అద్భుతమైన దక్షిణామూర్తి స్తోత్రం వినండి విజయాలను సొంతం చేసుకోండి - Dakshinamurthy Stotram

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 2,1 тис.

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +27

    భూరంభాంస్యనలో నీలో oబర
    మహర్నాధో హిమాoశుః పుమాన్
    ఇత్యాభాతి చరాచరాత్మకమిదం
    యస్థైవ మూర్త్యష్టకమ్ |
    నాన్యత్క్oచన విద్యతే విమృశతాం
    యస్మాత్పరస్మాధ్విభో
    తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ
    దక్షిణామూర్తయే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @maggidisachin6010
      @maggidisachin6010 5 днів тому +1

      Maggidi,manohar,rathna,,sachin,,

    • @maggidisachin6010
      @maggidisachin6010 5 днів тому

      Om,dakshanamurthia,namashtthute

    • @ChaithuRouthu
      @ChaithuRouthu 4 дні тому

      🙏🙏🙏తండ్రి పరమేశ్వర దక్షిణామూర్తి స్వామి దయచూపండి తండ్రి🌷🌷🌷

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +7

    ఓం శ్రీ దక్షిణామూర్తిస్తోత్రం :-
    సర్వాత్మత్వమితి స్పుటికృతమిదం
    యస్మాదముష్మన్ స్తవే
    తే నాస్య శ్రవణాత్తదర్థ
    మననాద్ధ్య నాచ్చ సంకీర్తనాత్ |
    సర్వత్మత్వ మహావీభుతి సహితం
    స్యాదిశ్వరత్వం స్వతః
    సిద్ధ్యత్తత్పునరష్టధా పరిణతం
    ఐశ్వర్యమహ్యహతమ్ ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumalathasumalatha3458
    @sumalathasumalatha3458 2 місяці тому +27

    ఒం శ్రీ దక్షిణామూర్తి నమ : తండ్రి లోకం మొత్తం అల్లికలోంగా వుంది. అందరిని చల్లగా చూడు తండ్రి అందరిలోని కూరత్వం ఈర్ష పోవాలి మానత్వం రావాలి అందరం కలిసి మెలిసి వుండాలి.

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +49

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :-
    మాయా వీవ విజ్రంభయ త్యపి
    మహా యాగీవ యః స్వేచ్చేయే
    తస్మై శ్రీ గురుమూర్త యే నమ
    ఇదం శ్రీ దక్షిణామూర్త యే
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yamajalagandhi7037
    @yamajalagandhi7037 11 місяців тому +3

    OM SRI DAKSHINAMURTHI YE NAMAHA
    SWAMY NAAKU PURTHI AROGYANNI PRASADINCHU TANDRI

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +40

    వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
    సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్|
    త్రి భువనగురుమీశం దక్షిణా మూర్తి దేవం
    జీననమరణదుఃఖచ్చేద దక్షం నమామి ||

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +4

    రాహుగ్రస్త దివాకరేందు సదృశో
    మాయా సమాచ్ఛాదనాత్
    సన్మాత్రః కరణోప సంహారణతో
    యో భూత్సషుప్తః పుమాన్ |
    ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే
    యః ప్రత్యభిజ్ఞా యతే
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం
    శ్రీ దక్షిణామూర్తయే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +18

    బీజస్యాoతరి వాంకురో
    జగదితం ప్రాజ్నిర్వికల్పం పునః
    మాయాకల్పిత దేశకాలకలనా
    వైచిత్ర్యచిత్రీకృతమ్
    🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakardevulapally4623
    @prabhakardevulapally4623 Рік тому +52

    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః దేవా నేను మా య లో ఉన్న నా కు మాయ తోలగించు తండ్రి నీ కు వంద నా లు

  • @raghavendragupha3714
    @raghavendragupha3714 2 роки тому +42

    ఓం దక్షిణామూర్తి
    ఓం గురువే సర్వలోకానాం
    బిషజే భవరోగిణాం
    నీది ఏ సర్వ విద్యానం
    గురు దక్షిణామూర్తి యే నమః.

