అమ్మ ముందుగా మీకు వందనం 🙏🙏🙏 నేను చాలా వీడియోస్ చూశాను కానీ మీకు ఇలాంటి వివరణ నేను చూసిన వాటిలో నాకు ఎవ్వరి దగ్గర దొరకలేదు మీకు ధన్యవాదాలు మీరు మరికొన్ని ధ్యానం మీద వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
Nicely explained.I am a cardiac patient since 6 months.4 stunts implanted.what are the pranayamas recommended what are the Don'ts.Could you please advise
నమస్కారం. మీ వీడియో చాలా బాగుంది. ఆరంభం లో ఊపిరి నోటితో నిదానంగా వదిలేస్తే concentration పెరుగు తుందని మనవి చేశారు. అయితే ఆమాదిరిగా ఎంతసేపు చెయ్యాలి? ఆరంభం లో చేసే తే చాలా?
Namaskaram. One of the video explains about several types of meditations. What I understand is that "Chakras Meditation " is much benificial for regaining of health. I am a beginner in meditation. May I start "Chakras Meditation". Do I get support for doing said Meditation - Kalicharan
నమస్కారం 🙏 Mididoddi Kalicharan గారు. మొదట guided Meditation మన వీడియో చూస్తూ కొద్ది రోజులు Practice చెయ్యండి. ఎందుకంటే Chakra Meditation beginners కాస్త కష్టం గా ఉంటుంది.
Madam Garu. Nicely explained. Thank you madam. Do we perform dyanamu immediately after lunch/bf/dinner because I have leisure at that time. Please clarify Madam
నమస్కారం 🙏 bhogi govindarao గారు. తరువాత వీడియో లో మీకు ధ్యానం ఏ సమయంలో చేస్తే మంచిది, ఏ సమయంలో చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు తెలియచేస్తాము.
మీ ద్వారా ధ్యాన ప్రక్రియ నేర్చుకుంటుంన్నందుకు కృతజ్ఞతలు. మెడిటేషన్ ద్వారా మోకాళ్ళ నొప్పులు ఎదో తెలియని ఆవేదన లేక బాధ ఎలా నివారించంవచో తెలియజేయండి. ధన్యవాదములు
నమస్కారం 🙏 Veeraiah Patel గారు. ఈ క్రింద 👇లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి. మీ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో లో నేను వివరించడం జరిగింది.ua-cam.com/video/igGNs0aSy0c/v-deo.html
నమస్కారం 🙏 Venkataswamy గారు. మీరు కుర్చీలో కానీ, సోఫా లో కానీ కూర్చొని కాళ్ళు క్రింద పెట్టుకొని ధ్యానం చేస్తే కనుక మీకు కాళ్ళు తిమ్మిర్లు రావు. అప్పుడు మీరు ఎంతసేపు అయినా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు.
Namaste 🙏 Ch Kailasam గారు. Thank you for your kind words. త్వరలో ధ్యానం ఏ సమయం లో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఏ వయసు వారు రోజుకు కనీసం ఎంత సమయం ధ్యానం చెయ్యాలి. అనే విషయాలు వీడియో ద్వారా మీకు తెలియచేస్తాము. ఈ వీడియో ని మీ స్నేహితులకు, కుటుంబ సుభ్యులకు Share చెయ్యండి. మన ఛానల్ ని Like 👍Subscribe చెయ్యండి.
మెడిటేషన్ గురించి ఎలా చేయాలో చాలా బాగా వివరం గా తెలియ చేశారు మీరు ధన్య వాదాలు మీకు 🙏
అమ్మ ముందుగా మీకు వందనం 🙏🙏🙏 నేను చాలా వీడియోస్ చూశాను కానీ మీకు ఇలాంటి వివరణ నేను చూసిన వాటిలో నాకు ఎవ్వరి దగ్గర దొరకలేదు మీకు ధన్యవాదాలు మీరు మరికొన్ని ధ్యానం మీద వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
👍👍🌹చాలా ధన్యవాదములు
బాగా వివరంగా చెప్పారు సరళంగా చెప్పారు. మీరు కూడా అందంగా ఉన్నారు keep it up
Namasta mam this medication is very nice and effective tks mam
చాల బా గా చెప్పారు. మాతాజీ. మీకు ధన్యవాదాలు.
Thanks
చాలా బాగా వివరించారు
Thank u అమ్మ 🙏
ధ్యానము ఎలా చేయవలెనో ప్రత్యక్షంగా చేసి, వివరించి చెప్పిన మీరే నాకు ధ్యాన గురువు.
