BHAGAVAD GITA - CHAPTER 4 - భగవద్గీత - అధ్యాయం -4| HG Pranavananda Prabhu

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 521

  • @PranavanandaDas
    @PranavanandaDas  Рік тому +74

    1) భగవంతుడు ఎందుకు ఆవిర్భావిస్తారు ?
    2) అన్ని మార్గాలు మనల్ని ఒక లక్ష్యం వైపు తీసుకెళ్తాయా?
    3) కృష్ణుడు ఏ శ్లోకంలో తన స్వరూపం మరియు లీల యొక్క దైవిక స్వభావం గురించి మాట్లాడాడు?
    4) ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరి నుండి నేర్చుకోవాలి?
    5) జ్ఞానాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు మరియు ఎవరు అర్థం చేసుకోలేరు - 4.39,40 ?
    1) Why does Bhagavan appear in this world?
    2) Will all paths take us to one goal ?
    3) In which sloka does Krishna speak of the divine nature of his appearance and lila ?
    4) From whom should we learn spiritual knowledge ?
    5) Who can understand knowledge and who cannot understand - 4.39,40 ?

    • @vsh.vijayalakhsmi1961
      @vsh.vijayalakhsmi1961 Рік тому +7

      హరేకృష్ణ ప్రభు ప్రణామాలు 🙏🙏🙏🌹1)భక్తులను (సాధువులను ) రక్షించడానికి మరియు దుష్టలను శిక్షించడానికి
      2) భగవద్దామo చేరేమార్గం వైపు తీసుకొని వెళ్తాయి.
      3) 6 వ, శ్లోకంలో
      4) ప్రామాణిక గురు శిష్య పరంపరా క్రమములో స్వీకరించాలి.
      5) ఇంద్రియనిగ్రహం కలిగిన శ్రద్ధావంతుడు జ్ఞానాన్ని పొందగలడు. అజ్ఞానులు మరియు శ్రద్ధావిహీనులు భగవత్ జ్ఞానాన్ని పొందలేరు.

    • @soundaryalahariDivyasree
      @soundaryalahariDivyasree Рік тому +4

      1)కృప, ,దుష్టశిక్షణ శష్టరక్షణ,ధర్మస్థాపన కోసం
      2)లేదు
      3)ఆధ్యాత్మిక గురువు
      4) 4,9
      5) రాగ,భయ వదిలి ఇంద్రియ నిగ్రహం కలిగిన వారికి గురువు అనుగ్రహం తో జ్ఞానం లభిస్తుంది ,,ప్రతిదాన్నీ అనుమానిస్తూ,అవమానించే వారికి ఎప్పటికీ జ్ఞానం లభించదు

    • @lavanyakothapally8502
      @lavanyakothapally8502 Рік тому

      Hare krishna 🙏🙏
      1.jeevula pai karuna,Krupa,Bhaktulani ranjimpachyataniki(leelau cheyadaniki),rakshinchadaniki and dushtulani sikshichadaniki, Dharmani sthapinchadaniki
      2.Cheravu....Krishna reciprocates with his devotees as the devotees wish or wants him.
      3.4.6
      4.from a spiritual master who is under disciplic succession
      5.one who is Krishna conscious and has Shraddha,nishta,sense gratification can get knowledge
      one who is doubtful on shastras,guru and has ashraddha no Krishna conscious won't get knowledge
      Hare Krishna 🙏🙏

    • @lakshmiravipati8262
      @lakshmiravipati8262 Рік тому +3

      1.సాధువులను రక్షించుటకు,దుర్మార్గులను నశింపజేయుుటకు, ధర్మా న్ని పునః స్థాపించడానికి ఆవిర్భావిస్తారు.
      2.భగవదాద్దామం వైపు తీసుకెళ్ళతాయి.
      3.6వ శ్లోకం.
      4. గురువునుండి నేర్చు కోవాలి.
      5.శ్రద్దావంతుడు ఇంద్రియనిగ్రహం కలిగినవారు అర్దం చేసుకోగలరు.
      శ్రద్దారహితులు శాస్త్రములను శంకించువారు అజ్ఞానులు అర్థం చేసుకోలేరు.

