1) 3వ అధ్యాయం మాట్లాడే ఐదు అంశాలు ఏమిటి? 2) ఏది మంచిది - కర్మ కాండ లేదా కర్మ యోగ ? 3) కృష్ణుని చేరుకోవడానికి వేగవంతమైన ప్రక్రియ ఏది? 4) ఈ భౌతిక ప్రపంచంలో మనకు నిజమైన శత్రువు ఎవరు? 5) నిష్కామ కర్మ యోగానికి కృష్ణుడు ఈ అధ్యాయంలో ఏ రాజుల ఉదాహరణ ఇస్తాడు? 1) What are the five concepts which 3rd chapter speaks about ? 2) Which one is better - karma kanda or karma yoga ? 3) Which is the fastest process to reach Krishna ? 4) Who is our real enemy in this material world ? 5) Which king's example does Krishna give in this chapter for Nishkama karma yoga ?
1.a.కర్మమ చేయాలా సన్యాసం చేయాలా b. కర్మసన్యాసం c.యజ్ఞము ద్వార d. ఈ ప్రపంచలో ఉండే జనాలు అందరికి ఆదర్శముగా నిలవడానికి కర్మచేయలి రైట్ ఎగ్జాంపుల్ e. కామం యొక్క ప్రభలమైన తత్వం 2. కర్మయోగం 3.భక్తియోగం లిఫ్ట్ 4.కామం 5.జనకమహారాజు
1) శ్రీమద్భగవద్గీత లోని 3వ అధ్యాయంలోని ఐదు అంశాలు 1.అర్జునుడు శ్రీకృష్ణుణ్ని అడుగుతాడు - కర్మ చేయాలా? సన్యసించాలా? 2. శ్రీకృష్ణుడు పై ప్రశ్నలకు సమాధానంగా కర్మ చేస్తూ కర్మఫలాన్ని అపేక్షించకుండా చేయాలని చెప్తాడు 3. ఫలాపేక్ష లేకుండా కర్మ ఎలా చేయాలి - భగవంతుడి గురించి యజ్ఞం ఎలా చేయాలి 4. ఈ ప్రపంచంలో అందరికీ మంచి ఆదర్శంగా నిలవడానికి కర్మ చేయాలి 5. కామం యొక్క ప్రబలమైన తత్వం 2) కర్మయోగ మంచిది 3) కృష్ణుడిని చేరుకోవడానికి వేగవంతమైన ప్రక్రియ భక్తి యోగ 4) ఈ భౌతిక జగత్తులో మనకు నిజమైన శత్రువు కామం 5) నిష్కామ కర్మ యోగానికి కృష్ణుడు ఈ అధ్యాయంలో జనక మహారాజు (శ్లోకం 20) మరియు స్వయం భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు (శ్లోకం 22) ఉదాహరణలని ఇస్తాడు.
ఇంతా గొప్ప దైవభక్తి వైరాగ్యం రావడానికి వారి తల్లితండ్రులు చేసిన పుణ్యం ఆయన పూర్వ జన్మ సుకృతం శ్రీ కృష్ణ పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఆయన పాద పద్మ లకు వందనం వందనం జైశ్రీగోపల కృష్ణ భగవాన్ కి జై
శ్రీ కృష్ణ లీలామృతం లో మనల్ని ముంచేస్తున్నారు ప్రభూ జీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏..చాలా బాగా అంటే,మీరు ఇంత చిన్న వయసులో భగవంతుని సేవలో ఈ భగవద్గీత అద్యాయనం గురించీ ప్రతి చిన్న పిల్లల దగ్గర నుండి,వయసుతో పనిలేకుండా,చదువు రాకపోయినా,మీరు చేప్పే విధానం వింటే గీతా మహాత్మ్యము గురించి.. చాలా అద్భుతంగా వుంది.. భగవంతుని విషయ వాసనల రుచి చూసిన వాళ్లు వినకుండా ఉండలేరు..చాలా ఉత్సాహంగా వింటున్నాం ప్రభుజీ మీకు కృతజ్ఞతలు .🙏🙏🙏
Yes bro 🥳🙏 Prabhu ji garu matalu nenu first time insta lo oka video vachindi. Alage anni videos chusa and UA-cam kuda undi ani telisi prebhu gari videos anni chustunna bro. Naalo edo teliyani feeling bro ippudu ❤
ప్రభు జి ఇంతటి గొప్ప గీతాన్ని వర్ణించిన మీకు కోటి కోటి ధన్యవాదములు అలాగే స్వామి యొక్క కృపా కరుణ మీపై ఎల్లవేళల నిండుగా ఉండాలని నేను ఆ భగవంతునికి కోరుకుంటున్నాను జై శ్రీ కృష్ణ జై జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
నాకు ఎప్పటి నుంచో గీత ను చదవాలి అని ఉండేది ఎలా చదవాలో అర్థం కాలేదు ......ప్రభుజీ మీ విడియోస్ ద్వారా నేను easy గా గీతా సారాంశం అర్థం అయ్యింది.......ధన్యవాదములు. .....హరే కృష్ణ. ......