బు
Tqq universe, tqq Amma
Thank you easy guided meditation i am feeling heaviness in my head during meditation pls advice me . thank you madam
Your way of explaining is very very nice Madam. Thank you very much.
చాలా బాగా వివరంగా చెప్పారు
Thank you sister....Chalaa baagaa cheppaaru 🙏🙏🙏
Very good teaching amma
Super ga chepparu
Thank You Very Much Madam 👏👏👏
దీన్ని మతం తో సంబంధం లేని విధంగా present చేస్తే
ప్రపంచం అంతటికి మనం ఈ ధ్యాన జ్ఞానాన్ని
అందించ వచ్చు. Feel proud to be indian
Thank you mem chala bagachestu cheparu nenu iroju nundi chestanu mem thank you somch
THANK YOU GIRUJEE
Thank u very much andi
You are most welcome.
ధన్యవాదాలు 🙏
Thank you mam🙏🙏chaala baaga chepparu
సింపుల్ గా చక్కగా చెప్పారు. Tq 🌹
God bless you
Om Namah Sivaaya
Dyanam gurinchi chala baga chepparu
Thanks dyanamatha talli jaganmatha
Thank you thank you thank you thank you thank you so much
Thank you so much for ease of understanding meditation technique 🙏
🙏
ధన్యవాదములు
Dhanyavadamulu.Amma
....
Dhynam. is very nice with out pranayamam.
Medam super
మీ వలన ధ్యానం చేయడం అన్నది ఎలాగో నేర్చుకొని చేయడం ఈ రోజు నుండి మొదలు పెట్టాను, మీకు ధన్యవాదాలు అమ్మ🙏
Thank you so much mom 🙏
👍
Yes I am Ready
Thanks to how to improve dyanam
Nicely explained.I am a cardiac patient since 6 months.4 stunts implanted.what are the pranayamas recommended what are the Don'ts.Could you please advise
Just do meditation only. Normal mindfulness meditation is good for your overall health.
Thank you Thalli.
Thanks medam..
Nice video..
Dhanyvadamulu medam
THANK YOU MADAM
Well demontrated my gratitude to u
Hanumantha Reddy, Hyderabad
Very interesting. Thank you amma
కృతజ్ఞతలు మేడం గారు
Wonderfulness
Thanks for Well said madam. But it's very slow
THANKS MADAM
ధ్యానం చాలా బాగా చెప్పారు
అందుకు థాంక్స్
Nice ma
It’s wonderful mam
Thank you 🙏
Mam 7 chakras meditation vedio cheyandi
Bagacheppru, chelli
Very nice
Thank you
Excellent presentation mam.thank you
Sri Gurubyo namaha
Very good information sharing 🙏🙏
నమస్కారం. మీ వీడియో చాలా బాగుంది. ఆరంభం లో ఊపిరి నోటితో నిదానంగా వదిలేస్తే concentration పెరుగు తుందని మనవి చేశారు. అయితే ఆమాదిరిగా ఎంతసేపు చెయ్యాలి? ఆరంభం లో చేసే తే చాలా?
నమస్కారం 🙏 Prasad గారు. ఆరంభం లో 5 - 10 సార్లు చేస్తే చాలు.
Very nice& Useful video
Good information
Good
☝ 👌 SUPER MESSAGE MADAUM.
Thank you madam
Hi
ThankyouuMadam
Edana medam dyanam ante
👍👍👍
Tq madam
Mee salahalu pasipillaluku kuda sulabanga ardhamautundi thank u mam
Wow mam
Madam danayam maku cheyatam ravatam ladhu
Which side I have to sit for dhyanam ^ east west ,north ,south toface
Om
Namaskaram. One of the video explains about several types of meditations. What I understand is that "Chakras Meditation " is much benificial for regaining of health. I am a beginner in meditation. May I start "Chakras Meditation". Do I get support for doing said Meditation - Kalicharan
నమస్కారం 🙏 Mididoddi Kalicharan గారు. మొదట guided Meditation మన వీడియో చూస్తూ కొద్ది రోజులు Practice చెయ్యండి. ఎందుకంటే Chakra Meditation beginners కాస్త కష్టం గా ఉంటుంది.
Madam Garu. Nicely explained. Thank you madam. Do we perform dyanamu immediately after lunch/bf/dinner because I have leisure at that time. Please clarify Madam
నమస్కారం 🙏 bhogi govindarao గారు. తరువాత వీడియో లో మీకు ధ్యానం ఏ సమయంలో చేస్తే మంచిది, ఏ సమయంలో చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు తెలియచేస్తాము.
