BHAGAVAD GITA - CHAPTER 2 - భగవద్గీత - అధ్యాయం -2| HG Pranavananda Prabhu

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @PranavanandaDas
    @PranavanandaDas  Рік тому +276

    1) 2వ అధ్యాయంలో మనం నేర్చుకునే 4 ప్రధాన అంశాలు ఏమిటి?
    2) కృష్ణుడు గీతలో ఎన్ని శ్లోకాలు మాట్లాడాడు?
    3) అర్జునుడు కృష్ణుడికి శిష్యునిగా శరణాగతి చేయడం గురించి ఏ శ్లోకం చెబుతుంది?
    4) మనం ఎవరు?
    5) కృష్ణుడు ఇంద్రియ నియంత్రణ గురించి మాట్లాడేటప్పుడు ఏ ఉదాహరణ ఇస్తాడు?
    1) What are the 4 main concepts we learn in 2nd chapter ?
    2) How many slokas did Krishna speak in the Gita ?
    3) Which verse tells us about Arjuna doing sharanagati to Krishna as a sishya ?
    4) Who are we ?
    5) Which example does Krishna give when he speaks about sense control ?

    • @lavanyakothapally8502
      @lavanyakothapally8502 Рік тому +27

      Hare Krishna 🙏🙏
      1.A.importance of Guru
      B.knowledge of body and
      soul
      C.how to perform our
      activity(Karma)
      D.Qualities of Sthitha pragna(jeevanmuktudu)
      2.574
      3.2.7 verse
      4.Spirit soul
      5.Tortoise
      Hare Krishna 🙏🙏

    • @prameelayakkala
      @prameelayakkala Рік тому +8

      1) guruvulanu poojinchuta
      Dehaatma
      Karmalanu ela aacharinchaali
      Sakaama karma
      2) 574
      3) 7th shloka
      4) aatma
      5) taabelu

    • @kumariboddu8789
      @kumariboddu8789 Рік тому +19

      1.మన జీవితంలో గురువు ఎందుకు 2మన యొక్క అస్తిత్వం ఏమిటి 3.కర్మను ఎలా ఆచరించాలి4.జీవన్ ముక్తుడు, స్థితప్రజ్ఞుడు యొక్క జీవితం ఎలా వుంటుంది అనే అంశo గురించి తెలుసుకున్నాము
      2 శ్రీకృష్ణ పరమాత్మ 574 శ్లోకములు చెప్పారు
      3.7వ శ్లోకంలో అర్జునుడు కృష్ణుడికి శిష్యునిగా శరణాగతి చేయడం చెపుతుంది
      4.జీవాత్మ
      5.తాబేలును ఉదాహరణ ఇస్తాడు
      హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🙏

    • @sirishakantheti69
      @sirishakantheti69 Рік тому +3

      1. 1. Do we need Guru in our life
      2. Where from we are ,knowledge of body and soul
      3. How to render our duties
      4. How will be the life of a balanced person
      2. 574
      3. 2.7 th sloka
      4. We are soul embedded in body
      5. Tortoise

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 Рік тому +2

      Manaku guruvulu andhuku, mana attma sharira gurinchi, buddiyogam, jeevanmuktudu

  • @shanthi846
    @shanthi846 11 місяців тому +68

    శ్రీకృష్ణ పరమాత్మ మాకోసం మిమ్మల్ని పంపినట్లు ఉంది 🙏

  • @Sahasra_12
    @Sahasra_12 7 місяців тому +11

    Chala vivranga cheputhunarandi chala babndi

  • @baleeswarp
    @baleeswarp 10 місяців тому +76

    మా పూర్వ జన్మ సుకృతం వల్ల ఈ చానల్ ద్వారా భగవద్గీత గురించి సులభంగా తెలుసుకునే అవకాశం దక్కింది.