Hare Krishna prabhuji..... Now i am 8th month pregnant....I am starting to listening bhagavadgita daily....iam very happy guruji because while listening you're voice my baby kick and move instantly very fast in my Womb.....Hare krishna krishna krishna hare hare ❤❤❤ thank you guruji
ప్రభు జీ కి నమస్కారములు . హరే క్రిష్ణ. స్వామి కృష్ణుడంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఎలా అంటే కృష్ణుడు నాకు ఒక గైడ్ గా ఫ్రెండ్ గా ఇంకా ఒక సూపర్ wonder boy గా అనుకుంటాను. కనాకు కఉమరుడు గా పుట్టాలి అనుకునేదాన్ని. నాకు చాలా ఇష్టం. కానీ పురాణాలు ఇతిహాసాలు సరిగా నేను చదవలేదు. మా బాబు ను కృష్ణుడు లాగే భావిస్తాను. మీరు ఈ భగవత్ గీత చెప్పే విధానం చాలా బాగుంది . వినాలనిపిస్తుంది. ఇదివరకు కొందరు మహానుభావులు చెప్తుంటే విన్నాను .నా కృష్ణుడు గురించి సరిగా చెప్పినట్టు అంపించేది కాదు. కానీ మీరు క్రిష్ణ అంటే ఎంతో కరెక్ట్ గా చెప్తున్నట్టు ఉంది.
అయ్య నాకు లిఫ్ట్ లో రావాలి అని వుంది కాని బంధంలో కొట్టు మిట్టు లాడుతూ ప్రాణాన్ని శ్రీకృష్ణ పాదాలకు అర్పించాలి అని వుంది మి పాదాలకి నమస్కారం చేసి మాకు భగవద్గీత చదివే శక్తి లేదు చదివినా అర్థం చేసుకోలేని స్థితి మంది వింటూ మీరు చెప్తే భగవద్గీతలో అర్ధాన్ని విని తరించము 🙏🙏🙏🙏🙏🙏🙏
Prabhuji,,🙏🙏 I'm so lucky listen your speech,, and , go to near Lord ,Krishna,,,, Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare Rama hare Rama Rama Rama hare hare hare🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏... 1. 1)కర్మ (or) సన్యాసం 2) కర్మ సన్యాసం 3) యజ్ఞం 4) ఒక మంచి ఆదర్శంగా నిలవటానికి కర్మ చేయాలి 5) (lust) కామం 2. కర్మయోగం 3. భక్తి యోగం(లిఫ్ట్) 4. కామ, క్రోధాలు 5. జనకమహారాజు ,అంబరీష్ మహారాజు Hare Krishna prabhuji 🙏 🙏🙏
The most beautiful explanation Prabhuji. I have read the Bhagvad Gita and learnt from many but this is the most touching session i have ever heard. All glories to Lord Krishna for giving me this wonderful opportunity and All glories to Srila Prabhupad. All glories to Pranavananda Prabhuji. 🙏🏼🙏🏼🙏🏼
Thank you, Pranavananda Dasa, for your insightful teachings on the Bhagavad Gita. Your ability to explain these deep concepts in a practical way really resonates with me. The way you emphasize the importance of duty and devotion is truly inspiring. Could you share more about how we can maintain our spiritual practices in the midst of a busy life? Your guidance would be greatly appreciated!