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +13

    అంగుస్దతర్జనీయోగముద్రా
    వ్యాజేనయోగినామ్ |
    శృత్యర్థం బ్రహ్మజీవైక్యం
    దర్శయన్యోగతా శివః ||
    ఓం శాంతిః శాంతిః శాంతిః||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +3

    దేహం ప్రాణమపీoద్రియాణ్యపి
    చలాం బుద్దించ శూన్యం విధుః
    స్త్రీ బాలాంథ జెడోపమాస్త్వహమితి
    భ్రాంతాభృశం వాదినః |
    మాయా శక్తీ విలాసకల్పిత
    మహావ్యామోహ సంహారిణే
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం
    శ్రీ దక్షిణామూర్తయే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +15

    మాయా వీవ విజ్రంభయ త్యపి
    మహా యాగీవ యః స్వేచ్చేయే
    తస్మ్త శ్రీ గురమూర్త యే నమ
    ఇదం శ్రీ దక్షిణా మూర్త యే
    🙏🙏🙏🙏🙏🙏

  • @malleshyadav2886
    @malleshyadav2886 Рік тому +17

    ఓం దక్షిణామూర్తయే నమః తండ్రి సమస్త జగము నందు ప్రజలు సమస్త జీవరాశిని కాపాడు తండ్రి ఓం శ్రీ మేధా దేవి సహిత దక్షిణామూర్తయే నమః🌺🌷🌹🕉✡️🔯🙏🔔🚩🔱🙏🙏🙏🙏

  • @subbareddynallamilli1252
    @subbareddynallamilli1252 Рік тому +69

    ఓమ్ శ్రీ దక్షిణామూర్తి యే నమః... 🙏🙏🙏
    చదువుకునే వాళ్ళు రోజు ఇంటే... సరస్వతి కటాక్షం కలుగును... 🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +11

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :-
    చిగ్ఘనాయ మహేశాయ
    వటమూలనివాసినే |
    సచ్చిదానంద రూపాయ
    దక్షిణామూర్తయే నమః ||
    🙏🙏🙏🙏🙏🙏

  • @hariharanalgonda3822
    @hariharanalgonda3822 20 днів тому +3

    నాకు సద్భుద్ది కలిపించి మా కుటుంబం, మా అమ్మాయి వారి కుటుంబం ను చల్లగా చూసీ దీవెంచు తండ్రి. ఓం నమో దక్షణామూరతేయే నమః ఓం నమఃశివాయ.

  • @venkatreddygundadi7364
    @venkatreddygundadi7364 Рік тому +168

    ఓం శ్రీ మేధా దేవి సహిత దక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏🙏 భూగర్భ జలాలు నిండుకుండలా ఉండేట్లు చూడు తండ్రి 🙏🙏🙏🙏 జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి 🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +2

    నానాచ్చిద్ర ఘటోదర స్థిత మహాదీప
    ప్రభాభాస్వరం
    జ్ఞానం యస్య తు చక్షురాదికరణ
    ద్వారా బహిః స్పందతే |
    జానామీతి తమేవ
    భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం
    శ్రీ దక్షిణామూర్త యే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +18

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :-
    చిత్రం వటతరరోర్ములే వృద్దాః
    శిష్యాః గురుర్యువా |
    గురోస్తు మౌనవ్యాఖ్యానం
    శిష్యాస్తుచ్చిన్నసంశయాః ||
    🙏🙏🙏🙏🙏🙏

  • @arunakakarlapudi1761
    @arunakakarlapudi1761 Рік тому +12

    ఓం శ్రీ దక్షిణామూర్తి యేనమహ

  • @shrujannkumar456
    @shrujannkumar456 Рік тому +36

    శ్రీ దక్షిణామూర్తి దేవుడు అద్భుతంగా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనందరికీ గోప్ప ఫలితాలు ఇస్తున్నందుకు నమః🙏స్కారాలు, కృతజ్ఞతలు 🙏 తెలియజేస్తున్నాను.

  • @garimellavani4561
    @garimellavani4561 Рік тому +15

    ఓం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి రక్షించి కాపాడు తండ్రి రక్షించు,🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +18

    ఈశ్వరో గురురాత్మేతి
    మూత్రి భేద విభాగినే |
    వ్యోమవద్ వ్యాప్తదేహాయ
    దక్షిణామూర్తయే నమః ||
    🙏🙏🙏🙏🙏🙏

  • @lasrimangavelli4342
    @lasrimangavelli4342 Рік тому +77

    ధ్యానం
    ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
    వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
    ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
    స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥

  • @pdkprasad708
    @pdkprasad708 3 роки тому +94

    ఓం శ్రీ శ్రీ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః .
    అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి.
    లోకా సమస్తా సుఖినోభవంతు. సర్వేజనా సుఖినోభవంతు.

