Contraversy between NTR..Gummaadi..Full details

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #Gummadi #NTR #anr
    Contraversy between NTR..Gummaadi..Full details
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

КОМЕНТАРІ • 64

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 4 місяці тому +4

    సామాజిక స్పృహతో పెద్దాయన అప్పట్లో మంచి చాలా మంచి కార్యక్రమాలు చేశారు 😅

  • @sreeharihari8206
    @sreeharihari8206 7 місяців тому +3

    అయ్యా సరిచూసుకోండి
    అన్నగారు గుమ్మడి కలయికలో చివరగా వచ్చిన చిత్రం మేజర్ చంద్రకాంత్‌

  • @umarao6576
    @umarao6576 5 місяців тому +3

    GUMMADI IS A GREAT BROADMINDED PERSON WHO PRAISED SV RANGA RAO ELOQUENTLY.

  • @gowthamgem9699
    @gowthamgem9699 11 місяців тому +4

    మేజర్ చంద్రకాంత్ గుమ్మడి ఎన్టీఆర్ ల చివరి సినిమా.

  • @uraju-bharath
    @uraju-bharath 11 місяців тому +4

    NTR 1994 లో CM అయ్యాకా గుమ్మడి తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు..

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 11 місяців тому +13

    అసలు అన్నగారు ఎన్టీఆర్ గారిలా
    వినయంగా , మర్యాదగా , ఆ మాటలు , ఆ డైలాగ్ లు
    ఎవడు సరిపోడు అన్నగారి ముందు

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 27 днів тому +1

    ఎన్టిఆర్ గుమ్మడి గురించి చేసిన మీ వీడియో సంతీషం కలిగింది.ఆనాటి మహానటులు మన ఇంటి పెద్దలుగా సన్నిహితులగా అనిపించే ఇలాంటి వీడియోలు ఆనందం కలుగజేస్తాయి.మీకు ధన్యవాదములు.

  • @sambsiv2208
    @sambsiv2208 5 місяців тому +2

    Sr NTr gummmadi last movie. Mejorchandrakanth kadha

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 11 місяців тому +8

    అన్నగారు... ఎన్టీఆర్ గారి గురించి ఇంక ఇంకా విషయాలను మాకు తెలియజేయండి...
    ఈరోజుల్లో ఎంతమంది ఉన్న waste ఎన్టీఆర్ ముందు కనీసం పనికిరారు,

    • @arvi1025
      @arvi1025 11 місяців тому

      Antha pedda murkudaaa?

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 11 місяців тому +1

      @@arvi1025 అవును మీ నాన్న మురుకుడే

  • @chandrasekhar-xk6cc
    @chandrasekhar-xk6cc 11 місяців тому +2

    Maaya bajar chitramlo Baala SASHIREKHA & ABHIMANYUDU ga natinchina aa iddaru
    natulu ipudu ekkadunnaaru ? Emi chestunnaru.? Dayachesi teliya cheyandi sir.

  • @peethalacharian4978
    @peethalacharian4978 11 місяців тому +13

    Gummadi గొప్ప నటుడు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 11 місяців тому +4

    రెండు బిస్కెట్లు లు తిని టి తాగడం...
    SAme నాకు కూడ అలవాటు రోజు టీ తాగడం అప్పుడప్పుడు బిస్కెట్స్ తినడం టీ లో ముంచుకుని...☺️👌👌 ☕🍰

  • @satyanarayanaadda4610
    @satyanarayanaadda4610 11 місяців тому +5

    చనిపోయినా వారి గురించి తెలుసుకొని ఇప్పటి హీరోలు , కేరక్టర్ నటులు విరోధాలు లేకుండా కలసి మెలసి ఉంటారని ఇటువంటి వాటిని వీడియోలు గా పెడతారు ❤

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 11 місяців тому +2

    NTR, గుమ్మడి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలను గూర్చి, మళ్లీ సర్దుబాటు గురించి విపులంగా తెలియచేసిన మీ ఈ వీడియోకు ధన్యవాదాలు.

