Garikapati Narasimha Rao HILARIOUS Imitation Of YS Jagan | NTR Cultural Association | Filmylooks

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 541

  • @nageshwararao4852
    @nageshwararao4852 2 місяці тому +39

    ఎన్టీఆర్ గారి కోసం మంచి నిజం చెప్పారు సార్ ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కోసం కూడా నిజాలు చెప్తే బాగుండేది చాలా బాగుండేది చాలా చాలా బాగుండేది

    • @palanikumar1485
      @palanikumar1485 2 місяці тому

      ఏమిచేప్పాలిరా కుయ్య

    • @Bujjinannalu
      @Bujjinannalu Місяць тому

      Nuv cheppu ra aa nijalu ento dammu untey

  • @shivaramshivaram5748
    @shivaramshivaram5748 2 місяці тому +28

    No politician said these facts so far. Really you are great sir.All Telugu states should appreciate you and your words sir.🎉🎉🎉🎉

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 2 місяці тому +86

    మీ ప్రవచనాలు అద్భుతం 🙏. మీరు సామాన్యంగా ఉండే మాన్యులు, పూజ్యులు 🙏.

  • @shankarsimha8239
    @shankarsimha8239 2 місяці тому +27

    పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రి కావడం ఒక తెలుగువాడిగా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ అడ్డు పడలేదు ఆయన శుభ్రంగా ప్రధానమంత్రి అయ్యారు పివి గారు మన తెలుగు వాడు ప్రధానమంత్రి కావడం ముఖ్యం అన్నది ఆయన కాన్సెప్ట్ జై ఎన్టీఆర్ జై పివి నరసింహారావు జై గరికపాటి

    • @nagarjunaa2329
      @nagarjunaa2329 2 місяці тому +3

      PV గారు PM అయ్యాక ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వలన ప్రపంచంలో భారతదేశం ఓ వెలుగు వెలిగింది ❤❤❤❤ అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది

    • @surareddysabbella7492
      @surareddysabbella7492 2 місяці тому +2

      మీలాగే నేను NTR అభిమానిని 🙏🙏

  • @arunakumarikodali1243
    @arunakumarikodali1243 2 місяці тому +82

    గురువు గారి కి ఎవరి మెప్పూ అవసరం లేదు. ఆయన స్వయంప్రకాశకులు.. దైవకృప కల వారు.🙏🏼🙏🏼

    • @madhavreddyks
      @madhavreddyks 2 місяці тому

      Bongem kadu. Sankalu nake rakam

  • @mukhyapranarao4926
    @mukhyapranarao4926 2 місяці тому +9

    సినీ హీరోగా, రాజకీయ నాయకుడు గా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్ తన చివరి దశలో ఎటువంటి ఆకర్షణీయం గా లేని వేరే పరపురుషుడి భార్య, ఎదిగిన కొడుకు వున్న స్త్రీ ను ప్రేమించి , బలవంతాన వారి కాపురాన్ని కూల్చి విడాకులు తీసుకునేటట్లు చేసి పునర్వివాహం చేసుకుని అటు కుటుంబ సభ్యులకు అలాగే పార్టీ పెత్తనం అంతా ఆవిడే కే అప్పజెప్పి టిడిపి లోని సభ్యుల ఆగ్రహానికి లోనై స్వయంకృతాపరాధం తో మరణించే చివరి అంకం లో కూడా తాను చేసే తప్పును గ్రహించక ఆవేదన తో గుండె పోటు తో మరణించడం శోచనీయం.ఇంత జ్ఞానం వున్న పెద్ద మనిషి తన జీవితం లో వేరే స్త్రీ ప్రవేశించే సమయానికి ఏమైందో ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న.

  • @Shabbir-sd3te
    @Shabbir-sd3te 2 місяці тому +63

    తెలుగు వాళ్ళ గొప్పతనం గురించి నిజాలు చెప్పినా ఎవరి మెప్పుకోసం అని చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఏమి చెప్పాలి

  • @sudhakarnaidu8586
    @sudhakarnaidu8586 2 місяці тому +56

    ఎన్ టి ఆర్ గారిపై మీకున్న అభిమానం చూస్తుంటే మాకు కూడా పూనకం వస్తుంది సర్.