  • @srinivasrao4422
    @srinivasrao4422 2 місяці тому +7

    తండ్రి నాకు నబిడ్డలకు మంచి దారి చూపించు స్వామి

  • @madhavijangiti5247
    @madhavijangiti5247 7 місяців тому +2

    Om sri dakshinamurtye namah
    Om sri dakshnamurtye namah
    Om sri dakshnamurtye namah ❤❤❤

  • @varanasikameswari3095
    @varanasikameswari3095 Рік тому +48

    మీ కంఠం చాలా బాగుంటుంది. ఈ జగత్ లో బిద్ద్దలకు అందరికీ సద్బుద్ధి ప్రసాదించు తండ్రీ.

  • @manikantakola7845
    @manikantakola7845 Рік тому +6

    సార్వం శ్రీ శివ మాయం

  • @srilakshmioiltraders5475
    @srilakshmioiltraders5475 5 місяців тому +4

    ఆరోగ్యం క్షీణించి ఇబ్బంది పడుతున్నాను. ఆరోగ్యం బాగు చేయవలెనని కోరుతున్నాను తండ్రి 🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +2

    బాల్యాదిష్యపి జాగ్రదాదిషు తధా
    సర్వాస్వవస్థాస్వపి
    వ్యావృత్తా స్వను వర్తమాన
    మహమిత్యoతః స్ఫురంతం సదా |
    స్వాత్మానం ప్రకటికరోతి భజతాం యో
    భద్రయా ముద్రయా
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం
    శ్రీ దక్షిణామూర్తయే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShankarShanpu
    @ShankarShanpu 18 днів тому +2

    ఓం శ్రీ దక్షిణామూర్తి రక్షించి కాపాడు తండ్రి రక్షించు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SureshMudham-g3c
    @SureshMudham-g3c Рік тому +64

    ఓం ధ దక్షిణామూర్తియెనమహ, తండ్రి నీ పాదాలకు, నా శతకోటి వందనాలు తండ్రి నీ దయ, వలన అందరము, బాగున్నా 🙏🙏🙏🙏🙏

  • @sampathkodari391
    @sampathkodari391 2 місяці тому +3

    రైతులకు గిట్టుబాటు ధరలు మరియు పంటలు బాగా పండాలని ఆశీర్వదించి స్వామి

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +22

    యస్సాక్షాత్కరుతే ప్రభోధ
    సమయే స్వాత్మానమే వాధ్యయం
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ
    ఇదం శ్రీ దక్షిణామూర్తయే //
    🙏🙏🙏🙏🙏🙏

    • @subhalaxmi5605
      @subhalaxmi5605 Рік тому +1

      8:24
      .దక్షిణామూర్తిఏనమః

  • @mahalikotaswari9699
    @mahalikotaswari9699 Місяць тому +1

    ఓం శ్రీ దక్షిణామూర్తి నమః నా బిడ్డకి మనశ్శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వు తండ్రి🎉

  • @nagamalleswararaovipparla679
    @nagamalleswararaovipparla679 3 роки тому +47

    గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్
    నిధయే సర్వవిద్యానాం దక్షిణా మూర్తయే నమః

  • @SaraswathiN-t1k
    @SaraswathiN-t1k 9 місяців тому +3

    Om Sri Dakshinamurthy namaha 🙏🙏🙏🙏🙏🙏 ma papa ki good result ni ivvandi🙏🙏🙏🙏🙏🙏

  • @chakrapanithatha5917
    @chakrapanithatha5917 9 місяців тому +2

    OM SREE GURU DHAKSHANA MURTHY SWAMY SARANAM SWAMY SARANAM

  • @madhavijangiti5247
    @madhavijangiti5247 8 місяців тому +2

    Om sri dakshnamurtye namah
    Om sri dakshnamurtye namah
    Om sri dakshnamurtye namah

  • @garimellavani4561
    @garimellavani4561 Рік тому +17

    ఓం నమో శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః 🙏🙏🙏🙏🙏🙏 రక్షించి కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏

    • @ganjibhavaniprasad6064
      @ganjibhavaniprasad6064 Рік тому +1

      రుణ విముక్తి చెయ్యి తండ్రి

  • @svchannel7163
    @svchannel7163 3 роки тому +38

    ఓం సద్గురునేనమః పాడినవారు చాలా అద్భుతంగా పాడారు

  • @chinnikrishna-4283
    @chinnikrishna-4283 2 місяці тому +89

    స్వామి నా బిడ్డ లకు మంచి గవర్నమెంట్ జాబ్ లు రావాలి నా బిడ్డ లకు తోడుగా వుండు. తండ్రి మంచి మార్గం నడిపించు స్వామి ఓం నమో దక్షిణామూర్తి దేవాయ నమః

  • @varalakshmi3325
    @varalakshmi3325 4 роки тому +12

    ఓం నమో గురు దక్షిణామూర్తి నమామి

  • @aubmurthy2626
    @aubmurthy2626 3 роки тому +27

    ఓం నమో దక్షిణామూర్తయే నమః.