Hare krishna prabuji eppudu japam anedhi om namo bagavate vasudevaya cheyavalena,hare krishna hare Krishna Krishna Krishna hare hare, hare rama hare rama ram ram hare hare
ప్రణావానంద ప్రభూజీ గారికి నమస్కారాలు మీ ప్రవచనం అద్భుతం అమోఘం ఇంత చక్కగా భగవద్గీతను వివరించడం మీకు మాత్రమే సాధ్యం నేను ఇప్పుడు దాకా భగవద్గీత అధ్యాయాలు విననే వినలేదు మీరు చెప్పడమే మొదలు మీ అధ్యాయం మొదలు మొట్టమొదటిసారి వినడమే అద్భుతంగా అనిపించింది ప్రతిరోజు తప్పకుండా వింటున్నాను మధ్య మధ్యలో మీరు చెప్పినటువంటి కథలు అద్భుతం చాలా కొత్తగా అనిపిస్తున్నాయి నేను మా స్కూల్లో మా పిల్లల కూడా చెప్తున్నా వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు భారత జాతికి హిందూ ధర్మానికి మీరు ఇంకా ఎంతో మేలు చేయాలని ఎన్నో బతుకుతా విషయాలు మాకు తెలియజేయాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ల ఆయుషు ఇవ్వాలని కోరుకుంటున్నాను హృదయపూర్వక ధన్యవాదాలు🙏
ప్రభుజి గారు మీకు ఇంత జ్ఞనము ఇచ్చిన వాసుదేవు నకు శత కోటి దండాలు 🙏🙏🙏 ప్రభుజి మీరు చెప్పుతూన్న ఊపన్యాశము వింటూన్నాను. ఇప్పుడు 4 వ అధ్యాయము వింటూన్నాను. మీకు నాయొక్క వందనములు 🙏🙏
మీకు ధ్యవాదములు గురూజీ మాకు ఎన్నో. ఏళ్ల నుండి మేము ఇలాంటి భారతము భాగవతం ఎవరు చెప్పేవారు అని మేము అనుకుంటు ఉండే వాళ్ళము. మీకు శత కోటి ధన్యవాదాలు గురువుగారు మాకు శాల సంతోషంగా ఉంది గురువుగారు. మిరు చెప్పింది అన్ని వింటుంటే. మిరు సాక్షాత్తు దేవుడి. అంశ. అనిపిస్తుంది గురువుగారు. మేము యూట్యూబ్ లో వింటున్నాము మీరు చెప్పేది. మేము దగ్గరుండి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది గురువుగారు. మిరెక్కడో దూరంగా ఉన్నారు.
HiGuruji ithank you so much upload this kind of content very useful to me thank you once again GurujihareRamaHareRama Rama Rama Hare Hari hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hari🙏
మీరు అందరికి అర్థమయ్యోలా ఇలా చెప్పి ఎంతో మానవసేవ/శ్రీకృష్ణ మాధవ సేవ చేస్తున్నారు ,మీ వల్ల నా జీవితం శ్రీకృష్ణుడి వైపు మళ్ళుతోంది మీకు చాలా ధన్యవాదలు ప్రణవానంద ప్రభుజీ, మీ గీత వివరణ వినాలనుకొనేకొద్దీ చాలా చాలా తీయగా/అమృతం లా వుంది.
ప్రభుజీ అందరు మా మీద చెడు అభిప్రాయం తో ఉన్నారు. నేను ఎలా వారితో ఉండాలి. వాళ్ళు ఎలా మారి మా తో మంచిగా ఉంటారు. నాప్రశ్ని కి సమాధానం ఇవ్వండి .🙏🙏🙏🙏🙏🙏 .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1) 3వ అధ్యాయం మాట్లాడే ఐదు అంశాలు ఏమిటి?
2) ఏది మంచిది - కర్మ కాండ లేదా కర్మ యోగ ?
3) కృష్ణుని చేరుకోవడానికి వేగవంతమైన ప్రక్రియ ఏది?
4) ఈ భౌతిక ప్రపంచంలో మనకు నిజమైన శత్రువు ఎవరు?
5) నిష్కామ కర్మ యోగానికి కృష్ణుడు ఈ అధ్యాయంలో ఏ రాజుల ఉదాహరణ ఇస్తాడు?
1) What are the five concepts which 3rd chapter speaks about ?
2) Which one is better - karma kanda or karma yoga ?
3) Which is the fastest process to reach Krishna ?
4) Who is our real enemy in this material world ?
5) Which king's example does Krishna give in this chapter for Nishkama karma yoga ?
Hare Krishna 🙏🙏
1.a)Karma cheyala ,sanyasi chala
b)Karma chestu phalani apekshinchakunda cheyali
c)yagnam dwara cheyali
d)to set an example Karma cheyali
e)lust( kama yoka tatvam)
2.Karma yoga
3.Bhakti
4.our lust
5.Yudishtira maharaj,Janaka maharaj,Ambarish maharaj
Hare Krishna 🙏🙏
1.a.కర్మమ చేయాలా సన్యాసం చేయాలా b. కర్మసన్యాసం c.యజ్ఞము ద్వార d. ఈ ప్రపంచలో ఉండే జనాలు అందరికి ఆదర్శముగా నిలవడానికి కర్మచేయలి రైట్ ఎగ్జాంపుల్ e. కామం యొక్క ప్రభలమైన తత్వం
2. కర్మయోగం
3.భక్తియోగం లిఫ్ట్
4.కామం
5.జనకమహారాజు
1)1)కర్మయోగము /కర్మ సన్యాసయోగము
2)కర్మకాండ.