  • @BChakri-ts7pw
    @BChakri-ts7pw 11 місяців тому +3

    Ntr గుమ్మడి కాంబినేషన్ చివరి సినిమా... మేజర్ చంద్రకాంత్ అనుకుంటా... ఒక సారి సరి చూసుకోండి

    • @khv6748
      @khv6748 5 місяців тому

      Major Chandrakanth lo unnadi Balayya garu Gummadi garu kaadu

  • @kpadmanabham8679
    @kpadmanabham8679 11 місяців тому +2

    Ntr naku podupu nerparu --- gummadi .... etv interview

  • @nagasrinivasarao5257
    @nagasrinivasarao5257 11 місяців тому +8

    SV Ranga Rao is the greatest actor of Telugu screen.

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Місяць тому

    ఎంత మంది నటులు ఉన్న గుమ్మడి సాఫ్ట్ అండ్ కన్నింగ్ క్యారెక్టర్స్ చేగలా నటుడు టాలీవుడ్ లో గుమ్మడి. అందుకు ఉదాహరణ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి లక్షాదికారి. 1963.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 11 місяців тому +5

    ఎన్టీఆర్... ఒక వైభవం ఇప్పుడు అప్పుడూ ఎప్పుడూ

  • @rsbandla349
    @rsbandla349 11 місяців тому +3

    ఆడుకున్న వారిని బాధ కలిగించ్చనప్పుడు ఇలానే చేస్తారు

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 Місяць тому

    Gummadi NTR tho vibhedinchi ANR tho jatlu katti jaggaiah gummadi savitri. Krishna la tho oka group nadichindi Malli konnallaku NTR tho jata kattaru Chiwari Rojullo Gummadi

  • @shabbeerahmadshaik1974
    @shabbeerahmadshaik1974 11 місяців тому +3

    Greatest film star of all times from Telugu language is NTR. Highest involvement & dedication means NTR.

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 11 місяців тому +2

    నియంత లు నాశనము అయ్యారు

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 11 місяців тому +9

    Gummadi a legend

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 11 місяців тому +2

    Sir Appudu unna natulu Antaa mahanatuley sir prathi manishi jeevitamulo yevu kopalu Tapaalu mamuley kaani eppati taramu varikee manchi chedu teliyaadu kulagajji yekkuva epudu ee news chusee ntr nee ledaa gummadi gaarinee tidataru veellu Anta mana nunchi velli poyaaru vallu brathikunnapudu yedaina porabatlu unna premagaa undey varu ershya asuyalu undevee okarinokaru potipaadee nateenchey varu ntr svr gaaru yento premagaa undey varu vallieddari madhaya godavalu srushttistu unnaru vallu paie nunchi navvukuntunnaru

  • @rajendraprasadchebrolu1934
    @rajendraprasadchebrolu1934 11 місяців тому +2

    Gummadi garu was born to show us Mahamantri Thimmarusu.

  • @zphshukumpetarajahmahendra4848
    @zphshukumpetarajahmahendra4848 5 місяців тому +1

    X 4:08 4:10

  • @anitathakur-px3cm
    @anitathakur-px3cm 11 місяців тому +2

    Gummadi Dewan Bahadur character is so nice, he was a great actor 👌👌

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 11 місяців тому +6

    ఆ తర్వాత మొత్తం కలిసిపోయారుగా,,,

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 11 місяців тому +3

    SIR Meeru Pakka (NTR) _____🙏🙏🙏

  • @akellavenkatasrinivas494
    @akellavenkatasrinivas494 11 місяців тому +2

    SVR good actor than NTR

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 11 місяців тому +1

      సందర్భం లేని స్టేట్ మెంట్.

    • @gowthamgem9699
      @gowthamgem9699 11 місяців тому +1

      కొంత వరకే పరిమితం అయ్యారు ఎస్వీ రంగారావు గారు. ఎన్టీఆర్ ప్రభ ముందు ఎవరూ నిలువలేదు. ఇక్కడ ఎస్వీ రంగారావు తక్కువ కాదు ఎన్టీఆర్ పరిధి చాలా ఎక్కువ.

  • @m.r.prasad
    @m.r.prasad 11 місяців тому +29

    ఒక దశలో ఎన్ టి ఆర్ సినిమా రంగంలో నియంత లాగా ప్రవర్తించాడు .

    • @siva6608
      @siva6608 11 місяців тому +2

      Abba chaalaa goppa vishayam cheppaaru thhooo

    • @Utkalputra2024
      @Utkalputra2024 11 місяців тому +3

      చివరి రోజుల్లో రాజకీయాల్లో కూడా నియంతగా వున్నారు. అందుకే ఆయన విధానాలు నచ్చక వెన్నుపోటు పొడిచారు

    • @chakridhari2060
      @chakridhari2060 11 місяців тому

      నియంతలు ఎవరైనా ఎంత గొప్ప వారైనా, , ఏ రంగం లో ఉన్నా... కాలం గర్భం లో కలిసిపోవాల్సిందే... కరిగి పోవాల్సిందే... కనుమరుగై పోవాల్సిందే...