  • @sukanyasartsandcrafts
    @sukanyasartsandcrafts 10 місяців тому +78

    🙏🙏🙏హరే శ్రీ కృష్ణ 🙏🙏🙏
    బంగారు తండ్రి...చిన్ని కన్నయ్యే మనకందరికీ ఇలా చెప్పడానికి ప్రణవానంద దాసులా వచ్చారు...ఎంత చక్కగా చెప్తూన్నారో...🙏🙏🙏హరే శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @RayadurgamChanadana
    @RayadurgamChanadana Рік тому +113

    ఇంద్రియ నిగ్రహం గురించి మీరు చాలా బాగా చెప్పారు మీరు భగవద్గీత గురించి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది మీరు అప్పుడప్పుడు చిన్నపిల్లల మాదిరిగా చెప్తుంటే చిన్ని కృష్ణుడు చెబుతున్నట్లు ఉంది

  • @kumarikodi4591
    @kumarikodi4591 9 місяців тому +22

    జై శ్రీకృష్ణ గురువుగారికి నమస్కారములు పండితులకు మాత్రమే అర్థమయ్యే భగవద్గీత పామరులకు కూడా అర్థమయ్యేలా తెలియజేస్తున్న మీకు పాదాభివందనములు

  • @kollavamsi8580
    @kollavamsi8580 10 місяців тому +44

    ధన్యవాదాలు స్వామి మీరు ఇలాగే పురాణాలలో మాకు తెలియని జ్ఞానాన్ని ఈ యూట్యూబ్ ద్వారా తెలియజేస్తారని ఆశీస్తున్నాం స్వామి🙏🙏🙏

  • @rameshbabu2918
    @rameshbabu2918 9 місяців тому +16

    మీరు మీ జీవితాన్ని ఆధ్యాత్మికత చైతన్యము కోసం అర్పించిన అందుకు ధన్యవాదాలు స్వామీజీ

  • @MrAmarnath003
    @MrAmarnath003 Рік тому +22

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @ashokasundhari...6169
    @ashokasundhari...6169 8 місяців тому +14

    Guruvugaru..Naku kuda iskcon temple ki vachi na life motham seva chesukovali ani undi..😊🥰

  • @velurudhananjaya2928
    @velurudhananjaya2928 Рік тому +87

    భగవద్గీత గీత వింటుంటే అమృతం సేవుంచినట్టు ఉంది హరే కృష్ణ

  • @sandhya5350
    @sandhya5350 4 місяці тому +15

    గురూజీ 🙏🏼🙏🏼
    అందరికీ అర్థం అయ్యేలా, simple examples తో చాలా అద్భుతంగా చెపుతున్నారు.🙏🏼🙏🏼
    నిత్య జీవితంలో జరిగే సంఘటనలతో పోల్చి చెప్పటం వల్ల, మేమంతా కూడా భక్తి మార్గాన్ని అలవాటు చేసుకోవచ్చు అనే confidence ని ఇస్తున్నారు.
    మీ చిన్నతనం నుంచి ఇదే మార్గంలో లేకపోయినా, మీ చుట్టూ ఉండే వెర్రి మొర్రి వేషాలు అన్నీ చూసీ కూడా, ఇంద్రియ నిగ్రహాలతో ఈ మార్గాన్ని ఎంచుకుని నిలబడగలగటం చాలా పెద్ద విషయం. మీ అక్కయ్య వయసు దాన్నే అయినా మీ ఆ దీక్షకు మీకు పాదాభివందనాలు🙏🏼🙏🏼
    ఏదో భగద్గీత శ్లోకాలు చదివేశాము అనుకునే మాకు, అసలు సారాంశం చెపుతూ భగద్గీత పరమార్ధం తెలిసేలా చేస్తున్నందుకు🙏🏼🙏🏼
    భగవంతుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు దానిని అందచేస్తాడు అని 2వ అధ్యాయంలో మీరు చెప్పినట్టు, ఇప్పటికి, మీ ద్వారా గీతార్థం వినే అదృష్టాన్ని ప్రసాదించాడు.
    భగవత్ లీల కాకపోతే 1yr back చేసిన video ఇది. ఇప్పటికి వినాలి అనే ఆశ నాలో పుట్టించి, ఈ video నా కంటపడేలా చేసింది భవంతుడు కాక ఇంకెవ్వరు.🙏🏼🙏🏼
    నమో వాసుదేవాయ🙏🏼🙏🏼

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 Рік тому +154

    మా లాంటి చదువులేని వల్ల కొసం అర్థం అయిలే చెప్పారు మీ పాదాలకు శిరసా వచ్చి నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SachinPolawar
    @SachinPolawar Рік тому +20

    హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్
    1. కర్మ గురు దేహాత్మా స్థితప్రజ్ఞ
    2. 574 శ్లోకాలు
    3. 2.7 కార్పన్న దోషోపహాత స్వభావ
    4. ఆత్మ స్వరుపులం జీవేర స్వరూప్ హొయ్ కృష్ణర్ నిత్య దాస్
    5. తాబేలు

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Рік тому +50

    జైశ్రీరామ్ గురువుగారు ఆత్మ గురించి శరీరం గురించి చాలా బాగా వివరించారు కానీ నేను కూడా రోజూ పూజలు చేస్తుంటే నాకు భగత్ గీత చాలా బాగా చెప్పారు మీ రుణపడి ఉంటాము మిమ్మల్ని ఎప్పుడు శ్రీకృష్ణుడు చల్లగా చూడాలి జై శ్రీమన్నారాయణ

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 9 місяців тому +4

    హరేకృష్ణ ప్రభూజీ🙏
    చాల సులువుగా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా చక్కగా వివరించడం కేవలం మీకే సాధ్యమవుతుంది ప్రభూజీ.🙏🙏🙏

  • @PamalaSubhashchandradass
    @PamalaSubhashchandradass 4 місяці тому +9

    పూర్వజన్మాసుకృతం వల్ల మీరు చెప్పే భగవత్గీత మంచి విషయాలు వినగలుగుతున్నాము, ధన్యవాదములు ప్రభుజీ

  • @madhavareddyfarmersyoutube9080
    @madhavareddyfarmersyoutube9080 Місяць тому +3

    Guruvu gariki namaskaram me pravachanam poorthiga vinttunna chala rojulaindhi me lanti vallanu chusi ....tq so much ur explanation of our life...

  • @RamaDevi-hi3js
    @RamaDevi-hi3js Рік тому +33

    హరికృష్ణ ప్రభూజీ, దండావత్ ప్రణామాలు 🙏🙏🙏
    1. (అ) గురువును ఆశ్రయించటం,
    (ఆ)దేహాత్మ జ్ఞానము
    (ఇ) కర్మ,
    (ఈ) స్థితప్రజ్ఞ
    2. 574 శ్లోకాలు
    3. 7వ శ్లోకం
    4. మనం శరీరం కాదు ఆత్మ
    5. తాబేలు

  • @sivakumarisivakumari8034
    @sivakumarisivakumari8034 2 місяці тому +6

    అతి చిన్న వయసులో కృష్ణుని ఎంతగా తెలుసుకున్నావు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు నీకు నమస్కారం పెట్టకూడదు జై శ్రీ కృష్ణ

  • @pinpoint9449
    @pinpoint9449 11 місяців тому +5

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ExcitedHummingBird-qv2ze
    @ExcitedHummingBird-qv2ze 2 місяці тому +11

    శ్రీ krishnudu మీ రూపం లో మళ్లి అవతరిo చారు, గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @Lavanya-m5b
    @Lavanya-m5b Рік тому +8

    హరికృష్ణ నమస్కారం గురువుగారు ప్రవచనాలు చాలా బాగున్నాయి

  • @umadevidinavahi8173
    @umadevidinavahi8173 11 місяців тому +4

    Hare Krishna Prabhuji Bhagavatgita class chalaadu butam swamiji

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 Рік тому +11

    స్వామీ!మీ కు ధన్య వాదపూర్వక నమస్సులు.🙏🙏🙏🙏🙏

  • @SravanthiNerella-bk6ws
    @SravanthiNerella-bk6ws 11 місяців тому +10

    Thank you guruji....I'm listening during my pregnancy...useful and peaceful🙏🙏🙏🙏

    • @krisrau1112
      @krisrau1112 11 місяців тому +3

      U and ur baby are fortunate. Hare Krsna 🙏🏼🙏🏼

  • @koteswaraodevarakonda1171
    @koteswaraodevarakonda1171 Рік тому +4

    అందరీ నీ ధన్యజీవులు చేయడని కి చేసే ఈ ప్రయత్నము కోటి దండాలు

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 Рік тому +22

    హరే కృష్ణ 🙏🏼
    1. 1)మన జీవితం లో గురువులు ఎందుకు?
    2)మన ఆస్తిత్వం ఏమిటి? శరీర,ఆత్మ,
    జ్ఞానం గురించి.
    3)కర్మను ఎలా ఆచరించాలి.
    4)స్థిత ప్రజ్ఞుని యొక్క జీవితం ఎలా
    ఉండాలో వివరించారు.
    2.574 శ్లోకాలు.
    3.7 వ శ్లోకం.
    4.జీవులము.
    5.తాబేలు.
    హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @yashwanthyashwanth5179
    @yashwanthyashwanth5179 Рік тому +9

