తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సరిక్రొత్త హంగులతో మరో లోకములోకి తీసుకెళ్లిన మోసగాళ్ళకు మోసగాడు, అద్భుతంగా అంతర్జాతీయ ఆర్థిక విజయము కృష్ణ గారు అద్భుత నటన ఈ చిత్రం
సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లు మోసగాళ్లు మూవీ, ఆంధ్ర జేమ్స్ బాండ్ గా మంచి పేరు తెచ్చింది కృష్ణ గారికి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆ రోజుల్లోనే ఇతర దేశాల్లో కూడా మోసగాళ్లకు మోసగాడు మూవీ రిలీజ్చేశారు, ఆస్ట్రేలియా కృష్ణ గారి పేరుతో ఒక తపాలా బిల్లు కూడా, విడుదల చేసింది, ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కనుక, ఆ రోజుల్లో కొన్ని , న్యూస్ పేపర్లుఉన్న, కొంతమందికి అప్పుడు ఇప్పుడు సపోర్ట్ చేసిన మీడియా ఉంది అనేది నిజం, జై సూపర్ స్టార్ కృష్ణ🎉🎉🎉
CHALAVUNNAU, FOR EX, ALUMAGALU AND CHILIPI KRISHNUDU, BANGARU BABU MANY MORE MOVIES ANR SIR GARIVE 74 AND 79 LO VUNNAYI, CORRECTGA TELUSUKONI COMMENTS CHEYANDI SIR
@ అమృతయ్య, NTR గారు - ANR గారు ఇద్దరు తెలుగు సినిమాకి రెండు కళ్లు. NTR గారిని తక్కువ చెయడం వల్ల ఇలా చెప్పాల్సి వస్తుంది, ఎ చెట్టు లేని చోట ఆముధం మొక్కే మహా వృక్షం అయినట్టు, NTR గారు Industry లో కి రాక ముందు కీలు గుర్రం, బాలరాజు లాంటి హిట్స్ అందుకున్న ANR, ఆ తరువాత 66 ఏళ్లలో ఒకే ఒక్క జానపద చిత్రం (రహస్యం - UTTERFLOP) మాత్రమే చెసారు ఎందుకు? ఎవరూ ఆ అవకాశం ఇవ్వలెధా ?? ఆ పాత్రలకు NTR గారు ఒక్కరే సరిపోతారు అని సరిపెట్టుకున్నారా ?? ANR గారు ఒక్క సాంఘిక చిత్రాలు మాత్రమే చెసారు, అడపాదడపా భక్తి చిత్రాలు చేసినప్పటికీ వాటి PERCENTAGE చాల తక్కువ. NTR గారు సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక, Arabian Knights లాంటి అన్ని చేసి మెప్పించారు, Hits - Blockbusters అందుకున్నారు. వీటితో పాటు ఎన్నో చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించి విజయాలు అందుకున్నారు. NTR గారు తెలుగు ఒకటే కాదు తమిళ, కన్నడ, హింది లో కూడ విజయాలు అందుకున్నారు. NTR is LEGEND.
సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్ బాబు అప్పటికి యువ కథానాయలు. ఎన్టీఆర్ అగ్ర కథానాయకుడే కాదు, భారతదేశం లో నెంబర్ 1 కమర్షియల్ హీరో. ఫ్లాప్ సినిమా అయినా వసూలు మిగతా హీరోల హిట్ చిత్రాల మించి సాధించేవి. శ్రీ కృష్ణ విజయం నిరాశ పరిచినప్పటికి బెంగుళూరు లో శత దినోత్సవం జరుపుకుంది. అలాగే ఆలిబాబా 40 దొంగలు, రాజకోట రహస్యం, లాయర్ విశ్వనాథ్ మొదలైన చిత్రాలు హిట్ - ఫ్లాప్ తో సంబంధం లేకుండా అన్ని సెంటర్స్ వసూళ్ళ వర్షం కురిపించేవి. మిగతా హీరోలు వారి పరిధిలో 50 రోజులు ఆడితే హిట్ లెక్కే... కృష్ణ అన్నేసి సినిమాలు 100 రోజులు సాధ్యమా... అందుకని 100 రోజులకోసం అప్పట్లో ఎవరూ పట్టుపట్టేవాళ్ళు కాదు. ఎన్టీఆర్ విజయాలు100రోజులు మించి 175 రోజులు ఆడేవి. ఎన్టీఆర్ మొదటి వారం వసూలు చిన్న హీరోల 100 రోజుల వసూలు మించేవి.
