ఏం అనుకుంటారో అదే జరుగుతుంది | 7 CHAKRAS Explained In Telugu | Telugu Geeks

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 949

  • @TeluguGeeks
    @TeluguGeeks  2 роки тому +69

    Download Link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA
    Get a 50% discount
    Use Coupon: TGS50

  • @multiversetelugu3284
    @multiversetelugu3284 2 роки тому +76

    నిజానికి ఇందులో చెప్పిన చక్రాలు అన్నీ కూడా బుద్ధ కంటే ముందే లలితా సహస్రనామం లో చెప్పబడ్డాయి ఏ ఏ చక్రాలు ఏ ఏ విధంగా పనిచేస్తాయో ఆ శక్తి అమ్మవారిదిగా వర్ణించబడింది

    • @KamarajuChinna
      @KamarajuChinna 7 місяців тому

      ❤❤❤యెస్

    • @scnyoganand9861
      @scnyoganand9861 3 місяці тому +1

      But no explanation, only chanting blindly ​@@KamarajuChinna

  • @veerababu1602
    @veerababu1602 2 роки тому +409

    "ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు* #Lord Budha.. 🙏

  • @vpanchajanya_a_king_maker3220
    @vpanchajanya_a_king_maker3220 2 роки тому +116

    Superb Anna!!
    Highlights in this video:
    To achieve any goal we need
    1. Consciousness - We can do anything - we meet people from different cultures, traditions, languages etc. And get things done
    2. Awareness - the process of getting things done as mentioned above - an early man observes fire helpful for daily needs, instead of getting afraid of that.
    To activate this - 7 chakras
    1. Sahasrara Chakra/ Crown Chakra - Meditating - I am enough- aham brahmasmi - Mantra - SO HUM
    2. Agna Chakra/ Third Eye Chakra - To activate higher intelligence & Intuition - we don't miss details in our endeavour. You clarified one example a police officer with high stress level shot an American citizen without proper thinking because of lack of intuition. - To overcome this - the mantra - OM
    3. Visudha/Throat Chakra - Some people talk continuously with a flow, by not observing words properly - To overcome this we need to be honest with ourself, by not speaking lies "I cannot do anything" - Mantra - HAM
    4. Anahata Chakra/Heart Chakra - we need to overcome unnecessary thoughts or depression through meditating with positive emotions love, care, joy etc. You mentioned before that night time and morning we don't discover negative thoughts much - Mantra - YAM
    5. Manipura/ Solar plexus chakra - To Avoid distractions, instagram, Facebook etc. - Mantra - RAM
    6. Svadishtana Chakra/Sacrum Chakra - To activate our desires like visualising our Success - Feeling the enjoyment after reaching the most craving of our goal - Mantra - VAM
    7. Muladhara Chakra/Root Chakra - Overcoming unnecessary tensions, insecurities we face in professional and Personal aspects - Sleeping on floor(Connecting to earth, The Reality of our desire) - No negative thoughts I have. I am different now
    - Mantra - LAM
    After activating these chakras - We possess lot of Abundance.
    Craving for millionaire is not correct, How to work on it, is the main criteria, you mentioned in this video.
    "MODALU PEDITHE VETA, TAPADHU TOOTA, MUGINCHESA DOUBT-A,
    TOP TUCKER, DEEP TICKER, CHUPU TAPARU, OOPU TIPPER, SHARP CUTTER, SHORT HITTER, GOLD GLITTER, MANA PERU" - PODUGA, BAYAPADI PODU, TADAPADI PODHU - "SARKAR" Vari Paata 😉😉😉

    • @Naidu.
      @Naidu. 2 роки тому +1

      Great work bro super 👏

    • @Naidu.
      @Naidu. 2 роки тому +1

      Great work bro super 👏

    • @vpanchajanya_a_king_maker3220
      @vpanchajanya_a_king_maker3220 2 роки тому

      @@Naidu. Thank you Bro 🙂👍

    • @mjpawan9783
      @mjpawan9783 2 роки тому +1

      How many years Activated all this chakras

    • @vpanchajanya_a_king_maker3220
      @vpanchajanya_a_king_maker3220 2 роки тому +1

      @@mjpawan9783 it depends upon our wishes bro. It took me 2 years. Janis schonofield became normal for 8 weeks. (Power of Placebo by Telugu geeks)