    హరే కృష్ణ హరే కృష్ణ🛐🛐🛐🛐🛐

  • @krishnavenisabbireddy8722
    @krishnavenisabbireddy8722 Рік тому +11

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏

  • @sriusharecipes
    @sriusharecipes Місяць тому +2

    హరే కృష్ణ హరే కృష్ణ గురూజీ మీరు భగవద్గీత అర్థమయ్యేటట్లుగా బోధిస్తున్నారు చాలా బాగుంది గురూజీ మీరు చెప్పే విధానం

  • @SaiSudeer
    @SaiSudeer 2 місяці тому +4

    అన్నయ్య నాకు 15 సంవత్సరాలు నేను భగవద్గీత వాళ్ళ చాలా నేర్చుకున్నో ధన్యవాదములు. మీరే నా గురువు

  • @sujathavaddepalli3320
    @sujathavaddepalli3320 6 днів тому

    Meeku, Mee kanna Thallithandrulaku Naa yokka padabivandanalu Swamiji 🙏🙏🙏🙏🙏🌹💐

  • @saradahamsw5080
    @saradahamsw5080 Рік тому +5

    Hari Krishna Hari Krishna Krishna Krishna Hari Krishna

  • @akilah9198
    @akilah9198 Місяць тому +2

    Blessed to see and understand this session completely❤
    Hare Krishna Hare Krishna krishna Krishna hare hare 🙏
    Hare Rama hare Rama Rama Rama Hare Hare 🙏

  • @ushaushaa1912
    @ushaushaa1912 Рік тому +18

    Such a great explaination sir, iam really learning daily a new things

  • @Srikanth-sri
    @Srikanth-sri Місяць тому +2

    Nijanga ha Krishnude vachi bagvath Geetha cheppinattu undhi swamy🙏❤

  • @NagalakshimiChinnala
    @NagalakshimiChinnala Рік тому +4

    స్వామి వారికి ధన్యవాదాలు హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏

  • @goddumuriraju1762
    @goddumuriraju1762 2 місяці тому +1

    Thank you very much Pranavananda Das Garu, I am fortunate & happy to be here to get to know knowledge of the Bhagavad Gita in simple terms with a clear explanation of Adhayayms.

  • @ramadevithamatam6244
    @ramadevithamatam6244 8 місяців тому +3

    Hare krishna prabhuji
    1) గురువుని ఆశ్రయించడమే
    2) 574
    3) కర్మ karpanya
    4) manam athmadhehani దరించి ఉన్నాము
    5), తాబేలు
    Hare krishna🙏

  • @ellandulameenakshi9653
    @ellandulameenakshi9653 17 днів тому

    నమస్కారం ప్రభుజీ 🙏. మీకు చాలా ధన్యవాదాలు మాకు భగవద్గీత వినే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురూజీ. హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @vanjangik.eswari8313
    @vanjangik.eswari8313 Місяць тому

    Harekrishna Prabhu ,Prabhu pad asalina sishudu mira prabhu ,Gita saranshani inta clear ga chebutunaru harekrishna, harekrishna Krishna Krishna hare hare hare Ram hare Ram Ram Ram hare hare 🙏🏻🙏🏻

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 Рік тому +6

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే 🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @KeerthiKota-s3m
    @KeerthiKota-s3m 2 місяці тому +2

    Chala chala baga chepparu gurujji tq so much meelanti vallu unnaru kabate edesam enka undhi hare Krishna hare Krishna

  • @suvarnamugada1000
    @suvarnamugada1000 4 місяці тому +8

    🙏హరే కృష్ణ ప్రభుజి sri madhbhagawathgeeta, maha bhagavavatham,sampoorna ramayanam andariki ardham ayee vidhangaa cheptunnaaru prabhuji ... Chala adhbutgangaa cheptunnaaru prabhuji..🙏ధన్య వాదాలు గురువు గారు🙏