3)ధ్యానయోగం
4)జ్ఞానాయోగం
5)భక్తియోగం
2)కర్మయోగము
3)భక్తియోగము
4)కామము
5)ధర్మరాజు, జనకమహారాజు, అంబరీష్ మహారాజు
హరేకృష్ణ ప్రభు ప్రణామాలు 🙏🙏🙏🌹
1a.కర్మ లేక సన్యాసమా?
b. కర్మ సన్యాసం
c. యజ్ఞము
d. ఆదర్శంగా నిలవడానికి
e. కామతత్వం
2. కర్మ యోగం
3. భక్తి యోగం
4. కామ క్రోధాలు
5. జనక మహారాజు
1) శ్రీమద్భగవద్గీత లోని 3వ అధ్యాయంలోని ఐదు అంశాలు
1.అర్జునుడు శ్రీకృష్ణుణ్ని అడుగుతాడు - కర్మ చేయాలా? సన్యసించాలా?
2. శ్రీకృష్ణుడు పై ప్రశ్నలకు సమాధానంగా కర్మ చేస్తూ కర్మఫలాన్ని అపేక్షించకుండా చేయాలని చెప్తాడు
3. ఫలాపేక్ష లేకుండా కర్మ ఎలా చేయాలి - భగవంతుడి గురించి యజ్ఞం ఎలా చేయాలి
4. ఈ ప్రపంచంలో అందరికీ మంచి ఆదర్శంగా నిలవడానికి కర్మ చేయాలి
5. కామం యొక్క ప్రబలమైన తత్వం
2) కర్మయోగ మంచిది
3) కృష్ణుడిని చేరుకోవడానికి వేగవంతమైన ప్రక్రియ భక్తి యోగ
4) ఈ భౌతిక జగత్తులో మనకు నిజమైన శత్రువు కామం
5) నిష్కామ కర్మ యోగానికి కృష్ణుడు ఈ అధ్యాయంలో జనక మహారాజు (శ్లోకం 20) మరియు స్వయం భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు (శ్లోకం 22) ఉదాహరణలని ఇస్తాడు.
ఇంతా గొప్ప దైవభక్తి వైరాగ్యం రావడానికి వారి తల్లితండ్రులు చేసిన పుణ్యం ఆయన పూర్వ జన్మ సుకృతం శ్రీ కృష్ణ పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఆయన పాద పద్మ లకు వందనం వందనం జైశ్రీగోపల కృష్ణ భగవాన్ కి జై
సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడే మాకు గీతోపదేశంచే బుతున్నట్లుగా ఉందీ స్వామీజీ
మీరు చెప్పే విధానం అత్యద్భుతం........ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంతటి గొప్ప గీత ని వర్ణించిన మీకు శతకోటి ధన్యవాదములు........... ఆ భగవంతుడు కి అనంత కోటి ధన్యవాదములు............... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Thank you sir 🙏🙏🙏
శ్రీ కృష్ణ లీలామృతం లో మనల్ని ముంచేస్తున్నారు ప్రభూ జీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏..చాలా బాగా అంటే,మీరు ఇంత చిన్న వయసులో భగవంతుని సేవలో ఈ భగవద్గీత అద్యాయనం గురించీ ప్రతి చిన్న పిల్లల దగ్గర నుండి,వయసుతో పనిలేకుండా,చదువు రాకపోయినా,మీరు చేప్పే విధానం వింటే గీతా మహాత్మ్యము గురించి.. చాలా అద్భుతంగా వుంది.. భగవంతుని విషయ వాసనల రుచి చూసిన వాళ్లు వినకుండా ఉండలేరు..చాలా ఉత్సాహంగా వింటున్నాం ప్రభుజీ మీకు కృతజ్ఞతలు .🙏🙏🙏
😊 😅
Yes bro 🥳🙏 Prabhu ji garu matalu nenu first time insta lo oka video vachindi. Alage anni videos chusa and UA-cam kuda undi ani telisi prebhu gari videos anni chustunna bro. Naalo edo teliyani feeling bro ippudu ❤
గురువుగారు
చాలా బాగా చెప్తున్నారు. భగవత్గీత చాలా బాగా అర్ధం అవుతోంది. శత కోటి ధన్యవాదములు. 💐💐🙏🙏
First time iam listening bhagavat gita I admired how much depth is there if we concentrate well and the way you explained is really nice
❤ 1:22:18
ప్రణవనంద ప్రభు గారికి ,
మీకు ధన్యవాదాలు,
మీరు చాలా చక్కగా ఉదాహరణలతో భగతగీత ను మాకు మీ విలువైన సమయం కేటాయించింది నందుకు
గురూజీ ఎంత బాగా చెప్తున్నారు మీరు.మీరు బోధించే విధానం చాలా బాగుంది.కృష్ణపరమాత్మ మాకు మీ రూపంలో కనిపిస్తున్నారు.మేము చేసుకున్న భాగ్యం ఇది.