  • @vallalaanuradha7319
    @vallalaanuradha7319 2 роки тому +67

    thnq for this awesome vedio మీరు చెప్పడం స్టార్ట్ చేయగానే మెడిటేషన్ లో కూర్చున్నాను ఫ్యూసెకండ్స్ అనిర్వచమైనా ఆనందాన్ని ఫీలయ్యాను నా తలభాగమంతా తేలికగా తిమ్మిరిగా హాయిగా అనిపించింది ఇలాంటి ఫీలింగ్ గతంలో నాకు మూడుసార్లు కలిగింది డీప్ మెడిటేషన్ టైంలో... బట్ థిస్ ఇస్ గుడ్ కానీ చక్రస్ యాక్టివేషన్ ప్రాక్టీస్ మూలాధారం నుంచి స్టార్ట్ చేసి సహస్రార వరకు కింద నుంచి పైకి ప్రాక్టీస్ చేయడం బెటర్ అని నా అభిప్రాయం థాంక్యూ...🙏🏻

  • @venkatk5111
    @venkatk5111 2 роки тому +256

    సోహం - సహస్రార
    ఓం - అజ్ఞా
    హం - విశుద్ధి
    యం - అనాహత
    రం - మణిపుర
    వం - స్వాధిష్ఠాన
    లం - మూలాధార

  • @bheemannachevula7144
    @bheemannachevula7144 2 роки тому +13

    చాలా అధ్బుతంగా ఉంది వీడియో నాకు చాలా బాగా నచ్చింది and నాకు మెడిటేషన్ అంటే ప్రాణం

  • @brahma8658
    @brahma8658 2 роки тому +27

    Super Bro you nailed it in short span of video...mee అనాహతం ఎంతో శక్తివంతమయినది అందుకే మీ వాయిస్ కి మేము బానిసలం అవుతున్నాం.... మీ ఈ జ్ఞానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు..🙏

  • @veerabhadrakumarkommoju9411
    @veerabhadrakumarkommoju9411 Рік тому +5

    I may be too late
    But I am blessed to listen this now Atleast
    Excellent one
    Thank you, Sir for ur team

  • @pradeepmukka6025
    @pradeepmukka6025 2 роки тому +15

    information చాలా బావుంది sir thankyou... సప్త చక్రాలు activate అయిన వారు ఎంతో చైతన్య వంతంగా జీవిస్తారు.. ఎలాగైతే, (బాహ్య) బయటి విశ్వం లో సూర్యుడు మన ఆత్మ కారకుడు...సూర్య భగవానుడు యొక్క రథం = మన శరీరం... ఆ రథం సప్త అశ్వాలు= మన లోని సప్త చక్రాలు...సూర్యుడు ఉదయుంచగానే ఎలా రథం పై సప్త అశ్వాలు తో బయటి లోకానికి చైతన్యం..or వెలుతురు వస్తుందో అలాగే మన శరీరం లో సప్త చక్రాలు activate అయిన తరువాత మన ఆత్మశక్తి వృద్ధి చెంది జీవితం లో కూడా చైతన్యం,వెలుతురు పొందుతారు..సప్త యొక్క ప్రాముఖ్యత... సప్త చక్రాలు..సప్త సముద్రాలు,సప్త ఖండాలు,సప్త పది,సప్త ఋషులు,సప్త చిరంజీవులు,సప్త వర్ణాల హరివిల్లు( 🌈 vibgyor ) సప్త దినములు..ఆది,సోమ,...సప్త గిరులు( సహస్రార చక్రము open అయిన తరువాత కలిగిన అనుభూతి... ఏడు కొండల వారిని దర్శించు కొన్న తరువాత కలిగే అనుభూతి same ఇలాంటిదే)🙏🙏🙏

    • @pradeepkumar-bw1yu
      @pradeepkumar-bw1yu 2 роки тому

      Are you activated those 7 chakras

    • @pradeepkumar-bw1yu
      @pradeepkumar-bw1yu 2 роки тому

      Great response, are you activated those seven chakras in you

    • @pradeepmukka6025
      @pradeepmukka6025 2 роки тому +1

      @@pradeepkumar-bw1yu No sir..just practice...some times,...but useful.

