu ne blessings kavali namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏

  • @janardhanstudioallur1570
    @janardhanstudioallur1570 Рік тому +5

    ఓమ్ నమః శివాయ:
    హ్రీం హర: సూర్యాయ:

  • @satyavathiab6932
    @satyavathiab6932 Місяць тому +2

    సూర్యనారాయణ
    వేద పారాయణ
    లోకరక్షామణి
    దైవ చూడామణి
    నీకు శతకోటి వందనాలు తండ్రి.
    🙏🙏🙏🙏💐💐

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +17

    ఓం సూర్య దేవాయ నమః ఓం శ్రీ రామ నమో నమః 🙏🕉️🌹🌺🪷🚩

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 2 місяці тому +2

    🎉🎉🎉🎉🎉 om shreesooryadheva hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi

  • @srinivasaraoparvatham1742
    @srinivasaraoparvatham1742 Рік тому +5

    ధన్యవాదములు

  • @satyanarayanabolusani7294
    @satyanarayanabolusani7294 2 місяці тому +2

    🎉 ఓం నమో నారాయణాయ నమః

  • @prabhawatia9192
    @prabhawatia9192 6 місяців тому

    Thank you Guruji 🌅❤️🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏 thank you universe ❤️❤️❤️❤️❤️

  • @ashoksriramula2258
    @ashoksriramula2258 2 роки тому +6

    Aditya hrudayam chala Baga unnadi thank

  • @sharadhanethikoppula3754
    @sharadhanethikoppula3754 10 місяців тому +2

    Jai.sri.rammmm🙏🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +9

    ఓం శ్రీ ఆదిత్య యా నమోనమః చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు తె లుపుకుంటున్నాను 🙏🚩🌹🕉️🪷🌼🙏🚩🌹🕉️🌼🌼🇺🇲🇺🇲🇺🇲

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 Рік тому +24

    ఆదిత్య హృదయమును ఇంత వివరముగా వివరింప చేసిన మీకు ప్రణామములు🙏🙏🙏🙏🙏 చదవడం మాత్రమే తెలిసి అర్థం తెలియని మాకు ఇంత చక్కగా అర్థం చెప్పినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు🙏🙏🙏🙏🙏

  • @padmaaray2890
    @padmaaray2890 2 роки тому

    Thanks alot guruvugaru

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +13

    ఓం శ్రీ సూర్యభగవానుడు కి నమో నమః 🤚🙏🌼🤚🙏🌹🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому

    Om Adithya deva namo namah meru chala bhaga vivarinchinatlu samachaaram maku baagaa telisinadi excellent gaa awesome marvelous gaa cheppinaru congratulations maku eevidhamugaa explain chesinanduku dhanyavaadaalu 🙏🤚🕉️🪔🚩💐🐎🥥🪷

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 3 місяці тому

    Ohm sree Adithya namaha ohm sree Suryanarayana swamy namosthuthe ohm sreeramachandra Seethammathalli Anjaneya swamy namonamaha bless me to improve my health