k meeru mention chesina NTR movies anni FLOPS ....pls admit A film is considered to be a hit or flop considering its budget and returns at the box office... For example Dr ANR 's SUDIGUNDALU had 50 days run in A centres and is a safe project considering its budget..then why is it considered as a FLOP ??
కృష్ణ కి శోభన్ కి ఎంతో సపోర్ట్ చేశారు ఎన్టీఆర్ వాళ్ళతో ఎన్టీఆర్ కి పోటీఆ ఇంకా anr డైరెక్టర్ హీరయిన్ బ్యానర్ స్రిప్ట్ థియేటర్స్ ని చూసుకొని సినిమాలు చేశారు ఎన్టీఆర్ అయితే ప్రొడ్యూసర్ని ఎన్టీఆర్ స్రీన్ మీద కనపడితే చాలు అని నమ్మిన ప్రొడ్యూసర్స్ కి నచ్చచెప్పి ఏమి పట్టించుకోకుండా సినిమా చేసేవారు
As a movie goer from 1970 to 2000 i have to say that the hit and flop definition has changed now, up to 80s' people looking for 100 days to be hit, 50days average as in older days centres, ticket rates are less, due to lack of transportation people go by walk, by 🐂 carts. In later years the scenarios changed to reverse of the above. Now if 3 times of budget if a movie get it's a hit movie.
@@pavankumarparuchuri1540 Idi NTR fan channel le. actual ga NTR ki ee year oka hit 2 averages aithee Krishna ki 1 Superhit, 1 Hit, 5 commercially successful films paddayi Mosagallaki Mosagadu thone Superstar Krishna ki youth and mass lo biggest image start ayyindi
@@gopimohan6816 కృష్ణ మొట్టమొదటి తెలుగు సినిమా ఎంటో తెలియని నువ్వు ఒక ఫాన్ వి ఆయనొక హీరో. NTR ముందు కృష్ణ SIDE HERO. కృష్ణ కూడ NTR కి వీరాభిమాని అన్న విషయం మీకు తెలియదా. NTR FLOP Cinemaala revenue Krishna Hit cinema la revenue kanna aekkuva.
ఇండస్ట్రీ హిట్ ఇవి మాత్రమే. మిగతావి ఆయా సంవత్సరపు అతిపెద్ద విజయాలు.1951.పాతాళభైరవి 1957.మాయా బజార్ 1960.శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం 1961.జగదేక వీరుని కథ 1963.లవకుశ 1977.దానవీరశూర కర్ణ 1977. అడవి రాముడు 1981.కొండవీటి సింహం కొండవీటి సింహం తరువాత 100 రోజులు కేంద్రాలలో బొబ్బిలి పులి, కలెక్షన్ లో బ్రహ్మం గారు అధిగమించాయి. 1992 చంటి వచ్చే వరకు మరే చిత్రం ఆ రికార్డు అధిగమించలేక పోయాయి.
1981 lo premabhishekamu industry hit.75 vaaralu aadina toli telugu cinema.bengaluru lo oke theater lo 75 vaaralu aadindi.direct 75 weeks.bengaluru lo telugu cinemalalo ippatiki ee cinema highest run aadina cinema.
What about the box office report of other heroes like Kantha Rao and Haranath? Even they had good movies. Looks like the commentator is totally biased towards only 4 heroes. Even Haranth had good hits during 1971 if not in the range of ANR. When we talk about box office reports, it should throw light on every hero and not just these 4 heroes. In fact, Krishna and Sobhan Babu were just making a mark in the film industry at that time, while Kantha Rao and Harnath were already established heroes.
EE YEAR LO NTR KI YEKKUVA MOVIES average gaa adayi .only flop movie is pavithra hrudayalu mathrame...every year yekkuva hits vindadam tho polchithe NTR venukabadinatlugaa vundi ...