    • @pradeepkumar-bw1yu
      @pradeepkumar-bw1yu 2 роки тому

      Ok thank you

    • @khalvalasrujaan5490
      @khalvalasrujaan5490 2 роки тому +1

      @@pradeepkumar-bw1yu 7 chakras will not open to any person ,only one chakra will open ..he will became popular person ...like Michael Jackson , Bruce Lee , mother terisa, and ...NT.RamaRao.

  • @robertj2785
    @robertj2785 2 роки тому +79

    1)Sahasrara/crown chakra
    2)Ajna/ third eye chakra
    3)Vishudha/ throat chakra
    4)Anahat/ heart chakra
    5)Manipura /solar plexus chakra
    6)Svadhistana/sacrum chakra
    7)Muladhara/ root chakra

    • @learneverything6102
      @learneverything6102 2 роки тому +2

      Thanq bro

    • @learneverything6102
      @learneverything6102 2 роки тому +7

      Nenu unanu/Naku nene(so hum)
      Naku ani telsu(oom)
      nenu matladedi nijam(ham)
      Niku nuve prema(Yam)
      Gain Focus(Ram)
      Nene na korika(Vam)
      Nenu chala badramga unanu(Lam)

    • @shanthakumarinama7750
      @shanthakumarinama7750 2 роки тому +4

      7 mantras okesari cheyyala
      Entha sepu cheyyali plz explain sir

    • @khalvalasrujaan5490
      @khalvalasrujaan5490 2 роки тому +4

      @@shanthakumarinama7750 Devudi Pooja chesukondi chalu....ivvanni cheste,...family develop kaadu. Sanyasuluga marutaru, ...Telugu vallanu adigi telusukondi ...experiance gaa chusi cheputunna ....kaka pothe vallu future cheppagalaru chala correct gaa ..

    • @123johnraj
      @123johnraj Рік тому

      ​@@khalvalasrujaan5490 ఔనూ ఏకువైటే ఫ్యామిలీ నీ కూడా వదిలేసి పోతారు , అపుడు వాళ్ల లోకం వేరే ఉంటుంది నాకు kooda బాగా తెలుసు 👍👍👍😠💪💪💪💪

  • @engineeringsubjects
    @engineeringsubjects 2 роки тому +5

    చాలా బాగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క రూ ఎంతో కొంత ఆధ్యాత్మికత చింతన ఉంటే విలువలు కాపాడుకోగలం

  • @methukunagesh9092
    @methukunagesh9092 Місяць тому

    చాలా బాగా చెప్పారు సార్ జీవితములో ఇలా పాటిస్తే మన జీవితము బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻

  • @jasiniyeshaswini983
    @jasiniyeshaswini983 2 роки тому +4

    నన్ను నేను తెలుసుకోవడంలో ఈ వీడియో నాకు ఉపయోగపడింది థాంక్యూ వెరీ మచ్🙏

  • @chintalaramesh653
    @chintalaramesh653 2 роки тому +16

    మీ వీడియోస్ మమ్మల్ని శారీరకంగా,మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ఎంతో ఉత్సాహాన్ని ప్రేరణను కలిగిస్తాయి.

  • @chennakishore6129
    @chennakishore6129 2 роки тому +3

    chakras gurunchi intha adbutam ga evvaru cheppaleru super I love meditation

  • @murarimadhu
    @murarimadhu 2 роки тому +1

    కుండలినీ ఎలా పడితే అలా ఆక్టివేట్ చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయని చాలా మంది వీడియోలు పెట్టారు. మీరు చాలా simple గా చెప్తున్నారు.
    చక్రాల meditation గురు ఆజ్ఞ, ఆశీస్సులు తో మొదలు పెట్టాలి అని చెప్తున్నారు.
    చాలా కన్ఫ్యూషన్ గా ఉంది.