  • @venkatasubbareddykuncham5933
    @venkatasubbareddykuncham5933 2 місяці тому +44

    మిమ్మల్ని అత్యవసరంగా ముఖ్యమంత్రి ని చేస్తే సూపర్ 6ని బ్రహ్మాండంగా అమలు చేయగలరు

    • @naginagu4357
      @naginagu4357 2 місяці тому

      Ne lanti kukkalaku arthamkadule

    • @GangineniRaghavarao-ek6qv
      @GangineniRaghavarao-ek6qv 2 місяці тому

      Jagan Chechaduga Ap ki 10 Lakshala kotlu Appulu okka company Raledu okka udyogam ivvaledu Rajadani development Cheyaledu polavaram project 2 Satam work checharu Ap ni Sarwanasanam Chesadu Inka chalu Ani Ap praJalu 11 Seats ke parimitam Chesaru ycp Paytms ki Inka pitchi taggaledu

    • @pulivarthiharisankar7014
      @pulivarthiharisankar7014 2 місяці тому +1

      ​@@GangineniRaghavarao-ek6qvrey ganginenu musalodidhi teesi notlo petko

    • @chaitanya8991
      @chaitanya8991 2 місяці тому

      Aunu mari ye company laki monna velli inauguration chesaru mukhyamantri garu
      Ee rendu nelallone MoU sankustapana establishment aipoyaya

    • @bhavishyasuresh4211
      @bhavishyasuresh4211 2 місяці тому +1

      జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదా.....అసలు మీరు ఆంధ్ర లోనే ఉన్నారా....జగన్ ఇచ్చినన్ని ఉద్యోగాలు ఎవడూ ఇవ్వలేదు...

  • @swamymamillapalli3133
    @swamymamillapalli3133 2 місяці тому +25

    అద్భుతంగా చెప్పారు గురువుగారు.చాలా బాగుంది మీ ప్రసంగం యావత్తు

  • @raokari4163
    @raokari4163 2 місяці тому +53

    మీ ప్రవచనాలు అద్భుతం సార్ 🌹🌹🌹

  • @adidamusha7595
    @adidamusha7595 2 місяці тому +27

    చాగంటి వారిని చూసి హుందాగా వుండటం నేర్చుకోండి గురువుగారు.
    పనికిరాని కుళ్లు రాజకీయాలు సరస్వతి పుత్రులు మీకు అవసరమా! 🤭🙈🤔☺️🙏

    • @sayyadaslam8198
      @sayyadaslam8198 2 місяці тому +1

      Normai

    • @JasthiCS
      @JasthiCS 2 місяці тому +1

      మనం సలహాలు ఇచ్చే స్థాయిలో లేము.

    • @Chanti741
      @Chanti741 2 місяці тому +1

      మనకెందుకు అని అందరూ మూసుకుని కూర్చుంటేనే ఎవడికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడని

  • @sambasivarao1113
    @sambasivarao1113 2 місяці тому +61

    ఏదైనా గురువుగారు చెబితే ...
    ప్రతీది అధ్బుతం,అమోఘం🎉

  • @KondaiguntaUma
    @KondaiguntaUma 2 місяці тому +6

    ఈయనకి రాజకీయాలు అవసరమా, సరే అది తప్పుని తప్పు అనేలాగా వుండాలి కాని గతంలో CBN అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది ప్రత్యేక హోదా గురించి అడిగితే బాగుంటుంది, సూపర్ సిక్స్ గురించి అడిగితే బాగుంటుంది నీతి కధలు చెప్పే మీరు నీతి న్యాయం గురించి మాట్లాడితే బాగుంటుంది

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 місяці тому +1

    It's most inspirational talk by Garikipatigaru about legendary NTR whose charismatic glory is amply reflected in Padyam. G

  • @KvSwamy-fi2bi
    @KvSwamy-fi2bi 2 місяці тому +8

    Super sir ,jai NTR🙏🙏🙏

  • @nookarajugundra776
    @nookarajugundra776 2 місяці тому +10

    గరికిపాటి వారు పక్కన ఉన్న వ్యక్తి గురించి తెలుసుకొని మాట్లాడి ఉండి ఉంటే బాగుండేది, ఇలాంటి సందర్భలు లేకుండా చూడండి 🙏

  • @srinivasgummalla5073
    @srinivasgummalla5073 2 місяці тому +2

    Jai NTR గారు 🎉

  • @subramanyammanda4707
    @subramanyammanda4707 2 місяці тому +9

    గురువు గార్కి మనం చెప్పేటంతటివారంకాదు కానీ రూపాయికి రెండు వైపు కూడా ఉంది

  • @ramachandrareddy810
    @ramachandrareddy810 2 місяці тому +10

    I didn't expect this speech from this man

    • @nagaraju5433
      @nagaraju5433 2 місяці тому

      Money makes many 😂

    • @Bujjinannalu
      @Bujjinannalu Місяць тому

      ​@@nagaraju5433bocchu em kadhu aayanaki vote hakku undhi vote hakku unnappudu vallagurinchi matladey hakku kuda undhi

    • @nagaraju5433
      @nagaraju5433 Місяць тому

      @@Bujjinannalu but don't you see him as biased?