హరిః ఓం 🕉శ్రీ ప్రణావనంద ప్రభూజీ 🕉మీరు ప్రవచనం చేస్తున్న భగవద్గీత చాలా బాగుంది ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు ❤అభినందనలు ❤
ఇలాంటి మాటలు వినటం వల్ల మా జన్మ ధన్యం స్వామి మాకు భగవాన్ శ్రీ కృష్ణ పరమాత్మ అనుగ్రహం గలగలని మనస్సు బుద్ధి ఆయన అందు ఉంచే అవకాశం ఇస్తే సంతోషం
ప్రభు జి ఇంతటి గొప్ప గీతాన్ని వర్ణించిన మీకు కోటి కోటి ధన్యవాదములు అలాగే స్వామి యొక్క కృపా కరుణ మీపై ఎల్లవేళల నిండుగా ఉండాలని నేను ఆ భగవంతునికి కోరుకుంటున్నాను జై శ్రీ కృష్ణ జై జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hare krishna 🙏🙏🙏
ప్రభుజీ మీ ఎక్సప్లేనేషన్ చాలా బాగుంది.మి వల్ల..భగవత్ గీత వినే భాగ్యం లభించింది..🙏🙏🙏🙏🙏
నాకు ఎప్పటి నుంచో గీత ను చదవాలి అని ఉండేది ఎలా చదవాలో అర్థం కాలేదు ......ప్రభుజీ మీ విడియోస్ ద్వారా నేను easy గా గీతా సారాంశం అర్థం అయ్యింది.......ధన్యవాదములు. .....హరే కృష్ణ. ......
ఓం నమో నారాయణాయ మీకు శత కోటి వందనాలు అదిరిపోయే వ్యాఖ్యానం వందనాలు వందనాలు
Hare Krishna prabhuji..... Now i am 8th month pregnant....I am starting to listening bhagavadgita daily....iam very happy guruji because while listening you're voice my baby kick and move instantly very fast in my Womb.....Hare krishna krishna krishna hare hare ❤❤❤ thank you guruji
🙏 హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే.🎉🙏
హరేకృష్ణ ప్రభూజీ🙏
ఇందులోని మీరు చెప్పిన ప్రతి ఒక్కమాట కూడ చాలా చాలా విలువైన మాటలు🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌷🌷🙏🏼🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷
మేము మీకు కృతజ్ఞతలు చెప్పాలి గురువుగారు
Prabhu very valuable information you are giving, thank you prabhu, real education you are providing, this is only real education for world
It's my pleasure 🙏🏻 I am repeating what krishna and acharyas gave us ! Thank you
గురువు గారు చాలా అద్భుతంగా కథలు ల అర్ధమయ్యే ల వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq ji. First time iam listening bhagvadgith. Tq a lot.
అమృత చెవుల్లో ధన్యవాదాలు ప్రభూజీ 🎉🎉🙏💐
Om sri krishna Jai Sri Krishna ❤❤❤
We are getting bhagavadgeeta amrutam through yr divine heart. Hare Krishna 🙏🙏🙏🌺🌺🌺🌺
జై శ్రీకృష్ణ గురువుగారికి శతకోటి వందనాలు మీరు చెప్పే విధానం అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది మరొక్కసారి ధన్యవాదాలు
Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Guruji madhya madhyalo unknowingly tears vosthunnai mi maatalu vintunte. Superb n Thank You
చాలా చాలా కృతజ్ఞతలు గురు గారూ
ప్రభు జీ కి నమస్కారములు . హరే క్రిష్ణ.
