అడవికిరాజు సింహం. టాలివుడ్ కి 🦁రారాజు🦁 🙏N.T.రామారావు గారు 🙏అప్పట్లో NTR గారు ఎలా యాక్షన్ చేసినా, డ్యాన్స్ చేసినా జనాలు ఎగబడి చూసే వాళ్ళు. వేటగాడులో సాంగ్స్, డైలాగ్స్, స్టోరీ, రావుగోపాల రావు గారి డైలాగ్స్, శ్రీదేవి గ్లామర్, ముఖ్యంగా అన్న గారి మాస్ యాక్షన్ సూపర్👌 పాటలన్నీ ఒక దానిని మించి మరొక పాట ఉంటుంది. రాఘవేంద్రరావు గారి డైరక్షన్ అదుర్స్. 🙏జోహార్🌹 N.T.రామారావు గారు🌹🙏
ఎన్టీఆర్ తరువాత నెంబర్ వన్ పదం చిన్నబోయింది. కృ ష్ణ ఓ మూడేళ్లు 1 గా వుండి దారితప్పారు.ఆ తరువాత బాలు,చిరుల మధ్య దోబూసులాడింది.ఎన్టీఆర్ 33 ఏళ్ల కెరీర్లో24 సంవత్సరాలు ఆయా సం. పు అతిపెద్ద విజయాలు అందించి భారతదేశం లోనే నెంబరు వన్గా నిలిచారు. అక్కినేని 9సం. కృష్ణ 6 సం. ఆయా సం. అతిపెద్ద హిట్సు ఇచ్చారు. చిరు, బాలయ్య కుడి, ఎడమలగా నిలిచారు. చూడండి. (వికీపీడియా ప్రకారం) 1983.ముందడుగు 1984.మంగమ్మగారిమనవడు/ బ్రహ్మం గారు 1985.అగ్నిపర్వతం 1986.సింహాసనం 1987.పసివాడిప్రాణం 1988.యముడికి మొగుడు 1989.ముద్దుల మావయ్య 1990.జగదేకవీరుడు అతిలోకసుందరి 1991.గ్యాంగ్ లీడర్ 1992.చంటి 1993.మేజర్ చంద్ర కాంత్ 1994.భైరవద్వీపం 1995.పెదరాయుడు 1996.పెళ్లిసందడి 1997.ఒసేయ్ రాములమ్మ 1998.చూడాలని వుంది 1999.సమరసింహారెడ్డి 2000.కలిసుందాం రా/నువ్వేకావాలి 2001.నరసింహనాయుడు 2002.ఇంద్ర 2003.సింహాద్రి 2004.లక్ష్మీనరసింహా 2005.సంక్రాంతి 2006.పోకిరి 2007.యమదొంగ 2008.హ్యాపీడేస్ 2009.రామ్ చరణ్ మగధీర 2010.సింహా. ఎవరు నెంబర్ వన్.
Brother, ee channel anchor... miru naku assalu nachatledu. Endukantey na mind ni me vedios vaipu lagesthunnaru. 5 days nunchi me vedios chudakunda vundalekapotunnanu. Inthaga na mind ni dominate chesthunnarenti sir. Meeru na kantey peddavaru anipisthundi me voice valla. Istam lekapoina poguduthunna mimmalni. Alanati gnapakalanu gurtu chesthunnaru. I lovely hate you brother.
వేటగాడు
పక్కా వినోదభరిత చిత్రము అనే దానికి ఉదాహరణ గా
ఒకే ఒక విజయవంతమైన చిత్రం
1000% baagaa NACCHINDHI. gurthu CHESINAADU thanks
WORLD SUPER STAR NTR
👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
అడవికిరాజు సింహం. టాలివుడ్ కి 🦁రారాజు🦁 🙏N.T.రామారావు గారు 🙏అప్పట్లో NTR గారు ఎలా యాక్షన్ చేసినా, డ్యాన్స్ చేసినా జనాలు ఎగబడి చూసే వాళ్ళు. వేటగాడులో సాంగ్స్, డైలాగ్స్, స్టోరీ, రావుగోపాల రావు గారి డైలాగ్స్, శ్రీదేవి గ్లామర్, ముఖ్యంగా అన్న గారి మాస్ యాక్షన్ సూపర్👌 పాటలన్నీ ఒక దానిని మించి మరొక పాట ఉంటుంది. రాఘవేంద్రరావు గారి డైరక్షన్ అదుర్స్. 🙏జోహార్🌹 N.T.రామారావు గారు🌹🙏
1979' July 5th Release vetagadu#
NTR is Legend
@@pavankumarparuchuri1540 karana janmudu bro"" variki sati- poti Nadu Ledu' NEDu leru --Repu kooda Raru"
@@satyanarayanasarma982 Well Said Sir
Mothukumalli varu inko censor cut maricharu adi bangaru bathu guddu pandaaru thokkudu laddu ani untundi adi censor ayyi bangaru bathu guddu pandaaru chakkera laddu ani maarcharu
జోహార్ అన్న ఎన్టీఆర్💐💐💐💐
This picture is All time Hit.,
Great movie. Anna NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀
King of king....NTR
Super sir 🙏👏
అంతా నిజమే. కానీ ఆ దర్శకుని చేతిలో పడినాకే రామారావు గారి సినీ వైభవం దెబ్బతిన్నది. అంతకు ముందు సినిమాలన్నీ కళా నైపుణ్యం చేయాలన్న లక్ష్యంతో ఉండేవి
SARDHAR PAAPAA RAYUDU! BEBBULI PULLI! KONDAVEETI SIMHAM! JUSTICE CHOWDERY AROJULLO HIGH LET! EE CINIMALAKU "LEGEND" DHAANA VEERA SHOORA KARNA! INKA CHEPPALANETEY SHREE MADHVIRAAT POTHULOORI VEERA BHRAMEHDHRA SWAMY JEEVITHA CHARITHRA VERY VERY HIGHLET EE CHIVARI CINIMAALEY "NTR" C.M KAAVADAANIKI , MAARGA DHARSHAKAALU.
