Suryashtakam || Aditya Hrudayam || Lord Surya Bhagavan Devotional Songs || Sunday Nitya pradhana

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Suryashtakam || Aditya Hrudayam || Lord Surya Bhagavan Devotional Songs || Sunday Nitya pradhana

КОМЕНТАРІ • 1,2 тис.

  • @satyampanneeru3971
    @satyampanneeru3971 2 місяці тому +131

    2017 నుండి ఆదివారం వ్రతం పాటీస్తున్నాను.. ఆరోజు మద్యం, మాంసం, మగువతో సాంగత్యం దూరంగా ఉంటున్నాను. నాకు ఎలాంటి అనారోగ్యం కలగడం లేదు.. నిజం నమ్మండి. మీరూ పాటించి చూడండి

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 6 місяців тому +45

    ఓం నమో శ్రీ సూర్య నారాయణ స్వామియే నమః
    ఓం సూర్యాయ నమః
    ఓం భాస్కరాయ నమః
    ఓం ఆదిత్యాయ నమః
    ఓం రవియే నమః
    తండ్రి సూర్య నారాయణ నన్ను నా తల్లదండ్రులను నా కన్న బిడ్డల నునా తోడబుట్టిన నా పెద్దక్కను తన బిడ్డ ను నా చిన్నక్కను తన భర్త పిల్లను నా భార్య నుండి నా భార్య తోడ బుట్టిన అక్కల, అన్నల,కుటుంబాల నుండి అందరి నుండి మమ్ములను రక్షించి నా భార్యను నా భార్య అన్నల,అక్కల కుటుంబాలకు శిక్షించి కొన్ని వేల కుటుంబాలకు వారి నుండి రక్షించు
    రక్షమాం రక్షమాం
    పాహిమాం పాహిమాం 🙏🙏🚩🚩

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +37

    ఓం శ్రీ సూర్య దేవాయ నమో నమః ఆదిత్యా య స్తోత్రము చాలా బాగా పాడారు ఇలాగే పాటలను పాడుతూ ఉండాలి దేవుడు మీకు కరుణించవా క మంచి గొంతు తో పాడినరు 🙏🤚🕉️🚩🪔🪷🌹🌷🌺🙏🤚🙏🇺🇲💐🚩

  • @k.chittibabunayak3704
    @k.chittibabunayak3704 11 місяців тому +49

    శ్రీ ఆదిత్య హృదయ పారాయణం ఓం నమో సూర్యనారాయణ నమః ఓం నమో సూర్య భగవాన్ ఆయ నమః ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేస్తే అష్ట కష్టాలు దరిద్రాలు పోయి శుభం చేకూరుతుంది..🙏 🙏 🙏 🙏🙏

  • @srinuvasu8500
    @srinuvasu8500 Рік тому +22

    నా మనవి తెలియజెయునది గతకొద్థి కాలంగా చాల బాదలొ వున్నాను
    నాయొక్క కుడిచేయీ
    ఎముక విరిగిన బాగాలు
    తిరిగి యదాఃప్రకారము పునః పరిశీలన కావాలని నాయొక్క కోరిక (నాకుడి చేయీ .2 బాగములలొ, బుజముబాగమూ,
    అరచేయీ వద్ద ఎముకబాగము విరిగినది )నాయొక్క కోరిక తీర్చవలసిందిగా కోరుచున్నాను
    ''దేవతలారా దీవించండి''భక్తుడు.
    శ్రీనివాస్

    • @lakshmanamurthykasibhotla1913
      @lakshmanamurthykasibhotla1913 6 місяців тому +3

      మీకు సర్వదా ఆరోగ్య ప్రాప్తిరస్తు

    • @mallikarjunnaraokambhampat151
      @mallikarjunnaraokambhampat151 4 місяці тому +1

      Prati roju ADITYA HRUDAYAM VINI
      EMUKA VIRIGINA BHAGANIKI NUVVULA NUNE MARDANA CHESI ENDALO NADAVANDI
      MORNING,(5am to 7.30am varaku)