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 2 місяці тому +42

    WOW 👌 👏 😍
    NTR ZINDABAD.

    • @adhiarayana6632
      @adhiarayana6632 2 місяці тому

      Mee lanti varu politics matladukudadu

    • @samudralareddy3111
      @samudralareddy3111 2 місяці тому +1

      Mahanubhavundi tokichindi evarura cheppandi chandrababu kada. Chepandi sir.

    • @Nmanuchinni
      @Nmanuchinni 2 місяці тому

      Lakshmi parvathi bro.....meeru manasulo edho pettkoni maatlaaduthunnaaru. Chettha rajakeeyaalu chesindhi L.P. Adhi marachipoyi ......​@@samudralareddy3111

    • @Nmanuchinni
      @Nmanuchinni 2 місяці тому

      ​@@samudralareddy3111Edho manasulo pettukoni annaanu.....Arthamyindhi kammavaallu ante meeku padadhu. Kadhaa reddy garu

    • @vardhinenikishore5667
      @vardhinenikishore5667 2 місяці тому

      Reddylu anta kopame kamavalu valu Ani donga edupulu​@@samudralareddy3111

  • @kalavalasainaveen
    @kalavalasainaveen 2 місяці тому +28

    గరికపాటి గారు సీరియస్ గా మీరు పాలిటిక్స్ గురుంచి మాట్లాడడం తప్పు.. పని పాట లేకుండా కట్ట మీద కూర్చొని రోజు కట్టబిడీలు తగే వాళ్ళు మాట్లాడాలి మేము వినాలి..మీరు చెప్పితే ఎలా???.
    ఐయినా మా అయ్య ఫీజు కట్టి కాలేజీ జాయిన్ చేస్తే..నేను కాలేజీ కి పోకుంటే నీవు ఎవ్వడు చెప్పడానికి అన్నట్లు వుంది మీరు రజకీయ్య నాయకులు అసెంబ్లీ కి రాకుండా వుండటం విషయంలో..
    అన్న తోపు దమ్ము వుంటే తోపు...

    • @MachalaPuli
      @MachalaPuli 2 місяці тому

      Nuv Nen chestundi ade ga

  • @muralimohanreddy4314
    @muralimohanreddy4314 2 місяці тому +18

    గురువుగారు TDP ప్రచారకర్తగా మారారు,దురదృష్టం.

  • @venkateswarasarma8411
    @venkateswarasarma8411 2 місяці тому +22

    అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఒక్కలాగే ఉన్నాయా గరికపాటి వారు ఆలోచించాలి

  • @అంజిరెడ్డి.K
    @అంజిరెడ్డి.K 2 місяці тому +26

    నేనిక్కడ కామెంట్స్ చదవడానికే వచ్చాను,నన్ను invalve చేయకండి రావు గారు 😂😂😂

  • @saiprakash8940
    @saiprakash8940 2 місяці тому +34

    గురువుగారు మీరు ఈ ప్రవచనాలకు రాజకీయాల రంగు పొలం వద్దండీ మీరు ప్రవచనాలు చెప్పకుండా రాజకీయాలు వద్దులే మీరు పడొద్దు దయచేసి రాజకీయాలు మాట్లాడవద్దు

  • @desaireddyp6567
    @desaireddyp6567 2 місяці тому +9

    గరికపాటి ప్రవచనాల మీద కాకుండా రాజకీయ ప్రవచనాలు మొదలు పెట్టారు
    ఆ మహాభవుడు n t r అవమానం జరిగినప్పుడు. మీ ఊపడంపు ఏమయింది మీరు కూడా రాజకీయ నాయకుల ముందర భజన చేయడం చాలా బాధాకరం

