బాక్సాఫీస్ మొనగాడు ఊరుకి మొనగాడు | శతదినోత్సవ వేడుకలో ఎన్టీఆర్ ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి |

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2023
  • #silverscreenstars #superstarkrishna #tollywood
    బాక్సాఫీస్ మొనగాడు ఊరికి మొనగాడు శతదినోత్సవ వేడుకలో ఎన్టీఆర్ ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి |

КОМЕНТАРІ • 38

  • @bhashag3904

    ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అగ్ర హీరోల చిత్రాలకి ధీటుగా నిలబడిన సూపర్ స్టార్⭐ కృష్ణ గారి బ్లాక్ బస్టర్ మ్యూజికల్ & మాస్ మసాలా సూపర్ హిట్ చిత్రం ఊరుకి మొనగాడు.

  • @bhashag3904

    ఊరుకి మొనగాడు చిత్రం ఒంగోలులోని నవభారత్ థియేటర్లో వంద రోజులు ప్రదర్శించబడినది.

  • @prasadprasaddanturti6933

    ఈ సినిమా shooting లో బాగంగా బూజం బంతి బూజం బంతి పువ్వు పాట చిత్రీకరణ నేను చూసాను బాగుంది super hit moovie

  • @machagnanaprakash8767

    సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ సినిమా ఎంథొ బాగ ఉంది అభిమానులకు పండగా పాటలు అన్ని సూపర్ హిట్ నిజంగా కృష్ణ సూపర్

  • @varaprasadkodela7966

    అవును, వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యింది

  • @vinayakyrc5497

    ఊరికి మొనగాడు సూపర్ హిట్ సినిమా. కానీ విలన్ తో కలసి అల్లురామలింగయ్య కామెడి పండించడం కాన్సెప్ట్ 1969 ఎన్టీఆర్ కథానాయకుడు, తరువాత ప్రజనాయకుడు, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కొట్టేమి కాదు.

  • @chandraprasadraouppada5155

    Ee movie ne Hindi remake Himmatwala movie lo Sridevi garu ni Hero Jitendra garu combination lo vacchina Super Block bustor movie of Bollywood. 1983. Ee movie tho second inning started chesaru Jitendra garu, alage Ahjad khan and Khader khan jodi popular ayyaru, matalu writter ga Khader Khan popular ayyaru. Modati lo heroine ga Sridevi garu aithe movie cheyanu annaru Hero Jitendra garu, appudu Hero Krishna garu naccha chepparu, pothe ma dabbulu pothaondont worry chepparu Hero Krishna garu.

  • @NagendraM-zm1ws

    Supar,star,appdu,eppudu,yeppdu,suparstary

  • @chirrareddychandra9312

    Tirupathi lo Rama krishna deluxe theatre lo 100 days direct ga adindi

  • @vmr3624

    Chala baga vivarincharu. Mee videos chala chusi mee channel ku abhimani ayyanu. Herola cinemala running details telusu kovatam naku chala Ishtam. Meeru dadapu ANNI correct ga chebutaru proofs tho. Meeku kudirithe NTR movies Intiguttu, Bhatti vikramarka, Devatha, Nadi Aadajanme, Mangamma sapadham 100 days centres video cheyandi. Vati 100 days ad lo centres mention cheyaledu. Patha taram varu telusu kuntaru. Thank u.

  • @ExcitedGriffon-vy4xp

    Happy birthday to super star Krishna garu ( 82nd )

  • @raghuvignesh2722

    చూశారా. అప్పట్లో సంక్రాంతి పండుగ సీజన్ లో 8 సినిమాలు, అదీ పెద్ద హీరోల సినిమాలు. హు..... ఇప్పుడు రెండు సినిమాలు విడుదల చేయాలంటే జుట్టు పీక్కొని చస్తానారు . వాళ్ళ సినిమా మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఆనాడు శతదినోత్సవం వేడుకలో N T R గారు చెప్పింది ఈ కాలానికి సరిపోతుంది. ( రోజుకో నిర్మాత)

  • @prassadprassad8686

    సూపర్ సార్

  • @chandraprasadraouppada5155

    Legendary Star Hero Super Star Krishna garu and Legendary Director K.Raghavendra Rao garu best Super duper hit.

  • @trsnarsimhagoud5656

    Blockbuster movi

  • @pondururavi9585

    good 👍 Movie

  • @venkataramudu4245

    Super star krishna super hit

  • @NagiVY
    @NagiVY  +3

    I have seen this movie in Gaiety Theatre in Tenali in Jan 1981. It was a smash hit and commercially huge success movie. In fact it would have run more than 20 centres directly if producer taken care of. Also the movie would have run 175 days directly in 3 to 5 centres. The movie took the mass image of Krishna to next level.

  • @VAMU888

    Superstar Evergreen Super Hit.

  • @konintisrinu5862

    Good. Filme