    • @arunabargav-vl2dq
      @arunabargav-vl2dq 3 місяці тому

      Every Sunday n v thinadam maneyandii Surya namaskara m chesukondii 6 month s tharvatha chudandii bhagunttundhi chalaa

  • @shrujannkumar456
    @shrujannkumar456 7 місяців тому +10

    ఆదిత్యా, సూర్య భగవానుడా, సూర్య నారాయణ, దివాకరా, భాస్కరా,అరుణుడా,గ్రహామండలాధిపతి,ఏక చక్ర రథంకు సప్తఆశ్వంలు కల్గిన మార్తాండ, విశ్వం వెలుగును కల్గిన దేవా నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏 మీకు.

  • @user-gv7fn9pq3h
    @user-gv7fn9pq3h 6 місяців тому +9

    Om namo suryadevaya namah......andaru bagundali andulo nenundali...

  • @ravindhargangadi8680
    @ravindhargangadi8680 Рік тому +11

    Hari Om Hari Om. Om Sri Surya devaya namo namaha 🌹🙏🙏🙏🙏🙏

  • @modalimurthy716
    @modalimurthy716 6 місяців тому +9

    ఓం పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమోనమః.మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏.

  • @user-bt5fo4cp4m
    @user-bt5fo4cp4m Рік тому +12

    ఓం సూర్య దే వాయ నమహ అందరుబగుండలి

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 3 місяці тому +9

    జై సూర్య జై జై సూర్యనారాయణ స్వామి జై సూర్యనారాయణ మూర్తి స్వామి జై సూర్యనారాయణ స్వామి జై సూర్య భగవాన్ జై సూర్య భగవాన్ జై సూర్య భగవాన్ జై సూర్యనారాయణ స్వామి 🥥🥥🥥🥥🍒🍒🍒🍒🍏🍏🍏🍏🍎🍎🍎🍎🙏🙏🙏🙏

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 11 місяців тому +18

    Om namo sri surya devaya namo namaha, bless me Adityaya 🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @nandinilakshmi8454
    @nandinilakshmi8454 Рік тому +8

    Om suryadevaya namha🙏🕉🌸🌺🌼

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Рік тому +21

    ఓం శ్రీ నమో ఆదిత్యా య నమః 🙏🙏🙏🙏🙏

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 5 місяців тому +8

    ఓం నమో శ్రీ శ్రీ సూర్యదేవా నమో నమః, కాపాడు ఆదిత్యయా 🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy 7 місяців тому +8

    ఓం శ్రీ సూర్య నారాయణ భగవాన్, శ్రీ సూర్య నారాయణ భగవాన్., ఓం సూర్య దేవాయ నమో నమః.....

  • @sudhaponde1469
    @sudhaponde1469 6 місяців тому +10

    రథసప్తమి శుభాకాంక్షలు మీకు...🙏🙏🙏

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 7 місяців тому +16

    Om namo Sri Suryadeva, bless me God 🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @challavenkatesh422
    @challavenkatesh422 Рік тому +11

    🙏🙏🙏🙏🙏Om Namo Sri Suryabhagavan namo namaha, Om Namo Sri Suryabhagavan namo namaha, Om Namo Sri Suryabhagavan namo namaha, Om Namo Sri Suryabhagavan namo namaha, Om Namo Sri Suryabhagavan namo namaha, Om Namo Sri Suryabhagavan namo namaha, Om Namo Sri Suryabhagavan namo namaha🙏🙏🙏🙏🙏🙏

  • @varma123
    @varma123 7 місяців тому +8

    Om Sri Surya devaya Mamagaru om sri namo Aditya ya namah 🙏🙏🙏🙏🙏

  • @krishSundar
    @krishSundar 6 місяців тому +6

    చాలా ఉచ్చారణ దోషాలు ఉన్నాయి . వ్యాకరణ నియమాలని , సంస్కతంలో సంయుక్తాక్షరాలను పలికే విధానాన్ని అధ్యయనం చేయండి
    మీ గాత్రం చాలా బాగుంది .🙏