  • @bhaskarbv323
    @bhaskarbv323 2 місяці тому +9

    ఒక నిమిషంలో ఎన్ని నమస్కారాలు పెదాతారు

  • @ammireddykovvuri4839
    @ammireddykovvuri4839 24 дні тому

    గరికపాటి నీకు పోయె కాలం దగ్గర పడింది 👌

  • @ramchand-i4m
    @ramchand-i4m 2 місяці тому +10

    మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం గురువు గారూ

  • @ManikanthaChinnipilli
    @ManikanthaChinnipilli 2 місяці тому +12

    సూపర్ sir

  • @vedhanthkishore5916
    @vedhanthkishore5916 Місяць тому

    Baga cheparu guruvugaru jai Ntr jai cbn garu jai tdp

  • @syamkumar4525
    @syamkumar4525 2 місяці тому +16

    పక్కన స్పీకర్ ఉన్నాడు అని రెచ్చి పోతున్నాడూ

  • @pydavenkateswarlu6795
    @pydavenkateswarlu6795 2 місяці тому

    సార్ గరికపాటి గారు నేను నాస్తికుడను హేతువాదిని కాదు మీ ఫాలోవర్స్ని చాలా కఠినంగా సున్నితంగా ఉంటాయి మీరు చెప్పే సూక్తులు
    మీరు ప్రజాదరణ ఉన్న. ఉందనుకుంటున్న నాయకులు కు సినిమా యాక్టర్లకు ఇబ్బందికరంగా మాట్లాడిన మీ ఇమేజ్ తగ్గలేదు
    మీరు
    చేస్తున్న పని కరెక్ట్ క అని చెప్పే ధైర్యం ఉన్న వారు మీరు
    పైడా వెంకటేశ్వర్లు నెల్లూరు

  • @tirupathimalyadriTirupathi
    @tirupathimalyadriTirupathi 2 місяці тому +12

    Evaro okarni pogadaliga lekunte like lu rao.

  • @surendrababupedddineni4499
    @surendrababupedddineni4499 2 місяці тому +22

    NTR గారు స్వర్గస్థులైనప్పుడు ఆయన ఆత్మ ఏమని ఘోషించింది

  • @kornepatisrinivas2967
    @kornepatisrinivas2967 2 місяці тому

    Wonderful words. Guruji

  • @ramakrishnaiah1288
    @ramakrishnaiah1288 2 місяці тому +3

    నీవు భజన బాగచేస్తున్నావు వృద్ధాప్యంలో ఇంతకుముందు ఎన్నో సందర్భల్లో ఎన్టీఆర్ గురించి సభలు కార్యక్రమాలు జరిగాయి అప్పుడు కనిపించలేదు ఇప్పుడు ఈ భజన ఏమిటి ఒకరిని తక్కువచేసి మరొకరిని ఎక్కువచెయ్యటం ఏమిటి నరం లేని నరసింహ ఎన్టీఆర్ నీ పొగుడు నాలుగు పైసలు సంపాదించు pv ni తక్కువ చేసి మాట్లాడకు నీ నాలుక పై సరస్వతి పోతుంది.

  • @ali.k8828
    @ali.k8828 2 місяці тому +23

    5:48
    వయసు బట్టి ధర్మం-అధర్మం పాటించాలా ?🤔ఇదెక్కడి ప్రవచనం స్వామి😢

    • @shivantth9001
      @shivantth9001 2 місяці тому +1

      veedi cheppedi sodi ani chalamndiki telisina, comedy kosam chustunnamni cheppevaru kuda vunnaru 🙂

  • @umamaheswaridevi2326
    @umamaheswaridevi2326 2 місяці тому +1

    Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂. Sir

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 2 місяці тому +7

    మీకు రాజకీయాలు ఎందుకు గురువు గారు..మీకు ఉన్న గౌరవం పోతుంది

    • @Bujjinannalu
      @Bujjinannalu Місяць тому +1

      Aayana kuda vote vesadu kanuka matladey hakku kuda undhi

  • @gsg7452
    @gsg7452 2 місяці тому +11

    భజన బాగుంది !

    • @Bujjinannalu
      @Bujjinannalu Місяць тому

      Nuv kuda chey jagan kuyya gadi bajana

  • @JhansiA-v8m
    @JhansiA-v8m 2 місяці тому +20

    Meeru ప్రవచనాలు చెప్పక ee గోల yendukandi

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 2 місяці тому +29

    గరికపాటి వారూ ! మీకు ఈ రాజకీయ ప్రసంగాలు ఎందుకండీ ?

    • @ramaswamynarravula9621
      @ramaswamynarravula9621 2 місяці тому

      Medhaavulu ku avasaram raajakeya prasamgaalu

    • @ankenarasimhulu5926
      @ankenarasimhulu5926 2 місяці тому

      A jagan మాత్రమే చేయాలా రాజకీయాలు, ఈయనకు మినహాయింపు ఎందుకు

    • @kallepalliramarao8508
      @kallepalliramarao8508 2 місяці тому +3

      Avadhanulu ante anni rangallonu untaru

  • @venkataramanareddyy5527
    @venkataramanareddyy5527 2 місяці тому +10

    Antha mahanayakudu chivari rojulalo chandrababunu gurinchi emannado meeru cheppaledu .