  • @PMN369
    @PMN369 2 роки тому +40

    Really Telugu Geeks is the Boon to the Telugu people..... Hat's off for your work sir....# Addicted to TGS😍😍😍

  • @somasekharchebolu242
    @somasekharchebolu242 Рік тому +2

    చాలా మంచి విషయాలు చెప్పినందుకు thank you బ్రదర్

  • @sammaiahambala856
    @sammaiahambala856 2 роки тому +3

    Wonderful video message ధన్యవాదములు. ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు చూసి జనాలు మారి సమ సమాజ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన వారవుతారు వేల వీడియో లు ప్రజల్లో అవగాహన అవసరం భాధ్యత కూడా అందరికి .అంబాల సమ్మయ్య

  • @veereshamp1697
    @veereshamp1697 2 роки тому +2

    అద్బుతమైన ప్రసంగం..... అర్ధమయితే ఎంతోఇమిడివుంది... దన్యవాదాలు

  • @srktelugutips7615
    @srktelugutips7615 2 роки тому +13

    Brother Mee voice inkka information వలన చాలా మంది inspire అవుతున్నము నా లైఫ్ లో చాలా మార్పులు జరిగాయి really great 👌 👍👍👍

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 8 місяців тому +1

    ఎలా చెబుతున్నారు ఎంత ప్రయత్నం chestunnakashtam గా ఉన్నది.tq

  • @venugopalj8240
    @venugopalj8240 2 роки тому +21

    Sir, I have attended the chakra program few years ago, but today I am clear what does each chakra. I am so thankful to you sir

  • @karrieswararao3964
    @karrieswararao3964 2 роки тому +1

    చాలా అద్భుతమైన మాటలు. వందేమనతరం

  • @ajmirabhangilal9154
    @ajmirabhangilal9154 2 роки тому +6

    Bro. ఒక్క "సహస్రార స్థితి" గురించే ఒక వీడియో చెయ్యండి.స్పెషగా....

    • @ajmirabhangilal9154
      @ajmirabhangilal9154 2 роки тому

      అయితేనే నీకు జ్ఞానం ఉన్నట్లు...my dear bro.

  • @voiceofrummy1898
    @voiceofrummy1898 2 роки тому +1

    నిజ్జంగా బాగా బాగా ఉపయుక్తమైన కంటెంట్ మీనుండి

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 2 роки тому +245

    ఇది మన సనాతన ధర్మం.

  • @edigamallikarjuna3644
    @edigamallikarjuna3644 2 роки тому +2

    చాలాబాగా చెప్పారు అన్న బాగా అర్థం అయ్యె లాగా చెప్పారు

  • @chsaathvik
    @chsaathvik 2 роки тому +7

    Overall ga explanation baundhi bro. Inka detail ga each one gurinchi cheyandi. Including below questions
    Like where to start ?
    When to do ? etc

  • @luckyfashions1990
    @luckyfashions1990 2 роки тому +2

    Thank you sir.. Mee matalu manasulo nilichipoyayi. Meditation start chesthanu... Future bright ga vuntundhi ani nammakam vasthondhi.. Thank you very much sir ilanti manchi videos chesthunnandhuku.. God bless you sir 🙏

  • @haripriyam9577
    @haripriyam9577 2 роки тому +2

    Thanku thammudu god bless u ma.13yrs befr e beejaksharalu chant chesa vibrations vachhevi a tim lo yedi anukunte adi jarigayi aftd normal ga ayyanu

  • @ranisubudhi4733
    @ranisubudhi4733 2 роки тому

    Thank you brother
    Me voice chala positive ga vundi
    Chala confident ga vundi

  • @tigermahesh7573
    @tigermahesh7573 2 роки тому +3

    ఈ మంత్రాలూ పైకి అనాలా లేక లోపలే మనసులో అనుకోవాలా చెప్పాలే బ్రో నువ్వు

    • @stores4u994
      @stores4u994 2 роки тому

      బయటకు పలకాలి...bro

    • @jagi43
      @jagi43 2 роки тому

      Manusulo anukovali bro

    • @tigermahesh7573
      @tigermahesh7573 2 роки тому

      @@jagi43 etla comments chesthe yevaridhi patinchali bros

  • @rrestates7198
    @rrestates7198 Рік тому +1

    చాలా అద్భుతంగా చెప్పారు డియర్

  • @venkatasailaja
    @venkatasailaja Рік тому +3

    Please explain mudras and sitting position also for every chakras , it can take too closer to chakras while doing medication

  • @miraclemeera369
    @miraclemeera369 4 місяці тому

    Super I like it...chala Baga chepperu sir...I don't have any knowledge abt chakra...by ur class i understand all abt chakras thanku somuch ji🎉❤

  • @medhinijadapalli318
    @medhinijadapalli318 Рік тому +2

    మంచి saacharam. Thankyou sir

  • @mohammadsana478
    @mohammadsana478 Рік тому

    సూపర్ గా చెప్పారు తమ్ముడు చాలా బాగా మంచిగా అర్థమైంది

  • @venkateshjumanu9010
    @venkateshjumanu9010 2 роки тому +3

    Explanation is very well bro..tq

  • @veerapaneniravindranath9715

    Sairam,CHALA BAGA chepparu ,THANKS.