  • @rameshkolluri7232
    @rameshkolluri7232 6 місяців тому +19

    ఓమ్ నమో శ్రీ సూర్య నారాయణ నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shankar7679
    @shankar7679 Рік тому +74

    ప్రతి రోజు ఉదయం ఆదిత్య హృదయం వింటే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🙏🙏🙏🙏

    • @suryabhakthimusic
      @suryabhakthimusic  11 місяців тому +2

      ఇది సత్యం 100%

    • @Patriot_bharath
      @Patriot_bharath 8 місяців тому +3

      Vinatam kakubda chadavatam vallaa enthoo self confidence vastundi. Etuvanti samasyakaina thondaraga solution dorukuthundi. Samasyanu edurkuney dhairyam vastundi. Roju Sandhya vandanam tharvatha suryastakam, Aditya hrudayam rendu chaduvuthanu. Entho manashanthi😊

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Рік тому +12

    GOOD JOB. GREAT WORK. MEE VOICE SO SWEET. AA SURYUNI ANUGRAHAM LENIDHI EE SONG PADHEVARUKADHU. OM SRI SURYA NARAYANAYA NAMO NAMAHA.

  • @srinunallamothu988
    @srinunallamothu988 Рік тому +10

    Om Surya 🌅 Devaya namah 🙏🙏 Om mithraya🌅namah 🙏🙏

  • @rathanamanjunath5429
    @rathanamanjunath5429 Рік тому +25

    ఓంశ్రీసూర్యానారాయణయనమః
    ఓం శ్రీ సూర్య దేవ నమోనమః✍🏻💅🏿

  • @EswaraoS-vn9qj
    @EswaraoS-vn9qj 3 місяці тому +5

    ,☘️🙏"సూర్య భగవానుడు నమస్కారం",🙏☘️🌺🥀🌷🌼🌸💮🏵️🌻🌹☘️ 💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞

  • @balusuramarao6162
    @balusuramarao6162 8 місяців тому +6

    శ్రీ సూర్య భగవాన్ నమః

  • @user-lo7of2il6b
    @user-lo7of2il6b 8 місяців тому +9

    Om sri namo narayanaya om namaha shivaya 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @venkataramanujambitla5292
    @venkataramanujambitla5292 Рік тому +15

    Omnamo surya deva.

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 7 місяців тому +168

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏

    • @chayadevivenneti3855
      @chayadevivenneti3855 4 місяці тому +13

      0000000

    • @deej3233
      @deej3233 4 місяці тому +9

      మీ మనసు మంచిది...

    • @NavaneetAlla
      @NavaneetAlla 4 місяці тому

      🎉 tch n
      L❤❤🎉😅😮 in no ii hu ki😢​@@chayadevivenneti3855

    • @JanamManamParty-wi3ez
      @JanamManamParty-wi3ez 4 місяці тому +9

      Nijame..meeru yevaru Aina...memu duvudu antunnam..meeru anakapovachu kaani manam roju pratyaksham ga chustunnam..aa Shakthi Valle bhumi meeda jeevulaki manugada undi ani matram telusu kada..aa mantram lo perulo ye kalpitham ledu kada..prana kotiki kanipistunna nijam suryudu...adityaya pranamamyaham🙏🙏

    • @b.madhavipriya4523
      @b.madhavipriya4523 4 місяці тому +5

      Only visible God is Surya and Goddess is Pruthvi maata

  • @sudhakarreddyp3231
    @sudhakarreddyp3231 Рік тому +7

    Om Sri Surya devayanamaha..