  • @G.ViswanathamSetty-zu6ob
    @G.ViswanathamSetty-zu6ob Рік тому +9

    Jai suraya bagavan padabivandam vandanam

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 Рік тому +4

    SRI SURYA DEVA..
    PAHIMAM PAHI.
    🎉🍎🍎🙏🙏🙏🍎🍎🎉

  • @desaigourisetty9640
    @desaigourisetty9640 2 роки тому +12

    ధన్యవాదములు,🌹🙏🏻🙏🏻నమోనమ:🙏🏻

  • @DornadulaBujji
    @DornadulaBujji 4 місяці тому +2

    Om namo suryayanamaha bhaskarayanamaha raviyenamaha🙏🙏🙏🙏🙏🙏

  • @Sunarirajaiah-sh1tn
    @Sunarirajaiah-sh1tn Рік тому +3

    Om Surya devaya namah

  • @kondaiahmala8606
    @kondaiahmala8606 9 місяців тому +1

    OM AADHITHYA DEVA NAMO NAMA HA.🙏🏻🙏🏻🙏🏻

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 Рік тому +7

    AADITYAYA NAMAHA
    🙏🙏🙏

  • @kravi7462
    @kravi7462 Рік тому

    🙏🙏🙏 om nomo adhitya nomo ha

  • @krishnavenidasika9553
    @krishnavenidasika9553 2 роки тому +10

    Wonderful and I super bhaashyam ardham gaanam vuchharana anni Chala Chala bavundandi🙏🙏🙏your voice is awesome naanna GANTASAALA” Gabri voice and BHAGHAVATGEETA “Laga cheputunnav naanna god bless you my hearty blessings naanna 😃😃👍👌

  • @manaprapanchamwithchandana
    @manaprapanchamwithchandana 2 роки тому +3

    Prathyaksha bagavanudi gurchi chakkaga vivarincharu

  • @vegesnaprabhakararaju5422
    @vegesnaprabhakararaju5422 2 роки тому +5

    Anything in sanskrit is to traslate in our mother tongue is very good thing, this aditya hridayam gives us peace n good health, jai surya deva.

  • @srinivassatyavarapu4321
    @srinivassatyavarapu4321 9 місяців тому

    🙏🏽🍀🌼🌸🌻☘️🌷💐🌺🌱
    Om suryadevayanamaha
    Namo suryadevayanamaha
    Andurubagundali swamy🙏🙏

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 2 роки тому +27

    ఈరోజు సంక్రాంతి పండుగ. పెద్దలందరూ నన్ను నా కుటుంబాన్ని మంచి జరిగినట్లు ఆశీర్వదించగలరని ప్రార్థిస్తూ ఉన్నాను

  • @puppalavijayalakshmi60
    @puppalavijayalakshmi60 2 роки тому

    Danyavadalu gurugaru

  • @ramagirisrinivas6226
    @ramagirisrinivas6226 3 роки тому +5

    bagavath githa chepina gantasala garini gurthuchesaru..super sir

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 4 місяці тому +2

    Om sri rachaithagariki padinavariki chanalgarlaku vinevarandharaku padhabivandhanalu omnamonamo omnamonamona namaha

  • @kvsnraju999
    @kvsnraju999 Рік тому +26

    ఇంత మంచి వీడియో చేసినందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏 నిత్యం కనిపించే దేవుడు శ్రీ సూర్యనారాయణ స్వామి ప్రపంచంలో ఉన్న ప్రజలు అందరికి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యలు భోగ భాగ్యలు ప్రసాదించు స్వామి 🙏🙏🙏🙏

  • @subrahmanyeswaraonaraharis6995
    @subrahmanyeswaraonaraharis6995 4 місяці тому +2

    Srisuryabhagavannamonamaha

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 2 роки тому +4

    Samskrutsmlo chadivitene falitam vuntundi.

  • @satya16163
    @satya16163 29 днів тому +1

    చాలా కాలం తర్వాత చాలా మంచి గాత్రం విన్నాము. చాలా చాలా బాగుంది. ఇంత మంచి వీడియో చేసిన మీరు ధన్యులు. 🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 2 роки тому +5

    Adithya. ❤️ Gurunchi Chala bhaga e explain chesaru. We lucky to here these to hear we are dhanuyulu ❤️🌹🙏✋🪷🌺👀🥭🌼🪔🍇🍎🎋🪷

  • @prasadreddy175
    @prasadreddy175 7 місяців тому +1

    Super

  • @viralvideos5009
    @viralvideos5009 3 роки тому +12

    ప్రత్యక్ష దైవం ఓ సూర్యనారాయణ మూర్తి భయంకర వ్యాధులనుండి జగత్తు ను రక్షించు తండ్రి. వైరస్ లనుపూర్తిగా నశింప చేయి భాస్కరా.నమోనమః.