  • @ramuram5755
    @ramuram5755 2 роки тому +3

    Hai friends ela unnaru, That base in your voice gives me warmth, and set the tone to watch entire video. Thank you brother🤝

  • @kanjyasuresh9559
    @kanjyasuresh9559 2 роки тому +1

    Chala adbhutam ga chepparu....illanti (chakras topic) marinni video's cheyali ani korukuntunnam....

  • @NaveenKumar-xi7zh
    @NaveenKumar-xi7zh 2 роки тому +5

    Excellent video anna,ilanti useful videos chestunanduku thank you so much 😊

  • @ashokharijana9198
    @ashokharijana9198 9 місяців тому

    మీకు చాలా చాలా కృతజ్ఞతలు

  • @avutlamaruthi887
    @avutlamaruthi887 2 роки тому +6

    S మనలో ఉన్న శక్తిని అద్భుత అవకాశం ఉందని తెలుస్తోంది 🙏🙏🙏
    విశ్వానికి కృతజ్ఞతలు 🙏🙏🙏
    Universe thank you 🙏🙏🙏

  • @pssubramanyam484
    @pssubramanyam484 Рік тому

    Super sir చాలా భగచేప్పారు

  • @ismartall5512
    @ismartall5512 2 роки тому +5

    అత్యద్భుత: 🙏

  • @yvkumar2166
    @yvkumar2166 2 роки тому

    Edhanna sadhinchali... Ane korika unna variki.... Manchi salaha icharu.... Bhayya. U r a great.....✍️

  • @sciencestudent21
    @sciencestudent21 2 роки тому +7

    Thank you so much 💙

  • @gorususrinivaasreddy4860
    @gorususrinivaasreddy4860 2 роки тому +1

    చాలా అద్భుతంగా ఉంది

  • @jagi43
    @jagi43 2 роки тому +5

    Great video brother thanks so much very useful 🙏

  • @SIVAATOZVLOGS
    @SIVAATOZVLOGS 2 роки тому +2

    వీడియో చాలా చాలా బాగుంది బ్రదర్ 💐💐

  • @c.naveenkumar556
    @c.naveenkumar556 2 роки тому +6

    దయచేసి ఎవరు బలవంతంగా చక్రస్ ఆక్టివేట్ చేసుకోకండి. అది తనకు తానుగా కావాలి. అది ధ్యానం ద్వారా ఈజీగా జరుగుతుంది."ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస."

    • @Karri-f9r
      @Karri-f9r 11 місяців тому

      Anduku chesuko kudadu konchem cheppandi మెడిటేషన్ chesukuntu chekras anukovacha

    • @c.naveenkumar556
      @c.naveenkumar556 11 місяців тому

      @@Karri-f9r నా అనుభవం ప్రకారం ధ్యానం లో విశ్వశక్తి ద్వారా నడి మండలం శుద్ది జరిగినా తరువాత కర్మ ప్రక్షాళన జరిగిన తరువత చక్రస్ ఓపెన్ అవుతాయి. వాటి అంతటా అవే జరిగినప్పుడు ఆ వక్తిలో ఉన్న గుణలలో మార్పు వస్తుంది. ఆ గుణాలలో మార్పు వచ్చే సమయంలో ఎంతో జ్ఞానం వస్తుంది. కాబట్టి రోజూ సాధన ద్వారా కొంచెం కొంచెం భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం, మార్పు వస్తుంది.

    • @maharajcontacts815
      @maharajcontacts815 5 місяців тому +1

      నేను నేర్చుకున్నాను...నేర్పించగలుగుతాను చాలా శక్తివంతమైనది...