  • @laxmibathula-wv1nu
    @laxmibathula-wv1nu 2 місяці тому +3

    Om namo sree surya narayana namo namaha swami naaku na bartha ku manchi aarogya ni pashadhinchu swami ❤❤❤❤❤❤

  • @googledongle8140
    @googledongle8140 Рік тому +12

    Om.Namo Suryanarayanaya Namaha 🙏

  • @mamathareddy2389
    @mamathareddy2389 Рік тому +9

    Om Suryadevaya namaha 🙏🙏

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 6 місяців тому +10

    Thanks to universe ❤❤❤❤❤

  • @buddishk9268
    @buddishk9268 Рік тому +9

    Om Surya Narayan Namo ji 🕉️🙏🙏🙏

  • @kistaramesh3327
    @kistaramesh3327 7 місяців тому +8

    Om namo Surya bhagavanune namaha
    Naku aarogyanni dabbunu santrupithini prasadimchu thandri kastallo vunnanu karunimchu thandri 🙏

  • @kvsraju4578
    @kvsraju4578 7 місяців тому +12

    శ్రీ సూర్యభగవానుని ఆశీస్సులతో బంధుమిత్రులందరికీ శుభోదయం.

  • @rajarameshbaditela4290
    @rajarameshbaditela4290 6 місяців тому +4

    ❤️❤️❤️❤️Oom Namo Surya Narayanaaya 🎉🎉🎉🎉Oom Prathyaksha Surya Narayanaaya ❤❤❤❤Hare Krishna 🎉🎉🎉

  • @satyanarayan4707
    @satyanarayan4707 Рік тому +16

    Surya namaskaram ... sarwa roga nivaranam.........🙏

  • @pbrahmayya2353
    @pbrahmayya2353 3 місяці тому +7

    నేను ముస్లిం ని,❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తీరు వాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏

  • @itsninja329
    @itsninja329 3 місяці тому +6

    ఓం సూర్య దేవాయ నమః ఈ పాట పాడిన వారికి పాదాభివందనాలు
    🙏🙏🙏🌺🌺❤️👍👌🙏

  • @prakashatchutanna1499
    @prakashatchutanna1499 Рік тому +7

    Om surya Narayan namaskar PRAKASA RAO family 🙏🎉

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 Місяць тому +1

    ఓం నమో శ్రీ శ్రీ సూర్యదేవా నమో నమః, ఆరోగ్యం కుదుటగా ఉండునట్లు ఆశీర్వదించు దేవా 🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @user-df7ee9dp2l
    @user-df7ee9dp2l 4 місяці тому +8

    చాలా బాగా పాడారు సార్

  • @venkataramanujambitla5292
    @venkataramanujambitla5292 Рік тому +4

    Omnamosri adithyaya.

  • @rsethuraman
    @rsethuraman 3 місяці тому +2

    ஓம் ஶ்ரீ சூரிய பகவானே போற்றி போற்றி சரணம் சரணம் நமஹா நமஹா போற்றி போற்றி 🌻💐🌺🌅🌄🌹🙏🙏🙏🙏

  • @durgabhavanimedabalmi8425
    @durgabhavanimedabalmi8425 7 місяців тому +5

    ఓం సూర్య దేవాయ నమః

  • @jyothis8708
    @jyothis8708 10 місяців тому +2

    Om aditya namaha om surya narayana namaha om namo surya devaye namaha

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 7 місяців тому +2

    ఓం నమో సూర్యదేవాయనమోనమఃఓం నమో సూర్యసూర్య దేవాయ నమోనమః🥥🥥🥥🥥🌹🌹🌹🌹🍒🍒🍒☘️☘️☘️🍇🍇🍇🍎🍎🍎🙏🙏🙏🙏

  • @utukuruseshareddy2911
    @utukuruseshareddy2911 6 місяців тому +2

    Om sri suryadevaya namah

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 Рік тому +6

    AADI DEVA SURYA DEVA..
    🙏🙏🙏

    • @vedulassmanyam
      @vedulassmanyam Місяць тому

      666666666666666666666666666666pooooooooooooooo

  • @desaigourisetty9640
    @desaigourisetty9640 11 місяців тому +2

    ఓం సూర్య దేవాయ నమ:🌹🙏🏻🙏🏻🙏🏻

  • @chalapathirao2408
    @chalapathirao2408 7 місяців тому +3

    Om namo Surya Narayan Swami

  • @sathyakumars735
    @sathyakumars735 10 місяців тому +5

    Bless my familey and ganga familey 🤲🤲🤲👏👏👏🙏🙏🙏

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 7 місяців тому +16

    అద్భుతం గా పాడారు. కంఠం అద్భుతం. చాలా శ్రావ్యంగా వుంది శ్లోకము. మళ్లీ మళ్లీ వినాలనిపించేటట్లు వుంది. Thank you.