@@kandihemanth1499 Nela ki oka release aithe success ki kolamanam direct run kaadu endukante tana films ee okadaanikokati compete ayye situation. Openings, collections, shift runs choostharu. Year ki limited releases untee direct runs choostharu.
Maximum Hits with Minimum movies Since 1945 to 2014 one and only HERO ANR ONLY HE IS CLASSICAL HERO OF OUR TELUGU INDUSTRY , MORE SUCCESSFUL HERO OF INDIAN INDUSTRY
అయ్యా మా శోభన్ గురించి ఇందులో బాగా చెప్పారు ధన్య వాదాలు
ఇది నిజం సార్ మా హీరో శోభన్ బాబు గురించి చాలా చక్కగా చెప్పారు 🙏🙏
తెలుగుప్రజలకు నిజమైన హీరో కారణజన్ముడు తారకరాముడు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సరిక్రొత్త హంగులతో మరో లోకములోకి తీసుకెళ్లిన మోసగాళ్ళకు మోసగాడు, అద్భుతంగా అంతర్జాతీయ ఆర్థిక విజయము కృష్ణ గారు అద్భుత నటన ఈ చిత్రం
సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లు మోసగాళ్లు మూవీ, ఆంధ్ర జేమ్స్ బాండ్ గా మంచి పేరు తెచ్చింది కృష్ణ గారికి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆ రోజుల్లోనే ఇతర దేశాల్లో కూడా మోసగాళ్లకు మోసగాడు మూవీ రిలీజ్చేశారు, ఆస్ట్రేలియా కృష్ణ గారి పేరుతో ఒక తపాలా బిల్లు కూడా, విడుదల చేసింది, ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కనుక, ఆ రోజుల్లో కొన్ని , న్యూస్ పేపర్లుఉన్న, కొంతమందికి అప్పుడు ఇప్పుడు సపోర్ట్ చేసిన మీడియా ఉంది అనేది నిజం, జై సూపర్ స్టార్ కృష్ణ🎉🎉🎉
తరాలుమారిన యుగాలుమారిన తరగని ఘనకీర్తి మన తారకరాముడిది.
Super star Krishna sir always Daring n Dashing
నిజమే...1971 ANR & శోభన్ గార్లకు బాగా కలసి వచ్చిన సంవత్సరం అని చెప్పాలి..
సూపర్ స్టార్ కృష్ణ గారు ఆంధ్ర జేమ్స్ బాండ్ అనిపించుకున్న మోసగాళ్ళకు మోసగాడు జోహార్ సూపర్ స్టార్ 🙏
NTR and ANR ki Krishna n Sobhan Sarituge hero lu ga nirupinchukunnaru
పాత నీరు పోతుంది kottha నీరు వస్తుంది ntr గారి తరువాత allrounder shobhanbabu గారు మాత్రమే జై shobhanbabu గారు
కాంతారావు గారు సూపర్ హీరో సినిమాలు తీయకుండా ఉంటే ఎప్పటికీ రారాజు
1971 Star of the year ANR. NTR fans sportive ga tisukovali. Kullukoni edavakudadu.
Krishna always great legend
One and only hero super star He is always evergreen hero.
ANR year 1971
ANR Lives On
జోహార్ NTR, కృష్ణ, శోభన్ కృష్ణంరాజు, చలం & ohers
Superstar Krishna Garu great
daring and dashing Hero only superstar Krishna Garu ⭐👌⭐
కృష్ణ అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంవత్సరం
One & Only super star ⭐ Krishna Garu........ ❤️🌟
NO 1 Mass Hero in TFI 🌠
HERO.OF..THE.YEAR.NO.1..ANR.
1971 no 1 hero mana shoggadu shobhan
ప్రపంచం గర్వించే తెలుగుతేజం తారకరాముడు కారణజన్ముడు.
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు ఫోటో పెడితే బాగుండేది
Jai Superstar
తెలుగువారి ఆత్మబంధువు మన అన్న గారు.