  • @venkatasrinivas24
    @venkatasrinivas24 2 роки тому +1

    చాలా బాగా వివరించారు

  • @dbabu9581
    @dbabu9581 2 роки тому +4

    wonderful extraordinary video

  • @roddasrirangasudha1187
    @roddasrirangasudha1187 Рік тому +1

    This video I have seen multiple times. But I feel like it is motivation video but not practical. I was wrong about it.
    When I start meditaion, it takes one and half month for proper concentration. After that, firstly ajna chakra(third eye chakra) activated and I felt like my mind is very clean and clear. After two months (today) sahasrara chakra activated and I felt like my mind is always concerntaing on that chakra and little bit inner vibration.but I don't know the chakra name that's why I am seeing this video again.. Now I have understood entire video very clearly. Thank you very much... This video changed me a lot... I can't explain in words❤❤❤

  • @sammaiahambala856
    @sammaiahambala856 2 роки тому +3

    చాల చాల వండర్ఫుల్ విడియో ధన్యవాదాలు మానవ జీవిత సత్యాలు సమాజం కోసం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి సామాజి న్యాయం విలువలు.ఇలాంటి ఎన్నో వీడియోలు చూసి చాలా చైత్ణ్యం అవుతారు. Ambala Sammaiah

  • @-KVamshi-yr4ke
    @-KVamshi-yr4ke 10 місяців тому +1

    THANK YOU SIR.

  • @ganeshs3281
    @ganeshs3281 2 роки тому +9

    Excellent Sir
    But as per our Sasthras it is advised to Sit and do from Muladaram to Sahasrara for Salvation.

  • @lallybaby191
    @lallybaby191 2 роки тому

    Ayana cheppedhi 90% Right
    Conscious , subconscious , alpha level, Evvanni Untay
    Ela chepthe Artham Avvadhu
    Thanks You 🙏🙏

  • @manohar7330
    @manohar7330 2 роки тому +4

    *నేను చిత్తశుద్ధితో మరియు గౌరవంతో విజయం సాదిస్తున్నాను*
    🙏🌹🙇‍♂️విశ్వనికీ కృతఙ్ఞతలు🌹🙇‍♂️🙏

  • @malleaswarim7415
    @malleaswarim7415 2 роки тому +2

    మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

  • @mogilipavankalyan6948
    @mogilipavankalyan6948 2 роки тому +3

    Highly informative anna ❤️

  • @mr.v3162
    @mr.v3162 2 роки тому +1

    Bro mee voice and way of script dialogues changes easy ga telustundhi...
    Content matram extraordinary

  • @manjunadhchekravadhanula8831
    @manjunadhchekravadhanula8831 2 роки тому +10

    fan of your work bro but explain me how to do it and when to do it and how much time should we do it, daily how much time we need to spend on this and can we do all chekra meditation at a time or should we do it one by one daily please explain in better way bro

  • @Sudhakar8143
    @Sudhakar8143 2 місяці тому

    Meditation ante naaku chala estam nenu roju 3 hours meditation chesthaanu, thankyou universe thankyou money thankyou god thankyou nature thankyou chakras 🙏🙏🙏.

  • @ark9166
    @ark9166 2 роки тому +11

    I appreciate your work in attracting youth towards spiritual world.
    What you said is not 100% correct regarding chakras, but I appreciate you.
    Now a days people are attracted to desires of physical world.
    But only when you fed up with physical world then your spiritual journey starts , find a GURU,
    Only with the help of a ❤️GURU❤️ you can activate 🌅CHAKRAS.🌄

    • @praveen-m3j
      @praveen-m3j Рік тому +1

      After activation of chakras what happens ?

    • @laxminarayanaadari803
      @laxminarayanaadari803 Рік тому

      @@praveen-m3jYou can control things

    • @satyasrinivas8148
      @satyasrinivas8148 Рік тому

      @@praveen-m3j Result is not explainable, once it happens then you will feel it.

    • @satyasrinivas8148
      @satyasrinivas8148 Рік тому

      That is 100% TRUE, once it happens you will feel the reality..

  • @srinivasakarapu7154
    @srinivasakarapu7154 2 роки тому

    Tq u all 7chakraas i attract chalraas i love my subconscious mind I will do anything easily TQ universe TQ Nature TQ money iam rich

  • @Sowmya234
    @Sowmya234 2 роки тому +32

    Chakras ☸️
    So hum-c(S)rOwn cH(UM)akra ---crown ☸️ BRAIN
    Om -third eye(e=O)(M) chakra---thrid eye ☸️ EYE
    Ham -tHroAt(M) chakra ---throat ☸️ THROAT
    Yam -heartly(AM) chakra ---heart ☸️ HEART
    Ram -sol(M)AR plexus chakra ---solar plexus ☸️ navel up
    Vam -sacr(M)A\"/" chakra ---sacra\ ☸️ navel down
    Lam -muLA(m)dhara chakra ---muladhara ☸️ vertebra tail
    Thank you so much 🥰

    • @gopichand1888
      @gopichand1888 2 роки тому +1

      Eyy time lo cheyyali.. ...??

