Respected Madam,Namaskarams to you.Your explanation is very fine and it is really inspiring.Your service motto is highly appreciated.We will surely follow ur suggestions and practice meditation under your guidance. Pushpa Narayana.
Pls make playlist for clarity and sequencing the content... Playlist తయారు చేసి పెట్టండి...దాని వల్ల మీ వీడియోస్ క్రమంగా అమర్చడం వల్ల విషయం అర్ధం అవడం తేలిక అవుతుంది
అక్క మేడిస్టేషన్ 4 డేస్ నుండి చేస్తున్నాను శివాలయం లో 8:30 నైట్ చేస్తాను ఆ సమయం లో కుదురుతుంది ఇంతకీ నేల మీద కూర్చొని చేస్తూ నాను ఆల చేయవచ్చా ప్లీజ్ చెప్పవా
Tqq Madam Garu
Namasta amma very good nice information tks bless me amma tks
🙌
Respected Madam,Namaskarams to you.Your explanation is very fine and it is really inspiring.Your service motto is highly appreciated.We will surely follow ur suggestions and practice meditation under your guidance. Pushpa Narayana.
Dyanam ante Naku chala istham medam
Thank you very much🙏🕉🕉🌹🌹🕉🕉🕉🙏🙏🙏🙏🙏🌹 madam
Thank You Very Much Amma👏👏👏 for Knowledge about Meditation.. Well Explanation.
Thank you madam garu
చాలా బాగా చెపుతున్నారు మీరు
Nice
Think u mam
Pls make playlist for clarity and sequencing the content...
Playlist తయారు చేసి పెట్టండి...దాని వల్ల మీ వీడియోస్ క్రమంగా అమర్చడం వల్ల విషయం అర్ధం అవడం తేలిక అవుతుంది
🕉️ madam.. kundalini jagruthi ayyetappudu vachhe anubutulu ,anubhavalu gurchi videos cheyandi please 🙏
నమస్కారం 🙏 Addagatla Mahesh గారు. త్వరలో కుండలిని జాగృతి కి సంబందించిన వీడియోలు చేస్తాము.
@@PureMindfulnessTelugu 🙏🙏🙏🕉️
@@PureMindfulnessTelugu 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma!!
Can we meditate on Krishna?
బస్సులోగానీ రైల్లోగానీ ప్రయాణం చేస్తూ
ధ్యానం చేయవచ్చా చెప్పండమ్మా🙏
Amma naku chest pain vastundii daniki emaina solutions unda.. Emaina asanalu unnaya
అక్క మేడిస్టేషన్ 4 డేస్ నుండి చేస్తున్నాను శివాలయం లో 8:30 నైట్ చేస్తాను ఆ సమయం లో కుదురుతుంది ఇంతకీ నేల మీద కూర్చొని చేస్తూ నాను ఆల చేయవచ్చా ప్లీజ్ చెప్పవా
చేయవచ్చు, కానీ కింద చాప కానీ ఏదైనా cloth వేసుకొని చేయండి.
🙏🙏🙏🙏🙏
🙏mom nadi karnataka nenu 4year nondi dyanam chesthunnanu 1 ganta sepu kuchogalanu naku kalu chethalu laginato mari thimiraru agatledu yen cheyali
జ్ఞానం చేసే టప్పుడు మంత్రం.. బయటకు వినిపించే లాగా చెప్పాలా.. మనసులో కూడా చెప్పు కోవచ్చా
Meditation lo naku gontulopala mint laga ( challati gaali ) anpistundi
Adi cosmic energy flow valla na?
Meditation vala deep ga sleep vastudhee , automatically i wake up , this is right or wrong please help me i am facing a problem with meditation
Ala nidra ravadam problem kadu. It is natural. No need to worry.
Gurumaa naku back pine vundi tangginchukovacca maa nenu tailorni maa
Dhuyanam chaisetapudu devuni smarenchavacha.
నమస్కారం 🙏 Kumari గారు. దేవుని స్మరించవచ్చు.
Nivuchepinamatalusuper.hyapidhyanam
Madam naku back pain undi ela ,nenu ekkuvasepu kurcholenu msri ela meditation cheyali
కుర్చీ లో లేదా సోఫాలో కానీ అనుకోని కూర్చొని ధ్యానం చెయ్యండి. 🙌
@@PureMindfulnessTelugu 🙏🙏
My body is heated, please solution madam.
నమస్కారం 🙏 Chennappa Koduru గారు. మీరు ఈ ☝️వీడియో లో చెప్పినట్టు చేస్తే సరిపోతుంది.
Amma meeru meditation ki training estaraaa
నమస్కారం 🙏 త్వరలోనే UA-cam ద్వారా Live Meditation Classes చెబుతాము.
Anxiety lo unnapudu meditation cheyochha
నమస్కారం 🙏 Mandapalli santhosh గారు. Anxiety లో ఉన్నప్పుడు ధ్యానం చేయవచ్చు.
నా వయసు 40 సంవత్సరాలు నేను ఉదయం పూజ చేసుకోవాలి రోజు 20 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చు
తప్పకుండా ధ్యానం చేసుకోవచ్చు, రాత్రి పడుకునే ముందు 20 నిముషాలు ధ్యానం చెయ్యండి మంచి ఫలితాలు ఉంటాయి.
అమ్మ Non-veg Teasukoni ధ్యానం cheyavacha
చెయ్యకూడదు.
🙏🙏🙏🙏