    • @lakshmiravipati8262
      @lakshmiravipati8262 Рік тому +1

      హరే కృష్ణ ప్రభూజీ

  • @kkideas123
    @kkideas123 7 місяців тому +18

    శ్రీ కృష్ణుడు మీ రూపంలో గురువులా వచ్చి బోధిస్తున్నట్టు వుంది గురూ జీ. మీకు పాదభి వందనం 🙏🙏🙏

  • @baleeswarp
    @baleeswarp 10 місяців тому +8

    హరే కృష్ణ హరే కృష్ణ -కృష్ణ కృష్ణ హరే హరే - హరే రామ హరే రామ - రామ రామ హరే హరే

  • @sabithauppari3986
    @sabithauppari3986 7 місяців тому +2

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare ram.😊

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Рік тому +27

    జై రాధాకృష్ణే
    మీ తల్లిదండ్రులు పుణ్యాత్ములు

    • @lakshmib942
      @lakshmib942 7 місяців тому

      హరే కృష్ణ

  • @rameshnadimetla2256
    @rameshnadimetla2256 2 місяці тому +5

    జ్ఞాన యజ్ఞం అంటే భగవంతుని గురించి వినడం కాదు విని ధర్మాన్ని ఆచరించడం జ్ఞాన యజ్ఞం

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap746 Рік тому +34

    జై ప్రణవానంద ప్రభూజీ , జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ, 🙏🙏🙏🙏, మీ తల్లితండ్రులు ధన్యులు నాయనా

  • @kodepakahariprasad995
    @kodepakahariprasad995 Рік тому +38

    హరే కృష్ణ ప్రభూజీ ! మాకు భగవద్గీత భోధన అమృతం వలె మాకు అందిస్తున్నారు. మాకు పూర్వజన్మ సుకృతం ప్రభూజీ...చాలా కృతజ్ఞతలు ప్రభూజీ....

  • @suvarnamugada1000
    @suvarnamugada1000 4 місяці тому +10

    మీరు చెప్పింది అక్షరాలా నిజం ప్రభుజు గురువు లేకుండా మనిషి జీవితం శూన్యం..🙏తప్పకుండా మీరు చెప్పింది పాటించటానికి ప్రయత్నిస్తాం ప్రభుజి హరే కృష్ణ ప్రభుజీ 🙏

  • @durgavanukuru8103
    @durgavanukuru8103 8 днів тому

    Hare Krishna Prabhuji!!
    Thank you so much for your excellent spiritual discourses on Bhagavatam and Bhagadvat Gita. I listen to them regularly. Thank you so much for your dedication and service towards society.

  • @lakshmiseshammapaladi2330
    @lakshmiseshammapaladi2330 Рік тому +2

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @msad2222
    @msad2222 8 місяців тому +2

    హరేకృష్ణ ప్రభుజీ... 🙏🙇🏼‍♀️

  • @urmilanayak5669
    @urmilanayak5669 Рік тому +5

    ప్రభుజీ భగవద్గీత తెచ్చుకొని ఇంట్లో చదువుతు ఆచరించవచ్చ లేక గురువును ఆశ్రంచలా 🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalaxmi1015
    @vijayalaxmi1015 11 місяців тому +3

    Prabhu ji Mee Manchu bodha valla Nenu kuda konchem gnanam nerchukuntunnanu. 🙏🙏🙏🙏

  • @VijayagiriPavani
    @VijayagiriPavani Рік тому +6

    కాదు, మంచి గురువు,మంచి మార్గం అయివుండి సరియైనా జ్ఞానం , భగవంతుడు మంచి మార్పు ను,సత్బుద్ధిని ప్రభుజీ🙏🙏

  • @nandibrothers5180
    @nandibrothers5180 Місяць тому +4

    Thank you ప్రభుజి.