JAINTR...JAINTR...JAINTR...
NTR RAAJAKEEYALOKI RAAKUNTEY CHIRANJEEVIKI ANTHA HITECH CHANCE RAKA POTHUNDEY "NTR" ICCHINA LUCKY CHANCE CHIRANJEEVIKI.
edi sharu,chiranjeevi 8th wonder,oka miracle.
Ntrannagaru the one of God❤😂🎉😢😅😮😊
Jai jai jai.N.T.R
..
వానపాటకు సిలబస్ చిటపట చినుకులు పాట
ఎన్టీఆర్ తరువాత నెంబర్ వన్ పదం చిన్నబోయింది. కృ ష్ణ ఓ మూడేళ్లు 1 గా వుండి దారితప్పారు.ఆ తరువాత బాలు,చిరుల మధ్య దోబూసులాడింది.ఎన్టీఆర్ 33 ఏళ్ల కెరీర్లో24 సంవత్సరాలు ఆయా సం. పు అతిపెద్ద విజయాలు అందించి భారతదేశం లోనే నెంబరు వన్గా నిలిచారు. అక్కినేని 9సం. కృష్ణ 6 సం. ఆయా సం. అతిపెద్ద హిట్సు ఇచ్చారు. చిరు, బాలయ్య కుడి, ఎడమలగా నిలిచారు. చూడండి. (వికీపీడియా ప్రకారం)
1983.ముందడుగు
1984.మంగమ్మగారిమనవడు/ బ్రహ్మం గారు
1985.అగ్నిపర్వతం
1986.సింహాసనం
1987.పసివాడిప్రాణం
1988.యముడికి మొగుడు
1989.ముద్దుల మావయ్య
1990.జగదేకవీరుడు అతిలోకసుందరి
1991.గ్యాంగ్ లీడర్
1992.చంటి
1993.మేజర్ చంద్ర కాంత్
1994.భైరవద్వీపం
1995.పెదరాయుడు
1996.పెళ్లిసందడి
1997.ఒసేయ్ రాములమ్మ
1998.చూడాలని వుంది
1999.సమరసింహారెడ్డి
2000.కలిసుందాం రా/నువ్వేకావాలి
2001.నరసింహనాయుడు
2002.ఇంద్ర
2003.సింహాద్రి
2004.లక్ష్మీనరసింహా
2005.సంక్రాంతి
2006.పోకిరి
2007.యమదొంగ
2008.హ్యాపీడేస్
2009.రామ్ చరణ్ మగధీర
2010.సింహా.
ఎవరు నెంబర్ వన్.
NTR number one.... NTR is super legendary top star ⭐ of the world famous
నాటికి నేటికి వెండి తెర రారాజు NTR గారు మాత్రమే
1995- పెదరాయుడు; 1996-పెండ్లిసందడి బ్రదర్
@@bashag8803 ok bro.
1986లో "ముద్దుల కృష్ణయ్య" ఇండస్ట్రీ హిట్ కాదా! బ్రదర్.
Super jodi
🙏🌹🇮🇳 PSSPPP 🇮🇳 PALOJU JAI SRIRAM 🇮🇳🌹🙏
NTR MALLEE NATUDIGAA JANMISTHENEY BHAAVI THARAALU ILLAANTI CINIMAALU CHOODA GALGUTHAARU. NTR YE SAMARTHUDU "OKA DHEVUDU"
అంత నిశితంగా పరిశీలించే సెన్సార్ సభ్యులు ఈ నాడు కరువయ్యారు.
Aa1979 lo 6 ntr cinemalu release aythy DRIVARRAMUDU GOLDENJUBLI AYINDHI
Bro""" 1979 feb 2nd Driver Ramudu ---Annagari debbaki Krishna iddaroo asadyule Gallantaidi#
Driver Ramudu silver jubilee hit. Vetagadu golden jubilee hit.
Super movie
Brother, ee channel anchor... miru naku assalu nachatledu. Endukantey na mind ni me vedios vaipu lagesthunnaru. 5 days nunchi me vedios chudakunda vundalekapotunnanu. Inthaga na mind ni dominate chesthunnarenti sir. Meeru na kantey peddavaru anipisthundi me voice valla. Istam lekapoina poguduthunna mimmalni. Alanati gnapakalanu gurtu chesthunnaru. I lovely hate you brother.
Yu z
BacsaficecalakchanLa VETAGADU
,
NTR did ugly and cheap dances. Those are not dances rather feats.
Anr abhimanule ilamataladutharu. Mee anr vesina kuppigantulu natana antara.