No1hero krishna
🙏🙏🙏👌👌👌👍👍👍
*Intha chakkani information eppati varaku asalu net lone ledhu Mee ku sashtanga pramanaalu Dhauachesi 1980 varaku evvandi*
NTR , ANR nuva nena..ane poti padutunte...kannula pandaga
Every year 100 days picture hero from 1949 to 1982 and 33 years only one hero that is NTR
1945-84 varaku every year 100 days ANR record
@@Krishna-tt1jj 1974-79 లో ANR కి ఉన్న ఒక్క 100 డేస్ సినిమా చెప్పండి
@@pavankumarparuchuri1540 Google lo ANR 100 days list type cheyu bro , Motham list kanipistundi
CHALAVUNNAU, FOR EX, ALUMAGALU AND CHILIPI KRISHNUDU, BANGARU BABU MANY MORE MOVIES ANR SIR GARIVE 74 AND 79 LO VUNNAYI, CORRECTGA TELUSUKONI COMMENTS CHEYANDI SIR
SORRY BANGARU BABU 1973, BUCHIBABU 79LO VACHINDI, KADIRI LO FIRST 100 DAY MOVIE, KADIRI SANGAM THEYETER LO ADIDI, OK NA SIR
Sensational film of the year - Superstar Krishna Mosagallaki Mosagadu
కృష్ణ కి ఆ సంవత్సరం అదొక్కటే 100 రొజుల సినిమా, మిగతా 11 సినిమాలలో రెండు ఆవరేజ్ మిగతా 9 UTTER FLOP.
TFI lo Balaraju tho trend create chesina thottatholi Super Star ANR. Aa cinematho ANR ku kurrakarulo vochina hero worship chuse cinema industry ki akarshithulaina varu NTR, apai Siobhan babu, Krishna, Krishnamraju lanti vardhamana kurra natulu.Appati varaku Herolante kaneesam 50 yella pai badi natananubhavam vunna Nagaiah Narayanarao lanti varu matrame. Alanti trend break chesi thana Balaraju cinematho Kurrakarunu cinemalaku akarshithulanu chesina mottamodati Hero ANR. Aa pai Dasarabullodutho TFI lo thana dancelu steps tho kotha trend create chesina Hero ANR. Ive kaka Devadasu, Premanagar, Moogamanasulu lanti block busters tho love films trend create chesina Hero ANR matrame.Natakala kalam nunchi vunnavi Pouranikalu Janapadalu. NTR trend create chesindemi ledu. Konni patralanu andarikante yekkuva meppinchadanthe.Krishna english film's copy tho cowboy film's, James bond films tho kothadanam thechadu thappa trend setters kadu. ANR create chesina trend ne ippati herolu Chiranjeevi Pawan kalyan Allu arjunlu follow avuthunnaru kakapothe kontha style marchi improvise chesi.Kani first Heroga thana dance tho trend create chesindi prapanchamlo ANR matrame.
చరిత్ర హీనుడా చరిత్ర NTR ది తెలుసుకోర సుత్తి తప్ప మి ANR ది ఏమి లేదు 1947 నుండి 1983 హిస్టరీ లో ఎక్కువ రోజులు ఆడిన చిత్రాలు చూడరా
@ అమృతయ్య, NTR గారు - ANR గారు ఇద్దరు తెలుగు సినిమాకి రెండు కళ్లు.
NTR గారిని తక్కువ చెయడం వల్ల ఇలా చెప్పాల్సి వస్తుంది, ఎ చెట్టు లేని చోట ఆముధం మొక్కే మహా వృక్షం అయినట్టు, NTR గారు Industry లో కి రాక ముందు కీలు గుర్రం, బాలరాజు లాంటి హిట్స్ అందుకున్న ANR, ఆ తరువాత 66 ఏళ్లలో ఒకే ఒక్క జానపద చిత్రం (రహస్యం - UTTERFLOP) మాత్రమే చెసారు ఎందుకు? ఎవరూ ఆ అవకాశం ఇవ్వలెధా ?? ఆ పాత్రలకు NTR గారు ఒక్కరే సరిపోతారు అని సరిపెట్టుకున్నారా ??
ANR గారు ఒక్క సాంఘిక చిత్రాలు మాత్రమే చెసారు, అడపాదడపా భక్తి చిత్రాలు చేసినప్పటికీ వాటి PERCENTAGE చాల తక్కువ.