    • @candy-oc2wm
      @candy-oc2wm 7 місяців тому +2

      😊

    • @SreeRamulu-po4ev
      @SreeRamulu-po4ev 6 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @Sdreddy-yt5mg
    @Sdreddy-yt5mg 7 місяців тому +4

    Om Surya Narayan 🌹🌹🙏🌹🌹

  • @UshaKumari-mj2kq
    @UshaKumari-mj2kq 4 місяці тому +2

    ఓం సూర్యాయ నమః

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 Рік тому +4

    OmNamoSuryaDevaNamaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskarsb2803
    @bhaskarsb2803 7 місяців тому +3

    Ohm namo Surya Narayana namha namaste namaste namaste

  • @julukutlakarnakaryadavkarn6763
    @julukutlakarnakaryadavkarn6763 3 місяці тому +1

    Om ganeshayanamaha om suryadevayanamaha

  • @ramalingaswamyveeradhi8396
    @ramalingaswamyveeradhi8396 Рік тому +3

    Om namo Aditya namo namh🌺🌺🌹🌹🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼

  • @amarnath2753
    @amarnath2753 7 місяців тому +2

    Japakusuma sankasyam kasyapeyam mahadyutim tamorim sarvapapagnum pranatosmi divakaram namo suryadevayana amonnamaha

  • @koteswarreddych
    @koteswarreddych Рік тому +6

    ఓం నమో భగవతే హిరణ్యగర్బాయ నమః💐🛐🙏

  • @yeddullakirankumarreddy2592
    @yeddullakirankumarreddy2592 7 місяців тому +1

    ఆదిత్య య నమః

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 9 місяців тому +3

    SURYA DEVA PAHIMAM
    PAHI ...🎉🍎🍎🙏🙏🙏🍎🍎🎉

  • @rokkamsateesh1656
    @rokkamsateesh1656 2 місяці тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం గం గణపతయే నమః
    ఓం శ్రీ వారాహీ దేవియే నమః
    ఓం శ్రీ సూర్య దేవాయ నమః
    జై జగన్నాథ్ స్వామియే నమః...

  • @satyanarayankandikonda3732
    @satyanarayankandikonda3732 29 днів тому

    Aadi Deva Arogya pradhaatha Suryanarayana Swamy paahimam Rakshamam kaapadu karuninchu Rakshinchu nervy maaku dikku saranu Swamy paahimam Rakshamam Arogyam prasaadinchu Swamy.

  • @revathisibbandi2059
    @revathisibbandi2059 11 місяців тому +2

    Surya Deva namo namaha

  • @malliksripathi8401
    @malliksripathi8401 7 місяців тому +2

    OM NAMO SAI SURYA BHAGAWAN !!

  • @user-bm1ip1eh1i
    @user-bm1ip1eh1i Рік тому +2

    Om namo sree Surya Davaya namaha
    Om namo sree Surya Davaya namaha
    Om namo sree Surya Davaya namaha