  • @mopidevibharadwaja5846
    @mopidevibharadwaja5846 4 роки тому +45

    అథ్ఛుతమయిన స్తోత్రం
    యింట్లో వినిపించటం, పఠించటం చాలా మంచిది.

    • @vijayamadhuri6872
      @vijayamadhuri6872 3 роки тому

      No ads శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - ua-cam.com/video/tIPHQXsar-s/v-deo.html

    • @rajasekharofficial4679
      @rajasekharofficial4679 3 місяці тому

      5:17 5:48 5:49 5:49

  • @jagadeeshbollu
    @jagadeeshbollu Рік тому +39

    ఓం శ్రీ గురు దక్షిణా మూర్తియే నమః .....🙏🙏🙏

  • @svchannel7163
    @svchannel7163 Рік тому +24

    చాలా అద్భుతంగా పాడారు చాలాఆనందంగా ఉంది

  • @mchitvilas5748
    @mchitvilas5748 2 роки тому +28

    🙏🙏🙏ఓం శ్రీ గురు దక్షిణమూర్తయేనమహః🙏🙏🙏

  • @ramanjaneyasettygantasala9744
    @ramanjaneyasettygantasala9744 10 місяців тому +1

    Oho Dhakshina Murthy Namaha 🌹🙏🙏🌹

  • @BingiAshokChakravarthy-oj9fd
    @BingiAshokChakravarthy-oj9fd 11 місяців тому +1

    Jai guru dathatreya dakshinamurthaye namo namaha......

  • @venkatkalikivaya2039
    @venkatkalikivaya2039 4 роки тому +8

    ఓం శ్రీ నవెూ దక్షిణామూర్తి ఈశ్వరాయనమః

  • @SomaSreenivaas
    @SomaSreenivaas 9 днів тому +1

    ఓం దక్షిణామూర్తి ఓం గురువే సర్వ లోకానం భిషజే భవరోగిణాం నీది ఎ సర్వ విద్యానం గురుదక్షిణా మూర్తి యే నమః 🙏🙏🙏🌸🌸🌸

  • @vangalasivaramireddy2250
    @vangalasivaramireddy2250 Рік тому +2

    Om Dakshinamurthy swamy yenamaha Om namah shivaya namahom Om Hara Hara Mahadeva shambho shiva Sankara Om arunachala shivayanamaha shivoham shivoham shivoham shivoham shivoham shivoham shivoham shivoham

  • @KAMESWARIVaranasi
    @KAMESWARIVaranasi 11 місяців тому +1

    Sr Mee Voice Super Meenu .,MeeVoiceKi Setha Koti Namaskaaraalu .

  • @botanystudyguide935
    @botanystudyguide935 2 місяці тому

    ఓం శ్రీ శ్రీ శ్రీ దక్షిణామూర్తియే నమః
    ఓం శ్రీ శ్రీ శ్రీ దక్షిణామూర్తియే నమః
    ఓం శ్రీ శ్రీ శ్రీ దక్షణామూర్తియే నమః

  • @kamakshikamakshi6341
    @kamakshikamakshi6341 Рік тому +5

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం నమోగురు
    దక్షిణ మూర్తయే నమో నమః

  • @pavankumar-DARSI1212
    @pavankumar-DARSI1212 Рік тому +2

    🙏🏻ఓం శ్రీ మహాగణపతి నమః 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻🙏🏻ఓంశ్రీ పార్వతి పరమేశ్వర స్వామి నమః 🙏🏻

  • @rajiallaripilla7772
    @rajiallaripilla7772 2 роки тому +21

    ఓమ్ దక్షణమూర్తయే నమః 🙏🥀🌷🌻🌱🌺🕉️🚩🥥💯

  • @hemanthreddy9
    @hemanthreddy9 Рік тому +44

    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః 🙏🏻🕉️🙏🏻

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 4 роки тому +48

    🌹🙏 ఓం శ్రీ నవెూ దక్షిణామూర్తి ఈశ్వరాయనమః🌹 ఓం శ్రీ నవెూ నారాయణాయనమః🌹 ఓం నమః శ్సివాయనమః🌹 వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయనమః 🌹🙏