  • @julakantiumarani5730
    @julakantiumarani5730 8 місяців тому +2

    హరే కృష్ణ గురూజీ

  • @hasiniganta
    @hasiniganta 2 дні тому

    ఏది మంచిదో ఎప్పుడు మంచిదో అప్పుడే ఇవ్వాలి

  • @venkateshkothapalli1911
    @venkateshkothapalli1911 Рік тому +9

    🌻🌹🙏 శ్రీమద్ భగవద్గీత యథాతథము కీ జై & జగత్ గురు శ్రీల ప్రభుపాదు కీ జై (హరే కృష్ణ) 🌻🌹🙏

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 Рік тому +4

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏

  • @subbalakshmi2741
    @subbalakshmi2741 21 день тому

    Chalabaga chyaparu Jai shree krishna 🙏🌹🌿🙏

  • @umamaheswariparla9183
    @umamaheswariparla9183 Місяць тому +2

    రాధే కృష్ణ 🙏🙏🙏

  • @LalithaBandaru-j4f
    @LalithaBandaru-j4f 9 місяців тому +1

    మంచి cheyyali,అది మంచిదో,కాదో చూసి భగవంతుడు ivvali,గురువుగారు.

  • @sowjanya9314
    @sowjanya9314 18 днів тому

    Nannu nenu Ela marchukovali anukunapudu mi bhaghavathgeeta bhodhana chala use avutundy....meeku chala thanks

  • @anandguptha9342
    @anandguptha9342 11 місяців тому +1

    Chala Baga cheputhunaru guruji jai Krishna Jai ❤

  • @thotasirisha906
    @thotasirisha906 3 години тому

    Jai sri krushna🙏🙏🙏

  • @multi-minds8652
    @multi-minds8652 25 днів тому

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రే రామ హరే రామ రామ హరే హరే ❤

  • @subrahmanyamburlagadda3212
    @subrahmanyamburlagadda3212 4 місяці тому +2

    జై శ్రీకృష్ణ మీ ఉపదేశాలు , ప్రవచనం పామరులకు కూడా అర్థం అయ్యే లా వున్నాయి మా జీవితాలు ధన్యం అవుతున్నాయి

  • @krushnanayak887
    @krushnanayak887 Рік тому +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @djyothi4158
    @djyothi4158 9 місяців тому

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @sangeethaG-c9g
    @sangeethaG-c9g 7 місяців тому

    Jai sree kreshna 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹guruvu garu shethakoti vandhanalu. Naku chala bhadalu unnai bhagavadgitham vite pothai.naku okka korika korukonna dhevini neraveruthundha guruvu garu.

  • @LakshmiLakshmi-hv4ff
    @LakshmiLakshmi-hv4ff 28 днів тому

    Hary krishna Harry krishna hary rama hary rama rama the hary

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Рік тому +2

    ❤🕉ఓం కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ ❤జై రాధేకృష్ణే ❤
    ప్రణావనంద ప్రభూజీ మహరాజ్
    మీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యదంపతులు ❤వారి పాద పద్మములకు❤❤ శతకోటి వందనములు ❤మీకు ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు సార్❤❤❤❤

  • @SatyaPolisetty-q6v
    @SatyaPolisetty-q6v Рік тому +3

    ప్రభుజీ కి నమస్కారంలు

  • @RajeshYadav-um6hh
    @RajeshYadav-um6hh Місяць тому +1

    హరే కృష్ణ ❤

  • @yugandhargoud9456
    @yugandhargoud9456 Місяць тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ... 🙏🙏🙏
    ఓం శ్రీ గురుభ్యోనమః.... 🙏🙏🙏