    • @savitrireddy7584
      @savitrireddy7584 2 роки тому +3

      @@gopichand1888 early morning is best time

    • @ShivaKumar-td7lu
      @ShivaKumar-td7lu 2 роки тому

      Bro where to start so hum or lam

    • @krangarao3008
      @krangarao3008 2 роки тому

      Good job to develop positive thinking.Thanking for your services.

    • @Karri-f9r
      @Karri-f9r Рік тому

      ​@@savitrireddy7584ladies date time lo cheyavacha sis guruvu vundali antunaru avuna

  • @maheshthummaluru9038
    @maheshthummaluru9038 2 роки тому +4

    In process of activating chakras
    What are the measures we need to follow
    Please do a detailed video on this ....
    Hope you will..

  • @surekhasidda8440
    @surekhasidda8440 2 роки тому

    Chala baaga chepparu sir. Meeru cheppetappudu kallu musukoni aksharaalu palikaanu. Mee vedio ayyetappatiki mind

  • @ragiravinder8260
    @ragiravinder8260 2 роки тому +4

    really I am very lucky for this message useful to me now I am very happy l will do practice Meditaion evey day from this moment, Thank you very much गुरुजी 🌹🙏🌹

  • @ruthvikchandra553
    @ruthvikchandra553 Рік тому

    Sir adhbutham, amogham, super yem chepparu guruvugaaru, thank you very much, thank you universe.

  • @akshayvecham721
    @akshayvecham721 2 роки тому +3

    Thank you bro your like mentor to everyone one

  • @aiswaram4658
    @aiswaram4658 4 місяці тому

    Vinteney mana feeling chala bagundhi starrt chesinamantey tirugindadhu thank you so much sir

  • @raju.paintings
    @raju.paintings 2 роки тому +2

    మహాద్భుతం 👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💎💎💎💎💎💎💎💎

  • @meenagolla8755
    @meenagolla8755 2 роки тому +1

    7 chakraas explaining super. I want hear ones more.

  • @k.nyoutubechannel1662
    @k.nyoutubechannel1662 2 роки тому +5

    కొత్తగా పుట్టాలనుకునే వాళ్లకు ఈ వీడియో బాగా. ఉపయోగపడుతుంది.

  • @ramakrishnajonnapalli2438
    @ramakrishnajonnapalli2438 Рік тому

    Vergood. చాలా bhgundhe ఇన్ హి. Chakarlu చెప్పల ఒక ఓమ్ కారం. చెప్ప వచ్చా. లేదా, ThankuSir

  • @dr.kaushikkota4785
    @dr.kaushikkota4785 2 роки тому +11

    Fan of your work ❤❤❤

  • @bharathik2350
    @bharathik2350 Рік тому +1

    Naku connect aayiyi bro I m happy chala hard work chasanu

  • @MoneyAndSpiritual
    @MoneyAndSpiritual 2 роки тому +11

    యద్భావం తద్భవతి🚩

  • @rockysilentkiller2050
    @rockysilentkiller2050 2 роки тому +2

    Hello sir all chakras matharni oke saru patesothu meditation cheyacha please reply this

  • @venugopalj8240
    @venugopalj8240 2 роки тому +7

    Should we do all chakras on every day , if yes how many minutes should we do for each chakra

  • @arshareshma736
    @arshareshma736 2 роки тому +2

    Yes bro your right.. Merry madem low of attraction classes lo nenu nerchukunnanu..

  • @ramu4958
    @ramu4958 2 роки тому +4

    Just small doubt,do we need to follow all this chakra's mantra at a time continuously or it depends on the situation to follow each chakra mantra.. much appreciated for the information 🥰

    • @allinonetadipatri4995
      @allinonetadipatri4995 Рік тому

      Same doubt

    • @laxminarayanaadari803
      @laxminarayanaadari803 Рік тому +1

      If you want do and control all chakras, keep OM common for everyday and followed by another mantra and do it on one one day. Ex OM, HAM on monday.
      Or
      If particularly one chakra control enough, you can do only one every day.
      I suggest do along with yoga. And please remember yoga is not an exercise, there are many types of yoga.