NTR గారు సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక, Arabian Knights లాంటి అన్ని చేసి మెప్పించారు, Hits - Blockbusters అందుకున్నారు. వీటితో పాటు ఎన్నో చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించి విజయాలు అందుకున్నారు. NTR గారు తెలుగు ఒకటే కాదు తమిళ, కన్నడ, హింది లో కూడ విజయాలు అందుకున్నారు.
NTR is LEGEND.
@@chandoluvaleswararao4025Charitra theliyani charitra heenuda.. nenu cheppindi ANR mottamodati young superstar ani ayana yennintiko trend setter ani. Anthe kani NTR ni nenu thagginchaledu. Purana patralaku.. Ayane pettindi peru kani vatiki ayana trend setter kadu ayanaku yentho mundu natakallo Krishna patralu, ithara purana patralu poshinchi yenthomandi shebhash anipinchukunnaru. Kakapothe vatini vendi thera pai meppinchindi NTRe. Success % chusthe ANR di 90% aithe NTR di 60% matrame daniki karanam NTR tho samananga personality andam voice, chaduvu chivariki arogyam tho saha lekapovadam tho, ayanaku poty ga nilavalante thanu ye patralaku saripothado sweeyalopambulu thelusukoni ANR achi thuchi patralanu yennukoni thakkuva cinemalu chese vadu kani NTR confidence tho vochina anni cinemalu cheyadam valla rasi yekkuva success % thakkuva.. Ala ANR cheyakunda NTR ku vidichipettina cinemalu Lavakusha.. Rakthasambandham etc. Kaka pothe ayana kunnanni hits 1977 to 82 ANR ku levu karanam ayana Heart operation ku 1974 lo USA vellina timelo ayana placenu Shobhan akraminchadam.. Arogya reethya ANR nirmathalu shobhan nu approach avadam... Madraslo cine industry motham unte thanokkade kevalam Hyderabad lone cinemalu cheyadam, NTR ku Raghavendra Rao combination dorakadam..Anduke ayanaku 1975 nundi cinemale kaka hits kuda thaggayi.Idi charitra.
@@pavankumarparuchuri1540nenu cheppindi ANR mottamodati young superstar ani ayana yennintiko trend setter ani. Anthe kani NTR ni nenu thagginchaledu. Purana patralaku.. Ayane pettindi peru kani vatiki ayana trend setter kadu ayanaku yentho mundu natakallo Krishna patralu, ithara purana patralu poshinchi yenthomandi shebhash anipinchukunnaru. Kakapothe vatini vendi thera pai meppinchindi NTRe. Success % chusthe ANR di 90% aithe NTR di 60% matrame daniki karanam NTR tho polisthe thanaku aa personality andam voice, chaduvu chivariki arogyam tho saha yevi lekapovadam tho, ayanaku poty ga nilavalante thanu ye patralaku saripothado sweeyalopambulu thelusukoni ANR achi thuchi patralanu yennukoni thakkuva cinemalu chese vadu..Ala ANR cheyakunda NTR ku vidichipettina cinemalu Lavakusha, Rakthasambandham etc. Kani NTR thanakunna anni +points valla confidence tho vochina anni cinemalu cheyadam valla rasi yekkuva success % thakkuva.. Kaka pothe ayana kunnanni hits 1977 to 82 ANR ku levu karanam ayana Heart operation ku 1974 lo USA vellina timelo ayana placenu Shobhan akraminchadam.. Arogya reethya ANR nirmathalu shobhan nu approach avadam... Madraslo cine industry motham unte thanokkade kevalam Hyderabad lone cinemalu cheyadam, NTR ku Raghavendra Rao combination dorakadam..Anduke ayanaku 1975 nundi cinemale kaka hits kuda thaggayi.Idi charitra.
చాలా బాగా విశ్లేషించారు🙏
71 to 75 సోగ్గాడు శోభన్ విజృంభణ
And 1979-1985
తెలుగుప్రజల కోసం పాటుబడిన మహనీయుడు ఓకేఒక్కడు తిరుగులేని కధా నాయకుడు.తారకరాముడు.
సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ శోభన్ బాబు అప్పటికి యువ కథానాయలు. ఎన్టీఆర్ అగ్ర కథానాయకుడే కాదు, భారతదేశం లో నెంబర్ 1 కమర్షియల్ హీరో. ఫ్లాప్ సినిమా అయినా వసూలు మిగతా హీరోల హిట్ చిత్రాల మించి సాధించేవి. శ్రీ కృష్ణ విజయం నిరాశ పరిచినప్పటికి బెంగుళూరు లో శత దినోత్సవం జరుపుకుంది. అలాగే ఆలిబాబా 40 దొంగలు, రాజకోట రహస్యం, లాయర్ విశ్వనాథ్ మొదలైన చిత్రాలు హిట్ - ఫ్లాప్ తో సంబంధం లేకుండా అన్ని సెంటర్స్ వసూళ్ళ వర్షం కురిపించేవి. మిగతా హీరోలు వారి పరిధిలో 50 రోజులు ఆడితే హిట్ లెక్కే... కృష్ణ అన్నేసి సినిమాలు 100 రోజులు సాధ్యమా... అందుకని 100 రోజులకోసం అప్పట్లో ఎవరూ పట్టుపట్టేవాళ్ళు కాదు. ఎన్టీఆర్ విజయాలు100రోజులు మించి 175 రోజులు ఆడేవి. ఎన్టీఆర్ మొదటి వారం వసూలు చిన్న హీరోల 100 రోజుల వసూలు మించేవి.
1971 - AKKINENI 's BLOCKBUSTER YEAR 🔥🔥
Srikrishnavijayamu bengaluru lo 100 days aadindi annaru.mee daggara proof (paper scan)undaa
brother unte pettandi.
MEERU CHEPPINADI NENU YEKEEBHAVISTHUNNANU...NTR act chesina movies lo naaku thelisi NENE MONAGANNI Lanti flops unna avid kuda 50 days adevi main centre's lo.B& C class centre's lo kuda collect chesevi.yekkuva widespread market unna hero NTR.Rajakota rahasyam,adrusta jathakudu,vishala hrudayalu,Sree krishna vijayam kuda Vijayawada, guntur,thirupati,rajahmundry,vizag lanti centre's lo adevi.kani only 70 ( 10 weeks) adithene hit anadam alavatu NTR vishayamlo...
k meeru mention chesina NTR movies anni FLOPS ....pls admit
A film is considered to be a hit or flop considering its budget and returns at the box office...
For example Dr ANR 's SUDIGUNDALU had 50 days run in A centres and is a safe project considering its budget..then why is it considered as a FLOP ??
తొక్కలో ఎన్టీఆర్ హీరోయిన్ లని శారీరికంగా హింసించే శాడిస్టు సగం ప్లాపులు సగం లో సగం యావరేజ్ మిగితా హిట్స్ వీడితో నటించాలంటే హింసే
NTR ఈ year మాత్రమే వెనకబడ్డారు . Don't worry కొంచెం అలసట తీర్చుకున్నారు. అంతే
Super 👌👌👌
Brother,manamu aelaagaina samarthinchukovachhunu..telugulo oka saametha undi.andani draaksha pullana. ani.
1971 lo matrame vishranti teesukunna ntr di aa samvatsaramulo cinemalu apajayamu ainaayi.anedi matramu nijamu.mee drushti lo ntr gaaru vishranti teesukunnatlu lekka.cine charitra lo ntr cinemalu
apajamu pondinatlu lekka.😃😃
@@bheemaraoc5363 నువ్వు ANR faanaa లేక కృష్ణ faanaa . NTR నుకూడా వంక బెడుతున్నవా? ఊరుకోవయ్య బో చెప్పావులే గాని
Ntr evadikantey goppa, As to me krishna is best
@@yp3747 😇😇😇
Mosagallaku Mosagadu...
Sobhan babu manchi performance and results 1971,loo migilinavaari kante bagundhi .