  • @sekharsbg3085
    @sekharsbg3085 3 місяці тому +1

    మీరు చెప్పే విధానం చాలా అర్థం అయ్యేలాగా ఉన్నాయి చాలా సంతోషం కలిగిస్తోంది హరేకృష్ణ హరేకృష్ణ

  • @santoshiniratho5206
    @santoshiniratho5206 Рік тому +5

    Hare Krishna prabhuji dandavat pranam 🙏🙏 really thank you so much mi lecture kosam 🙏🙏👌🏻

  • @vanibasuthkar8509
    @vanibasuthkar8509 2 місяці тому +2

    Chala baaga vivarincharu prabhuji....Hare Krishna 🙏

  • @ysdsindhuja
    @ysdsindhuja 3 місяці тому +1

    🙏🏻 జై శ్రీరామ్ ప్రభుజీ...ప్రతీ విషయానికీ ఒక ఉదాహరణ ద్వారా మాకు అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్తారు మీరు.. నేను ప్రతిరోజూ మీరు చెప్పే చిన్న వీడియోస్ ను నా స్టేటస్ లో పెట్టుకుంటున్నా ప్రభుజీ 🙏🏻

  • @padmajah3364
    @padmajah3364 Рік тому +13

    Hare Krishna 🙏 prabhuji 1.గురువు,dehamu- ఆత్మ, కర్మా, స్థితప్రజ్తన,2.574,3. 2.7,4. ఆత్మలం,5. తాబేలు

  • @ramuluthiruveedhi9714
    @ramuluthiruveedhi9714 Рік тому +2

    హరే కృష్ణ 🎉
    Prabhuji నమస్తే
    విశ్లేషణ చాలా బాగుంది

  • @narlwarnithin1336
    @narlwarnithin1336 2 місяці тому +3

    Hare krishna prabhu ji

  • @vadventurechannel506
    @vadventurechannel506 Рік тому +2

    Harekrishna harekrishna krishna krishna harehare Harerama harerama rama rama hare hare

  • @varalakshmimakaraju3107
    @varalakshmimakaraju3107 10 місяців тому +3

    Guruvugariki namascaramulu

  • @hymabh1020
    @hymabh1020 2 місяці тому +3

    శ్రీ కృష్ణ శరణం మమ 🙏🙏🙏

  • @BalajiBalaji-nn2dc
    @BalajiBalaji-nn2dc 10 місяців тому +1

    Thank you so much 🙏 హరే కృష్ణ రాధాకృష్ణ శ్రీ రాధా 🙏

  • @rangamjyothi531
    @rangamjyothi531 Рік тому +8

    Hare Krishna ❤🙏🙏 Thankyou so much guruji🙏

  • @sangeethaG-c9g
    @sangeethaG-c9g 10 місяців тому +1

    Jai sree kreshna. 🙏🙏🙏🌹🌹thak you so much.❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dineshmudhraj6913
    @dineshmudhraj6913 Рік тому +5

    Chala bagha cheparu ghuruji 🙏🙏🙏

  • @yugandhargoud9456
    @yugandhargoud9456 Місяць тому +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ..... 🙏🙏🙏
    ఓం శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 Рік тому +23

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏 థాంక్స్ గురుః గారు 🙏🙏🙏🙏

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 Рік тому +9

    హరే కృష్ణ ప్రభుజీ 🙏🏼🙏🏼🙏🏼

  • @yasodaachanta2948
    @yasodaachanta2948 4 місяці тому +1

    Feeling proud pranav I was there when you are growing never imagined you are going to teach all of us, I am just old enough but yet to reach that stage to bless you, trying to learn trying to detach

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 Рік тому +6

    హరే కృష్ణ 🙏

  • @ssvaralakshmilucky3089
    @ssvaralakshmilucky3089 3 місяці тому

    Meru cheppevidanam vintunte manasantha goosebumps vostunaye Swami🙏

  • @grajeswari4926
    @grajeswari4926 13 днів тому

    Guruji meeku satha koti vandanamulu chala baga kadhalu to chputunnaru 🙏🙏🙏🙏🙏🙏

  • @TarakNaik-hf1ji
    @TarakNaik-hf1ji 11 місяців тому +4

    Hare krishna ❤

  • @Aayan-b3y
    @Aayan-b3y 29 днів тому

    tandri niku niku kadu nilo unna na tandri krishnayhku shata koti vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavilatthaa333
    @madhavilatthaa333 Рік тому +10