  • @user-bt5fo4cp4m
    @user-bt5fo4cp4m Рік тому +57

    ఓం నమో సూర్య దేవాయ నమః అందరూ బాగుండాలి

  • @Jaganfanpage99
    @Jaganfanpage99 Рік тому +6

    ❤ OM OM OM AADHI DEVA NAMASTE NAMASTE NAMASTE OM SRI SURYANARAYANA

  • @revathisibbandi2059
    @revathisibbandi2059 10 місяців тому +6

    Suryadevaya namo namah
    Suryadevaya namo namah
    Suryadevaya namo namah

  • @devamani6456
    @devamani6456 Рік тому +13

    ధన్యవాదములు గురువుగారు

  • @snprabhakar5132
    @snprabhakar5132 6 місяців тому +2

    Om Aditya namaha

  • @thangavelupadmavathi8124
    @thangavelupadmavathi8124 3 місяці тому +1

    సూర్య భగవానుని నమస్కరించడం సంతోషాన్ని కలిగిస్తోంది

  • @damarapumani4234
    @damarapumani4234 Рік тому +5

    🙏🙏🙏🙏🙏 om Namo suraya Nama

  • @venkatch5169
    @venkatch5169 4 місяці тому +2

    ఓం నమో సూర్య దేవయ నమహా

  • @sujathagoriparthi8209
    @sujathagoriparthi8209 Рік тому +9

    I like this. Song very very much I hope siva fulfill all my whesses wishes she’s lord siva Parvati devi ganesha. Ayyappa. Kartikeya. Ashoka sundar I

  • @krishlnarasaiah8633
    @krishlnarasaiah8633 11 місяців тому +3

    the God who is giving light and warmth for the living beings always and stands as testimony for everything happening guides for liberation of souls as per Sanathana Dharma Great opportunity to spend these 12 minutes of a day in His Dhyanam

  • @jojwilliam4174
    @jojwilliam4174 5 місяців тому +2

    సూర్యాష్టకం
    ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
    సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
    లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
    త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
    బృంహితం తేజసాం పుంజం [తేజపూజ్యం చ] వాయు మాకాశ మేవ చ ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం
    బంధూక పుష్పసంకాశం హార కుండల భూషితం ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
    విశ్వేశం విశ్వ కర్తారం మహాతేజః ప్రదీపనం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
    తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
    సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
    ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
    స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్దినే న వ్యాధి శోక దారిద్య్ర్యం సూర్యలోకం స గచ్ఛతి
    ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

  • @davukisan7247
    @davukisan7247 Рік тому +20

    Om Surya devayanamaha
    Sir your voice is smooth
    And like silent river in forest go on doing like this

  • @narayanareddy4596
    @narayanareddy4596 9 місяців тому +1

    Suryadev segramuga na arogyamu
    Kapadu tandri.

  • @lakshmidevi8932
    @lakshmidevi8932 Рік тому +5

    ఓం 🙏🙏🙏🙏

  • @bhaskararaobendalam4189
    @bhaskararaobendalam4189 6 місяців тому +2

    అక్షర ధోషా ల తో కొన్ని పదాలు చదివారు,,,

  • @rsethuraman
    @rsethuraman 2 місяці тому

    ஓம் ஶ்ரீ சூரிய பகவானே போற்றி சரணம் சரணம் நமஹா நமஹா போற்றி போற்றி 🌺💐🌻🌞🙏🙏🙏🙏

  • @bandichandrakala581
    @bandichandrakala581 6 місяців тому +3

    ఓం ఆదిత్యాయ నమః ఓ ఆదిత్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః

  • @ashag5989
    @ashag5989 Рік тому +9

    So peaceful.Amazing

  • @mvrlaxmilaxmi5699
    @mvrlaxmilaxmi5699 Рік тому +4

    🙏🙏🙏🙏🙏🥀

  • @anranuchannel5590
    @anranuchannel5590 11 місяців тому +3

    Voice of the singer is Super

  • @revathisibbandi2059
    @revathisibbandi2059 Рік тому +3

    Suryadevaya namo namah

  • @veereshtrends4667
    @veereshtrends4667 11 годин тому

    Jai shree Ram Jai shree Krishna

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 Рік тому +9

    Your voice is very good 🙏🏼🙏🏼🙏🏼

  • @acrao1170
    @acrao1170 Рік тому +8

    Aditya hridaya well chanted.God bless you

  • @satyanarayanasharma5312
    @satyanarayanasharma5312 Рік тому +5

    Great work 🙏, keep doing like this

  • @thippeswamy333-ej6ro
    @thippeswamy333-ej6ro 11 місяців тому +3

    👏🌹🙏

  • @psiddartha7115
    @psiddartha7115 6 місяців тому +4

    Aditya namah

  • @krishnavani1926
    @krishnavani1926 Рік тому +6

    🙏❤️🙏