All four heroes are great and four pillars to tollywood
ANR, Krishna, Sobhan lu rangula cinema loki doosuku poga NTR patha technology thone rajee padevaru nijaniki NTR colour chitrallo natinchi vunte marintha andam ga, aakarshaneeyam ga kanipinchevaru.Appatike prekshakulu rangula chitralaku alavatu paduthunna rojulavi. NTR late ga realize ayyaru. Late 70's lo mathrame color films lo ekkuvaga natincharu.
మొత్తం గా ఎక్కువ ముందు వరుస లో వున్నది NTR all year's
I like శోబాన్ బాబు
శ్రీకృష్ణసత్య 1972 లో విడుదల అయ్యినట్లు గుర్తు. 1971 ANR నామ సంవత్సరం.
JAI AKINENNI JAI NADAMURI ❤❤❤
ముక్కోటి దేవతల దివ్యస్వరూపం తారకరాముడు.
భార్యాభర్తలు చిత్రంతోనే
ఏఎన్ఆర్ స్టెప్స్ మొదలయ్యాయి
కృష్ణ కి శోభన్ కి ఎంతో సపోర్ట్ చేశారు ఎన్టీఆర్ వాళ్ళతో ఎన్టీఆర్ కి పోటీఆ ఇంకా anr డైరెక్టర్ హీరయిన్ బ్యానర్ స్రిప్ట్ థియేటర్స్ ని చూసుకొని సినిమాలు చేశారు ఎన్టీఆర్ అయితే ప్రొడ్యూసర్ని ఎన్టీఆర్ స్రీన్ మీద కనపడితే చాలు అని నమ్మిన ప్రొడ్యూసర్స్ కి నచ్చచెప్పి ఏమి పట్టించుకోకుండా సినిమా చేసేవారు
As a movie goer from 1970 to 2000 i have to say that the hit and flop definition has changed now, up to 80s' people looking for 100 days to be hit, 50days average as in older days centres, ticket rates are less, due to lack of transportation people go by walk, by 🐂 carts. In later years the scenarios changed to reverse of the above. Now if 3 times of budget if a movie get it's a hit movie.
1971 MOSAGALLAKU MOSAGADU COWBOY MOVIE TOLLYWOODREAL TRENDSETTER SUPERSTARKRISHNA GARU,, BIGGESTFANBASE 1971LONE HERO KRISHNASAMPADINCHARU..
Dasarabullodu,oremnagar,pavitrabhandam tgappa migilinavi below ever age or fail or flop.5 fail.buf 1st two are big hits.
Jeevitha chakram hit movie..songs kuda hit.
తొలి కౌబాయ్ చిత్రం దెబ్బకుటా దొంగలముఠా . నటభూషణ .శోభన్ బాబు
కలియుగం లో అవతారపురుషుడు తారకరాముడు.
Jai ntr
11 films lo 9 flops kotti NTR all time record year
అన్న NTR 9 సినిమాలలో 2 హిట్స్, మూడు ఆవరేజ్ లు ఉంటె కృష్ణ గారి 12 cinema ల లో ఒకే 100 చిత్రం మోసగాళ్ళకు మొసగాడు సినిమా (7:43) కదా బ్రదర్...
@@pavankumarparuchuri1540 Idi NTR fan channel le. actual ga NTR ki ee year oka hit 2 averages aithee Krishna ki 1 Superhit, 1 Hit, 5 commercially successful films paddayi
Mosagallaki Mosagadu thone Superstar Krishna ki youth and mass lo biggest image start ayyindi
@@gopimohan6816 కృష్ణ మొట్టమొదటి తెలుగు సినిమా ఎంటో తెలియని నువ్వు ఒక ఫాన్ వి ఆయనొక హీరో.
NTR ముందు కృష్ణ SIDE HERO. కృష్ణ కూడ NTR కి వీరాభిమాని అన్న విషయం మీకు తెలియదా.
NTR FLOP Cinemaala revenue Krishna Hit cinema la revenue kanna aekkuva.
@@pavankumarparuchuri1540 super chepparu sir...jai NTR..jai NTR fans
@@pavankumarparuchuri1540NTR is a super legendary top star ⭐ of the world famous
ANR d king
super star sontacinmalu enni bayatachitralu enni
Jisupar star krishana
ఎన్టీఆర్ సాటి ఎవ్వరూ లేరు ఇక రికార్డు బ్రేక్స్ అంటే అందరికి ఒక హీరో వదిలేసినా సినిమా లే ఇంకొకరికి బ్లాక్ బస్టర్స్
చరిత్రపురుషుడు తారకరాముడు.