    • @nagaraju5433
      @nagaraju5433 2 місяці тому +1

      Cheppadu,dabbulu icharuga

  • @Mani-jt4mf
    @Mani-jt4mf 2 місяці тому +9

    గరికిపాటి కి పారితోషకం గట్టిగా ఇచ్చారు అనుకుంటా బాగా ఎక్సప్లెయిన్ చేస్తున్నాడు 😅😅

  • @ramprasadreddy3567
    @ramprasadreddy3567 2 місяці тому +2

    Sir N T R కూడా అసెంబ్లీ బహిష్కరించారు

  • @SreenuPinninti
    @SreenuPinninti 2 місяці тому +33

    గరికపాటి ప్రవచనాలు...అయ్యన్నగాడి బూతు వచనాలు..ఇద్దరు సరిపోయారు

    • @madhuthogata3163
      @madhuthogata3163 2 місяці тому

      వైసీపీ కుక్కలు బూతులు మర్చిపోయావా 😂

  • @narayanareddychaganti389
    @narayanareddychaganti389 2 місяці тому +1

    1989 - 1994 మధ్య NTR అసెంబ్లీ కి రాకుండా తన కొంపకే నీళ్ళోసుకున్నాడు. చరిత్ర తిరగ వేయండి సార్.

  • @PrabhakerIndrakhanti
    @PrabhakerIndrakhanti 2 місяці тому +10

    నమస్కారమండి గరికపాటి గారు అంతటి మహనీయుడి గారిగురించి ఇంత బాగా చెప్పారు చాలా సంతోష పడ్డాను కానీ అటువంటి మహనీయుడు గారి రాజకీయ జీవితం పతనానికి కారణం అయినా తెలుగుదేశం పార్టీ నాయకులు గురించి ఎందుకు మాట్లాడలేదండి

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 2 місяці тому +6

    Dabbulu అయ్యవారికి డబ్బులు బాగానే ముట్టి ఉంటాయి.

  • @maddiralarajagopal1738
    @maddiralarajagopal1738 2 місяці тому +4

    భజన సూపర్ గా ఎదోకొరుకుంటున్నారు ఇస్తారు

    • @Bujjinannalu
      @Bujjinannalu Місяць тому

      Mundhu sarigga type chesi pettadam nerchukora boku

  • @surendrababupedddineni4499
    @surendrababupedddineni4499 2 місяці тому +2

    ప్రవచనాలు ok. ...రాజకీయా విశ్లేషణా ఒక వైపే ఉంది

  • @bhanunellepallibhanunellep9500
    @bhanunellepallibhanunellep9500 2 місяці тому +2

    మీఅభిమానాన్ని మీదగ్గరే పెట్టుకోవాలి మీప్రవచనాలరూపంలో జనాలపై బలవంతంగా రుద్ధకూడదు మీలాంటి వారు అందరికి ఆదర్శంగాఉండాలి రాజకీయాలు చేయకూడదు గురువుగారు అలాచేయలనుకుంటే ఆభక్తి అనే ముసుగుతీసి ప్రత్యక్షంగా వచ్చేయండి రాజకీయాల్లోకి

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 2 місяці тому +4

    మీరు చెప్పుకునేవి మీరు చెప్పుకోండి పెద్దమనిషి విలువ పోగొట్టు కోవదు రాజకీయాల్లోకి రావాలంటే రాండి ఒకరిని పొగుడుతూ ఒకరిని విమర్శిస్తే ఎవరి అభిమానులు మిమ్మల్ని వదిలి పెట్టరు

  • @padmahanuma1914
    @padmahanuma1914 2 місяці тому +4

    మి ఎందుకు రాజకీయాలు గరికిపటిగారు

  • @gracekatam4155
    @gracekatam4155 2 місяці тому +1

    ఎందరో మహాను భావులు వారిలో గరికి పాటివారు ఉన్నత్తులు. దేవుడు చల్లగా చూడాలి. అదే నా ప్రార్ధన.