    • @subrahmmanyamkv3017
      @subrahmmanyamkv3017 4 роки тому +2

      Bhagavannamasmarana chesetappudu advt s pettakandi... please

    • @sathishk7439
      @sathishk7439 4 роки тому +1

      శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం by శ్రీ చాగంటి - ua-cam.com/video/tIPHQXsar-s/v-deo.html

    • @as.murthyas.murthy6087
      @as.murthyas.murthy6087 4 роки тому

      @@sathishk7439
      🌹🙏 నమస్తే అండి సతీష్ గారు ! చాగంటి వారి ప్రవచనాలు అంటే నా కెంతో ఇష్టం ! 🌹🙏

    • @praveengoudchukala4388
      @praveengoudchukala4388 4 роки тому

      @@as.murthyas.murthy6087 u

    • @sharadamurthy5666
      @sharadamurthy5666 Рік тому

      ​@@sathishk7439 😂

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +5

    నిర్మలాయా ప్రశాంతయా దక్షిణామూర్తియా నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Рік тому +18

    విశ్వ భక్త జీవ కరుణ కటాక్షలబ్ధ జీవిత సార్థకత జన్మరాహిత్యం ప్రసాదించు శ్రీ గురు మేధా దక్షిణామూర్తి శరణం శరణం ప్రపద్యే

  • @NIKHILESH3456
    @NIKHILESH3456 19 днів тому

    తండ్రి నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డలని చల్లగా చూచి కాపాడు తండ్రి నమో దక్షిణామూర్తి యే నమః

  • @ThirupathiBashaboina-f2b
    @ThirupathiBashaboina-f2b Місяць тому +4

    స్వామి నా కొడుకుల కు నా భార్యకు మంచి తెలివితేటలూ ఇవ్వు స్వామి

  • @boggavarapuvenkatamadhavil2751
    @boggavarapuvenkatamadhavil2751 Місяць тому +1

    ఓమ్ శ్రీ దక్షణామూర్తియే నమ్

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +1

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :-
    భూరంబాంస్యనలో నీలోంబర
    మహర్నాధో హిమాంశుః పుమాన్
    ఇత్యాభాతి చరా చరాత్మకమిదం
    యస్సైవ మూర్త్యష్టకమ్ |
    నాన్యత్క్ంచన విద్యతే విమృశతాం
    యస్మాత్పరస్మాద్యిభో
    తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ
    దక్షిణామూర్తయే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +4

    ఓం శ్రీ మేధాదేవి సహిత గురుదక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @jhanuchowdary7735
    @jhanuchowdary7735 Рік тому +12

    Guruve sarvalokanam bhishaje bhavaroginam
    Nidaye sarva vidyanam Sri dakshina murthiyenamaha.....
    😍

  • @geethavinnakota7625
    @geethavinnakota7625 5 місяців тому +1

    ఓం శ్రీ శ్రీ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺 అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలి. లోకా సమస్తా సుఖీనోభవంతు. సర్వేజనా సుఖీనోభవంతు.

  • @rajusivaji-kq8qe
    @rajusivaji-kq8qe 11 місяців тому +5

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @mrajujayasri5123
    @mrajujayasri5123 2 місяці тому +3

    లోకాసమస్థానం సుఖునోభవంతు

  • @MeenugaVannuruswamy-sr4fn
    @MeenugaVannuruswamy-sr4fn 3 дні тому

    స్వామి నన్ను కష్టాలనుంచి కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @SriBalaji-r4z
    @SriBalaji-r4z 4 місяці тому +2

    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః
    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః
    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః
    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః
    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః
    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః
    Reply

  • @ajayshiva3491
    @ajayshiva3491 3 роки тому +15

    Om Sri DhakShanamurthy Devaya Namaha 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @laxminarasimha3892
    @laxminarasimha3892 5 місяців тому

    అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి.
    లోకా సమస్తా సుఖినోభవంతు. సర్వేజనా సుఖినోభవంతు.

  • @aubmurthy2626
    @aubmurthy2626 3 роки тому +26

    నమోనమో దక్షిణామూర్తయేనమః.