  • @bigil1977
    @bigil1977 9 місяців тому

    ప్రభుజి నాకు ఇన్ని రోజులు కర్మలన్నీ కర్మలతో నే చేశాను కానీ ఇప్పుడు నాకు భగవంతుని మదిలో కలవాలి అని ఉన్నది ప్రభు దానికి మీరే దారి చూపించాలి..🙏🙏🙏🙏🙏

  • @girijaprabhakar7733
    @girijaprabhakar7733 Рік тому +1

    ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ

  • @RamaDevi-hi3js
    @RamaDevi-hi3js Рік тому +13

    1. శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కొరకు
    2. అన్ని మార్గాలు భగవంతుడుని
    చేరలేవు, భక్తి మార్గం ఒక్కటే
    చేరుతుంది.
    3. 9 వ శ్లోకం
    4. గురు పరంపర ద్వార వచ్చిన
    వారి దగ్గర నుండి నేర్చుకోవాలి.
    5. శ్రద్ధతో ఉండి, ఇంద్రియ
    నియంత్రణ కలిగిన వారు జ్ఞానాని
    అర్థం చేసుకుంటారు. ఇవి లేని
    వారు అర్థం చేసుకోలేరు.

  • @sreedharputtamreddy1
    @sreedharputtamreddy1 3 місяці тому +1

    Harekrishna prabhu ji big thanks to your parents and lord Krishna

  • @sujarameshkalingapatnam2543
    @sujarameshkalingapatnam2543 Рік тому +4

    మీకు చాలా చాలా ధన్యవాదములు గురువుగారు.......... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @girijanagaraj5954
    @girijanagaraj5954 3 місяці тому

    ಹರೇ ಕೃಷ್ಣ 🙏 ಪ್ರಭೂಜಿ 🙏
    ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 🙏
    ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏
    ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 🙏
    ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ 🙏

  • @kommasrinivasarao6391
    @kommasrinivasarao6391 18 днів тому

    🙏హరే కృష్ణ🙏 హరే రామ🙏 గొవిందా🙏

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 10 місяців тому

    హ్యాపీ న్యూ ఇయర్ ప్రభుజి శుభోదయం

  • @forthepeople8085
    @forthepeople8085 Рік тому +2

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @RaviRavi-l4i
    @RaviRavi-l4i 6 днів тому

    HARE KRISHNA

  • @mohanamanohar1784
    @mohanamanohar1784 Місяць тому

    Harekrishna Harekrishna Harehare HareRama HareRama Hare hare

  • @mohanamanohar1784
    @mohanamanohar1784 Місяць тому

    Harekrishna Prabuji. Thankyou so much 🙏🙏🙏🙏🙏

  • @keshavaraoyarra5709
    @keshavaraoyarra5709 9 місяців тому

    Guruji meeku dhanya vadalu .
    Meeru chala chakkaja bhagvad geeta chepputunnaru.

  • @LakshmiLakshmi-hv4ff
    @LakshmiLakshmi-hv4ff 28 днів тому

    🎉meku thanks sir maku bagavth githa gurichi modhate adhayam vinamu tq tqqqqq sir

  • @ybhagyalakshmi875
    @ybhagyalakshmi875 Місяць тому +1

    జై శ్రీ కృష్ణ

  • @c.bhoumik5197
    @c.bhoumik5197 9 місяців тому

    💐hare krishna prabhuji

  • @adilakshmi5507
    @adilakshmi5507 Рік тому +1

    Hare Krishna prabuji .