Thank you madam Garu
Medam fertility problems gurunchi antha sepu cheyali ala cheyali cheppandi
Thankyou madam viedieo chala bagundi
Chela baga chepparu madam
Thank you soo much
Super
మీరు ఇలాంటి వీడియోలు మరెన్నీ తీయాలని కోరుతున్నాము
Elipilla Sankar .submits my thanks.
🙏👌
మీ ద్వారా ధ్యాన ప్రక్రియ నేర్చుకుంటుంన్నందుకు కృతజ్ఞతలు. మెడిటేషన్ ద్వారా మోకాళ్ళ నొప్పులు ఎదో తెలియని ఆవేదన లేక బాధ ఎలా నివారించంవచో తెలియజేయండి. ధన్యవాదములు
beginners how much time we need to meditate . coz mind wont support initially .
Breathing ni noise tho tisukoni noise vadali kada madam mouth tho kuda vadala vaccha madam it is good
Meditation starting lo relaxation kosam 5-10 times ( 5 to 10 seconds) చేయవచ్చు. Meditation చేసినంతసేపు అలా చేయాల్సిన అవసరం లేదు.
dyanam chests walking cheyyakkarleda
మది అనకపల్లి
వద్ద తోటడ మకుదగ్గరలో ఎక్కడైనా
ద్యాన కేంద్ర వున్నా దా
తెలియ జేయమని మనవి
Super madam baaga chepperu
Madam danyam sanyam chesee chayyala
Thanq
Madhyanam cheyyavacha
E e timelo dhyanam Cheyyali
నమస్కారం 🙏 Veeraiah Patel గారు. ఈ క్రింద 👇లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి.
మీ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో లో నేను వివరించడం జరిగింది.ua-cam.com/video/igGNs0aSy0c/v-deo.html
Madam dyanam lo swasa nu ela follow avvali reply me madam
కళ్ళు మూసుకొని శ్వాస ను ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తీసుకుంటున్నారో గమనించండి. 🙌
How many hours should be between bathing and meditation mam?
After bathing you can do meditation.
Manaku vunde alochanalu(bayaalu,alochanala valla kalige badhalu) Control avuthayaaa madam
అవును control అవుతాయి.
Please see and do maditation.it is very important in human life 🙏
Medamgaru good ga selavicharu thanq medam.already back pain7years vundi 30minits dynam cheste,arikalla,mantalu vastunnai,medamgaru,anduke,cheyaleka,kumilipotunnanu medamgaru,tarunopayam tellme medamgaru.venkataswamy,st,colony,nellore.reply medam,please
Nellore.
నమస్కారం 🙏 Venkataswamy గారు. మీరు కుర్చీలో కానీ, సోఫా లో కానీ కూర్చొని కాళ్ళు క్రింద పెట్టుకొని ధ్యానం చేస్తే కనుక మీకు కాళ్ళు తిమ్మిర్లు రావు. అప్పుడు మీరు ఎంతసేపు అయినా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు.
Naku Inka clear ga dhyanamu gurnchi cheppandi
Madam Garu dyanam chesetappudu mindloke aalochanalu vastunnaye ave rakunda vundalante Yemé cheyale
నమస్కారం 🙏 Prakash Sandrani గారు. మేము పూర్తి వివరాలతో త్వరలో నే వీడియో ద్వారా సమాధానం చెబుతాము.
Dhyanam chesetappudu Edo roopanni Manasulonilupukoni dhyanam Cheste manchidikada
Non-veg is OK or not OK pl give reply madam
Eat Vegetation food because it is good for your physical body and mental health.
Dhyanam rosuki enni saarlu cheyaali, e timelo cheyaali cheppandi.chala baga cheppavu thalli.God bless you and your family always
Namaste 🙏 Ch Kailasam గారు. Thank you for your kind words. త్వరలో ధ్యానం ఏ సమయం లో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఏ వయసు వారు రోజుకు కనీసం ఎంత సమయం ధ్యానం చెయ్యాలి. అనే విషయాలు వీడియో ద్వారా మీకు తెలియచేస్తాము. ఈ వీడియో ని మీ స్నేహితులకు, కుటుంబ సుభ్యులకు Share చెయ్యండి. మన ఛానల్ ని Like 👍Subscribe చెయ్యండి.
@@PureMindfulnessTelugu medam గారు మీరు chepe vidanam చాల కిలియరాగ vundhi tq medam గారు🙏🙏🙏
Madam recent vedios pettandi
Thanks madam. Naaku Meditation kudaradamu ledu madam.
Early morning 4.00 am intlo ఒక్కదాన్నే చేయాలంటే భయమేస్తోంది....అందరూ padukuntaruga...how to slove this problem mam
Yentha age vaaru yentha samayan cheyyali roju yenni saarlu cheyyali ye samayam manchdhi
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