  • @settipalliupendra8934
    @settipalliupendra8934 2 місяці тому

    Super guruvu garu👌👌👌🙏🙏🙏🙏🙏

  • @praveenkumar-wf4sd
    @praveenkumar-wf4sd Місяць тому

    👏👏👏

  • @ali.k8828
    @ali.k8828 2 місяці тому +11

    4:34
    2 గంటల సినిమా కోసం 100 సంవత్సరాలు పని చేసే చేతులు పోగొట్టుకోవడమా ఇదెక్కడి ప్రవచనం స్వామి😮😢

  • @yogi3052
    @yogi3052 2 місяці тому

    👌🏻👌🏻👌🏻👌🏻 సూపర్ సార్

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 2 місяці тому +4

    Super❤ guru gar

  • @narasimhareddykotte2847
    @narasimhareddykotte2847 2 місяці тому +18

    ప్రవచనం చెప్పిన అంత సులువు కాదు రాజకీయాలు

    • @Bujjinannalu
      @Bujjinannalu Місяць тому

      Mee jagan chesadu ga rowdy rajakiyalu poni nuv chey vacchi rajakeeyalu

  • @kodururamakrishna3425
    @kodururamakrishna3425 Місяць тому

    Ntr Great Ledar sir

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 2 місяці тому +1

    శ్రీ కృష్ణవిజయం సినిమాలోలో రంభ ఎల్ విజయలక్ష్మి కాదండీ గరికపాటి వారు
    హేమామాలిని అండి ఈ సినిమా
    నాకు చాలా చాల ప్రీతీకరము.....

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 2 місяці тому +4

    Great. NTR. Maha nayakudu

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 2 місяці тому +7

    Viluva pogottu kuntunnadu garikipati

  • @SrlDhar
    @SrlDhar 2 місяці тому

    Best speech

  • @kodandaveerabrahmanandared3089
    @kodandaveerabrahmanandared3089 2 місяці тому +11

    సంధర్భాన్ని బట్టి ప్రవచనకర్త కూడా ప్రచారకర్త గా మారాలి.
    తప్పదా గురువుగారు?

  • @subbareddythummala4068
    @subbareddythummala4068 2 місяці тому +1

    చాగంటి గారి ని చూచి నేర్చుకోండి గరికపాటి గారు

  • @ramaanji5209
    @ramaanji5209 2 місяці тому

    Mee meda manchi abiprayam vundi sir.... Adi chedagottukovafdu...

  • @harsha_2006
    @harsha_2006 2 місяці тому

    Super sir

  • @venkivenki5990
    @venkivenki5990 2 місяці тому +2

    రేయ్ తింగరి నాయల్లార తెలియనిది చెప్పేటప్పుడు కొద్ది గా వినండి నోటికి ఏది వస్తే మాట్లాడకండి

  • @nageshvorsu5035
    @nageshvorsu5035 2 місяці тому +1

    It's true

  • @sundararamamkasibhatla3389
    @sundararamamkasibhatla3389 2 місяці тому +1

    ఈయన రాజకీయ నాయకులను ప్రస్థావిస్తూ పరువు తీసుకుంటున్నారు

  • @muniprasadmantriraju2341
    @muniprasadmantriraju2341 2 місяці тому

    5:14 excellent

  • @rajasekharreddyyerasi6509
    @rajasekharreddyyerasi6509 2 місяці тому +2

    మరి చిరంజీవి గారి విషయం లో ఏమైంది మీ ఆలోచన అప్పుడు ఎందుకు ఓర్చుకోలేక పోయారు వినే వాళ్ళు ఉంటే చెప్పే వాళ్లకు లోకువ మీ వరకు వస్తే అది వేరే కథ గురువు గారు

  • @rayapureddyjanakiraamayya7365
    @rayapureddyjanakiraamayya7365 2 місяці тому

    మీరెందుకు ఇష్టం అంటే గరికపాటి గారు
    నిర్బయంగా మాట్లాడతారు నిస్శంకోచంగా మాట్లాడతారు.
    పుట్టక వచ్చింది పుల్లల్లో పెట్టే వరకూ పోదంటారు. అందుకే కాబోలు మీరు యదాలాపంగా అయినా యదార్థం చెప్పారు.
    "మీరు మీ అబిమానాన్ని చాటుకోవడానికి ఎదుటి వారి మీద పేడ వేసే లక్షణాన్ని పోగొట్టు కోలేకపోయారు" అంతేకాదు
    వచ్చిన వాళ్ళని ఏర్పాటు చేసిన వాళ్ళని సంతోష పెట్టడం అనే లక్షణాన్ని కూడా వదిలి పెట్టడానికి కూడా సంకోచించలేదు.
    ఎప్పుడూ ఆద్యాత్మిక ప్రవచనాలు గోల ఏల
    అనుకున్నారేమో
    ఆ నైపుణ్యాన్ని రాజకీయాల వైపు మళ్ళించారు.
    నిజానికి నేను
    మీ మాటలు వినని రోజు వుండదు.
    మీ మాటల స్పూర్తి ఏంటో తెలుసా గురువుగారు
    మంచిమాటలని వినడం ఆచరించడం నలుగురుకి వినిపించడం
    చెడ్డ మాటలని విని ఖండించడం సరిచూసుకోమని విన్నవించడం.
    మీ మాటలే దీనికి స్పూర్తి.
    చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను.
    మీకు చెప్పేటంతటి వాడిని కాదు గాని
    ఒకరి మీద అబిమానం చాటుకోవడానికి మరొకరి మీద పేడ జల్లే బుద్ధి మాత్రం ఖచ్చితంగా మార్చుకోవలసిందే గురువు గారు.
    ఓం నమో గురుదేవా