  • @ravulaveeraiah329
    @ravulaveeraiah329 Рік тому

    Thank you universe
    Thank you money
    Thank you sir
    Good explation sir

  • @jayanthAILab
    @jayanthAILab 2 роки тому +6

    chakras are the roots to become successful

  • @vedapurohit
    @vedapurohit 6 місяців тому

    Very good explanation sir...
    Pls refer a book then all users will benefit..❤

  • @Vaaradi4028
    @Vaaradi4028 2 роки тому +6

    Thank you for motivation of meditation 💖🥰

  • @knight-fl6ld
    @knight-fl6ld Рік тому

    Thank you very much sir.good explanation for seven chakras really good.

  • @lavanya0911
    @lavanya0911 2 роки тому +15

    Sir meeru cheppindi kundalini gurinchi..chakras ni activate cheyadam meeru cheppinanta easy kadu n that mantras guruvu samakshamlo cheyyali..crores of PPL lo okariki activate avtundi life time one chakra..idi anta easy subject kadu..chala chala tough n more over oichivallu kuda aypotarata proper way lo cheyyakapote so ilanti topics vaddu sir..chakras joloki velloddani changanti garu lanti vallu chala sarlu chepparu..pls vinandi n ground work cheppandi

    • @sukkarajagoud4467
      @sukkarajagoud4467 2 роки тому +1

      మమ్మల్ని శిష్యులుగా అంగీకరిస్తారా🌹.

    • @kiran6593
      @kiran6593 2 роки тому +2

      Its right but simple meditation gradually day by day practice can attain .

    • @Viveksaiuppal
      @Viveksaiuppal 2 роки тому +1

      Yes Your Right Need To Be A In a Guru samrakshana

    • @eeswareecha3056
      @eeswareecha3056 2 роки тому

      Chaganti cheparu but chakras activation medae gaa poojalu ,varthalu evi anni adarapadai ,aura cleansing

    • @ravikumarcheekala8899
      @ravikumarcheekala8899 Рік тому

      Impossible lhoo possible vundi chakras activate chyavachuuu

  • @tulasibai-v7t
    @tulasibai-v7t Рік тому

    Chala vivaranga chepparu miru
    Dhanyavaadhalandi

  • @hambresh8647
    @hambresh8647 2 роки тому +4

    Brother
    First 1చక్ర, అంటే sahasrara చక్ర activateఅవ్వడానికి
    ఎన్ని రోజులు అవుతుంది,
    రోజు ఎంత సమయం చెయ్యాలి,
    ఏ ఏ సమయంలో చెయ్యాలి,
    వాటి timings చెప్పండి, brother please🙏

    • @Candygjjgg
      @Candygjjgg 2 роки тому

      50 years minimum

    • @kitchens222
      @kitchens222 2 роки тому

      @@Candygjjgg 😑

    • @c.naveenkumar556
      @c.naveenkumar556 2 роки тому

      ధ్యానం ద్వారా ఈజగా అవుతుంది. బలవంతం గా చేయరాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 11 місяців тому

    Excellent information Sir Thank you
    Thank you
    Thank you

  • @rajmarygaming9675
    @rajmarygaming9675 2 роки тому +5

    today i started the meditation sir morning in my college VIT-AP ( AB2 - BACK SIDE )with OM japisthuuu sir

  • @gangadharmamidwar5350
    @gangadharmamidwar5350 2 роки тому

    I am. So. Very. Happy. I like it meku nenu Chala dagaraga unna anipistundhi guru garu

  • @vijayalaxmi1150
    @vijayalaxmi1150 2 роки тому +6

    It's clear ...
    Spoon feeding for better life style...
    Who desire to lead a better life...
    THANK U SIR FOR A WONDERFUL VIDEO

    • @banug6924
      @banug6924 2 роки тому

      Chala bagundi video super thnk u so much ana

  • @mamididayakar3137
    @mamididayakar3137 2 роки тому +2

    Hlo brother this is a good video but chakrass rivers lo cheparu first muladhara chakra nuchi start cheyali kadaa confirm this first..