స్వామి కృష్ణుడంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఎలా అంటే కృష్ణుడు నాకు ఒక గైడ్ గా ఫ్రెండ్ గా ఇంకా ఒక సూపర్ wonder boy గా అనుకుంటాను. కనాకు కఉమరుడు గా పుట్టాలి అనుకునేదాన్ని. నాకు చాలా ఇష్టం. కానీ పురాణాలు ఇతిహాసాలు సరిగా నేను చదవలేదు. మా బాబు ను కృష్ణుడు లాగే భావిస్తాను. మీరు ఈ భగవత్ గీత చెప్పే విధానం చాలా బాగుంది . వినాలనిపిస్తుంది. ఇదివరకు కొందరు మహానుభావులు చెప్తుంటే విన్నాను .నా కృష్ణుడు గురించి సరిగా చెప్పినట్టు అంపించేది కాదు. కానీ మీరు క్రిష్ణ అంటే ఎంతో కరెక్ట్ గా చెప్తున్నట్టు ఉంది.
కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏 థాంక్స్ గురుః గారు 🙏🙏
అయ్య నాకు లిఫ్ట్ లో రావాలి అని వుంది కాని బంధంలో కొట్టు మిట్టు లాడుతూ ప్రాణాన్ని శ్రీకృష్ణ పాదాలకు అర్పించాలి అని వుంది మి పాదాలకి నమస్కారం చేసి మాకు భగవద్గీత చదివే శక్తి లేదు చదివినా అర్థం చేసుకోలేని స్థితి మంది వింటూ మీరు చెప్తే భగవద్గీతలో అర్ధాన్ని విని తరించము 🙏🙏🙏🙏🙏🙏🙏
హరేకృష్ణ! హరేరామ!
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare. Hare Rama Hare Rama Rama Rama Hare Hare.
Jai Shri Krishna Bhagavan ki Jai.
హరే కృష్ణ ప్రభు ji🙌🙏🙏🙏
Prabhuji,,🙏🙏
I'm so lucky listen your speech,, and , go to near Lord ,Krishna,,,,
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Hare Rama hare Rama Rama Rama hare hare hare🙏🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏...
1. 1)కర్మ (or) సన్యాసం
2) కర్మ సన్యాసం
3) యజ్ఞం
4) ఒక మంచి ఆదర్శంగా నిలవటానికి కర్మ చేయాలి
5) (lust) కామం
2. కర్మయోగం
3. భక్తి యోగం(లిఫ్ట్)
4. కామ, క్రోధాలు
5. జనకమహారాజు ,అంబరీష్ మహారాజు
Hare Krishna prabhuji 🙏 🙏🙏
1:48
హరేకృష్ణ ప్రభుజి🙏
Thanks andi
@@pandivenketshwarrao9287❤❤
V
😅1
Thank you so much 👍🙏🙏🙏🙏 హరే కృష్ణ రాధాకృష్ణ
The most beautiful explanation Prabhuji. I have read the Bhagvad Gita and learnt from many but this is the most touching session i have ever heard. All glories to Lord Krishna for giving me this wonderful opportunity and All glories to Srila Prabhupad.
All glories to Pranavananda Prabhuji. 🙏🏼🙏🏼🙏🏼
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే 🙏🙏🙏 హరే కృష్ణ prabhji🙏🙏🙏
Thank you, Pranavananda Dasa, for your insightful teachings on the Bhagavad Gita. Your ability to explain these deep concepts in a practical way really resonates with me. The way you emphasize the importance of duty and devotion is truly inspiring. Could you share more about how we can maintain our spiritual practices in the midst of a busy life? Your guidance would be greatly appreciated!
Meeku chala Dhanyavadamulu prabhuji🙏🙏🙏
హరకృష్ణ ప్రభుజీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Prabuji meku pranamamullu
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏
హరే కృష్ణ పల్లెటూల్లో ప్రజాలంధరు కూడ దేవునికి ముందుగ సమర్పించి తరావత బోజనం చేస్తారు. హరే కృష్ణ
ప్రభూజీ మీకు పాదాభివందనం జై కృష్ణ
హరే కృష్ణ
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హారే రామా హారే రామా రామా
హరే కృష్ణ...... గురూజీ 🙏🙏
Prabhuji meru em teliyani vallaki kooda ardamaiyelaa cheptunaruuu.....chala thanks andi.... Ivvani nenu notes raskuntunanu tharwatha revise cheskuntu geeta book chaduvthunte baga ardamavthundi chala thanks guruji...