  • @bandariashokkumar9952
    @bandariashokkumar9952 3 місяці тому

    Hare krishna మహా manthramuku, ( భావము తెలియజెప్పగల రాని మనవి_ BAK_

  • @kvramanamurty9681
    @kvramanamurty9681 Рік тому

    Haray Krishna meru cheppina bhagavat Geetha naaku yentho jeevitham yela bhathakalo nerpindhi meru auntha baaga vipulamga chepthunnaaru harekrishna🙏

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 Рік тому +4

    కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷

  • @reddybangaramma5217
    @reddybangaramma5217 6 місяців тому +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama hare hare thank you prabhuji nenu vinalenu anukunnanu vintunnanu thankyou

  • @nasarayyas3145
    @nasarayyas3145 Рік тому +1

    Hare Krishna Prabhu branded pranam Prabhu ji Prabhu ji

  • @durganeel4360
    @durganeel4360 Рік тому +1

    Jai sri Krishna namaskaram and thank you sir radha radha Krishna Krishna

  • @PunyavathiPusarapu-ey7wk
    @PunyavathiPusarapu-ey7wk Рік тому

    Pranama namanda prabuji Bhagavatha geetha intha baga cheputunaru maku chala santhosam ayindi dhanyavadalu hare rama hare rama rama rama rama hare hare hare krishna krishna krishna hare hare jai sree krishna

  • @radhadasari731
    @radhadasari731 9 місяців тому

    Om Namo Bhagavathe Vasudevaya

  • @pavanihomehacks
    @pavanihomehacks 5 місяців тому +1

    Hare krishna guruji

  • @rajini3133
    @rajini3133 2 місяці тому

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే కృష్ణ 🎉🙏🙏🚩

  • @patibandlalatha7530
    @patibandlalatha7530 16 днів тому

    Karma gurinchi enta baga chepparu guruji

  • @ززعه-م6ل
    @ززعه-م6ل 11 місяців тому

    K thirumal Dhanyavadhamulu guruvugaru

  • @polachandrakumaar6777
    @polachandrakumaar6777 Рік тому

    Hare Krishna Prabhooji..............dnandavath pranaam prabhooji

  • @prasannaregeti945
    @prasannaregeti945 11 місяців тому

    Jai sri krishna 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LakshmiLakshmi-hv4ff
    @LakshmiLakshmi-hv4ff 26 днів тому

    Thank you prAbuji

  • @Sailaja5636
    @Sailaja5636 8 місяців тому

    Hare Krishna hare Krishna Krishnan Krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @swathijakkampudi80
    @swathijakkampudi80 Рік тому

    Adhi manchidho appudu manchidho appudu isthe manchidhi

  • @ushadunaboyina9756
    @ushadunaboyina9756 2 місяці тому

    Prabhuji meeku intha baaga explain chesinanduku satha koti vandanaalu Hare Krishna Hare krishna

  • @KeerthiKota-s3m
    @KeerthiKota-s3m 2 місяці тому

    Tq Guru ji 🙏🙏maha adhubuthan guru ji chala goppaga chepputhunnaru

  • @KeerthiKota-s3m
    @KeerthiKota-s3m 2 місяці тому

    Chala goppa ga chepparu probujji 🙏🙏🙏 eppudu manchido appudu Este ne manchi probujji

  • @KatamPothuraju
    @KatamPothuraju 2 дні тому

    జై శ్రీరామ్ 🕉️🕉️🕉️🚩🚩

  • @nerellasiva443
    @nerellasiva443 4 місяці тому +1

    Hare Krishna ❤ prabuji

  • @ParshuramagoudAdhikam
    @ParshuramagoudAdhikam Рік тому

    Harekrishna,prabuji🌹🙏🙏🙏🙏🙏

  • @dhanush9751
    @dhanush9751 11 місяців тому

    Hare krishna hare rama

  • @srinivasaraopanchala1886
    @srinivasaraopanchala1886 2 місяці тому

    I am taking you as my Guru and Will chant Hare Rama Hare Krishna as my Mantra from you.. Thank you..