ఇండస్ట్రీ హిట్ ఇవి మాత్రమే. మిగతావి ఆయా సంవత్సరపు అతిపెద్ద విజయాలు.1951.పాతాళభైరవి
1957.మాయా బజార్
1960.శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం
1961.జగదేక వీరుని కథ
1963.లవకుశ
1977.దానవీరశూర కర్ణ
1977. అడవి రాముడు
1981.కొండవీటి సింహం
కొండవీటి సింహం తరువాత 100 రోజులు కేంద్రాలలో బొబ్బిలి పులి, కలెక్షన్ లో బ్రహ్మం గారు అధిగమించాయి. 1992 చంటి వచ్చే వరకు మరే చిత్రం ఆ రికార్డు అధిగమించలేక పోయాయి.
*NEE MOHAM* 😁😁😁
DHASARA BULLODU INDUSTRY HIT Danaveera s k , kondaveeti simham industry hits kavu
Sollu ..
Superstar Krishna Industry hit films
1972 - Pandanti kaapuram
1974 - Alluri Seetharamaraju
1981 - Ooriki Monagadu (collections wise biggest till date)
1986 - Simhasanam
Krishna gaari Industry hit range films collections wise choosthe
1973 - Mayadari Malligadu, Devudu Chesina Manushulu
1976 - Padipantalu
1982 - Eenadu
1983 - Mundadugu, Adavi simhalu (2.5 crores total)
1984 - Kanchukagada (83 lacs first week and 2 crores in 5 weeks)
1985 - Agniparvatham & Vajrayudham (50 days collection rampage)
1981 lo premabhishekamu industry hit.75 vaaralu aadina toli telugu cinema.bengaluru lo oke theater lo 75 vaaralu aadindi.direct 75 weeks.bengaluru lo telugu cinemalalo ippatiki ee cinema highest run aadina cinema.
@@gopimohan6816 *inka nayam Ramarajyamlo bhemaraju kooda INDUSTRY HIT analeedhu*. ha ha ha haaaa
😁😁😁😁😁😁😁😁😁😁😁
Wrong
, నావయసు 55, తహసీల్దార్ గారి అమ్మాయి సినిమా ఇప్పటికీ చూడలేదు
What about the box office report of other heroes like Kantha Rao and Haranath? Even they had good movies. Looks like the commentator is totally biased towards only 4 heroes. Even Haranth had good hits during 1971 if not in the range of ANR. When we talk about box office reports, it should throw light on every hero and not just these 4 heroes. In fact, Krishna and Sobhan Babu were just making a mark in the film industry at that time, while Kantha Rao and Harnath were already established heroes.
Ntr
1971 hero- Vanishree.
EE YEAR LO NTR KI YEKKUVA MOVIES average gaa adayi .only flop movie is pavithra hrudayalu mathrame...every year yekkuva hits vindadam tho polchithe NTR venukabadinatlugaa vundi
...
1971 తరువాత
Jaiant
Pitchodu laa vunnodu ee channel owner - 12 cinemalu average year ki release chese Superstar Krishna ki 100 days run choodatamemiti?
Release ki success ki Theda undhi. Enni release ayayi ani kadhu. Entha success undhi ani chudali
@@kandihemanth1499 Nela ki oka release aithe success ki kolamanam direct run kaadu endukante tana films ee okadaanikokati compete ayye situation. Openings, collections, shift runs choostharu.
Year ki limited releases untee direct runs choostharu.
Pitchi edava.. 12-15 cinemalu year ki release chese Superstar Krishna ki 100 days run choodatamemiti?
Maximum Hits with Minimum movies Since 1945 to 2014 one and only HERO ANR ONLY HE IS CLASSICAL HERO OF OUR TELUGU INDUSTRY , MORE SUCCESSFUL HERO OF INDIAN INDUSTRY
S.
ANR ...great artust. ❤❤❤
S.
ANR great artist.❤❤❤❤
1972?
,😂