Thanks!
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🌹🙏🌹
Hare Krishna Hare Krishna, Hare Rama Hare Rama.
హరే కృష్ణ ప్రభుజీ 🙏🏻🙏🏻
🙏🙏🙏
Hare krushna prabuji
Hare krishna.... 🙏🙏 prabhu....
Bhagvad gitalo entha Praramaandham untunndoo mee mukhadivyanadha chirunavvullatho prathimata anthe madhuranga, present generations manasulothulaku cherukuneela examples tho prabhu chala Madhuranga maku Pravachinche Vedhanam ki naa Urudaya purvaka dhanyavadhallu prabu.... Comments pettentha pedhadannikadu prabu..mee prathe mata mammalni involve chese vidhanam chala chala bagundi...bhagavanthuniki meeku mounaga Kruthaghatallu teluputhunee untanu.... Neenu vinna prathi matakoraku...Aadbhutamiyena Aanadham mee mukhamlo Spostamga kanipisthundi prabhu...... Hari krishna... 🙏🙏🙏🙏thappulu unte Kesheminchadi prabhujii.....
Thanku prabhuji,thanku god🙏
Prabhujee your speech is Weldon,understand easily ,bhagavath swarupam meeru Lord krishna blessings are always to you prabhujee
Thank you guruji
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🕉️❤️♥️♥️
Hare krishna prabuji eppudu japam anedhi om namo bagavate vasudevaya cheyavalena,hare krishna hare Krishna Krishna Krishna hare hare, hare rama hare rama ram ram hare hare
Tq గురుగారు meru chala Baga chaputunaru prati adhayan chala Baga ardam avutundi Krishna bhagthi gurunchi తలుసుకుంటునం meku chala tq gurugaru
Jai srimannarayana 🙏
Guruvu gariki padhabi Vandhanamulu 🙏
Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare 🙏💐🙏
Memu chala kashtalo vunamu guruji mee speech vintunta manasu thelikaga vuntundi
ప్రణావానంద ప్రభూజీ గారికి నమస్కారాలు మీ ప్రవచనం అద్భుతం అమోఘం ఇంత చక్కగా భగవద్గీతను వివరించడం మీకు మాత్రమే సాధ్యం నేను ఇప్పుడు దాకా భగవద్గీత అధ్యాయాలు విననే వినలేదు మీరు చెప్పడమే మొదలు మీ అధ్యాయం మొదలు మొట్టమొదటిసారి వినడమే అద్భుతంగా అనిపించింది ప్రతిరోజు తప్పకుండా వింటున్నాను మధ్య మధ్యలో మీరు చెప్పినటువంటి కథలు అద్భుతం చాలా కొత్తగా అనిపిస్తున్నాయి నేను మా స్కూల్లో మా పిల్లల కూడా చెప్తున్నా వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు భారత జాతికి హిందూ ధర్మానికి మీరు ఇంకా ఎంతో మేలు చేయాలని ఎన్నో బతుకుతా విషయాలు మాకు తెలియజేయాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ల ఆయుషు ఇవ్వాలని కోరుకుంటున్నాను హృదయపూర్వక ధన్యవాదాలు🙏
Sir, Excellent job. I love the preparation and presentation. Hare Ram Hare Krishna.
Prubiji miru cheppe vidanam chala bagundi sir
హరేకృష్ణ 🙏
1) కర్మ/సన్యాసం, కర్మ సన్యాసం, యజ్నం, ఉదాహరణగా ఉండుటకు ఆచరించాల్సినది మరియు కామము తత్త్వం
2) కర్మయోగం
3) భక్తియోగం
4) కామము
5) జనకమహారాజు
Prabhujee emtha ardhavamthanga cheputhunaru gurujee 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna prabuji ..meru chepthunte enka enka telusukovalani anipisthundhi adhyayam chivali varaku vache sariki appude ipoyindha Ani anipisthundhi naku
Hare krishan hare krishan krishan krishan hare hare hare rama hare rama rama rame hare hare..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prabhu ji Prabhu ji Prabhu ji
ప్రభుజి గారు మీకు ఇంత జ్ఞనము ఇచ్చిన వాసుదేవు నకు శత కోటి దండాలు 🙏🙏🙏
ప్రభుజి మీరు చెప్పుతూన్న ఊపన్యాశము వింటూన్నాను. ఇప్పుడు 4 వ అధ్యాయము వింటూన్నాను. మీకు నాయొక్క
వందనములు 🙏🙏
Jai krishna.jai srimannarayana
Bhagavad-Gita memu chadivi artham chesukune kanna meeru cheptunte chala Baga arthamavuthundi Prabhuji 🙏 anta adbhuthanga chepparu Prabhuji 🙏 Hare Krishna 🙏
Jai srimanarayana .... Chala Baga chebutunnaru prabuji
మీకు ధ్యవాదములు గురూజీ మాకు ఎన్నో. ఏళ్ల నుండి మేము ఇలాంటి భారతము భాగవతం ఎవరు చెప్పేవారు అని మేము అనుకుంటు ఉండే వాళ్ళము.