    • @rsbandla349
      @rsbandla349 11 місяців тому +1

      అప్పుడు మీరే కదా సర్దారు

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 11 місяців тому +2

      అందరూ నియంత లు ఈ కామెంట్ పెట్టిన వాడు ఒక్కడే సరైన వాడు...
      అని విడి అభిప్రాయం

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp 11 місяців тому +2

    డబ్బాలు కొట్టేవాడికి దరువులే మందు
    అని నా మిత్రుడు, సామాజిక, పౌర హక్కుల కార్యకర్త, అడ్వకేట్ సంగారు సత్యనారాయణ గారి మాటలు ఈ సందర్బంగా గుర్తుకొస్తున్నాయి.
    ఇతని వాదనలు చూస్తుంటే ఎన్ టి ఆర్ పైన అభిమానం కంటే ఏ ఎన్ ఆర్ పైన దూరభిమానమే ఎక్కువగా కనిపిస్తున్నది.

  • @dkr277
    @dkr277 11 місяців тому +14

    శ్రీ నటరాజు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ విశ్వ చక్రవర్తి శ్రీ యస్ వి ఆర్ గారు నటనకు తట్టుకోలేని ఓ గ్రూపు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి నీ ఎంకరేజ్ చేసినా శ్రీ యస్ ఆర్ ఆర్ గారి దరిదాపులకు రాలేక పోయినా ... గుమ్మడి తన వరకు తన క్యారెక్టర్ చక్కగా చేసే మంచి నటుడు....

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 11 місяців тому +3

      కాపు మాటలు తక్కువ ఏమి కాదు లే 😏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 11 місяців тому +1

      అప్పట్లో కాపులు తప్ప ఎవరూ దేకాలేదు svr ని
      ఇక అన్నగారు శ్రీ ఎన్టీఆర్ గారు
      ఆయన సినిమాల్లో కి తీసుకొని ప్రోత్సహించారు
      ఇక అలా కొంచెం గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగారు

    • @Ashutosh-zm2ks
      @Ashutosh-zm2ks 11 місяців тому

      Chala kamma kamma ga pachha pachha ga chepparu

    • @roopasree9666
      @roopasree9666 11 місяців тому

      .h❤❤you h hhh❤❤❤❤❤

  • @chittorsukumarreddy4355
    @chittorsukumarreddy4355 11 місяців тому +1

    అంతా ఈయనగారు చూసినట్లే వారితో తాను సమకాలికుడైనట్లుగా చెప్తున్నారు ఈ వ్యాఖ్యాతగారు. ఎప్పుడు మాట్లాడినా …. అన్నీ కల్పితాలే.

  • @Firozshaik-ih1xz
    @Firozshaik-ih1xz 11 місяців тому +6

    చచ్చే పోయారు ఆ ఇద్దరూ
    వారి ప్రస్తావన అవసరమా జనాలకు

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 11 місяців тому +8

      అంత హేళనగా మాట్లాడటం అవసరమా. చనిపోయిన వాళ్ళకి మర్యాద ఇవ్వడం కనీస సంస్కారం.

    • @m.v.v.prasad3770
      @m.v.v.prasad3770 11 місяців тому +5

      నీవు చిరస్థాయిగా btukutava

    • @mohanprasadtiwari8297
      @mohanprasadtiwari8297 11 місяців тому

      Correct gaa chepparu mitramaa manushulu Anagaa yedo porapatlu jarugutu untaayee vallalo yenni porapatlu unna ershya Asuyalu undeyvee kaavu

    • @vijayakumaridd8252
      @vijayakumaridd8252 11 місяців тому +1

      Than we can understand how to mould our behevor

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 11 місяців тому

      రెయ్ తురకోడా నికు ఎందుకు ర...
      మాకు అవసరమే..
      ఎందుకంటే వారు చేసిన మంచి ఈనాటికి తెలుగు రాష్ట్రాల కు ఉపయోగ పడుతున్నాయి
      నువ్వు పాకిస్థాన్ పోరా