    1A. Four main concept we learn in second chapter;-
    1. Why do we need Guru?
    2. Our Asthitvam -- Body, Soul, Gyanam
    3. How to do Karma
    4. How will be the life of Jeevan mukthudu ( seethapragaya)
    2A. In Gita Krishna spoken 574 slokas
    3A. In sloka number 7 in chapter 2
    4A When he speaks about Sense control Krishna gave example is Tortoise. Hare krishna prabuji 🙏. Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare. Hare Rama Hare Rama Rama Rama Hare Hare.🙏🙏

  • @desuchandrakala5072
    @desuchandrakala5072 Рік тому

    Hey Rama, Arama Rama Rama Hare Krishna, Hare Krishna, Krishna, Krishna, Hari Hari

  • @sailajayaragopu239
    @sailajayaragopu239 Рік тому +1

    Chakkaga ardhamayyela cheptunna guruvulaki🙏🙏🙏🙏🙏

  • @gssinvest9099
    @gssinvest9099 Рік тому +3

    స్వామివారికి ధన్యవాదములు

  • @tarakanomula4207
    @tarakanomula4207 11 місяців тому +2

    Aratipandu olichinatlu chepparu Swami ❤

  • @NanaMeni-j1n
    @NanaMeni-j1n Рік тому +3

    Radhe Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Tath768
    @Tath768 Рік тому +7

    ఓం నమః శివాయ

  • @RamanaiahDamera-j5h
    @RamanaiahDamera-j5h Рік тому +7

    1.(a)Guruvu-Ashrayam/pramukhyam(b).Body,Atma and Atmajnanam(c).How to do Karma(d)The way of life of Stitapragna(Having imbalance of mind in all type of situations).2.Lord Srikrishna delivered574 slokas(total).3.Sankhyayoga(2)7 sloka(karpanyadoshopahataswabhava).4.Manavulamu(Jeevudu)." Sri Gurubhyo Namaha".

  • @ravikanchi7940
    @ravikanchi7940 8 місяців тому

    Hare krishna Hare krishna krishna krishna krishna Hare Hare rama hare rama rama rama hare rama

  • @abde17venky73
    @abde17venky73 Рік тому +4

    Hare Krishna ❤️🙏

  • @renukayella787
    @renukayella787 Рік тому +4

    Hare Krishna dandavat pranam prabhuji 🙏
    Answers:
    1. i. Guru importance
    ii. body and soul
    iii. How should we follow karma ?
    iv. Jevanmukthudu Ela untadu ?
    2. 574
    3. 2.7 sloka (karpanya doso)
    4. We are soul our objective is to serve Supreme personality of godhead Krishna
    5. Tortoise
    Thank you dandavat pranam

  • @devunurivyshwik4181
    @devunurivyshwik4181 Місяць тому

    Meru cheppindi vintunte aa krishna paramatma ni chusinantha bahu anadamga undi sir
    Thank you so much sir.

  • @ushaprasadmedarametla5008
    @ushaprasadmedarametla5008 Рік тому +3

    1. గురువుని ఆశ్రఇంచటం, దేహాత్మ జ్ఞానం, కర్మ, స్థిత prajnudu,
    2. 574
    3. 7
    4. ఆత్మ
    5. తాబేలు

  • @KumariSavara-dx8xs
    @KumariSavara-dx8xs Місяць тому +1

    Hare krishan hare krishan hare krishan🙏🙏🙏🙏

  • @varalareddy4261
    @varalareddy4261 Рік тому +7

    Jai krishna bhagvan ki jai ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @VasanthaA-p3t
    @VasanthaA-p3t 26 днів тому

    Gurrivugaru me padalaku namaskatam artham ayyela chepunnaru nene 3 chapter vintuna thanks gurujii

  • @abhilashkatta9547
    @abhilashkatta9547 27 днів тому +3

    స్వామి నాకు ఒక డౌట్ : ఇదంతా నిజ జీవితంలో జరిగిందేనా. ఎన్ని సంవత్సరాలు అయ్యాయ్ . ఇప్పుడు. హరే కృష్ణ....♈