మీకు శత కోటి ధన్యవాదాలు గురువుగారు మాకు శాల సంతోషంగా ఉంది గురువుగారు. మిరు చెప్పింది అన్ని వింటుంటే. మిరు సాక్షాత్తు దేవుడి. అంశ. అనిపిస్తుంది గురువుగారు.
మేము యూట్యూబ్ లో వింటున్నాము మీరు చెప్పేది. మేము దగ్గరుండి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది గురువుగారు. మిరెక్కడో దూరంగా ఉన్నారు.
Prabhuji hare krishna nama japam and bhagavadgita, bhagavatam shravam cheste chala prabhuji
Iam very very happy bagavathgeeta vetunaduku tq guruji
Hare Krishna prabhuji 🙏🙏🙏
Babu meku entha chinnavayasulo bagavanthudu medha iekyam avvadam naku chala santhosamga undhi jay krishn
🙏🙏🙏Excellent prabuji.Hare Krishna.
ఓం నమో భగవతే వాసుదేవాయ.. 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః.. 🙏🙏🙏
1) karma ( or) sanyasam,
Karma sanyasam, yagnam ,adarshamyna karma right example, kamam yokka thatvam( lust)
2)karma yogam
3) bhakthi yogam
4)kama krodhalu
5)janaka maharaju,ambarishudu
Hare Krishna prabhuji 🙏 Dandavath pranamam 🙏🙏
Jai sree kreshna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹guruvu garu meku shatha koti vandhanalu🙏🙏🙏🙏🙏
HiGuruji
ithank you so much upload this kind of content very useful to me thank you once again GurujihareRamaHareRama
Rama Rama Hare Hari hare Krishna Hare Krishna
Krishna Krishna Hare Hari🙏
Dhanyuralini prabhuji miru chaala baaga chepthunnaru
Jai shree ram
Jai shree krishna
Hare Krishna prabhuji 🙏
Thank you so much sir give me a great opportunity to hear this bagavatgeetha
Hare krishna🙏💗💗 ఛాలా బాగా ఛాపరు 🙏🙏🙏🙏🙏tq ప్రభు జీ
Hare krishna swamy
Nenu zoom lo attend avvaleka poyanu
Ippudu rojuko adyayam vintunna
Swamy afternoon class aite ma ladies ki baguntundi swamy
మీరు చెప్తున్న అంత సేపు ఇంకా వినాలనిపించే లాగా ఉంది ప్రభూజీ మీకు ధన్యవాదాలు ప్రభుజి ఇంత బాగా చెప్తున్నందుకు🙏🙏🙏🙏🙏🙏
మీరు అందరికి అర్థమయ్యోలా ఇలా చెప్పి ఎంతో మానవసేవ/శ్రీకృష్ణ మాధవ సేవ చేస్తున్నారు ,మీ వల్ల నా జీవితం శ్రీకృష్ణుడి వైపు మళ్ళుతోంది మీకు చాలా ధన్యవాదలు ప్రణవానంద ప్రభుజీ, మీ గీత వివరణ వినాలనుకొనేకొద్దీ చాలా చాలా తీయగా/అమృతం లా వుంది.
Hare krishna Hare Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare ❤
Chala baga chebuthunnaru brabu. Meeku sathakoti vandanal
Hare raam hare raam raama raam hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare🙏🙏🙏
Hary krishna hary krishna hary rama hary rama hary hary
ప్రభుజీ అందరు మా మీద చెడు అభిప్రాయం తో ఉన్నారు. నేను ఎలా వారితో ఉండాలి. వాళ్ళు ఎలా మారి మా తో మంచిగా ఉంటారు. నాప్రశ్ని కి సమాధానం ఇవ్వండి .🙏🙏🙏🙏🙏🙏 .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
Krishna Krishna Radhe krishna krishna krishna hare hare hare Krishna Radhe krishna krishna krishna hare krishna hare hare 🌺🌺🙏🏾🙏🏾
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