  • @patnammaruthi8735
    @patnammaruthi8735 2 місяці тому

    మీకు పాదాభి 🙏🙏🙏🙏

  • @arunavanja8364
    @arunavanja8364 2 місяці тому +4

    నీకేందుకయ్య ni pravachanaalu chusukoraadu.

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 2 місяці тому

    Jagan said that he wouldn't go to Assembly. You go and sit in his place in the Assembly and say Harikadhalu for time pass.

  • @RajendrakumarNadella
    @RajendrakumarNadella 2 місяці тому

    Very nice 👌

  • @vidyasagar3323
    @vidyasagar3323 2 місяці тому +1

    Sir 94 lo assemble ki vochi athmabhimanan kolipoladu Kani 96 ki vochi vennupothutho paiki poyadu... Adhi Charitra ah chatitralo e ayyanna kudha vunadu... Adhi nija charitra...🙏🙏🙏😜😜😜

  • @appikondasomasekhar2911
    @appikondasomasekhar2911 2 місяці тому +1

    అయ్యా మీరు కూడా రాజకీయ ఉభి లోకి raakandi మీ మీద ఉన్న నమ్మకం గౌరవం పోతాది......

  • @malli824
    @malli824 2 місяці тому +5

    రామారావు గారి చివరి దశలో మానసికంగా బాగ పెట్టి వారు తెలుగు వారు,,, మీకు అమరావతి లో కరకట్ట దగ్గర సౖలము ఇసాౖరు,, అశ్రమము పెట్టు కోండి

  • @mohankrishnareddy1555
    @mohankrishnareddy1555 2 місяці тому

    Pv also won in Orissa at the same time. Pv left nandyala and represented bharampur.. pv was pm. He could win anywhere..

  • @tulasireddy4240
    @tulasireddy4240 2 місяці тому +5

    Entha theesukunnaru Guruvu Garu

    • @teja485
      @teja485 2 місяці тому

      Veedu CBN ki peddha supporter, Appatlo CBN ni pilavaledhu ani Hyderabad lo sabhalaki vellanu annadu antha peddha supporter

  • @vishra6673
    @vishra6673 2 місяці тому +1

    He joined in TDP seems to be

  • @victorbabu7121
    @victorbabu7121 2 місяці тому +1

    మరి అలాంటి నాయకుడికి వెన్ను పోటు ఎవరు పొడిచారు ఎవరు పదవి లాక్కున్నారు అది కూడా చెప్పండి గురూజీ

  • @janijani2597
    @janijani2597 2 місяці тому

    Yea yeandaku haa hodugu hanea dhaniki ardham yeamiti guruvu garu

  • @jayapradagajjala4207
    @jayapradagajjala4207 2 місяці тому

    Baaga chepparu
    Rama rao gaaru Ela vennupotuku bali ayyaro kuda cheppali kada

  • @raaviraghavendra4084
    @raaviraghavendra4084 2 місяці тому +5

    TDP garikapati

  • @madhusudan251
    @madhusudan251 2 місяці тому +10

    Dakshina baaga mutti nattu vundi

  • @Sriram-r2b
    @Sriram-r2b 2 місяці тому +132

    జగన్ పవన్ని అసెంబ్లీ గేట్ తొక్కకూడదు అనుకున్నాడు కానీ వాడే ఐదేళ్లు అసెంబ్లీ గెట్ తొక్కకుండా అయిపోయాడు