  • @sakshithmanche22
    @sakshithmanche22 9 місяців тому

    Miku chala danyavadalu guruvu garu

  • @ushadunaboyina9756
    @ushadunaboyina9756 2 місяці тому

    Thank you Prabhuji chala baaga explain chesaru vinilani inka inka vinalani intrest ga undi

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 Рік тому +6

    హరేకృష్ణ ప్రభుజి🙏

  • @chshirisha1890
    @chshirisha1890 11 місяців тому

    Hare Krishna prabhuji 🙏
    1. Mana meedha kurapa , Dharma sthapana ku
    2. Ledhu (bhakti margam dwara bhagavanthuni cherukogalam)
    3 7th shloka
    4. Guruvu dwara
    5 shradhha tho bhaghavath thathuvam nu thelusukuoni ante
    Adyathimika grandhalu, vedhala valanathelusukovadam nishta tha untaro variki gyanam vasthundhi, vinani vallaku nammani vallaku gyanam labhinchadhu

  • @MallapureddyHemalatha
    @MallapureddyHemalatha 2 місяці тому

    Hare Krishna prabuji...meru chepthu vunte maa manassu meedhaggare pettam meru cheppindhi vintunte linam ipothunnam yentaga ante meru cheppe udhaharana lo melo yenthamandhi chethulu yetthandi Ani meru antunnappudalla nenu kuda naa chethini paiki yetthunnanu 😊 prabuji

  • @kvramanamurty9681
    @kvramanamurty9681 Рік тому

    Prabhu ji dhanya vaadhamulu

  • @dhanpalwarvanita5594
    @dhanpalwarvanita5594 3 місяці тому +1

    Hare krishna Prabhu ji

  • @kotteShobha-sy9xy
    @kotteShobha-sy9xy 8 місяців тому

    Guruwarkinamaskaram🎉

  • @Maheshkumar-qf7nw
    @Maheshkumar-qf7nw 10 місяців тому

    Hare Krishna hare hare 🚩🚩🚩

  • @govindub2030
    @govindub2030 2 місяці тому

    Thanku Prabhuji🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sabbaravi1911
    @sabbaravi1911 2 місяці тому

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే....!
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే......!

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 Рік тому +7

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏🙏

  • @atlurismahalakshmi2869
    @atlurismahalakshmi2869 Рік тому +1

    🙏ఓమ్ శ్రీ పరమాత్మనే నమః 🙏ఓమ్ శ్రీ గురుభ్యోనమ:🙏ఓమ్ శ్రీ వ్యాస దేవాయనమ:🙏ఓమ్ నమోభగవతే వాసుదేవాయ 🙏🌿🌸🍎💛🙏

  • @tamminenibhargavi4433
    @tamminenibhargavi4433 4 місяці тому

    Prabhu ji very beautiful explanation I think whatever God says dose and gives to me that is only good for me hare Krishna Prabhu ji

  • @padmavathipullela5018
    @padmavathipullela5018 2 місяці тому

    Chala chakkaga vivarincharu guruji🙏🏽🙏🏽

  • @Vvvuval
    @Vvvuval 2 місяці тому

    Mi explaination chala chala adbhutam❤🙏

  • @freefirehvgamerintelugu5212
    @freefirehvgamerintelugu5212 4 місяці тому

    Guruji thank you hari krisha hari krisha

  • @Vvvuval
    @Vvvuval 2 місяці тому

    Miru nishkarmatho panichestunaru anduke Miku andaru chala premani chubistunnaru chala chinnavaraenappataki❤🙏

  • @PravinKotagiri
    @PravinKotagiri Місяць тому

    దండవత్ ప్రాణం ప్రభుజీ 🙏🙏

  • @saisatyavathi7940
    @saisatyavathi7940 Рік тому +2

    🙏🙏🙏హరే క్రిష్ణ 💐💐💐

  • @umajyothivasa6160
    @umajyothivasa6160 Рік тому +12

    Hare Krishna prabhuji! Every one says, that we should read Githa before death, but it's not easy to understand the philosophical touch, so I didn't study, in this regard, thank you very much Prabhuji, you created interest by explaining,Sir🙏

  • @ushasagi1828
    @ushasagi1828 Рік тому +1

    హారే కృష్ణ,హరే కృష్ణ జై గురు జీ