  • @ramadevilingamaneni7301
    @ramadevilingamaneni7301 Місяць тому +1

    ప్రణవాంద ప్రభూజి ఎంత అవకాశం ఇచ్చారు అధ్యయాలు వింటున్నాము గురువు గారుధన్యవాదములు❤

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla4131 Рік тому +5

    గురువు అవశ్యకత; అస్థిత్వం, కర్మ ఆచరణ; స్థితప్రజ్ఞుడు 11-30 శ్లోకాలు జీవితం , దేహ ,శరీర ,ఆత్మ జ్ఞానం; 31-37 శ్లోకాలు సకామకర్మ .47-49 నిష్కామకర్మ యోగ జీవితం లో ఆచరణ .

  • @lalithachitta9414
    @lalithachitta9414 Рік тому +6

    1.1) గురువు యొక్క అవశ్యకత
    2)శరీరం ఆత్మ యొక్క సంబంధం
    3)కర్మ ను ఎలా ఆచారించాలి
    4)స్థిత ప్రజ్నుడి జీవితం ఎలా ఉంటుంది 🙏

  • @Vvvuval
    @Vvvuval 4 місяці тому

    Pravananda dash guru valla nanu bhagavatgeeta vine avkasam dorikindi. Miru srikrishna bhagvan dutha 🙏🙏🙏

  • @yerrapragadajayalakshmi9546
    @yerrapragadajayalakshmi9546 Рік тому +5

    Answers:
    1.గురువు యొక్క అవసరం.
    2.దేహం,ఆత్మ ల వివరం.
    3.సకామ కర్మ,నిష్కామ కర్మ.
    4.స్తిత ప్రజ్ఞుడి లక్షణాలు.
    Hare Krishna Prabhuji Dandavat Pranam Jayalakshmi Yerrapragada

  • @ragigouthami5836
    @ragigouthami5836 Рік тому +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    జై శ్రీకృష్ణ.

  • @soundaryalahariDivyasree
    @soundaryalahariDivyasree Рік тому +8

    1) ప్రతి మనిషికి గురువు ఉండాలి గురువు విశిష్టత 2నిష్కామ కర్మ చేయటం 3స్థితప్రజ్త4ఇంద్రియాలను జయించటమెల భగవధ్యాన భక్తి స్మరణ వల్ల
    2 ) 574 శ్లోకాలు
    3) 7 వ శ్లోకం
    4) ఆత్మ , జీవుడు
    5) తాబేలు

  • @giridhargiridhar2007
    @giridhargiridhar2007 2 місяці тому +2

    Very interestinga chebuthunnaru meru cheppinavi vinnattu kadhu kallaku kattinattu kanipisthundhi guruvu garu 🙏

  • @leelajyothi6741
    @leelajyothi6741 Рік тому +5

    1. మన జీవితంలో గురువులు ఎందుకు?
    2. 574
    3. 2.7
    4. ఆత్మలము
    5. తాబేలు
    Hare Krishna Prabhuji

  • @danalakshmigopisetty8189
    @danalakshmigopisetty8189 11 місяців тому +1

    Karmaela cheyali,Bhakthi,ga,vundalani,gnananni pondutaku emi cheyali Ani chakkaga bivarincharu Guruvugaru.chala bagundi

  • @MallapureddyHemalatha
    @MallapureddyHemalatha 2 місяці тому +1

    Okato adhyayam purtiga vinnam swamee chala ante chala baga chepthunnaru meeru mere ma guruvagaru gaa bhavisthunnanu meru age lo chinnavare kani meru cheppe geetha valana chala peddha varugaa kanapaduthunnaru hare raama hare Krishna

  • @Manu-rz9tq
    @Manu-rz9tq 5 місяців тому +1

    Chala Baga chepparu guruvu garu ❤
    Hare Krishna 🥰

  • @rajasreej5888
    @rajasreej5888 7 місяців тому

    Hare Krishna prabuji Apaki charnome koti koti dandwats 🎉🎉

  • @HarinarayanaMaripudi-mk6ru
    @HarinarayanaMaripudi-mk6ru 5 місяців тому +1

    Hare Rama hare Krishna Rama Rama hare hare
    Hare Krishna hare Rama Krishna Krishna hare hare