  • @krupakarreddykothinti2068
    @krupakarreddykothinti2068 4 місяці тому

    స్తోత్రం....వింటుంటే చాలా చాలా బాగుంది......మీ వాయిస్ లో భక్తి భావం ఉంది....❤❤

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +3

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :-
    శాంతి పాఠం
    ఓం యో బ్రహ్మణం విదధాతి పూర్వం
    యో వై వేదాంశ్చ ప్రహీణోతి తస్మై
    తంహదేవమాత్మ బుద్దిప్రకాశం
    ముమక్షుర్వే శరణమహం ప్రపధ్యే
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajrdy1668
    @nagarajrdy1668 Рік тому +5

    ఓం దత్తాత్రేయ స్వామి నమః🙏🏻🙏🏻🙏🏻

  • @srihitaindraganti2392
    @srihitaindraganti2392 5 місяців тому

    చాలా బాగా పాడేవు అన్నయ్య 🙏🙏 రోజు వింటున్నాం 🙏 ఓం శ్రీ దక్షిణమూర్తయే నమః 🙏

  • @narsimhareddy5551
    @narsimhareddy5551 4 роки тому +31

    Om sadhguru Sri Dhakshinamurthaye Namo Namaha 🌺🌹🌷🌸🙏🙏🙏🙏🙏👏👏👏

  • @kumarp6316
    @kumarp6316 Рік тому +4

    ఓం నమ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే 🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +2

    ఓం మౌనవ్యాఖ్యా
    ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
    వర్శిష్టాoతేవసదృషిగనైరావృతం బ్రహ్మనిస్టేః|
    ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిo
    స్వాత్మారామం ముదితవదనం దక్షిణా మూర్తి మీడే ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Рік тому +1

    బీజస్కాంతరి వాంకురో జగదితం
    ప్రాజ్నిర్వికల్పం పునః
    మాయాకల్పత దేశకాలకలనా
    వైచిత్ర్యచిత్రికృతమ్
    మాయావీవ విజ్రంభయత్యపి
    మహాయేగీవ యః స్వేచ్ఛయా
    తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం
    శ్రీ దక్షిణామూర్త యే
    🙏🙏🙏🙏🙏🙏

  • @shekarreddypsr
    @shekarreddypsr 4 роки тому +20

    ఓం శ్రీ దక్షిణా మూర్తి స్వామి యే నమః 💐💐

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 4 роки тому +17

    శ్రీ గురు దక్షిణామూర్తియే నమః

  • @ramprasad5311
    @ramprasad5311 Рік тому +1

    Ohm Sree Dakshina moorthaye Namaha

  • @hariganga6496
    @hariganga6496 3 роки тому +8

    Om Sri Guru Dhakshinamurthaye Namaha 🙏🙏🙏

  • @shivakumarneervani5233
    @shivakumarneervani5233 4 роки тому +13

    Om Sri Dakshinaa Moorti ye Namo Namaha. 🙏🙏🙏💐💐💐

  • @nageshwaraokommuru6566
    @nageshwaraokommuru6566 Рік тому +1

    Om shree dhakshinamurthy Meeku sathakoti dandalu swamy

  • @r.pyadav8919
    @r.pyadav8919 Рік тому +5

    ఓం శ్రీ నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 3 роки тому +14

    Om Sree namo dakshina Murthy namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kanurisaibabu3049
    @kanurisaibabu3049 9 місяців тому +2

    ఓమ్ శ్రీ దక్షిణమూర్తియానా నమ

  • @PSuji-gowtham
    @PSuji-gowtham Рік тому +2

    ఓం శ్రీ దక్షిణామూర్తియెనమహ తండ్రి నీ పాదాలకు, నా శతకోటి వందనాలు తండ్రి ని దయ, వల అందరము బాగునాము సారము🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 13:45

  • @kishornagulukrishna9943
    @kishornagulukrishna9943 Рік тому +3

    Om namo Dhakshina murtyi namah shivaya 🙏🙏🙏🙏🙏

  • @dkprasad234
    @dkprasad234 7 місяців тому

    మీ వాక్ స్పష్టత ఆ గురుమూర్తి దేవ కృప అని నమస్కరించు చున్నాను

  • @mohanannair9468
    @mohanannair9468 Рік тому +4

    🙏❤️🌹OM SARVA PRAPNCHA GURAVE DAKSHIAMOORTHAYE NAMO NAMAH 🌹❤️🙏

  • @durgaprasaddesabathula308
    @durgaprasaddesabathula308 2 роки тому +8

    ♥️🌷🌹🌺🙏Ome sree Dakshina murthaye namah.🙏🌺🌹🌷♥️