    • @leelaram6185
      @leelaram6185 2 місяці тому +21

      EVM మహిమ

    • @Sriram-r2b
      @Sriram-r2b 2 місяці тому

      @@leelaram6185 మీ బతుకులు ఇంతే ఇక మారవు జగన్ లాగే సన్నాసుల బతకండి శవాల దగ్గర పడి నవ్వే బతుకులు మీది సిగ్గులేని జన్మ లక్ష కోట్లు పెట్టుకొని వాళ్లకు లక్ష రూపాయలు సహాయం చేయలేదు వాడే నాయకుడు ఎదవ సన్నాసి

    • @chutkeyfarmers4375
      @chutkeyfarmers4375 2 місяці тому +20

      చెడపకు రా చెడేవు అధి జగన్ కి బాగా సెట్ అయింది .​@@leelaram6185

    • @mohammadzameershaik8853
      @mohammadzameershaik8853 2 місяці тому

      ​@@chutkeyfarmers4375
      2029ఉన్నాది మరల బల్లు వొడలు,వోడలు ballu

    • @mohammadzameershaik8853
      @mohammadzameershaik8853 2 місяці тому

      ​@@leelaram6185EVM ల పుణ్యమా మెట్లు యెక్కినాడు😮 ఎవరు కాళ్ళు పట్టుకున్నామా అన్నాదికాదు ,కోరిక తీరింది

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 2 місяці тому

    Who could compete with PV Narasimharao? He knew 14 languages and pioneer in political field. If anyone compete with him surely he would be defeated.

  • @kulkarniprashanthkumar7926
    @kulkarniprashanthkumar7926 2 місяці тому +9

    చిరంజీవి గూర్చి మీరు మాట్లాడినప్ప్పుడు జరిగిన రచ్చ.. చూసి కూడా మీరు ఇంకా వీళ్ళ గూర్చి రాజకీయం గూర్చి మాట్లాడుతున్నారు అంతే.. చాలా గలీజ్

    • @gangavarapug.gayathri5619
      @gangavarapug.gayathri5619 2 місяці тому +2

      Chiranjivigaru sabha maryadha marchipoyaru appudu, garikipati varu correct gane matladaru

  • @srinivaskandala1617
    @srinivaskandala1617 2 місяці тому

    NTR cultueal association గుంటూరు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు.

  • @kumarmvs2818
    @kumarmvs2818 2 місяці тому +1

    Garika garu ikkada assembly okasari jarigundi...okka sari ke meru emduku digajaripotunnaru...Mari CBN emti assembly nundi paaripoyadu appudu cheppali meru

  • @ShamshuddinPathan-ng2mf
    @ShamshuddinPathan-ng2mf 2 місяці тому +14

    నేను అసెంబ్లీ కు రాను అని చంద్రబాబు అన్నప్పుడు ఏమీ అనలేదు ఎందుకు?

    • @sivasiva2044
      @sivasiva2044 2 місяці тому +4

      అసెంబ్లీ లో మనుషులుంటే వెళ్తారు. ...ఇన్ని రోజులు రాబంధువులు వున్నారుగా......అందుకే

    • @CommonEmail-y1k
      @CommonEmail-y1k 2 місяці тому

      అబ్బా

    • @CommonEmail-y1k
      @CommonEmail-y1k 2 місяці тому

      @@sivasiva2044 అబ్బా

  • @bvsyadav1334
    @bvsyadav1334 2 місяці тому +1

    గురువుగారు మీరు మంచి ప్రవచనాలు చెప్తారు రాజకీయాల గురించి నీకు తెలిస్తే మాట్లాడండి ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారు అది కూడా చెప్పండి అసలు మీకు రాజకీయాలకి సంబంధం ఉందండి ఇంకొక అవార్డు గెలుచుకుందామని లేదంటే ఈ ప్రభుత్వం ఏమైనా మెప్పు పొందాలని ఇంతవరకు మీ మీద నాకు ఉన్నటువంటి గౌరవం ఈ మాటతో ఈ ఒక్క మాటతో పోయిందండి రాజకీయ నాయకుల దగ్గరికి మీరు ప్రవచనాలు కలవడం ఏంటి ఒకరోజు చిరంజీవి గారు మహిళలతో సెల్ఫీలు దిగుతుంటే ఆయన ఫొటోస్ టాపేస్తానంటే మీరు ప్రవచనాలు మొదలు పెడతానన్నారు మీరు పెట్టే ప్రవచనాలు ఇవా నీవే దంతాలు సిద్ధాంతాలు చూసి నేను ఎంత ఇన్స్పై అయిపోయా కానీ ఒక్క మాటతో మీరు కూడా స్వార్థపరులు అని అర్థం అయిపోయింది